▶Did Christians observe Old Testament festivals EP-103 ▶పాతనిబంధన పండుగలు ||BibleUnknownFactsTelugu|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ย. 2024

ความคิดเห็น • 202

  • @premaswarupudisannidhi1541
    @premaswarupudisannidhi1541 5 ปีที่แล้ว +46

    ఆత్మల రక్షణ కోసం ప్రయసపడుతున్న మిమల్ని దేవుడు మరింత దీవించాలని ప్రాదిస్తునాను

  • @prasannamarella6302
    @prasannamarella6302 5 ปีที่แล้ว +3

    ఆత్మీయ అబవృద్దిని అందిస్తున్న మీకు దేవుడు తోడుండును గాక.

    • @sekharjerri5618
      @sekharjerri5618 ปีที่แล้ว

      Hello brother mi explanation baguntadhi mari vastuna pasting prayer cheyocha

  • @jesus3629
    @jesus3629 4 ปีที่แล้ว +1

    అన్న బైబిల్ నుంచి మీరు చెప్పే ప్రతి వీడియో నాకు చాల చాల బాగ నచ్చాయి సత్య వాక్యం ల నా మనసుకు అని పిస్తుంది మీకు దేవుని కృప ఆశీర్వాదము మీ పైన యేసుక్రీస్తు నామములో వుండునుగాక ఆమెన్

  • @kavithatailorchelur8263
    @kavithatailorchelur8263 4 ปีที่แล้ว +6

    మిమ్మల్ను అడిగిన ఈ విషయాలు చక్కగా చెప్పారు నేను క్రిస్టియన్ ని కాను కానీ నాకే ప్రభువు అంటే చాలా ఇష్టం పదేళ్ల వయసు నుండి ఇప్పుడు 35 ఇప్పుడు ఇంకా నా జీవితకాలం తండ్రినే స్మరిస్తూ వాళ్లు వీళ్లు పండుగ ఏంటి మనమంతా ఒక్కటే అది దేవుని ప్రేమలో జీవిద్దాం అన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి దేవునికి స్తోత్రం

  • @anithasujathakondeti1513
    @anithasujathakondeti1513 3 ปีที่แล้ว

    Correct ga chepparu. Naku appatinundo ede doubt పస్కా cheyyocha ani clearga explan chesaru. Thank you. God bless you

  • @gopalakrishnasaraba3368
    @gopalakrishnasaraba3368 2 ปีที่แล้ว

    గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్

  • @panduakshya4158
    @panduakshya4158 5 ปีที่แล้ว +13

    మంచి ఇన్ఫర్మేషన్ బ్ర చాలా చక్కగా వివరించారు 👏👏👏🤝🤝🤝🤝 చాలా మంది గుడ్డిగా ఆపండుగలను ఆచరిస్తున్నారు కువైట్ లోకూడా

  • @asheervadparadisegardenavp1567
    @asheervadparadisegardenavp1567 3 ปีที่แล้ว +1

    Praise the Lord Brother మీరు చెప్పిన కొలొస్సయులకు 2:16 ఒక సారి ఆలోచన చేయగలరని నా మనవి.
    “కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి.౹ 17ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది”

  • @vijayarajupenumala539
    @vijayarajupenumala539 2 ปีที่แล้ว

    సత్య వాక్యం వివరించి నందుకు వందనములు anna...

  • @sripathisubudhi9657
    @sripathisubudhi9657 5 ปีที่แล้ว +5

    I'm agree with you brother. Glory to God

  • @yakovmatityahu
    @yakovmatityahu 5 ปีที่แล้ว +2

    Praise the lord....I M not Telugu but I see God is working greatly among Telugu people...God bless them...

  • @mercysv5134
    @mercysv5134 4 ปีที่แล้ว

    Chala correct GA chepparu brother... Pandaga erojullo artham teliyakunda chestunnaru... Anavasaram GA korundi kastam GA unna dharmasasthram lonki velliootunnaru ... Devudu krupa saramsam ni telsukoleka potunnaru 🥺

  • @marapakachannel8394
    @marapakachannel8394 5 ปีที่แล้ว +2

    Thank you brother chala bagundi praise the Lord

  • @vadlamudirajkumar9976
    @vadlamudirajkumar9976 5 ปีที่แล้ว +2

    Devuni vaku vunadi vunatu cheppi nanduku in the name of Jesus vandanamulu brother

  • @prajkumar-bo6kz
    @prajkumar-bo6kz 4 ปีที่แล้ว

    Yes yes yes Chala baga chepparu 🙏👌👌 brother God bless you 🙏

  • @karumudivijayakumar4690
    @karumudivijayakumar4690 2 ปีที่แล้ว

    Thanks brother

  • @rayapareddygade6034
    @rayapareddygade6034 3 ปีที่แล้ว

    Glory to God 🙏

  • @gousiyasultana8119
    @gousiyasultana8119 3 ปีที่แล้ว

    Praise the lord sir

  • @harishharish-gt5rf
    @harishharish-gt5rf 5 ปีที่แล้ว +1

    వందనములు అన్నయ్య గారు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వీడియో చేశారు. ఇంకా ఇలాగే క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయండి. And విశ్రాంతి దినమును గూర్చి కూడా వీడియో చేయాలని కోరుకుంటున్నాను. మరొక్కసారి ఈ వీడియో చేసినందుకు క్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను. వందనములు బ్రదర్...

  • @anithac8447
    @anithac8447 5 ปีที่แล้ว +9

    Neet explain chesaru..thanqq bro 😀🙏

  • @sunilkumar-sb3yq
    @sunilkumar-sb3yq 4 ปีที่แล้ว

    GOD BLESS YOU BROTHER

  • @ppdministries2359
    @ppdministries2359 2 ปีที่แล้ว

    ఆమెన్

  • @biripoguraju9499
    @biripoguraju9499 4 ปีที่แล้ว

    Anna chala baga vivarincharu devudu mimmulanu divinchunu gaka amen.

  • @KKY-yf4pp
    @KKY-yf4pp 4 ปีที่แล้ว

    Thank u brother good Massege

  • @priyaraj455
    @priyaraj455 4 ปีที่แล้ว

    vandanalu brother,,,,very nice facts already written in bible...you said as it is in bible thank you god is always with you

  • @sunilkumar-sb3yq
    @sunilkumar-sb3yq 4 ปีที่แล้ว

    PRAISE THE LORD AMEN

  • @changalavenkataramana4350
    @changalavenkataramana4350 4 ปีที่แล้ว

    Good message brother
    The day of coming of Christ is our only festival

  • @sudheersudheer2468
    @sudheersudheer2468 5 ปีที่แล้ว +1

    God bless you brother

  • @abhikiran3124
    @abhikiran3124 5 ปีที่แล้ว +9

    6:26 correct meeru cheppindi andaru chrismas cheskuntaaru kaani bible lo ledu

  • @chunduri.sai5669
    @chunduri.sai5669 3 ปีที่แล้ว

    Brother vandanalandi 🙏
    Excellent msg bro hedsof

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 5 ปีที่แล้ว

    Excellent sir your analysis correct information .thanking you sir

  • @prudhvichoppala3814
    @prudhvichoppala3814 5 ปีที่แล้ว

    Praised lord brother

  • @servicesng3114
    @servicesng3114 4 ปีที่แล้ว

    great lesson

  • @aularaj7847
    @aularaj7847 4 ปีที่แล้ว

    God bless you

  • @rajarockzz5340
    @rajarockzz5340 5 ปีที่แล้ว

    Praise the lord Anna

  • @daviddavidy4664
    @daviddavidy4664 5 ปีที่แล้ว +4

    Yes.. Brother nice video upload many videos

  • @sowjanyabudhagavi2010
    @sowjanyabudhagavi2010 5 ปีที่แล้ว

    Chala Baga cheparu brother

  • @Kumari-lc9bh
    @Kumari-lc9bh 5 ปีที่แล้ว

    Praise the lord brother God bless you

  • @traveller4947
    @traveller4947 5 ปีที่แล้ว

    Chala baga cheparu brother thank you God bless you

  • @DileepKumar-rn7ho
    @DileepKumar-rn7ho 5 ปีที่แล้ว

    Wow really wonderful explanation annaya 🙏🙏🙏

  • @rajugundlakadi.westthappue2889
    @rajugundlakadi.westthappue2889 5 ปีที่แล้ว

    Chala baga chepparu sir thanku thanku

  • @mandapadmarani5360
    @mandapadmarani5360 5 ปีที่แล้ว

    Praise the lord

  • @kannekantivenkanna9764
    @kannekantivenkanna9764 4 ปีที่แล้ว

    amen

  • @sarakishore5450
    @sarakishore5450 4 ปีที่แล้ว

    Thank u bro

  • @ravinderv1793
    @ravinderv1793 5 ปีที่แล้ว

    Good and right information in present situation thks and god protect u from all evil things

  • @srinuvasulu4314
    @srinuvasulu4314 5 ปีที่แล้ว

    Prise the lord brother

  • @makkenavenkatrao4687
    @makkenavenkatrao4687 5 ปีที่แล้ว

    Good massage sir

  • @mercysv5134
    @mercysv5134 4 ปีที่แล้ว

    Yesayya mana hrudayam lo untey prathi roju manaki manchi roju .... 🙂 Chala kastapadali chestunnaru videos... Our prayers will be Always be with you brother... Elaga video rupamlo pictures tho pettadam valla baga clear GA interesting GA untadi enka baga artha avthadi 📖✍️😇

  • @ratnapaulpaladugu3468
    @ratnapaulpaladugu3468 2 ปีที่แล้ว

    సహోదరా నీకు వందనాలు, పండుగలు , ధర్మశాస్త్రము , పాత నిబంధన , అనే మాటలు ఒక్క అపోస్టలుడైన పౌలు వ్రాసినవి మాత్రమే చూపి అవి లేవు కొట్టి వేయ బడ్డాయని అంటున్నారు , మీ లాంటి వారి గూర్చి అపోస్టలుడైన పేతురు గారు ఏ మంటున్నారో చదవండి 2పేతురు 3:15-16, పౌలు గారి మాటలు అర్థం చేసుకొనుటకు కష్టం గా ఉంటాయి . అదే పౌలు గారు , బైబిల్లో ని పండుగలను ఆచరించాడు , విశ్రాంతి దినము (శనివారము ) ఆరాధించాడు , ధర్మ శాస్త్రము నీతి గలదని , మనిషి బ్రతికినంతకాలం ఉంటుందని చెప్పి నాడు , క్రొత్త నిబంధన అంటే మెస్సీయ్య (క్రీస్తు) రక్తము అని , పాతనిబంధన గ్రంధం అంటే మోషే ద్వారా ఇవ్వబడిన కోడెల మేకల రక్తం బలులు, నైవేద్యాలు అంటున్నాడు , ధర్మశాస్త్రము వలననే నీతి మంతులముగా తీర్చబడతాము అంటునాడు (అపొస్త 18:4, కొలస్స 2:16, రోమా 2:13, రోమా 7:1, 1 కోరింథీ 11:25 , హెబ్రీ 8:13, 9:13-15 . 1 యోహాను 3:4 (ఇంగ్లీష్ లో చూడు) .. మీరు చెప్పేది పూర్తిగా వాక్య వ్యతిరేకం. వాక్యాలు అర్థం కాక పోతే ఇంగ్లీష్ బైబిల్స్ లో ,
    బైబిల్ డిక్షనరీలలో పురాతన ప్రతులలో హీబ్రూ బైబిల్ లో చూసి అర్థం చేసుకోండి . నేను వ్రాసిన ఈ కామెంట్ మీకు అర్థం కాక పోతే మీరైన ఎవ్వరైన నాకు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు నా సెల్ నెం . 9989841107

  • @godssoldiers3051
    @godssoldiers3051 5 ปีที่แล้ว

    Correct message brother

  • @gangaprasadbandi8812
    @gangaprasadbandi8812 5 ปีที่แล้ว

    chala baga chepparu bro nijanni kani evvaru oppukolleni nijam bro tnq

  • @ramjebabu4614
    @ramjebabu4614 4 ปีที่แล้ว

    Good bro..

  • @byriramanjineyulu780
    @byriramanjineyulu780 5 ปีที่แล้ว

    Super ga explain sir,🙏🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @boodalamounika9242
    @boodalamounika9242 5 ปีที่แล้ว

    Very nice brother, god bless you

  • @joythijyo7947
    @joythijyo7947 5 ปีที่แล้ว

    Well said Brother

  • @rajarockzz5340
    @rajarockzz5340 5 ปีที่แล้ว

    Amen

  • @sravanigujjar9008
    @sravanigujjar9008 5 ปีที่แล้ว +1

    Evaru enni negetive commants pettina plz meeru maatram bible topics gurinchi videos pettandi plzzzzz, chala vishayalu nerchukunnanu....

  • @salmanrajukoviri1335
    @salmanrajukoviri1335 5 ปีที่แล้ว

    Nice

  • @johnsonbollam9295
    @johnsonbollam9295 5 ปีที่แล้ว

    Good information brother

  • @voiceofmessiah-telugu
    @voiceofmessiah-telugu 5 ปีที่แล้ว +1

    ఇశ్రాయేలు ప్రజలతో అంటుకట్టబడితేనే మనం ఆయన రాజ్యం లోకి వెళ్తారు

    • @BibleUnknownFactsTelugu
      @BibleUnknownFactsTelugu  5 ปีที่แล้ว

      బ్రదర్ ఆయన రాజ్యం అంటే ఏమిటో మీకు తెలుసా?

    • @voiceofmessiah-telugu
      @voiceofmessiah-telugu 5 ปีที่แล้ว +1

      @@BibleUnknownFactsTelugu అది మీరు అనుకొంటున్నది కాదు.... మాట్లాడాలంటే.... 8074321981 కి ఫోన్ చేయండి

  • @rkkondeti
    @rkkondeti 5 ปีที่แล้ว

    praie the lord there is no festivals thanks bro

  • @Madhus7910
    @Madhus7910 5 ปีที่แล้ว

    Mana yesu prabhuvaru kuda parnashalalu nd paska acharincharu ..manam israyeliyula chiguru ina davidhu vamsham ki sambadhinchina varamu.... Devudina yehova chepparu meeru na prajalu ani.konchem sariga chadavandi Bible.Praise the Lord

    • @BibleUnknownFactsTelugu
      @BibleUnknownFactsTelugu  5 ปีที่แล้ว

      అవును యేసు అన్నాడుగా ధర్మ శాస్త్రం ఒక పొల్లు కూడా పోకుండా నెరవేర్చాలి అని అందుకే ఆయన నెరవేర్చారు. అప్పటికి ఆయన ధర్మ శాస్త్రము కింద ఉన్నాడు. మనం కాదు

    • @ashoktati105
      @ashoktati105 5 ปีที่แล้ว

      ఆయన ధర్మశాస్త్రం కింద ఉంటే ఆయన్ని అనుసారించాల్సిన మనం దానికింద లేమా బ్రదర్

  • @NaveenKola-Telugu
    @NaveenKola-Telugu 2 ปีที่แล้ว +1

    💖💖💖

  • @RAJURAJU-py6rr
    @RAJURAJU-py6rr 5 ปีที่แล้ว

    Good video

  • @GODISGREATBJB
    @GODISGREATBJB 5 ปีที่แล้ว +2

    👌

  • @suvarnay2645
    @suvarnay2645 4 ปีที่แล้ว

    🙏

  • @sudhakar-lf5qf
    @sudhakar-lf5qf 5 ปีที่แล้ว +2

    Isaiah(యెషయా గ్రంథము) 8:20
    20.ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచా రించుడి; ఈ వాక్యప్రకారము వారు బోధించనియెడల వారికి అరుణోదయము కలుగదు.

  • @sravanigujjar9008
    @sravanigujjar9008 5 ปีที่แล้ว +2

    Sunnathi Gurichi explain cheyyara plz..

  • @mrajesh1926
    @mrajesh1926 5 ปีที่แล้ว

    Shalom brother

  • @chittibabugodavari6896
    @chittibabugodavari6896 4 ปีที่แล้ว

    Like

  • @josephraja5053
    @josephraja5053 4 ปีที่แล้ว

    Praise the lord brother యేసుప్రభువులవరు యోవనవైసులో 30 సంవత్సరాలు ఎం చేశారు ఇది ఒక్క video పెట్టండి brother please 🙏

  • @chepillybhavankumar9817
    @chepillybhavankumar9817 5 ปีที่แล้ว

    It's true bro

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 4 ปีที่แล้ว

    Who is Goddess/ God of this Era ??? Please enlighten us.

  • @solomonraju3561
    @solomonraju3561 5 ปีที่แล้ว

    Very nice one

  • @satyakuppina7865
    @satyakuppina7865 5 ปีที่แล้ว

    Brother tailabhishekam panduga ante emiti Christo ullu acarinchavacha cheppandi plzzz

  • @karunasri1558
    @karunasri1558 3 ปีที่แล้ว

    Christians birthday jarupuko vocha please please please please please please please please please please please please please please please please please reply me

  • @AA-wz7xj
    @AA-wz7xj 5 ปีที่แล้ว +1

    Bro one request,please
    If possible make video on reliability of quran

  • @maddastephan2262
    @maddastephan2262 5 ปีที่แล้ว +2

    Ante cristians elanti pandugalu cheyakudadha bro😦
    mari ippudu Israel lo unna yudhulu balipeetam katti devalayam kattadaniki chusthunnaru adi devuni rakada ku suchana anukovacha ?
    Cheppandi bro

  • @ramyap9330
    @ramyap9330 5 ปีที่แล้ว

    25 th December na andhuku Christmas jaruputharu brother plz chepara

  • @asuvartha8237
    @asuvartha8237 3 ปีที่แล้ว

    Naku chala sandehalu vachai e video chesunina tharvatha please reply evandi

    • @asuvartha8237
      @asuvartha8237 3 ปีที่แล้ว

      Ante epudu India lo unnavaru Christian's matramena israeliyulu kalera Christmas lativi padugalu cheyadam Thappa mare Christian's evaru

    • @asuvartha8237
      @asuvartha8237 3 ปีที่แล้ว

      India lo unna Christian's ni esraeliyulu ranivru andhulo undanivaru anata adhi nijama

  • @manilkumar6832
    @manilkumar6832 5 ปีที่แล้ว +3

    Good friday nothing but ...... Jesu died on the cross .way of paradaise .... peace and salvation ....on the earth ... cross of calvery on of the majar significance

    • @Dinesh_Jacob
      @Dinesh_Jacob 5 ปีที่แล้ว

      How can we say or fix good friday is jesus christ death day

  • @ramustudio173
    @ramustudio173 5 ปีที่แล้ว +1

    మీకు వందనములు బ్రదర్ మీరు చెప్పిందంతా కరెక్ట్ బ్రదర్ అయితే నాదొక డౌట్ బ్రదర్ అదేమిటంటే వాద్యములు వాయించ వచ్చా బ్రదర్ అలాగని సంఘం పేరు కూడా చెప్పండి బ్రదర్

    • @pottapinjararavikumar6584
      @pottapinjararavikumar6584 5 ปีที่แล้ว +2

      Ramu Studio వాయించ కూడదు
      ఒకే ఒక్క సంఘం క్రీస్తు సంఘం

    • @BibleUnknownFactsTelugu
      @BibleUnknownFactsTelugu  5 ปีที่แล้ว

      వాయిద్యములు దేవుని స్తుతించటానికి సాధనాలు. తప్పుకాదు బ్రదర్... సంగం ఏదైనా మనలను పరలోకం తీసుకెళ్లదు. మన బ్రతుకు మనలను తీసుకెళుతుంది

    • @ramustudio173
      @ramustudio173 5 ปีที่แล้ว +1

      @@BibleUnknownFactsTelugu బ్రదర్ వాయిద్యలు వాయించవచ్చు అంటున్నారు
      కొత్త నిబంధనలో ఏసుప్రభు అలాగునే పన్నెండుమంది శిష్యులు అపోస్తులుడైన పౌలు ఇంకా అనేకమంది శిష్యులు ఉన్నారు వీరందరూ వాయిద్యాలు వాయించార బ్రదర్ క్రొత్త నిబంధనలో ఏమైనా రుజువులు ఉన్నాయి బ్రదర్
      అసలు వాయిద్యాలు ఎవరివి బ్రదర్
      దయచేసి చెప్పండి బ్రదర్

    • @ramustudio173
      @ramustudio173 5 ปีที่แล้ว +1

      @@pottapinjararavikumar6584బ్రదర్ Bible unions Facts Telugu వీళ్ళు వాయిద్యములు వాయించవచ్చు అదే మీ తప్పు కాదు అంటున్నారు బ్రదర్

    • @vasanthkumar734
      @vasanthkumar734 5 ปีที่แล้ว +2

      కొత్త నిబంధన ప్రకారం వాయిద్యాలు లేవు , తండ్రి నీ ఆత్మ తోను సత్యం తోను ఆరాధించాలనీ చేప్పబడింది, వాయిద్యాలు యేరుషలేము మందిరములో మాత్రమే వుండెవి అది కూడా పండుగ సమయాల్లో మాత్రమే, యేసు ప్రభువు కాలంలో కుడా ఇస్రాయెలిలు సమాజమందిరాల లో తండ్రి ఆరాధించే వారు, అక్కడ వాయిద్యాలు లేవు, యేసు ప్రభువు సమాజామందిరములో మొదటి వాక్యం చదివినప్పుడు , వాయిద్యాలు లేవు
      క్రీస్తు సంఘం ఒక్కటే దేవుని సంఘం.

  • @subhashy99
    @subhashy99 5 ปีที่แล้ว +3

    Once explain last chapter 1234 .brother

    • @ChristChurchKonark
      @ChristChurchKonark 5 ปีที่แล้ว

      what last chapter brother? question clear ga adagandi

  • @karthikkumar1844
    @karthikkumar1844 5 ปีที่แล้ว

    Praise the Lord brother..mi videos chala bagunayi yenno theliyani vishayalu cheputhunaru.. please mana bharathadesha samskruthi yela improvement ayindo oka video cheyandi brother...yendukante anekamandi murkhulu devuni nammukunte helana chesthunaru....mi contact number pettandi brother

  • @sureshpichi5004
    @sureshpichi5004 4 ปีที่แล้ว

    Dharama satram kottiveydaniki nenu raledhu ani yesu kristuvaru antaruga brother nenu dharma sestram kottiveydaniki raledhu neraverchdaniki vachanu anutaduga yesu prebhu varu naa doubt thirchandi brother please baaga vivarincharu

    • @chinna6555
      @chinna6555 3 ปีที่แล้ว

      @@Jesuschrist-isonlysaviour లేదు కరెక్ట్ గా చెప్పేరు బ్రో shalom Praise the lord Jesus Christ ఆ ప్రభువు లో సమస్తము వున్నయి అయన వుంటే చాలు ఇంకేమి అవసరం వుండదు పండుగ లతో పని లేదు మన విశ్వాసం క్రీస్తు అంతము వరకు నిలకడగా వుంటే జీవ కిరీటం వుంటుంది ఆ పరలోకము నిత్యము ఆయనతో జీవించే హక్కు లభిస్తుంది ఆయన సృష్టి కర్త 🙏❤️❤️ సాతాను మనలో మనకు గొడవలు పెడతాడు బహు జాగ్రత్త గా వుండాలి మనం చెయ్య వలసిన పని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింప వలెను ఆమేన్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ plz don't argue ment all ways be happy in lord Jesus Christ ❤️❤️❤️

  • @mounikakanithi7250
    @mounikakanithi7250 5 ปีที่แล้ว

    There is a no Christmas, good Friday, estar, Israel people was correct they are following the bible what was written in that and in that 7festivals are there....nice information brother

  • @janardhanjoelsan9140
    @janardhanjoelsan9140 5 ปีที่แล้ว +1

    మీరు చెప్పిన వివరణ కొంత సత్యముగాను,కొంత అసత్యముగా ఉంది.
    నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమనెది పాతనిబంధన లోనిది మరి ఇప్పుడు అది అవసరం లేదా?
    నేను పరిశుద్దుడను గనుక మీరును పరిశుద్ధులు కావాలి అనే వాక్యాలు పాతనిబంధన లోనివి ఇప్పుడు ఇవి అవసరం లేదా?
    రొట్టె ద్రాక్షారసము మెల్కీసేదెకు అబ్రాహామునకు ఇచ్చారు ఇది పాతనిబంధన కాబట్టి ప్రస్తుత సంఘములో ఇచ్చే ప్రభుబల్ల అవసరం లేదన్నట్లుగా ఉంది మీ వివరణ.
    పాతనిబంధనలో ఉన్నప్పటికీని ప్రస్తుతం చేయవలసినవి కూడ ఉన్నాయి.
    మీకు అనుకూల వచనాలు తీసుకుని వివరించారు. ఇది సరైంది కాదు.
    ఏదిఏమైనా మీ ప్రయత్నానికి కృతజ్ఞతలు.

  • @nsbvshsusvs4810
    @nsbvshsusvs4810 4 ปีที่แล้ว

    Manam pandagalu jarupukovacha ledha. Epudhu

  • @realghost143
    @realghost143 5 ปีที่แล้ว

    Paul cheppindi balula gurinchi bro

  • @skmastanvali4208
    @skmastanvali4208 4 ปีที่แล้ว

    Can Christian celebrate birthday parties

  • @kiranks4386
    @kiranks4386 5 ปีที่แล้ว

    Paise the Lord brother ite sari Sabbath dinamu ippudu unnatta lenatta brother

  • @mansoorali9483
    @mansoorali9483 5 ปีที่แล้ว +1

    ఇశ్రాయేలీయుల పరిశుద్ద గ్రంధం మీరెందుకు చదువుతారు?.

  • @subhashy99
    @subhashy99 5 ปีที่แล้ว +2

    Please give reply brother

  • @allenharris4822
    @allenharris4822 4 ปีที่แล้ว

    4 th commandment shows God is our creator means Jesus is our creator . If u refuse his commandments and not following the 4th commandment u r refusing Jesus as u r creator

  • @biblewonders8154
    @biblewonders8154 2 ปีที่แล้ว

    It means we should not celebrate Christmas

  • @gladiator4517
    @gladiator4517 5 ปีที่แล้ว +2

    Brother naku oka doubt vundhi broo plzzzzzzzzzzz clarify cheyandi plzzzz chala imp
    Oka hindu nannu chala doubts adigadu maximum annitiki answer cheysa kani oka question adigadu adhi anti antey
    Sankhya kandam 31:17,18
    Numbers 31:17,18
    Nen bible lo e matter chadhivanu ardam kaledhu sooo meru chala baga explain chestaru kabatti e question adiganu dheeni venuka vunna history reveal cheyandi bro
    E vishyam gurchi evvarina nannu malli adugutey reply evvali kadha and nen kuda telusukovali kadha bro ok bye.
    God gives u bliss and keeps u bless forever and ever

    • @bandisubbu9098
      @bandisubbu9098 5 ปีที่แล้ว

      Pata nibandanalo Bali unnay kani epudu Jesus pranam pwttaka balilwdu kada eppudu cheyyalsindi
      Papamu vasilipettadam ayanaku estam ante Ade ayanaku nijamyna bali

    • @vijayakumardamarla7786
      @vijayakumardamarla7786 5 ปีที่แล้ว

      Mark 9 : 42
      42 “If anyone causes one of these little ones-those who believe in me-to stumble, it would be better for them if a large millstone were hung around their neck and they were thrown into the sea.

    • @bandisubbu9098
      @bandisubbu9098 5 ปีที่แล้ว +1

      @@vijayakumardamarla7786
      Telugu cheppu

    • @gladiator4517
      @gladiator4517 5 ปีที่แล้ว

      @@vijayakumardamarla7786 bro nen. Ne doubt ki Answer chepputanu vinnu bro
      Ne ?
      Mark 9:42
      **"""నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవాని లో నొకని అభ్యంతపరచిన వాడు ఎవడో, వాడి మేడ కు పెద్ద తరగటి రాయి కట్టబడి వాడ్ని సముద్రం లో పడవేయబడుట వానికి మేలు ."""**
      Bhavam chepputhanu vinnu bro
      Dheyvuni matalu vintu thappu margam lo jeevinchakunda papam ki banisa avvakunda perfect ga vunna vadini evaru i tey abhyantha parustaro like some bad frnds or anyone , papam cheysey ra parledhu jesus shamistaru ley eppudu kapotey inka appudu enjoyment ni nuvvu chala miss avuthunnavu ela elanti matalatho oka manchi vadni ""abhyantha"""" అభ్యంత " parustaro vadni
      """Banda rayee ki vesi katti samudram lo padavey """ anaga
      Bhavam : samudram antha lothuga vuntadho antha dhuram peyttu ani ardham
      Anthey kani vadni rayee keysi katti samudram lo padey ani kadhu bro
      Oka vastuvu ki thadu katti heavy object ki katti samudram lo vestey samudram kindhana vundipothadhi like Titanic ship malli appudu paiki radhu kadha atlagey dheyvuni margam lo naduchukuntunna oka manchi vadni abyantharam parachey vad evvado vadni samudram antha lothuna vuntadho antha dhooram peyttu appudu nuvvu god way lo papam cheyakunda perfect ga naduchukuntavu ani chepputhunnaru
      Bro bible pai paiki chadhivitey ardham kadhu chala lothuga ardham cheskovali appudey vakyam ki vunna bhavam ardham avuthundhi i hope u got my point
      God bless u bro

    • @vijayakumardamarla7786
      @vijayakumardamarla7786 5 ปีที่แล้ว

      @@bandisubbu9098 yesu ganni nammani vallaku banda rayi medku sutti samudram lo padeyalanta bible septundi.
      Vadu emina terrorist na?

  • @abhikiran3124
    @abhikiran3124 5 ปีที่แล้ว

    14:23 correct adokkate manaku pandaga

  • @AnandKumar-cz8qp
    @AnandKumar-cz8qp 5 ปีที่แล้ว

    Sagganiki shirassu kristhu kada, Mari manushula prerlu andhuku peduthunnaru. Video petandi brother

  • @ashoktati105
    @ashoktati105 5 ปีที่แล้ว

    Please brother sagam sagam gnanamtho bodhinchakandi..idi naa request mathrame

  • @manoj_benhur1037
    @manoj_benhur1037 9 หลายเดือนก่อน

    Mari kotha kala (thank giving) panduga enduku chestunaru 😢 ohhh dabbulu vastai kada andukena , mari kotha kala panduga kuda old testament lone undi kada mari adi enduku chestunaro kuda chepandi brother ....
    1. Christmas ekada bible lo undi chupinchandi
    2. Easter and good friday kuda blble lo chupinchandi
    3. Why jesus, paul and peter participated in pass over festival
    Konchem clarity ga chepandi brother vintamu