#laal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น • 185

  • @b.s.rajubhupathiraju3949
    @b.s.rajubhupathiraju3949 2 หลายเดือนก่อน +3

    లాల్ సలాం పాట ఆనాడు ఎంత అవసరమో ఈనాడు అంతకు పది రెట్లు అవసరం. భారత విప్లవోద్యమ వీరులకు త్యాగ ధనులకు లాల్ సలాం. ఉద్యమాల కొనసాగింపు, విస్తృతే వారికి నిజమైన నివాళి. సాహిత్యం కళలు ప్రజాపరమైనప్పుడె
    ఇటువంటి అద్భుతమైన పాటలు పుడతాయి గాయకులు కళాకారులు ఉదయిస్తారు, చరిత్రను మలుపు తిప్పుతారు. ఆశయం దిగడే ఉంది. ఆచరణ పలచబడింది. ఐనా సకల్పం కొనసాగుతోంది. కొత్త మొలకలు మొలుస్తాయి. వృక్షాలుగా విస్తరిస్తాయి. లాంగ్ మార్చ్ కొనసాగుతుంది.

  • @siriofficials
    @siriofficials 2 ปีที่แล้ว +46

    ఈ సాంగ్స్ వింటే చాలు హాయ్ గా ఉంది మళ్ళీ అన్న లు వస్తే సూపర్ గా ఉంటది

    • @RameshM-hn5ey
      @RameshM-hn5ey ปีที่แล้ว +2

      అన్యయం కనబడినప్పుడు నాకు ఎందుకు అనుకోకుండ తిగబడి నిరూపించుకుంటారో మీరు అన్నవే గదా

  • @vidyasagarthumma5393
    @vidyasagarthumma5393 21 วันที่ผ่านมา +1

    Veerulaku viplava joharlu.....

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 ปีที่แล้ว +30

    1980 lo రాష్ట్రంలో చాలా కాలేజీలలో గద్దర్ ప్రోగ్రాం లో ఈ సాంగ్ ఉండేది.ఆ రోజుల్లో అందరిలో తిరుగుబాటు మనస్తత్వం ఉండేది.

  • @MahiTRS
    @MahiTRS 2 ปีที่แล้ว +60

    భారతదేశ విప్లవోద్యమంలో అసువులు బాసిన అమర వీరులకు జోహార్లు

  • @aksarsekhanisekhani7893
    @aksarsekhanisekhani7893 ปีที่แล้ว +45

    అప్పుడు వెన్నముఖ ఉన్న ప్రజలు కానీ ఇప్పుడు చేవచచ్చిన ప్రజలు

    • @potluriravi8923
      @potluriravi8923 11 หลายเดือนก่อน +1

      ఆ రోజుల్లో ఉన్న వివక్ష ఇప్పుడు లేదు. sure

    • @nasarshaik7573
      @nasarshaik7573 9 หลายเดือนก่อน +4

      Prajalu free gaa vacche whisky ,beer bottles ku,paisaa laku thakattulo unnaru.anduke nasty chairhanyam sacchipotindhi

    • @prakashmaysarapu9589
      @prakashmaysarapu9589 5 หลายเดือนก่อน

      ​@@potluriravi8923తప్పు ఇంకా ఎక్కువ ఉంది

  • @elthurishankar5387
    @elthurishankar5387 11 หลายเดือนก่อน +26

    అద్భుతంగా పాడిన సంజీవ్ బృందానికి అభినందనలు.
    80 వ దశకంలో ఈ పాట విద్యార్థి యువకులను విప్లవం వైపు అడుగులు వేయించింది.
    జోహార్లు విద్యార్థి అమరులకు.

  • @ambatiswamy6692
    @ambatiswamy6692 11 หลายเดือนก่อน +43

    జన నాట్యమండలి మొదటి తరం గాయకులు సంజీవ్ అన్నకు రెడ్ సెల్యూట్...ప్రస్తుతం భారత వ్యవసాయ క విప్లవోద్యమం విజయవంతం చేయుటకు బారత సాంస్కృతిక సారిగా కొనసాగుతున్న సంజీవ్ అన్నకు మరో సారి భారత ప్రజల తరుపున ఎర్ర జేజేలు..

    • @bollaiylaiah7904
      @bollaiylaiah7904 7 หลายเดือนก่อน +3

      Ànnar Lal slam

    • @HappyBus-ju4pp
      @HappyBus-ju4pp 5 หลายเดือนก่อน

      70 naxlatie s are good this 2024 generation are waste and time pass

    • @RamaligamxMptc
      @RamaligamxMptc 3 หลายเดือนก่อน

      Ff ,

    • @PothireddipallyChennayya
      @PothireddipallyChennayya หลายเดือนก่อน

      😊😊😊😊

    • @venkat-il1nc
      @venkat-il1nc หลายเดือนก่อน +1

      కామ్రేడ్ సంజీవ్ అన్న బ్రతికే ఉన్నారా 🌹🌹🌹

  • @ramulubootla4592
    @ramulubootla4592 9 หลายเดือนก่อน +11

    అమర వీరులకు జోహార్లు 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @ourownsongs-ut6yi
    @ourownsongs-ut6yi 10 หลายเดือนก่อน +8

    పాలకుల రాజ్య హింసకు ఎందరో అమరవీరులు ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరులకు లాల్ సలాం పాట పాడిన కళ బృందానికి కళా అభివందనం🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sanjeevaboddupally8174
    @sanjeevaboddupally8174 ปีที่แล้ว +24

    పీడిత ప్రజల కోసం భారత విప్లవోద్యమంలో అమరులైన విప్లవ వీరులకు కన్నీటి నివాళులు

  • @ramakrishnagd41
    @ramakrishnagd41 4 หลายเดือนก่อน +3

    జనం గుండెల చప్పుడు వినిపించిన జననాట్యమండలి పాటలకు, ఆ అమరులకు మరణం లేదు✊

  • @kumargogu4152
    @kumargogu4152 2 ปีที่แล้ว +28

    భారత దేశ విముక్తి కోసం అసువులు బాసిన అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వారి ఆశయాల సాధన కోసం పయనిధం

  • @kasukurthinarisimham1340
    @kasukurthinarisimham1340 2 ปีที่แล้ว +11

    Amaraveerulaku lalsalam ee song vini chala years ayyendi vinalanipistundi , mee team ku viplava Abhinadanalu meeku Thanks

  • @MamidipalliVijayakumar
    @MamidipalliVijayakumar 2 หลายเดือนก่อน +1

    Lalsalam kamred's lalsalam ✊🌺🌺

  • @BeegeeKumar
    @BeegeeKumar 10 หลายเดือนก่อน +3

    Great song👍. Ee song Gaddaranna, Sanjeev team paaduthunte goosebumps vochchevi. Chaala years tharuvatha vintunna. Ika ee song vinanemo anukunna. I'm very happy to hear such a great revolutionary song. Thanks to You Tube🙏.

  • @mohammedkhasim3349
    @mohammedkhasim3349 ปีที่แล้ว +28

    జోహార్లు అమరవీరులకు ✊✊✊

  • @papaninagaraju2961
    @papaninagaraju2961 2 ปีที่แล้ว +40

    ఈ పాట పాడిన కామ్రేడ్ ప్రభాకర్ అన్న. వీరులకు జోహార్లు

  • @gbrahmanandam4643
    @gbrahmanandam4643 4 วันที่ผ่านมา +1

    LAL SALAM
    COMMRADES
    WITH REVOLUTIONARY
    GREETINGS 🤗

  • @KamalakarPoshala-j3y
    @KamalakarPoshala-j3y 2 หลายเดือนก่อน +1

    Vidhyarthi Amara veeru la ku , lalsalam ✊🚩✊✊✊✊🚩✊🚩✊🚩

  • @People_Thoughts_86
    @People_Thoughts_86 2 ปีที่แล้ว +20

    జోహార్ అమర వీరులకు....❤️

  • @satyanaranareddy7604
    @satyanaranareddy7604 11 หลายเดือนก่อน +5

    ❤❤super old is lal salam,❤❤❤ super

  • @mallaiahkoyyada421
    @mallaiahkoyyada421 9 หลายเดือนก่อน +2

    గ్రేట్ సాంగ్

  • @MudimaduglaBrammaiah
    @MudimaduglaBrammaiah 11 หลายเดือนก่อน +9

    అన్నలు మళ్ళీ వస్తేనే పేదోల్లకు న్యాయము జరుగుతుంది.

  • @dannadavenkatyadav2673
    @dannadavenkatyadav2673 7 หลายเดือนก่อน +9

    అన్నలు లేనందున పొలిటికల్ వాలు దౌర్జన్యం ఎక్కువైంది మళ్ళీ అన్నలు రావాలి

  • @potthurivijayaramaraju7165
    @potthurivijayaramaraju7165 5 หลายเดือนก่อน +1

    Really Inspiring song... Lal Salaam... Lal Salaam Song.. Red Salutes to Song and Radicals. The Year , Era and the Radical Movement unforgettable...

  • @laxmanarelly7376
    @laxmanarelly7376 7 หลายเดือนก่อน +5

    ముందుగా అమరులైన అమరులు కానీ నా జీవన స్రవంతిలో ఉన్న ఉన్న కామ్రేడ్స్ కి ఎర్ర జేజేలు రెడ్ సెల్యూట్ లు ఏదేమైనా ప్రజలారా సామాజిక న్యాయాన్ని కోరుకునే ప్రజలారా మళ్ళీ విప్లవం రావాలి అన్నలు రావాలి వస్తేనే అందరి బతుకు తెరువు ఉంటది

    • @prakashmaysarapu9589
      @prakashmaysarapu9589 5 หลายเดือนก่อน

      నిషేదం ఉంది కదా ఎట్లా???

  • @gmanigmani3809
    @gmanigmani3809 2 ปีที่แล้ว +2

    Nenu 7 years vunnappudu vinna e TH-cam la ennosarllu search chesina dhorkale DVD cd plyer lo gaddar galm songs la kids dhorkale thanks Anna oplod chesinadhuku

  • @gopalmaroju5235
    @gopalmaroju5235 ปีที่แล้ว +5

    జోహారు లు. మన. భారతదేశ. తెలంగాణ. అముర్రులకు మన తాళ్లంగ్గన అన్నాళ్లకు. మరియు అంద్ద్ర. అన్నాళ్లకు. విప్పలావ. జోహారర్లు. మరియు. పోల్లేస్సే. అన్నళ్లకు. ప్రాణాల్. వాడేళ్ళన మన్నాళ్ళోకు. జోహ్హారెళ్ళు. నిజతే పోలేస్. అన్నలకు. సాల్లేట్.

  • @knarsaiahk9564
    @knarsaiahk9564 3 ปีที่แล้ว +11

    Excellent Song Laal Salaam to Amarulaina Comrade's

  • @SurajSara-tn6yb
    @SurajSara-tn6yb 6 หลายเดือนก่อน +2

    👍👍👍👍👍👍👍 సూపర్ సార్

  • @KameshGandu-ok4hr
    @KameshGandu-ok4hr 3 หลายเดือนก่อน +1

    అమరవీరులకు లాల్ సలాం లాల్ సలాం గత స్మృతులను గుర్తు చేస్తూ

  • @MallelaJagadeesh-jh6mp
    @MallelaJagadeesh-jh6mp 7 หลายเดือนก่อน +3

    విప్లవ అమరవీరులకు జోహార్లు

  • @shankarreddypadiri3375
    @shankarreddypadiri3375 2 ปีที่แล้ว +21

    This is in 1976.not in 1970. This singer is sanjeev

    • @narasa12
      @narasa12 ปีที่แล้ว +1

      Sanjeev Anna .... Video Songs links unte upload cheyandi pls...

    • @allamthirupathi4726
      @allamthirupathi4726 ปีที่แล้ว

      Yes
      Sanjeev

    • @samidijagan2547
      @samidijagan2547 9 หลายเดือนก่อน

      This song was written After an emergency by Gaddaranna not in 1976

  • @jaipalreddy8672
    @jaipalreddy8672 ปีที่แล้ว +6

    Super Anna

  • @MudimaduglaBrammaiah
    @MudimaduglaBrammaiah 7 หลายเดือนก่อน +2

    Jai bheem జై సీపీఎం జై హింద్ jai నక్సలిజం.

  • @ramulubootla4592
    @ramulubootla4592 9 หลายเดือนก่อน +4

    జై కామ్రేడ్ ప్రభాకర్ అన్న అమరహే అమరహే గద్దర్ అన్న 🚩🚩🚩🚩🚩

  • @srinivaspakala8510
    @srinivaspakala8510 7 หลายเดือนก่อน +3

    జోహార్ అమర వీరులకు

  • @SumaVenkat-k6c
    @SumaVenkat-k6c 6 หลายเดือนก่อน +3

    Ankamma snehalatha Nirmalakkalaku joharlu

  • @srinuk2060
    @srinuk2060 5 หลายเดือนก่อน +2

    Lal salam ❤❤❤❤

  • @muthyalanarsaiah7469
    @muthyalanarsaiah7469 10 หลายเดือนก่อน +4

    🎉lalsalam🌅🙏

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 4 หลายเดือนก่อน +1

    Evergreen song in revolution

  • @kethamdamodar448
    @kethamdamodar448 5 หลายเดือนก่อน +2

    Lall salam

  • @ramulubootla4592
    @ramulubootla4592 10 หลายเดือนก่อน +5

    తెలంగాణ వచ్చిందని సబ్రాపడ్డం కానీ వీళ్ళ వల్ల పూర్తి స్వాతత్రం వచ్చింది కామ్రేడకు వందనం 😭😭😭😭😭

  • @ppentaiah6988
    @ppentaiah6988 4 หลายเดือนก่อน +2

    Amaravrulaku. Viplava. Joharlu

  • @VijayKumar-ib8xv
    @VijayKumar-ib8xv 5 หลายเดือนก่อน +2

    Red selute those who are sacrificing revolutionary movement RSU/PDSU Red salute

  • @pramulupothireddy1578
    @pramulupothireddy1578 หลายเดือนก่อน +1

    సంజీవ్ అన్న కి లాల్ సలాం

  • @somaiahkandi960
    @somaiahkandi960 7 หลายเดือนก่อน +2

    Jai kamred jaiho kamred lalsalam

  • @somaiahkandi960
    @somaiahkandi960 2 ปีที่แล้ว +5

    Jaiho kamreds jaiho kamreds jaiho kamreds jaiho kamreds jaiho kamreds jaiho kamreds jaiho kamreds jaiho kamreds jaiho kamreds jaiho kamreds jaiho kamreds jaiho kamreds om

  • @vasanthkumar-nv3pp
    @vasanthkumar-nv3pp ปีที่แล้ว +2

    O amaraveerulaara andukondi evigo maa viplava joharlu 🇻🇳🇻🇳🇻🇳🇻🇳🇻🇳🇻🇳✊✊✊✊✊

  • @mbbcookings2999
    @mbbcookings2999 3 ปีที่แล้ว +6

    Good

  • @SumaVenkat-k6c
    @SumaVenkat-k6c 6 หลายเดือนก่อน +3

    Annalu Akkalu unnappudu chala bagundedi

  • @kgopikgopi5782
    @kgopikgopi5782 2 ปีที่แล้ว +7

    Lall Salam kamreds

  • @Prakashnarayana
    @Prakashnarayana 6 หลายเดือนก่อน +1

    Old is gold!!!Lal salam 🎉🎉🎉

  • @DKrishna-pe8zx
    @DKrishna-pe8zx 9 หลายเดือนก่อน +1

    ❤❤eepataku mundu. Devulapalli. Venkateswarrao. Chadrbpullareddy. Nagireddy. Vundu

  • @sakeachyuthagangadhara8302
    @sakeachyuthagangadhara8302 11 หลายเดือนก่อน +3

    Good. Songs

  • @SumaVenkat-k6c
    @SumaVenkat-k6c 6 หลายเดือนก่อน +3

    Amaraveerulaku Lalsalam

  • @SumaVenkat-k6c
    @SumaVenkat-k6c 6 หลายเดือนก่อน +3

    Viplavam vardillali sneha

  • @chandrashekarreddyganta6383
    @chandrashekarreddyganta6383 2 ปีที่แล้ว +8

    Lalsalam annalara

  • @rangaraopatibandla6772
    @rangaraopatibandla6772 ปีที่แล้ว +11

    అమర వీరులకు జోహార్లు

  • @sayannakandula1837
    @sayannakandula1837 ปีที่แล้ว +4

    🙏లాల్ సలాం

  • @kgopikgopi5782
    @kgopikgopi5782 2 ปีที่แล้ว +6

    All salam

  • @sakeachyuthagangadhara8302
    @sakeachyuthagangadhara8302 ปีที่แล้ว +4

    Laal salam

  • @SureshKumar-tc1vp
    @SureshKumar-tc1vp 11 หลายเดือนก่อน +1

    Presence of annalu is very needed for d situation

  • @myakajayapaul9815
    @myakajayapaul9815 2 ปีที่แล้ว +6

    Viplava Udyamam vardhillali

  • @mashallaha1033
    @mashallaha1033 7 หลายเดือนก่อน +2

    Johar johar

  • @maierra605
    @maierra605 ปีที่แล้ว +4

    PKM ప్రభాకర్ అమర్ హై

  • @d.sivasankarsiva6463
    @d.sivasankarsiva6463 2 ปีที่แล้ว +5

    Lalalsalam

  • @tandralabiksham8652
    @tandralabiksham8652 8 หลายเดือนก่อน +2

    Annalaku laalsalaam

  • @svenkatsingaralla
    @svenkatsingaralla 9 หลายเดือนก่อน +1

    Lalu Salam Lalu Salam verrullaku red salute

  • @adabalasairam7939
    @adabalasairam7939 ปีที่แล้ว +5

    అన్నలారా మీకు ఎర్రెర దండాలు పాదా పాదాన పరి పరి ధండాలు

  • @rokkamlokanadham815
    @rokkamlokanadham815 7 หลายเดือนก่อน +1

    జోహార్ అమరవీరులకు

  • @ManupatiMahesh78
    @ManupatiMahesh78 5 หลายเดือนก่อน +1

    🚩🚩🚩🚩🚩🚩💪💪💪💪💪

  • @KatarapuVenkateswarlu
    @KatarapuVenkateswarlu ปีที่แล้ว +1

    Prabhakar anna ku viplva vandanalu joharlu prabhakar anna

  • @ramagundamoutlet5058
    @ramagundamoutlet5058 ปีที่แล้ว +2

    Lal salam lal salam

  • @suranenikondaiah7893
    @suranenikondaiah7893 17 วันที่ผ่านมา

    Real heroes.

  • @ravinderkattagani3012
    @ravinderkattagani3012 ปีที่แล้ว +1

    Lal salam.... joharlu amaraveerulaku

  • @swamyby1691
    @swamyby1691 3 ปีที่แล้ว +8

    Lal Salam

  • @devendermamidala7034
    @devendermamidala7034 4 หลายเดือนก่อน +1

    Mamidala hairbushan great leader Telangana State tiger 🐅🐅🐅

  • @myakajayapaul9815
    @myakajayapaul9815 2 ปีที่แล้ว +5

    Lalsalam kamreds .meru malli raavali metho mem vastham

  • @ilaiahellandula7093
    @ilaiahellandula7093 5 หลายเดือนก่อน +1

    Exactly

  • @naveennaveen-ll8pl
    @naveennaveen-ll8pl ปีที่แล้ว +2

    Lal salam comrades 🎉

  • @rameshkumararige4467
    @rameshkumararige4467 ปีที่แล้ว +1

    Johar

  • @SumaVenkat-k6c
    @SumaVenkat-k6c 6 หลายเดือนก่อน +2

    Eppudu Andari dhourjanyam Rajyameeluthundi sneha

  • @cmchannel3587
    @cmchannel3587 2 ปีที่แล้ว +3

    Lalsalam

  • @GshshsjBjsshjs
    @GshshsjBjsshjs 7 หลายเดือนก่อน +1

    Paristhithulu baagoleka ..anigi saaguthunnaam ...kaani gunde netthuti pravaaham ...aerrajendaane ...

  • @mekalayadhagiri7580
    @mekalayadhagiri7580 ปีที่แล้ว +1

    Appudu lircs evvariki cheppevaallu khadu vaari names bayatiki raakuda unche vaallu ala konni 100 ds songs unnayi.

  • @roddaramudu6154
    @roddaramudu6154 2 ปีที่แล้ว +3

    Lalsalam✊✊✊✊✊

  • @CharanBolli
    @CharanBolli 8 หลายเดือนก่อน +1

    🚩🚩🔥🔥🔥

  • @abbeninaveen8509
    @abbeninaveen8509 7 หลายเดือนก่อน +1

    💪🏻

  • @bandarimallesham3532
    @bandarimallesham3532 3 ปีที่แล้ว +5

    SuperSong

  • @pallgiribabaiiahh9602
    @pallgiribabaiiahh9602 ปีที่แล้ว

    Viplavallo virulaina amaraveerulara mi maranam vrudhakanivvam....

  • @seetharamarajuseetharamara4654
    @seetharamarajuseetharamara4654 2 หลายเดือนก่อน

    🙏

  • @appalabhojaraju
    @appalabhojaraju ปีที่แล้ว +1

    Amara veerulukU joharlu

  • @DevaDeva-w4i
    @DevaDeva-w4i 7 หลายเดือนก่อน +1

    Jaiykamret

  • @allamthirupathi4726
    @allamthirupathi4726 ปีที่แล้ว +2

    Sanjeev singer

  • @sammurajaiah5975
    @sammurajaiah5975 2 ปีที่แล้ว +2

    Lalsalam amarulaku

  • @bathulalokesh9413
    @bathulalokesh9413 2 ปีที่แล้ว +2

    Viplavam vardhillali

  • @ppentaiah6988
    @ppentaiah6988 4 หลายเดือนก่อน +1

    Neti. Kalakarulaku. Upadi. Inavo. J. N. M. Songs. Andharu. Kapikotti tunnaru

  • @jayaprakashrao9529
    @jayaprakashrao9529 ปีที่แล้ว

    ❤🎉🎉🎉🎉🎉🎉