Anti-India Leaders Getting Defeated One By One | Raka Lokam | K R Sudhakar Rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 226

  • @tippireddyvenkateswarlu9237
    @tippireddyvenkateswarlu9237 15 วันที่ผ่านมา +119

    సర్ మన దేశానికి బయట దేశాలు కంటే, దేశం లోపల ఉండే దేశ డ్రోహులతోనే ఎక్కువ ప్రమాదం..

    • @LahariMathyala
      @LahariMathyala 14 วันที่ผ่านมา

      True bro... Roju roju temple lands taggipothunnaye... 15 lakhs acres nunchi epudu 4.5 lakh acres ki ochindi.. governments ki temple sommu matrame kavali temple safety kanna andaru kalsi Hinduism meeda ne attack chesthunnaru

    • @keesari.rambabu1keesari.ra612
      @keesari.rambabu1keesari.ra612 13 วันที่ผ่านมา

      మొదటి కాంగ్రెస్,mim...ఏమి తెలియని హిందువులను చైతన్యం చేయాలి చేస్తున్నారు 🚩🕉️

  • @prameeladontula9839
    @prameeladontula9839 15 วันที่ผ่านมา +101

    నరేంద్ర మోడీ గారితో పెట్టుకున్నవాళ్ళు సంకనాకిపోవాల్సిందే! ధర్మమే గెలుస్తుంది!! జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

    • @bpcrao3087
      @bpcrao3087 15 วันที่ผ่านมา +6

      Dharmo rakshita rakshitaha

    • @syedsamdani6129
      @syedsamdani6129 15 วันที่ผ่านมา

      Same happened with Trump.
      Know he elected as president. So he not invited modi.

    • @LahariMathyala
      @LahariMathyala 14 วันที่ผ่านมา

      Em gelchindi bro... India lopale ekva enemies unnaru bayata kanna

    • @syedsamdani6129
      @syedsamdani6129 14 วันที่ผ่านมา

      That is in government today.

  • @baanushankarraosimhadri7643
    @baanushankarraosimhadri7643 15 วันที่ผ่านมา +77

    సార్ ఆనాటి చాణిక్యన్ని ప్రపంచం చూడలేదు -- భారతదేశ చాణిక్యలు ఎలా వుంటారో భారత నరేంద్రుడు టీమ్ని చూచి భయపడుతున్న ప్రపంచ దేశాలు -- యిదే అఖండ భారత రాజనీతి.

    • @GorlaNarsimha
      @GorlaNarsimha 15 วันที่ผ่านมา +1

      Jai shree Ram

  • @lakshminarayanamotukuri9349
    @lakshminarayanamotukuri9349 15 วันที่ผ่านมา +38

    మన ఇంట్లో శత్రువుల వల్లే ప్రమాదం ఎక్కువ....

  • @balubalu7953
    @balubalu7953 15 วันที่ผ่านมา +36

    భారత్ పై విషం చిమ్మే వాళ్ళు బస్మం కాక తప్పదు ఇది భారత్ కి సత్య యుగం 🙏🚩

    • @ChennaVenkatesh-i1u
      @ChennaVenkatesh-i1u 15 วันที่ผ่านมา

      నిజం చెప్పారు మిత్రమా ధన్యవాదాలు

  • @tippireddyvenkateswarlu9237
    @tippireddyvenkateswarlu9237 15 วันที่ผ่านมา +53

    మన దేశంలో ఉండే దేశ ద్రోహుల లిస్ట్ ఇజ్రాయెల్ కి ఇస్తే వాళ్ళూ కరక్ట్ గా లేపుతారు...

  • @rajashekhar2212
    @rajashekhar2212 15 วันที่ผ่านมา +42

    భారతదేశాన్ని కాపాడటానికి వచ్చిన రాజర్షి చాణక్యుడు నరేంద్ర మోడీ గారు మరి ఆయన మనసు నొప్పిస్తే జరిగే పరిణామాలు ఊహించలేము. ప్రపంచ దేశాలే ఆయనను కొనియాడుతున్న తరుణాన ఇప్పటికీ విషం చిమ్మే రాజకీయ నాయకులు మనదేశంలో ఆయన ఖ్యాతిని చూసి ఓర్వలేని కుహనా మేధావులు వీరి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. భగవంతుని ఆశీస్సులు మోడీ గారిపై ఉన్నాయి. మన దేశానికి మంచి జరుగుతుంది. మంచి విశ్లేషణ అందజేసిన మీకు ధన్యవాదాలు సార్ 🙏

  • @rangamsetty6691
    @rangamsetty6691 15 วันที่ผ่านมา +14

    మోడీ సర్వసంగ పరిత్యాగి..కావుననే ఈ సంఘటనలు.మీకు ఒక విషయం చెప్పాలి మన కండ్లసెఎదురుగా.కెసిఆర్ ఒక సభలో మోడీని ఒక దరిద్రుడు అని అన్నాడు.కెసిఆర్ పతనం స్టార్ట్.అన్నాను.కాళేశ్వరం పంప్ సెట్స్ మునిగాయి.అస్సలు మీడిగడ్డ పనికి రాకుండా పోయింది.ఇపుడు జ్యుడీషియల్ కమిషన్ ముందు నిలబడాలి ఎన్నికలలో వోడిపోయాడు.మోడీ E D బోడి anna kavitha జైలు పాలు .P.M oka జుమ్లా అన్న కేటీఆర్ జైలుకు పోవటానికి రెడీ.దీనికేమంటారు.సాధ్ సంతులను దుర్భాషలు ఆడితే అంతే మరి..

  • @akula76v
    @akula76v 15 วันที่ผ่านมา +14

    🙏మీ విశ్లేషణ,అనిర్వకచనీయం, మాటలు అందని ఆణిముత్యములు 🙏

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 15 วันที่ผ่านมา +8

    మన దేశంలో ఉన్న పాకిస్తాన్ ప్రేమికులను ఒక్కొక్కరి ని ఏరివేయాలి, భారత్ పట్ల వ్యతిరేక ధోరణితో ఉన్న వారు మోదీ గారిని అనవసరంగా కెలికి చరిత్ర హీనులు గా మిగలడం చాలా మంచి విషయం

  • @JindeEranna-j5j
    @JindeEranna-j5j 15 วันที่ผ่านมา +21

    రాకాగారీకీ నమస్కారం.

  • @pullaiahpalempally3508
    @pullaiahpalempally3508 15 วันที่ผ่านมา +11

    భారత్ మాతాకీ జై రేఖ గారు భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి వివరించారు నమస్తే

  • @KommireddyCRNaidu
    @KommireddyCRNaidu 15 วันที่ผ่านมา +12

    వాళ్ళు అందరికి కర్మ ఫలం లభించింది 🎯 !

  • @sekharchandranimmakayala6399
    @sekharchandranimmakayala6399 15 วันที่ผ่านมา +17

    మంచి విశ్లేషణ

  • @jwalaveerabhadraraomudigon935
    @jwalaveerabhadraraomudigon935 15 วันที่ผ่านมา +2

    అందుకే నండీ ధర్మో రక్షతి రక్షితః అని అంటారు.
    ఇలాంటి పరిస్థితుల్లో ఆనందంగా ఉంటం చేత ఆరోగ్యం కూడా కుదుటపడుతోంది.
    👏👏👏👏😃😃😃

  • @नमामिनव्यभारतीम्
    @नमामिनव्यभारतीम् 15 วันที่ผ่านมา +6

    *ధర్మ ఏవ హతోహన్తి*
    *ధర్మో రక్షతి రక్షితః*

  • @uraju-bharath
    @uraju-bharath 15 วันที่ผ่านมา +10

    నేల చూపులు చూస్తూ నీళ్ళు నములుతూ చేతులు నలుపుకుంటూ తందాన తాన అనే దద్దమ్మ నాయకత్వం కాదు ఇది. దేశభక్తి తెగువ సాహసం స్థిరత్వం అభివృద్ది రక్షణ అంతులేని ఆత్మ విశ్వాసం/గౌరవం అత్యున్నత విదేశాంగ విధానం కలిగిన ఎదురులేని తిరుగులేని నాయకత్వం ఇది

    • @jaganmohanrao287
      @jaganmohanrao287 15 วันที่ผ่านมา +1

      చాలా మంచి విశ్లేషణ. ఇపుడు కెనడా ప్రధాని రాజీనామా తో మొత్తం పరిస్ధితి అంతా అలానే కనపడుతున్నది.ఏమైనా సరే ఇక ఈ ప్రభుత్వానికే అందరూ ఓటు వేసి గెలిపించాలి

  • @krishnamurthybollu7718
    @krishnamurthybollu7718 15 วันที่ผ่านมา +5

    'ధర్మ మేవ జయతే'

  • @SathyanarayanaManda
    @SathyanarayanaManda 16 วันที่ผ่านมา +25

    జై శ్రీరామ్ భరతమాతకీ

  • @ramakrishnavatyam3955
    @ramakrishnavatyam3955 15 วันที่ผ่านมา +6

    మంచి/గొప్ప గణాంక సమాచారం. Jai Modi.💐🙏👏👏👏

  • @yakannak8359
    @yakannak8359 15 วันที่ผ่านมา +3

    జైశ్రీరామ్ రాక గారు మనదేశంలో ఉన్న ఉగ్రవాదులను కూడా అంతం అందించాలి

  • @mohankrishna4413
    @mohankrishna4413 16 วันที่ผ่านมา +17

    జై హొ భారత్ !

  • @AshokKumar-sj7pr
    @AshokKumar-sj7pr 15 วันที่ผ่านมา +11

    నమస్కారం సార్ జై శ్రీ రామ్ 🙏🙏🙏 జై హింద్ 🇮🇳🫡

  • @bagulavenkatesh9968
    @bagulavenkatesh9968 14 วันที่ผ่านมา +1

    జై హింద్

  • @sreenivasv3042
    @sreenivasv3042 15 วันที่ผ่านมา +11

    Excellent analysis sir. Sri ramudu velasina vela vishesham idantha..
    Kali yugam nundi Sathya yugam vypu prayanistunam😊

  • @bagulavenkatesh9968
    @bagulavenkatesh9968 14 วันที่ผ่านมา +1

    జై శ్రీ రామ్, జై భారత్

  • @ChennaVenkatesh-i1u
    @ChennaVenkatesh-i1u 15 วันที่ผ่านมา +4

    జయము జయము భరతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏

  • @ramsdontha
    @ramsdontha 15 วันที่ผ่านมา +1

    Good analysis

  • @504venu
    @504venu 15 วันที่ผ่านมา +7

    జై భారత్ జై శ్రీరామ్

  • @uzwalesh
    @uzwalesh 15 วันที่ผ่านมา +9

    Jorg సోరోస్ sangathi theliyali😊😊

    • @tippireddyvenkateswarlu9237
      @tippireddyvenkateswarlu9237 15 วันที่ผ่านมา +5

      జనవరి 20 తర్వాత వాడికి ట్రంప్ ప్రతిరోజూ పండగ చూపిస్తాడు...

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 15 วันที่ผ่านมา +1

      eppati nundo kutralu kutantralu chestunnadu kaani Bharat ni EMI cheyya leka potunnadu Soros ZERO ayyadu

  • @ravibaburao
    @ravibaburao 15 วันที่ผ่านมา +2

    జైశ్రీరామ్ 🙏🙏🙏🙏🙏

  • @marpuraju5528
    @marpuraju5528 15 วันที่ผ่านมา +3

    ఇవన్నీ భారత్ కు శుభ శకునాలు

  • @annapurnaiahgarimella974
    @annapurnaiahgarimella974 15 วันที่ผ่านมา +1

    మన ధర్మమే మనల్ని కాపాడుతున్నాది.

  • @k.asureshbabu6597
    @k.asureshbabu6597 15 วันที่ผ่านมา +2

    Very true RAKA SIR. Sathyamevajayathe Always truth prevails. MODIJI is an incarnation God. Another avathar. God sees the truth but waits.
    Jai hind Jai Karnataka Jai shree Ram Jai shree krishna Jai bholenath Jai MODIJI

  • @vengavenkatesh903
    @vengavenkatesh903 15 วันที่ผ่านมา +3

    జై హింద్ జై భారత్ జై మోడీ జై బిజేపి

  • @kvrrao1010
    @kvrrao1010 15 วันที่ผ่านมา +1

    You're No# Telugu international channel news! Hattoff sir. Keep moving forward. Thanks

  • @Dorababudvocate
    @Dorababudvocate 15 วันที่ผ่านมา +2

    మన వాళ్ళ శాపం...

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 15 วันที่ผ่านมา +6

    ఆ నాటి మహాభారతం లో ఉన్న నేటి పాత్రలు ఇంకా ఉన్నాయా అంటే.. ఎస్.అనే సమాధానం వినిపిస్తుంది. 2025 నుంచి ప్రపంచ దుష్ట శక్తులు ( కలియుగ రాక్షసులు ) సంహారము జరుగబోతోంది.
    --------------------------------------------------
    ఐక్యరాజ్యసమితి = ధృతరాష్ట్రుడు.
    అమెరికా = దుర్యోధనుడు
    దుశ్శాసనుడు =. కెనడా
    కర్ణుడు = బ్రిటన్
    శకుని =. చైనా సైతాన్.
    సైంధవుడు = టర్కీ
    లక్క ఇంటిని తగులబెట్టింది = పాకిస్థాన్ బంగ్లాదేశ్ మయన్మార్ మాల్దీవులు మొదలైన బహిరంగ రాక్షస దేశాలు.
    నాటో కూటమి = దుర్యోధనుడి సోదరులు
    భారత్ లో ఉంటూ భారతదేశాన్ని ముక్కలు చేసే ఇంటి దొంగల బ్యాచ్ = కాంగ్రెసు పార్టీ (ఫేక్ గాంధీల బ్యాచ్) కమ్యూనిస్టులు సూడో సెక్యులరిస్టులు, కొన్ని రాజకీయ ప్రాంతీయ పార్టీలు ( కాంగ్రెసు పార్టీ దత్తత తీసుకున్న కాంగ్రెస్ తోకలు.
    మహాభారత యుద్ధం జరిగింది 18 రోజులు.
    నేటి మహాభారత అంతర్గత యుద్ధం 18 సంవత్సరాలు. 2014 నుండి 2032 . 2032 లో అఖండ మహాభారత దేశ అవతరణ.
    నరేంద్ర మోడీ = శ్రీకృష్ణుడు
    ధర్మరాజు = భారతదేశము
    భీముడు = భారత త్రివిధ దళాలు,
    అర్జునుడు = రష్యా
    నకులుడు = నెతన్యాహు.
    సహదేవుడు =భారతదేశ రహస్య గూఢచారి సంస్థ లు.

  • @MuralimohanVedala
    @MuralimohanVedala 16 วันที่ผ่านมา +5

    నమస్తే గురువు గారు
    జై శ్రీ రామ్

  • @Panchajanyam_Sri
    @Panchajanyam_Sri 15 วันที่ผ่านมา +2

    మోదీ గారు కారణజన్ముడు 💐🙏

  • @ShivaKumar-nq2fu
    @ShivaKumar-nq2fu 15 วันที่ผ่านมา +1

    Jai Shree Ram

  • @manohargone2292
    @manohargone2292 15 วันที่ผ่านมา

    Your patriotism is inspiring

  • @srinivasachary997
    @srinivasachary997 15 วันที่ผ่านมา +2

    Jai shree Ram 🛕 🚩 Jai Shree Krishna Jai bajrangbali,🛕🚩🚩🚩
    వక్ఫ్ బోర్డు క్యాన్సల్ చేయాలి ఆ చట్టాన్ని పూర్తిగా తీసివేయాలి
    దానివల్ల పొలాలు కొనాలన్న అపార్ట్మెంట్లు కొనాలన్న ఇంటి స్థలాలు ఫ్లాట్ స్థలాలు కొనాలన్నా భయపడుతున్నారు
    మల్కాజిగిరి లో 750 ఎకరాలు
    ఉప్పల్ లో కూడా
    జహీరాబాద్ లో 14 000
    ఇంకా కొన్ని చోట్ల 28 వేల ఎకరాలు వక్ఫ్ బోర్డు కింద వచ్చాయి
    కేసులు ఫైల్ అయినాయి
    Wakf bord నీ పూర్తిగా తొలగించాలి
    అప్పుడు కానీ రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకోదు

  • @suryaganagayatri8201
    @suryaganagayatri8201 15 วันที่ผ่านมา +1

    కర్మ సిధ్ధాంతం అంటే అదే కదా

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 15 วันที่ผ่านมา

    🚩🙏Om Namah Shivaya 🚩🙏

  • @nandivadaradhakrishna7451
    @nandivadaradhakrishna7451 15 วันที่ผ่านมา

    శ్రీ రాకా సుధాకర్ గారు నమస్కారము

  • @RamaraoKaranam-cw3qv
    @RamaraoKaranam-cw3qv 15 วันที่ผ่านมา

    జైశ్రీ రామ్

  • @ayyalasomayajulasrinivas4249
    @ayyalasomayajulasrinivas4249 15 วันที่ผ่านมา +2

    Whoever anti India leaders they will go into dustbin ie absolutely true. From Imran khan to Just in out Trudeau also.
    Really very good analysis.

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 15 วันที่ผ่านมา +3

    జై శ్రీ రామ్ !!! భారత్ మాతా కీ జై !!!!

  • @KRBRao
    @KRBRao 15 วันที่ผ่านมา +2

    Jai Jai Modiji 🇮🇳🚩🇮🇳🚩🇮🇳🇮🇳

  • @NIJAMNIPPULAANTIDHI
    @NIJAMNIPPULAANTIDHI 15 วันที่ผ่านมา

    Commenting for better reach.

  • @vvssatyanarayanavelpuri4774
    @vvssatyanarayanavelpuri4774 15 วันที่ผ่านมา +1

    Well said Raakaji. But didn't mentioned anything about Nepal it seems. Jai Siyaram.🌸🙏

  • @rajasekharatuppada5292
    @rajasekharatuppada5292 15 วันที่ผ่านมา +1

    ❤❤❤❤ SUDHAKAR garu your words are 100% correct ❤❤❤❤❤

  • @pasulamuthyamreddy7489
    @pasulamuthyamreddy7489 15 วันที่ผ่านมา +1

    Yes sir.

  • @bhaskarraovankadaru3580
    @bhaskarraovankadaru3580 16 วันที่ผ่านมา +5

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @Satya-bc2vr
    @Satya-bc2vr 15 วันที่ผ่านมา +2

    Jai Sriram and no one can touch the "SANATHANA DHARMA" and Mera Bharath Mahan!

  • @vsraogopalam5351
    @vsraogopalam5351 15 วันที่ผ่านมา +3

    Till today no Bharat leader had got world wide respect but Modiji got that

    • @kdurgaprasad780
      @kdurgaprasad780 15 วันที่ผ่านมา +1

      Because of modiji india is enjoying respect from all corners of world including the major powers.

    • @kdurgaprasad780
      @kdurgaprasad780 15 วันที่ผ่านมา

      Long live modiji as a human being and as the one and only leader from bharat.

  • @perumallanarasimhagupta2567
    @perumallanarasimhagupta2567 15 วันที่ผ่านมา

    Very happy to hear such news. Jai Bharat. Jai Hind.

  • @LokeshReddy-bk6wz
    @LokeshReddy-bk6wz 15 วันที่ผ่านมา

    చాలా మంచి విషయాలు చెప్పారు జీ.జైశ్రీరామ్

  • @subhash7588
    @subhash7588 15 วันที่ผ่านมา

    జై శ్రీరామ్ రాకా గారు , ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని నిరూపితమైంది / నిరూపింపబడుతుంది . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @suryanarayanamurty766
    @suryanarayanamurty766 15 วันที่ผ่านมา

    Rakhagariki namaskaram

  • @thippeswamylalgondur1845
    @thippeswamylalgondur1845 16 วันที่ผ่านมา +4

    Namaste Sudhakar Sir

  • @Manikantanag777
    @Manikantanag777 15 วันที่ผ่านมา +2

    Jai modi ji 🚩🚩🚩🙏🙏🙏 Jai Bharath 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @RavichandraAdiga-wz1qq
    @RavichandraAdiga-wz1qq 15 วันที่ผ่านมา +1

    Jai sheeran jaiho bharath

  • @Naveen-kv3zz
    @Naveen-kv3zz 15 วันที่ผ่านมา +1

    All the very very best Modi ji

  • @aaradhyaankaiah1015
    @aaradhyaankaiah1015 15 วันที่ผ่านมา

    Thanks guruvu garu.... thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 guruvu garu...

  • @shivasln6711
    @shivasln6711 15 วันที่ผ่านมา +1

    Jai sri ram 🌺🌺🌺🙏🙏🙏

  • @rajurouthu1745
    @rajurouthu1745 15 วันที่ผ่านมา

    Jai Shree Ram Guruvu Garu 🚩🚩🚩

  • @nageshkumarsurepally5027
    @nageshkumarsurepally5027 15 วันที่ผ่านมา +1

    Currect❤

  • @srinivasgoudpachimatla7931
    @srinivasgoudpachimatla7931 16 วันที่ผ่านมา +3

    Rakalokamku SwagataM 🎉

  • @jaivirat-tv8457
    @jaivirat-tv8457 15 วันที่ผ่านมา +1

    జై భారత్

  • @kasaiahchinnakelam2441
    @kasaiahchinnakelam2441 16 วันที่ผ่านมา +5

    #Vote4BJP

  • @gopalaraokolluru9945
    @gopalaraokolluru9945 15 วันที่ผ่านมา +1

    జై శ్రీరామ్

  • @shashankreddy3384
    @shashankreddy3384 15 วันที่ผ่านมา +1

    🎉🎉jai hind ❤❤jai shree ram

  • @ramuluvarikuppala2541
    @ramuluvarikuppala2541 15 วันที่ผ่านมา +1

    Yes sir

  • @krishnareddy9895
    @krishnareddy9895 15 วันที่ผ่านมา +1

    💯👌

  • @VijayaLakshmiHavaldar
    @VijayaLakshmiHavaldar 15 วันที่ผ่านมา +1

    Truely said sir 🙏

  • @Sravan-k6l
    @Sravan-k6l 15 วันที่ผ่านมา +1

    Paravaledhu sir entha dhaadi chestharo anthaga balapaduthundhi Hamara Akhanda Bharath Jai Hind 😊😊

  • @shivvakotaiah7454
    @shivvakotaiah7454 15 วันที่ผ่านมา

    జై శ్రీరామ్ 🙏🙏🙏🙏👏👏

  • @venkatswamy2400
    @venkatswamy2400 15 วันที่ผ่านมา

    GREAT INFORMATION THANK YOU SIR❤❤❤❤🎉

  • @gajarlaramesh9118
    @gajarlaramesh9118 15 วันที่ผ่านมา

    👍🙏🚩భారత మాతాకి జై

  • @guggilapugowrisankararao8182
    @guggilapugowrisankararao8182 15 วันที่ผ่านมา +1

    Jai Bharath

  • @dadigamuralikrishna1648
    @dadigamuralikrishna1648 15 วันที่ผ่านมา

    Manya sri Sudhakar garu.. Mee content start chestunappudu Like kotti vintanu, meeru kluptanga chebutaru, chaala small video to kluptanga chebutaru, Hats off to you

  • @ranjitharanjitha1007
    @ranjitharanjitha1007 15 วันที่ผ่านมา +2

    Jaishreeram

  • @vijayalakshmipolamraju6042
    @vijayalakshmipolamraju6042 15 วันที่ผ่านมา +1

    jai sriram

  • @vidhyavikas
    @vidhyavikas 15 วันที่ผ่านมา

    ధర్మో రక్షతి రక్షతః ఆన్నది నిజమయ్యింది.

  • @sankarraopadavala5613
    @sankarraopadavala5613 15 วันที่ผ่านมา +1

    Good evening sir 👍

  • @RAM-me5ye
    @RAM-me5ye 15 วันที่ผ่านมา +5

    భారత వ్యతిరేకులు కాటికి కాళ్ళు చాపి పడుకుంటారు 😂😂😂😂😂😂😂

  • @Gani2S
    @Gani2S 15 วันที่ผ่านมา

    జై శ్రీరామ్ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @Vkrnaidu-v9m
    @Vkrnaidu-v9m 15 วันที่ผ่านมา

    Jaihind jai Bharath

  • @Vkrnaidu-v9m
    @Vkrnaidu-v9m 15 วันที่ผ่านมา

    Jaihind jai Bharath Bharatha mataki jai jai Modi Jai Sriram Jai Bharath jaihind namaste

  • @ravek8617
    @ravek8617 15 วันที่ผ่านมา

    Jai Bharath 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir 15 วันที่ผ่านมา +1

    Good developments 🎉

  • @m.sriramulu9255
    @m.sriramulu9255 15 วันที่ผ่านมา +1

    👌👍🙏💐💐🚩🚩🚩🚩

  • @srinivasnalla1389
    @srinivasnalla1389 15 วันที่ผ่านมา +2

  • @madadisampathrao3221
    @madadisampathrao3221 15 วันที่ผ่านมา +1

    Jai shreeram jai hind jai bharat jai modiji

  • @drainampudiramasatyavathi6449
    @drainampudiramasatyavathi6449 15 วันที่ผ่านมา

    With no bullet no arrow and no knife but with diplomacy, this is done. Kudos to Modiji ajith dowel ji Jaishakar hi and Amith Shah ji

  • @SathishHarika
    @SathishHarika 15 วันที่ผ่านมา +1

    Antha sare sir, raga Bharat vyatireki Kada, vadi sangati chudali

  • @PrakashPemmaraju
    @PrakashPemmaraju 15 วันที่ผ่านมา

    Satyameva Jayati!

  • @VijayKumar-eq7mm
    @VijayKumar-eq7mm 15 วันที่ผ่านมา

    JAI SHRIRAM🚩🚩