ఏంట్రా నా కొ**.. : Police Vs BCYP Rama Chandra Yadav | HEATED DISCUSSIONS in Punganur | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2023
  • ఏంట్రా నా కొ**.. : Police Vs BCYP Rama Chandra Yadav | HEATED DISCUSSIONS in Punganur | TV5 News
    #ramachandrayadav #appolice #punganur #tv5news
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 560

  • @venkateswararamisetty782
    @venkateswararamisetty782 5 หลายเดือนก่อน +281

    అర్ధరాత్రి మహిళలు పోలీస్ స్టేషన్ లో ఎందుకున్నారు అసలు దానికి పోలీస్ సమాధానం చెప్పాలి మొదట

    • @objectivism8937
      @objectivism8937 5 หลายเดือนก่อน +1

      Enduku unnaru ante........idi antha oka drama just show off

    • @nadhg
      @nadhg 5 หลายเดือนก่อน +1

      ఆడవాళ్లే వున్నారు బయట చలి గా ఉందని.

    • @maddireddyjagan2129
      @maddireddyjagan2129 4 หลายเดือนก่อน

      MG

  • @gangadharlonda5687
    @gangadharlonda5687 5 หลายเดือนก่อน +61

    రామచంద్ర యాదవ్ నే భయపెట్టాలని అనుకుంటున్నాడు వెనకాల పెద్దిరెడ్డి ఉన్నాడని, నువ్వు భయపెడి తే భయపడ్డానికి గుంట నక్కలు కాదు పులి అక్కడ.

  • @user-yh8nb7wz5s
    @user-yh8nb7wz5s 5 หลายเดือนก่อน +91

    ఈ గొడువంత ఎంటో పక్కన పెడదాం అర్థారాత్రి ఆడవాళ్ళు స్టేషన్ లో ఎంటి సారు ఎటుపోతుంది రాజ్యాంగ విలువలు...

  • @bhannureals9
    @bhannureals9 5 หลายเดือนก่อน +240

    దమ్మున్న లీడర్ ramachara యాదవ్ గారు good job 👍

    • @varunayalla
      @varunayalla 5 หลายเดือนก่อน +4

      All the ppl should come out now to support the leaders these kindof. Mostly lietrate should come out to save our democracy

  • @pottiraju7810
    @pottiraju7810 5 หลายเดือนก่อน +185

    పెద్దిరెడ్డి బోట్లు నాకే ఆ పోలీసు వానికి కట్టండి

    • @pavankumarvadapalli80
      @pavankumarvadapalli80 5 หลายเดือนก่อน

      ఇప్పుడు cid మీమీద కేసు పెట్టి మీ ఆస్తులు జాప్తుచేస్తారు

    • @madhavkrishna8360
      @madhavkrishna8360 5 หลายเดือนก่อน +1

      @@pavankumarvadapalli80 anta scene ledu tiger akkada

    • @mallepallidevabhaskar334
      @mallepallidevabhaskar334 5 หลายเดือนก่อน

      పోలీసులను గౌరవించాలి ఎవరు అధికారం లో వున్న ప్రభుత్వానికి,ప్రజలకు రక్షణ కల్పించేది వాళ్ళే కాబట్టి వాళ్ళను వ్యక్తిగతంగా దుషించకపోవడమే నిజమైన నాయకుని లక్షణం.

    • @COSMIC_FFX
      @COSMIC_FFX 4 หลายเดือนก่อน

      ​@@madhavkrishna8360 evadu Puli. Peddi reddy na bongu lo gadu kodaka next MLA rcy ❤❤

  • @R.R.R.S.
    @R.R.R.S. 5 หลายเดือนก่อน +110

    మధ్యలో పోలీస్ లు ఔ ల గాల్లు... అయిపోతున్నారు 😂😂😂😂

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 5 หลายเดือนก่อน

      Anthe ga bro. Rules, Justice ani valllu undaaala, or valla higher officer decisions ni follow avvalo theleedhu. Andhuke they show their anger on public or vehiclists

    • @ckrpetanimals6189
      @ckrpetanimals6189 28 วันที่ผ่านมา

      Pakka

  • @phanindragangula
    @phanindragangula 5 หลายเดือนก่อน +53

    జై భారత చైతన్య యువజన పార్టీ
    జై రామ చంద్ర యాదవ్ గారు
    Jai RCY Jai BCY 💪🙏

  • @mekalaramanjineyulu6187
    @mekalaramanjineyulu6187 5 หลายเดือนก่อน +301

    జై రామచంద్ర యాదవ్ యాదవ్ కులానికి లీడర్ ఉన్నాడు అని మరోసారి నిరూపించినాడు 🌹🌹🌹🌹🌹🌹🌹 యాదవ్ జై యాదవ్ జై యాదవ్

    • @07Ap1a0608
      @07Ap1a0608 5 หลายเดือนก่อน +5

      Jai police yavaru nayakadu ani vachina Ilane kukani ni tarminatu tarminatu. Tarmikottali

    • @rambaburam418
      @rambaburam418 5 หลายเดือนก่อน +10

      Ikkada kuda kulam entraa Babu

    • @softlife1010
      @softlife1010 5 หลายเดือนก่อน

      ​@@07Ap1a0608uniform power chipinchadu

    • @RRR-RRR2468
      @RRR-RRR2468 5 หลายเดือนก่อน +1

      ​@@07Ap1a0608Avunu Ycp paytm khaki kukka bhow bhow ani moragaali...True police ki mathrame respect ivvali... Ycp police gaallani kukkalni kottinattu kottali😂😅

    • @nagedranagendra8452
      @nagedranagendra8452 5 หลายเดือนก่อน +8

      E comment peetindi pakka ycp or vere party Valle...! E rakanga comment petti e party oka kulanike annatlu prajalloki teeskupotharu

  • @Justsaying5367
    @Justsaying5367 5 หลายเดือนก่อน +119

    తీసుకున్న చిల్లరకి బాగా న్యాయం చేస్తున్నారు...షేమ్ షేమ్

  • @coolsingh2469
    @coolsingh2469 5 หลายเดือนก่อน +23

    అదే అధికార పార్టీ నేత అయితే ఇలా రుబాబు చూపిస్తాడా ఆ పోలీస్

  • @Aravind0393
    @Aravind0393 5 หลายเดือนก่อน +267

    రామ చంద్ర యాదవ్ అన్న గారికి జై❤
    తెలంగాణలో దొరల అహంకారం పోయినట్లు, ఆంధ్రాలో రెడ్ల అహంకారం పోవాలి... పెద్దిరెడ్డి & జగన్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోతేనే బీసీలకు & ప్రజలకు సుఖ జీవితం.

    • @nageswararaoammanaboina6704
      @nageswararaoammanaboina6704 5 หลายเดือนก่อน

      BC lu kojja vallu oc la sankalu bellam vesukoni nakutharu

    • @user-bo1gf9qw7n
      @user-bo1gf9qw7n 5 หลายเดือนก่อน +3

      రెడ్ లలో చాలా మంది మంచివారు ఉన్నారు.. కాకపోతే వచ్చిన చిక్కు ఏమిటంటే ఒరిజినల్ రెడ్డి కార్లలో చాలామంది తెలియక ఈ డూప్లికేట్ రెడ్డి ని ఫాలో ఔతున్నాయి..
      రాజశేఖర్ రెడ్డి గారి MBBS certificate లో "" కాపు"అని ఉంటుంది.. అలాగే దొంగ లెక్కల మాస్టర్ విజయ(క) సాయి సర్టిఫికేట్ లో " కాపు" అనే ఉంటుంది.

    • @balakrushnakarkala2406
      @balakrushnakarkala2406 5 หลายเดือนก่อน

      ​@@user-bo1gf9qw7n రెడ్డి అనేది టైటిల్ మాత్రమే. అంటే రెడ్డి అని ఎవరెవరికి ఉన్న వాళ్ళందరి పూర్వీకులు చేసిన పనిని బట్టి వాళ్ళందరికీ రెడ్డి అని వచ్చింది. కాని కులం మాత్రం కాపు

    • @bitssrinivas3742
      @bitssrinivas3742 5 หลายเดือนก่อน +2

      కరెక్ట్ ఒరిజినల్ రెడ్లు ఇంత వరెస్ట్ గా బిహేవియర్ చేయరు. నిజమైన రెడ్లు చాలా గౌరవంగా వ్యవహరిస్తారు. రెడ్ల పేరు చెప్పుకొనే డూప్లికేట్ రెడ్లతోనే ఇలాంటి ఇబ్బందులు...

    • @prakashprakash4810
      @prakashprakash4810 5 หลายเดือนก่อน

      Yes

  • @UK_Nellore_Pilla
    @UK_Nellore_Pilla 5 หลายเดือนก่อน +50

    No Police is doing Duty in AP..all are slaves..pitty on AP Police😢 Great Job by RCY gari😍

  • @user-iz9id8ow5d
    @user-iz9id8ow5d 5 หลายเดือนก่อน +231

    ఆంధ్రప్రదేశ్ పోలీసు దాష్టీకం...

    • @pavankumarvadapalli80
      @pavankumarvadapalli80 5 หลายเดือนก่อน +10

      ఆంధ్రప్రదేశ్ లో అసలు పోలీస్ వ్యవస్థ ఎక్కడుంది బాస్

  • @chkondeti3338
    @chkondeti3338 29 วันที่ผ่านมา +4

    అన్న మనం ఎందుకు భయపడాలి .....గెలిచేది మనమే కదా ....పోలీసులు కూడా మనకు బాగానే help చేస్తున్నారు thank you AP police

  • @parusuram3341
    @parusuram3341 5 หลายเดือนก่อน +206

    రామచంద్ర యాదవ్ గారి మీద చేయి పడితే పెద్దిరెడ్డి కి గోరికడతాం

    • @srinivasaraochirala350
      @srinivasaraochirala350 5 หลายเดือนก่อน +11

      Support chesthe krishna, Guntur, Ongole zillala nunchu kuudaa vastham

    • @parusuram3341
      @parusuram3341 5 หลายเดือนก่อน +6

      @@thechocolateroom1093 Koshi karam pedatham bidda ekkuva matladithe

    • @parusuram3341
      @parusuram3341 5 หลายเดือนก่อน

      @@thechocolateroom1093 Nee address mobile number evvu ra

    • @razvisulthan4772
      @razvisulthan4772 5 หลายเดือนก่อน +5

      ​@@parusuram3341 Next 3 months tharuvatha kose vaadu evado koinchukune vaadu evado telusthadi

    • @peace-dr7jd
      @peace-dr7jd 5 หลายเดือนก่อน +2

      Peddareddy agadalu mitimeeripoyenaye

  • @shaikkhadar6342
    @shaikkhadar6342 5 หลายเดือนก่อน +18

    Correct ga adigaru Ramachandra Yadav...👏👏👏👌👌🤝🤝

  • @ugginasrinu5440
    @ugginasrinu5440 5 หลายเดือนก่อน +4

    ఆడవాళ్లను స్టేషన్ పెట్టడం ఏమిటి. ఇది మరి టూ మచ్.

  • @gangadharlonda5687
    @gangadharlonda5687 5 หลายเดือนก่อน +27

    ఆంధ్ర పోలీస్ ల బిహేవియర్ చూస్తుంటే రక్తం మరుగుతుంది అన్నా

  • @sekharganti8544
    @sekharganti8544 5 หลายเดือนก่อน +32

    ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడ పద్ధతి మాత్రం అది కాదు. వాడి కింద పనిచేసే వారిని కూడా అలా మాటలాడు హక్కులు ఏమీ వారికి లేవు అలాంటిది స్టేషన్ కి వచ్చిన వారి మీద అలా అరుపులు ఏమిటి.

    • @user-ny2gh5ww6z
      @user-ny2gh5ww6z 5 หลายเดือนก่อน

      Mari aa politician ala matladatam correct ? High handed behaviour both chesaru .

  • @balajigadipathi461
    @balajigadipathi461 5 หลายเดือนก่อน +20

    Tiger Ramachandra Anna👍👍

  • @teluguwarrior6647
    @teluguwarrior6647 5 หลายเดือนก่อน +7

    This SI previously worked in Baireddipalli. He is just rowdy. No respect to common people. If you give money he will give respect.

  • @user-ss5go7we5d
    @user-ss5go7we5d 5 หลายเดือนก่อน +3

    యూనిఫాం ఉంది కదా అని ఏమంటే ఇవి చేస్తే ప్రజలు ఊరుకోరు సార్ కొద్దిగా ఆలోచించి న్యాయానికి కూడా న్యాయం చేయండి ఎందుకు రాజకీయ నాయకులకు సపోర్ట్ చేస్తారు పేదలకు కూడా న్యాయం చేయండి

  • @My_PawanKalyan
    @My_PawanKalyan 5 หลายเดือนก่อน +41

    అన్నా మీరు సూపర్ అన్న అర్ధరాత్రి ఆడవాళ్ళ కోసం ఈ ఐదు రూపాయలు కూలి నా కొడుకులతో పోరాటం బాగుందన్న

    • @RRR-RRR2468
      @RRR-RRR2468 5 หลายเดือนก่อน +2

      ​@@subhash4370Mana Harathi Vadhina Avinash gaadi chetha gudda demginchukokapothe Jalagam Vadhina ki kudu vundadhu...😂

  • @shambhau7773
    @shambhau7773 5 หลายเดือนก่อน +62

    ఆంధ్రప్రదేశ్ పోలీస్ వాళ్ళు పరమ వెస్ట్ అబ్బా ఒక్కసారి తెలంగాణ పోలీస్ వాళ్ళని చూసి నేర్చుకోండి

    • @rajas6248
      @rajas6248 5 หลายเดือนก่อน +2

      Reservation meeda vachi... Politicians ki pentathine kukkala undi.. prajalni peedistunnaru... Waste...

    • @ajairanganath
      @ajairanganath 5 หลายเดือนก่อน +2

      Avunu .....monna Hyderabad LB Nagar lo oka ammani teesukuvacchi kottaru kada ....antha kanna darunamaina vallu kaadhu le maa AP policelu
      Telangana policelu dentlo kuda sati raleru maa AP police la tho

    • @prakashprakash4810
      @prakashprakash4810 5 หลายเดือนก่อน

      Avunu avunu lb nagar lo chusam kadha and nenu hyd lone unnanu parama chetha gallu akkadi police lu kuda

  • @venkisangeetham3727
    @venkisangeetham3727 5 หลายเดือนก่อน +107

    పోలీస్ పోలీస్ లాగా ఉండాలి అంతే కానీ రౌడీ లాగా కాదు

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 5 หลายเดือนก่อน +2

      Akkada Rowdy la evaru behave chesthunnaru🧐

    • @COSMIC_FFX
      @COSMIC_FFX 4 หลายเดือนก่อน

      ​@@sandeepsunny5509🤬 police ra lu**

  • @ramakrishnanaidu4024
    @ramakrishnanaidu4024 5 หลายเดือนก่อน +8

    Great leader 👏

  • @Infinitydweep
    @Infinitydweep 5 หลายเดือนก่อน +31

    రౌడీలు, కెమెరా 📸 ఎప్పుడైతే చూసాడో గొంతులో వెలకాయ పడింది.

  • @natureofindia
    @natureofindia 5 หลายเดือนก่อน +18

    రేయ్ పోలీస్ గ నువ్వు శంకరగిరి మన్యాలె నెస్ట్

  • @rameshmutchi5010
    @rameshmutchi5010 5 หลายเดือนก่อน +6

    Point block lo gun పెట్టు వాడికి..... జై యాదవ్ ❤❤❤

  • @srirajdigitalssrirajdigita5123
    @srirajdigitalssrirajdigita5123 5 หลายเดือนก่อน +14

    Jai yadav

  • @saisriram6381
    @saisriram6381 5 หลายเดือนก่อน +36

    E oka place lo tdp jsp BCY party ki support cheyandi plzz i am fan of TDP jsp

  • @narayanaubaby9236
    @narayanaubaby9236 5 หลายเดือนก่อน +16

    Super analysis sir 💯 correct ga chaparu sirrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr Andhra Pradesh lo police RIP 🙏 🪦 😌

  • @ch.nagaraju8635
    @ch.nagaraju8635 5 หลายเดือนก่อน +18

    Very good ramachandra sir

  • @user-fw5yw6qz3i
    @user-fw5yw6qz3i 3 หลายเดือนก่อน +3

    వాడు అసలు పోలిసేన కోతి కరిసినటుంది అందుకే అరుస్తుంనాడు చిచి😳⛓🔫🏃‍♀️🏌‍♂️👊

  • @srikrishanaarjuna1568
    @srikrishanaarjuna1568 5 หลายเดือนก่อน +5

    Ramachandra Yadav garekee hatsufyou 👏👏👏👏

  • @venkat5034
    @venkat5034 5 หลายเดือนก่อน +31

    Jai ramachandra

  • @user-gy1yl5zx6h
    @user-gy1yl5zx6h 29 วันที่ผ่านมา +1

    కాకి బట్టలు తీసి మాట్లాడండి ఎవరీల ఎంత సత్తా ఉన్నది అది యాదవ్ పవర్,,

  • @svdss2021
    @svdss2021 5 หลายเดือนก่อน +16

    Hero ramachandra garu

  • @rajeshmanthri7180
    @rajeshmanthri7180 28 วันที่ผ่านมา +1

    మీరు మాట్లాడినంత మాత్రాన ఆయన విలువ తగ్గదు గుర్తుపెట్టుకోండి సార్

  • @vennilarajeshvr1774
    @vennilarajeshvr1774 5 หลายเดือนก่อน +3

    ఈ నల్ల SI పెద్దిరెడ్డి చెంచం

  • @firozshaik3547
    @firozshaik3547 5 หลายเดือนก่อน +3

    సరైన ఎవిడెన్స్ లేకపోతే కేసెస్ ఫైల్ చెయ్యకూడదు అని చట్టం రావాలి అప్పుడే మన దేశం బాగుపడుతుంది. అందరికీ సమానమైన చట్టాలు రావాలి. ఈ రోజు అంటే పొలిటికల్ లీడర్ వచ్చి నిలబడి విడిపించు కు పోయాడు. ఇలా రోజుకు ఎన్ని జరుగుతున్నాయి? అందర్నీ ఒకడే పట్టిచుకొలేదు కదా? సో దనికంటు ఒక చట్టం ఉండాలి.

  • @kmunirathnammurali7391
    @kmunirathnammurali7391 5 หลายเดือนก่อน +27

    Very good yadav sir

  • @Rsg12356
    @Rsg12356 5 หลายเดือนก่อน +8

    వీడిని గుర్తు పెట్టుకోండి

  • @lakshmannarayana1630
    @lakshmannarayana1630 5 หลายเดือนก่อน +10

    Police aa? Ycp???

  • @sanjamalabalahussainaiah4624
    @sanjamalabalahussainaiah4624 5 หลายเดือนก่อน +29

    Police vallu meku e brathuku avasarama thu

    • @SS-bc4fk
      @SS-bc4fk 5 หลายเดือนก่อน +4

      చిల్లర కోసం అవసరమే

  • @velladurganaresh5214
    @velladurganaresh5214 หลายเดือนก่อน +1

    సెంట్రల్ సెక్యూరిటీ 🫡

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 5 หลายเดือนก่อน +6

    Police remove your a dress then come into public to fight

  • @innocent_boy46
    @innocent_boy46 4 หลายเดือนก่อน +1

    Paytm batch అని అనవసరం గా అపోషన్ పార్టీ కీ అన్నారు కానీ వాళ్లు కాదురా మీరు Paytm batch తీసుకున్న payment ki మీరు బాగా న్యాయం చేస్తున్నారు సూపర్ 👌👌 మీకు salary కంటే ఇలాంటివి ఎక్కువ కదా ఎవడ్రా మీకు జాబ్స్ ఇచ్చింది

  • @KanakamKoti-ot4vr
    @KanakamKoti-ot4vr 5 หลายเดือนก่อน +3

    Daring nd dashing political leader coming to ap assemble soon

  • @venkaateshhch
    @venkaateshhch 5 หลายเดือนก่อน +2

    Good work your are good leader born for poor people

  • @md.khaleelahamed7744
    @md.khaleelahamed7744 4 หลายเดือนก่อน +1

    నోరు లెగిస్తే కాల్చి పారి రెండు స్టార్లకి అంతొద్దు

  • @epandu6380
    @epandu6380 หลายเดือนก่อน +2

    ఎందుకురా నీకు రాజకీ 😂😂😂

  • @SravanKumar-em2sv
    @SravanKumar-em2sv 5 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @srinivasaligi22
    @srinivasaligi22 5 หลายเดือนก่อน +1

    This is right ledar..❤

  • @J.sateeshReddy
    @J.sateeshReddy 5 หลายเดือนก่อน +2

    Congratulations ram chandra yadav

  • @umamaheswarajangala3073
    @umamaheswarajangala3073 5 หลายเดือนก่อน +2

    even no respect court orders,

  • @srikanthyaparala9536
    @srikanthyaparala9536 4 หลายเดือนก่อน +1

    👌🙏👏

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 5 หลายเดือนก่อน +2

    Super. SAR

  • @veeraiahchowdary4933
    @veeraiahchowdary4933 5 หลายเดือนก่อน

    👍🙏

  • @COSMIC_FFX
    @COSMIC_FFX 4 หลายเดือนก่อน +1

    Jai bc,st,sc unity. Jai bcy party'. Hai rama Chandra Yadav Anna ❤❤

  • @doppabangari4572
    @doppabangari4572 หลายเดือนก่อน +1

    Good job sir....jai ramachandra yadavji

  • @ramanareddy7627
    @ramanareddy7627 5 หลายเดือนก่อน +39

    ఆ పోలీసు హీరో అవ్వాలనుకుంటున్నాడు

    • @Nirmal-Nature
      @Nirmal-Nature 5 หลายเดือนก่อน +3

      No hero kadhu MP😂

  • @krishrk7628
    @krishrk7628 5 หลายเดือนก่อน +6

    Super anna

  • @firozshaik3547
    @firozshaik3547 5 หลายเดือนก่อน +1

    Where as his dareness is ultimate

  • @KINGGANESH-qw4wp
    @KINGGANESH-qw4wp 4 หลายเดือนก่อน +1

    🎉🎉🎉 super sir

  • @rbk1208
    @rbk1208 5 หลายเดือนก่อน

    👍✌

  • @gollasrinu3708
    @gollasrinu3708 5 หลายเดือนก่อน

    👍👍👍🙋🙋🙋

  • @zubairmd3874
    @zubairmd3874 2 หลายเดือนก่อน +1

    Good job police sir

  • @giribabu3965
    @giribabu3965 หลายเดือนก่อน

    Annaya meru super love you annaya ❤️👍jai ramachadra annaya♥️♥️♥️

  • @user-ev3ug8ed9h
    @user-ev3ug8ed9h 5 หลายเดือนก่อน +1

    Anna neeku 🙌🙌🙌 nuvvu bagundali anna

  • @sivakumar-jh7rf
    @sivakumar-jh7rf 5 หลายเดือนก่อน +2

    సిగ్గా అదెంది అన్న

  • @umamaheswarajangala3073
    @umamaheswarajangala3073 5 หลายเดือนก่อน +1

    johar security gaurds,good job security ,modiji amit shaji gives z catagiri security to ramachandra yadav gaaru,you are put more private security and bouncers also your protect ,jai ramachandra yadav garu

  • @mahadevad2578
    @mahadevad2578 4 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌

  • @srinivasyarlagadda8196
    @srinivasyarlagadda8196 5 หลายเดือนก่อน +5

    Police sir konchem taggitgey better inko 4 months gov maaruthondi

    • @Rlv-Farm
      @Rlv-Farm 5 หลายเดือนก่อน

      Wow

  • @ramesshnaiidu462
    @ramesshnaiidu462 หลายเดือนก่อน

    🎉🎉

  • @rameshbabu5887
    @rameshbabu5887 5 หลายเดือนก่อน +2

    Pity on ap police

  • @narasimhamurthy320
    @narasimhamurthy320 5 หลายเดือนก่อน +2

    Rip police department.....

  • @chekuriyuvaraj7289
    @chekuriyuvaraj7289 5 หลายเดือนก่อน +1

    Aa ariche athanu gurthu pettukondi sir

  • @ravimalchi5170
    @ravimalchi5170 5 หลายเดือนก่อน +13

    Police ఉరి వేసుకుని చచ్చితే బాగున్ను

  • @mandagovardan799
    @mandagovardan799 หลายเดือนก่อน

    👌👌👌👌

  • @lawyerramana7188
    @lawyerramana7188 หลายเดือนก่อน

    రేయ్ పోలీస్ స్టేషన్లో after sun set station లో ఎలా ఉంచుకుంటార్రా ..... మీ మెదడు పని చేస్తుందా లేదా ..... ఏంట్రా ఇలా తయారయ్యారు , మీ భుజాల మీద స్టార్స్ ఉన్నంత వరకే మీరు రాజకీయ నాయకులకు పనికి వస్తారు అవి లేకుంటే మీకు విలువ ఇవ్వరు .....
    ఎవరా పోలీస్ child artist అంతలా ఎగిరెగిరి మాట్లాడుతున్నాడు ..... చేసిందే తప్పు మళ్లీ అరుపులు ..... ఒక్కసారి ఈ child artist కు high court చూపించండి

  • @_nsk_yadav_9999
    @_nsk_yadav_9999 24 วันที่ผ่านมา

    🌟⭐🌟

  • @babjibabji9505
    @babjibabji9505 4 หลายเดือนก่อน

    Good question for all

  • @DegaRajesh-gf3bl
    @DegaRajesh-gf3bl 5 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @RaghuKande-tk1bx
    @RaghuKande-tk1bx 5 หลายเดือนก่อน +5

    eh state lo aina inthe police vallu chala waste....politicians kosam kakunda people kosam pani chesthey entha baguntundii

  • @naturebeauty2857
    @naturebeauty2857 หลายเดือนก่อน

    పోలీస్ స్టేషన్ లో ఒక్క మగాడు కుడా లేడా పోలీస్ గా

  • @RobertStar-qi8bj
    @RobertStar-qi8bj หลายเดือนก่อน

    వాడూ police వారినే బెదిరిస్తున్నారు

  • @madinenivandankumar1079
    @madinenivandankumar1079 5 หลายเดือนก่อน

    😱😱😱😳😳

  • @kbr3672
    @kbr3672 5 หลายเดือนก่อน +2

    జై బీసీవై పార్టీ

  • @mnrarts4591
    @mnrarts4591 4 หลายเดือนก่อน

    Congratulations ramchandra garu

  • @user-zr8ts9hq1w
    @user-zr8ts9hq1w 5 หลายเดือนก่อน +2

    Ramchandra yadav gariki police station medha dhadi cheyataanikaa CRPF security ichindhi

  • @pallelluchiranjeevi1737
    @pallelluchiranjeevi1737 5 หลายเดือนก่อน +1

    Chittoor పెద్దిరెడ్డి గారిది. AP జగన్ గారిది. వాళ్లు ఇష్టం వచ్చింది చేస్తారు. డబ్బు తీసుకుని ఓటు vesinavallu ఎమ్ జరిగిన చూస్తూ ఉండాలి. డబ్బు తీసుకుని అడిగే హక్కు కూడా లేదు

  • @Teluguchannel7773
    @Teluguchannel7773 2 หลายเดือนก่อน

    ❤❤❤ say ❤❤❤

  • @Sankarreddy465
    @Sankarreddy465 หลายเดือนก่อน

    కొత్త బలుపు ఎక్కిపోయింది 😂😂

  • @NaveenReddy-hk8hl
    @NaveenReddy-hk8hl 4 หลายเดือนก่อน

    😊

  • @gangadharrock3268
    @gangadharrock3268 4 หลายเดือนก่อน

    పోలీసు వ్యవస్థలకు విన్నపం మీ ఇలాంటి పనులు చేసి గౌరవాన్ని పోగొట్టుకోవద్దని కోరుచూ ప్రజలు

  • @Vedhaansh
    @Vedhaansh 27 วันที่ผ่านมา

    పోలీస్ లు కూడా ఇలా అయ్యరేంటి

  • @srinivasankrishnaswamy3088
    @srinivasankrishnaswamy3088 5 หลายเดือนก่อน

    Pl.explai n

  • @muralithotakuruba964
    @muralithotakuruba964 5 หลายเดือนก่อน

    అయ్యా పోలీస్ గారు నీకి యూనిఫామ్ ఉంది అని గట్టిగా మాట్లాడటం కదు పాలిటిక్స్ చేయకుండా నీ డ్యూటీ నువ్వు చేయాలి సారు....

  • @Warrior-zq5nl
    @Warrior-zq5nl 5 หลายเดือนก่อน +2

    వాడేంది అంతలాగా అరిచాడు 🤣🤣🤣🤣🤣
    పోలీస్ అన్న రైజ్ అయితేనే
    కుక్క లాగా తోక ముడిచాడు 🤣🤣🤣

    • @RaviShankar-ln7oi
      @RaviShankar-ln7oi 5 หลายเดือนก่อน +1

      పోలీస్ కు respect ఇచ్చాడు అంతే కానీ తోక ముడిచి పారిపోలేదు. ఇలాంటి వాళ్ళను రామచంద్ర యాదవ్ గారు చాలా మందినీ చూసి వుంటారు.

    • @Warrior-zq5nl
      @Warrior-zq5nl 5 หลายเดือนก่อน

      @@RaviShankar-ln7oi
      ఎందుకు చూసి ఉండడు
      నమ్మినోడికి సున్నం పెట్టే
      బుద్ది కదా

    • @munirajas5372
      @munirajas5372 5 หลายเดือนก่อน

      సదర మై న జన ల పరిస్థితి

    • @p.saigowtham8321
      @p.saigowtham8321 5 หลายเดือนก่อน

      Vachindi Paytm dog 😂😂😂😂