మరణానికి సృష్టికర్త ఎవరు | Pastor K. Kiran Paul | Moksha Margham

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 29

  • @mariganarsimharao9038
    @mariganarsimharao9038 24 วันที่ผ่านมา +1

    చాలా మంచి వాక్యం తేలియ పరచారు. సారు దేవుడు మీకు తోడే ముండునుగాక

  • @Wcmudaykiran
    @Wcmudaykiran 6 หลายเดือนก่อน +3

    Praise the lord Daddy ❤😊

  • @jeevanpamu9950
    @jeevanpamu9950 ปีที่แล้ว +4

    🙏🙏

  • @polamurisrinu745
    @polamurisrinu745 ปีที่แล้ว +7

    మరల మరల వినాలని, నేర్చుకోవాలని అనిపిస్తుంది ayyagaru. మీకు కృతజ్ఞతలు 🙏🙏🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️❤️

  • @yesurajuvanapalli
    @yesurajuvanapalli 4 หลายเดือนก่อน +2

    Praise the lord pastor garu

  • @anshiaradika6610
    @anshiaradika6610 5 หลายเดือนก่อน +2

    చాలా బాగా చెప్పారు సార్ 🙏

  • @nanisuni7297
    @nanisuni7297 8 หลายเดือนก่อน +3

    Praise the lord❤️❤️

  • @SONDIRAJU
    @SONDIRAJU 11 วันที่ผ่านมา

    Thank you Anna పరలోక మర్మం బయలు పరుస్తున్నారు

  • @knagaraj7890
    @knagaraj7890 3 ปีที่แล้ว +8

    Tq annayya
    మరణం గురించి చాల స్పష్టంగా మాతో మాట్లాడారు

  • @rajeshvishu9489
    @rajeshvishu9489 4 ปีที่แล้ว +4

    ni lanti sevakunni maku andhichenandhuku parama thandriki kruthagnathalu yelanti yenno marmalanu bayalu parachalani ma prardhana meku me paricharyaku thodai vundunu gaka amen

  • @metharidanya9029
    @metharidanya9029 ปีที่แล้ว +3

    🙏✊ praise the lord ✊ ayyagaru

  • @polamurisrinu745
    @polamurisrinu745 ปีที่แล้ว +3

    పpraise the lord ayyagaru 🙏

  • @indirasamuel2663
    @indirasamuel2663 ปีที่แล้ว +3

    🙏🏼🙏🏼🙏🏼👌👌❤

  • @maheshearicharla
    @maheshearicharla 5 วันที่ผ่านมา

    ANNA 🙏 🙏 ameen

  • @deevenajesus6781
    @deevenajesus6781 5 ปีที่แล้ว +7

    Vandanallu Annayya

  • @suryapreethimolleti9507
    @suryapreethimolleti9507 5 ปีที่แล้ว +4

    Praise the Lord brother

  • @kamalaazmeera3035
    @kamalaazmeera3035 26 วันที่ผ่านมา +1

    Annaya jivitha kalamlo kontha mandimadyalone chanipothunnaru kada adela vivarinchandi annaya

  • @wcmsomu2621
    @wcmsomu2621 7 หลายเดือนก่อน +2

    *MESSAGE NO : 494*

  • @wcmsomu2621
    @wcmsomu2621 7 หลายเดือนก่อน +2

    *James 1 : 15*
    *Romans 5 : 12*
    *Hebrews 9 : 16*
    *Hebrews 2 : 14*
    *Psalms 49 : 14*
    *Revelations 1 : 18*
    *Romans 8 : 2*
    *Psalms 89 : 48*
    *MESSAGE NO : 494*

  • @narayanarebbavarapu9473
    @narayanarebbavarapu9473 3 ปีที่แล้ว

    మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని (అనగా-సాతాను) మరణము ద్వారా నశింపజేయుటకును..

  • @narayanarebbavarapu9473
    @narayanarebbavarapu9473 3 ปีที่แล้ว +2

    బ్రదర్.. మన బలం దేవుడు.. సాతాను బలం మరణం.. ఆలోచించండి.. ఎవరిని ఎవరు చేసినట్టు.. మీరు చెప్పేది నిజమే అయితే దేవుణ్ణి మనం సృష్టి చెయ్యాలి..

  • @majjijagadeesh2770
    @majjijagadeesh2770 3 ปีที่แล้ว

    Naa naamamulo evaraithe prardhana chestharo vaare rakshimpabadudhuru annadu naamame meeku teliyadhu ela rakshimpabadudhuru cheppandi ,yesu,jesus,isumasi ,isai salam,ivanni tappudu perlu kadha parishudhatma meeku elavache.indhi ee naamamulone eenaamamu devadhushana naamamu ante shaithanu atma vachindha sir

  • @majjijagadeesh2770
    @majjijagadeesh2770 3 ปีที่แล้ว

    Aayana peru YAHSHUA MESSIYAH eenaamamulone rakshana kaani aakaasam krindha manushyulalo iyyabadina mari ye naamamulalo rakshana ledhu idhi telusukondi mundhu

  • @narayanarebbavarapu9473
    @narayanarebbavarapu9473 3 ปีที่แล้ว

    బ్రదర్.. మరణం విషయములో మీ ప్రసంగం కరెక్ట్ కాదు.. ఎందుకంటే మరణాన్ని సాతాను సృష్టిస్తే.. అతను కూడ సృష్ఠి కర్త అవుతాడు.. తండ్రి అయిన దేవుడు తప్ప సృష్ఠికర్త మరొకరు లేరు.. అయినా సాతాను మరణాన్ని సృష్టిస్తే దేవుడు తన ఆధీనంలోకి తీసుకోవడం ఏమిటి?.. కరెక్ట్ కాదు..

    • @premaru9064
      @premaru9064 7 หลายเดือนก่อน +1

      అన్న నాది ఒక డౌట్ యోబు ని ఏమైనా చెయ్యి కానీ తన ప్రాణాన్ని మాత్రం ముట్ట వద్దు అని దేవుడు ఎందుకు చెప్పాడు అన్న సాతనుకి ఎప్పటినుంచో నాకు ఈ డౌట్

  • @ballasridevi3116
    @ballasridevi3116 ปีที่แล้ว +3

    🙏🙏

  • @wcmliteraturedpm5574
    @wcmliteraturedpm5574 ปีที่แล้ว +3

    Praise the lord sir

  • @devisurya8588
    @devisurya8588 ปีที่แล้ว +3

    🙏🙏