Karna,arujuna Mahabharata Full Life Story in Telugu - Lord Arjuna VS Lord Karna || SumanTV Prime

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2024

ความคิดเห็น • 109

  • @shivakrishnapallelapati8241
    @shivakrishnapallelapati8241 4 หลายเดือนก่อน +2

    ఇవన్నీ అనవసరం కర్ణ పడ్డ కష్టాలు అర్జునుడు పడి ఉంటే కర్ణ అంత గొప్ప వాడు గా వుడైవాడ అసలు మత్య యాత్రం కర్ణ చేదిచ లేదు అమ్మ ద్రౌపది దేవి సూతుడు అనీ అవమాన పరిచిన అపింది పాండవులు ఏమి గొప్ప కాదు వలు కూడా సూతుడు అనీ కర్ణ నీ అనారు ఇవి ఎదుకు చెప్పారు మీరు కర్ణ కి జరిగిన బాధలు ఎందుకు చెప్పారు అర్జునుడు అంత గొప్ప అయితే కర్ణ చేతిలో ధనుస్సు ఆయుధాలు లేని అప్పుడు ఎందుకు చాపినాడు ఇది కూడా చెప్పండి నిజము ఎంది అంటీ మాన తెలుగు వారు ఏది చెప్పిన నమ్ముతారు అని ఈ ఇంటర్వ్యూస్ యిచ్చి జనాలని మోసం చేయడం మీలాంటి వారు ఉత్తర భారత పోయ్ ఇలా చెప్పండి వారు నాకంటె గొప్ప గ మీకు సమాధానం ఇస్తారు ఒక మనిషిని పుట్టిన కడి నుంచి సమజాం నిందిస్తూ ఉంటే ఆ వ్యక్తి ఎలా వుంటాడు ఆలోచించండి

  • @Eagle-i9
    @Eagle-i9 4 หลายเดือนก่อน +5

    Atma viswasam unnavadu 💪 that is karna 🏹 🔥

    • @bathinasuresh7047
      @bathinasuresh7047 4 หลายเดือนก่อน

      ఆత్మవిశ్వాసంకాదు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉన్నవాడు కర్ణుడు యక్షులతో పాండవులతో ఓడిపోయిన సందర్భాలుకూడా ఉన్నాయి

  • @rajasinha3299
    @rajasinha3299 4 หลายเดือนก่อน +3

    For decades many have been trying their best to degrade Karna in possible ways. . In the past they defamed Karna in Literature and now in social media.
    But remember onething that insulting and defaming Karna is similar to insulting Lord Surya Narayana.
    Doubting Karna's valour, strength and prowess is similar to doubting the ability of Lord Parasurama and Lord Surya Narayana.

    • @lalithasrimunaga9962
      @lalithasrimunaga9962 4 หลายเดือนก่อน +4

      Bad is always bad even in past,present and future... Karna is the one who encouraged duryodhana and dusyasana for the incident draupadi vastrapaharanam. U said Brahmin community is against karna it is not true. Brahmins read all the Vedas puranas... They read the truth but we don't try to know the truth from Vedas and puranas we just decide things by seeing movies... Movie is real but Vedas and puranas are real. These days some people are changing those purana meanings also . U want lean the truth please read vyasa Mahabharat and Valmiki Ramayana before commenting

    • @lalithasrimunaga9962
      @lalithasrimunaga9962 4 หลายเดือนก่อน +2

      Karna cheated parasurama to learn danurvidya also he received a curse. No one will doubt the ability of parasurama...

    • @lalithasrimunaga9962
      @lalithasrimunaga9962 4 หลายเดือนก่อน +3

      Defaming karna is not similar to insulting lord suryanarayana because karna did mistakes. For karna mistakes lord Surya is not responsible ..

    • @rajasinha3299
      @rajasinha3299 4 หลายเดือนก่อน

      @@lalithasrimunaga9962
      I read the below in Mahabharat where Lord Krishna tells Arjuna about Karna's Superiority just before Arjuna's duel with Karna:
      Hear in brief, O son of Pandu! I regard the mighty car-warrior Karna as thy equal, or perhaps, thy superior! With the greatest care and resolution shouldst thou slay him in great battle. In energy he is equal to Agni. As regards speed, he is equal to the impetuosity of the wind. In wrath, he resembles the Destroyer himself. Endued with might, he resembles a lion in the formation of his body. He is eight ratnis in stature. His arms are large. His chest is broad. He is invincible. He is sensitive. He is a hero. He is, again, the foremost of heroes. He is exceedingly handsome. Possessed of every accomplishment of a warrior, he is a dispeller of the fears of friends. No one, not even the gods with Vasava at their head, can slay the son of Radha. No one possessed of flesh and blood, not even the gods fighting with great care, not all the warriors (of the three worlds) fighting together can vanquish that car-warrior.

    • @rajasinha3299
      @rajasinha3299 4 หลายเดือนก่อน

      @@lalithasrimunaga9962 I suppose you know the Telugu proved, *Amma pettadhu adukko noyadhu*
      Your statement is something similar to that.

  • @masthanaiahsunkara9995
    @masthanaiahsunkara9995 4 หลายเดือนก่อน

    Chala baga cheppinaru Amma
    Thank you very much Madam

  • @bhanuvlogger3274
    @bhanuvlogger3274 4 หลายเดือนก่อน +1

    Meeru karnudi charector gurinchi matladuthunaru kadha, karnudiki telusu thanu maranisthanani because krishnudu vunna side win avtharu kabati, kanni echina mata kosam ekkada venakku thagaledhu. karnudu arjunudi tho war chesthe arjunudu loose avthadani Endhrudi ki telsu, alage Srikrishnudi kuda telusu. andhuke kurushyetram mundhu karnudiki thanache shapalu srustincha padinavi.

    • @karthikv2254
      @karthikv2254 4 หลายเดือนก่อน +1

      Em maatichadu bro? Evariki ichadu? Dhuryodhanudiki ah?
      Adhe Dhuryodhanudni Ghosha yatra lo Gandharvulaki, Utthara Gograhanam lo Arjunudiki vadhilesi yuddham nundi paaripoyadu. Em maatichadu, em nilabaddadu dhani midha?
      Arjunudni odinchadam Karnudi tharam kadhu. Arjunudi chethilo enno sarlu odipoyi paaripoyina charithra Karnudidhi.

  • @sankarkumar2788
    @sankarkumar2788 4 หลายเดือนก่อน

    వ్యాస మహర్షి భారతాన్ని నూరు పర్వాలుగా వ్రాస్తే. నన్నయ్య 18 పర్వాలుగా మార్చారు. తిరుపతి వెంకట కవులు 6 నాటకాలలో భారతాన్ని ప్రదర్శించారు. కొన్నిచోట్ల వ్యాసుణ్ణి కొన్నిచోట్ల నన్నయ్య తిక్కన ఎర్రాప్రెగడలను కొన్నిచోట్ల యధేచ్చగా రచించారు.
    అవే వంద సంవత్సరాల కు పైగా నాటకాలుగా ప్రదర్శించారు
    ఆ నాటకాలనే సినిమాలుగా నిర్మించారు।
    ఇవి సినిమాల వారు చేసిన మాయ అనే అనలేము ।
    తిరుపతి వెంకట కవులు రచించిన పద్యం " ఏ సతి vahni లోన జనీయించెనో జన్మ మొనర్చు వేళ,
    ఏ సతి కోరి ఇంతలు చేసిరి రాజు నీవు
    నిన్నా సతి పెండ్లి యాడును ఆరవ భర్త గా సూర్య నందనా ।"
    ఈ పద్యం వంద సంవత్సరాలకు పైగా నాటకాలుగా ప్రదర్శించారు,
    ఆ పద్యాలు, సన్నివేశాలనే సినిమాలుగా తీశారు ।
    ఆంధ్రమహా భారతంలో కూడ పైన చెప్పబడిన పద్యం వంటి పద్యం వున్నది,
    కాని అది వ్యాస భారతంలో ఆ విధంగా లేదు
    తెలుగు నాట నాటకాల నుండే సినిమాలు వచ్చాయి
    ఇక్కడ నాటకాల వారు
    ఆంధ్ర మహాభారతం, అంత కంటే ఎక్కువ గా తిరుపతి వెంకట కవులు రచించిన మహాభారత నాటకాలను follow ఆయి ప్రదర్శించారు.
    వాటినే సినిమాలుగా రూపొందించారు,
    అవి వారు కావాలని చేసిన మార్పులు కావు
    ఆంధ్ర మహాభారతం గాని
    తిరుపతి వెంకట కవుల నాటకాలు గాని కొంత వరకు స్వేచ్చానువాదాలు।
    అందువలన తెలుగు నాటకాలను, సినిమాలను పూర్తిగా తప్పు అనడం కూడ తప్పే.
    తప్పు పడితే ఆంధ్రమహాభారతం, తిరుపతి వెంకట కవుల రచనలను ముందుగా తప్పు పట్టాలి.
    ఏ ఇద్దరు ప్రవచనకారులు కూడ ఒకేలాగ ప్రవచనం చెప్పడం లేదు కదా

  • @ganapathisantoshkumar2925
    @ganapathisantoshkumar2925 4 หลายเดือนก่อน +1

    Crystal Clear ga chepparu Amma 🙏🙏🙏

    • @ssmbsitharacreation
      @ssmbsitharacreation 4 หลายเดือนก่อน

      Amma neku telusthye Telus Ani chepu best karna hero

    • @lalithasrimunaga9962
      @lalithasrimunaga9962 4 หลายเดือนก่อน

      @@ssmbsitharacreation karna hero aithe abhimanyudini endukunchampadu nirayudini champadam hero character aa? Draupadi vastrapaharam jaragalani enduku dhuryodhanudini dusyasanudini rechagittadu? Adi hero character aa? Thanu papalu chesthunnadani enduku badhapadi papapariharam kosam dhanalu chesadu?

    • @ganeshbadugu9316
      @ganeshbadugu9316 4 หลายเดือนก่อน

      IIT is roung

  • @chintu6285
    @chintu6285 4 หลายเดือนก่อน +1

    Intha video chusina erupu gallu karna great antunaru

  • @esamshashi9284
    @esamshashi9284 4 หลายเดือนก่อน +1

    Karna no 1 💪💪💪💪

  • @sureshchatriya1848
    @sureshchatriya1848 4 หลายเดือนก่อน

    If Karna is so weak, why did they have to take his invincible armour by cheating.
    Doctors say human body has no hormone to digest milk and its butter or ghee is dangerous to health.
    Krishna grew up eating butter. 🤩
    Now milk polarised like full cream, zero cream milk.
    Funny thing is buttermilk has no butter.
    Brinjal has nicotin and our body has gold.
    Arjun's teacher is Drona who was taught by Parasu Rama.
    Both Bhishma and Karna's teacher is Parasu Rama.
    Without Krishna, Arjun is phone without internet. 🤩
    Karna is a big message to society that one shouldn't be born before marriage.
    Though that bastard is multi-talented, society doesn't respect him. 😭😭😭

    • @lalithasrimunaga9962
      @lalithasrimunaga9962 4 หลายเดือนก่อน

      @@sureshchatriya1848 no one pointed out karna as a baby before birth.. because karna himself don't know that he is not son of Radhamma. I don't understand ur milk butter buttermilk concept. Apart from that.. karna is great dhanurdhari as well as he is proud of his skills and insulted draupathi infront of all with the help of dhuryodhana and dusyasana... Not only that he stabbed abhimanyu who is empty handed

    • @sureshchatriya1848
      @sureshchatriya1848 4 หลายเดือนก่อน

      @@lalithasrimunaga9962 How can you respect your enemy 🤩❓Do you praise your enemy 🤩❓
      Enemies are always to be scolded, disrespected, beat, or killed.
      Karna did all these as their arch enemy.
      Pandavs always disrespected Karna calling him son of driver, sutaputra, or rathsarathi.
      Karna once met drona, but he rejected him as his student saying sutaputra.
      I wonder why Pandavs didn't ask Karna's life as a charity 🤩❓
      He surely would have given his life as a charity. Problem solved!

  • @saikiranpilli
    @saikiranpilli 4 หลายเดือนก่อน

    Karnudu ami cheppinaa duryodhanudu vinadu kada nippulonchi bayataki lagudamantey

  • @kotarajesh8886
    @kotarajesh8886 4 หลายเดือนก่อน

    The great arjuna ni pappu sudda ani mire antunnaru amma, ippativaraku yekkada vinaledu😂😂

  • @sreeramulukummara3207
    @sreeramulukummara3207 4 หลายเดือนก่อน

    Medhavulara ithihasamulanu nasanamu chestunnaru .alochindi.

  • @ravichettusantoshi8612
    @ravichettusantoshi8612 4 หลายเดือนก่อน

    Andharikana baga chepindhi mire amma

  • @bayyavarapujayaraju5286
    @bayyavarapujayaraju5286 4 หลายเดือนก่อน

    కాసేపు కర్ణుడి గురించి పక్కన పెడదాం. కృష్ణుడు గొప్ప, రాముడు గొప్ప అని అడిగితే చాలా మంది రాముడే గొప్ప అని మాడ్లతారు ఈ సమాజంలో.ఎందుకంటే ఏ వ్యక్తి అయితే అందరు సమానమని చెబుతాడో, తక్కువ జాతులు కులాల తరపున మాట్లాడతాడో అతను దుర్మార్గుడు. అంతే కదా ఈ సమాజం లో చాలా మంది ఉద్దేశ్యం. భగవంతుడు ఇచ్చే సామర్ధ్యం మీద సృష్టిలో అందరికి అధికారం ఉంటుంది.ధనురవిద్యను పొండటానికి అర్జునిడికి ఎంత అధికారం ఉందో కర్ణుడి కి అంతే ఉంది. కానీ కర్ణుడికి విద్య నేర్పబడలేదు. ఒప్పుకుంటాం అర్జునుడు గొప్పవాడే అని. కానీ కర్ణుడుని తక్కువ చేసి మాట్లాడవద్దు. కదిలితే వ్యాస భారతం చదవండి అంటారు. మరి కర్ణుడికి జరిగిన అవమానలా సంగతి ఏంటి. కులం పేరు చెప్పి కుమార అస్త్రవిద్య ప్రదర్శనం లో అవమానించారు. ద్రౌపది స్వయమవారంలో సుతుడిని పెళ్లి చేసుకొనని అవమానించింది. సొంత అన్న అని తెలియక పాండవులే అవమానించారు. ఒక మనిషి ఎన్ని అవమానాలని తట్టుకుంటాడు. కర్ణుడు అధర్మం పక్షాన యుద్ధం చేసాడు అని మాట్లాడుతున్నారు మరి భీష్మడు, ద్రోనుడు కూడా అధర్మం పక్షానే యుద్ధం చేసాడు. అభిమన్యుడు భారత వీరుడు అని కర్ణుడు పిరికివాడు అని కొందరు మాడ్లాడతారు. సాక్షాత్తు గరికపాటి వారే తన ప్రసంగం లో అభిమన్యుడు పొగరుబోతు అని ఒక్కానొక సందర్భంలో sri కృష్ణుడు అర్జునుడు కలిసి వచ్చిన నన్ను ఓడించాలేరని అభిమన్యుడు మాట్లాడని చురకలు అంటించారు. చాగంటి గారు సైతం కర్ణుడి గొప్పతనం గురించి ప్రసంగాలు చేశారు. ఎవరు ఎన్ని చెప్పిన కర్ణుడు మహా వీరుడే. అతనికి ఇవ్వాల్సిన గౌరవం మేము ఇస్తాం.

    • @lalithasrimunaga9962
      @lalithasrimunaga9962 4 หลายเดือนก่อน

      @@bayyavarapujayaraju5286 adi chala pedda thappu ramudu krushnudu eddaru vishnumurthi avatharale ye kalamlo EDI avasaramo adi cheyatanki aa generation ki kavalasinatluga chesaru ramudu Aina krishnudu Aina.. eddaru okate

    • @lalithasrimunaga9962
      @lalithasrimunaga9962 4 หลายเดือนก่อน

      @@bayyavarapujayaraju5286 veda vyasudu rasina mahabharathanne antunnaru meru kani garikapati variki viluva esthaunnaru enduku meku nachinatluga chepparu kabatti anthe thappa.. nijam Ani nammi kadu

    • @lalithasrimunaga9962
      @lalithasrimunaga9962 4 หลายเดือนก่อน

      @@bayyavarapujayaraju5286 bheeshmudu dhronacharyulu eddaru aa king Aina dhrutharastrudu emi cheppina chesaru .. vallu simhasananiki baddulu.. anduku chesaru alage swayamga mruthyuvuni aahwanincharu...

    • @lalithasrimunaga9962
      @lalithasrimunaga9962 4 หลายเดือนก่อน

      @@bayyavarapujayaraju5286 avnu karnudu nijamga dairyavanthudu ainatlaithe abhimanyudiki oka aayudham echi yuddam chesi undalsindi... Anni Dhuryodhanudi cheppadani em alochinchakunda cheyatamena? Abhimanyudu chinnavadu chala chinna vayasulo enno vidhyalu nerchukunnadu aa mathram childish nature ga garvam untundi...

    • @lalithasrimunaga9962
      @lalithasrimunaga9962 4 หลายเดือนก่อน

      @@bayyavarapujayaraju5286 karnudu veerudani memu kuda gouravisthunnam andi.. kani arjunidini krishnudi thappuga matladithe correctaaa? Evari goppa varidi... Other religious people are enjoying while we r fighting with ourselves like this .. u r saying only karna is great. But I am saying karna is great but it is necessary to end him to stop adharma try to understand this . Ede evaraina cheppalanukunedi

  • @ganeshbadugu9316
    @ganeshbadugu9316 4 หลายเดือนก่อน

    Mari alaga ite Arjun dad vachi kavachakudalalu yedhuku adigaru amma

    • @lalithasrimunaga9962
      @lalithasrimunaga9962 4 หลายเดือนก่อน

      @@ganeshbadugu9316 kavacha kundalalu suryudu varam ga echadu karnuduki to protect him.. avi unte karnudu ennatiki chanipodu... Anduku indrudu ala chesadu..

    • @lalithasrimunaga9962
      @lalithasrimunaga9962 4 หลายเดือนก่อน

      @@ganeshbadugu9316 puranallo chala asurulu like ravana , hiranyakasapa varam pondaru chavu lekunda alagani vallani champatanki devullu saitham vere valla help thesukunnaru EDI kuda ante

  • @baluchokka6716
    @baluchokka6716 4 หลายเดือนก่อน

    Avunu a rooju decide ipothundi ga mari enduku thalii ala pampinchatam

  • @lalithasrimunaga9962
    @lalithasrimunaga9962 4 หลายเดือนก่อน +1

    The other religions are spreading this type of nuisense things like ravana is greate karna is great like this to convert the hindu religious people to other castes. Anyone who wants to give negative comment please read veda vyasa maha bharata and then learn trith and then comment

    • @rajasinha3299
      @rajasinha3299 4 หลายเดือนก่อน +1

      I read the below in Mahabharat where Lord Krishna tells Arjuna about Karna's Superiority just before Arjuna's duel with Karna:
      Hear in brief, O son of Pandu! I regard the mighty car-warrior Karna as thy equal, or perhaps, thy superior! With the greatest care and resolution shouldst thou slay him in great battle. In energy he is equal to Agni. As regards speed, he is equal to the impetuosity of the wind. In wrath, he resembles the Destroyer himself. Endued with might, he resembles a lion in the formation of his body. He is eight ratnis in stature. His arms are large. His chest is broad. He is invincible. He is sensitive. He is a hero. He is, again, the foremost of heroes. He is exceedingly handsome. Possessed of every accomplishment of a warrior, he is a dispeller of the fears of friends. No one, not even the gods with Vasava at their head, can slay the son of Radha. No one possessed of flesh and blood, not even the gods fighting with great care, not all the warriors (of the three worlds) fighting together can vanquish that car-warrior.

    • @SureshJada-m2x
      @SureshJada-m2x 4 หลายเดือนก่อน

      ​@@rajasinha3299adey mahabharatam chadivaav kadha virata parvam chadavaledha

    • @rajasinha3299
      @rajasinha3299 4 หลายเดือนก่อน +1

      @@SureshJada-m2x During the Virat yuddh, Arjuna was in disguise of *transgender, Brihannala* and instead of fighting fairly with Kurus, he invoked *sammohan astra* to make them all unconscious. That was not fair combat.
      And according to you if Arjuna was so capable, why did he take the help of a *transgender Shikhandi* to defeat Bhishma in the Kurukshetra war????
      Why couldn't Arjuna defeat Dronacharya??
      Why couldn't Arjuna be able to defeat/kill Karna when he was on his chariot with his celestial bow Vijaya????
      Why couldn't Arjuna be able to defeat Salya???

    • @baluchokka6716
      @baluchokka6716 4 หลายเดือนก่อน

      ​@@rajasinha3299...yes true

    • @baluchokka6716
      @baluchokka6716 4 หลายเดือนก่อน

      ​@@rajasinha3299... exactly

  • @rambabuchippada8706
    @rambabuchippada8706 4 หลายเดือนก่อน

    anchor bagundi kani...

  • @PawanKalyan_ERA
    @PawanKalyan_ERA 4 หลายเดือนก่อน

    arjunudu perigina jeevana vidanam karnudu perigina jeevana vidanam theda undi ...and Arjunudiki drona dagara undi nerpichadu bt cmng to karna not like

    • @lalithasrimunaga9962
      @lalithasrimunaga9962 4 หลายเดือนก่อน

      @@PawanKalyan_ERA soothulalo perigadu ante thappa karnudiki ye lotu ledu .. dhanurvidya nerchukodanki permission evvanidi king dhrutharashtra aithe aayana kodukaina duryodhanudiki enduku support chesadu karnudu..? Ekkada pandavula thappemundi karnudiki em anyayam chesaru ?

    • @karthikv2254
      @karthikv2254 4 หลายเดือนก่อน

      Karnudu kuda Dhronudi dhaggare vidya nerchukunnadu naayana. Astra vidya mathram vadi vakra buddhi chusi nerpanu annadu Dhronudu. Andhuke vibhedhinchi Parasuramudi dhaggaraki velladu.

  • @rajasinha3299
    @rajasinha3299 4 หลายเดือนก่อน

    For your kind information, though Karna had or hadn't supported Duryodhana, the Kurukshetra war was unavoidable. Kurukshetra was must in Dwaparayuga to wipeout all the celestial weapons which could destroy humankind or an entire universe.

    • @lalithasrimunaga9962
      @lalithasrimunaga9962 4 หลายเดือนก่อน +2

      In that case even duryodhana don't do such sins kurukshetra will happen right? So duryodhana is also great personality in ur opinion?

    • @rajasinha3299
      @rajasinha3299 4 หลายเดือนก่อน

      @@lalithasrimunaga9962 I don't give any importance to Duryodhana. Tell me what's the main purpose of Lord Krishna's avatar????????

    • @lalithasrimunaga9962
      @lalithasrimunaga9962 4 หลายเดือนก่อน +1

      @@rajasinha3299 dharma samsthapana

    • @rajasinha3299
      @rajasinha3299 4 หลายเดือนก่อน

      @@lalithasrimunaga9962 Lord Krishna avatar was to protect humankind and the entire universe from the celestial weapons such as Brhamastra, Brahmashira, Pasupatpashupatastra etc. Because in Dwaparayuga many warriors had those astras which was a great threat to humankind. The Kurukshetra war was warunavoidable as that was the will of Lord Krishna. He, very smartly gathered all the great warriors and got them killed to safeguard the universe from destruction.
      Dharma/Adharma are just the lame reasons.

    • @lightyagami5496
      @lightyagami5496 4 หลายเดือนก่อน

      ​@@rajasinha3299Dharma/Adharma are just the lame reasons..😂
      Who taught you this? Tv serials or movies or WhatsApp university?
      if krishna gathered all the great warriors and got them killed, why pandavas were alive after the war.. the astras you have mentioned are with arjuna also.. why wasn't he dead after the war? If krishna thought that those celestials weapons were a treat to humankind, why would Krishna let Arjun to live?

  • @KNarasimhaNaidu
    @KNarasimhaNaidu 4 หลายเดือนก่อน

    Karan No 1

  • @rdpfentertainment
    @rdpfentertainment 4 หลายเดือนก่อน +1

    Medam miru chepthundhi correct kadhu arjunudu konni thappulu chesadu dharmam vypu vunnadu ani vatini dhachesthunnaru

    • @lalithasrimunaga9962
      @lalithasrimunaga9962 4 หลายเดือนก่อน +1

      @@rdpfentertainment meeranukune aa thappulento cheppandi

  • @shivakrishnapallelapati8241
    @shivakrishnapallelapati8241 4 หลายเดือนก่อน

    మీకు కర్ణ గురించి మాట్లాడై హక్కు లేదు మీలాంటి వారు సరిపోరు ఏమి అనరు మిత్రుడు అయినా వాడు మంచి చెప్పాలి అని కర్ణ యెనో సారులు దుర్యోధనకీ ధర్మ గురించి చెప్పినాడు కానీ విన లేదు అసలు దుర్యోధన తన తల్లిదండ్రులు మాట వినడు ఇక కర్ణ మాట ఏమి వింటాడు

  • @rajasinha3299
    @rajasinha3299 4 หลายเดือนก่อน +1

    Sadhguru (Jagadish Vasudev) has very clearly explained how Lord Krishna praised Karna to Arjuna.
    Did Sadhguru lie or are you superior to Sadhguru??????????

    • @sabbellasrinivasareddy8916
      @sabbellasrinivasareddy8916 4 หลายเดือนก่อน +2

      😂 Yes she is because she studied mahabharatam unlike our sadhguru jaggi vasudev

    • @rajasinha3299
      @rajasinha3299 4 หลายเดือนก่อน

      @@sabbellasrinivasareddy8916 Be clear with your statement.

    • @lalithasrimunaga9962
      @lalithasrimunaga9962 4 หลายเดือนก่อน

      @@rajasinha3299 krushnudu thana capabilities ni pogidadu kani adharmaniki support cheste adharmam bhalam pinjukuntundi adi control avvalante adharmam chesevallani lekunda cheyali ade Krishna leels

  • @napoleanbonaparte9225
    @napoleanbonaparte9225 4 หลายเดือนก่อน +1

    anchor amayakurali ga ujndhi