Chilkur Balaji Temple Chief Priest Rangarajan Attacked | Reflection
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- Chilkur Balaji Temple Chief Priest Rangarajan Attacked | Reflection
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh
► Pls Subscribe To Our Group Of Channels:
Reflection: / @reflection_channel
Reflection News: / @reflectionnews
Reflection Pictures : / @reflectionpictures2023
Reflection Tech: / @reflectiontech
SSR Bhakthi: / @ssrbhaktitv834
Spiritual Nights : / @spiritualnights
చలో చిలుకూరు బాలాజీ temple... దగ్గర లో వున్నా హిందూ బంధువులు అందరు పాల్గొనాలని... వెళ్లాలని కోరుకుంటూ... 🚩🙏🕉️🇮🇳🕉️🙏🚩
Yes sir ilantivatini adhilonae tunchali jai Hindu ....prathi hindu dharm
Wru Anna
Chilkuru,rangareddy district, hyderabad out skirts @@hindhuyuvasena
చలో చిలుకూరు బాలాజీ టెంపుల్ హిందూ హిందువులందరూ కదలి రావాలి 🙏🙏🙏🙏🙏🙏
vellalani kkkadu ... vveldam any Ni *****
మనసు రగిలిపోతుంది.
గురువు గారి కన్నీళ్లు చూస్తే నాకు ఏడుపు వచ్చింది.
ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి.
జై శ్రీరామ్ 🙏🏻
Avunu akka guruvu gari tho ala ela chestharu . Ayana experience antha undadhi vadi age
@@BelieveInYourSelf7654 భజ గోవిందం పాట శంకరాచార్యుల వారు ఏ వయసులో ఉన్నప్పుడు ఏ వయసు వారికి దిశానిర్దేశం చేస్తూ పాడారో తెలుసుకోండి. వయసు అన్నింటినీ ఇవ్వదు. ఎందుకు mislead అవుతున్నారు. Let the complete facts reveal outside. Jai Shree Krishna.
ఆ విజువల్స్ చూస్తుంటేనే కడుపు రగిలిపోతోంది. వివిధరూపాల్లో వున్న హిందూ సమాజమంతా దీనిని తీవ్రంగా ఖండించాలి. అంతేకాదు తరచుగా ఆ దేవాలయానికి వచ్చే మామూలు భక్తులు కూడా ఇప్పుడు రంగరాజంగారికి మద్దతుగా నిలబడాలి. ఇది మన అర్చక సమాజంపై జరిగిన దాడిగా గుర్తించి అప్రమత్తం కావాలి.
వాళ్ళు వెనక నడిపిస్తున్నారు ఒక దుర్మార్గపు దుష్ట శక్తి ని పట్టుకోవాలి.
హిందూ ముసుగులో కసబ్ తరహా లో చాల తెలివిగా చేశారు.... కొన్ని నెలల క్రితం చిలుకూరు బాలాజీ టెంపుల్ సమీపం లో మసీద్ కడుతుంటే అడ్డుకున్నారు రంగరాజన్ గారు..... కాబట్టి ఏదైనా కుట్ర ఉండే ఉంటుంది.....😢
అవును, నేను కూడా అదే అనుకుంటున్నా, ఆ దుర్మార్గులు మన వాళ్ళ చేతే మన వాళ్ళ మీద దాడి చేయించాలని కుట్ర లా కనిపిస్తుంది.
Daridhrulani pattukoni vaainchaali. Thaata theeyaali . Manam maatalu kaadhu chethalu choopnchali . Manam jalleda petti aa vedhavalni pattukovali.
Vellunot Hindus . These black devils should put down NOW
వాడు వీర రాఘవరెడ్డి కాదు గొర్రె బిడ్డ ఏసు రెడ్డి గాడు జై శ్రీ రామ్ జై భారత్ మాతాకీ జై జై హింద్ ♈💐🙏💪🚩🇮🇳
Reddy never against any Pujari
బెదిరింపులు లెక్క చెయ్యకుండా, నిజాన్ని నిర్భయంగా చెప్పిన అమోఘ్ దేశపతి, లలిత్ కుమార్ అన్న, దువ్వాడ శివప్రసాద్, దర్శనం శర్మ, కరుణాకర్ సుగ్గున, కళ్యాణ్ కుమార్, అసలు సిసలు క్షత్రియులు...నేటి యువతకు ఆదర్శ ప్రాయులు...మీకు మా పూర్తి మద్దతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి .....సత్యమేవ జయతే...ధర్మో రక్షతి రక్షితః....🙏🙏🙏
మాటాడే విధానమే కాదు....వారి చర్యను...ఎవరూ హర్షించరు...... సనాతన ధర్మాన్ని....హిందూ ధర్మాన్ని.... అదే విధంగా రాజ్యాంగ విధానం మీద... న్యాయ వ్యవస్థ మీద కూడా వారి తీరు, మాట, ఆలోచన , ఆహార్య వ్యవహార శైలి కూడా అనుమానా. స్పదమే
వాళ్ల మీద కేసు పెట్టి బయటకి రానివ్వదు
Encounter immediately BJP government Vadaladu👻 Rangarajan ku Endowment higher post Or Governor post BJP ivvali,, Vallanu25 members MOTTAMU Encounter police officer immediately BJP government
Arrest cheyyadam pedda pani kaadu andee...ivvaalla 10.30 ki bank open avutundi, IFSC prakaram branch, account holder details, photo, address annee vachestaayi...kaanee, aa branch Konaseema dist.lo unnadi...Konaseema ante 'radham kaalchesina pichollu', tirige district. Appudu pichollu, ippudu Reflection, Bharatavarsha...chaalaa tayaarayyaaru.
వాడు అన్య మత్తస్తుడు కావచ్చు
adu qatar hindu ra Nayana prati daniki vere valla midha edpu
Rowdy vedhavalandi, mana Hindus jagarthaga undali. Veellaku manam supportga undakudadhu endhukante. Atuvanti mahathmudaina Rangarajangaripai attack chesarante veeduliki enthapogaru.
వాడు పక్కా హిందూ
@@bandarurajamani8075me akka Chepindha
Kaadu andi..Hindu
విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ మరియు ఆర్ఎస్ఎస్ సంస్థలు ఎక్కడున్నా కూడా చిలుకూరు బాలాజీ టెంపుల్ యొక్క ప్రధాన అర్చకులు పై జరిగిన దాడిని ఖండిస్తూ వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తి యొక్క సైన్యాన్ని మనం అందరం కలిసి అదుపులోకి తీసుకోవాలి వాళ్లందరికీ తగిన గుణపాఠం చెప్పాలి ఇది మన హిందువుల అందరి బాధ్యత ఇంకా ఎంత దూరం లేదు మన ధర్మం నాశనం కావడానికి దగ్గర్లో ఉంది కావున మనలో మనలో ఇలాంటి రాక్షసులను చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పడమే మన ఎజెండా మన ధర్మం మనమే కాపాడుకోవాలి కదలిరా మన సనాతన ధర్మం మన ఆచారాలు మన ఆలయాలు మనమే కాపాడుకోవాలి ఇలాంటి వాళ్ల వల్ల మన ధర్మం ప్రమాదంలో పడే అవకాశం ఉంది కావున ప్రతి ఒక్కరూ మనం మన యొక్క ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి దయచేసి అందరికి విన్నపం వీర రాఘవరెడ్డి అనే వాడి మనుషులు ఎంతమంది ఉన్నారో కనిపెట్టడమే మన లక్ష్యం జైశ్రీరామ్
@@GillaKrishna-uq1ez వీర రాఘవ రెడ్డి గారు కట్టర్ హిందూ అండి అమాయకంగా పోస్టులు పెట్టకండి పూర్తి వివరములు నిజాలు తెలిసే అంతవరకు వేచి ఉండండి
ఎవడు కట్టర్ హిందూ. ఒక అసహాయుడైన పూజారిని బూటు కాలితో తన్నిన వాడా. నాకు రక్తం మరిగిపోతోంది. సిగ్గు లేకుండా వాడికి సపోర్ట్ చేస్తున్నావా.
@kalyanachakradharkokkiliga6629వీర రాఘవ రెడ్డి కట్టర్ హిందూ కాదు వాడు ఉన్మాది వాడిని మీరు సమర్థించడం ఏంటో
@kalyanachakradharkokkiliga6629వాడి బొంద కట్టర్ హిందూ.
వృద్దున్ని, పూజారిని 25 మంది దుండగులు వెళ్లి కొట్టడం కట్టర్ హిందూ పద్ధతి ఇదేనా?
@kalyanachakradharkokkiliga6629siggu undali anna ee maata anadaniki.
ఆ ఎదవలను నా దేవాలయానికి రమ్మని చెప్పండి అర్చకుడి శక్తి ఏంటో వాళ్ళకు చూపిస్తా. లలిత్ అన్న మీ పై రెస్పెక్ట్ పెరిగిపోయింది. పెద్ద రంగాపురం, పులివెందుల. దమ్ముంటే రాండ్ర మీకు నెత్తురూ రాకపోతే నేను బ్రహ్మణత్వాన్ని వదిలేస్తా
అయ్యా స్వామి గారు రాష్ట్రం కన్నీరు పెడుతోంది. ఇది మీపై జరిగిన అవమానం కాదు.ఇది మన బాలాజీ పై మరియు బాలాజీ భక్తులం అయిన మీ బిద్దలమైన మన హిడులపై.పదండి చిలుకూరు వేంకటేశ్వర స్వామిని క్షమించమని ప్రార్థిద్దాం. మన స్వామిని ఓదార్చుద్దాం
అసలు వచ్చిన వారు హిందువులు కాదు, వారి పేరు పెట్టిన వేరే వారు అనిపిస్తోంది. రామ రాజ్యం పేరు కూడా పాడు చేసే ఆలోచన ఉందని అనిపిస్తోంది అనిపిస్తోంది. ఇలాంటివి government అసలు వదలకుండా, వారి సంగతి చూడాలి, ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
మన మనము భారత దేశము లోని వున్నామా అని డౌట్ వస్తోంది ఎంత దైర్యం తప్పకుండా ఇలా ఎవ్వరికీ జరగకూడదు గవర్నమెంట్ వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రా ర్తి స్తున్నము
వాడి సొంత ఊరైన తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలో వాడి రెడ్డి కులం వారే విపరీతంగా కన్వర్ట్ అవుతున్నారు. దానిని అడ్డుకున్న సమాచారం కూడా లేదు
వాడిది కొంకూదురారండి
గురువు గారి కన్నీళ్లు చూస్తే నాకు ఏడుపు వచ్చింది.
చాలా బాధగా ఉంది ఒక గురువు స్థానంలో ఉండి పెద్దాయన అని చూడకుండా ఒక బ్రాహ్మణుడు అని కూడా చూడకుండా కింద కూర్చోబెట్టి ఇలా వాళ్ళు చెప్పు కాల తోటి షూ వేసుకుని ఇలా వాళ్ళు మాట్లాడడం చాలా చాలా అమానుషం ఇది ఒక్క ప్రతి ఒక్కరు ఖండించ వలసిన విషయం కఠినంగా శిక్షించాలి వాళ్లంతా ఫేక్ వాళ్ళ హిందువులు అసలు కానే కాదు హిందువులు అయితే ఇలా చేయరు
రంగరాజన్ గారి మీద జరిగిన దాడి చాలా చాలా దారుణం నీచమైన చర్య ప్రభుత్వం వారిని కట్టినంగా శిక్షించాలి
జై శ్రీరామ్.
ధర్మాన్నిష్టా గరిష్టుడు,అయినా ఒక బ్రాహ్మణ ఉత్తముడిని,వాణి కాళ్ల దగ్గర కూర్చుండేబెట్టుకొని, ఆయనకే భగవద్గీత శ్లోకాలు చెబుతూ, నీతి చెప్పేవాడు, రామ రాజ్య స్థాపన ఎలా చేస్తాడు? బ్రాహ్మణులను గౌరవించని వాడు ఎలా ఆదర్శం అవుతాడు, వాని సమర్థిస్తూ పోస్టు పెట్టే వెధవలకు కాల్చి వాత పెట్టాలి.
కరెక్ట్గా చెప్పారు. వాడిని సపోర్ట్ చేసే గొర్రె హిందువులు కూడా వాడిలాగా తీవ్రవాదులే. వాడిని నిజంగానే చర్మం తేలేవరకు కొట్టాలి.
కనీసం ఆయన వయసుకు అయినా విలువ ఇవ్వాలి
రంగరాజన్ గారి పైన జరిగిన దాడి చాలా దుర్మార్గమైన ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తి వెనుక ఎవరున్నారో కచ్చితంగా తెలుసుకోవాలి ఇది మాటికి క్షమించరానిదే 🚩🙏
ఇది చాలా దారుణమైన విషయం...ప్రతి హిందువు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించాలి. జై శ్రీ రామ్🚩
సనాధర్మం గురించి మీ చానల్ మంచి సేవ చేస్తున్నారు❤
రంగరాజన్ గారిపై దాడి చాల బాధ గా ఉంది😭😭ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి ..రాముల వారి పేరు చెప్పి ఈ దుర్మార్గం ఏంటి ..గురువుగారు క్షేమంగా ఉండాలి..నమో వేంకటేశాయ 🙏🏻
🕉🚩🙏Jai Shri Ram🕉🚩🙏 -- C S Chakravarthy.
జైశ్రీరామ్ ధర్మో రక్షతి రక్షితః 🙏🏼🌺
ఇప్పుడు మనమందరం కలిసి రంగరాజన్ గురువుగారి కి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. అమోఘ్ తమ్ముడు.
జై శ్రీ రామ్ 🌷🙏🙏🙏🌷🌷
జై భజరంగ భళి 🌷🙏🙏🙏🌷🌷
జై భారతమాత 🌷🇮🇳🇮🇳🇮🇳🌷🌷🕉️🙏🕉️🙏🌹🌹🚩🙏🌹🌹♥️♥️♥️
Very painful to know about this.We are with RR sir.Hope God bless him with health and wellbeing.
అమాయకులైన బ్రహ్మణుల మీద దౌర్జన్యం
మనందరం చలో చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రోగ్రాం చేద్దామని ప్రార్థన 🙏
జై శ్రీ రామ జై హింద్ భారత మాతాకీ జై, దుండగులుకి కఠినంగా సిక్సశించాలి
డేరా బాబా ల సైన్యన్ని అరెస్ట్ చేయాలి
ద్రోహులను వదలవద్దు.. దాడి సమర్ధ నీయం కాదు..
అఖిలభారతీయ బ్రహ్మణ మహాసంఘ ఆంధ్రప్రదేశ్ విభాగం వారు ఈరోజు గూగుల్ మీట్ ద్వారా దేవాలయాల బందుకు పిలుపు ఇస్తున్నాము శాంతియుత ధర్నాచేయుటకు తీర్మానం చేస్తున్నాము బ్రాహ్మణ అట్రాసిటి సెక్షన్ కోరుతు ధర్నాచేయుటకు తీర్మానం చేస్తున్నాము
హిందూ ముసుగులో ఉన్న హిందూ ద్రోహి ఆ వీరరాఘవ చెడ్డీ కి గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే..జై శ్రీరామ్ 🚩🚩🚩
చిలుకూరు శ్రీ బాలజీ దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై జరిగిన దాడి చాలా బాధ కలిగించింది. ఈ దాడిని యావత్ హిందూ సమాజం మీద జరిగిన దాడిగా గుర్తించాలి. శ్రీ రంగరాజన్ గారి మీద అమానుషంగా ప్రవర్తించి దాడి చేసిన ఆ దుర్మార్గులను అత్యంత కఠినంగా శిక్షించాలి.
ఒక ముస్లీం మతస్థుడు గానీ, ఒక క్రిస్టియన్ మతస్తుడు గానీ తమ తమ మత పద్దలపైన గానీ, తమ మతస్థులపైన గానీ దాడి చేయటం, తన్నటం, విమర్శించటం గానీ చేయడు. అలా చేసిన సందర్భాలు కూడా మనకు దాదాపుగా కనబడవు. ఈ మన హిందువులలోనే కొంత మంది హిందువులుగా బ్రతుకుతూ హిందూత్వం మీద విషం చిమ్ముతూ, హిందూత్వాన్ని విమర్శించటం, హిందూ మతస్థులపైన, హిందూ మత పెద్దలపైన ఇలా దాడులు చేయటం, తన్నటం ఎంతగానో బాధ కలిగిస్తుంది. ఇది అమానుషం. ఈ కుహనా హిందువులకు పోయే కాలం దగ్గరపడి ఇలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు.
జై శ్రీరామ్
now hindus are awaken, we all stand with rangarajan. Jai hanum.
జరిగింది చాల బాధాకరం. అసలు వీళ్లు రాముడి పేరు పాడుచేసే ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తోంది. వీళ్లు హిందువులు పేరుతో వచ్చిన వేరే వారు లాగా అనిపిస్తోంది, హిందువులు కారు. రామ రాజ్యం పేరు కూడ పాడు చేసే ఆలోచన తో వచ్చారు.
ఇలాంటివి మళ్ళీ జరుగకుండా government యాక్షన్ తీసుకోవాలి. తప్పకుండా government కల్పించు కోవాలని, కోరుతున్నాను.
ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక పిల్లవాడికి ప్రసాదం పెట్టారాని, ఆ అబ్బాయి వాళ్ల నాన్న వచ్చి పూజారిని కొట్టారు... కానీ అక్కడ ఎవరు కూడా వాడిని తిరిగి కొట్టలేకపోయారు... అది మన డౌర్బాగ్యం... అలాంటి పరిస్థితిలో మన హిందువులు ఉంటున్నారు అంటే కారణం 60% చట్టలే.. మన హిందువుల గురించి చట్టాలు చేస్తే తప్ప మనం గట్టిగ పోరాటం చేయలేము.... ఇదే నిజం.... ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయిన... నిజం ఇదే... 🙏🙏🙏🚩🚩🚩🚩🚩
రామరాజ్యం లో రాములోరు ఇంత ధర్మ మూర్తి ని ఇంత భయంకరంగా పిడి గుద్దులతో హింసించలేదు, తండ్రి మాట ఇచ్చినందున సీతమ్మ తో కలసి అరణ్యవాసం చేసిన ధర్మ మూర్తి రాములోరు,సవతి తల్లి ని గౌరవించిన రాములోరు,రాములోరి గురించి ఆయన ప్రేమ గురించి ఏమి తెలుసు మూర్ఖులకు 😭😭😭😭😭😭
రామరాజ్యం మన కావాలి ఇలా కాదు జై సనాతన ధర్మం భారత్ మాతాకీ జై
తెలంగాణ లో ఉన్నది యే ప్రభుత్వం మరి ఖాన్ గ్రేస్ ప్రభుత్వం. ఖాన్ గ్రేస్ అంటేనే దుర్మార్గ ప్రభుత్వం మొన్నటి వరకు దేవాలయ విగ్రహాలు ద్వాంసం కి పాల్పడ్డారు, ఇప్పుడు అర్చకుల మీద దాడి మొదలపెట్టారు.
జై శ్రీ రామ్ 🌷🙏🙏🙏🌷🌷
జై వీర హనుమాన్ 🌷🙏🙏🙏🌷🌷జై భారత్ 🌷🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🌷🌷🕉️🙏🌹🌹🚩🙏🌹🌹♥️♥️♥️
ఇంతకు ముందు కూడా కొంత మంది అర్చకులను కలిసినట్లు వీడియోలు పెట్టున్నారు. యింకా ఎవరెవరిని కలిసారో, ఏమేం మాట్లాడారో ఆయా అర్చకులను కలిసి వివరాలు తెలుసుకుని ఎవరినైనా బెదిరించి ఉంటే వారికి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది అన్నా. దీని గురించి కొంచెం లోతుగా ఆలోచించి అర్చకులకు బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది
ఈ దాడి నిస్సందేహంగా శోచనీయం.
జై శ్రీరామ్ 🚩
🙏🚩🙏🙏🙏🙏
జై భారత్🇮🇳 జై శ్రీరామ్🙏
మానసికంగా బల ఉన్నా శారీకంగా బలంలేని వాళ్ళ మీదకు వెళ్ళి సహాయ రూపంలో దాడి చేయటం అది పోరాటం అనిపించుకోదు.
వారు చేసినది పద్ధతి కాదురా.
అతను, అతనితో పాటు దౌర్జన్యం చేసిన రంగరాజన్ గారికి మీడియా ముందు క్షమాపన చెప్పించాలి.
మాటలు కోటలు దాటడం కాదు. ఇప్పటికైనా హై సెక్యూరిటీ ని నియమించాలి.
ఆ పాపులను గుర్తించి శిక్షించాలి. S. R గారు మమ్మల్ని క్షమించాలి. హిందూ సమాజం పెట్టని కోటగొడ లాగా ఉండాలి. ఉన్నత హోదా లొ ఉన్న స్వామి భక్తులు ఈ విషయం లొ కల్పించుకొని నేరస్తులకు తగిన శాస్తీ చెయ్యాలి.
💯💯💯💯
ఉగాది డెడ్లైనా? అదే ఐతే ఉగాది లోపు వీడిని కూడా పైకి పంపాలి. తెలంగాణ లో లా అండ్ ఆర్డర్ ఉందా లేకపోతే మనం స్వరక్షణ చేసుకోవాలా? రేవంత్ రెడ్డి అనే ఇంకో రెడ్డి తేల్చి చెప్పాలి. స్వరక్షణ కోసం అందరూ కలిసి పనిచేయాలి ఇంట్లో కావాల్సిన ఆయుధాలు సమకూర్చుకోవాలి. జై హింద్ జై భారత్ జై బీజేపీ.
రంగరాజన్ గారికి హిందూ సమాజం సహకరించాలి
🕉️💪🕉️
ఇకనైనా పూజారులు సర్వేజనా సుఖినోభవంతు అనే పాత పద్ధతి మార్చుకొని ఈ కాలానికి తగినట్లు సర్వే సత్ ప్రాణి సుఖినోభవంతు దుర్ ప్రాణి సద్బుద్ధి ప్రాప్తి రస్తు లేదా దురు ప్రాణి నాషోస్తు అని దీవిస్తే బాగుంటుంది కాదంటే ఇలాంటి వారిని కూడా సుఖంగా ఉండమని దీవించి అనుభవించండి. దీవించే వారందరూ దయతో నా మనవిని పరిశీలించండి థాంక్యూ ఫర్ ఛానల్
సర్వే జన సుజనో భవతు, సర్వే సుజన sukhino భవతు .సమస్త మంగళాలు మంచికి కలుగలి.
ఈ సంఘటనని హిందూ సమాజం అంత ఖండించాలి ప్రభుత్వాలు తగిన రక్షణ ఏర్పాట్లు చేసి వారి మీద చర్య తీసుకోవాలి, జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
Tappakunda Amogh. We are with Shri Rangarajan garu who has done so much work for remiving temples from endowment dept🙏
జరిగిన సంఘటన పట్ల బాధతో నేను ఖండిస్తున్నాను
హిందువులు ఐక్యం కావాలి
Jai shree ram
He is not a Hindu their is a conspiracy behind this, true Hindu would never attack a priest like Rangarajan.🤔
ఒక్కడిని చేసి ఒక అర్చకుడినికి కొట్టడం కాదురా… చెప్పి రా మేము వస్తాం… ఆయన కాలి మీద దుమ్ముని కూడా తాకలేవు… ఉగాది రోజు రారా… నా ప్రాణం పోయినా నిన్ను రంగరాజన్ కాలుమీద పడకపోతే నేను ఒక హిందువు ని కాదు రా … రా రా చూసుకుందాం… లక్షల మంది హైందవువులనుండి నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తా
ఒక అర్చకుడిపై దాడి చేయడం మనం సహించారు దాడి చేసిన వారికి శిక్షపడాలి ఓం నమ:శివాయ🕉️🚩
ఇది హిందూ వ్యతిరేక చర్య వేషాలు హిందువులలాగా వున్నాయి రామరాజ్యం అనే ముసుగు ఒకటి ప్రభుత్వం దీనిపై చర్య తీసుకోకపోతే వారి అండతోనే జరుగుతున్నట్లు భావించాల్సి వుంటుంది జై శ్రీరామ్🙏 జైభారత్ 🙏జై సనాతన ధర్మం🙏 వందే మాతరం🙏
హిందూ హిందూ తీవ్రవాదుల్ని మనమే తరిమీద్దాం
శ్రీ రంగరాజన్ గారు పరమ పవిత్ర మైన Bhagavanthuni సేవకుడు జై శ్రీ రామ్
మనం కాదు మేలుకోవలసింది ప్రభుత్వం కూటమి మేలుకోవాలి శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ నాయనా ప్రేమ మా ఈశ్వరాంబా ప్రియ తనయా 😡😡😡😡😡😡😡😡😭😭😭😭😭😭😭😭😭😭😭😭😡😡😡😡😡😡😡😡
Well said 🔱🙏🏼
పిడి గుద్దులు అండీ గుప్పెట బిగించి ఆయన వెనుక నుంచున్నారు ఈ దుఃఖం ఆయనకు కాదు మనకే మాకే జరిగినంత దుఃఖంతో ఉన్నాము, ఏడుకొండల వాడు నిజం ఏడుకొండల వాడు సత్యం,ఈ దుర్మార్గులు భయంకరమైన శిక్షలనుభవిస్తారు ఒక జన్మ కాదు సృష్టి ఉన్నంత కాలం వీళ్ళకు నీచ జన్మలే ఉంటాయి 😭😭😭😭😭 శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ నాయనా ప్రేమ మా ఈశ్వరాంబా ప్రియ తనయా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద కాశీ విశ్వేశ్వరా అన్నపూర్ణ తల్లీ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
పూజారులు కూడా వీరులు గా ఉండాలి.. క్షేత్ర పాలకులు లాగ ఉండాలి..హిందూ ధర్మాన్నికి main పూజారులు kabbati..
పూజారులని రక్షించుకునే బాధ్యత మనది. పూజారి యుద్ధం కూడా చేస్తే ఇంక మనం ఎందుకు? వాళ్ళు ధర్మాన్ని చెప్పడం కోసం పాటుపడతారు. మనం ఆ ధర్మాన్ని రక్షించడం కోసం ఉండాలి
Jai Sri ram jai Sri Krishna jai hind jai bharat
Very well said brother, mana lo kottukunte em raadu, anta power unte chupinche vidanam idi kaadu.
బీసీ లు అని కొట్టుకు పోతున్నారు మంచిదే కానీ అర్చకులకు కూడా ప్రాధాన్యత ప్రభుత్వం ఇవ్వాలి
అన్న వాన్ని సంపెయ్యలి
Very alarming situation happened 😢.
సామరస్యంగా మంచికి విజయం కలుగాలి.శరణు సురేంద్ర సన్నుత.arthatrana parayana
Jai shree mannarayana Annayagaru
అందరు మన హిందువులే జై భారత్ మాత 🙏 జై శ్రీరామ్🙏బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ మినహా అందరు సుద్రులే..ప్లీజ్ సపోర్ట్ రంగరాజన్.
Jai shree ram jai hanuman gurudevobhava 😊👍🙏
Not able to digest this matter. Pl come forward to protect our archaka swamy. Publickly protest this issue.
JaiSriRam 🙏 🙏 🙏
HARA HARA MAHADEVA SHAMBO SHANKARA 🕉
చాలా బాధగా ఉంది జై శ్రీ రామ్ 🙏🚩🚩🚩🚩🙏
చిలుకూరు బాలాజీ దుష్ట శిక్ష,-siksha రక్షణ తప్పక చేస్తారు,😢,Narasimhavapushe నమః
Super sar jai sri ram
లలిత్ నీమీద మరింత గౌరవం పెరిగింది.
సార్ ఈ దాడి మాత్రం ఉపేక్షించేది కాదు రంగరాజన్ గురువు గారి మీద జరిగిన దాడి మీద యావత్ హిందూ సమాజం ఏకమై గురువు గారికి మద్దతు గా నిలవాలి అవేదవలను శేమించవదు ఎలాంటిది మలి పునారారుతం కాకుండా చేయాలి ఎపుడు హిందువులు మనలో వున ఈ గోముఖ వ్యాగ్రలను గుర్తించి ధర్మ రక్షణ కోసం పాటుపడే వారిని మనమే కాపాడుకోవాలి జై శ్రీ రామ్
Jai shree Ram
We stand with Rangarajan garu Jai shree Ram 🚩🚩🚩
Vedinivadalodu samanewkudabaliavutaru.tq jaisriram
SUPER SIR
ఇంత పబ్లిక్ గా వీడియో తీసి చట్టాన్ని చేతిలో తీసుకుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది . ఏ చర్యలూ వెంటనే ఎందుకు తీసుకోలేదు ? అన్య మతస్థుల విషయంలో వేగంగా స్పందించే గవర్నమెంట్ కు మన హిందువుల విషయంలో సిగ్గులేకుండా, పట్టించుకోకుండా , గుడ్డిగా, చెవిటి మూగదానిలా, చేతకాని దద్దమ్మ లా ఎందుకు ఉంది ? హిందువులను ఏమాత్రం పట్టించుకోకుండా మైనారిటీల చంకలు నాకే పాలకులకు హిందువులు ఓటు వేయకూడదు. హిందువులు మారండి మన ధర్మాన్ని పట్టించుకోని పాలకులు మనకు అవసరమా ?
JAI SRIRAM
We saport you Ranga Rajan sir
Jai Sreemannarayana 🙇♂️🙇♂️🙇♂️
Jai sriram
🕉️🙏🏼అన్న 👍🏼
నేను కూడా సెలెక్ట్ అయ్యాను నా అదృష్టం బాగుండి పోలేదు
👌👌👌👌U said correct movie lo bad chupiste andaru fight chesaru eppudu kuda vari self respect ki fight cheyali
Jai Shree Ram anna
Ipudu andaru focus cheyalsindi arachaka organisation members gurunchi, vallu Raghava gadi maya matalu nammi vadu trance lo unna vallandarini correct route lo pettali.
Jaya Sree Rama 🙏
Govinda govinda govinda govinda, Condemn this
అతను రామరాజ్యం స్థాపించాలి
జై శ్రీ రాం అంటున్నాడు
Jai sriram 🚩🌺🙏
రంగరాజన్ గారికి నా పూర్తి సహాయ సహకారం ఎప్పటికీ ఉంటుంది