Jabardasth | 20th July 2024 | Full Episode | Rashmi, Kushboo, Krishna Bhagavaan, | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • #jabardasth #telugucomedyshow #etvwin #indraja #krishnabhagavan #RocketRaghava #supersaddam #Yadamaraju #Nookaraju #PunchPrasad #Nagi #rashmi #kushboo
    Different teams display their comedy skits and entertain the viewers with their sarcastic dialogues and spontaneous counters.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - bit.ly/2R0vs3k
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

ความคิดเห็น • 339

  • @pmgowri4609
    @pmgowri4609 หลายเดือนก่อน +60

    ప్రవీణ్ కెవ్వు కార్తీక్ సూపర్ సూపర్బ్ 👌🏻👌🏻💕🌹🌹10+10 👌🏻👌🏻👍🏻👍🏻

    • @Prabhakar4187
      @Prabhakar4187 หลายเดือนก่อน +1

      👌👌👌

  • @saiprashanth3424
    @saiprashanth3424 หลายเดือนก่อน +6

    Friday skits kante Saturday ve bagunnaii 😮😮🚶🏿🚶🏿
    Not at all Fair 😢❤

  • @naikmahesh-cb8dr
    @naikmahesh-cb8dr หลายเดือนก่อน +93

    కెవ్వు కార్తిక్ స్కిట్ బాగుంది
    వాళ్ల 10కి10కి వేయాలి

    • @madhuapparaobandi8066
      @madhuapparaobandi8066 หลายเดือนก่อน +3

      Deniki 10em undi andulo

    • @srinivasvasu3906
      @srinivasvasu3906 หลายเดือนก่อน +4

      ఎవరు సామి మీరు. జబర్దస్త్ చరిత్రలో worst episode ఇది . ముగ్గురిలో ఒక్క skit కూడా బాగలేదు . Acting అందరు బాగా చేస్తారు . But script అస్సలు లేదు . ఒక్క pUnch లేదు ,కథ ముందుకు పోదు . Heavy Repetitions చెప్పిందే పదిసార్లు చెబుతున్నారు . తల నొస్తుంది .
      కర్తిక్ - 7
      Immu-6
      baskar anna-8
      ఇమ్ము గానివి ఎంతసేపు ఒకడి పెళ్ళాన్ని పక్కింటోడు ఎసుకుంటాడు . దానికి ఎర్రి జనాలు ఎందుకు నవ్వుతారో . వాల్ల పెళ్ళాలు అలాగే వెల్లిపొయినారేమో
      పాత skitlu మళ్ళి చేసినా చూశ్తారు .

    • @naikmahesh-cb8dr
      @naikmahesh-cb8dr หลายเดือนก่อน

      @@srinivasvasu3906 మీరు స్కిట్ ని మనసుపెట్టి చూడలేదు
      ఏదో తొందర తొందరగా చూసినట్టు ఉంటారు మీరు

    • @user-by4ou1cn4b
      @user-by4ou1cn4b หลายเดือนก่อน +4

      Jai Paytm 😂😂

    • @Prabhakar4187
      @Prabhakar4187 หลายเดือนก่อน +1

      👍👍👍

  • @JahnaviGulla
    @JahnaviGulla หลายเดือนก่อน +6

    Judjement is bad saturday skits are good ❤ karhtik baskar garu skits are nice

  • @Venkatesh-ks6eb
    @Venkatesh-ks6eb หลายเดือนก่อน +10

    కార్తీక్ ప్రవీణ్ 10+10 ఇవ్వాలి. వెస్ట్ జబర్దస్త్ పోగ్రామ్

  • @nareshuyakanaresh6157
    @nareshuyakanaresh6157 หลายเดือนก่อน +9

    కావాలనే జెడ్జెస్ ఈ టీం ని మర్క్స్ తగ్గిస్తున్నారు. పాక్షపాతం చేస్తున్నారు. ఈ లాంటి జెడ్జెస్ ని వీలైనత త్వరగా తీసేస్తే మంచిది.

  • @user-lo2xk9lo3m
    @user-lo2xk9lo3m หลายเดือนก่อน +8

    జడ్జీలు సరిగా స్కిట్ చూడండి

  • @maheswar6768
    @maheswar6768 หลายเดือนก่อน +12

    రాంగ్ judgment Bhaskar, ఇమ్ము, కెవ్వు కార్తీక్ స్కిట్స్ సూపర్

  • @jagadeeshreddy6665
    @jagadeeshreddy6665 หลายเดือนก่อน +75

    తొందర్లో ఈ షో షటర్ మూసేయడం బెటర్

    • @shankarbisai3001
      @shankarbisai3001 หลายเดือนก่อน +3

      aunu ippudu chudalani pinchateldu chattaga untundi

    • @user-zj1gh8fu3x
      @user-zj1gh8fu3x 21 วันที่ผ่านมา +1

      ఇష్టం లేకపోతే చూడడం మానేయండి కామెంట్స్ చెయ్యండం ఎందుకు

    • @shankarbisai3001
      @shankarbisai3001 21 วันที่ผ่านมา

      @@user-zj1gh8fu3x meelanti valu support chestarani teliyaka

  • @devaprasadethadi833
    @devaprasadethadi833 หลายเดือนก่อน +27

    ఆటో రాంప్రసాద్ కంటే, కెవ్వ్ కార్తిక్ ప్రవీణ్ స్కిట్ సూపర్ గా ఉంది,కానీ కార్తిక్ కి 9+9, రాంప్రసాద్ కి 10+10 మరి ఇంత దారుణం అనుకోలేదు

  • @gangadharasaigunnala1776
    @gangadharasaigunnala1776 หลายเดือนก่อน +18

    కెవ్వు కార్తిక్ స్కిట్ బాగుంది 10---- 10 pls

  • @murthydk4468
    @murthydk4468 หลายเดือนก่อน +3

    Hyd శ్రీదేవి సూపర్ వుంటుంది కెవ్వు కార్తీక్ & పటాస్ ప్రవీణ్

  • @LaxmanyadavPanchitha
    @LaxmanyadavPanchitha หลายเดือนก่อน +4

    కావాలని చేసారు ఇమ్ముకి 18 ఇవ్వాలి జడ్జిమెంట్ చేంజ్ చేయండి

  • @chandrasekhar-9000
    @chandrasekhar-9000 หลายเดือนก่อน +3

    శాంతి గారు సారి super

  • @KodakantiGanesh
    @KodakantiGanesh หลายเดือนก่อน +9

    ఈ షో మొత్తం శోభనం అక్రమసంబదాల మీద నడుస్తుంది

  • @user-vq1cc5pp4x
    @user-vq1cc5pp4x หลายเดือนก่อน +2

    Noty naresh super comedy king u only 1ns

  • @katruchinnajcchinna662
    @katruchinnajcchinna662 หลายเดือนก่อน +41

    ఈ జబర్దస్త్ చూడటం పెద్ద బొక్క రాంప్రసాద్ స్కిట్ లో కామెడీ లేదు ఏమి లేదు అయినా 10/10 ఇచ్చారు రాంప్రసాద్ స్కిట్ మీద బుల్లెట్ భాస్కర్ స్కిట్ బాగుంది 9/9 ఇచ్చారు జడ్జెస్ కావాలనే రాంప్రసాద్ నీ హైలెట్ చేస్తున్నారు మిగతా టీమ్స్ వాళ్లు ఎంత కష్టపడినా వేస్ట్ బ్రదర్స్ కావాలనే రాంప్రసాద్ ని హైలెట్ చేస్తున్నారు

    • @manisubbu8639
      @manisubbu8639 หลายเดือนก่อน +6

      Correct ga cheppaaru brother 200%correct Nenu Kuda first నుంచి చూస్తున్నాను జడ్జిని చేంజ్ చేస్తే బాగుంటది అనుకుంటున్నాను

    • @chinnanaani2349
      @chinnanaani2349 หลายเดือนก่อน +3

      Avnu

    • @shankarbisai3001
      @shankarbisai3001 หลายเดือนก่อน +2

      jabardast mundulaga ledu

    • @shankarbisai3001
      @shankarbisai3001 หลายเดือนก่อน +3

      Valaki comedy lekapoina parvaledanta logic undali.

    • @naveenkumar-cv2zm
      @naveenkumar-cv2zm หลายเดือนก่อน +1

      Em bagov ramprasad vi🤦🤦ayina kuda vadikey esthunaru

  • @appalarajupothina1757
    @appalarajupothina1757 หลายเดือนก่อน +5

    ఈ షా్ లో కామిడి తగ్గింది

  • @shivaganesh608
    @shivaganesh608 หลายเดือนก่อน +10

    Baskar Anna super 💯 years

  • @chandrasekhar-9000
    @chandrasekhar-9000 หลายเดือนก่อน +4

    శ్రీదేవి గారు డైలాగ్s nathural ga వున్నాయి

  • @Gsrinivas-kl9wk
    @Gsrinivas-kl9wk หลายเดือนก่อน +20

    రాంగ్ జడ్జిమెంట్ మొత్తం ఫుల్
    మ్యాచ్ ఫిక్సింగ్
    ఆటో రాంప్రసాద్ స్కిట్ సినిమా డబ్బింగ్ దోచేయ్ మూవీ
    దానికి ఎలా ఇస్తారండి ఎవరికైనా నవ్వు రాలేదు సినిమా స్కిట్ జోకులు
    రియల్ జోకులు చేయండి

    • @ShaikBaba7462
      @ShaikBaba7462 หลายเดือนก่อน +2

      Yes even I can feel that judgement baledu

    • @malanshaik9392
      @malanshaik9392 หลายเดือนก่อน +1

      Yes, yes, yes

  • @Gsrinivas-kl9wk
    @Gsrinivas-kl9wk หลายเดือนก่อน +35

    కెవ్వు కార్తిక్ టీం 8+9
    సూపర్ స్కిట్ 10+9
    ఇమ్మానియేల్ స్కిట్స్ 10+10

  • @ವಿಶ್ವ
    @ವಿಶ್ವ หลายเดือนก่อน +12

    ಭಾಸ್ಕರ್ ಅಣ್ಣಾ ಸೂಪರ್

  • @HarishleyaPuli
    @HarishleyaPuli หลายเดือนก่อน +6

    Fans of Aadi & sudheer Anna's like button.......... ❤️

  • @smilykittu8274
    @smilykittu8274 หลายเดือนก่อน +3

    *Scores theesesthe best... Bad feelings vasthayi papam vallaki* 😢

  • @shafiqahmed100
    @shafiqahmed100 หลายเดือนก่อน +6

    Sudheer bro fan from Dubai

  • @maddasubbaraju2640
    @maddasubbaraju2640 หลายเดือนก่อน +2

    కెవ్వు కార్తీక్ టీం కి 10+10రావాలి

  • @vbnreddy
    @vbnreddy หลายเดือนก่อน +3

    Jargument note correct

  • @JevanGoud
    @JevanGoud หลายเดือนก่อน +53

    ఈ షో మొత్తానికి ఆపేయండి.ఇంట్రెస్ట్ మొత్తం పోయింది

    • @bodashekar934
      @bodashekar934 หลายเดือนก่อน +1

      😂

    • @suriborra5275
      @suriborra5275 หลายเดือนก่อน +1

      Yes

    • @ajju..633
      @ajju..633 หลายเดือนก่อน +2

      I am a big fan of jabardasth.🧡💛💚💙💜🤎🖤❤️

    • @avviswanadh6067
      @avviswanadh6067 หลายเดือนก่อน +1

      You are correct 😌

    • @KISHOREKUMAR-tz8tq
      @KISHOREKUMAR-tz8tq หลายเดือนก่อน

      Right BROTHER

  • @mdadnanhussain2205
    @mdadnanhussain2205 หลายเดือนก่อน +4

    Rashmi, krishna bhagwaan ni tiseyendi first insult chestunaru bhaskar team ni first nunchi.
    Very bad achor very bad judge.
    They are supporting only Ramprasad team on first episode starts. 😢

  • @chinnidancer
    @chinnidancer หลายเดือนก่อน +1

    కెవ్వు కార్తీక్ & బుల్లెట్ భాస్కర్ కి 10/10 ఇవ్వొచ్చు రామ్ ప్రసాద్ గారికి 10/10 బొక్క

  • @dharmabumadeepu2102
    @dharmabumadeepu2102 หลายเดือนก่อน +132

    Kevvu Kartik Pravin Teem Ki 10 +10 Ivvali

    • @arsadbaba2077
      @arsadbaba2077 หลายเดือนก่อน +13

      100% correct

    • @uniquesapphireofficial4532
      @uniquesapphireofficial4532 หลายเดือนก่อน +8

      Yes wrong judgement

    • @ss-wb7mh
      @ss-wb7mh หลายเดือนก่อน +1

      Yemi chesadu Ani Ivali😅

    • @asiva89
      @asiva89 หลายเดือนก่อน +3

      అవును చాన్నాళ్ల తర్వాత బూతులు లేకుండా చేశారు ఫన్ కూడా వుంది

    • @vallupadma4978
      @vallupadma4978 หลายเดือนก่อน +5

      S

  • @user-ri4cd6bu6e
    @user-ri4cd6bu6e หลายเดือนก่อน +3

    అల్ స్కిట్ లు సూపర్ సూపర్ సూపర్ 😄😄😄😄

  • @annapallisuchithra8093
    @annapallisuchithra8093 หลายเดือนก่อน +3

    Bhaskar Anna ki 10 Ravali miru

  • @thammunaidu
    @thammunaidu หลายเดือนก่อน +11

    Bullet bhaskar ki oka visile.....super annna

  • @vijuviju4009
    @vijuviju4009 หลายเดือนก่อน +4

    Jabardast emi antha baga ledu nowadays

  • @chilakalarambabu1622
    @chilakalarambabu1622 หลายเดือนก่อน +1

    Judgement.. winning only 😂😂😂

  • @rajuv9377
    @rajuv9377 หลายเดือนก่อน +5

    Jabardasth Rapid Rashmi madam next movie Bangalore Rashmi fans in Associates❤❤❤❤

  • @IVRAJU146
    @IVRAJU146 หลายเดือนก่อน +12

    ఆంటీ రష్మీ నీ వాయిస్ తగ్గించు దయచేసి చెప్పిందే వందసార్లు వొద్దు 🤦

  • @Junnu-tw2ih
    @Junnu-tw2ih หลายเดือนก่อน +3

    Show lo comedy thaggipovadaniki main reason old comedians ni theesesaru
    Comedians andaru untene kada show baguntundi
    Please old comedians ni kuda pilavandi

  • @sathishkelavathi7367
    @sathishkelavathi7367 หลายเดือนก่อน +8

    Chesedi script antha oke roju telecast chesedi two days , choosevallu verripushpalu dinikanna munde vachesi best Sudheer anna unnappudu....

  • @kishorekota1469
    @kishorekota1469 หลายเดือนก่อน +2

    Immanuel ki wrong judgement icharu

  • @SANTHARAOVELAMALA
    @SANTHARAOVELAMALA หลายเดือนก่อน +1

    Teem result చూసి వినియోగించే ఇవ్వడం లో జబర్దస్త్ మాజారావడం లేదు...కారణం మూడు టీంలు మూడు రకాలు గా వుంటాయి వాటిలో లో స్కోర్ కూడా విన్ అవుతున్నారు, అలాగే రెండవ టీంలు 20 marks వచ్చిన లూజ్ అవుతున్నారు అంటే పోటి అయితే వుంది కాని బెస్ట్ గా చేయాలి అని ఆలోచన టీం లీడర్స్ లో లేదు ....కనుక శుక్ర వారం లో ఒకరికి బెస్ట్, శనివారం ఒకరిలో బెస్ట్ కొంత ఎమౌంట్ ఇవ్వగలిగితే ఒడిన,గెలిచిన బెస్ట్ టీం కి నష్టం జరుగదు, అందరూ టీం లీడర్స్ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు.

  • @BNagaraju-bw2xz
    @BNagaraju-bw2xz หลายเดือนก่อน +5

    Saturday team fans ekkada super skits chala navvukuna

  • @SIVAM826
    @SIVAM826 หลายเดือนก่อน +10

    హైపర్ ఆది జబర్దస్తకి రావాలి 🥺

    • @sandy78780
      @sandy78780 หลายเดือนก่อน

      Emi raa ikkada Ippude show lone politics jarugtunnai , aaa lofer gaadu vaste inka ekkuva jaruguthai , comedy lokapoina kuda politics chustunnamu...........😢😢

  • @SREERAMAramu
    @SREERAMAramu หลายเดือนก่อน +8

    Jai sree mukhi darling 💖

  • @venkateshroyal8776
    @venkateshroyal8776 หลายเดือนก่อน +5

    Glf Life Relife Fun Janerdasth 😊

  • @sureshjaan1236
    @sureshjaan1236 หลายเดือนก่อน +1

    Kevvu Karthik keko keka 10/10

  • @jyothin2639
    @jyothin2639 หลายเดือนก่อน +3

    Rashmi super❤❤

  • @vanjarangiraju14
    @vanjarangiraju14 หลายเดือนก่อน +1

    జబర్దస్త్ షో అయితే అప్పట్లో బావుండేది,,, ఇప్పుడు డబ్బులు ఇచ్చుకొని చేస్తుంటే బాగోలేవు,,,

  • @Kannaiah-mm3nc
    @Kannaiah-mm3nc หลายเดือนก่อน +1

    కెవ్వికార్తీక్ పర్వీన్ స్కిట్ చల్లబరిగింది. జార్జ్మెట్. వెస్ట్

  • @nileshpuliol5342
    @nileshpuliol5342 หลายเดือนก่อน +12

    రస్మి కోసమే చూసుడు ప్రోగ్రాం ఎవని స్కీట్ల కూడ కామెడీ వుండది వెస్ట్ రాస్మి మాటలకోసం స్మైల్ కోసమే

  • @ShaffuAhmed
    @ShaffuAhmed หลายเดือนก่อน +3

    Jai Sudheer Anna

  • @bhukyabikkunayak3924
    @bhukyabikkunayak3924 หลายเดือนก่อน +1

    Jai sudheer anna

  • @user-qf1ee6pj7o
    @user-qf1ee6pj7o หลายเดือนก่อน

    హిమాలయలో సూపర్ హిమాలయాలు డైలాగ్ సూపర్

  • @JahnaviGulla
    @JahnaviGulla หลายเดือนก่อน +2

    Saturday skits bagunai enduku ila judgement chesaru 😢 judges marcheyandi 😢😢😢😢

  • @user-kt4uo8ot4m
    @user-kt4uo8ot4m หลายเดือนก่อน +19

    Rashami dresses super ❤❤❤

  • @potharajusandeep7854
    @potharajusandeep7854 หลายเดือนก่อน +1

    Rashmi ❤❤❤❤ Rashmi

  • @sarathentertainments705
    @sarathentertainments705 หลายเดือนก่อน +1

    Total oka plan prakaram chestunaru winning

  • @anandaacharya3239
    @anandaacharya3239 หลายเดือนก่อน

    ఫస్ట్ జడ్జిలు మార్చేయాలి రాంప్రసాద్ ఒక టీం హైలెట్ చేస్తున్నారు కార్తీక్ ప్రవీణ్ స్కిట్ కూడా చాలా బాగుంది

  • @user-oh7se1fo7f
    @user-oh7se1fo7f หลายเดือนก่อน +3

    Inko 2 teams unte baagundu

  • @fz_raz9450
    @fz_raz9450 หลายเดือนก่อน +8

    Rashmi❤

  • @GuruSwamy-tj3gw
    @GuruSwamy-tj3gw หลายเดือนก่อน +2

    Sudigali Sudheer, aadi vellipoyaka jabardasth motham worst ga tayaarayyindi, navvoche skit okkati kuda ledu..

  • @Kparamlax
    @Kparamlax หลายเดือนก่อน

    జర్జిమెంట్ ఏం బాలేదు ఇంద్రజా గారిని రాపించండి శనివారం స్కిట్లు చల్ల బాగున్నాయ్

  • @venkatlingakgf2723
    @venkatlingakgf2723 หลายเดือนก่อน +2

    Saturday team performance excellent ❤❤❤❤

  • @daivalatirupati8070
    @daivalatirupati8070 หลายเดือนก่อน +2

    Ee program apandi.chudalani anupinchatladu

  • @sureshsuri-kg4cd
    @sureshsuri-kg4cd หลายเดือนก่อน +1

    Yemi gathi vachindi jabardasth ki, maree rajakiya parteelu asemblilo potladinattu thittukunttunaru.

  • @JugnakaRahiman
    @JugnakaRahiman หลายเดือนก่อน +1

    Sudheer Anna 🎉🎉🎉

  • @user-ye5pb3mm3s
    @user-ye5pb3mm3s หลายเดือนก่อน +2

    Bettings ento aa meetings ento maneyandra babu jabardast malli sarada sukravaram saripoda sanivaram names

  • @user-ux9wu5wm9q
    @user-ux9wu5wm9q หลายเดือนก่อน +1

    Baskar skit bagundi but 10 marks evaledu

  • @balajiram758
    @balajiram758 หลายเดือนก่อน +1

    నేను ఈ మధ్య చూడలేదు జబర్దస్త్ బట్ ఈ ఎపిసోడ్ మాత్రం సూపర్బ్ గా ఉంది బాగా నవ్వు కున్నం thank you very much ,but anchor ni oka segment ki change చేస్తే చూడలేకపోతున అన్నిట్లో avvide శ్రీదేవి లో కూడా ,change చేస్తే కొత్త షో కి అప్ట్ అవుతుందని న ఒపీనియన్ , యాంకరింగ్ ఒకే బట్ ఒకే anchor బోర్ కొడుతుంది

  • @shaikpmbasha5398
    @shaikpmbasha5398 หลายเดือนก่อน +1

    Need to take opinion from audions also please.

  • @sanjeevreddytalusani5486
    @sanjeevreddytalusani5486 หลายเดือนก่อน

    సింగల్ ఏపీసోడ్ చాలు ఈ శనివరం, శుక్రవరం sutthi మానండి

  • @bisacms1234
    @bisacms1234 หลายเดือนก่อน

    Please bring back the old comedians viz., shakalaka Shankar, Avinash etc.,

  • @potharajusandeep7854
    @potharajusandeep7854 หลายเดือนก่อน

    ❤❤❤rash akka ❤❤❤

  • @ashokchakali7273
    @ashokchakali7273 หลายเดือนก่อน +6

    Only promos can see😂😂

  • @santoshkumarm7851
    @santoshkumarm7851 หลายเดือนก่อน +2

    భాస్కర్, కార్తీక్ స్కిట్స్ బాగున్నాయ్

  • @saudiarabialotelugukurradu.
    @saudiarabialotelugukurradu. หลายเดือนก่อน +1

    భాస్కర్ స్కిట్ కూడా బానే ఉంది🎉🎉

  • @user-zl8sd7pr1m
    @user-zl8sd7pr1m หลายเดือนก่อน +2

    Super 1st comment

  • @shankarlokoti5502
    @shankarlokoti5502 หลายเดือนก่อน +1

    free decided judgment to announce Raghava group to win, not fare judgment. atleast immu team should get 9+9 and tie Friday & Sat day

  • @gopisalim3193
    @gopisalim3193 หลายเดือนก่อน

    Rashmi sudheer ❤️❤️❤️❤️❤️

  • @annapallisuchithra8093
    @annapallisuchithra8093 หลายเดือนก่อน +1

    Bhaskar Anna ki 10 Ravali

  • @sureshnagumalli5968
    @sureshnagumalli5968 หลายเดือนก่อน +5

    నాకైతే గురువారం బాగుంది శుక్రవారం బాగుంది
    ఈ షో బాలేదు
    ఇంట్రెస్ట్ పోతుంది

    • @user-zj1gh8fu3x
      @user-zj1gh8fu3x 21 วันที่ผ่านมา +1

      నచ్చకపోతే చూడడం మానేయండి కామెంట్స్ చెయ్యండం ఎందుకు

  • @koteswararaokataru9868
    @koteswararaokataru9868 หลายเดือนก่อน +2

    Jai Sudheer Anna 💖💖💖💖

  • @madhugandla628
    @madhugandla628 หลายเดือนก่อน +1

    Bullet bhaskar 10+100ivali

  • @uniquesapphireofficial4532
    @uniquesapphireofficial4532 หลายเดือนก่อน +2

    Bad judgment judges has to be fair

  • @kalyann5343
    @kalyann5343 หลายเดือนก่อน +1

    It's high time, ismart Emanual should leave jabardasth and go into movies. He is not recognised for his talent in jabardast show. Judges are insulting him. As if they can do better scripts than emanual

  • @kristnahari1523
    @kristnahari1523 หลายเดือนก่อน +1

    🎉 ఏంటన్నా భాస్కర్ అన్న ఇట్లనే పోతుంది అన్న కామెడీ

  • @anilrakam484
    @anilrakam484 หลายเดือนก่อน

    Praveen anna nu sinu super dg

  • @mohammedabdul8034
    @mohammedabdul8034 หลายเดือนก่อน +3

    26:14 Emanuel anna me skits lu adult skits laga untuny kastha me content change chyndhi etv mangement kuda kastha adult content ne encourage chykandhi plz

  • @yesudeepati3411
    @yesudeepati3411 หลายเดือนก่อน +1

    Wrong judgement టై అయింది

  • @SrinivaasGogu666
    @SrinivaasGogu666 หลายเดือนก่อน

    Krishna bhagavan garu ,movies lo,tv program skits lo logics entandi??? 2days kuda theesesi one day pettandi jabardasth.

  • @Manumanoj03
    @Manumanoj03 หลายเดือนก่อน +1

    Em judgement ra idhi,,,,,,,, judges nii change cheyandi frst ,,appudu perukudhi trp

  • @SIVAM826
    @SIVAM826 หลายเดือนก่อน +1

    34 నిమిషాల్లో ఒక్కసారి కూడా నవ్వులే నేను🫢

  • @phanikanth1542
    @phanikanth1542 หลายเดือนก่อน

    కెవ్వు కార్తీక్ టీమ్ కి న్యాయం చేసారు.. 10+10=20 రావాలి

  • @priyankaBanita
    @priyankaBanita หลายเดือนก่อน

    Hii all TM don't worry Saturday Tm one time win one time Lowe's today win to Friday Tm but full credit to Ram prashad annaya ❤❤

  • @anilbujji143k6
    @anilbujji143k6 หลายเดือนก่อน +3

    Ram Prasad Annayya ❤fans🎉🤩

    • @jagadeshwarreddy7128
      @jagadeshwarreddy7128 หลายเดือนก่อน +1

      Bongulaa ramprasad ,,first lo bagundevi .. ippudu anni outdated auto punches ,,, kullu jokulu tappa emi undadu

  • @nimmadalakoteswararao8736
    @nimmadalakoteswararao8736 หลายเดือนก่อน +4

    Jai bullet bhaskar anna 🤘

  • @nithingowda4566
    @nithingowda4566 หลายเดือนก่อน

    Sudheer fans from karnataka

  • @jogaraobattinijogaraol7444
    @jogaraobattinijogaraol7444 หลายเดือนก่อน +1

    ఎందుకంటే ఎందుకంటే కావాలి