Jabardasth | 30th August 2024 | Full Episode | Rashmi, Mano, Krishna Bhagavaan | ETV Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
- #jabardasth #telugucomedyshow #etvwin #indraja #krishnabhagavan #RocketRaghava #supersaddam #Yadamaraju #Nookaraju #PunchPrasad #Nagi #rashmi #kushboo
Different teams display their comedy skits and entertain the viewers with their sarcastic dialogues and spontaneous counters.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - bit.ly/2R0vs3k
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
చమ్మక్ చంద్ర ని తీసుకురండి కామెడీ బాగా తగ్గింది👍
Yes he will entertain superbly❤
అవును
Guro. Garu
Ragava. Gari. Koduku. Ravali.
Kani. Ragava. Garu. Undali
రాఘవ స్కిట్ లో ఓవర్ ఎక్కువ అవ్వుతుంది లాస్ట్ లో వేయడం మంచిది ఫస్ట్ వేస్తె ఉన్న స్కిట్లు చూడబుద్ది వేయడం లేదు 🙏🙏🙏🙏🤙😭😭😭
Yes
నిజమే గురు
చాలా ఎక్కువ చేస్తున్నాడు రాఘవ
అంతా స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుంది.... రాఘవ గారి తప్పు కాదు.... కానీ.. రాఘవ గారు తగ్గించుకుంటే మంచిది.
రోహిణి గారి ఆక్టింగ్ సూపర్ 🙏🙏🙏
అయ్యా డైరెక్టర్ గారు ఆ రాఘవ గారు స్కిట్ లో కామిడీ చేయడం రాదు కానీ పక్క టీం వాళ్ళ మీద ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నారు కాస్త గమనించండి చూడ్డానికి చాలా చిరాకుగా వుంది ఇలాగే ఉంటే షో చూసే వాళ్ళు తగ్గిపోతారు చూసుకోండి
ముసలోడిని పీకి పడేయండి గొడవ వదిలిపోేయిద్ది.
రాఘవ ఓవరక్షన్ చూడలేకపోతున్నాం
రాఘవ గారిని తీసేసి వాళ్ళ అబ్బాయి ని తీసుకురండి
Vaadi abbayi vaaadi kanna muduru.
ముసలోడు ఓవరాక్షన్... పొట్టి నాయాల... ఆ పంచ్ లు చూస్తే, ఆ స్క్రిప్ట్ పక్కా ఆది ఉల్లి గాడే రాసింది...
రష్మీ గారి అందం వేరే లెవల్❤❤❤❤❤❤❤
Chi..chi...
Rashmi and sudheer fans ok like❤❤
Kothavalaku ranivuri vilatho thatukolekpothuna plz kalumokutha
సార్ మీది ఎం తెలివో నాకు అర్ధం కావట్లేదు ఒక్క పక్క షో మూసుకోవలిసిన పరిస్థితి వచ్చిన మీరు కొత్తవలకి ఛాన్స్ ఇవ్వట్లేదు ఇంకా మించిపోలేదు ఎప్పటికైనా కొత్తవలని తీసుకుంటే షో surivive అవుతుంది లేక పోతే ఒక్క అప్పుడు జబర్దస్త్ అని మంచి షో ఉండేది అని జనాలు చెప్పుకుంటారు మీ ఇష్టమే
Show ki vachina problem ladu gani free adviser avasarm ladu
మూసేస్తే బెటర్ బొక్క... మళ్ళీ కొత్త వాళ్ల సంగతి ఎందుకు
Vallaki bhagne telivi undi, maname bhaga ledu antune chusthu untamu. Manamu miss avvakunda every week seeing
@@user-zl8sd7pr1m neku chadavadam vaste repu comments chaduvu show ki em problem vundo ardam avuthundi . Okkadu rashmi kosam chusthuna antadu ekkokadu indraja kosam chusthuna antadu evadaina comedy kosam chusthanu antunada ayana naku freedom of speech vundi nenu bothulu madladithe nuvu anu kani advise vaadu anadaniki nuvu evadivi dini constructive criticism antaru teliyaka pothe tekusuko.
@@yyyyyyyyy849 బ్రో ఎందుకు అంటే ఈ షో నీ నువ్వు అయన నేను అయన 10min లేదా 30min చుసిన మన వెలువైన సమయాన్ని కేటాయిస్తునాం మరి ఈ నా కొడుకులు కామెడీ చేయకుండా సోలు షో చేస్తే మన వెలువైన సమయం వృధా అయంటే కదా ఆ విలువసిన సమయం ఈ చిల్లరా షో చూసినం అంటే కామెడీ కోసం రిలీఫ్ కోసం అది ఇవ్వలేని ఆర్టిస్ట్స్ ఇందులో వుండకూడదు కొత్తవాళ్లు వస్తే కనీసం వాలా టాలెంట్ చూపించడానికి అయినా మంచి comdey చేస్తారు అందుకే కొత్తవాళ్లు రావాలి.
Baskar super excellent
అ..పొట్టి రాఘవ గానికి చెప్పండి డైరెక్టర్ గారు. ...షో మొదట్లో పొట్టోని సొల్లు కు తల నొప్పి వస్తుంది డైరెక్టర్ గారు
రశ్మి గారు చక్కగా చేస్తున్నారు ఓవర్ కాలేదు చక్కగా ఉంది వేరా ఎవ్వరైనా ఉంటే వాళ్లని పిల్లలతో చూడలేకపోతున్నాం రశ్మి గారే మంచిది
ఎంత తిట్టిన సిగ్గు శరం లేని షో అంటే అది జబర్దస్త్ మాత్రమే...
రాఘవ చేస్తే ఓవర్ యాక్షన్.. ఆది చేస్తే కామెడీ నా.. అందుకే అంటారు ఇస్టం ఐనోడు దేన్గితే నొప్పి ఉండదు అని.. హైపర్ ఆది గాడు ఐతే జడ్జి మీద హీరోయిన్ మీద కూడా రెస్పెక్ట్ లేకుండా దెంగుతాడు మీకు వాడు ఎందుకు ఓవర్ anipinchaledu రాఘవ మీద పడ్డారు.. ఒక్కడే ఎదగాలి ఇంకొకడు ఎదిగితే తట్టుకోలేరు అందుకే ఇండియా ఇప్పటికి ఎప్పటికి అభివృద్ది చెందుతున్న దేశమే
నూకరాజు స్కిట్ బావుంది ఈ రోజు
Currect ga chepparu Bhaskar garu
Welcome sir Mano gaaru
Raghava garu matalu extra ga unnayi
జడ్జి లు ఎందుకు నవ్వు తారో అర్ధం కాదు, రాకెట్ రాఘవ స్కిట్ లో ఛండాలంగా ఉంది
Skit అంటే...
నూకరాజు లా ఉండాలి.
ఫన్+ కాన్సెప్ట్= 🎉🎉🎉🎉
రాఘవ స్కిట్, ఒక్కటి కూడా బాగోలేదు, మరీ వరెస్ట్ గా ఉన్నాయి.రాఘవ వల్ల jbardhat అంటే నే intrest పోయింది.
రాఘవగారు ఓవరాక్షన్ ఎక్కువైంది
భాస్కర్ చెప్పింది వందశాతం correct Raghava 10yearslo సమాపదించిన peru 10 ఎపిసోడ్స్ లో నాశనం చేసుంకున్నాడు worst behavious at oldage
Orey saami adi script
Correct
@@user-dv1xo2pw3z orey ఫూల్ స్క్రిప్ట్ అయినా అందరికి irritating undakudau
@@user-dv1xo2pw3z orey ఫూల్ స్క్రిప్ట్ అయినా చూసేవారికి irritating గా ఉండకూడదు
@@user-dv1xo2pw3z orey ఫూల్ స్క్రిప్ట్ అయినా irritating undakudadu
Rashmi kosam chusthunamu❤
Jai Jai Jai nuka Raju Jai Jai nuka Raju 🎉🎉🎉
raghav gari extralu asalu nachatle emadya
భాస్కర్ గారు మీ మీద ఎందుకు అండి అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఆ పొట్టి రాఘవ గాడు. ..పొట్టొడు పది సంవత్సరాలు బాగున్నాడు ఇప్పుడు వాడికి ఎం రోగం తెలియదు. ..భాస్కర్ గారు మీరు సూపర్ సార్
😢😢😢దినమ్మ జీవితం 30 నిమిషాల ఓపికతో చూశాను ఒక బ్యాక్ గ్రౌండ్ లఫ్ తప్ప ఒకసారి కూడా స్క్రిప్టు చూసి లౌఫ్ రాలేదు.... ఏంటో జబర్దస్త్ ఎలా అయిపోయింది 😢😢😢😢
రాఘవ గారు ఈ మధ్య మీ స్కిట్స్ లో నవ్వు కరువు అయ్యింది....
Nonstop nukaraju is always best👌👍
జబర్దస్త్ షో ఈ మధ్య చూడాలి అ నిపించట్లేదు
Chudaku
Starting discussion తీసేయండి. రాఘవ time అయిపోయింది చంద్ర ను తీసుకోని రండి
E Raghava valla E jabbardust chudaleka potunnamu
Nijamey chiraga vundi sagam skip cheyvalsi vastundi
Raghava garu super 😂
Who Skipped first 10 Mins 😂
బాయికట్ రాఘవ స్కిట్
రాఘవ కాస్త తగ్గించి ముసుకో అసలు బాలేదు
Raghava Garu bhaskar annanu emanna ante bagodu it's sweet warning.
రాఘవ గారు పాత స్కిట్లు మళ్లీ ఇక్కడ చేయకండి అది చమ్మక్ చంద్ర ఎపిసోడ్ అది కామెడీ కొత్తగా చేయడం ఆలోచించండి
Raghava garu chala overaction chesthunnaru koncham thagginchukunte manchidhi
Skip the first 7 minutes to jump to first episode.
I love you Rashmi ❤❤❤
రాఘవ నా అభిమాన నటుడు. ఆయన ప్రవర్తనతో ఆయన మీద నాకు గౌరవం పోయింది.
బాగోలేదు అంటూనే 9గంటల్లో 77,000మంది చూసారు. మనం చూడడం ఆపేస్తే సరి
ఒరేయ్ రాగవా బాగా బలిసిందా
Are Babu adi content ra ayya
Your always for sure cutie pie Rashmi ❤❤
Love you rashmi
7:15 Rocket Ragahava
16:05 Ramprasad
25:03 Nuka Raju
దయచేసి నూకరాజు స్కిట్లు తీసి పడేయండి చూడు బుద్ధి కావడం లేదు స్కిట్
Meeru skit chestara?
Rashmi super
సోదరులు అందరూ రాగలరని తిడుతున్నారు వార్త ఇవ్వండి వార్ టైం లో వార్ చేయాలి కానీ అక్కడ అందరూ సైలెంట్ గా ఉంటే అది వార్ టైమింగ్ అనరు ఇంకొక విషయం గమనించండి అది కూడా ఒక స్క్రిప్ట్ వాళ్లు ముందే ప్రిపేర్ చేసి ఆయనకి ఇస్తారు కాబట్టి అలా మాట్లాడుతారు ఒకవేళ రాఘవ్ గారు అలాగే మాట్లాడితే డైరెక్షన్ టీవీ వారు దానిని ఖండిస్తారు సోదరులు కొంచెం ఆలోచించాలని నా మనవి
Baskar garu mari antha yedava laa kanubaduthunda 😮
Rashmi nice 👌🏻👌🏻👍🏻💙
💘💘 my dear Rashmi💘💘 you are so cute💘💘
Boys మీకు అర్దం కాలేదు raghava ki కింద ఒడుదుడు వస్తుంది అందుకే sollu మాట్లాడుతూ కవర్ చేస్తూ velthunnadu 😂😂
Welcome ❤ Mano 🎉 Sir
అరేయ్ రాఘవ బుల్లెట్ భాస్కర్ స్కిట్లో ఉన్న కామెడీ, పంచులు.... నీ స్కిట్లో పావు సగం కూడా ఉండవు. నువ్వు రిటైర్ ఐ పోరా అసలు జబర్దస్త్ ఈ మధ్య చాలా చప్పగా ఉంది. షో క్లోజ్ చేయండి. బలవంతంగా నవ్వాల్సి వస్తుంది. జడ్జిల్లగా
రాఘవ గాడిది స్కిప్ చేస్తున్నా ఇలానే ఉంటే షో కూడా చూడటం మనేస్తాం
Extra jabardast Naku chala etam. Mali ravalani korukutanu I love extra jabardast
Ragava ganni thesayyandi please please please
NOOKARAJU GARU VERY VERY GENUINE and HUMBLE PERSON 😊😊😊😊
స్కిట్ బాగు చెయ్యండి అంటే ఒకరి మీద ఒకరు సైటర్ వేస్తున్నారు చీ చీ
రాకెట్ రాఘవ కాదు బకెట్ రాఘవ
కామెడీ[మార్చు] షో మేము చుడాలేకపోతునం
Super raghava skit
Jai Sudheer Anna 💖💖💖💖
Sikt lo vundali /Ante kani Tagava garu chala ovar chestunnaru show cheyandi
I love you so much sudheer Daddy Rashmi Mummy ❤️❤️❤️❤️❤️❤️😍😍😍😍🥰🥰🥰🥰🤩🤩🤩🤩😘😘😘😘😘😘😘😘😘😘😘🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀
Bhaskar superhit
Rashmi chala bagundi dance 🫶♥️
రాంప్రసాద్ కామెడీ అసలు లేదు ఎందుకు ఉంచారో
Ragava ne overaxin vaddu swamy
Ram Prasad Anna skit super
రాఘవ గారి ఎనర్జీకి హ్యాట్సాఫ్
❤nukaraju. Super. Skit❤
రాఘవ్ గారు చేసిన స్కిట్ ఆల్రెడీ చంద్రన్న చేశాడు
Rey raghav muskoni undu lekkapothe pagulthundi
Rashmi ur back bending dance 💃 is very good...
షో మూసేయండ్డి
బాబు రాకెట్ రాఘవ గారికి ఇంకా టైం ఐయిపొయింది పంపేయండి 👍👍🙏🙏🙏జబర్దస్త్ షో ఇప్పుడు రాఘవ ఓవర్ యాక్షన్ వలన చూడడం ఇంస్టర్ పోతుంది 🙏🙏🙏 కామెడీ చేసేవాళ్ళని తీసుకోండి
వాళ్ళ స్కిట్స్ కన్న రాకెట్ రాఘవ ఓవర్ యాక్షనే బాగుంది బ్రో
ముందు నీ స్కిట్ మంచిగా చేస్కో రాఘవ, ఓవర్ యాక్షన్ తగ్గించు కుంటే మంచిది, ఒకవైపు జబర్దస్త్ ముసే పరిస్థితి లో ఉన్న, స్కిట్స్ లో కామెడీ తగ్గింది,కొత్త టీం లీడర్స్ కి ఛాయిస్ ఇవ్వండి రా అయ్యా ఎప్పుడు మీ పాత మోకాలే చూస్తే TRP Ratinngs Ela పెరుగుతాయి,ఇందులో మళ్ళీ ఈటీవీ విన్ గోల.😂😂😂😂😂😢😮😅😊
రామ్ ప్రసాద్ గారి స్కిట్ లో కొత్తదనం ఏం లేదు...సినిమాలో కథ ...నవ్వడానికి కొత్తగా ఏం లేదు...9 మార్కులు ఇచ్చేంత చేయలేదు 7 మార్కులు ఇవ్వచ్చు
Remove raghava over action
Edisav gani pora ragava vundabbatte scit chustunna
Jabhadasta show attraction only for rashimi. Mundhu naaku pedda gaa intereste ledhu preject show chuste I know rashimi nee unadali ...
రాకెట్ స్కిట్ అదిరింది కానీ స్కోర్ తక్కువ ఇచ్చారు 10/10ఇస్తారు అనుకున్నాము మీది రాంగ్ జడ్జ్ మెంట్
Vaniki avi echude ekuva
Saradaga chudandi ante
రాష్మి నువ్వు మూసుకోవసింది మూసుకోకుండా నోరు ముసుకుంటున్నావు యేమిటి???
రాఘవ గారు మీరు మరీ ఓవర్ యాక్ట్ ఎక్కువ చేస్తున్నారు ఈ మెసేజ్ లు ఈటీవీ వాళ్ళు చూస్తా లేరా భాస్కర్ యువర్ గుడ్ మ్యాన్ రాఘవ గారు స్కిట్లు మంచిగా లేవు
Rohani Garu ur comedy timeing supper 😍
రాఘవ skit line తో already చమక్ చంద్ర చేశాడు, అదే బాగుంది
Jai sudheer anna ❤
Basker baiah nijangane raghavani kottu
Raghava skit baga sagashisthunadu sart ga skit s cheyali leka laste vheyamanu.
Raghava gani jabbadast nundi thiseyandi vadu vadi extral
Chamak Chandra should come to Entertain all ❤❤
Raghava gariki telisindi okkate first episode nunchi e roju episode varaku,,
,ladies tho kottinchu kovatam ,
Ettukuni kinda padeyatam ,,
Ede all episodes 😢😢😢
కాక పొతే జబర్దస్త్ show బంద్ చేయండి, ఇలా విసిగించకండి,
Rashmi garu dress koncham paddathi ga vesuko 😡😡 nenu miku and sudheer anna ki pedda fan kani miru ilanti dress lu vesthe nachatlaedu Rashmi please. Indraja madam garu chudandi entha peddathi ga untaru, she is soo lakshanam ga untaru🫶🫂
ఇప్పుడు జబర్దస్త్ ఏమీ బాగోటం లేదు.
అసలు ఏమి నచ్చటం లేదు.