Honda Unicorn 160 BS6 Ownership Review | ఈ బైక్ లో ఉన్న ప్లస్ & మైనస్ పాయింట్స్ ఇవే | Neelu arts

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • #Expecting1000Likes#Neeluarts #Unicorn
    మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE కోసం
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/...
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    👉NR CARBON ANTIDOTE TESTED BY VAMSHEE VLOGGER
    • Nr Carbon Antidote REA...
    👉NR CARBON ANTIDOTE TESTED 1st time by MOTO MADDZ
    • Does it increases Mile...
    👉NR CARBON ANTIDOTE TESTED 2nd time by MOTO MADDZ
    • Tested twice, ఇంక చాలు...
    👉NR CARBON ANTIDOTE TESTED BY SIVA INFO TV
    • నా బైక్ కి ఇంజక్షన్ చే...
    👉NR CARBON ANTIDOTE TESTED BY SREELOK VLOGS
    • Video
    NR carbon antidote is real or fake in {2} telugu | @Neelu arts ​
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/...
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    NR CARBON ANTIDOTE వలన ఉపయోగాలు:
    1) ఇంజన్ యొక్క combustion chamber చాంబర్ లో నిల్వ ఉన్న కార్బన్ ఉద్గారాలను తీసివేస్తుంది
    2) ఇంజన్ యొక్క combustion chamber లో పెట్రోల్ అధికశాతంలో వృధా అవ్వకుండా చేస్తుంది
    3) ఇంజన్ యొక్క Knocking తగ్గిస్తుంది
    4) వాతావరణ కాలుష్యాన్ని నివారించి మీ యొక్క వాహన ఇంజన్ కాలపరిమితిని పెంచుతుంది
    5) మీ వాహనం మైలేజ్ 20 శాతం అధికం చేస్తుంది
    6) మీ వాహనం యొక్క పిక్ అప్ పెరుగుతుంది, టార్క్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది
    NR CARBON ANTIDOTE యొక్క అవసరత కలిగిన వాహనాలు:
    1)అధికమైన నల్ల పొగను వెదజల్లుతుంటాయి
    2) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన వెలువడుతుంది
    3) ఇంధనం వ్యర్థముగా ఉపయోగించబడటం వలన సైలెన్సర్ నుంచి నిప్పు కనికలు వెలువడుతుంటాయి
    4) క్లచ్ ప్లేట్లు బాగానే ఉన్నప్పటికీ బండి పికప్ తక్కువగా ఉంటుంది
    5) బండి కండిషన్ అంతా బాగానే ఉన్నప్పటికీ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది
    NR CARBON ANTIDOTE అవసరం లేని వాహనాలు:
    1) ఈ వాహనాల నుంచి నల్లటి పొగ కాని తెలలని పొగ గాని అధిక ఎక్షలరేషన్ ఇచ్చేటప్పుడు కూడా రాదు
    2) మంచిగా మైలేజ్ వస్తుంది
    3) స్పార్క్ ప్లగ్ గోధుమ వర్ణంలో మండి ఉంటుంది
    4) వాహన పికప్ బాగానే ఉంటుంది
    5) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన రాదు
    6) చివరగా ఆరోగ్యం గల వాహనానికి NR CARBON ANTIDOTE అవసరం లేదు
    NR CARBON ANTIDOTE పనిచేయని సందర్భం:
    1)మీ వాహనం బోర్ కి వచ్చినట్లయితే ఆ సమస్యను NR CARBON ANTIDOTE పరిష్కరించలేదు
    2)వాహనం నుంచి వచ్చే తెల్లని పొగ నివారించ బడదు కానీ కాలుష్య శాతం నివారిస్తుంది
    NR CARBON ANTIDOTE మీ వాహనానికి ఇంజెక్ట్ చేసే విధానం:
    1)మీ వాహనం యొక్క Combustion Chamber నాకు మరియు కార్బొరేటర్ నకు ఈ మధ్యన గల AIR SUCCESSION పైపు నకు కానీ AIR INTAKE పైపు నకు గాని ఇంజెక్ట్ చేయవలెను
    ఇంజెక్ట్ చేసే సమయంలో మీ వాహనము యొక్క RPM అధికముగా ఉండేటట్లు చూసుకొనవలెను.
    2) మీ ప్యాకెట్ నందు గల 20ml సిరంజీ తో నిండుగా లిక్విడ్ తీసుకొని మొదటి మోతాదుగా ఇవ్వవలెను
    3) ఈ ప్రక్రియ అంతటికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ నందు NR ANTIDOTE వీడియోలను పరీక్షించ వలెను
    4) మొదటి మోతాదు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మీ వాహనం యొక్క సైలెన్సర్ వద్ద తెల్లని కాగితాన్ని ఉంచి అధిక శాతంలో ఎక్సలరేషన్ చేసినట్లయితే కాగితం మీద నల్లని పొగ యొక్క కార్బన్ ఉద్గారాలు నిలిచి యున్న యెడల మరుసటి రోజు ఈ విధముగా కార్బన్ ఉద్గారాల పరీక్ష చేసి రెండవ మోతాదును ఇవ్వవలెను ఒకవేళ కార్బన్ ఉద్గారాల సంఖ్య పూర్తిగా నివారించబడి నట్లయితే రెండవ మోతాదు ఇంజక్షన్ ఇవ్వనవసరం లేదు

ความคิดเห็น • 237

  • @neeluartsautomobile
    @neeluartsautomobile  2 ปีที่แล้ว +18

    మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE కోసం
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/Y3YAEYCF2XPZK1

    • @Anjaneyulu1993
      @Anjaneyulu1993 2 ปีที่แล้ว

      Price

    • @NareshKumar-nt5ny
      @NareshKumar-nt5ny 2 ปีที่แล้ว

      Price

    • @pavanpandu7444
      @pavanpandu7444 2 ปีที่แล้ว

      Bhayya unicorn 160 same price lo ns160 vastundi rendintilo edi better?

    • @salmanmuhammed3104
      @salmanmuhammed3104 2 ปีที่แล้ว

      Hi Anna... నేను ఈ bike 2020 lo తీసుకున్నాను... చాలా comfortable వుంది...
      అయితే దీనికి NR Corban Antidote injection ఇవ్వోచా... ఇస్తే ఎలా ఇవ్వాలి... కొంచెం చెప్పండి please......

    • @Srihari82309
      @Srihari82309 2 ปีที่แล้ว

      Price entha brother

  • @hari__009
    @hari__009 2 ปีที่แล้ว +27

    దారుణం అయిన విషయం ఎంటి అంటే ఎపుడు కూడా షో రూమ్స్ లో availability చాలా తక్కువ గా ఉంటుంది

  • @mahendranakka143
    @mahendranakka143 2 ปีที่แล้ว +14

    చాలా మంచి వీడియో Unicorn అందరికీ ఉపయోగ పడుతుంది ఈ వీడియో

  • @neeluartsautomobile
    @neeluartsautomobile  2 ปีที่แล้ว +2

    మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE కోసం
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/Y3YAEYCF2XPZK1

  • @nani-dc9ou
    @nani-dc9ou 2 ปีที่แล้ว +5

    I'm using this new model 2021 from one year really good all are good no problems faced till now 3 services completed milage vachhi 56 vasthunde naku best comfortable bike

  • @sekharreddy6935
    @sekharreddy6935 2 ปีที่แล้ว +8

    నేను 2020 జూన్ మోడల్ Unicorn వాడుతున్నాను నాకు ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేదు మొత్తానికి బైక్ బాగానే వుంది.

  • @naveenbabu5751
    @naveenbabu5751 2 ปีที่แล้ว +5

    E bike ki LED lighting, digital meter, back tyre konchem increase chesi rlp sensor ఇస్తే, ippudu vunna price range ki baguntundhi. Future lo e updates ganuka ఇస్తే top 1 lo vuntundhi bike.

  • @rajukalneedi7860
    @rajukalneedi7860 2 ปีที่แล้ว +5

    నేను 2021 పీప్రవరి లో కోన్నా బండి బాగుంది కాని లోకల్గా తిరిగే టప్పుడు ఇంజన్ మిసింగ్ ప్రొబ్లమ్ వస్తుంది ఇంకో విషయం ఏమిటంటే జోకర్ ఈ బండకి పెల్యూర్

  • @swamibogari4457
    @swamibogari4457 2 ปีที่แล้ว +10

    అన్నయ్య యూనికాన్ బైకు నాకు చాలా ఇష్టమైన బైక్ వీడియో కూడా చాలా బాగా చేశారు థాంక్యూ వెరీ మచ్ 🤝

  • @TechCommuteTelugu
    @TechCommuteTelugu 2 ปีที่แล้ว +30

    Missing Features: LED Headlight, LED Tail Light, LED Indicators, Digital Speedometer, Gear position indicator, Clock, Mobile Charging, Dual Channel ABS, Slipper Clutch, Bluetooth Connectivity, Dual Horn, Liquid Cooled, Side Stand Engine Cut-Off Switch
    .

    • @mvsrpharma
      @mvsrpharma 2 ปีที่แล้ว +19

      ఇవన్నీ ఇస్తే ఈ గూండా కంపెనీ వోడు... ఈ బండి రేటు 8 లచ్చలు అంటా డెమో!😢

    • @redapple0072
      @redapple0072 2 ปีที่แล้ว +1

      🤣🤣🤣

    • @srinudama
      @srinudama 2 ปีที่แล้ว +1

      Asalu Bike look analog meter. No need change

    • @shivakumar-be7ie
      @shivakumar-be7ie 2 ปีที่แล้ว

      @@mvsrpharma 😂😂😂

    • @MrSaibaba1234
      @MrSaibaba1234 ปีที่แล้ว

      All this will be added in next gen unicorn

  • @upenderrathod7798
    @upenderrathod7798 2 ปีที่แล้ว +3

    నేను 12/01/2022 రోజు జనగామ (పాత వరంగల్) జిల్లాలోని షో రూంలో ఈబైక్ కొన్నాను price ఏమో 1,27,500/- .హెడ్ లైట్స్ dim గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఫోకస్ తక్కువగా ఉన్నాయి.

  • @RG-pv8cx
    @RG-pv8cx 2 ปีที่แล้ว +2

    1. Lighting 2. Back suspension 3. Front suspension 4. Gare suspension 5. Sound of body parts

  • @esu36004
    @esu36004 2 ปีที่แล้ว +8

    Hi bro Nenu unicorn thisukoni 7months Ayyindi. 7800km thirigindi.
    chala comfortable undi....
    Hyderabad lo untanu na hight 5.2 ft naku comfortable undi

  • @yugendhardhanuga2784
    @yugendhardhanuga2784 2 ปีที่แล้ว +32

    Nenu bs6 unicorn biks ni 2 konnaa..performance bhaga lekunte nenu enduku konta cheppandi.mileage aithe 55 to 60 pakkaa

    • @smartthinktelugu4848
      @smartthinktelugu4848 2 ปีที่แล้ว +2

      Bro meru ye engen oil use chestunnaru

    • @rajendranadhmr1721
      @rajendranadhmr1721 2 ปีที่แล้ว

      Yentha speed lo

    • @laxmivln6264
      @laxmivln6264 3 หลายเดือนก่อน

      ​@@smartthinktelugu4848showroom లో మాత్రమే ఆయిల్ వేయించాలి. గుర్తు పెట్టుకోండి

  • @pashamohammad786
    @pashamohammad786 2 ปีที่แล้ว +8

    Hi Anna My name is Yakhoob pasha Iam from Warangal I am using Honda Bs6 unicorn I purchased My bike in May 2020 Still I completed 20k with No Issue and millage around 55 to 60 going economy speed
    This is my view on Bs6 unicorn
    Best in the market comparing with other bikes🏍️

  • @simhadrinissankara5892
    @simhadrinissankara5892 2 ปีที่แล้ว +3

    iam bs6 unicorn user for 1.5 years
    corns-suspence is not good
    ,ground clearance is not good,
    speedo meeter fail,
    milage-48km
    over raising an morning time
    front light low focus,
    gear shifting hard.

  • @devi.sandeep
    @devi.sandeep 2 ปีที่แล้ว +11

    Nenu kuda 2 months back Unicorn tisukunna anna . Bike pickup super ga undhi. Overall Satisfactory anna bike tho .

    • @vepurisumanth6077
      @vepurisumanth6077 2 ปีที่แล้ว

      Price Anna

    • @devi.sandeep
      @devi.sandeep 2 ปีที่แล้ว

      @@vepurisumanth6077 1,26,000

    • @veereshkrishnan
      @veereshkrishnan 2 ปีที่แล้ว

      1 month back konna full satisfaction only engine cool unte starting 2 minutes engine rise avtundi ante

    • @vepurisumanth6077
      @vepurisumanth6077 2 ปีที่แล้ว

      @@veereshkrishnan price bro yekada

    • @vepurisumanth6077
      @vepurisumanth6077 2 ปีที่แล้ว

      @@devi.sandeep 1.40 undhi bro price Hanuman junction

  • @earntwister6674
    @earntwister6674 2 ปีที่แล้ว +8

    Iam using bs6 unicorn from 1 year main issues in bike
    -pickup drop
    -lights are not good
    -high rpm while starting bike no use of clucth for controlling

    • @niranjanmalisetti6758
      @niranjanmalisetti6758 2 ปีที่แล้ว +1

      Pickup drop ki em chesaru

    • @earntwister6674
      @earntwister6674 2 ปีที่แล้ว +1

      @@niranjanmalisetti6758 changing engine oil at 2500km interval shell engine oil is very good for this bike

    • @niranjanmalisetti6758
      @niranjanmalisetti6758 2 ปีที่แล้ว

      Ok thanks

    • @niranjanmalisetti6758
      @niranjanmalisetti6758 2 ปีที่แล้ว

      Fully synthetic oil ah

    • @earntwister6674
      @earntwister6674 2 ปีที่แล้ว

      @@niranjanmalisetti6758 if u go long ride use shell fully synthetic oil or daily commuting mineral or synthetic oil both are best

  • @user-yt5yq7cm3j
    @user-yt5yq7cm3j 4 วันที่ผ่านมา

    యూనికాన్ ఆల్ మోడల్ బైక్స్ యంగ్ యూత్ కి అసలే పనికిరావు😅 అంకుల్స్ కి బాగా ఉపయోగపడుతుంది యూనికాన్😊😊

  • @pavansai3476
    @pavansai3476 2 ปีที่แล้ว +2

    Bought this bike 7 months ago. I’m facing shock absorbers issue. Compare with bs4 vehicle you’ll notice the difference while riding on uneven road

  • @junnukmkhero4425
    @junnukmkhero4425 2 ปีที่แล้ว

    అన్న నాది మెలియాపుట్టి మండలం....2019 లో నీకు ఒక వీడియో లో అన్న నేను ఒక బండి కొనుకోవాలి అని అడిగా అన్న నేను కష్టబడి దాసుకున్న డబ్బులు మంచి బండి చెప్పు అని అడిగా మీరు BS4unicorn కొనుకోమన్నారు కానీ నాకు వేరే బండి పై మనసు ఉన్న మీరు చెప్పారు అని unicorn కొనుక్కున్న..... నేను అయితే చాలా happy anna ttq....nellu arts once again tq....

  • @frendsmedia6886
    @frendsmedia6886 2 ปีที่แล้ว +1

    BS6 యూనికాన్ తొక్కలాగుంది 2021 బైక్ అమ్మేశా యూనికాన్ కొత్తగా కొనాలనుకున్నవారు ఒక్కసారి మీ సర్కిల్లో ఈ బైక్ ఉంటే లాంగ్ డ్రైవ్ చేసి మైలేజ్ ఎంత వస్తుందో చూడండి అప్పుడు కొనుగోలు చేయండి Bs6 సూపర్ గా ఉందని కొన్నాను 18 నెలలు భరించలేక అమ్మేశాను ఎవ్వరు కొనకండి యూనికాన్ వేస్ట్BS6 వేస్ట్ వేస్ట్ వేస్ట్ జైహింద్ 🙏

  • @Srinu-ur5xv
    @Srinu-ur5xv 2 ปีที่แล้ว +1

    నా పేరు శ్రీనివాస్ నేను యునికార్న్ బీఎస్ 6 ఆగస్టు 21 తీసుకున్నాను 10 వేల కిలోమీటర్లు కానీ ఇప్పటివరకు నాకు ఎలాంటి ప్రాబ్లం మైలేజ్ పరంగా ఫిఫ్టీ ప్లస్ సిటీ లెవల్ అయితే 50 కానీ నేను హైవే మీద వెళ్ళేటప్పుడు బండి 90 to100 వెళతాను బండి లో ఇలాంటి షేకింగ్ వైబ్రేషన్ గాని లేవు రివ్యూస్ అవుట్ అఫ్ ఫ5 ఆటో 5 ఫైర్

  • @computerhardware123
    @computerhardware123 4 หลายเดือนก่อน

    gears clutch full ga press chesaka shift cheste smoothgane vunnai cluch press chestu gear shift cheste hard shift avutunnai
    naku engine noise akkuva anipistondi old unicorn meeda
    millage 60kmpl vostondi long pickup bagundi old unicorn meeda
    jan 2024 lo tesukunna ipatiki ante 07 04 2024 ki 4650km tiriga
    problem ami anipinchaledu
    balencing and brakeing very good

  • @buddharajuramakrishnaraju2710
    @buddharajuramakrishnaraju2710 2 ปีที่แล้ว +5

    My bike also unicorn BS 6 model good bike sir

  • @vijayannaladas3097
    @vijayannaladas3097 2 ปีที่แล้ว +3

    For me No o milage
    self Start avvadu incase bike bita unchite
    Rain season lo Start avvadu by mistake tadiste
    Worst headlight.... More over engine sound got changed, i used change engine oil timely

  • @SBMCars
    @SBMCars 2 ปีที่แล้ว +2

    Nenu unicorn bs6 thisukunna 1year iendi Exllent performance bro Naku 60km milege vasthunddi

    • @romanreignsbrocklesnar6793
      @romanreignsbrocklesnar6793 2 หลายเดือนก่อน

      హాయ్ బ్రో ఆఫ్ రోడ్డులో use చెయ్యొచ్చా 2024 లో నేను తీసుకోవాలనుకుంటున్నా

  • @mylifemygoddess4599
    @mylifemygoddess4599 3 หลายเดือนก่อน

    బైక్ లో చేంజ్ చేస్తే ఓన్లీ హెడ్ లైట్, టేల్,ఇండికేటర్స్ , if possible అనొలాగ్ మీటర్లు ఉన్న ప్లేస్ లోనే ఎగ్జాక్ట్ గా ఫిక్సు అయ్యేలా డిజిటల్ మిటర్ ఇస్తే చాలు, లుక్ మాత్రం ఇదే యూనిక్ గా బాగుంటది

  • @varunvarma8992
    @varunvarma8992 2 ปีที่แล้ว +18

    Hi brother,,i used to watch your videos and here to say my experience,,
    I'm using UNICORN BS6 2021
    Since July 2nd, it's been 6 months. Ofcourse Unicorn is good option..
    Nen
    Mostly ee 6 months NH65 lo drive chesaa with full tank to empty only.
    Avg speed 95km/hr
    High speed 115km
    Bike 100 speed varaku baga control avdhi
    Above 100 driver medha depend avdhi 😜
    Pros:
    Seating Comfort
    Front ABS👌
    Cons:
    Mainly Gear Shifting problem,, Chala sarlu Speed ga velli sudden ga aapi gears down chesthe gears lo unna sare neutral lo padipoidhi(move avvadhu clutch release chesina kuda)
    Lighting problem: Road empty ga unte lighting ok 😀
    Opposite lo vehicle vasthe kastame em kanipinchadhu
    Digital meter 👎
    Overall ga good bro

    • @RIDERMK.05
      @RIDERMK.05 2 ปีที่แล้ว +1

      Nice ownership review

    • @mvsrpharma
      @mvsrpharma 2 ปีที่แล้ว

      @@vamsib9110 అడగొద్దు🤣

    • @prasadreddymoramreddy4744
      @prasadreddymoramreddy4744 2 ปีที่แล้ว

      City 52to55
      Highway 57r58

    • @venugopalch7491
      @venugopalch7491 2 ปีที่แล้ว

      సూటిగా సుత్తి లేకుండ చెప్పారు బ్రో..
      మీ review కి హాట్సాఫ్ ☺️

    • @SivaKumar-tz7xx
      @SivaKumar-tz7xx 2 ปีที่แล้ว

      @@vamsib9110 50 plus aithe confirm ga vasthundi

  • @surakasulajagadeesh9277
    @surakasulajagadeesh9277 2 ปีที่แล้ว +5

    సూపర్ బైక్ bro,,2014modal (బ్లాక్ )వాడను,,2021 red vaduthunna,, best bike,,

  • @pratapyentapalli3730
    @pratapyentapalli3730 2 ปีที่แล้ว +2

    Tyres Hava no grip, lighting problem, gear shifting problem, suspension not good, speed breakers touch avutundhi when 2 persons

  • @harimobileinfo7147
    @harimobileinfo7147 2 ปีที่แล้ว +2

    Anna sp shine looney digital console icharu unicorn peddabandi 2015 2022 varaku no chenges same bike😭😭😭

  • @naani8952
    @naani8952 2 ปีที่แล้ว +1

    Naadi unicorn 150, 2018 model BS4,,, maamuluga undadu performance

  • @Ridewithunicorn
    @Ridewithunicorn 2 ปีที่แล้ว +1

    Simple low chala best👍👍👍👍👍 bike ,same way every morning gtt running at list 4 to 5minutes

  • @gowthambabu2425
    @gowthambabu2425 2 ปีที่แล้ว +5

    Honda shine meeda oka video cheyyandi anna

  • @manidhar756
    @manidhar756 2 ปีที่แล้ว +2

    I to happy to be a bs4 unicorn owner 🥰

  • @rajasekhar7517
    @rajasekhar7517 2 ปีที่แล้ว +7

    Unicorn 👌👌

  • @narssimhmurthimuvva5748
    @narssimhmurthimuvva5748 2 ปีที่แล้ว +5

    digital meter and back diskbrek evvali

  • @pradeepkumarkocha2035
    @pradeepkumarkocha2035 2 ปีที่แล้ว

    Hi Neelu Anna....
    Nenu konchem fun going rider ni.... Appudappudu bike konchem fast ga drive chestha and mostly economy lo ekkuvaga drive chesthunta. Bike Travelling ante istam... Apache 1604v and Honda Unicorn 160 ee 2 bikes lo Naku edhi baga suit avthundhi. Ee 2 bikes kuda family bagane untayani naa feeling.

  • @TELUGURAJ
    @TELUGURAJ 2 ปีที่แล้ว

    I am using this bike from last one year good suspension my weight 114 height 5.5 no any issues, light problem only,

  • @romanreignsbrocklesnar6793
    @romanreignsbrocklesnar6793 2 หลายเดือนก่อน

    హోండా unicorn ని ఆఫ్ రోడ్డులో వాడాలనుకుంటున్నా. పొలం పనులకి smooth engine కోసం తీసుకోవచ్చా చెప్పండి ఎవరైనా 😔

  • @ashwing1670
    @ashwing1670 2 ปีที่แล้ว +1

    Because honda always good especially engine bs6 model also good

  • @prasadbuskala9691
    @prasadbuskala9691 2 ปีที่แล้ว +4

    What about discover 150cc bike BS3

  • @srinivasj5857
    @srinivasj5857 2 ปีที่แล้ว +4

    Hi Anna, unicorn 160 bs6 bike engine oil suggest cheyu plz...

  • @ravigupta7426
    @ravigupta7426 2 ปีที่แล้ว +1

    Fantastic video boss,
    But I don't know this language..

  • @noorbasha6641
    @noorbasha6641 2 ปีที่แล้ว +2

    Led వుంటే బాగుంటుంది

  • @NitishKumar-sf3kq
    @NitishKumar-sf3kq 2 ปีที่แล้ว +4

    Anna once highway paina bike elaa drive elaa cheyyali cheppandi monna recent ga bike lo kurnool to ananthapur ki vellina nearly 150km but speed nearly 90-100 kottina non-stop ga but petrol matram chalaa thagindhi any tips how to Drive on high-way so that it will be helpful

    • @ShaikAbdulFayazYCE
      @ShaikAbdulFayazYCE 2 ปีที่แล้ว +1

      Bro any vibrations and good cruising speed teelme

  • @rameshreddyn7620
    @rameshreddyn7620 7 หลายเดือนก่อน

    Bro I used unicorn BS4 4 year but cons only explain first one abs break fail and road grip and engine pickup and head lamp but this price even this year bs6 price very high but not worthy 150000rs

  • @subramanyam6739
    @subramanyam6739 ปีที่แล้ว

    Nenu me videos follow avtu unta anna baga chestunnaru. Nenu unicorn 2022 Bs6 model vadutunna. Bike runninglo jarkingla guddukuni guddukuni veltu malli runningloki vastundi. Petrol almost full undi. Problem ento explain chestara plz.

  • @prasadrumalla4670
    @prasadrumalla4670 ปีที่แล้ว

    Sir నేను యూనికర్న్ బైక్ jan28th కొన్నాను first10ltrs పెట్రోల్ పోలిస్తే588km వొచ్చింది తర్వాత 500/-పోయిస్తే355km నాది కర్నూల్ regular గా essar పెట్రోల్ మాత్రమే use చేస్తా1000//-పోయిస్తే680km వొచ్చింది ఓసారి కర్నూలువస్తే naabike rivew చేయండి సర్ అంతా ok కాని idling speedsound ఒకటే ప్రాబ్లెమ్ చూస్తారా బ్రో

  • @mamidalarajeshnetha
    @mamidalarajeshnetha 2 ปีที่แล้ว +1

    Im using Honda Unicorn BS4 Good Bike For Family And Day To Day life and Short Ride Experience is Great Sir ❤️

  • @SandeepKumar-vs5yo
    @SandeepKumar-vs5yo 2 ปีที่แล้ว

    Nenu notice chesa start high rpm lo avutundi and besting kooda smooth ledu

  • @dineshaddamki3483
    @dineshaddamki3483 ปีที่แล้ว

    Bayya e vuru roads avi..kirrak ga unnay.. vere level

  • @devisaikumar
    @devisaikumar 2 ปีที่แล้ว +1

    Anna Suzuki Access 125 Bs6 Bluetooth Edison Ownership review Cheyamdi Please 🙏🏼 Anna Thankyou

  • @kasojuram
    @kasojuram 2 ปีที่แล้ว

    Anni baagundi kaani look paranga old model lone unnai , కొంచెం bike design marchi ,digital meter ,led light inkochem weight thaggisthe baaguntademo naa feeling

    • @chprabhudas9456
      @chprabhudas9456 ปีที่แล้ว

      Weight almost 10kgs thaggincharu bro old model tho compare cheystey

  • @smartthinktelugu4848
    @smartthinktelugu4848 2 ปีที่แล้ว

    one month back nenu e bike konnannu anna supper bike anna

  • @sandeepjuvvala
    @sandeepjuvvala 2 ปีที่แล้ว +1

    very good review

  • @Telugufun427
    @Telugufun427 3 หลายเดือนก่อน

    bro gears asalu padava in traffic gatttiga unay anru inka rpm ekkuva naru so e bike tesukovachha leda suggest me immediately i want to purchase a bike in next week super splendor ela untadi adi kuda cheppandi

  • @jaganmohan838
    @jaganmohan838 2 ปีที่แล้ว

    Triple ride velthe speed breaker ki thaguluthundhi,, ground clearance baledhu...... Lighting chala thakkuva undhi ....these two cons from my side...

    • @RIDERMK.05
      @RIDERMK.05 2 ปีที่แล้ว

      Triple vellakandi. Not safe.
      Oka con closed
      Yes lighting issue
      Gear shifting issue

    • @jaganmohan838
      @jaganmohan838 2 ปีที่แล้ว

      @@RIDERMK.05 tq bro
      But ground clearance is very bad....

    • @BIBHAVLOGS3271
      @BIBHAVLOGS3271 2 ปีที่แล้ว

      @@RIDERMK.05 Naku trips lo problem ledhu light and gear shifting aite problem undi emo Honda ma mata Vini rectify chesthe super einka

  • @sriramchandra7489
    @sriramchandra7489 9 หลายเดือนก่อน

    Bro meeru cheptunte we are very happy sur

  • @devotionalriderbygppatel9381
    @devotionalriderbygppatel9381 ปีที่แล้ว

    Bs6 Unicorn best Anna but its have lighting problem

  • @noorbasha6641
    @noorbasha6641 2 ปีที่แล้ว

    Bs6 unicorn kanna sp 125 super amazing bike

  • @shyams6834
    @shyams6834 2 ปีที่แล้ว +2

    Thanks bro😍😍😍

  • @ashwing1670
    @ashwing1670 2 ปีที่แล้ว

    Honda unicorn life long good bike sir engine smooth

  • @devadev2565
    @devadev2565 2 ปีที่แล้ว +1

    Value for money best bike

  • @sekharpathima6306
    @sekharpathima6306 9 หลายเดือนก่อน

    Price 1.26lac only nenu thisunna 1.48lac

  • @sravany512
    @sravany512 2 ปีที่แล้ว

    Good information & Thanks for sharing..

  • @ShaikAbdulFayazYCE
    @ShaikAbdulFayazYCE 2 ปีที่แล้ว +2

    Only negative of unicorn is rear disc and small tyres sir

  • @omkar502
    @omkar502 ปีที่แล้ว

    engine oil eni kms ki change ayyali service centre vadu 6000 kms atunadu

  • @nagendrababu4629
    @nagendrababu4629 2 ปีที่แล้ว +1

    Unicorn okkasari aina test ride cheseste unicorn goppadanam telustundi ... So... Avvarikina suggest cheyyali ante... Dani gurinchi entho konta... Ride chestene cheppagalam

  • @RSV2021
    @RSV2021 2 ปีที่แล้ว

    Lagege tagilesthee side indicaters and side doms పగిలి pothunnaee

  • @devenderk7329
    @devenderk7329 2 ปีที่แล้ว

    Hi bro Unicorn vs Sp 125 Edi best Anna please suggest me

  • @Anjaneyulu1993
    @Anjaneyulu1993 2 ปีที่แล้ว +1

    Bro Honda shine ki slipper clouth use cheyachaaa

  • @vignesh1160
    @vignesh1160 2 ปีที่แล้ว +1

    Super ra bindu

  • @warning64459
    @warning64459 2 ปีที่แล้ว

    Helo , bro i dont understand this language. but I asking you to one question. Tell me this bike on road price?

  • @noorbasha6641
    @noorbasha6641 2 ปีที่แล้ว

    Nadi unicorn 31 december 2021 కొన్నాను

  • @taj1981
    @taj1981 2 ปีที่แล้ว +1

    Bs4 is best ingen

  • @vijaykumar1996
    @vijaykumar1996 2 ปีที่แล้ว +2

    Grateful and Genuine Review 💗💗🤠

  • @kranthibattagani7249
    @kranthibattagani7249 2 ปีที่แล้ว

    Anna pulsar 150vs unicorn 160 comparison video cheyyi anna

  • @telagavalasakumar203
    @telagavalasakumar203 2 ปีที่แล้ว

    Hi anna nenu unicorn bs6 2021 tisukunna akkuva tiragaledu 1 year ayendi kani 2800 km tiriganu 1 week lo 2.3 times tistanu 3 sarvisings ayepoyae anna ayete ok dout 1 year ayena takkuve tirigindi kada engine lo bike lo a problem vundadu kada plg reply anna

  • @r.bhargavasairam9185
    @r.bhargavasairam9185 10 หลายเดือนก่อน

    Pulsar 150 super standard model

  • @PramodGaming-s2t
    @PramodGaming-s2t 2 ปีที่แล้ว

    Anna glamour bs4 gurunchi video chey anna

  • @anjiprabas2980
    @anjiprabas2980 2 ปีที่แล้ว +1

    Pulsur 150 bs6 review plz anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kasyap9966619816
    @kasyap9966619816 2 ปีที่แล้ว

    Unicorn bs6 160 cc is good and excellent .. milage am getting 55 kms on high way .. am using from 10 months

  • @prashanthreddy3275
    @prashanthreddy3275 2 ปีที่แล้ว

    E video chusaka papam aa bro ki bike 😟 gurinchi em teliyadu anipichindi,na bike 22000kms 5sevices aypoindi, ,na unicorn bs6 lo , engine starting problem,pani cheyani kick start ,tank lo two litres petrol vunapatiki jerking estade,....e problem tapinchukovalantai prati sare full tank koteyali atnapatiki apudapudu problem vastunai vundi, darunamaina halogen lights , heavy gear, 70 kmph speed veltai vidrations on windscreen and tank, daridramaina suspension ,tight clutch,heavy price in this segment ,anitikana darunam ma vurlo vundei honda service center ..evaraina bike konalanukuntai mundu manchi service available ga vundaledo kanukondi manchi bike ayna proper service station lenapudu bike loni parts, conditions pothai .....pros anthe Naku mileage,build quality, enough power , tapa em kanapadaledu ....

    • @BIBHAVLOGS3271
      @BIBHAVLOGS3271 2 ปีที่แล้ว

      bro asala miku eam telidhu naku anipinchindi bandi driving pati na experience nenu share chesenu

  • @Lakshman_N
    @Lakshman_N 2 ปีที่แล้ว

    Very useful review sir

  • @nagababunag6570
    @nagababunag6570 2 ปีที่แล้ว

    Hi anna 👍👍👍👍👍👍 advance bhogi subhakakashalu

  • @RG-pv8cx
    @RG-pv8cx 2 ปีที่แล้ว

    6 months ke...chalaa problems vochai

  • @ramanujarahk2766
    @ramanujarahk2766 2 ปีที่แล้ว

    Tvs jupiter 125 engine oil 5000 kms antha nejamena

  • @ramagopalgajula8929
    @ramagopalgajula8929 2 ปีที่แล้ว +2

    Bro 6 feet height persons ki ye bikes bavuntayo video chey...

  • @RSKandSGK
    @RSKandSGK 2 ปีที่แล้ว

    BS6 bikes high RPM lone start avutay

  • @yadagirireddy7211
    @yadagirireddy7211 2 ปีที่แล้ว

    Iam using this bs 6 bike 20 months

  • @kartheekn379
    @kartheekn379 2 ปีที่แล้ว

    Hai Anna Good Review&ownership review.. Rpm set chepincha vacha.. Nenu unicorn Bs6 teskoni 1 servicing ayindhi..same problem raceing baga avatundhi.. Gear shifting kuda Hard undhi.. 2 servicing ki set chepincha vacha?

    • @chprabhudas9456
      @chprabhudas9456 ปีที่แล้ว

      Rpm alaney vuntadhi bro.Bike cold start lo alane high rpm lo start avthundhi.Engine kee aadhi oka warm up laga antey aadhi antha pedda issue kadhu.

  • @tejamobiles3340
    @tejamobiles3340 2 ปีที่แล้ว +2

    soft suspension and hard suspension ki differents enti annayya vedio cheyandi

  • @mvsrpharma
    @mvsrpharma 2 ปีที่แล้ว +11

    దీనికి గేర్లు వున్నాయి, నాకు వొద్దే వొద్దు....నీకో దండం!🙏

    • @RIDERMK.05
      @RIDERMK.05 2 ปีที่แล้ว +3

      🤣

    • @mvsrpharma
      @mvsrpharma 2 ปีที่แล้ว +7

      @@RIDERMK.05 ఈ బండికి గేర్లు వేయడానికి ఒక మనిషిని పెట్టుకోవాలి

    • @mahendranakka143
      @mahendranakka143 2 ปีที่แล้ว +1

      @@mvsrpharma ha ha ha ha ha

    • @vukotikrishnaiah2987
      @vukotikrishnaiah2987 2 ปีที่แล้ว +1

      మీకెందుకు అలా ఉన్నాయి. నా బండికి అలా లేదే. చాలా మంచిగా ఉన్నాయి. Neutral లోకి రావడం కొద్దిగా ఇబ్బందే

    • @mvsrpharma
      @mvsrpharma 2 ปีที่แล้ว

      @@vukotikrishnaiah2987 మీరు కిట్టయ్య, నేను శివయ్య....ఈ గూండా కoపిణీ ఓడికి కొట్టయ్య ఇట్టం అనుకుంట

  • @veerucration
    @veerucration 2 ปีที่แล้ว +1

    Bro lights bale

  • @meenugasiva143.
    @meenugasiva143. ปีที่แล้ว

    Bs4 is the best for bike bs6 not for bike

  • @varunmoto4278
    @varunmoto4278 2 ปีที่แล้ว

    Vibration s gurinchi cheppaledenti anna

  • @veereshj5292
    @veereshj5292 2 ปีที่แล้ว

    Review super

  • @vishnuvish5629
    @vishnuvish5629 2 ปีที่แล้ว +1

    Pluser 150 bs6 review