రాము దోసపాటి తో కలగూర గంప కుటుంబం/ Rice ATM Ramu Dosapati Google pay 9000998877/Kalaguragampa/

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 1.2K

  • @patnamlopalleturu-pinnakapadma
    @patnamlopalleturu-pinnakapadma 3 ปีที่แล้ว +153

    శ్రీదేవి కలగూర గంప కుటుంబ సభ్యులతో కలిసి రాము గారు పరిచయంతో చాలా మంచి పని చేసావ్ చాలా గ్రేట్ నీ ఆలోచనలు చాలా గొప్పవి రాము గారు మీ ఆలోచనలు చాలా గొప్పవి అండి ఎవరి కాళ్ళమీద వాళ్ళని నిలబడాలి అనే ఆలోచన చాలా మంచిదండి కృతజ్ఞతలండి రాము గారు వీడియో చూసినంత సేపు మాటలు రాలేదు శ్రీదేవి

  • @ravitejamullapudi4646
    @ravitejamullapudi4646 3 ปีที่แล้ว +1

    అసలు ఏమిటి అమ్మ మీరు....,చాలా ఆశ్చర్యంగా ఉంది,,మీ యొక్క ఉత్సాహానికి..., చాలా మంచి పని చేస్తున్నారు మీరు మాకు ఆదర్శంగా నిలుస్తున్నారు ,,,.,మేము కూడా మాకు తోచిన సహాయం చేస్తాము.., ధన్యవాదాలు అమ్మ..

  • @komalanadella1615
    @komalanadella1615 3 ปีที่แล้ว +145

    శ్రీదేవికళ్యాణ్ గారిని ఎల్లప్పుడూ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను 🌹🌹🌹

    • @suneethachinni6841
      @suneethachinni6841 3 ปีที่แล้ว +2

      Sridevi garu meeru kalyan garu chala manchi panulu chestunaru chala santhoshamga vundi

    • @nvskantham6658
      @nvskantham6658 3 ปีที่แล้ว +2

      శ్రీదేవీ !మీకు ,కళ్యాణ్ కు భగవంతుడు పరిపూర్ణమైన ఆయురారోగ్యాలనిచ్చి కాపాడాలని కోరుకుంటున్నాను .చాలా మంచి పని చేస్తున్నారు .

  • @padmavathiduvvuri1596
    @padmavathiduvvuri1596 3 ปีที่แล้ว +1

    Meeru anadamga undataniki brundavananni srushtimchukunnaru. Algae kondari jeevitalalo nandanavananni kalpimchinumduku dhanyavadamulu..lndulo involve ina prativariki dhanyavadamulu.

  • @sp28769
    @sp28769 3 ปีที่แล้ว +70

    పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులికి మీ అంత మనస్థత్వం ఉండుంటే మనం ఎప్పుడో ఎదిగేవాళ్ళం ఆ0టీగారు .
    Really hats off and congratulations to each and everyone who are the part of this wonderful programm 💙

    • @srishivasai3647
      @srishivasai3647 3 ปีที่แล้ว

      aunty anakunda madamgaru annachuga ame munde cheparu ala anakandi ani artham chesokovaliga

  • @mabujjithotamadhavi6543
    @mabujjithotamadhavi6543 3 ปีที่แล้ว +2

    🙏శ్రీదేవి గారు ఇదండీ మహిళా దినోత్సవ అర్థం ఇదేనండి, మీ కుటుంబంలో ఒక టైం అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరెప్పుడూ ఆకాశమంత ఎత్తులో ఉండాలని , ఆ భగవంతుని కోరుకుంటున్న ఆ వీడియో చూస్తున్నంత సేపు మనసుకి ఎంతో ఆనందంగా ఉంది ,చూస్తున్నంత సేపు నాకు కళ్ళనీళ్ళు ఆగలేదు ,రాము గారు మీకు శతకోటి వందనాలు అక్కడ ఉన్నట్టు అనిపించింది అండీ చాలా సంతోషం,
    మొక్కలు పెంచే ఆలోచన కూడా చాలా బాగుంది.🙏🙏🙏🙏🙏 మాధవి.

  • @gorkakarthik1156
    @gorkakarthik1156 3 ปีที่แล้ว +53

    ఇంత మందికి సహాయం చేసే మీ చేతులు చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అక్క

  • @PADMAREDDY.
    @PADMAREDDY. 3 ปีที่แล้ว +102

    ఉన్నవాడు చనిపోయాడు అని విగ్రహం పెట్టి, పూలమాలలు వేయడం కన్నా
    లేని వాడికి ఆకు వేసి అన్నం పెట్టడం మిన్న. 🙏
    యెంతో పుణ్యం, అదొక దైవ కార్యం 💐

    • @Hemadri1989
      @Hemadri1989 3 ปีที่แล้ว +2

      నిజమే లేని వాళ్ళకి అన్నం పెట్టడం లో ఉన్న పుణ్యం ఇంకా దేని లోను రాదు.. ఆ పుణ్యమే వాళ్ళ పిల్లలకి శ్రీరామరక్ష..

    • @saidanekitchen9672
      @saidanekitchen9672 3 ปีที่แล้ว

      @@Hemadri1989 th-cam.com/video/8Y7-x4S9f9Y/w-d-xo.html

  • @modernpoet7155
    @modernpoet7155 3 ปีที่แล้ว +23

    తిండి పెట్టడం కొంతవరకే.సంపాదించుకొనే ఉపాది కి చేయూత అందిస్తే..వారి జీవితకాలం మనకు వారి ఆశీస్సులు దొరుకుతాయని పెద్దలు చెప్పారు
    మీరు అదే చేస్తున్నారు మంచి ఆలోచన ఆచరణ.
    గ్రేట్ శ్రీదేవీ గారు

  • @bandhasowjanya8641
    @bandhasowjanya8641 3 ปีที่แล้ว +12

    మేము చేయలేని పని మీరు చేస్తున్నందుకు చాలా సంతోషం

  • @rajugoudsiga8915
    @rajugoudsiga8915 3 ปีที่แล้ว +81

    ఈ వీడియో చూస్తున్నంత సేపు మాకు ఆనందబాష్పాలు 🙏🙏🙏 కలగూర గంప శ్రీదేవి గారికి ధన్యవాదాలు 🙏🙏🙏 మీకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కూడిన జీవితాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడి ని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @k.vijayalaxmi2698
    @k.vijayalaxmi2698 3 ปีที่แล้ว +17

    శ్రీదేవి గారు గ్రేట్ అండి మీరే ఇలా చేస్తే మీ పిల్లలకు ఇంతమంది ఆశీర్వాదం ఉంటుంది వాళ్ళు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాము మీరు చాలా సింపుల్ పెద్ద ప్రోగ్రాం చేసుకుని చేస్తూ గర్వం లేకుండా గంప నెత్తిన పెట్టుకుని సంతోషపడ్డారు

  • @nenumeebujjamma8186
    @nenumeebujjamma8186 3 ปีที่แล้ว +19

    దేవుడు పంపిన దేవత అమ్మ నువ్వు 🙏🙏 కలగూరగంప కుటుంబంలో సభ్యురాలుగా అయినందుకు గర్వంగా ఉంది🙏🙏

  • @chintulucky4624
    @chintulucky4624 3 ปีที่แล้ว +1

    మీరు చాలా మంచి వ్యక్తి మీరు దేవత అమ్మ ఇలా
    ఎందరికో సహాయం చెయ్యాలని కోరుతూ మి
    Sravani

  • @supriyaporanki
    @supriyaporanki 3 ปีที่แล้ว +13

    గంట వీడియో ఏమి చూస్తా అనుకున్నా కానీ చివర గ్రూప్ ఫోటో వరకు చూసాను ఆపకుండా. అందరూ మంచి మనుషులు,ఒకే దగ్గర పండగ లా ఉంది మీరు మహిళలను empower చేసిన విధానం, మీ అందరిని భగవంతుడు చల్లగా చూడాలి🙏

  • @nagapamuganapabathula2614
    @nagapamuganapabathula2614 3 ปีที่แล้ว +1

    Sri devi medam garu miru chala baga prajalaku seva chestunaru mi kutumbani Devudu chalaga chudali

  • @borrasuji3829
    @borrasuji3829 3 ปีที่แล้ว +5

    శ్రీదేవి అక్క మేము కలగూరకంప ఫ్యామిలీ అని చెప్పుకోడానికి చాలా గర్వంగా ఉంది రాము అన్నయ్య మీరు మీరు చేస్తున్న ఈ సేవకు చాలా సంతోషం గా వుంది కళ్ళనీళ్ళు ఆగలేదు అక్కా వీడియో చూస్తున్నంత సేపు 🙏🙏🙏🙏🙏

  • @jashwanthchowhan7494
    @jashwanthchowhan7494 3 ปีที่แล้ว +1

    Sridevi Garu meeru chala Manchi Pani chest nahru so nice of you you are great happy women's day

  • @suneethabulla9421
    @suneethabulla9421 3 ปีที่แล้ว +70

    నువ్వు చాలా గ్రేట్ అమ్మ రియల్లీ ఐ లవ్ యు సో మచ్ అమ్మ ❤️❤️❤️ దేవతలు ఎక్కడ ఉంటారు కానీ ఇప్పుడు నీలా ఉంటారని తెలిసింది సూపర్ అమ్మా నువ్వు ❤️❤️❤️

    • @sumamadhan6965
      @sumamadhan6965 3 ปีที่แล้ว +2

      Hi sis ma inti Peru kuda same

  • @swaroopanarayana8132
    @swaroopanarayana8132 3 ปีที่แล้ว +1

    శ్రీదేవి గారు , మీరు ఎంతో చలాకీగా ఛానల్ ని నడుపుతూ , ఇంకొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారనుకున్నాం.. మీ business లతో కూడా. కానీ ఈ క్లిష్ట సమయంలో ఇంత గొప్పగా ఆలోచించారు. చాలా ప్రశంసనీయలు..
    మీకు ,మీ చేయూత కళ్యాణ్ గారికి, రాముగారికి అభినందనలు..

  • @ABHIRUSHI31
    @ABHIRUSHI31 3 ปีที่แล้ว +40

    హాయ్ శ్రీదేవి గారు 🙋ఇప్పుడు కలగూర
    గంప మీ చేతుల్లో లేదు మా చేతుల్లోకి
    వచ్చేసింది. ఇది శ్రీదేవి ఆర్మీ అంటే కాదనె వాళ్లు ఉన్నారా. 🤷‍♀️👌👍💐

  • @chavalisujatha8761
    @chavalisujatha8761 3 ปีที่แล้ว

    మీ వీడియోలు బాగుంటున్నాయి. నలుగురికి సమాచారం తెలుస్తోంది. ప్రజా ప్రయోజనకరంగా ఉంటున్నాయి.

  • @alwayshere649
    @alwayshere649 3 ปีที่แล้ว +29

    Helping Hands Reaching "Genuine People" In Need.Good Initiative

  • @srisgarden6331
    @srisgarden6331 3 ปีที่แล้ว +1

    Excellent raju gari, sri devi garu. Chala santhosham. Chala manchi pani.

  • @vijayalakshmi-ts5sy
    @vijayalakshmi-ts5sy 3 ปีที่แล้ว +19

    మహిళా దినోత్సవ శుభాకాంక్షలు శ్రీదేవి గారు💐ఈ వీడియో చూస్తున్నంత సేపు నాకు తెలియకుండానే కళ్ళ నుంచి నీళ్లు వచ్చేశాయ్..చాలా మంచి పని చేశారు

  • @sailunookella235
    @sailunookella235 3 ปีที่แล้ว

    Madam Meeru nijamga ammavari swaroopame.Meeru Andaru Chala inspirational Mam. Meelanti vaalu undadam vallane inka bhoomi meeda annam panduthundi.🙏🙏🙏

  • @abhiram2600
    @abhiram2600 3 ปีที่แล้ว +8

    చాలా సంతోషంగా ఉంది, మంచి సహాయం చేసారు

  • @ramachandraiahm7899
    @ramachandraiahm7899 3 ปีที่แล้ว

    Beautiful programme. Endaro mahanu bhavulu andariki vandanalu. Sarvejana sukhi nobha vanthu. 👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹

  • @villagekitchengardenandvlo9546
    @villagekitchengardenandvlo9546 3 ปีที่แล้ว +4

    Hats off Sridevi garu 🙏🙏🙏 కష్టాల్లో ఉన్నవాళ్ళకి సహాయం చేసి,వాళ్లకు జీవనోపాధి కలిపించి,వాళ్ళు కూడా తిరిగి పది మందికి అన్నం పెట్టే స్థితి కి ఎదగాలనే మీ దృఢ సంకల్పానికి...మీ దయా గుణానికి పాదాభివందనం 🙏🙏 మా Village Kitchen Garden and Vlogs youtube channel కూడా భవిష్యత్ లో మీ బాట లో తప్పక ప్రయాణిస్తుంది...Massive Respect 🙏🙏

  • @sudhamentey5050
    @sudhamentey5050 3 ปีที่แล้ว +1

    Hats off Sridevi garu

  • @suryakumari3493
    @suryakumari3493 3 ปีที่แล้ว +16

    కలగూరగంప ఇంటి సభ్యురాలినైనందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది.

  • @glakshmil3923
    @glakshmil3923 3 ปีที่แล้ว +1

    చాలా మంచి సంకల్పం పెట్టు కొని మంచి పని చేస్తున్నారు మేడమ్ నేను నా వంతు చేస్తాను నాకు చాలా ఇ్టమైన. పని ఇది

  • @shaikrafath6504
    @shaikrafath6504 3 ปีที่แล้ว +17

    ఇప్పుడు దాకా మీ అల్లరి చూశాం ఇప్పుడు మీ మంచితనం చూసి నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి అమ్మ HATSOFF amma🙏🙏

  • @lathavenkat56
    @lathavenkat56 3 ปีที่แล้ว +1

    Chala days nuchi me videos chustunna madam ...Bt today e video chusaka..yentha happy ga anipinchindo...cheplanu madam ...thanqq sooooo much pedalaki help chesinaduku.....

  • @allrounderbhargavi2769
    @allrounderbhargavi2769 3 ปีที่แล้ว +12

    చూస్తున్నంతసేపు ఏదో తెలియని ఆనందం. ఇటువంటి కార్యక్రమాలను చేయటానికి చాలా ఓర్పు ఉండాలి. రాము గారిని, మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    • @syamalay3309
      @syamalay3309 3 ปีที่แล้ว

      Good morning brother programme chala bagundi memu join avachua

    • @dosapatiramu1862
      @dosapatiramu1862 3 ปีที่แล้ว

      Thank you 🙏

  • @Aatluntadimarinathoni
    @Aatluntadimarinathoni 3 ปีที่แล้ว +1

    Sri devi garu chala friendly ga untaru

  • @EXCLUSIVEDESIGNERSAREESARKA
    @EXCLUSIVEDESIGNERSAREESARKA 3 ปีที่แล้ว +16

    హాయ్ శ్రీదేవి గారు చాలా మంచి పని చేశారు అభినందనలు మీకు🙏🙏 వాళ్ళ జీవితాలకి ఒక పర్మినెంట్ ఇన్కమ్ వచ్చేలా చేస్తున్నారు మీకు రాము గారికి ధన్యవాదములు 🙏🙏

    • @Anniitha
      @Anniitha 3 ปีที่แล้ว

      నిజంగా చాలా మంది feel అవుతారు కానీ life settle అయే విధంగా help చేయరు అది మీరు చేసారు
      You are so great Akka.....👏👏👏👏👏👏👏

  • @krishna-gx9st
    @krishna-gx9st 3 ปีที่แล้ว

    Gampaantha manasu unna sreedevi gariki maa tharupuna thank you so much andi

  • @Muggulubyvijji
    @Muggulubyvijji 3 ปีที่แล้ว +6

    No words,only tears . great job Ramu Garu and Sridevi Garu👏🏻

  • @bikkanoorivijaykumar96
    @bikkanoorivijaykumar96 3 ปีที่แล้ว +1

    madam i am not able to know how god has created you madam, i dont have words to appreciate you and your work mam. really hats off mam.

  • @m.sanjanasonu3209
    @m.sanjanasonu3209 3 ปีที่แล้ว +12

    You are very inspiration person ma'am 😊

  • @nsaketh406
    @nsaketh406 3 ปีที่แล้ว

    Ee video chusina taruvatha mattalu levu matladu koovataalu levu, #Sreedevi garu meeru Ramugaru nejamga great🙏🙏🙏

  • @balaganimanoharyadav2321
    @balaganimanoharyadav2321 3 ปีที่แล้ว +14

    Hatsoff to mam and everyone and I wonder why those few dislikes to this beautiful charity video also.

    • @Nischalakul7120
      @Nischalakul7120 3 ปีที่แล้ว

      Mee goppa manasuki dhanyavaadaalu ggreat confident n fabulous🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shallemjacks6329
    @shallemjacks6329 3 ปีที่แล้ว

    chala santhosham ga vundhi madam

  • @nethravenkateshreddy1748
    @nethravenkateshreddy1748 3 ปีที่แล้ว +3

    Amma there's no words to say only tears in my eyes tqqqqq soooooooo much

  • @UshaRani-en6lr
    @UshaRani-en6lr 3 ปีที่แล้ว +1

    Poorpeopleski help chesinanduku meku tqs madam

  • @pulawarthyindira5772
    @pulawarthyindira5772 3 ปีที่แล้ว +6

    GOD BLESS YOU ALL SRIDEVI GARU.YOU ALL ARE BLESSED PEOPLE.THAT MUCH I CAN SAY.TQ.SOMUCH.

  • @nirmalauppalapati4917
    @nirmalauppalapati4917 3 ปีที่แล้ว

    Abbha Sridevi garu.....meeru chala great👏👏👏👏👏 video chustunte manasu pulakarinchindi 🙏🙏

  • @yasaswidevaruppala7190
    @yasaswidevaruppala7190 3 ปีที่แล้ว +18

    ఎన్ని కన్నీటి కష్టాలు మిగిల్చింది ఈ కరోనా అయినా అందులోనుండి బయటికి రావడానికి అందరికి అండగా నిలపడదాం వారికీ చేయి అందిదాం...
    శ్రీదేవి గారు హ్యాట్సాఫ్ 🙏🙏

  • @jayalakshmikaranam6978
    @jayalakshmikaranam6978 3 ปีที่แล้ว +1

    Manchiga andariki help chestunnanu thanq very much

  • @divya4265
    @divya4265 3 ปีที่แล้ว +5

    I wish many more more more helping hands in future from this family

  • @vigneshsamrutwar3801
    @vigneshsamrutwar3801 3 ปีที่แล้ว +1

    Mi manchi manusuku tq Akka mivenuka devudu apudu untaru so I am happy,

  • @Wacky-worship
    @Wacky-worship 3 ปีที่แล้ว +4

    Good intention u have taken for women's empowerment on women's day madam. Really ur great , u are one of the inspiration to all youtubers, some people are making vlogs for they self earining but your youtub channel giving life to so many lifes ,this I was really impressed, finally. I want to tell one thing mam am from AP state vijayawada and here am seeing so many of poor people who are coming from village for daily wage they are really genuion and suffering mam because of no work no food they are sleeping in platform for their family responsiblity ,so now I requesting u to help those kind of people also mam because the govt also not taking care of them but after seeing thise vedio no govt help but the kind heart person can do that u proved by thise .so kindly remember those kind of people who are near to ur home town plz show them new life thank u mam one again happy women's day

  • @kumariemaddi1800
    @kumariemaddi1800 3 ปีที่แล้ว

    Hi sreedevi garu
    Mi face lo nenu isthunnanu and garvam kanna.devudu ilanti
    Situation enduku ane Bhavam
    Kanipinchindi devudu Chala mandiki
    Dabbu ichaadu kaani saayam
    Chese Manaus vunde alanti vallalo
    Meeru vunnaru hatts off Ramu gari tho.chesina video chaala manasuku
    Hathukunela vundi really god bless kalagura gampa and Ramu garu

  • @yashmarvel3320
    @yashmarvel3320 3 ปีที่แล้ว +7

    This video is the best video I have ever seen and I appreciate your efforts and brother Ram...God bless us all under his shadow...

    • @Anniitha
      @Anniitha 3 ปีที่แล้ว

      Yes

    • @dosapatiramu1862
      @dosapatiramu1862 3 ปีที่แล้ว +1

      Thank you🙏

    • @yashmarvel3320
      @yashmarvel3320 3 ปีที่แล้ว

      We all should thank you brother Ram 🍫😊

    • @yashmarvel3320
      @yashmarvel3320 3 ปีที่แล้ว +1

      You are doing a great job brother and regards to your family members support...🌹🍫

  • @sannthoshakumari3321
    @sannthoshakumari3321 3 ปีที่แล้ว +2

    మీ బాధలో 💯 న్యాయం వుంది. కన్నీరు బయటకు రానివ్వని హుందాతనం, అందరిలో స్ఫూర్తిని నింపిన గొప్పతనం.🙏

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 3 ปีที่แล้ว +8

    శ్రీ దేవిగార్కి దన్యవాదములు ,చాలా మంచి పనిచేశారు 👌👌👌👌🙏🙏🙏🙏

  • @kamalacopparapu5628
    @kamalacopparapu5628 3 ปีที่แล้ว +1

    Great Sridavi neanu me subscriber ni channel chustu untanu enta manchi pani cheastunaru meku bhagavantudu meku ayurarogyalu evalani korukuntunanu antea meku amount eala pampalo tealileadu Ramu gariki pampichanu 🙏🙏

  • @simplysiris
    @simplysiris 3 ปีที่แล้ว +28

    Happy women's day Sridevi garu

  • @srinivasThanniru
    @srinivasThanniru ปีที่แล้ว

    Amma ane padaniki ardham chuencharu helping you and your subscribers great mam elanti Manchi helping future lo kuda undali Ani korukuntunnanu Thank you mam

  • @ayaanwithnature8795
    @ayaanwithnature8795 3 ปีที่แล้ว +4

    మానవసేవ మాదవసేవ అని నమ్మే మనిషిని 🙏🙏🙏🙏మీ సేవ చాలా గొప్పది...

  • @sumalathapasunnuri93
    @sumalathapasunnuri93 3 ปีที่แล้ว

    Am so happy e video chustunte tears vachai sridevi mam nenu comments cheyandi epudu evari video chusina but epudu cheyakundavundalekapotunna I like kalaguragampa family

  • @janammamannam6374
    @janammamannam6374 3 ปีที่แล้ว +4

    God bless you all noble people, really great job 👌👌👌👌

    • @sreedevinandhikamsreedevin220
      @sreedevinandhikamsreedevin220 3 ปีที่แล้ว

      👌👌you are great mam..plz ఒకసారి మీ contact number ఇవ్వగలరా...మీ సలాహాలు నాకు కావాలి...

  • @manjuanushaballa3956
    @manjuanushaballa3956 3 ปีที่แล้ว +1

    Meru ee roju na drushtilo inka chala yettulo kanipistunnaru. Ur so great. My dear anthroprenur.

  • @venkatmangena3715
    @venkatmangena3715 3 ปีที่แล้ว +6

    You are very kind heart person.🙏

  • @jeevanraj4836
    @jeevanraj4836 3 ปีที่แล้ว

    Madam u r an INDUSTRIALIST ....not a BUSINESS PERSON......Good work

  • @zeenathbommareddy8249
    @zeenathbommareddy8249 3 ปีที่แล้ว +6

    Felling nice to be part of our family that's trying to bring a small change for the needy by empowering them. Together we can make it a big thing, let's do it 👍 👍👍👍👍👍👍

  • @sugunakagithala7824
    @sugunakagithala7824 3 ปีที่แล้ว +1

    శ్రీదేవి గారు మీరు సూపర్ మీతో ఒక్క సారి మాట్లాడాలి సంతోషం తో

  • @pasumarthylaxminarasimhara5070
    @pasumarthylaxminarasimhara5070 3 ปีที่แล้ว +4

    Congratulations for all your success andi really you are great🎉🎉

  • @kiransatya7425
    @kiransatya7425 3 ปีที่แล้ว +1

    రాము గారు మీరు చాలా GREAT

  • @kalpana8012
    @kalpana8012 3 ปีที่แล้ว +3

    Great mam. This is the first time I am commenting on TH-cam.

  • @vasanthavanam2595
    @vasanthavanam2595 3 ปีที่แล้ว +1

    Sredevi garu meeru chala chala great

  • @divyanandimalla
    @divyanandimalla 3 ปีที่แล้ว +7

    We connect so much to you because. You made a lots of mistakes like all of us and how can we grow from our mistakes ani mimalani chusi nerchukuntam

  • @sravanirameshvemula3761
    @sravanirameshvemula3761 3 ปีที่แล้ว

    Chala chala manchi pani chesaruuu sridevi garuuu..... danam cheste oka roju kontha mny tho koni rojulo karchu ayipothundiii kani me lochana.... vala vala ki daily hpy ga wrk chesukoni brathikela chesaruuu..... jevanopadiii kalipincharuuu adi chala manchi alochana😍😍😍😍😍😍😍😍😍😍 love madam love amma

  • @meogangavarama5592
    @meogangavarama5592 3 ปีที่แล้ว +31

    ఇలాంటి విడియోలకు 👎👎 కొట్టిన వారు అసలు మనుషులు కాదు

    • @dosapatiramu1862
      @dosapatiramu1862 3 ปีที่แล้ว

      They have their own reasons...I am ready to clarify their doubts and they can call us any time on 9000998877. I respect their views but they should no the facts is my request ...

  • @swathimantha8581
    @swathimantha8581 3 ปีที่แล้ว

    Nizam andi Naku edupu vachindi.vedeo choosi help chese manasu vundali.enta pogidina takkuve.🙏🙏.Always God Bless you andi.olasarina kalavali.

  • @sumamadhan6965
    @sumamadhan6965 3 ปีที่แล้ว +3

    Get sucess in ur every step.grt. Thought grt going

  • @savithrig6940
    @savithrig6940 3 ปีที่แล้ว

    Chaala manchi pani chesaru sridevi garu mimmalni andaru spurtiga tisukovali 👍

  • @swarupaboga749
    @swarupaboga749 3 ปีที่แล้ว

    Sridhevi garu mi kalagura gampa sabyulatho kalasi miru chese I manchi pani mimanasu lage Ramu gari manchi manasu kuda intlo kuda ivvakudadhani adhi inkokariki upayoga paduthundhane mi masulaku dhevulla rupamlo vachina miku🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @prasannamididoddi7718
    @prasannamididoddi7718 3 ปีที่แล้ว +13

    Happy woman's day Akka

  • @sathireddy9669
    @sathireddy9669 3 ปีที่แล้ว +1

    Amazing no words to explain. Great humanity Sridevi mafam gaaru🙏🙏🙏

  • @srajani5693
    @srajani5693 3 ปีที่แล้ว +7

    Your very energetic and beautiful heart andi happy Women's Day sreedavi garu

    • @sav3nad
      @sav3nad 5 หลายเดือนก่อน

      “Your” kaadu morro …..”you are or you’re “NOT,”your” please mee burra kaastha vaadukondi

  • @designermunikumar
    @designermunikumar 2 ปีที่แล้ว

    Gampa pettukuni nijanga ,me happy chuste,really miru yeppudu e lage vundali madam.
    Sahayamu chestune vundali.

  • @aishag611
    @aishag611 3 ปีที่แล้ว +5

    Good job sridevi garu
    (alaa andariloki veleppudu mask vesukondi pls )

  • @shobhavruddhula2122
    @shobhavruddhula2122 3 ปีที่แล้ว +1

    andaru kalasi chala baga chesaru celebration.goppa manasu sridevi akka midi.yinka yento mandiki yila sahayam chesttu miru mi kutumbam challaga undalani a devunni korukuntunnanu From Nagpur.

  • @SrinuRokala
    @SrinuRokala 3 ปีที่แล้ว +7

    🙏🙏🙏

  • @chandrakala2076
    @chandrakala2076 3 ปีที่แล้ว

    Sridevi garu chustunnathsapu chala annanda paddanu chala inspiration ga feel ayanu🙏

  • @paidijyothi6703
    @paidijyothi6703 3 ปีที่แล้ว +7

    No dout gampa family is gonna be double ,triple.......

  • @matamjyothi7877
    @matamjyothi7877 3 ปีที่แล้ว +1

    Srideve garu maa prathyka abinanalu. Mi andari manasulaku maa abinanadanalu.

  • @tinybug8205
    @tinybug8205 3 ปีที่แล้ว +4

    Natho emi lev mam but skip chykunda roju me video chustanu add kuda chustanu ala chusi video lo share chesthuna me channel ne e china saham na nunchi mam 🙏🙏🙏🙏

  • @deepusworld8018
    @deepusworld8018 3 ปีที่แล้ว

    Help అంటే ఇదే.... రాము గారు మీరు సూపర్ అండి... మీతో పాటు మా ప్రియమైన అక్క కుడా ఉండటం చాలా ఆనందంగా ఉంది. Super శ్రీదేవి అక్క. మిమ్మల్ని, కళ్యాణ్ గారిని, గాయత్రిని, చిన్ని ని దేవుడు చల్లగా చూడాలి.

  • @venivsk1418
    @venivsk1418 3 ปีที่แล้ว

    Sridevi Garu.. meru chese panulu ...chalabagunnadi. pedavari ki...chese help really very good.. from .... Rjy

  • @sridevimadireddy4333
    @sridevimadireddy4333 3 ปีที่แล้ว +1

    Chala manchi pani chesanu meru sridevi garu

  • @rajachandra1282
    @rajachandra1282 3 ปีที่แล้ว +1

    చాలా చాలా చాలా చాలా మంచి పని చేశారు శ్రీదేవి గారు.......🙏🙏🙏

  • @vijayalaxmi3658
    @vijayalaxmi3658 3 ปีที่แล้ว

    Hats off sridevi garu 🙏🏻🙏🏻
    Video chustunte kanneelu agadam ledu

  • @kumariveera9570
    @kumariveera9570 3 ปีที่แล้ว +2

    ఎందరో మహానుభావులు..అందరికి శతకోటి వందనములు..

  • @sateeshkumart5864
    @sateeshkumart5864 3 ปีที่แล้ว

    శ్రీదేవి గారు మరియు కళ్యాణ్ గారు నీ మనసు చాలా గొప్పది నేను ఒకటి రెండు వీడియోలు చూసినప్పుడు బాబా గారిని ఇష్టపడతారు కదా ఎప్పుడు భజన కార్యక్రమాలు అలాంటి చేయలేదే అనుకున్నాను కానీ బాబా గారికి నచ్చిన ఎన్నో సేవలు చేస్తున్నారు నిజంగా భక్తులు అంటే ఇలాగే ఉండాలి ఇంకా మరింత మందికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా నాకు చేతనైంది చేయాలనుకుంటున్నాను నీకు ధన్యవాదాలు

  • @latha8606
    @latha8606 3 ปีที่แล้ว +1

    Already I have seen in Purna garye channel loo andi really appreciate to all of them 👌🙏🏻🙏🏻meeku meye kutuamba sabhyulakoo devududo ashirvadham yelappudu vuntadhye andi and Ramu Gary kyee kuda 🙏🏻🙏🏻good job andi

  • @sindhujathummapala1272
    @sindhujathummapala1272 3 ปีที่แล้ว

    Akka ne valla yenni families happy ga vunnayI...👌🏻 Siva annaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gnirmalareddy7561
    @gnirmalareddy7561 3 ปีที่แล้ว

    చాలా సంతోషంగా ఉంది శ్రీదేవీ. నేను ఈ సందర్భాన్ని మిస్ అయ్యాను. మీ ఆహ్వానం అందుకోలేక పోయాను. సారీ.