సుత్తికొడవలి సుక్క గుర్తులు..అమర వీరుల పాట.. వీడియో సాంగ్ | CPIM 3rd Conference Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 37

  • @afzalmd7904
    @afzalmd7904 ปีที่แล้ว +2

    లాల్ సలాం కామ్రేడ్స్✊
    ఈసారైనా అసెంబ్లీ ఎన్నికల కై అన్ని నియోజకవర్గాలలో పోటీ చేయడం ఉంటుందా ప్రతిసారి ఇలాగే వేరే పార్టీ లకు మద్దతు ఇవ్వడం జరుగుతుందా

  • @sfibellampalli1970
    @sfibellampalli1970 ปีที่แล้ว +1

    Super song anaravirulaku joharlu

  • @ashokandanagaram4249
    @ashokandanagaram4249 2 ปีที่แล้ว +3

    Nice song

  • @maheshgoudkumbham4548
    @maheshgoudkumbham4548 2 ปีที่แล้ว +4

    Jai cpim ✊✊✊🚩🚩🚩🚩

  • @ravindrahravi3888
    @ravindrahravi3888 3 ปีที่แล้ว +4

    బడుగు బలహీన వర్గాల అభివృద్ధికై నిరంతరం పోరాడి అమరులయిన ఎర్రజెండా బిడ్డలకు విప్లవ జోహార్లు,
    పాట బాగుంది అన్న
    నర్సింహ్మన్నగారికి మా తరపున అభినందనలు తెలియజేస్తూ మీ రవి 🚩🚩✊

  • @sampathkumar.5133
    @sampathkumar.5133 2 ปีที่แล้ว +1

    లాల్ సలాం కామ్రేడ్......

  • @chandraiaha9762
    @chandraiaha9762 ปีที่แล้ว +1

    Jai cpim

  • @vaspulashiva7634
    @vaspulashiva7634 3 ปีที่แล้ว +5

    లాల్ సలామ్ కామ్రేడ్స్ ✊️...

  • @madhusomapangu5469
    @madhusomapangu5469 3 ปีที่แล้ว +2

    సూపర్ సాంగ్

  • @suryamvirat3555
    @suryamvirat3555 3 ปีที่แล้ว +4

    చాకలి సతయ్య మెడిపల్లి మా తాత. లాల్ సలాం కామ్రేడ్స్

  • @Publicvoic609
    @Publicvoic609 2 ปีที่แล้ว +2

    Laaal salam 💪

  • @madhusomapangu5469
    @madhusomapangu5469 3 ปีที่แล้ว +3

    జై సిపిఎం

  • @kakarlabalubalukakarla1537
    @kakarlabalubalukakarla1537 2 ปีที่แล้ว +2

    Jai CPM 🙏🚩✊🏻

  • @madhusomapangu5469
    @madhusomapangu5469 2 ปีที่แล้ว +1

    Jai cpm

  • @metharikumar3014
    @metharikumar3014 3 ปีที่แล้ว +2

    Excellent anna✊✊✊✊

  • @AbbasAli-bn9zr
    @AbbasAli-bn9zr 3 ปีที่แล้ว +3

    జై సిపిఎం జై జై సిపిఎం 🚩✊🏻️🚩✊🏻️

  • @boyavenkateshi
    @boyavenkateshi 3 ปีที่แล้ว +2

    జోహార్లు .అమరవీరులకు

  • @gattuparamesh4071
    @gattuparamesh4071 3 ปีที่แล้ว +3

    అమరవీరులకు విప్లవ జోహార్లు ✊✊🚩🚩🚩

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 2 ปีที่แล้ว +1

    Cpim zindabad

  • @upendarkathula7401
    @upendarkathula7401 3 ปีที่แล้ว +1

    జై సీపీఎం

  • @sfibellampalli1970
    @sfibellampalli1970 3 ปีที่แล้ว +2

    Cpm zindabad

  • @thotabhadram1221
    @thotabhadram1221 3 ปีที่แล้ว +1

    Jai CPM jai jai CPM

  • @jrs1873
    @jrs1873 2 ปีที่แล้ว +1

    *అమరుల త్యాగాల గుర్తులు*
    *మరువలేము పోరాట దారులు*
    ప్రజల హక్కుల కోసం
    *కలబడతాం...*
    *తెగబడతాం...*
    *నిలబడతాం...*
    *పిడికిలెత్తి ఉద్యమంగా* *ఎగబడతాం....*
    మేమే ## *ఎర్రజెండా* ## *ముద్దు* # *బిడ్డలం....*
    *మీ*
    # *రాజశేఖర్*

  • @ptapta4502
    @ptapta4502 3 ปีที่แล้ว +1

    Red salute

  • @-pavankumarmerugu
    @-pavankumarmerugu 3 ปีที่แล้ว +3

    Jai కమ్యునిజ౦

  • @yakaiahmamidi1251
    @yakaiahmamidi1251 3 ปีที่แล้ว +1

    ఎక్కడ పోయావే ఎర్రజెండా! 😥😢
    ఒకప్పుడు ఈ ఎర్రజెండా పేద ప్రజలకు ఎంతో అండాదండుగా వుండేది.
    ఆ నాయకులు కూడా పేద ప్రజల వారి సమస్యలకు న్యాయం చేయాలని మాత్రమే వుండేది.
    ప్రజలు కూడా కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగే ఎన్నికల్లో పోటీచేసెందుకు విరాళాలు సేకరించి నామినేషన్ పత్రాలు,ఇతరాత్రా ఖర్చులకు తవ్వేడు,మానేడు ధాన్యం ఇచ్చి తమ అభ్యర్థి ని నిలపెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
    నేడు అది కరువైంది.
    ఇప్పుడు నాయకుడే ఎరగా డబ్బులు దండిగా, మద్యం, మాంసం విపరీతంగా పెట్టి ఎలక్షన్ లో గెలిచి ప్రజల పక్షాన లేకుండా పోయారు.
    స్వార్దం కోసం పనిచేస్తున్న నాయకులు వుండి, ప్రజలను బూర్జువా పార్టీల వైపు మళ్ళించారు అనడం లో ఎలాంటి సందేహం లేదు.
    (బూర్జువా పార్టీలు అంటే :-- ఐదు, పది సంవత్సరాల కు అధికారం కోల్పోవడం, సాధించుకునేవి అన్నమాట)
    ప్రజలు కూడా కమ్యూనిస్టులే, కష్టజీవులు అనుకునే వారు.
    ఈ మేడిపండు లాంటి రోజుల్లో
    ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికే ఓటు వేసే పరిస్థితి నెలకొంది.
    ఓటుకు నోటు వున్నంత కాలం ఈ ఎర్రజెండా రెపరెపలు వుండవనుకుంటా కాబోలు!
    ప్రజల పక్షాన పోరాడి తమ ప్రాణాల్ని అర్పించిన కమ్యూనిస్టులకు విప్లవ జోహార్లు..
    ✊✊✊

  • @yakunilpuri786
    @yakunilpuri786 3 ปีที่แล้ว +1

    Jai cpm♥️🚩🚩

  • @penthalanaresh1320
    @penthalanaresh1320 3 ปีที่แล้ว +1

    విప్లవ జోహార్లు 🇻🇳🇻🇳✊✊✊

  • @RaviAsamplli-no9er
    @RaviAsamplli-no9er 11 หลายเดือนก่อน

    🚩🚩🤚👍👍

  • @sathishnayaka1284
    @sathishnayaka1284 3 ปีที่แล้ว +1

    🙏🤗💪💪💪

  • @gaddamkrishnak.r8089
    @gaddamkrishnak.r8089 4 หลายเดือนก่อน

    Jay CPM Kavita akka MLA 🇹🇷🇹🇷🇹🇷🇹🇷🇹🇷🇹🇷

  • @sfibellampalli1970
    @sfibellampalli1970 3 ปีที่แล้ว +1

    Amaravirulaku joharllu

  • @thotabhadram1221
    @thotabhadram1221 3 ปีที่แล้ว +1

    Jai CPM jai jai CPM