Indian channels and local channels mana Indian culture ni marchipothunte, british channel intha baga research chesi manaku chupisthundi... great job BBC
అన్ని రకాల వస్తువులు, సామానులు, కూరగాయలు, తినుబండరాలు వంటి వ్యాపారాలు ఇంటి వద్దకే వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు ఈ వారపు సంతల్లోకి వెళ్లి ఎవరు కొనుగోలు చేస్తారు చెప్పండి? కాశీపట్నం సంతలో ఉన్న రద్దీ మిగతా గ్రామాల్లో లేదా పట్టణాల్లో లేదు... ఈ సంతలు వలన అనేక కుటుంబాల జీవన వైవిద్యం మెరుగు పడుతుంది.. వీటి ఉనికిని మనము కాపాడుకుందాం 🤗🤗❤
చిన్నప్పుడు మా ఊరి సంత ను గుర్తుచేసారు👌🇮🇳🙏. మనకు విశాఖపట్నం లో దొరికే రామాఫలాలు, సీతాఫలాలు ఆలాగే కొన్ని పళ్లు, కూరగాయలు, ఈ సంతనుండే తెస్తారు (esp. సూర్యాథియేటర్ రోడ్ లో అమ్మేవి) అన్నీ ఆర్గానిక్ 😊
గోరేటి వెంకన్న సాంగ్ సంతా మావూరి సంతా..@ 03:00 min and last dialogue of the video.. that song discribes exactly what is సంతా.. that song available on TH-cam also
మా ఇక్కడ ఉన్న దిక్కుమాలిన డబ్బ న్యూస్ చనల్ న్యూస్ పేపర్లు ఇంత క్లారిటి గా నిటిగా చుపించవు మా విశాఖ జిల్లా లో జరిగే సంతలను అంతర్జాతీయ స్దయులో కి తిసుకేల్లినందుకు హెట్సాఫ్యు బి బి సి న్యూస్ చనల్ కు
Anakapalli lo Sunday untadhi not that much big but sufficiently... but Trimble market mela adurs chintapalli lo I experienced 15 years back like this ..tq BBC
Especially in this malls & supermarket culture, just visit one time in this places, you can enjoy it & feel the fragrance of trible culture. They are rich in their heart whatever be the financial condition.
మా ఏజెన్సీ ప్రాంతంలో జరిగే సంతల్లో అందాల అరకులోయకి అందుబాటులో ఉండేవి కాశీ పట్నం, డముకు, అనంతగిరి, లోతేరు, సుంకరమెట్ట, అరకు సంత, డుంబ్రిగూడ, కించుమండ, ఈ గ్రామాల్లో సంతలు జరుగుతాయి... గిరిజనులు అటవీ ఉత్పత్తుల కొనుగోలు కోసం ఈసంతలు ఎంతగానో ఉపయోగ పడతాయి.
Santha indian culture but corporate management system distrai our culture janaapadam song starting super goreti venkanna super jai kisan jai jawan jai hind
మా ఆదివాసి బిడ్డల సంస్కృతి ఇది... కల్లా కపటం లేని జీవితాలు
100%
అవును సోదరా
Excellent mere truth people
చాలా సార్లు వెళ్ళాము ఈ సంత చుడడానికి ..మా వూరికి ఈ సంత జరిగే ప్రదేశం చాల దగ్గర ...Nice experience
ఇది అరకులోయ కు ఎంత దూరం?
@@ritantareprises7967 45 but s. Kota ki daggara 20 km
@@ritantareprises7967 around 45KM vasthundi
శివలింగా పురం గుర్తు వుందండి తర్వాత శ్రీ కొత్తమ్మతల్లి గుడి తెలుసు ఈ ఊరు పేరు గుర్తు లేదండీ
ఈ సంతలు ఇప్పుడు జరుగుతున్నాయా లేదా?
సంతలో వస్తువులు కొనడానికి వెళ్తే మజా వేరు,కానీ ఇప్పుడు చాలా మిస్ అవుతున్నా
మాలికిపురంలో ఆదివారం సంత
పాలకొల్లులో శనివారం సంత
దొడ్డిపట్ల లో శుక్రవారం సంత
లక్కవరంలో మంగళవారం సంత
ఇలా చాలా ఉన్నాయి
Ippudu avanny pettamanttaraaa enty.. 😅😅😅😅
@@jesusgraceelishaarjunch5898 అన్నీఉన్నాయ్
BBC గారికి ధన్యవాదాలు
మాకు ఇప్పటికీ మంగళవారం సంత నడుస్తుంది మాకు చాలా సంతోషం గా ఉంది
Indian channels and local channels mana Indian culture ni marchipothunte, british channel intha baga research chesi manaku chupisthundi... great job BBC
Research kadu nanna rey, valla intlo doori - valla biruvalo dabbulu lekkesthunnaru, market valuation dani value gurinchi matladuthunnaru…….
హాయ్
బి బి సి ఈ సారి రేణిగుంట శనివారం సొంత చూపించండి 🙏🙏
🤣🤣🤣nuvu chupamannavi chuparu, yekkada transactions baga jaruguthayo - yekkada tax la perutho janalni bayalaku guri chese ayudalu dorukuthayo, avi chupistharu first🙏
@@9293149246 😁
Renigunta santha is very famous for all things
అన్ని రకాల వస్తువులు, సామానులు, కూరగాయలు, తినుబండరాలు వంటి వ్యాపారాలు ఇంటి వద్దకే వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు ఈ వారపు సంతల్లోకి వెళ్లి ఎవరు కొనుగోలు చేస్తారు చెప్పండి? కాశీపట్నం సంతలో ఉన్న రద్దీ మిగతా గ్రామాల్లో లేదా పట్టణాల్లో లేదు... ఈ సంతలు వలన అనేక కుటుంబాల జీవన వైవిద్యం మెరుగు పడుతుంది.. వీటి ఉనికిని మనము కాపాడుకుందాం 🤗🤗❤
Avunu avunu bayatiki vellaku, D - vitamin kavalante appudu velthav Doctor daggariki, Treadmill konikkoni intlone chesko vachi baga, nuvvu vadile CO2 malli nuvu kirchunna gadilo nee daggarike vachiddi appudu kooda bayatiki vellaku, inka short sight prigipoddi…..etc, I really support you bro 😁👍
పోటీ పరీక్షలు వ్రాసే విద్యార్థులకి వీటి సమాచారం ఉపయోగపడుతాయి.Thank you BBC TELUGU.
Love ❤from Visakhapatnam
Aha naa pichi maaraja……maa nayane
చిన్నప్పుడు మా ఊరి సంత ను గుర్తుచేసారు👌🇮🇳🙏. మనకు విశాఖపట్నం లో దొరికే రామాఫలాలు, సీతాఫలాలు ఆలాగే కొన్ని పళ్లు, కూరగాయలు, ఈ సంతనుండే తెస్తారు (esp. సూర్యాథియేటర్ రోడ్ లో అమ్మేవి) అన్నీ ఆర్గానిక్ 😊
santhalu melu, shopping maals kanna...andariki upaadi dorukuthundi ❤️
Missing those beautiful life..
కాశి, వారాణసి గురించి ఏమో అనుకున్నా...👍👍
మన దేశంలో ఒక వూరి పేరు మీద చాలా వూళ్లు ఉన్నాయి.
Maa parvada Santa ilane untundi
Vry nice experience with village style .
గోరేటి వెంకన్న సాంగ్ సంతా మావూరి సంతా..@ 03:00 min and last dialogue of the video.. that song discribes exactly what is సంతా.. that song available on TH-cam also
📸📸 Best Coverage'BBC 👍👍
సుస్పష్టంగా చెప్పారు mam మాది వైజాగ్ గాని ఎప్పుడు వెళ్ళలేదు మీరుచెప్పిన విధానాన్ని బట్టి కచ్చితంగా వెళ్తాను.
Last dialogue ఎట్లుంది సంతా dialogue suppeerrrrrr😎😎😎😂😂😀👍👍
మా దగ్గర సంత కూడా ఉంటది
Meedi araku aa madam
ఉంటది ఉంటది, మా దగ్గర కూడా ఉంటది
Em santha.. 🤔🤔
@@jesusgraceelishaarjunch5898 Samantha 😂😂
Tq bbc ma vizag baga goppaga chepparu 🙏
Aha naa pichi maaraja……maa nayane
@@AviatorNikhil em ledu thammudu, coin lo oka face chusthuntenu nuvvu……edo bada,,,, jali paduthu
@@9293149246 arey erri pussy cat BBC Santa gurichi teliyachestundi
Shopping malls,groceries and supermarkets vachina kuda Visakha nagaram lo agency oorlallo chuttupakkala mandalal lo inka santalu konsagutunnai ani report tayyari chesi andarku telliyachestunnaru diniki andaru santosham padala enduku antey palle oorlal lo Janalu ilage vyaparam konasagistunnaru ani
@@syednawaz2332 mind your language, 😏😏😏
Padukonunna Gadidhani lepi thanninchukovadam ante edhe nemo 😂😂😂
కాళీపట్నం సంత సూపర్
Nice coverage 👌 exploring the roots of India amd it's beautiful culture n lifestyle
BBC వారు ఈ సారి మదురవాడ సంతకి రండి విశాఖ మద్యలో ఉంది.
Babu enduku antha craze BBC ante, enduku valla transactions anni bayata pettinanduka ?, yela undante “nee intlo doori - nee beeruva lo dabbu lekketti nattundi”.
విశాఖ సెంటర్లో ఉన్న మదురవాడ సంత చాలా బాగుంది.
బెదరు కాకపోతే మధురవాడ రోడ్డు హ కి పక్కనే ఉంటుంది ఉంటుంది ఆ రండి చాలా చాలా బాగుంటుంది
@@satyanarayanasatyanarayana2628 A roju jaruguthadi ekkada
@@sanjaykumarneelam8728 Saturday
Kancharapalem santha .
Seethamm Dhara santha city Central ne .
@@bhaskarkumar5561 TQ
సంతలు is nothing but a షాపింగ్ మాల్స్
యంత్రిక జీవితాలు ఐపోయినాయి
Wow. I want to visit this place one day ❤️.
మా ఇక్కడ ఉన్న దిక్కుమాలిన డబ్బ న్యూస్ చనల్ న్యూస్ పేపర్లు ఇంత క్లారిటి గా నిటిగా చుపించవు మా విశాఖ జిల్లా లో జరిగే సంతలను అంతర్జాతీయ స్దయులో కి తిసుకేల్లినందుకు హెట్సాఫ్యు బి బి సి న్యూస్ చనల్ కు
We are doing the business in this markets of Visakhapatnam district
Madugula- Monday
Ps peta - Tuesday
Konam- thurday
Thimiram- Friday
Vaddadi- Sunday
My birth place unforgettable.
All the best
Best business people
Thanku bbc
chalabagavundi
నేను దారకొండ సంత చూశాను..ఇప్పటికీ 35సం.జ్ఞాపకాలు కల్లముందు..
BBC News lo the best news
I love to shop in this market ❤❤❤❤❤
Such a big market 🥰🤗
Meeku andulo shop undaa..?
చూసా నేను. అనంతగిరి మండలం వెళ్ళా ఒకసారి. కాళీపట్నం అప్పల్రాజు, రీటా సిస్టర్, మాజీ సర్పంచ్ దేముడు గారు తెలుసు.
ప్రభుత్వం సంతలకు పూర్వ వైభవం తేవాలి
సోమవారం - vr puram సంత
మంగళవారం - భద్రాచలం సంత (కనుమరుగయ్యే స్థితిలో ఉంది )
బుధవారం - చింతూరు సంత
గురువారం - కుంట సంత
శుక్రవారం - లక్ష్మిపురం సంత
శనివారం - ఏడుగు రాళ్ళ పల్లి సంత
ఆదివారం - మోతుగూడెం సంత
Same chennai lo kuda Pallavaram santha jarugutundi every Friday
అరకు లోయ లో చలబాగుంటుంది
Wow really super I love it ♥️
Superb village life they are blessed 👌
Adilabad District also have weekly bazaars..especially agency areas
Thanks to BBC
Anakapalli lo Sunday untadhi not that much big but sufficiently... but Trimble market mela adurs chintapalli lo I experienced 15 years back like this ..tq BBC
Araku lo santha chala baguntundi i have been thare chala.takuva retlatho manche quality items dorukuthahi
Nenu vellina kasipatnam market ki super untundi
Especially in this malls & supermarket culture, just visit one time in this places, you can enjoy it & feel the fragrance of trible culture. They are rich in their heart whatever be the financial condition.
Very nice coverage of indian fares which reflects our culture and business model
Chala takkuva price best products for ever.
...So nice i like village market
Chaala chakkaga chepparu telugulo tq BBC
I like shopping in santha....
nice analysis sir
Its the beautiful good valubul information
extreme level bbc news reports
Babu enduku antha craze BBC ante, enduku valla transactions anni bayata pettinanduka ?, yela undante nee intlo doori - nee beeruva lo dabbu lekketti nattundi
మాది కాశీ పట్నమే 💖👌👌👌👌👌👌
Ma ooru S.kota pakkene kasipatnam 9km. Kasipatnam ante karthikamasam lo sivalayam ki velli pakkana unna vaagu lo snanam chese rojulu gurthukostunnai.
Nice i visited s kota brother
@@ramagirirajakumar5875 good
చింతపల్లి సంత కూడా చాలా famous
Song కూడా ఉంది
చింతపల్లి సంతకు వెళితే
చింతపూల చీర కొంటే....
అని మన ntr di
A roju jaruguthadi chinthapalli santha
What a songgg
Khan voice😍
Gowri voice
Sir ఎప్పుడు ఏ రోజు ఈ సంత ఉంటుంది
My favorite Santa's super.
Super 👌
Skota dagara maa oore super gaa untadi
Nice
Super BBC
చూసాము
First shopping malls 😊🙏
BBC Telugu is one of the GEM 💎 In AP with respect Media Journalism
Wow superb
మా ఏజెన్సీ ప్రాంతంలో జరిగే సంతల్లో అందాల అరకులోయకి అందుబాటులో ఉండేవి కాశీ పట్నం, డముకు, అనంతగిరి, లోతేరు, సుంకరమెట్ట, అరకు సంత, డుంబ్రిగూడ, కించుమండ, ఈ గ్రామాల్లో సంతలు జరుగుతాయి... గిరిజనులు అటవీ ఉత్పత్తుల కొనుగోలు కోసం ఈసంతలు ఎంతగానో ఉపయోగ పడతాయి.
Great explanation by BBC...
❤️...
chaala mandhi prajalaki teleyani vishyam edi....
Neeku teliyani vishayam inkotundile…😏
@@9293149246
enti broo...
@@chinnayoutuber , market values ni valuation esi chepthundi, adhi gamaninchu mundu, deenni buchiga chupinchi market baga nadusthundi ga ani chupisthu, pakkana unna bauxite kondala kosam plan, values perigithe janalu tax pay cheyyali, vallakem telidu, easy ga sardukoni pommantaru, bauxite ganulu - travvakalu, ippatike Vizag steel ni privatisation chesesthe adhi inka easy ayipoddani plan. Mee intlo doori nee beeruvalo dabbulu lekkesthunnaru …..😏😏😏 konchem aalochinchu, bro…
Our culture
Wow! 🤩
Idi oka santa kaadu bandaalu bandhuvulu kalese ok panduga. Tankyou BBC viswam mottam chupistunnaru meeku naa hrudaypurvka shubhaakaankshalu
Hii good video thank you BBC
Babu enduku antha craze BBC ante, enduku valla transactions anni bayata pettinanduka ?, yela undante “nee intlo doori - nee beeruva lo dabbu lekketti nattundi”.
Good... Bbc konchem appudappudu maa adilabad andhalu ani, yedulapuram yathra ani videos pettandi plz...thanks
e paddathi chala manchidi, thakkuva rate ki kavalsina vasthuvulu dorkuthayi
In usa.... its farmers market in summer for 3 months.
Very peaceful life.
Love 4m Odisha weekly Bazar
Entha manchi news istaru meeru,,,BBC ki hrudayapurvaka dhanyavadalu..!
What a joke bro 😁🤣🤣🤣, adhi NEWS coverage kadhu, akkada valla transactions anni bayata petti, yela undante, nee intlo doori - nee beeruva lo dabbulu lekkettinattundi……chi😏😏😏
👍
Santha indian culture but corporate management system distrai our culture janaapadam song starting super goreti venkanna super jai kisan jai jawan jai hind
BBC Live broadcast. Channel. Open chyndhi. Sir.
maddilapalem lo kuda every monday jarugutundi
Ma village lo every friday
Itthadi bindela cost yenthundi
Not in Agency
In Vizag city also it's going on ...Please note
👌👌👌👌❤❤
Very good news Channel
Babu enduku antha craze BBC ante, enduku valla transactions anni bayata pettinanduka ?, yela undante nee intlo doori - nee beeruva lo dabbu lekketti nattundi.
మాది సుంకరమేట దగ్గర... చిన్నపుడు నెలకు రెండు సార్లు వెళ్ళేవాణి......
Stop watching other Telugu News channels Start Watching BBC Telugu
Babu enduku antha craze BBC ante, enduku valla transactions anni bayata pettinanduka ?, yela undante nee intlo doori - nee beeruva lo dabbu lekketti nattundi
Beautiful 👌
I like thi's Andra Pradesh village's bussnies
Brother akkada chudalsindi business kadhu - culture and nature. 🤦♂️😏😏
Only fesh vegetables..thats good
👍👍👍👍
Maa uru lo kuda every Wednesday santha jarugutundi... Jatara la untundi
Babu enduku antha craze BBC ante, enduku valla transactions anni bayata pettinanduka ?, yela undante “nee intlo doori - nee beeruva lo dabbu lekketti nattundi”.
కరెక్ట్ గా చెప్పారు BBC 👍 G, మాడుగుల, సంత కూడా పెద్దది
Babu enduku antha craze BBC ante, enduku valla transactions anni bayata pettinanduka ?, yela undante “nee intlo doori - nee beeruva lo dabbu lekketti nattundi”.
Super 👍👍👍👍👍👍💕😚😚😚😚💕💕💕
Babu enduku antha craze BBC ante, enduku valla transactions anni bayata pettinanduka ?, yela undante “nee intlo doori - nee beeruva lo dabbu lekketti nattundi”.