| సందడి చేద్దామా | 2024 Christmas Official Song | Holy Judge Ministries | Apo. Israel...Nellore...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น •

  • @holyjudgeministriesnellore
    @holyjudgeministriesnellore  หลายเดือนก่อน +9

    భూగోళమంతా దద్దరిల్లేలా - మన ఊరు వాడా మారుమ్రోగేలా
    సకల సృష్టంతయు నాట్యమాడేలా - మదిలో అణువణువు చిందులేసేలా
    దేవుని హృదయం సంతోషించేలా -
    ఆత్మ దేవుడు ఆనందించేలా
    అన్యజనుల కనుమబ్బు తొలగేలా
    సందడి చేద్దామా ఈ క్రిస్మస్ కాంతులలో - చాటిచెప్పుదామా క్రీస్తేసుని ఆగమనం
    గానము చేసెదమా యేసుని గుణాతిశయములనే - ఆరాధించెదమా
    మన పూర్ణహృదయముతో
    మన శిక్షకు ప్రతిగా తానే సిలువ శిక్ష పొందినాడే - తన నీతిని బహుమానంగా మనకందరికిచ్చాడే
    చెడిపోయిన స్త్రీని అమ్మా అని పిలచి - కరడుగట్టిన కఠినాత్ములకు రక్షణనిచ్చాడే లోకమునేలు అంధకారమును పారదోలినాడే ఆది సర్పము తలను సిలువలో -
    చితుకద్రోక్కినాడే
    విడువరాని మహాభాగ్యము విడచి భువికి వచ్చినాడే - మోసగాని మోసమంతయు బట్టబయలు చేసినాడే
    పాపపు విషమంతా సిలువ బలముతో తొలగించి - మరణ పత్రపు అధికారమును ఎత్తివేసినాడే
    ఉన్న తోడనే కలువరి శిలువను - ఆశ్రయించగానే
    రెప్పపాటునే నవీనత్వము -
    మనకు సొంతమగునే

  • @RavidharBabu
    @RavidharBabu 19 วันที่ผ่านมา +1

    సూపర్ సాంగ్ బ్రదర్ 🙏🙏🙏

  • @krishnauppe
    @krishnauppe หลายเดือนก่อน +2

    Lyrics super your voice super dance super super music super God bless you all

  • @VimalaNallavalli
    @VimalaNallavalli หลายเดือนก่อน +1

    Super song . Praise the Lord

  • @Madigirisabastine
    @Madigirisabastine หลายเดือนก่อน +1

    New blasting song brother praise the lord brother god bless you and your family

  • @b.himanuelhemalin8322
    @b.himanuelhemalin8322 หลายเดือนก่อน +1

    Odisha bible mission maranatha ayyagaru🙏🙏🙏

  • @NageswararaoSavara
    @NageswararaoSavara หลายเดือนก่อน +1

    🙏👏✝️praise the lord

  • @Bandi.Nandini
    @Bandi.Nandini หลายเดือนก่อน

    దేవునికే సమస్త మహిమ కలుగును గాక 🙏🙏🙂🙂

  • @threeangels-childrenoflord739
    @threeangels-childrenoflord739 หลายเดือนก่อน +1

    దేవునికి మహిమ కలుగును గాక 🙌🙌🙌🙌🙌🙏🙏👌👌

  • @nagarajuguddati1438
    @nagarajuguddati1438 หลายเดือนก่อน +1

    Very good song sir

  • @ascharyakaruduministersofficia
    @ascharyakaruduministersofficia หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @ChitraKilludu
    @ChitraKilludu หลายเดือนก่อน +1

    గాడ్ బ్లేస్ యూ

  • @sheelarosh5905
    @sheelarosh5905 หลายเดือนก่อน

    Praise the lord annayya...song chala bagundi devuniki mahima kalugunu gaaka...

  • @sheelarosh5905
    @sheelarosh5905 หลายเดือนก่อน +1

    Chini papa bale dance vestundi ....

  • @Praveen-xy7fl
    @Praveen-xy7fl หลายเดือนก่อน +1

    Amen 🙏😢❤

  • @Lillykumari-y4h
    @Lillykumari-y4h หลายเดือนก่อน +1

    Very nice 👌🏿

  • @RojaPolaiah
    @RojaPolaiah หลายเดือนก่อน +1

    🙏🙏👏❤

  • @ranim561
    @ranim561 หลายเดือนก่อน +1

    Anna song chala bagundhi

  • @sarvadhikariministriesoffi766
    @sarvadhikariministriesoffi766 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @puthalapativamsi1073
    @puthalapativamsi1073 หลายเดือนก่อน +1

    Supar anna ...Praise the Lord 🙏

  • @ranim561
    @ranim561 หลายเดือนก่อน +1

    Praise the lord annaya

  • @simonesther0109
    @simonesther0109 หลายเดือนก่อน +1

    God bless you all 🙏🏻

  • @babyvarasala4327
    @babyvarasala4327 หลายเดือนก่อน +1

    Prise the lord brother .. song chala bagundi.. a song lo oka ardam undi... Malli malli vintunaa brother . Me song ... Madi Rajahmundry

  • @PinkeyYadav-gt7wt
    @PinkeyYadav-gt7wt หลายเดือนก่อน +2

    ప్రజల అన్న పాట చాలా అద్భుతంగా ఉంది