ఎగ్ చపాతీ | Egg Chapati in Telugu | Egg Recipe | Chapati Recipe

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • ఎగ్ చపాతీ | Egg Chapati in Telugu | Egg Recipe | Chapati Recipe ‪@HomeCookingTelugu‬
    చపాతీని సాధారణంగా ఎదో ఒక కూరతో తింటుంటాము. కానీ ఇవాళ ఎగ్ చపాతీ అనే వెరైటీ రెసిపీని మీముందుకు తీసుకుని వచ్చాము, దీన్ని తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.
    #eggchapathi #eggchapathirecipe #eggchapathiintelugu #eggchapati #eggrecipes #tastyvantalu #teluguvantalu #eggchapatirecipe
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    Here's the link to this recipe in English: bit.ly/2TRnniF
    తయారుచేయడానికి: 25 నిమిషాలు
    వండటానికి: 25 నిమిషాలు
    సెర్వింగులు: 2
    చపాతీ పిండికి కావలసిన పదార్థాలు
    గోధుమ పిండి - 1 1 / 2 కప్పులు (Buy: amzn।to/2sQ11TL)
    ఉప్పు - 1 / 4 టీస్పూన్ (Buy: amzn।to/2vg124l)
    నూనె - 1 టీస్పూన్ (Buy: amzn।to/2RGYvrw)
    గోరువెచ్చని నీళ్లు
    గుడ్డు మిశ్రమం చేయడానికి కావలసినవి
    గుడ్లు - 4
    ఉప్పు - 1 / 4 టీస్పూన్ (Buy: amzn।to/2vg124l)
    తరిగిన ఉల్లిపాయ
    తరిగిన పచ్చిమిరపకాయ
    తరిగిన వెల్లుల్లి
    తరిగిన అల్లం
    తరిగిన కొత్తిమీర
    తయారుచేసే విధానం
    చపాతీ చేయడానికి:
    ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, నూనె వేసి ఒకసారి కలుపుకోవాలి
    ఇందులో కొద్దికొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ పిండిముద్దని తయారుచేసుకోవాలి
    ఈ పిండిని ఐదు నిమిషాలు మర్దన చేసి, పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి
    పిండిని చిన్న ఉండలుగా చేసి, పక్కన పెట్టుకున్న తరువాత, చపాతీలను ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి
    గుడ్డు మిశ్రమాన్ని తయారుచేయడానికి:
    ఒక బౌల్లో గుడ్లని పగలకొట్టి, అందులో ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర వేసి బాగా గిలక్కొట్టి పక్కన పెట్టుకోవాలి
    ఎగ్ చపాతీ చేయడానికి:
    ఒక పెనం మీద చపాతీలని వేసి కాల్చుకోవాలి
    కొద్దిగా కాలిన తరువాత రెండువైపులా నెయ్యి రాసుకోవాలి
    చపాతీలని పక్కన పెట్టుకొని, అదే పెనం మీద నెయ్యి రాసి, పావు కప్పు అంత గుడ్డు మిశ్రమాన్ని తీసుకుని ఆమ్లెట్లాగా వేయాలి
    దీని మీద కాల్చిన చపాతీను పెట్టి కొద్దిగా ఒత్తాలి
    ఈ ఎగ్ చపాతీని రోల్ చేసుకుని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది
    You can buy our book and classes on www.21frames.in...
    HAPPY COOKING WITH HOMECOOKING!
    ENJOY OUR RECIPES
    WEBSITE: www.21frames.in...
    FACEBOOK - / homecookingtelugu
    TH-cam: / homecookingtelugu
    INSTAGRAM - / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

ความคิดเห็น • 40

  • @HomeCookingTelugu
    @HomeCookingTelugu  ปีที่แล้ว +1

    ఈ వీడియోలో చూపించిన వస్తువులు, పదార్థాలు కొనాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి www.amazon.in/shop/homecookingshow

  • @navaneetha_racha
    @navaneetha_racha 3 ปีที่แล้ว +2

    Akka super akka ma pillalu bagundi annaru

  • @madhurigoud3462
    @madhurigoud3462 4 ปีที่แล้ว +1

    My favourite recipe

  • @hemapatcharu7415
    @hemapatcharu7415 4 ปีที่แล้ว +2

    Super mam

  • @killadaanjaniram8514
    @killadaanjaniram8514 2 ปีที่แล้ว

    Chala bagundi madam

  • @Divyashiva24
    @Divyashiva24 4 ปีที่แล้ว +2

    I try this recipe super taste... 😋

  • @samaresh3400
    @samaresh3400 4 ปีที่แล้ว

    Thanks madam

  • @killadaanjaniram8514
    @killadaanjaniram8514 2 ปีที่แล้ว

    Recipe super madam

  • @Jyothi0926
    @Jyothi0926 4 ปีที่แล้ว +2

    Hii.....Andi......Ur looking good and recipe also nice

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  4 ปีที่แล้ว +1

      thank you! do try this recipe and give us your feedback :)

    • @Jyothi0926
      @Jyothi0926 4 ปีที่แล้ว

      @@HomeCookingTelugu 👍

  • @c.v.niranjankumar9451
    @c.v.niranjankumar9451 4 ปีที่แล้ว +1

    So nice

  • @meghamegha2915
    @meghamegha2915 3 ปีที่แล้ว

    Nice super

  • @sridevirevathi3751
    @sridevirevathi3751 4 ปีที่แล้ว

    Nice hema garu

  • @sarusaraswathi1267
    @sarusaraswathi1267 ปีที่แล้ว

    Madam egg chapati ki kamination Karry's cheyandhi good recipi madam chala Bagundhi

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  ปีที่แล้ว

      th-cam.com/play/PL07wUPQLYcQJt2jiGaJ_8zKQFlT5Zdly3.html ee link chudandi😊👍

    • @sarusaraswathi1267
      @sarusaraswathi1267 ปีที่แล้ว

      @@HomeCookingTelugu Tq so much madam response ichinandhuku

  • @azr3783
    @azr3783 4 ปีที่แล้ว

    Good recipe ......

  • @manianjineyulu2157
    @manianjineyulu2157 ปีที่แล้ว +1

    Kangaru enduku madam idi emyina project aa😂😂😂

  • @neelubujji2394
    @neelubujji2394 ปีที่แล้ว

    Ghee place lo oil vesukovachhaa

  • @hemanthahema1800
    @hemanthahema1800 4 ปีที่แล้ว

    Nice mam

  • @nageshkarnekota302
    @nageshkarnekota302 3 ปีที่แล้ว

    Original irani chai cheyave

  • @prasannahanvi7584
    @prasannahanvi7584 4 ปีที่แล้ว

    Very nice receipe

  • @Umamaheshwari10
    @Umamaheshwari10 3 ปีที่แล้ว

    I never knew that your having telugu channel too, I only know about you English channel from now I will see this one

  • @swaroopa275
    @swaroopa275 4 ปีที่แล้ว

    Hi akka
    Super.

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  4 ปีที่แล้ว

      Thank you dear!do try this recipe and let me know how it is :)

    • @swaroopa275
      @swaroopa275 4 ปีที่แล้ว

      @@HomeCookingTelugu sure akka

  • @anushaannangi6219
    @anushaannangi6219 4 ปีที่แล้ว

    Avi natu kodi gudlaa andi

  • @sundaravaralakshmi654
    @sundaravaralakshmi654 4 ปีที่แล้ว

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌