నేను అనేవాన్ని నా జీవితంలో ఎంతగా ఉన్నానో నాకు చూపించావు అన్న...ఒక బయం అనేది ఉందంటే.. నీవు అనేవాడివి చావలేదు అని అర్థం అసూయ కుళ్లు కోపం ఏదైనా నేను అనే వాడిని బ్రతుకుతున్నాను కాబట్టే..... నేను అనే దీనిని చంపాలంటే నాకు ఇంకొక వ్యక్తి అవసరం ఆ వ్యక్తి హోలీ స్పిరిట్ గాడ్... నేను అనే వాడిని ఎప్పుడైతే చస్తానో....అప్పుడు 1 దేవుని మహిమ వస్తుంది 2 సాతానుని జయిస్తాను 3 దేవుని ప్రేమ చేత నింపబడుతాను....అలాగే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు..అదేంటంటే.. దావీదు భచేభా విషయంలో పాపం చేసినప్పుడు దేవుడు దావీదుతొ నీవు నన్ను అడిగితే ఇంతకన్నా ఎక్కువ నీకిచ్చే వాడను అనే మాటను మీరు వివరించారు exalent అన్న... దేవుడు నా సంతోషం కోసం ఏదైనా చేస్తాడు.... నేను ఆయనతో సహవాసం చేస్తే నాకు వ్యతిరేకంగా ఉన్నవారునందరిని... ఆయన నా సంతోషం కోసం నాకు మిత్రులుగా చేస్తాడు,...గాని... దేవునికి వేరుగా నేను ఎంత ప్రయత్నం చేసినా కష్టమే.... మనము ఆయనతో ఉంటే అవన్నీయు దేవుడు మనకు చేసి పెట్టెడివి...wonder..wonder.super ❤ అన్న... ఇంత వరకు నేను చేసిన బైబిల్ కాలేజ్ లో....ఎక్కడ ఇటువంటి revalation's నేను వినలేదు... అవి నా జీవితాన్ని వెలిగించలేదు గాని ఈ మాటలు నా ప్రాణాన్ని..తెప్పరిల్ల జేస్తు నన్ను వెలిగిస్తూన్నాయి... అనేకులకు షేర్ చేసి వినటానికి ప్రోత్సహిస్తున్నాను..
నేను ప్రార్థన చేస్తున్నాను, నేను విశ్వాసము తో ఉన్నాను, నేను నీతి మార్గమున నడుస్తున్నాను, నేను అందరి పట్ల ప్రేమను చూపిస్తున్నాను, 🧎నేను అనేది కరెక్ట్ కాదు ❌ పైవనీ ✝క్రీస్తువలన నాకు కలిగెను. ఆయన వలన వీటన్నిటిలో నేను ఉన్నానని పరిశుద్ధాత్మ🕊 ద్వార గ్రహించటమే నిజం ✅. అని తెలుసుకున్నాను అన్న హృదయపూర్వక వందనాలు smile's అన్న🙏
యోహాను 12 24.గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును. 25.తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
After die in sprit ...? Love Over come satan Glory Method is worship Answer is jesus (H.P) ఐ నీ H.P tho replace chyali పరిపూర్ణమైన ప్రేమ లో భయం ఉండదు..
Praise the Lord Anna
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank for this sermon anna❤❤❤
నేను అనేవాన్ని నా జీవితంలో ఎంతగా ఉన్నానో నాకు చూపించావు అన్న...ఒక బయం అనేది ఉందంటే.. నీవు అనేవాడివి చావలేదు అని అర్థం అసూయ కుళ్లు కోపం ఏదైనా నేను అనే వాడిని బ్రతుకుతున్నాను కాబట్టే..... నేను అనే దీనిని చంపాలంటే నాకు ఇంకొక వ్యక్తి అవసరం ఆ వ్యక్తి హోలీ స్పిరిట్ గాడ్... నేను అనే వాడిని ఎప్పుడైతే చస్తానో....అప్పుడు 1 దేవుని మహిమ వస్తుంది 2 సాతానుని జయిస్తాను 3 దేవుని ప్రేమ చేత నింపబడుతాను....అలాగే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు..అదేంటంటే.. దావీదు భచేభా విషయంలో పాపం చేసినప్పుడు దేవుడు దావీదుతొ నీవు నన్ను అడిగితే ఇంతకన్నా ఎక్కువ నీకిచ్చే వాడను అనే మాటను మీరు వివరించారు exalent అన్న... దేవుడు నా సంతోషం కోసం ఏదైనా చేస్తాడు.... నేను ఆయనతో సహవాసం చేస్తే నాకు వ్యతిరేకంగా ఉన్నవారునందరిని... ఆయన నా సంతోషం కోసం నాకు మిత్రులుగా చేస్తాడు,...గాని... దేవునికి వేరుగా నేను ఎంత ప్రయత్నం చేసినా కష్టమే.... మనము ఆయనతో ఉంటే అవన్నీయు దేవుడు మనకు చేసి పెట్టెడివి...wonder..wonder.super ❤ అన్న... ఇంత వరకు నేను చేసిన బైబిల్ కాలేజ్ లో....ఎక్కడ ఇటువంటి revalation's నేను వినలేదు... అవి నా జీవితాన్ని వెలిగించలేదు గాని ఈ మాటలు నా ప్రాణాన్ని..తెప్పరిల్ల జేస్తు నన్ను వెలిగిస్తూన్నాయి... అనేకులకు షేర్ చేసి వినటానికి ప్రోత్సహిస్తున్నాను..
దేవున్ని నేను పర్సనల్ గా అనుభవించినపుడే నా శరీరాన్ని చంపగలుగుతాను ❤❤❤❤❤
నేను ప్రార్థన చేస్తున్నాను,
నేను విశ్వాసము తో ఉన్నాను,
నేను నీతి మార్గమున నడుస్తున్నాను,
నేను అందరి పట్ల ప్రేమను చూపిస్తున్నాను,
🧎నేను అనేది కరెక్ట్ కాదు ❌
పైవనీ ✝క్రీస్తువలన నాకు కలిగెను.
ఆయన వలన వీటన్నిటిలో నేను ఉన్నానని పరిశుద్ధాత్మ🕊 ద్వార గ్రహించటమే
నిజం ✅. అని
తెలుసుకున్నాను అన్న హృదయపూర్వక వందనాలు smile's అన్న🙏
తండ్రి నాలో నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు అని నేను గ్రహించగలగాలి
Superb message 🙌🏻🥳
Ego champali in one word ala champali ante devuni Prema and devuni sannidhi kaavaali ledante mana flesh tho adi cheyyalemu ardamindi anna
Praise the lord brother
నేను ఏఏ విషయాల్లో భయపడుతూ ఉన్నానో తెలుసుకున్నాను. నాలో నేను ఎంత బ్రతికి ఉన్నానో అర్ధం అయ్యింది.
TQ brother
Praise the lord sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 keerthi from విజయవాడ sir నేను మీ messages వింటాను వింటున్నాను sir చాలా అర్ధం అయ్యాలా చెపుతారు sir
Amen thank you lord
నాలో నేను ఎంత బతికి ఉన్నానో తెలియ జేసినందుకు THANK YOU LORD ❤️
Nenu Ane vekthini champinayedala nenu devuni mahimanu chustanuu adi na kriyaladwara kadhu ayana Prema dwara nenu Ane vekthini chanipothanu...🎉🎉🎉
నేను ఆయనను నింపుకోవటం... నాకు నేను చచ్చి పోవటం thank you lord ❤
Dying to myself - నాలో నేను చనిపోవాలి
యోహాను 12
24.గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును.
25.తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
Praise the Lord brother. 🙏
How to take out I from Me..
How to Glorify /complete ourlives in HIS LOVE through HolySpirit ..Thank you..🎉🎉
John(యోహాను సువార్త) 12:24
24.గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును.
After die in sprit ...?
Love
Over come satan
Glory
Method is worship
Answer is jesus (H.P)
ఐ నీ H.P tho replace chyali
పరిపూర్ణమైన ప్రేమ లో భయం ఉండదు..