నేను స్నేహితులతో 1980 డిసెంబరు లో గోవా వచ్చాము. అప్పుడు చూసాము ఈ సంతని ఇప్పుడు మళ్ళీ మీరు చూపిస్తుంటే పాత జ్ఞాపకాలు గుర్తొ స్తుంటే ఆహ్లాదకరంగా వుంది స్వప్న గారు ధన్యవాదాలు
మీ వ్యాఖ్యానం చాలా సహజంగా, చక్కగా ఉంది. నేనెప్పుడూ ఓపిగ్గా ఇలా మార్కెట్ టూర్లు చూడలేదు. మీరు చెప్పిన విధానం, చూపించిన విధానం చాలా బావున్నాయి స్వప్న గారు.
మీరు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు మీ పక్కన కూర్చుని ట్రావెల్ చేసినట్టు మాకు కూడా అనిపిస్తుంది మేము అన్నీ మీ పుణ్యమా అంటూ వివిధ రకాల అన్ని చూస్తున్నాము చాలా చాలా థాంక్స్ అమ్మ నీకు
స్వప్న ఇంత చక్కగా మాకు గోవా అంతా చూపిస్తావో చూపించే సేవ గోవాలోనే ఉన్నట్టే ఉంది మాకు కూడా ఎప్పుడెప్పుడు గోవాలో అనిపిస్తుంది ఇంత ముందు ఓన్లీ జెంట్స్ ఏనా గోవాలో ఎంజాయ్ చేసేది అనుకున్నాను కానీ ఇంత షాపింగ్ ఇంత బాగుంటుందని నువ్వు చూపించిన తర్వాతనే తెలిసిందమ్మా సూపర్ స్వప్న థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్
Mapusa lo sandeep/or sumeet marketing ani untadib2nd floor lo manaku kitchen lo undey variety variety items untai...evaraima kotha restaurant open cheyali ankune vallaki one stop center laga untadi...
35 years back Sheri Lingampalli, had such type of market was there every Friday and Sunday . When I was a teenager we use to get everything in that market only. Nice
Nice to see our people at Goa with pleasant voice. Cover other village markets around Goa as we call 'santa' and restrict the vedio time to maximum ten minutes .
Hai swapna garu.. memu 5 years MH lone unnam.. klolhapur ki deggare sangli lo oka vinayakudi temple untadi chala famous temple baguntundi. Alage mahabaleshwar, ganapathipule ivanni visit cheyandi chala chala baguntai.. Ganapathi pule lo beach untadi arebian sea Mee kolhapur video chusamu mem akkada unnapudu memories Anni gurthochai, sangli lo lo unde vinayakudi temple & mahabaleshwar tappakunda vellandi swapna garu
మీరు కొమ్ తీసుకున్నారు కదా దానితో కొమ్ కడి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దానిని ఎలా చేయాలంటే పచ్చి కొబ్బరి తీసుకొని కొద్దిగా నీళ్లు వేసి మిక్సీలో గ్రైండ్ చేయాలి చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం ఒక కాటన్ గుడ్డలో తీసుకొని ఒత్తుతో ఉండాలి ఆ కొబ్బరిపాల వచ్చిన తర్వాత దాంట్లో మీరు తీసుకున్న కొద్దిగా కోమ్ తీసుకొని కొబ్బరి పాలలో వేయాలి కోకమ్ బాగా నానిన తర్వాత దానికి పిప్పి తీసివేయండి ఆ తర్వాత నూనె జిలకర ఆవాలు కరివేపాకు తో పోపు వేసుకోండి వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది మరియు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది
Kokam is very good we can use instead of tamarind in all the fish curries and dal no problem at all,its dried fruit grows in Konkan belt,only in Sambar use tamarind,in other all best option for tamarind.
Those bananas are called Nendran. This Kerala variety. They will be very tasty and the good for health. Here in Hyderabad big basket will sell those bananas sometimes.
Earlier it used to be only on Friday and was called Friday market,but now it has become a regular feature and has all kinds of products. The clay items from here is popular and magic lamps are available
స్వప్న గారు " గోవా లో ఉన్న సంత, ఏ వీధి లో ఉంది, దాని పేరు ఏమిటి, గోవా సంత లో వచ్చిన తరువాత, సంత మార్కెట్ పేరు తెలియదు కదా, ప్లీజ్ మేడం సంత మార్కెట్ పేరు తెలియజేయండి, ప్లీజ్ 👌🙏
నేను స్నేహితులతో 1980 డిసెంబరు లో గోవా వచ్చాము. అప్పుడు చూసాము ఈ సంతని
ఇప్పుడు మళ్ళీ మీరు చూపిస్తుంటే పాత జ్ఞాపకాలు గుర్తొ స్తుంటే ఆహ్లాదకరంగా వుంది స్వప్న గారు
ధన్యవాదాలు
మీ వ్యాఖ్యానం చాలా సహజంగా, చక్కగా ఉంది. నేనెప్పుడూ ఓపిగ్గా ఇలా మార్కెట్ టూర్లు చూడలేదు. మీరు చెప్పిన విధానం, చూపించిన విధానం చాలా బావున్నాయి స్వప్న గారు.
మీరు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు మీ పక్కన కూర్చుని ట్రావెల్ చేసినట్టు మాకు కూడా అనిపిస్తుంది మేము అన్నీ మీ పుణ్యమా అంటూ వివిధ రకాల అన్ని చూస్తున్నాము చాలా చాలా థాంక్స్ అమ్మ నీకు
1
Chal
K
స్వప్న ఇంత చక్కగా మాకు గోవా అంతా చూపిస్తావో చూపించే సేవ గోవాలోనే ఉన్నట్టే ఉంది మాకు కూడా ఎప్పుడెప్పుడు గోవాలో అనిపిస్తుంది ఇంత ముందు ఓన్లీ జెంట్స్ ఏనా గోవాలో ఎంజాయ్ చేసేది అనుకున్నాను కానీ ఇంత షాపింగ్ ఇంత బాగుంటుందని నువ్వు చూపించిన తర్వాతనే తెలిసిందమ్మా సూపర్ స్వప్న థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్
Mapusa lo sandeep/or sumeet marketing ani untadib2nd floor lo manaku kitchen lo undey variety variety items untai...evaraima kotha restaurant open cheyali ankune vallaki one stop center laga untadi...
సప్నా మేము 5 సంవత్సరాల క్రితము ఫ్యామిలితో గోవా వచ్చాం నాకు భలే నచ్చింది .
35 years back Sheri Lingampalli, had such type of market was there every Friday and Sunday . When I was a teenager we use to get everything in that market only. Nice
Great video me valla chala manchi video chusamu swapna garu chala chala bagundi chala manchi items vunnai marketlo
హయ్ స్వప్న గారు మంచి సంత చూపించారు.
సన్నం అవరు కాని వంటికీ చలవ చేస్తుంది. కోబ్బరిపాల తో కలీపి చారు చేస్తారు సోల్ కఢి అంటారు బాగుంటుంది వేసవి కాలం దిని షర్బతు చేస్తారు.
Hai swapna garu,when my daughter is small I am following ur vlog,continue this ,these days many are following restaurant reviews and travelling vlogs
Very nice swap drlng..Na chinnappudu rojulu gurthu chesa vu..Santha chupetti..❤❤❤
Hi swapna real ga 25years back na life gurutuku vacchindi really happy
Kokum tho recipes chepandi pls. Like kokum syrup tho sharbath inka variety recipes. Kokum tho recipes telvadu maku. Meeru chupistharu ani ashisthuna andi
Nice to see our people at Goa with pleasant voice. Cover other village markets around Goa as we call 'santa' and restrict the vedio time to maximum ten minutes .
Hai swapna garu.. memu 5 years MH lone unnam.. klolhapur ki deggare sangli lo oka vinayakudi temple untadi chala famous temple baguntundi. Alage mahabaleshwar, ganapathipule ivanni visit cheyandi chala chala baguntai.. Ganapathi pule lo beach untadi arebian sea
Mee kolhapur video chusamu mem akkada unnapudu memories Anni gurthochai, sangli lo lo unde vinayakudi temple & mahabaleshwar tappakunda vellandi swapna garu
నాపేరు భవాని
చాలా బాగుంది Goa సంత 😊 మేము జీవితం లో చూడనివి అన్నీ చూపిస్తున్నావ thank you
మీరు కొమ్ తీసుకున్నారు కదా దానితో కొమ్ కడి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దానిని ఎలా చేయాలంటే పచ్చి కొబ్బరి తీసుకొని కొద్దిగా నీళ్లు వేసి మిక్సీలో గ్రైండ్ చేయాలి చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం ఒక కాటన్ గుడ్డలో తీసుకొని ఒత్తుతో ఉండాలి ఆ కొబ్బరిపాల వచ్చిన తర్వాత దాంట్లో మీరు తీసుకున్న కొద్దిగా కోమ్ తీసుకొని కొబ్బరి పాలలో వేయాలి కోకమ్ బాగా నానిన తర్వాత దానికి పిప్పి తీసివేయండి ఆ తర్వాత నూనె జిలకర ఆవాలు కరివేపాకు తో పోపు వేసుకోండి వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది మరియు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది
Baavundhi nice market shoot surely next time visit chesthamu Goa lo
Swapna garu, please tell the process how to use kokam juice for weight loss.
The way of explaining is good
Same mana local secunderabad market laga vundi.
Hyderabad lo vunde begum bazar market intakante local ga nadavadaniki place kuda lekunda vuntundi.
హాయ్ నేను జ్యోతి. నిజానికి హైదరాబాద్ నుండి కానీ ప్రస్తుతం డోనా పౌలా గోవాలో నివసిస్తున్నారు
Belg. Nunchi vastayi Kuralu naa favourite 😍market kuda Swapnagaru ❤ i miss Goa 😭
12:51 Sichuan peppercorns. I’m guessing
A good information about Goa market
Hyderabad Erragadda sunday lage undi
Chaalaa chaalaa bagundhi mee video, first time choosanu mee videoni, meethopaatu travel chepinchesaru mammalni koodaa
Nenu Regular ga velle market Nenu kuda Mapusa lo undedanni my old memories are back 😱
summer lo sharbhath chestaru mapro lo tisukondi kokum sharbhath mahabhaleswar lo
Different experience share chesaru swapna garu really amazing 😊
Spices chala manchi quality ga unnai swapna
Hi swapna garu on Sunday we are coming to goa, please tell the places must visit in goa & shopping also
స్వప్న గారు మీరు సూపర్ అంతే నేను మీ ఫ్యాన్ ని ❤
Good Video in Goa Market
Antique Paintings Available
Medam 🤳🤳🤳
Akka.market.chala.bagundi
ఈ సంత రోజూ ఉంటుందా.
మేము Siolim లో ఉంటాము.
Goa అంతా రవాణా సౌకర్యం బాగాలేదనిపిస్తుంది. (ఆటోలు, సిటీ బస్సులు లాంటివి )
Super Mapusa Market,Akka naki chala istam ayindi nd nice vlog
Kokam is very good we can use instead of tamarind in all the fish curries and dal no problem at all,its dried fruit grows in Konkan belt,only in Sambar use tamarind,in other all best option for tamarind.
Hi swapna garu Matti pots detailed ga chupinchara
Mi videos chala bugunnay....memu every year goa vastuntam chala estam goa ante ....
And other Two Trips alone visited and enjoyed while working in public sector Undertaking Singareni Collieries
Akka small street vendors kuda kuda foreign languages matladataru 😱nannu nenu chusukunattu undi mimmalini Goa lo chuste Replica 👭❤👌
Those bananas are called Nendran. This Kerala variety. They will be very tasty and the good for health. Here in Hyderabad big basket will sell those bananas sometimes.
You are right,
మీరు గో భాషలో మాట్లాడితే బాగుండేది మేము కొద్దిగా గోవా భాష నేర్చుకుని టు ఉంటుంది
I am big fan of your sapna akka .memu goa lo 25 years unnam blz of my daddy is railway employee in sanvordem station.I miss the sea food in goa .
Very good explanation madam. Very fine
Mana BHEL mayabajar la undi swapna garu
seeing and saying so super.
సూపర్ వీడియో మంచిగుంది
Your videos are nice swapna. But the camera is moving very fast. Please show the products slowly.
Nice video do panner kulcha recipe plz
Nenu eppudu chudaledhu thanks akka..
Chustunte chala interest ga undi swapna
Earlier it used to be only on Friday and was called Friday market,but now it has become a regular feature and has all kinds of products. The clay items from here is popular and magic lamps are available
Akka video Chala bondhu
Really very nice experience,🎉
I have visited Three Times totally
Gova chusinanduku thanks
Neenu Goa ki vellina feel techharu nice 👍
Challa paga unthi sis.,👌
Mi dressings 👗 bagundi swPna niduga
Memu goa lo 3 years unnam vasco area lo i love goa❤ and also missed the nature
Background music orsum andi swapna garu....
Awesome
Adi ammchur andi, pullaga vuntundi kada, hyderabad lo kuda dorukutundi
Nice Goa market swapna garu
How many times you visit swapna garu
Best video 🌺🌺🌺
Meerante chalaaaa❤❤❤❤❤ istam bangaru thalli
U r unique......vani....Bhimavaram
Chala chala bagundi
Swapna meeru Etv channel lo Cooking chestaaru kadhaaa
Avunu chesthadhi
మీ డ్రెస్ వల్ల లోకల్ అమ్మాయి అనుకొంటారు
హాయ్ మేడం మీరు సంతలోని కోకో సన్నగా ఉంటారని తీసుకున్నాడు కదా దాన్ని ఎలా వాడాలి మన ఇండియాలో దొరుకుతుందా
Akka meeru chaala chakkaga matlaaduthunaaru
Nice..mam Tq
Gud morning swapna
Pudithe nilaputtali❤❤
Akka namaste, akka meeru porvorim lo onnaru akada house yentha rate lo ontaye akka konchem chaepandi akka 🙏.
Summer lo Goa tour elavuntadi swapna better time enti
Excellent madam 👍
Bagunai❤
Wow, super market, really so good to see how many things at one place, superb, swapna garu mee shopping bag is so beautiful ❤😊
Super amma
Camera ni koncham fast ga tipputunnaru Koncham slow GA chupinchandhi swapna garu
Hyderabadlo yerragaddalo kuda untadhi kadaa
I love goa
Exlent
Akka pls make a video chef career it helps alot
గుడ్ వీడియో సిస్టర్
Hi akka menu kuda goa lo untamu calangute,appudaina vastay mammalani kalavandi akka
Spices cost chepte bagundedi
సూపర్ మేడం మీరు
Super madam💐👌🤝
Cokam water teesukunna ela vadali
Goa travel chase natuundee😊
స్వప్న గారు " గోవా లో ఉన్న సంత, ఏ వీధి లో ఉంది, దాని పేరు ఏమిటి, గోవా సంత లో వచ్చిన తరువాత, సంత మార్కెట్ పేరు తెలియదు కదా, ప్లీజ్ మేడం సంత మార్కెట్ పేరు తెలియజేయండి, ప్లీజ్ 👌🙏
Open unchi ammesthunnaru flavour s pothayi ga mari masala smell untundha??
medam. Daily market a weekly market a please
Me vidio chala bagundi