మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్..! | Pawan Kalyan Changed Schemes Names | AP News | Janasena |Aadhan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 51

  • @padalasuribabu1968
    @padalasuribabu1968 2 หลายเดือนก่อน +16

    Good sir 💯 👍 👏

  • @ravisrinivasnimushakavi7208
    @ravisrinivasnimushakavi7208 2 หลายเดือนก่อน +10

    Excellent sir

  • @tmallesu9631
    @tmallesu9631 2 หลายเดือนก่อน +8

    మాట నిలబెట్టుకున్నాడు సూపర్

  • @ArunkumarThute-ly4hc
    @ArunkumarThute-ly4hc 2 หลายเดือนก่อน +13

    కూటమి ప్రభుత్వం పథకాల పేర్లు ఆదర్శంగా ఉన్నాయి, ఇలా పూర్వపు చరిత్రలో మహానుభావుల పేర్లు పెడితేనే ఇప్పటి ప్రజానీకానికి మన చరిత్ర తెలుసుకోవాలన్న ఆసక్తి కలుగుతుంది, గతంలో టిడిపి ప్రభుత్వంలో కానీ మొన్నటి వైసిపి ప్రభుత్వంలో కానీ పథకాల పేర్లు ఎవరి డప్పు వాళ్లు వాదించు కున్నట్టుగా ఉండేవి ఆయా పథకాల పేర్లు😂😂😂🎉🎉🎉😊😊😊

  • @chinnaraomadaka4342
    @chinnaraomadaka4342 2 หลายเดือนก่อน +12

    Super super sir ❤❤❤

  • @pnsomanath7181
    @pnsomanath7181 2 หลายเดือนก่อน +13

    Pawan Kalyan really commitment hero

  • @johnkundara7531
    @johnkundara7531 2 หลายเดือนก่อน

    Yes Super Sir

  • @SatyanarayanaAnumolu-o4h
    @SatyanarayanaAnumolu-o4h 2 หลายเดือนก่อน +7

    Good anilayis

  • @Dileepkumar-vt5rz
    @Dileepkumar-vt5rz 2 หลายเดือนก่อน +4

    Superb

  • @dachepallimurali2212
    @dachepallimurali2212 2 หลายเดือนก่อน +4

    Jai జనసేన 🙏🙏🙏

  • @narendrababu6487
    @narendrababu6487 2 หลายเดือนก่อน +8

    Yes jai janasena jai TDP jai pawar stor jai 🙏

  • @Raoaudiocovers
    @Raoaudiocovers 2 หลายเดือนก่อน

    That's really good....he has kept up his promise ....highly appreciated

  • @venugopalaraopanakala3843
    @venugopalaraopanakala3843 2 หลายเดือนก่อน +2

    ఇది మంచి పరిణామం, వారి సొంత డబ్బులు ఇస్తే వారిపేరు మీద పథకాలు పెట్టుకోవచ్చు. ఇది ప్రజల సొమ్ము కాబట్టి మహానుభావుల పేర్లు పెట్టటం చాలా సంతోషంగా ఉంది, ఇదే మార్పు అంటే

  • @dtirupathirao9256
    @dtirupathirao9256 2 หลายเดือนก่อน +2

    కూటమికి సరైన న్యాయం చేస్తున్నారు. నిజాయితీ గల నాయకుడు అనుభావము గల నాయకుడు ఇద్దరు కలిసి ఉంటు ఇలాగే మోడిగారి అసిస్సులతో ఆ భివృద్ధి జరిగలని కోరుకుంటున్నాను

  • @muralikrishnachunduru9141
    @muralikrishnachunduru9141 2 หลายเดือนก่อน +2

    I really happy with names on great freedom fight leaders..Pawan have been telling this for many years and now its changes. Great change. Great leader Pawan sir

  • @nageswararaoa2669
    @nageswararaoa2669 2 หลายเดือนก่อน +1

    Jai janasena

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 2 หลายเดือนก่อน

    🇮🇳🙏

  • @SrinivasraoBandaru-u2u
    @SrinivasraoBandaru-u2u 2 หลายเดือนก่อน

    Super vislashna sir.

  • @Rock-ed5eb
    @Rock-ed5eb 2 หลายเดือนก่อน +1

    Jai JANASENA 🔥🔥

  • @kelamsatyanarayana3362
    @kelamsatyanarayana3362 2 หลายเดือนก่อน

    👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @patchigullasrinivasu4757
    @patchigullasrinivasu4757 2 หลายเดือนก่อน +1

    మొక్క జొన్నపొత్తుల మీద కూడా పార్టీ రంగులు వేశారు

  • @KondaUlla
    @KondaUlla 2 หลายเดือนก่อน

    జై కాంగ్రెస్ వస్తుంది. జలగన్న తో

  • @narendra3481
    @narendra3481 2 หลายเดือนก่อน +2

    జగన్ అన్న vatta కాయల పధకం😂😂😂

  • @Rock-ed5eb
    @Rock-ed5eb 2 หลายเดือนก่อน

    Jai JANASENA ❤️💖

  • @Rock-ed5eb
    @Rock-ed5eb 2 หลายเดือนก่อน

    POWER ⭐ PAWAN KALYAN 🔥❤️

  • @Dileepkumar-vt5rz
    @Dileepkumar-vt5rz 2 หลายเดือนก่อน

    Yes he is really a politician❤

  • @TELL1176
    @TELL1176 2 หลายเดือนก่อน

    మా నమ్మకం అని చెప్పి ప్రతి ఇంటికి కూడా స్టికర్లు అంటించాడు.

  • @nareshd6823
    @nareshd6823 2 หลายเดือนก่อน

    Bathroom lo kuda jagan gadi photo

  • @jyothi9882
    @jyothi9882 2 หลายเดือนก่อน

    Memu chennai lo untamu tamila nadu lo kuda ante andi

  • @ysrinivasa789
    @ysrinivasa789 2 หลายเดือนก่อน

    ✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️

  • @kvtraju
    @kvtraju 2 หลายเดือนก่อน

    Well done 👍

  • @battapurnayya8947
    @battapurnayya8947 2 หลายเดือนก่อน

    L

  • @daitha
    @daitha 2 หลายเดือนก่อน

    మొన్నటి నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు చెప్పిన ఓ గొప్ప విషయం చాలామంది దృష్టిని ఆకట్టుకోలేదు. అదేమంటే తాను ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రోజులలో ఒక గొప్ప ప్రయోగం చేయబోతున్నట్టు చెప్పారు. అదేమంటే టాప్ 10 శాతం ధనికులు బాటమ్ 20 శాతం పేదలను ఆదుకునే కార్యక్రమం. నాకు అర్ధం అయినంత వరకు ఈ కార్యక్రమం అమలు ఈ కింది విధంగా ఉండబోతుంది. 1. ప్రతి గ్రామం, మండలం, జిల్లా నగరాలైతే వార్డులు యూనిట్లుగా వర్గీకరిస్తారు. 2. ఆయా యూనిట్లలో మొదటి పది శాతం ధనికులను గుర్తిస్తారు. అలాగే బాటమ్ 20 శాతం పెదాలను కూడా గుర్తిస్తారు. 3. గుర్తింపు కోసం కొన్ని ప్రమాణాలు నిర్దేశిస్తారు. ఉదాహరణకు గ్రామా పంచాయత్ పాలక సభ్యులు ఆయా పోస్టులకు పోటీ పడ్డవారు. అలాగే ఎంపీటీసీ, ఎంపీపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎంపీ, ఇతర లోకల్ బాడీ పోస్టులకు పోటీదారులు, ఇంకా ఆయా యూనిట్లలో ఇతర ధనికులు 4. ఆయా యూనిట్లను ఒక గవర్నింగ్ బాడీ లేదా ఆయా పంచాయితీలు నడిపిస్తాయి. 5. లబ్దిదారులకు ఉచిత భోజనం, వైద్యం వగైరా లు. ఆయా యూనిట్లలో స్కూల్ విద్యార్థులకు భోజనం, యూనిఫామ్, పుస్తకాలూ, క్రీడా విధానాలు మొదలైనవి. 6. ఆయా యూనిట్లలో నుండి విదేశాలకు ఇతర నగరాలకు ఉద్యోగార్థం వెళ్లిన వారి సహకారంతో వ్యవసాయం మరియు ఇతర logistsics improvements పెంచడం
    ఇదే మార్గంలో ఆలోచిస్తే ఎన్నెన్నో సలహాలు సూచనలు వస్తాయి. ఈ ప్రాజెక్ట్ వలన ముఖ్యమైన లాభమేమంటే 1. ఆయా యూనిట్లలోని పోటీదారులలో సమన్వయము, కొండొకచో ఆయా పోస్టులను కాలక్రమం లో పంచుకోవడం వచ్చే అవకాశం వుంది. 2. ఆయా పోస్టులకు చేయవలసె ఖర్చులు కూడా తగ్గుతాయి. తద్వారా ఎన్నికలలో ధన ప్రవాహం అడ్డుకట్ట వేయొచ్చు. 3. సరిఅయిన సహాయం సరిఅయిన లబ్ధిదారులకే చేరుతుంది.

  • @Harsha.2015
    @Harsha.2015 2 หลายเดือนก่อน

    Thu......y cheap party....jaggu 😂

  • @ch.7028
    @ch.7028 2 หลายเดือนก่อน

    Padakalu😂. పేరులు. మార్పు. చేయడం. Adi.okkate. telusu. Malli. Vallu. Vaste. Malli. Perulu. Marustaru. Ante

    • @ee-002mahesh7
      @ee-002mahesh7 2 หลายเดือนก่อน +4

      Paytm la unnav ra

    • @charanyt8776
      @charanyt8776 2 หลายเดือนก่อน +3

      Neelaanti waste gaallu unte jaggu Bhai laane untundhi

    • @srinivasarao4908
      @srinivasarao4908 2 หลายเดือนก่อน

      ​@@charanyt8776
      Paytm gallu alage untaru le
      Em cheyalem

    • @nagabhushanammurari517
      @nagabhushanammurari517 2 หลายเดือนก่อน

      Orey vedhava miku konchamanna alochana gnanam vunte ilaga matladaru nilanti vallaku mi pilla le bhudhi cheputharu appudu nuvvu ni murkatwanni telusukuntavu

    • @suryakalanalla-tr4dm
      @suryakalanalla-tr4dm 2 หลายเดือนก่อน

      ఎవడు వస్తాడు ఇంకా ఎవడు రాడు.ఇంకా ఎవరికి ఛాన్స్ లేదు. ఏపీ ప్రజలు ఇంకా మోసపోరు. ఇంకా ఏపీ ప్రజలు ఒకరినీ నముతారు అది ... PSPK...

  • @narayanamurthyk-v8i
    @narayanamurthyk-v8i 2 หลายเดือนก่อน +2

    కూటమి కాబట్టి చంద్రబాబు పెరు పెట్టడం కుదరలేదు లేకపోతే అన్ని పడకాలకూ చండ్రన్న పేరే ఉండేది
    T D P కార్యకర్త లాగమాట్లాడడం మానేసి కాస్త జనరలిస్ట్ లాగ మాట్లాడడం నేర్చుకోండి

  • @mohanmanikanta3577
    @mohanmanikanta3577 2 หลายเดือนก่อน

    Name pettukunadu estha anna padhakalu evalenu analedhu
    Mari manifesto lo TDP janasena BJP echina mata thapadam kosam okadu adagatle danikosam kuda chepu

    • @srinivasarao4908
      @srinivasarao4908 2 หลายเดือนก่อน

      Okkadu adagadam ledhu ante vallaki information undhi nammakam undhi
      Neeku burra ledhu avi anni ardam kadhu

    • @pasupuletikishorekumar7836
      @pasupuletikishorekumar7836 2 หลายเดือนก่อน

      Niki teliyani nijam emi ante evaru alliance pathakala kosam votes veyyaledu , jagan ni dimpadaniki votes vesaru.😂😂😂😂😂

  • @ramubehararamubehara
    @ramubehararamubehara 2 หลายเดือนก่อน

    Super 👍 good 👍

  • @venkateswararaoakula7001
    @venkateswararaoakula7001 2 หลายเดือนก่อน

    ఆంధ్ర అసెంబ్లీ ముందు పొట్టిశ్రీరాములు గారి విగ్రహం ఉంచాలి ఆయన త్యాగాన్ని మరువరాదు

  • @chamakurijayakrishna1889
    @chamakurijayakrishna1889 2 หลายเดือนก่อน +1

    Jai janasena