ఆయన ఎదుటివారిని ప్రేమించాలని Decide అయిన తర్వాత నేనేం చేయలేను. ఎదుటి వారి తప్పులను చూడడం అంటే దేవుని శోధించడం అని, ఆయన ప్రేమ ముందు ఆయన చెప్పిన మాటను కూడా మార్చుకుంటాడు అని, ఎదుటి వారిలో తప్పు చూసే ముందు ఆ తప్పు నా లో కూడా ఉందని, క్రీస్తు నా తప్పులను ప్రేమించిన విధముగా ఎదుటి వారి తప్పులను నేను కూడా ప్రేమించాలని తెలుసుకున్నాను మరియు Decide అయ్యాను క్రీస్తు వలె. Thank You So Much @Smiles Anna ❤
Hello Smiles Anna ❤️your The best in this world talking about God and Teaching us How much he loves us thank you so much Smiles Anna ❤️love you Anna ❤️🙏
Nenu manushalalo tappu vetukutunnanu. Aa proses lo nenu amavutanu anede telusukoledu.God nannu tappulatho onnappude premincharu. nenu inka na life lo adutivarilo tappulu chudakunda premani chupalani telusukunnanu. Thank you so much Anna ♥️ Thank you Yesayya
దేవుని ప్రేమ ముందు ఆయన మాట అయినా ఆజ్ఞ అయినా ఏదైనా.. కొట్టి వేయబడుతుంది so.. దేవుడు తన కండిషన్లో ఇలా చేయాలి అలా చేయాలి అని అనుకున్నదంతా ఎత్తివేసి...నిన్ను ఫ్రీగా ఉచితంగా నిన్ను క్షమిస్తున్న నన్నాడు,,,, కాని మనము దేవున్ని కండిషన్ లో పనిచేయాలని... వారు అలా వీరు ఇలా అని రైటుగా ఉండాలనే క్రమంలో... మనం తప్పును వెతికే వారిగా అదే నా మనసు అదే నా నేచర్ అనే వారిగా మారిపోతున్నాము.... మనము ప్రార్థనలో వారు అలా వీరు ఇలా అని చూపిస్తే... మన ప్రార్థన ఫలవంతముగా..ఉండదు.... సూపర్ నాచురల్ పవర్ మెసేజ్.... ప్రతి దైవజనుడు ఈ వాక్యం తెలుసుకుంటే చాలా బాగుపడుతారు...🙏🙏🙏
Devunui mata nenu neraverchukuntanu anna. Aayana prema krupa jali kanikaram daya anni pondukuntamu. Devuni unconditional love maku kavali . 🙏 Thank you you chala manchi messages ni maku estunnanduku 🙏 tq so much anna ❤️🙏🙏..
Ee వాక్యం ద్వారా అయన ప్రేమ అనేది శాశ్వతం అని తెలుసుకున్నాను.ఇప్పుడు అసలైన ఆనందం నాకు ఆయనను అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా నాకు బోధించాడు. Thanks anna.
1 కోరిందీయులకు 13:8 ప్రేమ శాశ్వతకాలమందును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచి పోవును; జ్ఞానమైనను నిరర్ధకమగును; ఈ మాటని అర్థం chesaru brother thank you🙏🙏
Devuni prema ni manvudu uhinchaledu . యోనా 4:2 - యెహోవా, నేను నా దేశమం దుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా? అందు వలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై యుండి, పశ్చాత్తాపపడి కీడుచేయక మానుదువని నేను తెలిసికొని దానికి ముందు గానే తర్షీషునకు పారిపోతిని.
Thank youuuuuuuu lorddddddd!!!!!! thank you annaya for releasing… Iam failing to staying in His UN Conditional Love Failing to know His real attitude love with respect to others how iam judging people and myself.. Thank you lord 🙇🏻♀️🙏🧎🏻♀️ Thank you annayaaaaaa 🤝
43:02 కృప అనేది సార్వభౌమ అధికారం దేవునికున్న అధికారం ఏంటంటే గ్రేస్ దేవుడి ప్రభుత్వం ఏంటంటే గ్రేస్ దేవుడి సింహాసనం ఏంటంటే గ్రేస్ దేవుడి పరిపాలించే రాజ దండం ఏంటంటే కృప దేవుడి సైన్యం అంతా ఏంటంటే గ్రేస్ Thank you Anna 👏👏🙏🙏🙏🙏
Jesus love is unconditional with out any rules and regulations. Very nice message Anna god gave promise in bible we follow dat word but we missed he love. Infornt of his love nothing wil workout they wat u said I ustood bt no words to expression hw I feel dis finally and starting onwards he is same position dat loveee bt we are cing in differently thank u so much for opening my eye's hw our god treat us... 🎉🎉❤️👋👋👋
Thank you so much anna for letting me know the truth nd unconditional love of God.❤His grace is sufficient for me❤🙌🙏aftr hearing the word of God I came to understand the real unconditional love❤Grace❤Once again thank you so much anna🙏🤝I thank God for the blessed word❤🙌
దేవుని ప్రేమ : ❤️❤️ నా రూపం చూడదు నా పాపం చూడదు నా తప్పు చూడదు నన్ను నన్ను గా నియమం నిబంధనలు లేకుండా ఒకరు ప్రేమిస్తున్నారు అంటే అది దేవుడు మాత్రమే అని తెలుసుకున్నాను Thank you so much brother 👏👏🙏🙏🙏
Nenu yeppudu aitey, other person lo oka verse ni base chesukoni love chestunnappdu, nenu satisfy avvalenu, naku aa person wrong avutadu.. When I came to know his love is unconditional, ayana maata kantey ayana prema anni chestdi ani telsukunnanu... Thank you🙏❤ Lord...
దేవుని కృప అనేది నాకు అర్థం కాక పోతే నా జీవితం మొత్తం తప్పు అవుతది Thank you Anna నేను ఎక్కడ ఉన్నానో అందులోంచి Free అయ్యాను Thank you so much Anna 🙏🙏🙏🙏
Devuni prema neeyama nibhandalu lenivi daani nundi nenu kudi yadamalaku vellakudadu ani ardam aindi, Devudu etu vunte atu vellipovali ani clear ga ardam aindi anna thank you so much anna.
ఆయన ఎదుటివారిని ప్రేమించాలని Decide అయిన తర్వాత నేనేం చేయలేను. ఎదుటి వారి తప్పులను చూడడం అంటే దేవుని శోధించడం అని, ఆయన ప్రేమ ముందు ఆయన చెప్పిన మాటను కూడా మార్చుకుంటాడు అని, ఎదుటి వారిలో తప్పు చూసే ముందు ఆ తప్పు నా లో కూడా ఉందని, క్రీస్తు నా తప్పులను ప్రేమించిన విధముగా ఎదుటి వారి తప్పులను నేను కూడా ప్రేమించాలని తెలుసుకున్నాను మరియు Decide అయ్యాను క్రీస్తు వలె.
Thank You So Much @Smiles Anna ❤
అసలైన దేవునిపైమ అర్థమైనది 🙏🙏🙏
నన్ను చూడకుండా, నన్ను, నన్ను గా ప్రేమించాడు,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Devuni Krupa lo nenu vunte na prati relationship lo peace vuntundi adbutamina vakyam anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord🙏🙏🙏
God's grace is my backing 💪
Praise the Lord annaya🙏🙏🙏🙏
GRACE...GRACE ..GRACE💪💪💪
Thankyou so much Anna for wonderful message 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇
Devuni Prema mundhu ayana anukunna mata kuda niluvadu.thank you brother🙏
The God only shows evarlasting ❤❤❤ love to us until we live
Devuniki mahima
Praise the lord 🙏 anna
దేవునిని చూడగలిగినప్పుడే నాకు PEACE, విడుదల, విమోచన🙌
God's Love 😍 is my PROXIMITY
ప్రేమ సమస్తమును తాళును👭
Rules petti devudu nannu praeminchaadu⚓
Uncomprehended LOVE 🧡
He wants to love me unconditionally ,he is teaching me to love unconditionally praise God
Thank You Sir
ఆయన ప్రేమ కాబట్టి.... conditions మొత్తం సున్నా❤️❤️❤️❤️👏👏
GRACE ALONE⚓
Amen
నేను బ్రతికి వున్నాను అంటే నియమ నిబంధనలు లేని ప్రేమ వలనే,❤️
Hello Smiles Anna ❤️your The best in this world talking about God and Teaching us How much he loves us thank you so much Smiles Anna ❤️love you Anna ❤️🙏
Nenu manushalalo tappu vetukutunnanu. Aa proses lo nenu amavutanu anede telusukoledu.God nannu tappulatho onnappude premincharu. nenu inka na life lo adutivarilo tappulu chudakunda premani chupalani telusukunnanu.
Thank you so much Anna ♥️
Thank you Yesayya
Dharma shatraniki tune aina manasunu krupaku marcharu chala thanks anna🙏
Krupa antene devini sarwa bhouma adhikaram thank you anna 🙏🙏🙏
ఇంకొకరి విషయంలో దేవుడు ఇచ్చే కృపని నేను అంగీకరించగలగాలని అర్ధమైనది. Thanks brother.
Unconditional love❤ of jesus
దేవుడు నాకు కృప వెంబడి కృపను అనుగ్రహించాడు 😍🤗
New definition for Grace brother... Simply Superb❤️
నేను దేవుని దగ్గరికి వెళ్ళి కూడా నన్నే వెతుక్కుంటున్నాను అన్న సంగతి ఈ వాక్యం ద్వారా తెలుసుకున్నాను🙏🙏🙏🙏
Thank you Annaya🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
దేవుడు నా జీవిత ప్రయాణం లో అర్థమవుతాడు
కానీ మాట చెప్పి నప్పుడు కాదు.
Pleaseprayerbrothervandhanalu
Grace=shifting my focus from self to CHRIST🎚
దేవుని ప్రేమ నా నుంచి ఏమి కోరదు😇😇🤝🤝
దేవుని ప్రేమ ముందు ఆయన మాట అయినా ఆజ్ఞ అయినా ఏదైనా.. కొట్టి వేయబడుతుంది so.. దేవుడు తన కండిషన్లో ఇలా చేయాలి అలా చేయాలి అని అనుకున్నదంతా ఎత్తివేసి...నిన్ను ఫ్రీగా ఉచితంగా నిన్ను క్షమిస్తున్న నన్నాడు,,,, కాని మనము దేవున్ని కండిషన్ లో పనిచేయాలని... వారు అలా వీరు ఇలా అని రైటుగా ఉండాలనే క్రమంలో... మనం తప్పును వెతికే వారిగా అదే నా మనసు అదే నా నేచర్ అనే వారిగా మారిపోతున్నాము.... మనము ప్రార్థనలో వారు అలా వీరు ఇలా అని చూపిస్తే... మన ప్రార్థన ఫలవంతముగా..ఉండదు.... సూపర్ నాచురల్ పవర్ మెసేజ్.... ప్రతి దైవజనుడు ఈ వాక్యం తెలుసుకుంటే చాలా బాగుపడుతారు...🙏🙏🙏
మీరు చెప్పే Examples వాక్యన్ని అర్దం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది brother... Thank you
దేవుని ప్రేమ అర్థం కావల్సింది నాకు ఆయన ప్రేమ అని....👏👏👏
Thanks Anna🤝🤝🤝🤝
God's Grace rewriting my Life 😍
God violates his words for me 🧡
Nannu batti kadu ayanni batti nenu neethi 🙏🙏🙏
దేవుని మాట, ఆజ్ఞ, చట్టం ఏదైనా ఆయన ప్రేమ ముందు కొట్టి వేయబడిద్ధి thank యు lord👏👏
Devudni Devuni ga na jeevitam loki anumatinchali
దేవుని ప్రేమ నేను అనుకున్న వాటిల్లో వేటిల్లో లేదు అని అర్థమైంది. ఆయన ప్రేమ UNCONDITIONAL...❤️❤️❤️❤️❤️
We only change as we look to him not to ourselves
41:15 ఆయన నాతో లేకపోతే నేను ఏమైపోతనో అని దేవుడు నా గురించి విచారపడుతున్నాడు
దేవుని మాట ని బట్టి కాదు ఆయన హృదయన్ని బట్టి ముందు వెళ్ళాలి అని బాగా అర్దం చేశారు brother... Thank you 🙏
My Problem & My Solution both are god🥰😍
సామెతలు 21:21 నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును.
నేను దేవునిని చూడగలిగినప్పుడే నాకు PEACE.. SALVATION.. పొందుకోగలను అని తెలుసుకున్నాను thank you brother🙌👏🙏
దేవుని రూపం ప్రేమ ❤️❤️❤️❤️❤️❤️
Thank you Anna🤝🤝
Devunui mata nenu neraverchukuntanu anna. Aayana prema krupa jali kanikaram daya anni pondukuntamu. Devuni unconditional love maku kavali . 🙏 Thank you you chala manchi messages ni maku estunnanduku 🙏 tq so much anna ❤️🙏🙏..
Ee వాక్యం ద్వారా అయన ప్రేమ అనేది శాశ్వతం అని తెలుసుకున్నాను.ఇప్పుడు అసలైన ఆనందం నాకు ఆయనను అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా నాకు బోధించాడు. Thanks anna.
It's very very professional behaviour Anna heart totally clean anna
1 కోరిందీయులకు 13:8 ప్రేమ శాశ్వతకాలమందును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచి పోవును; జ్ఞానమైనను నిరర్ధకమగును; ఈ మాటని అర్థం chesaru brother thank you🙏🙏
Oppukolekapothunnamu gaani Anna brathikinchindi anna word of god
bro superb gaa chepparu
నన్ను ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నాను కాని అందులో నే నాకు కిరీటం వుందని తెలియచేశారు 🙏
NO RULES applies on God's Grace🤗😇
God's grace working in my greatest weaknees❤
దేవునిలో right ✅wrong❌ లేవు... కేవలం కృప మాత్రమే వుంది....
Na jeevitam lo dharma shastramu ane devil 😈 vellipoyadu e vakyam dwara meeku chala krutagnatalu anna'🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yes anna iam seeking justest in others
Thank you a
Word of God 🙏
I'm falling out of grace, because దేవునిని నా MINDSET లో నుండి చూడటం వలన 💯TRUE
Devuni prema ni manvudu uhinchaledu .
యోనా 4:2 - యెహోవా, నేను నా దేశమం దుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా? అందు వలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై యుండి, పశ్చాత్తాపపడి కీడుచేయక మానుదువని నేను తెలిసికొని దానికి ముందు గానే తర్షీషునకు పారిపోతిని.
Thank youuuuuuuu lorddddddd!!!!!!
thank you annaya for releasing…
Iam failing to staying in His UN Conditional Love
Failing to know His real attitude love with respect to others
how iam judging people and myself..
Thank you lord 🙇🏻♀️🙏🧎🏻♀️
Thank you annayaaaaaa 🤝
Yes it's true, Manamu ❤denilo nijamina prema untundi ani vetukutamu Kani nijamina prema unconditional love WE CAN SEE ONLY IN THE JESUS CHRIST ✝️
ఆయన నన్ను, నా తప్పులను చూడలేడు.. తనను మాత్రమే చూస్కొగలడు
43:02 కృప అనేది సార్వభౌమ అధికారం
దేవునికున్న అధికారం ఏంటంటే గ్రేస్
దేవుడి ప్రభుత్వం ఏంటంటే గ్రేస్
దేవుడి సింహాసనం ఏంటంటే గ్రేస్
దేవుడి పరిపాలించే రాజ దండం ఏంటంటే కృప
దేవుడి సైన్యం అంతా ఏంటంటే గ్రేస్
Thank you Anna 👏👏🙏🙏🙏🙏
Literally I was in this situation, my heart was hardened to forgive at any cost ,thank you brother I became free now ,praise God
దేవుని కృపను నా జీవితంలో allow చేయడమే... నా problem కి solution
నా జీవితం మొత్తం దేవుని కృపను పక్కన పెట్టి నేను right అవ్వాలని ప్రయత్నిస్తున్నాను💥
దేవుడి ప్రేమ ముందు ఏది గెలవదు.
1యోహాను 4:10 మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.
Jesus love is unconditional with out any rules and regulations. Very nice message Anna god gave promise in bible we follow dat word but we missed he love. Infornt of his love nothing wil workout they wat u said I ustood bt no words to expression hw I feel dis finally and starting onwards he is same position dat loveee bt we are cing in differently thank u so much for opening my eye's hw our god treat us... 🎉🎉❤️👋👋👋
Nijamga devundhi mathrame condition lekunda preminche vekthi...
GRACE IS MY ANTIDOTE to break the cycle of sin
Devudu oka vyaktini preminchetappudu nenu Devuni tho fight cheyyakudadu,. Amazing lesson anna
CONDITIONS APPLY=దేవుడు చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు.. that's how I see god... super explanation... Cleared my doubts💥
దేవుని కృపతో పోరాడడం = నా SIN
57:50 correct anna Rules lo నుండి చూస్తాను.... దేవుని, నాతో ఉన్న వాళ్ళని.
దేవుని మాట కాదు❌ దేవుని కృప ✅ holds first place
41:22 దేని కోసం దేవుడు నన్ను వదులుకోలేడు🤗... అది ఆయన మనసు❤️
Thank you so much anna for letting me know the truth nd unconditional love of God.❤His grace is sufficient for me❤🙌🙏aftr hearing the word of God I came to understand the real unconditional love❤Grace❤Once again thank you so much anna🙏🤝I thank God for the blessed word❤🙌
1. God overrides his word for his love
2. God overrides Justice for his love
Thank you.
దేవుని ప్రేమ : ❤️❤️
నా రూపం చూడదు
నా పాపం చూడదు
నా తప్పు చూడదు
నన్ను నన్ను గా నియమం నిబంధనలు లేకుండా ఒకరు ప్రేమిస్తున్నారు అంటే అది దేవుడు మాత్రమే అని తెలుసుకున్నాను Thank you so much brother 👏👏🙏🙏🙏
Kanikaramune koruchunnadu kani bali nenu koradu🔑words to remember⌚
GRACE.. దేవుడు ప్రేమించేటప్పుడు.. YOU SHOULDN'T FIGHT
Devunidi niyama nibhandanalu leni prema, kani dharmasastranni paatisthene kaadu. Devuni maro rupam prema, avadhululeni prema, nenu danilo nundi bytaku rakudadu. Amen 🙏thank you for this word annaya.. Unconditional love......
Nenu yeppudu aitey, other person lo oka verse ni base chesukoni love chestunnappdu, nenu satisfy avvalenu, naku aa person wrong avutadu..
When I came to know his love is unconditional, ayana maata kantey ayana prema anni chestdi ani telsukunnanu...
Thank you🙏❤ Lord...
God violates his words for me❤
In recent the volume is lower
దేవుని కృప అనేది నాకు అర్థం కాక పోతే నా జీవితం మొత్తం తప్పు అవుతది Thank you Anna
నేను ఎక్కడ ఉన్నానో అందులోంచి Free అయ్యాను Thank you so much Anna 🙏🙏🙏🙏
Mentality of self righteousness... Pulled me out of GRACE
Devudu chepte akkada 100rs pedatamu
1000 Rs pedatamu
10,000 Aina pedatamu
Kaani ksheminchadam matram kudaratledu Krupa ku entho dooram ga vunnamu anna
.
Devuni lo tappu, wrong levu kevalam Krupa matrame vundhi.
Kanikaram teerpu ki minchi atisayapadunu.
Adbutamina vakyam anna
Dharmasastramu tappu chupichiddi but aayana (jesus) prema tappu chupidhu......because his love is unconditional.............
Devuni prema neeyama nibhandalu lenivi daani nundi nenu kudi yadamalaku vellakudadu ani ardam aindi, Devudu etu vunte atu vellipovali ani clear ga ardam aindi anna thank you so much anna.