||మరణశాసనం వ్రాసిన వాని మరణం అనగా?||లమ్మసింగి||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • FOLLOWERS OF JESUS CHRIST MINISTRIES
    ఇది కేవలం ఈ పరిచార్యకు మనస్పూర్తిగా సపోర్ట్ చేయ్యాలి అని అనుకునే వారికి మాత్రమే ఈ సర్వసత్యం కుంటు పడకుండా ఉండటానికి మీ వంతుగా ఈ పరిచర్యకు సహాయం చేయాలి అనుకునే వారికి మాత్రమే
    Rathla Bhagavan Naik
    A/C:31712711109
    IFSC CODE:SBIN0006317
    State Bank of India
    Branch: Miryalaguda
    1)|దేవుడు తన కుమారున్ని నా దేవా... అని అన్నాడా?
    • ||దేవుడు తన కుమారున్ని...
    2)ROMA 9:5 VIVARANA||రోమా 9:5 వివరణ
    • ||ROMA 9:5 VIVARANA||ర...
    3)తీతు 2:13 వివరణ "మహాదేవుడు
    • తీతు 2:13 వివరణ "మహాదే...
    4)యోషయా9:6 వచనం వివరణ
    • యోషయా9:6 వచనం వివరణ Fo...
    5)నిజమైన దేవుడు ఎవరు? 1-యోహాను 5:20
    • నిజమైన దేవుడు ఎవరు?Who...
    6)త్రిత్వవాదులకు సిగ్గు రావాలి...!
    • ||త్రిత్వవాదులకు సిగ్గ...
    7)యోహాను 1:1 వివరణ||YOHANU 1:1 VIVARANA
    • యోహాను 1:1 వివరణ||YOHA...
    8) • ప్రేమపూర్వక చర్చవేదిక@...
    9) • విగ్రహారాధాన ఎందుకు తప...
    10) • ఒక్క దేవుడు V/s ముగ్గు...
    11) క్రీస్తు పూర్వం క్రీస్తు ఉనికి
    • క్రీస్తు పూర్వం క్రీస్...
    12) యేసు క్రీస్తు దైవత్వం
    • క్రీస్తు దైవత్వం
    ---------------------------------------------------------------------------
    దేవుని కలిగియున్న క్రైస్తవులు ఎవరు?
    1-యోహాను 4:15
    యేసు దేవుని కుమారుడు అని ఎవరు ఒప్పుకుంటారో వారే దేవుని కలిగియున్న క్రైస్తవులు.
    ---------------------------------------------------------------------------
    ఏ క్రైస్తవుడు ఈ లోకాన్ని జయించగలడు?
    1-యోహాను 5:5
    యేసు దేవుని కుమారుడు అని నమ్మేవారు తప్ప మరి ఎవరు కుడా ఈ లోకాన్ని జయించలేరు.
    ---------------------------------------------------------------------------
    నిత్యజీవం పొందగలిగే క్రైస్తవులు ఎవరు?
    యోహాను 17:3
    అద్వితీయ సత్యదేవుని మరియు ఆ అద్వితీయ సత్యదేవుని చేత పంపబడిన యేసును ఎవరైతే సరైనా విధానంలో తెలుసుకుంటారో వారే నిత్యజీవము పొందగలరు.
    ఇంతకు ఆ అద్వితీయ సత్యదేవుని చేత పంపబడి, మనకోసం తనను తాను దేవునికి బలిగా అర్పించి(అనగా మరణించి) దేవుని చేత మరలా మూడవ దినమున తిరిగి లేపబడిన ఆ మహానుభావుడైన నజరేయుడైన యేసు ఎవరు?
    ఈ ప్రశ్నకు సమాధానం బైబిలే ఇస్తే ఎలా ఉంటుంది?
    రోమా 1:4,5
    యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూ పింపబడెను.
    ---------------------------------------------------------------------------
    కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని
    ఆత్మ ఒక్కడే
    పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని
    (యేసు) ప్రభువు ఒక్కడే
    నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నింటిని జరిగించు
    (తండ్రియైన) దేవుడు ఒక్కడే
    1-కొరింథీయులకు 12:4-6
    ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి ఉన్నను, మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు
    ఆయన తండ్రి:
    మరియు మనకు ప్రభువు ఒక్కడే
    ఆయన యేసు క్రీస్తు
    1-కొరంథీయులకు 8:6
    శరీరం(సంఘం) ఒక్కటే,ఆత్మయు ఒక్కడే; నిరీక్షణ ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీస్మం ఒక్కటే, అందరికి తండ్రి ఒక్కడే ఆయనే దేవుడు
    ఎఫెసీయులకు 4:4-6
    ---------------------------------------------------------------------------
    ఇది బైబిల్ బోధ ఇదే సర్వ సత్య బోధ ఈ బోధే మిమ్మల్ని పరముకు చేర్చే బోధ దయచేసి ఈ బోధను మీ స్నేహితులకు, బంధువులకు మరియు మీకు తెలిసిన వారందరికి Share చేసి ఈ సర్వసత్యవాక్య పరిచర్యలో మీ వంతు సహాయం అందించగలరు.
    ____________________________________________
    ఇట్లు
    FJCM MIRYALAGUDA
    The Church of Jesus Christ
    మీ సందేహాలు సలహాల కోరకు మీరు సంప్రదించాల్సిన
    మా ఫోన్ నంబర్:9666337019,9666080635
    ఈ పరిచర్యకు సహాయపడాలనుకునే వారు ఈ 9542114200 నెంబర్ కి PHONE PAY మరియు GOOGLE PAY ద్వారా మీ సహాయం అందించగలరు

ความคิดเห็น • 17

  • @AshwiniRamavath-n9b
    @AshwiniRamavath-n9b วันที่ผ่านมา +1

    Wonderful message anna garu❤❤👌👌🙏🙏

  • @gemmelilaxman4335
    @gemmelilaxman4335 2 วันที่ผ่านมา +1

    అద్భుతం మెసేజ్ బాగుంది
    అన్నగారు వందనాలు దేవునికే.. మహిమకలుగునుగాకా!

  • @SasithKumarSeenderi
    @SasithKumarSeenderi 3 วันที่ผ่านมา +4

    సూపర్ మెసేజ్ అన్న 🙏❤️👍👌🤝🤝🤗🤗🤗

  • @Hhoshal
    @Hhoshal 3 วันที่ผ่านมา +5

    I praise you my God ❤🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️

  • @potulajohn9991
    @potulajohn9991 2 วันที่ผ่านมา +1

    అన్న సుపార్👌👌👌👍👍👍🤝🤝🤝

  • @gajjisampath9959
    @gajjisampath9959 3 วันที่ผ่านมา +5

    వందనాలు అన్నగారు

  • @balakrishna0tu72
    @balakrishna0tu72 3 วันที่ผ่านมา +5

    వందనాలు బ్రదర్

  • @WonderIndianKitchen-xyz
    @WonderIndianKitchen-xyz 2 วันที่ผ่านมา +1

    Vandhanalu brother 🙏🎉

  • @ramireddykollareddy3314
    @ramireddykollareddy3314 วันที่ผ่านมา +1

    Good message bro 👍👌🙏

  • @jlgchurch3291
    @jlgchurch3291 3 วันที่ผ่านมา +1

    మంచి వివరణ అన్నగారు 🙏

  • @satishj3523
    @satishj3523 3 วันที่ผ่านมา +3

    ఈ వాక్యం ఎక్సప్లనేషన్ కొరకు చాలా రోజులు గా వెయిట్ చేస్తున్నాను బ్రదర్.. క్రీస్తు ప్రభు నందు కృతజ్ఞతలు.. దేవునికి మహిమ

    • @SasithKumarSeenderi
      @SasithKumarSeenderi 2 วันที่ผ่านมา +1

      🙏🙏🤝🤝🤗వందనాలు అన్న

  • @sateeshkumarsanapathi7041
    @sateeshkumarsanapathi7041 3 วันที่ผ่านมา

    మహిమ ఘనత ప్రభావములు పొందే అర్హత గల యేసుక్రీస్తు వారి గొప్ప నామమునకే మహిమ కలుగును గాక

  • @muvvalabhaskarrao3476
    @muvvalabhaskarrao3476 2 วันที่ผ่านมา

    సూపర్ అన గారు చాలా చక్కగా వివరించార్ గాడ్ బ్లెస్సయు ఆల్ 🙏🙏👍👍

  • @PhaniBP961
    @PhaniBP961 3 วันที่ผ่านมา +1

    అన్న మీ ఏసు పుట్టిన ఇజ్రాయేల్ లోనే వాడిని దేవుడిగా నమ్మరు , వాడు మీకు ఎలా దేవుడు ఇయ్యాడు కొంచం చెప్పు నాకు

    • @followersofjesuschrist
      @followersofjesuschrist  3 วันที่ผ่านมา +6

      తమ్ముడు యేసు ప్రభువు దేవుడు కాదు దేవుని కుమారుడైన క్రీస్తు అని చాలా మంది క్రైస్తవులనుకునే వారికే అర్ధం కాలేదు ఇక మీకేమర్థమౌతుంది.
      నీకు నాకు మనకు దేవుడు ఒక్కడే ఆ దేవుడే మనకోసం తన కుమారుని పంపించారు.
      మనల్ని దేవుని యొద్దకు చేర్చటానికి
      ఇది మీకు అర్థం అయితే చాలు

    • @noahkumar
      @noahkumar 2 วันที่ผ่านมา

      @@followersofjesuschrist మీరు చెప్పినంతమాత్రాన యేసు క్రీస్తు దేవుడు కాకుండా పోడు బైబిల్ చెప్పాలి బైబిల అలా చెప్పలేదు అది మీరు వాక్రికరిస్తున్నారు క్రీస్తు దేవుడు కాదని బైబిల్ ల్లో ఒక్క వచనము చూపించండి మీరు చూపించలేరు