Middle class people ni avaru Patti chukoledu kevalam tax lu katte valaga matrame chesaru rates tagginchaledu gas subsidy 19 RS vestunaru petrol diesel rates taginchaledu Russian oil cheap rates ki dorikina Bharath lo rates taginchaledu no body bothers about about middle class
@@gangapatlanagaraj8063 ఉన్నవారికి Bjp ప్రభుత్వం బాగానే ఉందీ కని లెని వారికి మధ్యతరగతి వారికి ఎలా ఉపయోగ పాడింది నేను నేలకి20000 సంపదిస్తే నాకు రోజు తిరిగే పెట్రోలు లో కానిసం ఒక్క10 మిగిలినా నేలకి300 మిగులుతుంది అంటే ఒక్క నేల కేబుల్బిల్లు అలాగే మధ్యతరగతి వారికి కానిసం రేషన్ కార్డ్కుడా ఉండడు అంతే ఈపదకం రాదు మరి రాస్త్ర ప్రభుత్వం కని జాతియ ప్రభుత్వం కని ఎలా నాకు అధాయం పెంచుతున్నారు,వ్యాపారస్థులు ఋణం మాఫీ చేస్తున్నారు మరి నా వ్యవస్య అప్పు ఎందుకూ మాఫీ చేయరు చెప్పాలి మోడీ గారు
ఎక్కువ ఆర్థిక వనరులు ఉన్న పార్టీ bjp నే కదా . మరి ఆ డబ్బుతో హిందూ ఓటుబ్యాంకు నిర్మాణం కోసం నెలకు కొంత డబ్బు ఇచ్చి కొందరు నిరుద్యోగులకు పనికల్పించవచ్చు . మరి ఆ పనిచేయడం లేదు ఎందుకు . ఆ పనిచేయనంతవరకు హిందూ ఓటు బ్యాంకు ఏర్పడదు .
In your opinion BJP is a party of Hindus Please don't bring hindutva in every aspect This election result shows that development ,employment and expensive market rates of essential commodities. .......plays a key role and religion is next BJP Hindus party MIM MUSLIMS PARTY THEN DESH KA PARTY EKKDA UNDI BOTH BJP AND MIM OR Having WRONG IDEOLOGY
Ledu...ec sariga panichayledu...westbengal lo arachankanga voting jargindhi...ec emichesindhi...same way madhavilatha chaputhinivindhi Hyderabad lo paristhiti...emi jargindhi...
Ap lo Modi gaaru tana swardham kosam TTD AP Tirupati lo jagan &co Christians dosukuntuntae he kept quiet .AP lo hinduvu lu modini nammaru.vajpay garu anny states samanam ga chusaevaru but Modi gariki Gujarat tappa emy kanapadadu. AP ni Adani ki dosi pedutunnaru.AP lo drugs dorikina cbi ni silent chesi jagan Adani gariki menu chesaru. Hinduvulu enduku samardhinchali.
పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭 యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు సార్😭😭 మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు! శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు😭 90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

రాహుల్ గాంధీ యూపీలో ప్రచారం చేస్తున్నప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తానని ప్రకటించాడు. అది బాగా ఉపయోగపడింది వాళ్ళకి. ప్రతి మహిళకు లక్ష రూపాయలు బ్యాంకులో అకౌంట్ వేస్తానని బాగా చెప్పగలిగాడు. అదేవిధంగా ముస్లిం మహిళలకు ఒక లక్ష25 వేలు బ్యాంక్ అకౌంట్లో వేస్తాను అని చెప్పాడు. ఉచితాలకు అలవాటు పడ్డ ప్రజలు గొర్రెల్లాగా ఓట్లు వేశారు. విదేశీ శక్తులు నుండి డబ్బులు పొందిన రైతు సంఘాల నాయకులు చాప కింద నీరులాగా పశ్చిమ ఉత్తర ప్రదేశ్ హర్యానాలలో దుష్ప్రచారం చేసి లాభాలు పొందారు .
Very good analysis👌🏻 ఇది చాలా దురదృష్టకర పరిణామం. ఈ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు వస్తాయని కలలో కూడా ఊహించలేదు. 10 years నుండి ప్రశాంతంగా బ్రతుకున్న భారతీయులు ముఖ్యంగా హిందువులు చాలామంది ఒకప్పటి మన పాత దుస్థితిని మర్చిపోయినట్లున్నారు. Results చూసి shock తిన్న మా ఇంట్లో వాళ్ళందరం మీ vedio చూసే వరకూ కారణాలేమిటి అన్నది కొంచెం కూడా అర్ధం కాక అయోమయంలో ఉన్నాం. మోడీ ప్రభుత్వం తను అనుకొన్నది చేయడానికి కూటమిలోని మిత్రపక్షాల సహకారం పైన ఆధారపడుతూ కొన్ని చేసి, కొన్ని చేయలేక, తన మనుగడ కోసం ప్రాంతీయ పార్టీలు చెప్పినట్టల్లా ఆడుతూ తనకి ఉన్న మంచి పేరు పొగొట్టుకొనే కంటే కొంత స్థిరత్వం సాధించిన తరువాత అదును చూసి ప్రభుత్వాన్ని రద్దు చేసేసి మళ్ళీ ఎన్నికలకి వెళ్ళిపోయి ఫుల్ మెజారిటీతో గెలవడం ఉత్తమం.
పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭 యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు సార్😭😭 మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు! శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు😭 90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
హిందువులకు వెయ్యి సంవత్సరాల బానిసత్వం తరువాత కూడా బుద్ది రాలేదు . టికెట్స్ యూపీ లో యోగి ఆదిత్యనాథ్ సలహాలకు వ్యతిరేకంగా ఇవ్వడము జరిగింది. ఆర్ ఎస్ ఎస్ ని దూరం పెట్టడము జరిగిందని కూడా సమాచారం . ఈ విషయం లో భాజపా దూకుడుగా వ్యవహరించింది . బహుశా శ్రీ రామ మందిరం పూర్తి చెశామనే ధీమాలో బాజ్పా పొరపాట్లు కొన్ని చేశింది. బాజపా కు వ్యతిరేకంగా విదేశాల నుండి చాలా డబ్బు ముక్యంగా చైనా నుండి వచ్చింది.
If required RSS should be kept aside because nowadays it is also not working for sanatanees. Doing muslim appeasement; not strengthening sanatanee forces. Moreover RSS top brass thinks that they are not answerable to anyone, even to sanatanees who helped it to survive all these years.
పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭 యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు సార్😭😭 మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు! శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు😭 90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
నమస్తే అండి.... లోక్ సభ ఫలితాలు కాసింత నిరాశ పర్చిన మన తెలంగాణలో బీజేపీ సాధించిన సీట్లు మంచి ఊరట నిచ్చాయి. ఈ ఫలితాల సాధనలో మీ లాంటి విషయనిపుణుల సహకారం మరువలేనిది. దేశం లో ,రాష్ట్రంలో జాతీయవాదం పెరగాలంటే మీ ఛానల్ చిరకాలంవుండాలని కోరుకుంటూ మీ కృషి కి మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
Manaku buddhi raadu, yenduku ante, mana Matamu HINDU ayinaa, manaku chaalaa bhedaabhipraayaalu vunnaayi. 10 years PRIME MINISTER gaa vundi,kaneesamu ENDOMENT DEPARTMENT ni raddu cheyaledu, MASJID,CHURCH Endoment paridhilloki raadu kaanee Hindu temples raavaali, idi yenta nyaayamu? Innaallu veellu yemi chesaaru? Yevaroo adagaremi?
బిజెపి ఆర్ఎస్ఎస్ ను దూరం పెట్టడం మరియు కొత్త వాళ్లకు పరిచయం లేని వ్యక్తులకు ఆయా ప్రాంతాలలో పార్టీ టికెట్లు ఇవ్వడం వారికి కార్యకర్తలు సంపూర్ణమైన మద్దతు తెలుపక పోవడం ముస్లింల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఓట్లు వేయరు ఈ విషయాన్ని తెలుసుకోకపోవడం
ఇది వాస్తవం పూర్తిగా పార్టీ కాకుండా వ్యక్తి గత ప్రభావం లోకి పోతోంది gst అతిపెద్ద దెబ్బ దాని గురించి మూర్ఖంగా ముందుకు ఆలోచన చెయ్యడం మానెయ్యాలి , సంఘాన్ని పూర్తిగా పక్కనే పెట్టేశారు
Why 'people' are so worried about RSS?? It is in existence for 90+ years but still could not break communist forts like kerala and westbengal, particularly in kerala, it failed miserably in creating the ecosystem of thoughts in favor of sanatana dharma.

No,BJP seats allotment in UP was a disaster and there was friction with yogi and RSS at least this will tech Modi and shah combo what not to atleast ppl gave mandate to NDA but in 2014 congress did not get that chance.
Because they did not understand the direct connection between doing Puja and voting for safeguarding sanatana dharma. In this aspect RSS also did nothing to make them understand.
బీజేపీ తప్పులేదు. కుల ఆటలు, ఉద్వేగభరితమైన రైతుల ఆందోళన, ఉద్వేగభరితమైన అగ్నివీర్ ఉద్యోగాలు, రాజ్ ప్రసంగం కొన్ని నియోజకవర్గాల వల్ల ప్రభావితమైన ప్రజలు, హిందువులు ఓటింగ్‌కు హాజరుకాలేదు, మరికొందరు జనాభా ఆట, ఓటర్ల జాబితాను పెంచి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. , మతపరమైన జనాభా గేమ్. చాలా ప్రాంతీయ పార్టీలు, కులాల పార్టీలు.
మన దేశంలో ఉన్న హిందువులంతా దరిద్రులు ఎవ్వరూ ఏ దేశంలో ఉండరు. అగ్రకులాలు, నిమ్న కులాలు అని మాట్లాడుతారు కానీ అసలు కుల రహిత దేశంగా మరుద్దమంటే మళ్లీ ఈ దరుద్రులే కలసిరారు. ఇంత అద్భుతమైన అవకాశం మళ్లీ రాదేమో... మోదీ లాంటి నాయకుడు ధీరుడు పురుషోత్తముడు లోకనాయకుడు ఇప్పట్లో రాలేదు.
ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ చూసి బాధగా అనిపించింది అలాగే మోదీ గారు మరియు వారి టీం ప్రతి ఒక్కరూ చాలా చాలా కష్టపడి ఈ దేశానికి ప్రపంచంలో ఒక మంచి గుర్తింపుని తీసుకొచ్చిన మాట వాస్తవం కానీ సెక్యులరిజం సిద్ధాంతాలు పలుకుతూ కొంతమంది ఈ దేశానికి పట్టిన చీడపురుగులు అలాంటివారు ఉన్నంతకాలం ఈ దేశ తలరాతని ఎవరు మార్చలేరు ముఖ్యంగా ఈ దేశ హిందువులందరూ మిగతా మతాల వారిలాగా ఒక యూనిటీగా ఉండే రోజు వస్తే తప్ప ఈ దేశంలో మార్పు రాదు నీతిమంతులు కొద్ది మందే ఉన్నారు స్వార్థపరులు కోకొల్లలుగా ఉన్నారు ఇప్పటికైనా హిందువుల్లో మార్పు రావాలని మనతో మంచిగా ఉంటూ ఈ దేశాన్ని ఎలాగైనా సర్వ నాశనం చేయాలని కోరుకుంటున్నారు అలాగే వారికి ఓట్లు వేసే వారు ఉన్నంతకాలం ఇలాగే ఉంటుంది మళ్లీ 60 సంవత్సరాలు వెనక్కి మనం వెళ్లిపోయాం జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై జై బిజెపి
well said bro we returned and went back till 60 years... Modi is so great he has garnered a tremendous name and fabulous power all over the world and engraved with diamond letters in the annals of world history ..I love Modi it's so painful and excruciating to hear ..
You are 100% correct bro....I was upset a lot and I didn't take food because Hindus are still not united... Especially UP, Tamilnadu and many other states 😢😢😢😢
It is not surprising at all. Muslims have taken all the benefits and voted for khangress and other indi parties whereas sanatnees also enjoyed benefits and voted to khangress!!! That is the main difference. Sanatanees don't have the threats perception-anticipating threats.
మన దేవాలయాలు మనకే ఇవ్వాలి లేదా అన్నీ చర్చెస్ మసీదులు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద ఉంచాలి మా గుళ్ళో మీ పెత్తనం చెలాయించే అధికారం మీకు అంటే ఈ ప్రభుత్వానికి ఉండ కూడదు
ఈ ఎన్నికలు దఫ దఫాలుగా 44రోజులు సుదీర్ఘముగా ఎన్నికలు నిర్వహించడము వల్ల BJP పై కాంగ్రెస్ తదితరుల విమర్శల ప్రచారం voting ముందు జరగడం వల్ల BJP సీట్లు తగ్గాయి. మోదీ ప్రచారం చేయటానికి వీలుగా ఎన్నికల షెడ్యూల్ 44రోజులు పెట్టడమే పెద్ద తప్పు.
Myself support your thoughts, Ignore Muslim community, for this to Happen every sanathani should be educated regarding pros & cons, one should have to be shown past consequences faced by social beings, Hare krishn.
హిందువులు కలసి కట్టుగా ఓటు వేయడము నేర్చుకోవాలి. కుల సమీకరణాలు మానుకుని జాతిని దృష్ఠిలో పెట్టుకొని ఓటు వేయడము నేర్వాలి. త్వరలో భారత దేశం మరో ఎలక్షన్ ని 2025లో చూడబోతోందని నా అభిప్రాయం. ఎన్.డి.ఎ. లో ఉన్న "యు" టర్న్ మాష్టర్లు ఇందుకు కారణం అవగలరు.
10 ఏళ్లుగా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ పెరగలేదు..ఇది ప్రయివేట్, ప్రభుత్వ వర్గాల్లో కష్టపడి పనిచేసి రెండు నెలల జీతం ఐటీ కడుతున్నారు.. CPS ఎత్తి వేయాలి..సైన్యంలో శాశ్వత పద్ధతి ఉండాలి..ఇవి కొంత కారణాలు...ఇక ముస్లిం, క్రిస్టియానిటి పోలరెైజేషన్..రిజర్వేషన్ లు ఎత్తివేస్తారనే కాంగ్రెస్ ప్రచారం
సరిగ్గా ప్రతి విషయం పెరుగుతోంది కానీ పన్ను స్లాబ్‌లు సంవత్సరాలుగా అలాగే ఉంటాయి కాబట్టి పన్ను చెల్లింపుదారుల బాధ్యత పన్ను చెల్లించడం మరియు రెండవది మిగిలిన డబ్బుతో కుటుంబాన్ని నడిపించడం😢😢😢😢😢😢😢
Aidmk dwara pottu vunte 20-30 seats vacchevi Sad party kalisi vunte punjab lo 10 seats vacchevi Jjp party tho support chesunte haryana lo 2-3 seats perigevi
Chala Karanalu vunnayi muslims vote 33% in uttarpradesh lo congress kuthami ki vacchayi so Bengal Bihar Maharastra Anni places lo congress vaipu vote share poyindhi
మీ విశ్లేషణలు యెంతో లోతైనవి.సత్యములైన విషయాలపై ఆధారపడినవి.మీ ప్రసంగంలో ఉన్న నిజాయితీ,సహృదయతలు చాలా చాలా గొప్పవండి.ఎంతో మేధో మధనంతో చేసే మీ ప్రసంగాలు మార్గం దర్శకమైనవి.మాకు చాలా మంచి అవగాహనను కలిగిస్తాయి. మీ ప్రతిభా పాటవాలకు అంకిత భావానికి జోహార్లు సుధాకర్ గారూ..మీకు అనేక అభినందనలండీ . శుభమస్తు సర్వదా దిగ్విజయోస్తు సదా ఆనందమస్తు 🥀🌹🙏🥀🙏🥀🌹🙏
ముస్లిం ఓట్లు చక్కగా నూటికి నూరు శాతం పోలేరిజ్ అందరు గట్టిగా వేశారు హిందువులు అటు ఇటు బుద్ధిని చాటుకున్నారు దీనివల్ల భవిష్యత్తులో పెద్ద ప్రమాదాలు ఎదుర్కొంటారు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లో వెనకని వేసిన మధ్యప్రదేశ్ ఆంధ్ర వాళ్ళ అద్భుతంగా వేశారు విజయం సాధించారు ఇప్పటికైనా మన వాళ్ళు కళ్ళు తెరిచి బిజెపి మద్దతు ఇవ్వాలి
కొన్ని కొన్ని చట్టాల విషయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకి అర్ధం అయ్యేలా వివరించడంలో విఫలం అయ్యారు.. ఒక విధంగా చెప్పాలంటే గెలుస్తున్నం అని అన్నీ మోడీ గారే చూసుకుంటారు అని ఒక్కరి మీదే భారం వేయడం కూడా కారణం..
రాకా గారూ మీ విశ్లేషణ బావుంది. 400 సీట్లు కొంపముంచింది. ఆయుధాన్నిచింది. ఇక పోతే నాఉద్దేశంలో మరో ముఖ్యమైనది ఉంది. కర్నాటకలో ,తెలంగాణా లో కాంగ్రెస్ ప్రయోగం చివరి క్షణంలో పని చేసింది. ప్రతి మహిళకి ఏడాదికి లక్ష రూపాయలు వేస్తాం అన్నాడు రాహుల్. దేశం ఏమవుతుంది అన్న ఆలోచనే లేదు. ఖచితంగా పని చేసింది.
ఇవే స్లొగన్స్ యూపీలో కూడా ఇచ్చారు. యూపీలో మహిళలకు లక్ష రైతులకు రుణమాఫీ ప్రత్యేకంగా ముస్లింలకు ఒకటిన్నర లక్ష సంవత్సరానికి ఇస్తామని ప్రకటించారు. ఇలాంటి ఉచితాలు వల్లే ప్రజలు బాగా తప్పుదోవ పట్టారు.
చాలా ప్రణాళిక తో ఒక వర్గం ఓట్లు పోలరైజేషన్ జరిగింది. రాబోయే కాలంలో జరగబోయే చర్యలు గురించి ఎక్కువ ప్రచారం జరిగింది. అంతర్గతంగా చాలా వర్కౌట్ జరిగింది. ఆ విషయాలు బయటకు రావాల్సి ఉంది.
రాకా గారి చానల్ లాంటివి ఇంకా కోన్ని చానాల్లు వున్నాయి దేశం కోసం అన్నివిధలుగా అన్నిటి గురించి మాట్లాడతారు ఇవి విరు మాట్లాడేటీవి పచ్చీ నిజాలు ఇలాంటి చానాల్లో కోంధరు చెత్తా ఏధవలు చెత్తాకామేంట్లు పెడతారు అలాంటి ఏధవలను మన లాంటి వారు వేంటనే అంధరు వానికి వాల్లాకు వేంటనే రి కౌంటర్ కామేంటు పెట్టాలి అది చుసి వాల్లు వాడు మళ్ళీ కామేంటు కామేంట్లు పెట్టాలంటే వనకాలి ఇలాంటీ చానాల్లాను మనం అంధరం కాపాడు కోవాలి ఇలాంటీ జర్నలిస్ట్ లను జర్నాలిజంను కాపాడు కోవాలి
Em ani comments pedutharuu brother, desham lo sagam cabinet portfolios UP ki icharu, budget icharu, funds icharu, ekuva importance icharu ayaina UP people guda medhaa tanaru, edi mana Telangana people ardam chesukovali manaku em icharu ani ayaina BJP ni nitimedha petukunaru
పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭 పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను తిట్టే వాళ్లకు ఓటేస్తారు! యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు సార్😭😭 మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు! శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు😭 90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
Muslim vote polarization, Tickets to wrong persons, Uttarpradesh lo caste based votes, West Bengal lo kuda Muslim vote, mamatha fake vote bank, tamilnadu is most unexpected atleast 3 need to win, but unfortunately annamalai won't get , Maharashtra sentimental issues
@@mans3926😂 ye ooru needi ...anni votes okarike veyaru ra babu ...anni party lo Hindus untaru ..valaki malli caste lu untai ..itla divide ayi last ki decide chese factor Muslims e untaru ..vallu ekva favour feel aye party ne gelustadi ...
The slogan Ab ki bear 400 Paar has misfires.It helped opposition. They canvassed that if BJP gets 400 seats ,it will remove reservations. BJP could not counter it effectively.
ఎప్పటికీ కాంగ్రెస్ 100 దాటదు, కాంగ్రెస్ highest స్కోర్ ఇంతే, భవిష్యత్తు లో కూడా పెరిగే ఛాన్స్ లేదు, భవిష్యత్తు మాత్రం బీజేపీ దే నెమ్మదిగా సౌత్ లో కూడా పెరుగుతోంది,4 స్టేట్స్ లో రూలింగ్ లో కి వచ్చింది
It is hindus who have played a major role for defeat of bjp, Muslims will always vote for Congress whatever benefits they have received from bjp party and other communities people we can't trust . If Hindus doesn't enmass to bjp country will go backward and Hindus will suffer.
Sudhakar garu, What ever you said reasons are very minor but facts are BJP and Modi was got fight with Internation Christian organizations, Islamic organizations and China. Eventhough, BJP and Modi got such good number is great. We should feel as defeat. It is a caution to BJP, Modi and Hindus that we should be careful in future to save this nation
Sir, thanks for your excellent analysis. One blunder Modi did is announcing that reservations for Muslims will be stopped and reservations will be continued for OBC,/ SC./ST. This might be the strong reason that BJP could not get muslim votes. Instead of announcing it just a month before elections, he should have waited till the elections are completed. They availed all the benefits given by the Govt along with other religions, but did not support BJP.
అవినీతి నాయకులని ఇతర పార్టీల నుంచి బీజేపీలో తీసుకుని కేసులు లాంటి వేధింపులు లేకుండా చేయడం తో బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీ లాంటిదే అని ప్రజల మనసుల లోకి బాగా వెళ్ళింది.అందుకనే ఎవరికేసినా ఒకటే అని ఓటర్లు ముఖ్యంగా బీజేపీ ఓటర్లు భావించి వోటింగ్ లో పాల్గొనలేదు.
హిందువులకి...... తమ మతం తెలియదు తమ గ్రంథం తెలియదు తమ దేవాలయాలు తెలియదు తమ సంస్కృతి తెలియదు తమ ధర్మం తెలియదు తమ పూజలు తెలియదు తమ సాంప్రదాయం తెలియదు తమ చరిత్ర తెలియదు తమ వారసత్వం తెలియదు తమ విజ్ఞానం తెలియదు తమ వీరత్వం తెలియదు తమ సౌభాగ్యం తెలియదు తమ పై కుట్రలు తెలియదు తమపై నేటి రాజకీయాలు తెలియదు తమ ఓటు విలువ తెలియదు తమ ఓటు ఎవరికీ వేయాలో తెలియదు తమ ఓటు ఎవరికి వెయ్యకుడదో తెలియదు ............**********************........... బైబిలు తెలియదు.. ఖురాన్ తెలియదు.. .... రామాయణము,భారతం, గీత... తెలియదు.. .... చివరికి అసలు తాము హిందువులం అన్న సంగతి కూడా తె..లి..య..దు!!!!
ఇప్పుడు ఆలోచించుకోవసింది హిందువులు మరియు మద్యతరగతి ప్రజలు ముఖ్యంగా యువత
Middle class people ni avaru Patti chukoledu kevalam tax lu katte valaga matrame chesaru rates tagginchaledu gas subsidy 19 RS vestunaru petrol diesel rates taginchaledu Russian oil cheap rates ki dorikina Bharath lo rates taginchaledu no body bothers about about middle class
Rich and poor are much helped by central gvt
బీజేపీ ఇలాంటి దెబ్బలు తగలాలి అలా అయితేనే బలంగా పని చేస్తారు next 2029 మళ్ళీ బీజేపీ వస్తుంది.
@@gangapatlanagaraj8063
ఉన్నవారికి Bjp ప్రభుత్వం బాగానే ఉందీ కని లెని వారికి మధ్యతరగతి వారికి ఎలా ఉపయోగ పాడింది నేను నేలకి20000 సంపదిస్తే నాకు రోజు తిరిగే పెట్రోలు లో కానిసం ఒక్క10 మిగిలినా నేలకి300 మిగులుతుంది అంటే ఒక్క నేల కేబుల్బిల్లు అలాగే మధ్యతరగతి వారికి కానిసం రేషన్ కార్డ్కుడా ఉండడు అంతే ఈపదకం రాదు మరి రాస్త్ర ప్రభుత్వం కని జాతియ ప్రభుత్వం కని ఎలా నాకు అధాయం పెంచుతున్నారు,వ్యాపారస్థులు ఋణం మాఫీ చేస్తున్నారు మరి నా వ్యవస్య అప్పు ఎందుకూ మాఫీ చేయరు చెప్పాలి మోడీ గారు
Meeru annadi correct kani manamu alochincalsindi enduku tax taggadam ledhu.. okasari alochinchandi ..regional parties corruption chesi rates taggiyyali ante ela inko visayam 1l30crore people kevalam 3 to 4 crore kattevalli
ఇది బీజేపీ ఓటమి కాదు, ప్రతి హిందువు ఓటమి.
ఎక్కువ ఆర్థిక వనరులు ఉన్న పార్టీ bjp నే కదా . మరి ఆ డబ్బుతో హిందూ ఓటుబ్యాంకు నిర్మాణం కోసం నెలకు కొంత డబ్బు ఇచ్చి కొందరు నిరుద్యోగులకు పనికల్పించవచ్చు . మరి ఆ పనిచేయడం లేదు ఎందుకు . ఆ పనిచేయనంతవరకు హిందూ ఓటు బ్యాంకు ఏర్పడదు .
In your opinion BJP is a party of Hindus
Please don't bring hindutva in every aspect
This election result shows that development ,employment and expensive market rates of essential commodities. .......plays a key role and religion is next
BJP Hindus party MIM MUSLIMS PARTY
THEN DESH KA PARTY EKKDA UNDI
BOTH BJP AND MIM OR Having
WRONG IDEOLOGY
చాలా మంచి మాట ధన్యవాదాలు
Can’t agree more
Bjp odipoledhu congress matharam gelichindhi Ani anali bjp vallu Alana antaru
Most of the Hindus are sleeping.
చంద్రబాబు నాయుడు ను బిజెపి నమ్మి మెసపొతంది
Correct.
@@janardhanapedada9092 lol, CBN valla atleast aa matram seats anna vachinayi
Ledu...ec sariga panichayledu...westbengal lo arachankanga voting jargindhi...ec emichesindhi...same way madhavilatha chaputhinivindhi Hyderabad lo paristhiti...emi jargindhi...
@@NoNonsense_Guybjp jsp లేకపోతే టీడీపీ కు13
దేశం మొత్తం మన అన్ని వర్గాలా హిందు గాల్లాకు బుద్ది రాదు తు మన బ్రతుకులు చేడ
Nijame😊
Correct ,hindus antey Inka mana desanni baagucheyalem
Kaani BJP candidate selection baaledu.... Prajwal revanna is the best example.... Rajasthan, WB and uttar Pradesh lo kuda ade jarigindi
@@hanuma1512 yes completely lite teskunaru . Modi factor tho velaru . Bokka padindi
Ap lo Modi gaaru tana swardham kosam TTD AP Tirupati lo jagan &co Christians dosukuntuntae he kept quiet .AP lo hinduvu lu modini nammaru.vajpay garu anny states samanam ga chusaevaru but Modi gariki Gujarat tappa emy kanapadadu. AP ni Adani ki dosi pedutunnaru.AP lo drugs dorikina cbi ni silent chesi jagan Adani gariki menu chesaru. Hinduvulu enduku samardhinchali.
రాక గారు ముక్యంగా up, పంజాబ్, పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర, హిందూ వులు ఓటు వేయలేదు.60 సంవత్సరాలు వెనక్కి వెళ్లేలా చేశారు.జై హిందూ
Rytula naddi viriste, vaallu veedi Maddi virichaaru, tappu ledu.
మూర్ఖుడివి @@kumara4250
పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭
యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు సార్😭😭
మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు!
శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు😭
90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭
యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు సార్😭😭
మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు!
శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు😭
90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
రాహుల్ గాంధీ యూపీలో ప్రచారం చేస్తున్నప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తానని ప్రకటించాడు. అది బాగా ఉపయోగపడింది వాళ్ళకి. ప్రతి మహిళకు లక్ష రూపాయలు బ్యాంకులో అకౌంట్ వేస్తానని బాగా చెప్పగలిగాడు. అదేవిధంగా ముస్లిం మహిళలకు ఒక లక్ష25 వేలు బ్యాంక్ అకౌంట్లో వేస్తాను అని చెప్పాడు. ఉచితాలకు అలవాటు పడ్డ ప్రజలు గొర్రెల్లాగా ఓట్లు వేశారు. విదేశీ శక్తులు నుండి డబ్బులు పొందిన రైతు సంఘాల నాయకులు చాప కింద నీరులాగా పశ్చిమ ఉత్తర ప్రదేశ్ హర్యానాలలో దుష్ప్రచారం చేసి లాభాలు పొందారు .
Very good analysis👌🏻 ఇది చాలా దురదృష్టకర పరిణామం. ఈ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు వస్తాయని కలలో కూడా ఊహించలేదు. 10 years నుండి ప్రశాంతంగా బ్రతుకున్న భారతీయులు ముఖ్యంగా హిందువులు చాలామంది ఒకప్పటి మన పాత దుస్థితిని మర్చిపోయినట్లున్నారు. Results చూసి shock తిన్న మా ఇంట్లో వాళ్ళందరం మీ vedio చూసే వరకూ కారణాలేమిటి అన్నది కొంచెం కూడా అర్ధం కాక అయోమయంలో ఉన్నాం.
మోడీ ప్రభుత్వం తను అనుకొన్నది చేయడానికి కూటమిలోని మిత్రపక్షాల సహకారం పైన ఆధారపడుతూ కొన్ని చేసి, కొన్ని చేయలేక, తన మనుగడ కోసం ప్రాంతీయ పార్టీలు చెప్పినట్టల్లా ఆడుతూ తనకి ఉన్న మంచి పేరు పొగొట్టుకొనే కంటే కొంత స్థిరత్వం సాధించిన తరువాత అదును చూసి ప్రభుత్వాన్ని రద్దు చేసేసి మళ్ళీ ఎన్నికలకి వెళ్ళిపోయి ఫుల్ మెజారిటీతో గెలవడం ఉత్తమం.
బీజేపీ ఏమిచేసిననిశబ్దంగా చేయాలి చేసి చూపించాలి🙏జై మోడీజీ జై బీజేపీ
జై హింద్ జై భారత్
Correct..బిజెపి silent గా చెయ్య వలసింది చయ్యాలి .. అంతే గానీ ఎక్కువ గా ఓపెన్ ga Cheppakudadu.. అప్పుడే మరలా full మెజారిటీ గా గెలుస్తుంది 👍👍
పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭
యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు సార్😭😭
మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు!
శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు😭
90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
హిందువులకు వెయ్యి సంవత్సరాల బానిసత్వం తరువాత కూడా బుద్ది రాలేదు .
టికెట్స్ యూపీ లో యోగి ఆదిత్యనాథ్ సలహాలకు వ్యతిరేకంగా ఇవ్వడము జరిగింది.
ఆర్ ఎస్ ఎస్ ని దూరం పెట్టడము జరిగిందని కూడా సమాచారం .
ఈ విషయం లో భాజపా దూకుడుగా వ్యవహరించింది .
బహుశా శ్రీ రామ మందిరం పూర్తి చెశామనే ధీమాలో బాజ్పా పొరపాట్లు కొన్ని చేశింది.
బాజపా కు వ్యతిరేకంగా విదేశాల నుండి చాలా డబ్బు ముక్యంగా చైనా నుండి వచ్చింది.
Kadu
Hinduvulu unity ledu
Yadavalu and kurmelu votes vayelesu
ఇది హిందువుల ఓటమి.
యోగి గారు చెప్పిన వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే అది పెద్ద తప్పే.
If required RSS should be kept aside because nowadays it is also not working for sanatanees.
Doing muslim appeasement; not strengthening sanatanee forces. Moreover RSS top brass thinks that they are not answerable to anyone, even to sanatanees who helped it to survive all these years.
పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭
యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు సార్😭😭
మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు!
శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు😭
90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@@prameeladontula9839 చాలా హిందువులు స్వార్థపరులు కావడం వల్లనే దుస్థితి . దేవుడు కూడా ఇటువంటి వెధవలని చూసి విసిగి పోవొచ్చు .
నమస్తే అండి.... లోక్ సభ ఫలితాలు కాసింత నిరాశ పర్చిన మన తెలంగాణలో బీజేపీ సాధించిన సీట్లు మంచి ఊరట నిచ్చాయి. ఈ ఫలితాల సాధనలో మీ లాంటి విషయనిపుణుల సహకారం మరువలేనిది. దేశం లో ,రాష్ట్రంలో జాతీయవాదం పెరగాలంటే మీ ఛానల్ చిరకాలంవుండాలని కోరుకుంటూ మీ కృషి కి మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
హిందువులకు ఎప్పుడు బుద్ధి వస్తుంది ఇతర మతల వాళ్ళని చూసి కొంచెం బుద్ధి తెచ్చుకోండి
buddhi radu janmalo
పందులు ఎప్పటికి నేర్చుకోరు
Manaku buddhi raadu, yenduku ante, mana Matamu HINDU ayinaa, manaku chaalaa bhedaabhipraayaalu vunnaayi. 10 years PRIME MINISTER gaa vundi,kaneesamu ENDOMENT DEPARTMENT ni raddu cheyaledu, MASJID,CHURCH Endoment paridhilloki raadu kaanee Hindu temples raavaali, idi yenta nyaayamu? Innaallu veellu yemi chesaaru? Yevaroo adagaremi?
Mana devaalayaalapy department pettanamu yemitee ani oka MP ayinaa parliament lo adigaaraa?
Anduke Hinduvulu baagaa buddhi cheppaaru.
బిజెపి ఆర్ఎస్ఎస్ ను దూరం పెట్టడం మరియు కొత్త వాళ్లకు పరిచయం లేని వ్యక్తులకు ఆయా ప్రాంతాలలో పార్టీ టికెట్లు ఇవ్వడం వారికి కార్యకర్తలు సంపూర్ణమైన మద్దతు తెలుపక పోవడం ముస్లింల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఓట్లు వేయరు ఈ విషయాన్ని తెలుసుకోకపోవడం
ఇది వాస్తవం పూర్తిగా పార్టీ కాకుండా వ్యక్తి గత ప్రభావం లోకి పోతోంది gst అతిపెద్ద దెబ్బ దాని గురించి మూర్ఖంగా ముందుకు ఆలోచన చెయ్యడం మానెయ్యాలి , సంఘాన్ని పూర్తిగా పక్కనే పెట్టేశారు
చంద్రబాబు నితీష్ కుమార్ ఇద్దరు కూడా నమ్మదగిన పార్ట్నర్స్ కాదు అమీషా ఎలా మేనేజ్ చేస్తాడు తెలియదు
Why 'people' are so worried about RSS?? It is in existence for 90+ years but still could not break communist forts like kerala and westbengal, particularly in kerala, it failed miserably in creating the ecosystem of thoughts in favor of sanatana dharma.
పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭
యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు సార్😭😭
మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు!
శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు😭
90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
హిందువులు బీజేపీ కి చేసిన ద్రోహం.
ఏరా మి జిహాదీ బాంబ్ లకి...గజ్వ ఈ హింద్ లో భాగం గా జిహాద్ నీ పెంచటానికి బాగుంటుంది ana...
@@karthikviews...9280ilanti maatala valle bjp de ngi poyindi
తమకు తాము chesukunna ద్రోహం....
@@mohammadmusthafa855 old city చుస్తే అదే డెవలప్మెంట్... పందులకి em తెలుసు పన్నీరు వాసనా....
No,BJP seats allotment in UP was a disaster and there was friction with yogi and RSS at least this will tech Modi and shah combo what not to atleast ppl gave mandate to NDA but in 2014 congress did not get that chance.
ఇంట్లో పూజలు చేస్తారు. బయటికి వచ్చి హిందూ వ్యతి రేకులకు వోటు వేస్తారు.
Yes Modi sale tirumala for Christian jagan
AP BJP development ten years sleep modi
Super comment
Sc lu వదు
Because they did not understand the direct connection between doing Puja and voting for safeguarding sanatana dharma. In this aspect RSS also did nothing to make them understand.
ఇక నుంచి బీజేపీ చేసే ప్రతి పని మనం తెలుసుకొని ,చేసిన మంచి పనులు ప్రజలలోకి,స్నేహితులకి , బందువులకి చెప్పే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలి
పెద్దగా బాధ పడవలసిన అవసరం లేదు సర్...రానున్న రోజుల్లో బీజేపీ అతిపెద్ద పార్టీ గా అవతరిస్తుంది...
Now also...
BJP single largest Party 😃
Ela sir,now aa Bihar nitesh am chestado teledu
@@Balivadasrinivasarao-j1p CBN kuda nammalemu kada
Anthea Aasinchale Maaya gaaru 🙏
Now CBN is a masterminded person than Nitish see wt will hsppen in future
బీజేపీ తప్పులేదు. కుల ఆటలు, ఉద్వేగభరితమైన రైతుల ఆందోళన, ఉద్వేగభరితమైన అగ్నివీర్ ఉద్యోగాలు, రాజ్ ప్రసంగం కొన్ని నియోజకవర్గాల వల్ల ప్రభావితమైన ప్రజలు, హిందువులు ఓటింగ్‌కు హాజరుకాలేదు, మరికొందరు జనాభా ఆట, ఓటర్ల జాబితాను పెంచి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. , మతపరమైన జనాభా గేమ్. చాలా ప్రాంతీయ పార్టీలు, కులాల పార్టీలు.
Correct.
కరెక్ట్
అగ్ని వీర్ దేశరక్షణ కోసం.అది ఇంకా బలపడాలి.
Kulam lekunda Hinduvu etla?
Brahma
Rama
Krishna
Part of castism
Hinduism is itself castism
@@dakurichiru4625మానవత్వం లేని మనిషి ఎలా 😂
మన దేశంలో ఉన్న హిందువులంతా దరిద్రులు ఎవ్వరూ ఏ దేశంలో ఉండరు. అగ్రకులాలు, నిమ్న కులాలు అని మాట్లాడుతారు కానీ అసలు కుల రహిత దేశంగా మరుద్దమంటే మళ్లీ ఈ దరుద్రులే కలసిరారు. ఇంత అద్భుతమైన అవకాశం మళ్లీ రాదేమో... మోదీ లాంటి నాయకుడు ధీరుడు పురుషోత్తముడు లోకనాయకుడు ఇప్పట్లో రాలేదు.
ముష్టి ఖాన్ గ్రేస్ పార్టీ అంటే అభిమానం ఆరాధన అరాచకం నే కోరుకున్నారు కొంత మంది హిందువులు
100% ✓
ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ చూసి బాధగా అనిపించింది అలాగే మోదీ గారు మరియు వారి టీం ప్రతి ఒక్కరూ చాలా చాలా కష్టపడి ఈ దేశానికి ప్రపంచంలో ఒక మంచి గుర్తింపుని తీసుకొచ్చిన మాట వాస్తవం కానీ సెక్యులరిజం సిద్ధాంతాలు పలుకుతూ కొంతమంది ఈ దేశానికి పట్టిన చీడపురుగులు అలాంటివారు ఉన్నంతకాలం ఈ దేశ తలరాతని ఎవరు మార్చలేరు ముఖ్యంగా ఈ దేశ హిందువులందరూ మిగతా మతాల వారిలాగా ఒక యూనిటీగా ఉండే రోజు వస్తే తప్ప ఈ దేశంలో మార్పు రాదు నీతిమంతులు కొద్ది మందే ఉన్నారు స్వార్థపరులు కోకొల్లలుగా ఉన్నారు ఇప్పటికైనా హిందువుల్లో మార్పు రావాలని మనతో మంచిగా ఉంటూ ఈ దేశాన్ని ఎలాగైనా సర్వ నాశనం చేయాలని కోరుకుంటున్నారు అలాగే వారికి ఓట్లు వేసే వారు ఉన్నంతకాలం ఇలాగే ఉంటుంది మళ్లీ 60 సంవత్సరాలు వెనక్కి మనం వెళ్లిపోయాం జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
జై బిజెపి
well said bro we returned and went back till 60 years... Modi is so great he has garnered a tremendous name and fabulous power all over the world and engraved with diamond letters in the annals of world history ..I love Modi it's so painful and excruciating to hear ..
You are 100% correct bro....I was upset a lot and I didn't take food because Hindus are still not united... Especially UP, Tamilnadu and many other states 😢😢😢😢
Raamudu nijangaane ledemo anipisthundi naaku ,nammakam pothundi ee devulla meeda ,thvaralone naasthikudigaa maaripothaa
అయోధ్య లో తగ్గడం. విచిత్రం
Devudu unnaru Ani ardham
అయోధ్యలో ముస్లిమ్స్ సంఖ్య ఎక్కువ
అయ్యోద లో కట్ మిర్చి గాళ్ళు ఉన్నారు.సర్
It is not surprising at all. Muslims have taken all the benefits and voted for khangress and other indi parties whereas sanatnees also enjoyed benefits and voted to khangress!!! That is the main difference. Sanatanees don't have the threats perception-anticipating threats.
@@sivanathkhandavalli babu ,asalu burra unda,,,,meeru illany undi update avvadhu ,,maku adhy kavali
మన దేవాలయాలు మనకే ఇవ్వాలి లేదా అన్నీ చర్చెస్ మసీదులు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద ఉంచాలి మా గుళ్ళో మీ పెత్తనం చెలాయించే అధికారం మీకు అంటే ఈ ప్రభుత్వానికి ఉండ కూడదు
ముస్లిం లందరూ ఓట్లు వేస్తే చదువు కొన్న హిందువులు సరిగా ఓట్లు వేయలేదు
Correct sir
Hindu vublu ku sigu ledu
నీలాంటి అంధభక్తులు ఉండబట్టే మోడీ తాత కి ఈ గతి పట్టింది
@@ss15899 nuvu evedi vote vese vu
@@kshorts4k నువ్వు ఎవరికీ ఓటు వేసావు
@@ss15899 గొర్రెలు మొత్తం ఎవరికీ వేశారో తెలుసు
ఇంతవరకు ప్రజలని మోసం చేసిన నాయకులని చూసం....మొదటి సారి ఒక నాయకుడు ప్రజల చేతిలో మోసపోవడం చూస్తున్న
ఈ ఎన్నికలు దఫ దఫాలుగా 44రోజులు సుదీర్ఘముగా ఎన్నికలు నిర్వహించడము వల్ల BJP పై కాంగ్రెస్ తదితరుల విమర్శల ప్రచారం voting ముందు జరగడం వల్ల BJP సీట్లు తగ్గాయి. మోదీ ప్రచారం చేయటానికి వీలుగా ఎన్నికల షెడ్యూల్ 44రోజులు పెట్టడమే పెద్ద తప్పు.
మంచి విషయం చెప్పారు. మొదట తమిళ్ నడు, కేరళ మొదటి దశలో పెట్టడం వల్ల INDI కూటమికి ఎక్కువ గా సీట్లు వస్తున్నాయి అని మౌత్ టాక్ పోయింది.
ఇది బీజేపీ ఓటమి కాదు, భారత్ మరియు భారత ప్రజల ఓటమి.
ముస్లింలకు ఇచ్చే పథకాలను లోన్ లను ఉచితలను ఉద్యోగాలను హిందువులకు ఇవ్వాలి, హిందువులకు జనాలకు కనీస అవసరాలు తీర్చలి gdp పక్కన పెట్టేసెయ్యండి.
Yes
Yem lone icharu brother Muslim.ki
@@onemanarmy9761mudra loans..
Major benifit muslims
Myself support your thoughts,
Ignore Muslim community, for this to
Happen every sanathani should be educated regarding pros & cons, one should have to be shown past consequences faced by social beings, Hare krishn.
Emi peekadaniki. Entha ichina waste
హిందువులు కలసి కట్టుగా ఓటు వేయడము నేర్చుకోవాలి.
కుల సమీకరణాలు మానుకుని జాతిని దృష్ఠిలో పెట్టుకొని ఓటు వేయడము నేర్వాలి.
త్వరలో భారత దేశం మరో ఎలక్షన్ ని 2025లో చూడబోతోందని నా అభిప్రాయం.
ఎన్.డి.ఎ. లో ఉన్న "యు" టర్న్ మాష్టర్లు ఇందుకు కారణం అవగలరు.
10 ఏళ్లుగా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ పెరగలేదు..ఇది ప్రయివేట్, ప్రభుత్వ వర్గాల్లో కష్టపడి పనిచేసి రెండు నెలల జీతం ఐటీ కడుతున్నారు.. CPS ఎత్తి వేయాలి..సైన్యంలో శాశ్వత పద్ధతి ఉండాలి..ఇవి కొంత కారణాలు...ఇక ముస్లిం, క్రిస్టియానిటి పోలరెైజేషన్..రిజర్వేషన్ లు ఎత్తివేస్తారనే కాంగ్రెస్ ప్రచారం
సరిగ్గా ప్రతి విషయం పెరుగుతోంది కానీ పన్ను స్లాబ్‌లు సంవత్సరాలుగా అలాగే ఉంటాయి కాబట్టి పన్ను చెల్లింపుదారుల బాధ్యత పన్ను చెల్లించడం మరియు రెండవది మిగిలిన డబ్బుతో కుటుంబాన్ని నడిపించడం😢😢😢😢😢😢😢
తమిళ్నాడు లొ వెచ్చించిన సమయం కర్నాటక,యూపీ ,మహారాష్ట్రా లో గాడిపిపుంటే ఇంకా మంచి ఫలితాలూ లభించేవి
Aidmk dwara pottu vunte 20-30 seats vacchevi
Sad party kalisi vunte punjab lo 10 seats vacchevi
Jjp party tho support chesunte haryana lo 2-3 seats perigevi
Rao Garu Maximum countries have tried to avoid Modiji. They used their might by influence opposition
True bro...
Chala Karanalu vunnayi muslims vote 33% in uttarpradesh lo congress kuthami ki vacchayi so
Bengal
Bihar
Maharastra
Anni places lo congress vaipu vote share poyindhi
Whatsapp యూనివర్సిటీలో కాంగ్రెస్ అసత్య ప్రచారాలను సమర్థవంతంగా ఖండించని కారణం కూడా ఒకటి
Correct sir
This is one of the reason
హిందువుల సోమరితనం వల్లనే ఈ పరిస్తితి
ఇందుకే రాష్ట్రాలలో కూడా బిజెపి రావాలి
నిత్య అవసర సరుకులు కూడ తగ్గించాలి sir
మహారాష్ట్ర నితిన్ గడ్కరి గారికి సముచిత స్థానం కల్పించకపోవడం
ఉత్తర ప్రదేశ్ లో యోగి బాబాను అవమానించారు కదా
మీ విశ్లేషణలు యెంతో లోతైనవి.సత్యములైన విషయాలపై ఆధారపడినవి.మీ ప్రసంగంలో ఉన్న నిజాయితీ,సహృదయతలు చాలా చాలా గొప్పవండి.ఎంతో మేధో మధనంతో చేసే
మీ ప్రసంగాలు మార్గం దర్శకమైనవి.మాకు చాలా మంచి అవగాహనను కలిగిస్తాయి. మీ ప్రతిభా పాటవాలకు అంకిత భావానికి జోహార్లు సుధాకర్ గారూ..మీకు అనేక అభినందనలండీ .
శుభమస్తు సర్వదా దిగ్విజయోస్తు సదా ఆనందమస్తు 🥀🌹🙏🥀🙏🥀🌹🙏
As per my opinion, anti-Hindu organizations worked silently in.churches and Massajids
మీరు చెప్పినది 100% సరైన విశ్లేషణ జి
రాకాజి మీ analysis ground reality కి చాలా దగ్గరగా ఉంది చాలా reasonable గా ఉన్నాయి.Thank you.
Thanks to Raka Lokam Sudhakar gariki for your very excellent analysis. Jai Shree Ram. Jai Bhaarat. Jai Modiji.
ముస్లిం ఓట్లు చక్కగా నూటికి నూరు శాతం పోలేరిజ్ అందరు గట్టిగా వేశారు హిందువులు అటు ఇటు బుద్ధిని చాటుకున్నారు దీనివల్ల భవిష్యత్తులో పెద్ద ప్రమాదాలు ఎదుర్కొంటారు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లో వెనకని వేసిన మధ్యప్రదేశ్ ఆంధ్ర వాళ్ళ అద్భుతంగా వేశారు విజయం సాధించారు ఇప్పటికైనా మన వాళ్ళు కళ్ళు తెరిచి బిజెపి మద్దతు ఇవ్వాలి
Modi sale tirumala for Christian jagan
ఓటమి భయంతో చంద్రబాబు పొత్తు పెట్టుకుని ఆయన లంగోటా పట్టుకుని ఒడ్డుకీదాడు, బాబు చడ్డీ పట్టుకుని మోడీ ఒడ్డు చేరాడు.
Kalla మీద పడి పొత్తు పెట్టుకున్న వాడి గురించ చెప్తున్నవా
కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి గెలిచింది అంతే .గెలవడం ముఖ్యం కనుక .
ధన్యవాదాలు రాకా గారు
రాకా సుధాకర్ గారు నమస్కారం మీ విశ్లేషణ 💯 కరెక్ట్ ఈ వీడియోని అన్ని గ్రూపుల్లో పంపిస్తున్నాను. పొరపాటు ఎక్కడ జరిగింది అని తెలుస్తుంది . జై శ్రీరామ్ .
చాలా బాధగా ఉంది
కొన్ని కొన్ని చట్టాల విషయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకి అర్ధం అయ్యేలా వివరించడంలో విఫలం అయ్యారు.. ఒక విధంగా చెప్పాలంటే గెలుస్తున్నం అని అన్నీ మోడీ గారే చూసుకుంటారు అని ఒక్కరి మీదే భారం వేయడం కూడా కారణం..
బీజేపీకి 400 సీట్లు వస్తే దేశం ఐపోతుంది అన్న ప్రచారం చాలా ఉద్రుతం గా జరిగింది.
రాకా గారూ మీ విశ్లేషణ బావుంది. 400 సీట్లు కొంపముంచింది. ఆయుధాన్నిచింది. ఇక పోతే నాఉద్దేశంలో మరో ముఖ్యమైనది ఉంది. కర్నాటకలో ,తెలంగాణా లో కాంగ్రెస్ ప్రయోగం చివరి క్షణంలో పని చేసింది. ప్రతి మహిళకి ఏడాదికి లక్ష రూపాయలు వేస్తాం అన్నాడు రాహుల్. దేశం ఏమవుతుంది అన్న ఆలోచనే లేదు. ఖచితంగా పని చేసింది.
ఇవే స్లొగన్స్ యూపీలో కూడా ఇచ్చారు. యూపీలో మహిళలకు లక్ష రైతులకు రుణమాఫీ ప్రత్యేకంగా ముస్లింలకు ఒకటిన్నర లక్ష సంవత్సరానికి ఇస్తామని ప్రకటించారు. ఇలాంటి ఉచితాలు వల్లే ప్రజలు బాగా తప్పుదోవ పట్టారు.
చాలా ప్రణాళిక తో ఒక వర్గం ఓట్లు పోలరైజేషన్ జరిగింది. రాబోయే కాలంలో జరగబోయే చర్యలు గురించి ఎక్కువ ప్రచారం జరిగింది. అంతర్గతంగా చాలా వర్కౌట్ జరిగింది. ఆ విషయాలు బయటకు రావాల్సి ఉంది.
ఇప్పుడు జాగ్రత్త తో ఉండాలి ప్రమాదం ముంచు కొస్తుంది అని అర్ధం చేసుకోవాలి
చెప్పినా వినని హిందువులు
వాజ్ పేయి భారత్ వెలిగిపోతోంది అన్నపుడు BJP ఓడిపోయింది, ఇప్పుడు మోడీ వికసిత భారత్ అన్నాడు BJP సీట్లు తగ్గాయి,
ఇప్పుడు మోడిగారూ తననూ తాను దైవాంశ సంభుతుడు అని అన్నారూ. దాని వల్ల కాబోలూ , ప్రజలు ఆయన లోని దైవాంశఫీలింగునూ తోలగించి మాములు మానవజన్మే అని చూపారూ.
శివరాజ్ సింగ్ చౌహాన్ కి 8,20,000 మెజార్టీ వచ్చింది రాకా గారూ
రాకా గారి చానల్ లాంటివి ఇంకా కోన్ని చానాల్లు వున్నాయి దేశం కోసం అన్నివిధలుగా అన్నిటి గురించి మాట్లాడతారు ఇవి విరు మాట్లాడేటీవి పచ్చీ నిజాలు ఇలాంటి చానాల్లో కోంధరు చెత్తా ఏధవలు చెత్తాకామేంట్లు పెడతారు అలాంటి ఏధవలను మన లాంటి వారు వేంటనే అంధరు వానికి వాల్లాకు వేంటనే రి కౌంటర్ కామేంటు పెట్టాలి అది చుసి వాల్లు వాడు మళ్ళీ కామేంటు కామేంట్లు పెట్టాలంటే వనకాలి ఇలాంటీ చానాల్లాను మనం అంధరం కాపాడు కోవాలి ఇలాంటీ జర్నలిస్ట్ లను జర్నాలిజంను కాపాడు కోవాలి
😂
❤
Em ani comments pedutharuu brother, desham lo sagam cabinet portfolios UP ki icharu, budget icharu, funds icharu, ekuva importance icharu ayaina UP people guda medhaa tanaru, edi mana Telangana people ardam chesukovali manaku em icharu ani ayaina BJP ni nitimedha petukunaru
పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭
పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను తిట్టే వాళ్లకు ఓటేస్తారు!
యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు సార్😭😭
మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు!
శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు😭
90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
Hinduvulu ane yadavalani,nammu kovadame BJP thappu😢
Muslim vote polarization,
Tickets to wrong persons,
Uttarpradesh lo caste based votes, West Bengal lo kuda Muslim vote, mamatha fake vote bank, tamilnadu is most unexpected atleast 3 need to win, but unfortunately annamalai won't get , Maharashtra sentimental issues
Bochu…. Muslim 15% …. 85% hinduvulu…. Hinduvulu bjp tanni tarimmaru….muslim valla yemi kaadu
Cast system of the Yadav community as that having in there blood n most of our Hindus having the problem plus Muslims as well....
@@mans3926😂 ye ooru needi ...anni votes okarike veyaru ra babu ...anni party lo Hindus untaru ..valaki malli caste lu untai ..itla divide ayi last ki decide chese factor Muslims e untaru ..vallu ekva favour feel aye party ne gelustadi ...
@@kiraankumarg6082 Vaadu maraka bulla
Hindu vublu ku buddi ledu 😢😢😢
The slogan Ab ki bear 400 Paar has misfires.It helped opposition. They canvassed that if BJP gets 400 seats ,it will remove reservations. BJP could not counter it effectively.
హిందువులకు ఆ రాముడే బుద్ధి చెపుతాడు.
ప్రతిపక్షం నుండి 50 mpలు త్వరలో బీజేపీ లో కలుస్తారు రెబల్స్ కలుస్తారు 310 దాకా సొంత బలం పెంచుకుంటుంది ఆతర్వాత 🙊🙊🙊😊
కరెక్ట్ గా చెప్పారు సార్
B.J.P. should take very careful steps.internal disputes in Rajasthan U.P. Haryana.
అవును సర్. బలమైన అభ్యర్థులు నిలబెట్టకపోవడమే.
ఇంకోసారి కుల, మత రాజకీయ ప్రభావం జనాల మీద ఎంత ఉందొ ఈ ఎలక్షన్స్ ప్రూవ్ చేసాయి. డెవలప్మెంట్ గురించి, దేశభద్రత ఎవ్వరికీ పట్టలేదు.
Jai Sri ram Jai Sri Krishna
ఎప్పటికీ కాంగ్రెస్ 100 దాటదు, కాంగ్రెస్ highest స్కోర్ ఇంతే, భవిష్యత్తు లో కూడా పెరిగే ఛాన్స్ లేదు, భవిష్యత్తు మాత్రం బీజేపీ దే నెమ్మదిగా సౌత్ లో కూడా పెరుగుతోంది,4 స్టేట్స్ లో రూలింగ్ లో కి వచ్చింది
Andabhaktula ashalaku hadde ledu
Odalu bandlu Aina bandlu odalaintaante Inka andbhakti lone unnaru paapam
Poor awareness
@@mohammadmusthafa855 Jhadilaki buddhe ledu tinedi ikkada tindi kaani evadaithe tindi pedathaadu vaadi cheyye narakalani choose dagulbaaji manasu. Annirojulu manave kaadu,eeroju manadaithe repu inkokalladi..,gatha 1400 samvatsaraluga desaniki bharathi jaathi ki pattina daridram antha telikaka vadaladu.Em dowrbhagyam vellu Hindus ki neethulu sudalu chepthunnaaru.
It is hindus who have played a major role for defeat of bjp, Muslims will always vote for Congress whatever benefits they have received from bjp party and other communities people we can't trust . If Hindus doesn't enmass to bjp country will go backward and Hindus will suffer.
@@mohammadmusthafa855orey....luchcha poyi Rahul Khan gadi sanka naku
తప్పుడు ప్రచారం తో కాంగ్రెస్ wins seats జై మోదీ జీ జై శ్రీరామ్
Super super super super
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై భారత్ జై హింద్
నిరుద్యోగసమస్యను తృప్తికరంగా ఎదుర్కోవాలి.
Shame on us to defeat such great leader
రాకాగారూ! చాలా బాగా విశ్లేషణ చేస్తున్నారు. నమస్తే 🙏
జై బిజెపి
I am first voter , I am student at IIt Bombay , originally from Kadapa . I gave my vote to BJP for safety of our Santana brothers and sisters .
Correct sir chepparu
Yes you are Obsalyutly correct said ser Raaka Sudhakar gaaru 🙏
Sudhakar garu,
What ever you said reasons are very minor but facts are BJP and Modi was got fight with Internation Christian organizations, Islamic organizations and China.
Eventhough, BJP and Modi got such good number is great.
We should feel as defeat.
It is a caution to BJP, Modi and Hindus that we should be careful in future to save this nation
ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా ఒక సంవత్సరకంటే నిలబడదు. 2025లో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి.
Very unfortunate situation.
Your analysis is exactly true sir.
Over confidence in UP on the leadership of yogiji without a continuous study of the underlying current has damaged their confidence.
అయోధ్య కూడా వర్క్ కాలేదు, రాముడు కూడా అడ్డు పడలేదు, ఒక కొత్త బలమైన దేవుణ్ణి ఎన్నుకోవాలి, తిరిగి BJP కు పవర్ వస్తుంది, జై భరత్, విజయీ భవ.
ముఖ్యంగా సెకండ్ లీడర్షిప్ లేదు అభ్యర్థులు ఎంపిక కూడా సరిగా లేదు
Sir, thanks for your excellent analysis. One blunder Modi did is announcing that reservations for Muslims will be stopped and reservations will be continued for OBC,/ SC./ST. This might be the strong reason that BJP could not get muslim votes. Instead of announcing it just a month before elections, he should have waited till the elections are completed. They availed all the benefits given by the Govt along with other religions, but did not support BJP.
అవినీతి నాయకులని ఇతర పార్టీల నుంచి బీజేపీలో తీసుకుని కేసులు లాంటి వేధింపులు లేకుండా చేయడం తో బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీ లాంటిదే అని ప్రజల మనసుల లోకి బాగా వెళ్ళింది.అందుకనే ఎవరికేసినా ఒకటే అని ఓటర్లు ముఖ్యంగా బీజేపీ ఓటర్లు భావించి వోటింగ్ లో పాల్గొనలేదు.
Correct.
Shri " Raka." is a good analyst. Such talented persons must be in the Central level policy making bodies.
జై శ్రీరామ్🙏
హిందువులకు హిందువులే శత్రువు
మాయావతి అఖిలేష్ తో చేయి కలపటమే కారణం.
లేదు కలిపింటే BJP
Chala baaga explain chesaru 🙏🙏🌹
Correct analysis sir
జై శ్రీరామ🙏🙏🙏 జై జై శ్రీరామ🙏🙏🙏 జై భారత్🙏🙏🙏 జై హింద్🙏🙏🙏
I like ur presentation Sir
Desam surakshaniki sambamdhinchina prasna.no compromise in indian security system.agniveer is a waste scheme.jai jawan.jai kisaan.jai bharath.
Analysis is correct but why brahmins who are directors of RSS and bjp are going away from bjp?
Not all Brahmins are the same. You should remember that many left leaders are also Brahmins.
@@AWMminicorrect!
Good analysis sir.. thank you
Excellent analysis
Ok sir chala baga chepparu 100%correct
వ్యక్తి పూజ ఎక్కువైనా అప్పుడప్పుడు అనుకున్న రిజల్టు రావు👍 సమిష్టి నాయకత్వమే విజయానికి భరోసా
హిందువులకి......
తమ మతం తెలియదు
తమ గ్రంథం తెలియదు
తమ దేవాలయాలు తెలియదు
తమ సంస్కృతి తెలియదు
తమ ధర్మం తెలియదు
తమ పూజలు తెలియదు
తమ సాంప్రదాయం తెలియదు
తమ చరిత్ర తెలియదు
తమ వారసత్వం తెలియదు
తమ విజ్ఞానం తెలియదు
తమ వీరత్వం తెలియదు
తమ సౌభాగ్యం తెలియదు
తమ పై కుట్రలు తెలియదు
తమపై నేటి రాజకీయాలు తెలియదు
తమ ఓటు విలువ తెలియదు
తమ ఓటు ఎవరికీ వేయాలో తెలియదు
తమ ఓటు ఎవరికి వెయ్యకుడదో తెలియదు
............**********************...........
బైబిలు తెలియదు.. ఖురాన్ తెలియదు..
.... రామాయణము,భారతం, గీత... తెలియదు..
.... చివరికి అసలు తాము హిందువులం అన్న సంగతి కూడా తె..లి..య..దు!!!!
Excellent response. Thank you
Foreign funds also helped for seat reduction in B .J.P
V.GOOD.JAI.BHARAT
Muslima 85-90 % indi alliance ki vesaru... Hindus just 36% vesaru...
Correct sir
Hinduvusuku sigu ledu
Muslims 98% వేశారు anti BJP
Source,?
గురువు గారు
మోదీ జీ 3.0 సంకీర్ణ ప్రభుత్వంతో అనేక సమస్యలు ఎదుర్కొనున్నదనే అనుమానం మనసును కలవరపాటు గురిచేస్తుంది.
Namaste raka sir