Gudivada Amarnath Give Clarity Allegations of TDP Leaders On Rushikonda Buildings |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 มิ.ย. 2024
  • Gudivada Amarnath Give Clarity Allegations of TDP Leaders On Rushikonda buildings | @SakshiTVLIVE
    #gudivadaamarnath #Rushikondabuildings #ysjagan #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

ความคิดเห็น • 308

  • @mohans8720
    @mohans8720 หลายเดือนก่อน +60

    సార్ గుడ్డు ఎప్పుడు పెడుతుంది...???

    • @sensibleandhrite
      @sensibleandhrite หลายเดือนก่อน +5

      😂😂😂😂😂

    • @mohankrishna2412
      @mohankrishna2412 หลายเดือนก่อน +2

      ఎలక్షన్ తర్వాత గుద్దలో ఆ గుడ్డు అడ్డుగా ఉండి పోయింటది ..
      Govt మారింది కదా కొద్దీ కొద్దీ బయటకు లగేస్తది 🤣🤣🤣🤣

    • @YT_C9
      @YT_C9 หลายเดือนก่อน

      Loki and Pavan Kalyan jobs techinappudu.

    • @Apmangoman
      @Apmangoman หลายเดือนก่อน

      🥚🥚🥚 janalu pettincharu may 13 Naa...

    • @chaitanyakumar2433
      @chaitanyakumar2433 หลายเดือนก่อน

      ​@@YT_C9ademti neeku volunteer job raledha jalaga govt lo😂😂

  • @valtetisatyanarayana5117
    @valtetisatyanarayana5117 หลายเดือนก่อน +16

    ఇదే మాటలు ఆ బిల్డింగ్ లు కడుతున్నపుడు చెబితే బాగుండేది..... ఆల్రెడీ అక్కడ ఉన్న రిసార్ట్స్ ని కూలదోసి ఇవి కట్టారు. మొదట్లో ఇవి రిసార్ట్స్ అన్నారు.... ఆ తర్వాత వైజాగ్ నుంచి పరిపాలించడానికి CM camp office అన్నారు..... అంతా రహస్యం.... ప్రజల సొమ్ము తో కట్టిన వాటిని.... ఆ ప్రజలకు చూపించలేదు..... ఇప్పుడు అంతా బట్టబయలు అయ్యాక గవర్నర్ కోసం, రాష్ట్రపతి కోసం అంటున్నారు...... ఇలాంటి పనులు వల్లే కదా సంకనాకిపోయారు.... ఇంకా సిగ్గు రాలేదా?

    • @suggularishikanth3021
      @suggularishikanth3021 หลายเดือนก่อน +3

      Manam antha gorrelam ani, ee yakchi channel feeling bro

  • @harikrishna3258
    @harikrishna3258 หลายเดือนก่อน +59

    How many days will PM visit? Why you need to spend 500 crores for that

    • @pessimistic_optimism
      @pessimistic_optimism หลายเดือนก่อน +7

      so you would let a guest who visits your home to sleep near bathroom. don't forget that it's not just about PM, several company delegates can be housed there when they want to invest in vizag. why do you spoil positives of some government. just think about futures generations and your kids. welcome good things of all the governments pleasee 🙏

    • @screwyoulooser4174
      @screwyoulooser4174 หลายเดือนก่อน

      ​@@pessimistic_optimism U r stupid,Investors can stay in hotels.First Bhogapuram airport etc infra has to be developed to get investments..not 500 crore building

    • @vangasureshreddy6897
      @vangasureshreddy6897 หลายเดือนก่อน +4

      Governor,PM,foreign delegation, Central Government Ministers on Visit, CMO purpose,All Govt Conference s...lot of use with these buildings good work and futuristic idea by Jagan అన్న

    • @nagurnagur9128
      @nagurnagur9128 หลายเดือนก่อน +5

      మరి అమరావతి లో కూడా ఒకటి కట్టవచ్చు కదా..ఇది కూడా రాజదాని ఈ కదా..ఏంటంటే మళ్ళీ గెలిస్తే దుకాణం లేపెద్దం అనుకున్నాడు

    • @teja485
      @teja485 หลายเดือนก่อน +1

      PM 2 days bill entha ayyindho Mysore lo chusaamu kadhaa

  • @user-dq4ic8ki1y
    @user-dq4ic8ki1y หลายเดือนก่อน +5

    అది ప్రభుత్వం కోసం కట్టిన భవనాలు అయితే అందులో పడక గదులు హాయ్ 100 ఇంచుల టీవీ మసాజ్ రూమ్ ఇవన్నీ ఎందుకు ఉంటాయి

  • @Surya_44-wq6bg
    @Surya_44-wq6bg หลายเดือนก่อน +46

    ఈ ఒక్క ప్రెస్ మీట్ తో మీ పార్టీ క్లోజ్ రా. ఇంక జన్మలో మీకు ఓటు వెయ్యం.

    • @annapurnabommireddy5032
      @annapurnabommireddy5032 หลายเดือนก่อน +4

      evadivi nuvu

    • @Mr__chinrocks
      @Mr__chinrocks หลายเดือนก่อน +5

      Naa thokka Mee TDP ki public eda vote vesrra, EVM tapped chekone gelcharu, agu tondaralone Mee batuku bayataki vasthai.!!

    • @nageswar88
      @nageswar88 หลายเดือนก่อน +1

      You always vote for TDP😅😅😅😅

    • @SanjeevaderungulaDerungu-km7ct
      @SanjeevaderungulaDerungu-km7ct หลายเดือนก่อน

      Me Nana cheppinada yadhava prajalu otu esyedhe nuvu kadhu

    • @Surya_44-wq6bg
      @Surya_44-wq6bg หลายเดือนก่อน +5

      ​@@Mr__chinrocks నేను టీడీపీ కాదు బ్రో, గాడ్ ప్రామిస్ గా చెప్తున్నా 2019లో వైసీపీకి ఓటు వేశా. 2024 లో టీడీపీకి ఓటు వేశా. ఇప్పుడు ప్రజల్లో జగన్ మీద తీవ్రంగా వ్యతిరేకత ఉంది. ఇలాంటి ప్రెస్ మీట్లు పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు నమ్మరు. చిన్న పిల్లోడ్ని అడిగినా చెప్తారు రుషికొండ భవనం ఎవరి కోసం కట్టారో చెప్పమంటే. ఈ 5 సంవత్సరాలు ఎవర్ని అనుమతించకుండా ఇప్పుడు వచ్చి ఇవి గవర్నమెంట్ భవనాలు అంటే నమ్మడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళు కాదు

  • @vijaysaich913
    @vijaysaich913 หลายเดือนก่อน +5

    మీ కామెడీ మిస్ అవుతున్నాం sir
    ఈ రోజు మళ్ళీ అవకాశం దొరికింది 😂😂😂😂😂😂😂😂😂

  • @ravigopisetty264
    @ravigopisetty264 หลายเดือนก่อน +32

    Thanks Gudivada Amarnath Garu ,for Press meet. When you lost in election we're Hopeless and Sad, Cuz we thought miss this kind Comedy LOL

    • @TheEntertainer-vg2kv
      @TheEntertainer-vg2kv หลายเดือนก่อน

      Nuvu chestunavu ga comedian la commedy

    • @YT_C9
      @YT_C9 หลายเดือนก่อน

      Yeah, Pavan’s Kalyan and Lokesh chala baga IT jobs testharu le. Enchakka navkundi gaani. 2014-2019 lo enni techaro andaru chuseru ga😂.

    • @RKtechnoissues
      @RKtechnoissues หลายเดือนก่อน

      paytm kukkalaki payment inka andutunnatlundi

    • @TheEntertainer-vg2kv
      @TheEntertainer-vg2kv หลายเดือนก่อน

      @@RKtechnoissues yellow dogs ki andutundi anukunta

    • @RKtechnoissues
      @RKtechnoissues หลายเดือนก่อน +1

      @@TheEntertainer-vg2kv paytm pichipukulu andakapoyina naakutunnay

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 หลายเดือนก่อน +5

    సంజన, సుకన్య ల కోసం.ఒక గంట , అరగంట వెధవలకోసము కట్టివుంటారు

  • @mahaboobalimohammed2121
    @mahaboobalimohammed2121 หลายเดือนก่อน +3

    రాష్ట్రపతి, గవర్నర్ గారు బసచేయడానికి కట్టించారట. ఆ టబ్ లు వారు స్నానం చేయడానికే అట. 😂😂😂
    అందకు అంత రహస్యంగా ఎందుకు కట్టించారో? 😮

  • @sreenivas2781
    @sreenivas2781 หลายเดือนก่อน +27

    Vizag prajalake istam leni executive capital nu Jagan Donakonda daggra declare chesinaa baagundedhi.

  • @srinivvasrao
    @srinivvasrao หลายเดือนก่อน +5

    అమర్నాథ్ గారు
    మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుని ఏ ఉద్దేశంతో కట్టారో మాకు అందరికి తెలుసు... మీరు మీ వదినమ్మ కోరిక తీర్చడానికి కట్టిన విలాసవంతమైన భవనం ....మీకు ఇప్పటికైనా అవకాశం ఇస్తున్నాము.. ఏ ఉద్దేశంతో కాట్టారో అబద్దం ఆడకుండా మీకు ఓటు వేసినా ఓటర్సపై ప్రమాణం చేసి చెప్పండి.... పవన్ కల్యాణ్ ఎవరో తెలియదా మీకు... చంద్రబాబు నాయుడు గారు మరియు వారికి సంబంధించిన వ్యక్తులపై దుర్బ్సలాడారు... మీకు తగిన శాస్తి ఓటర్స్ ఓటు రూపంలో చూపించారు.... ఇప్పటికైనా బుద్దిగా గుడ్డులాగ ఉండండి..... లేదు అంటే గుడ్డు పగిలిపోయ్ అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి.... ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్ట్ 15 ఇయర్స్ కైన.....

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 หลายเดือนก่อน +4

    రహస్యంగా ఎందుకు కట్టారు 500 కోట్లతో పోలవరం పూర్తయ్యేది, లేకుంటే AP లొ roads వెయ్యాల్సింది ఎటువంటి అభివృద్ది లేని ఏపీకి భవనాలు అవసరమా . central అభవనాలకి అనుమతి ఇచ్చిందా. ప్రజలకు అవగాహనవుంది ఆభవనాలమీద

    • @anandgaridipuri1513
      @anandgaridipuri1513 หลายเดือนก่อน

      Are Kodi guddu minister adi meeru cheppe laga govt billding ayithe mari secret ga kattalsina avasaram yenduku Sir....

  • @vanamasyamprasad3541
    @vanamasyamprasad3541 หลายเดือนก่อน +20

    గవర్నమెంట్ ప్రాపర్టీ ముందు గానే స్ట్రాంగా కట్టారు దీనికి సంతోషించాలి

    • @javvadivasu7158
      @javvadivasu7158 หลายเดือนก่อน +7

      enti toilet lo commode ki 13 lakshalaa.....

    • @jyothiraj505
      @jyothiraj505 หลายเดือนก่อน

      S

    • @isitchannel9234
      @isitchannel9234 หลายเดือนก่อน

      Strong ka kattukunnadu, maa Jalaga mosam Reddy? Tappu enti daanilo? C.M ga inko 30 years unta anukunnadu, nanna Leni bidda, Edo chinna illu 500 Crores petti konukkunte tappu enti asalu? Aa matram cheyyalera Mee bidda future kosam? Mee biddaliki jobs lekapoyina, development lekapoyina parledhu. Kaani mana Anna Jalaganna matram vandala kotlu unde palace lo happy ga undali. Manam adukku tinna parledhu

  • @baleswararigapudi8501
    @baleswararigapudi8501 หลายเดือนก่อน +26

    Ycp antha parallel universe lo bathikestdi reality tho velliki sambndam undadu....

    • @TheEntertainer-vg2kv
      @TheEntertainer-vg2kv หลายเดือนก่อน

      Reality lone unnaru ra EVM cm , govt building kuda mi yellow batch ento mare , miku AP bagu avasaram ledhu, mi pacha batch bagupadithe chalu

    • @lakshmidurga234
      @lakshmidurga234 หลายเดือนก่อน

      Seroously...trancelone untaru...prajalu em anukuntunnaro veellaki akkarla...vollu mandipoyenta chiraku teppistaru okkodu....aslau sense elkunda...veellu chese anyayalni smardinchukuntu ..hcihci...kevalam oka caste or religion kosame bratike jagan kosam....vaadoka tuglaw hitler ane nijanni inka accept cheyatledhu vaadi supprtrs....

    • @baleswararigapudi8501
      @baleswararigapudi8501 หลายเดือนก่อน +1

      @@TheEntertainer-vg2kv your comment enough to proves my statement.

    • @TheEntertainer-vg2kv
      @TheEntertainer-vg2kv หลายเดือนก่อน

      @@baleswararigapudi8501 comedy Baga chestunavu ra, velli comedy chesuko sare na

    • @clips5072
      @clips5072 หลายเดือนก่อน

      Jagan mamayaaa

  • @javvadivasu7158
    @javvadivasu7158 หลายเดือนก่อน +11

    covering and trying to cheat vizag people further......commode 13 lacs, wash room 25 lacs, central ac in toilet....really required in govt building.....this is just one example in those buildings

    • @viewer94
      @viewer94 หลายเดือนก่อน

      Ayina lafoot fellow inka YCP support chestunnaru bro, vallani emi anali. Pandi kuda vallani choosi siggu padatha di.

  • @echakri5576
    @echakri5576 หลายเดือนก่อน +9

    True development❤

    • @isitchannel9234
      @isitchannel9234 หลายเดือนก่อน +2

      True development of Mr. 420 Jalaganna, not for the public.

    • @ganeshaditya3042
      @ganeshaditya3042 หลายเดือนก่อน +1

      Yes Jalaga development

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l หลายเดือนก่อน +2

    గీతం యూనివర్శిటీ ప్రభుత్వ భూమి 47 ఏకరలు కుబ్జ చేసాడు ఎం.వి.వి.మూర్తి, భూమి విలువ 2 వేల కోట్ల రూపాయలు

  • @srsgonu
    @srsgonu หลายเดือนก่อน +2

    Orey Gudivada, as IT minister, tell me one thing you did for AP in last 5 years. By the way this is the only construction completed in AP in last 5 years.

  • @Presidentmedal
    @Presidentmedal หลายเดือนก่อน +8

    Election mundhu enduku cheppaledhu? Evarni enduku ranivvaledhu ? Tourism minister CM kompa enduku openinh chesindi ?
    Scammer edavalu ra miru

  • @ksnbt2247
    @ksnbt2247 หลายเดือนก่อน +2

    ప్రభుత్వం ఉండేటప్పుడు ప్రెస్మీట్లో అనేవి ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటో కొత్తగా మైకులు కనిపిస్తే వచ్చేస్తున్నారు ఆపండ్రా బాబు ఐదు సంవత్సరాలు సాంప్రదాయమైన వస్త్రాలు సాంప్రదాయమైన మాటలు చూసాము, విన్నాము కొంచెం పక్క రాష్ట్రాలకు వెళ్లి నేర్చుకొని రండిరా బాబు నీ అప్పడాలు పచ్చడ్లు కోడిగుడ్లు మాటలను ఇకనైనా ఆపే నీ మాటలు వినలేక మేము చచ్చిపోతున్నాం.

  • @SudarshanMantri-sc6kv
    @SudarshanMantri-sc6kv หลายเดือนก่อน +7

    Prajalu miru entha dramalu chesina inka nammaru ippatikaina buddhi thecchukondi asalu miru prathipaksham lo undadaniki kuda paniki raru ani thirpu iccharu

    • @isitchannel9234
      @isitchannel9234 หลายเดือนก่อน

      Correct ga cheppavu bro, Jai guud mantri, jai 420 Jalaganna

  • @pavankalyanbaratam4728
    @pavankalyanbaratam4728 หลายเดือนก่อน +2

    Egg minister 😂😂

  • @nareshkumar-cd4jo
    @nareshkumar-cd4jo หลายเดือนก่อน +4

    Anna eggs miss kakunda chepu plz

  • @FunnyClips4.0
    @FunnyClips4.0 หลายเดือนก่อน +1

    టెంపరరీ భవనాలు అంటే అక్కడ వున్నవి, మీరు పరిపాలన చేసింది, శాసనాలు చేసింది గుడిసెల్లో కాదురా బాబు అవి శాశ్వత నిర్మానాలే. అది పేరు మాత్రమేరా గుడ్డు మంత్రి.

  • @hardworkhari
    @hardworkhari หลายเดือนก่อน +11

    Hey Kodi gudu ochedhe

  • @kalyanaleti4513
    @kalyanaleti4513 หลายเดือนก่อน +12

    Vachadu vachadu channel ki full rating ready guys

  • @kartikacharya8868
    @kartikacharya8868 หลายเดือนก่อน +11

    Mari prajavedika enduku kulagotaruuuu you have to utilise that time

    • @vivekkumar-ze3kk
      @vivekkumar-ze3kk หลายเดือนก่อน +4

      Logic don't work when you reverse question

    • @sreenivas2781
      @sreenivas2781 หลายเดือนก่อน +1

      Aa prajaa vedika river bank pyna kattaka poyi unte kooledhi kaadhu. Vere buildings yevi koolchaledhe?

    • @savagesid
      @savagesid หลายเดือนก่อน +4

      ​@@sreenivas2781jail lo jalaga ki chala tym untadi le

    • @sreenivas2781
      @sreenivas2781 หลายเดือนก่อน +1

      @@savagesid Anthe kaani thappunu thappu anenduku maatram noru raadhu. 50000 acres sekarinchina sthalam lo chattaalku virudham gaa Krishna river bank pyna yenduku kattaadu. Oka CM ye aa pani chesthe yelaa ani maatram aalochana raadhu meelaanti vaallaki.

    • @TheEntertainer-vg2kv
      @TheEntertainer-vg2kv หลายเดือนก่อน +1

      Adhi nadhi pakkana katarru bro, back water vaste munigipothadhi

  • @chalambabu792
    @chalambabu792 หลายเดือนก่อน +3

    YCP ni support chestunna educated wallu unnaru inkaa AP lo enduku raa mee chaduvulu oh yea marchipoyaa meeru andaru GOVT meda padi free ga chaduvukunna batch lu parledu le ilage matladataru God Bless AP as long as YCP supporters were there

  • @srsgonu
    @srsgonu หลายเดือนก่อน +2

    Why do delegates who stay for a day or 2 need a bathroom worth 1Cr, SPA and home theater? Why are people and media avoided until now and during construction if it is for delegates. What is so hidden? Inkanna siggupadandra chesina panulaku.

  • @polamarasettiprasad8572
    @polamarasettiprasad8572 หลายเดือนก่อน +14

    sigu laydu 😂😂😂😂😂

  • @gopinathcherukuri1008
    @gopinathcherukuri1008 หลายเดือนก่อน +2

    then why you kept secret for all these days. useless fellows. don't try to cover up your faults.

  • @SK-oz9wt
    @SK-oz9wt หลายเดือนก่อน +1

    why did you keep this as secret and kept under wraps as a restricted zone till date not even a pic has been published, that itself says you are bluffing.

  • @kuruvasuresh7798
    @kuruvasuresh7798 หลายเดือนก่อน +13

    governament buildings only amaravathi lone kattali
    inka ekkada kuda katta kudadhu idhi cbn alochana

    • @srsgonu
      @srsgonu หลายเดือนก่อน +2

      Orey edava, adi govt building ayithe inni rojulu rahasyam enduku? 1 cr bathroom, spa , home theater systems enduku ra. Alochinchu bhey.

  • @jyothiraj505
    @jyothiraj505 หลายเดือนก่อน +24

    చదువు కున్న వాళ్ళు చేసే పనులు లా లేవు బొత్తిగా జ్ఞానం లేకుండా మాట్లాడు తున్నారు. ప్రభుత్వం ఆస్తుల ను ముఖ్యమంత్రి గారి ఆస్తులు అని అంటున్నారు. పులికి, పిల్లికి కూడా తేడా తెలియడం లేదు. జగన్ గారిని చెడు గా ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు అన్నీ తెలుసు.

    • @teluguvidhyarthi2090
      @teluguvidhyarthi2090 หลายเดือนก่อน +7

      Ayya ఒక్కసారి తలకాయతో ఆలోచించి చెప్పండి, కనీసం ఫొటోస్ చూసి మాట్లాడండి జగన్ next cm అనుకునే వాడు ఉండటానికి కట్టుకున్నాడు అది క్లియర్ గా కనిపిస్తుంది, ఒక్క సారి ఆలోచించండి ఇన్ని రోజులుగా ఎందుకు రహస్యం గా ఉంచారు, అశుద్దాం తినే మాటలు మాట్లాడకండి ముందు ఆలోచించండి

    • @SudarshanMantri-sc6kv
      @SudarshanMantri-sc6kv หลายเดือนก่อน +4

      Prajalki anni thelusu nijame anduke ila padukobetyaru miku

    • @SudarshanMantri-sc6kv
      @SudarshanMantri-sc6kv หลายเดือนก่อน +7

      Asalu election mundu e video bayatki vasthe ah 11 kuda vacchevi kadu

    • @g.satyakiransatya2196
      @g.satyakiransatya2196 หลายเดือนก่อน

      Ee vooru babu meedi jammalamudugu kaadu idi vizag

  • @telanganarockstar582
    @telanganarockstar582 หลายเดือนก่อน +5

    PM ki massage center SPA centre yendhuku ra bathroom lo, bath tub pain 2 lakh AC, Aina beach view lo bathroom yentira battakaar nayala

    • @anandgaridipuri1513
      @anandgaridipuri1513 หลายเดือนก่อน

      Thu inka mee bhrathukulaki coverings chee chi...

  • @user-bt7qd4oj4j
    @user-bt7qd4oj4j หลายเดือนก่อน +3

    rabadi testunna buildinga padakoti yenduku kattaru...family vunde vidham ga palace kattaru..adi chusrunte govt.buildinga la ledu dani upayogam yemiti

  • @hardworkhari
    @hardworkhari หลายเดือนก่อน +4

    Appadallu mayya ochadu rao

  • @SudarshanMantri-sc6kv
    @SudarshanMantri-sc6kv หลายเดือนก่อน +3

    Jjagan kosam palace kattadam antha prajalu dabbulu tho anivaryam ah jagan and bharthi reddy kosam

  • @govindmadhu1898
    @govindmadhu1898 หลายเดือนก่อน +1

    5:02 ఈ 500 కోట్లు రూపైలో ప్రజలు అవుపాడలేద ,ఈ మని తో 500 ఊళ్ళు బాగుపడును కదా. ఎక్కడర మీరు చదువుకున్నది ,దేశానికి మీ వల్ల ఏమీ లాభం రా.😂 తెలంగాణ ఒక విద్యార్థి

  • @rhsbalaramamurthy8795
    @rhsbalaramamurthy8795 หลายเดือนก่อน +1

    Under what GO building developed, and what is the purpose CM need 500cr building. Roads are not proper in vizag, you should have concentrated on that first

  • @sarothamgandam6389
    @sarothamgandam6389 หลายเดือนก่อน +16

    అరె అమర్నాథ్ గా బతికే ఉన్నావు రా చచ్చిపోయినవా అనుకున్నాను నేను

    • @SanjeevaderungulaDerungu-km7ct
      @SanjeevaderungulaDerungu-km7ct หลายเดือนก่อน +2

      Me Nana chahepoendhe ne Abba yevaru nuvu

    • @jyothiraj505
      @jyothiraj505 หลายเดือนก่อน

      మానవత్వం లేని మనుషులు

  • @nayanachary1527
    @nayanachary1527 หลายเดือนก่อน +3

    బాబూ ఎందుకు కట్టారో చెప్పు

  • @Politicalanalysisap
    @Politicalanalysisap หลายเดือนก่อน +1

    ఎలక్షన్ ముందు గాడిద లు కాస్తున్నారా సార్
    అపుడు ఈ ఋషికొండ బిల్డింగ్స్ ఎందుకు చూపించలేదు
    అంత మంచి చేసి మా ప్రజలకు చూపాకపోడం మీ తప్ప లేక జగన్ గారి తప్ప?

  • @lakshmiviharreddy4622
    @lakshmiviharreddy4622 หลายเดือนก่อน +1

    1/- jeethagadi illu😂😂

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l หลายเดือนก่อน +1

    వైజాగ్ గర్వించదగ్గ రుషికొండ ప్రభుత్వ భూమి, ఆస్తి నిర్మాణాలు

    • @ganeshaditya3042
      @ganeshaditya3042 หลายเดือนก่อน

      Konda tavve konda gorrelu😂😂

  • @RobbiePal
    @RobbiePal หลายเดือนก่อน +1

    Bhaiyya kodi guddu garu, a beautiful cover up, but AP people won’t believe it especially after seeing such lavish buildings that are built in top secrecy. 😡 but you comedy timing is too good and perfect.😂😂😂

  • @harikrishna3258
    @harikrishna3258 หลายเดือนก่อน +12

    Why you need 500 crore building for CM

    • @AjayKumar-hs6yn
      @AjayKumar-hs6yn หลายเดือนก่อน +4

      It is absolutely wrong to propagate negatively because ex CM might have an idea to use it for CM's camp office in vizagpatnam. So it is a government buildings complex belongs to the AP Tourism Department. Bhogapuram International Airport is on fast track, new medical colleges buildings, and sea ports are also going to be completed shortly. Please stop this kind of mud throwing.

    • @javvadivasu7158
      @javvadivasu7158 หลายเดือนก่อน +3

      @@AjayKumar-hs6yn is really 13 lakhs required for toilet commode for shit for govt building....what a funny...

    • @lakshmidurga234
      @lakshmidurga234 หลายเดือนก่อน +3

      ​@@AjayKumar-hs6ynbathroomlo gold tapsaaa... mathi undhaa supporterski

    • @Onroadearnings
      @Onroadearnings หลายเดือนก่อน

      Guddu pettadaniki bro .... Theleeda meeku sir poi guddu pedathadu akkada

    • @isitchannel9234
      @isitchannel9234 หลายเดือนก่อน

      ​@@AjayKumar-hs6yn, What are you taking bro? If it's for government purposes then why did they not allow anybody else inside? Not even press? First, we should have used that budget for Polavaram or Capital development. But Ex. 420 C.M used it for his own purpose. You may fool one person once, few people once, but you can't fool everyone all the time. This is a wake up call and need complete investigation on Jalaga mosam rowdy, Diamond Raani and other cheaters who made Andhra Pradesh without capital for last 5 years.

  • @hemasudharshanreddy3639
    @hemasudharshanreddy3639 หลายเดือนก่อน +1

    Some peoples post wrong comments in social media...

  • @nagurnagur9128
    @nagurnagur9128 หลายเดือนก่อน +5

    కొండ కూడా పెర్మినంటే ఏ రా

  • @hemasudharshanreddy3639
    @hemasudharshanreddy3639 หลายเดือนก่อน

    Good sir correct cheppayaaruu...

  • @jdr429
    @jdr429 หลายเดือนก่อน +9

    ఛీ, మీరు మనుషులేనా? వైసిపి మొత్తం క్రిమినల్ బ్యాచ్.

  • @appreciatelife87
    @appreciatelife87 หลายเดือนก่อน +1

    అమరావతి లో వేల మంది ఉద్యోగులు ఆ భవనాలలోనే ఇప్పుడు పని చేస్తున్నారు?? అవి ముఖ్యమంత్రి వుండడానికి కాదు…
    అవి LNT లాంటి మంచి కంపెనీ లతో 8 నెలలు లో పూర్తి చేసిన భవనాలు..
    అమరావాతి లో 10 లక్షల చదరపు అడుగులకి 700 కోట్లు అయితే…
    మీరు 2 లక్షల చదరపు అడుగులకి 550 కోట్లు ఖర్చు పెట్టారు…
    మరి మీరు 5 ఏళ్లు లో కట్టిన భవనాలు ప్రభుత్వం పనిచేయడానికా? జగన్ కులాసాగా కుటుంబంతో గడపడానికా?? ఎన్ని వర్క్ స్టేషన్లు ఉన్నాయి మీరు కట్టిన భవనం లో ?
    ప్రజలు అర్థం చేసుకుంటారు…

  • @rhsbalaramamurthy8795
    @rhsbalaramamurthy8795 หลายเดือนก่อน

    Election mundu vaste... 11 kuda ravemoo.. gundu 0 vachedii😂😂😂

  • @YASWANTBANDI
    @YASWANTBANDI หลายเดือนก่อน

    Ippude issue ela use cheyyali ani kadu 500 crores petti ilanti buildings avasaram ah keeping states financial conditions in mind

  • @kalidaskali4888
    @kalidaskali4888 หลายเดือนก่อน +1

    Dear gudu amarnath garu andulo bed dinng halls furniture avi ndhkubunai chepandi haa 500crs prajala kinda karchu pettunte bagunuu oh governer vadu vundadanki antha budget pedataraa gudu gaaa inkaa prajalu gorelu kaduu

  • @SK-oz9wt
    @SK-oz9wt หลายเดือนก่อน

    People of AP will not excuse you. 1 Re CM needs 500crs palace to lead life a king size.

  • @sagaravidyasagar651
    @sagaravidyasagar651 หลายเดือนก่อน +1

    Super spech

  • @tulugusantosh7404
    @tulugusantosh7404 หลายเดือนก่อน

    అవును ముందు ఎందుకు allow చెయ్యలేదు మరి?

  • @parapativenkatesh8874
    @parapativenkatesh8874 หลายเดือนก่อน +19

    నువ్వు చాలా గ్రేట్ స్వామి
    దారుణంగా ఓడిపోయిన సరే
    మీరు చేసిన అక్రమాలకు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్తున్నావ్ అంటే....😂😂😂😂
    పెట్టడానికి నీకు సిగ్గు లేకపోయినా చూడ్డానికి మాకు సిగ్గు ఉండాలి.

    • @pessimistic_optimism
      @pessimistic_optimism หลายเดือนก่อน +1

      so you would let a guest who visits your home to sleep near bathroom. don't forget that it's not just about PM, several company delegates can be housed there when they want to invest in vizag. why do you spoil positives of some government. just think about futures generations and your kids. welcome good things of all the governments pleasee 🙏

    • @jyothiraj505
      @jyothiraj505 หลายเดือนก่อน +1

      అవును అమరావతి గ్రాఫిక్స్ లో చూపించి నారు కదా కదా

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 หลายเดือนก่อน

    Good sir bagachepparu sir

  • @hemasudharshanreddy3639
    @hemasudharshanreddy3639 หลายเดือนก่อน

    My Jagan Annaiyaa is very much Genuine leader he never do anytpe of corruption...

  • @tulugusantosh7404
    @tulugusantosh7404 หลายเดือนก่อน

    అభివృద్ధి ఎక్కడ,

  • @nagarasrinivas1426
    @nagarasrinivas1426 หลายเดือนก่อน

    Really it is true that

  • @manisanapathi7851
    @manisanapathi7851 หลายเดือนก่อน +3

    వైసిపి... వైజాగ్ లో క్లీన్ స్విప్ 😅😅😅😅

  • @harikrishna3258
    @harikrishna3258 หลายเดือนก่อน

    First tell why you built this? People are not fools

  • @RamaKrishna-vw5ud
    @RamaKrishna-vw5ud หลายเดือนก่อน +18

    ఆ బిల్డింగ్ దేనికి పనికోస్తదో చెప్పు

    • @kuruvasuresh7798
      @kuruvasuresh7798 หลายเดือนก่อน +4

      Adhi cbn alochisthadule sir manaku endhuku
      adhi governament building sir
      jubli hills lo unna cbn Pyalas kadhu lendi sir govt building

    • @savagesid
      @savagesid หลายเดือนก่อน +5

      ​@@kuruvasuresh7798mari enduku chupivvaledhu govt buildings?

    • @vijayrepolu5980
      @vijayrepolu5980 หลายเดือนก่อน

      Niku deniki kavali cheppu

    • @pessimistic_optimism
      @pessimistic_optimism หลายเดือนก่อน +1

      so you would let a guest who visits your home to sleep near bathroom. don't forget that it's not just about PM, several company delegates can be housed there when they want to invest in vizag. why do you spoil positives of some government. just think about futures generations and your kids. welcome good things of all the governments pleasee 🙏

    • @ashokchakradharreddy9734
      @ashokchakradharreddy9734 หลายเดือนก่อน +1

      Speech ki script evaru rasi echaru meku EX IT

  • @Knucklehead-fq9cz
    @Knucklehead-fq9cz หลายเดือนก่อน +10

    పాపం స్క్రిప్ట్ సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటా కోడిగుడ్డు అమర్నాథ్ గాడు😂

  • @vaibhavimaseneni2986
    @vaibhavimaseneni2986 หลายเดือนก่อน +2

    Ikanina maradira lafoots

  • @echakri5576
    @echakri5576 หลายเดือนก่อน +2

    Jai jagan anna💙💙💙💙💙

  • @venkateshasu8420
    @venkateshasu8420 หลายเดือนก่อน

    Roads veydaaniki Money levu kani yappuddu vache vallaki 500, Cr building

  • @nagarasrinivas1426
    @nagarasrinivas1426 หลายเดือนก่อน

    Good speech sir

  • @wisdomshots4422
    @wisdomshots4422 หลายเดือนก่อน

    which training centre producing 420/840 fellows.

  • @indiraravi4586
    @indiraravi4586 หลายเดือนก่อน

    Yes Bhayya. 💯✌️❤️♥️💪

  • @KILARUARUNA-fq8qt
    @KILARUARUNA-fq8qt หลายเดือนก่อน

    🙏

  • @anandgaridipuri1513
    @anandgaridipuri1513 หลายเดือนก่อน

    Ooree nayano yeppudo vaaru okka roju viniyogam kosam 500 crs karchupettarante meeru chala great Sir..

  • @kishorebellpau5314
    @kishorebellpau5314 หลายเดือนก่อน

    పిల్లి విసర్జన తరువాత మన్నుతో కప్పుతుంది..ఇదొక వెర్రి వాదన😂😅😊

  • @Venkataanvesh7462
    @Venkataanvesh7462 หลายเดือนก่อน +1

    Maku ysr cheyutha Padalidhu sir

  • @pranavisripropertys2013
    @pranavisripropertys2013 หลายเดือนก่อน +1

    మీ వాళ్ళు ఓడిపోతే చెప్పుకునే దమ్ములేదు మీ యాక్షి ఛానల్ కి మీకెందుకురా న్యూస్ ఛానల్

  • @rajeswarimunakala7367
    @rajeswarimunakala7367 หลายเดือนก่อน

    Jagan garu mediani address cheyyandi vaari matalanu tippikottandi please

  • @kumarvesapogu8901
    @kumarvesapogu8901 หลายเดือนก่อน

    ఏపీలో వేల కోట్లు చేసే పార్కుల స్థలాల్లో రాత్రికి రాత్రి కట్టడాలు కడుతున్నారు. పార్కు స్థలాలు అక్రమించారు. ప్రధాన రహదారి కూడలో మధ్యలో అక్రమ నిర్మాణ కట్టడాలు జరుగుతున్న వాటిని తొలగించండి ముందు

  • @malleswarikancheti4001
    @malleswarikancheti4001 หลายเดือนก่อน

    Evariki upayogam ee palace valla. Covering lu Bane chestunnav

  • @battalaprasad5223
    @battalaprasad5223 หลายเดือนก่อน

    Yinduku kada india development kanidi
    Old government katina buildings mida ranakiyam chestunnaru

  • @KotaiahRCH
    @KotaiahRCH หลายเดือนก่อน +1

    Why you not allowed common public

  • @radhakotipalli1448
    @radhakotipalli1448 หลายเดือนก่อน

    Don't think that public are innocents.

  • @sensibleandhrite
    @sensibleandhrite หลายเดือนก่อน

    When will the eggs 🐣 sir?

  • @HA.HA444
    @HA.HA444 หลายเดือนก่อน

    He's built in vizag only its clear. What if that in pulivendhula 😂. Racha chesaru ga. He love vizag he's planed highly for vizag .but bad luck for them .

  • @ravitej2117
    @ravitej2117 หลายเดือนก่อน

    5 Mandi పోయే వీడు వచ్చాడు

  • @ssadssuresh8077
    @ssadssuresh8077 หลายเดือนก่อน

    intha kalam yadiki poyavooo anna

  • @damarlavenkatesh395
    @damarlavenkatesh395 หลายเดือนก่อน

    TAX amount motham Dengesaru

  • @anandgaridipuri1513
    @anandgaridipuri1513 หลายเดือนก่อน

    Yey kodi guddulu bale vunnai Andi..

  • @ganeshaditya3042
    @ganeshaditya3042 หลายเดือนก่อน

    😂😂😂😂 me lanti vallu undali

  • @ramudu-ravan
    @ramudu-ravan หลายเดือนก่อน

    Mari kattetappudu prime minister, president, governer kosam ani endhuku cheppaledhu...? Asalu ninnati varaku avi athidhi gruhalu ani eppudu cheppaledhu...avi nijanga adhidhi gruhala kosam ayithye inside eppudo chupinchali ga entha bagundho ani sakshi lo...? Tourism kosam annaru tharuvatha cm camp office annaru... ippudu bayata padinaka athidhi gruhalu anta...

  • @V.M7982
    @V.M7982 หลายเดือนก่อน +2

    rakshasulu ysrcp

  • @madhavadaschikka8893
    @madhavadaschikka8893 หลายเดือนก่อน +1

    A department

  • @prudviraz9682
    @prudviraz9682 หลายเดือนก่อน

    Gorrelu namaste inka unnara Sakshi ne watching aa

  • @prabhakargoudsirigiri1728
    @prabhakargoudsirigiri1728 หลายเดือนก่อน +7

    Vizag ప్రజలు నిజంగా అమాయకులు. ఎందుకంటే చేతులారా రాజధాని అయ్యే నగరాన్ని ,టిడిపి కి vote వేసి పోగొట్టుకున్నారు. ఇప్పుడు cbn ఉత్తరాంధ్ర ను కాని, రాయలసీమ ను కానీ పట్టించుకోడు. Educated peoples ఏమయ్యారు మీ వైజాగ్ లో.

    • @Raghuchebolu
      @Raghuchebolu หลายเดือนก่อน +1

      ఒరే వేస్ట్ ఫెలో... మా వైజాగ్ వాళ్లు చాలా తెలివైనవాళ్ళు... అసలు మొడ్డలో రాజధాని మాకొద్దు అని ప్రజలు అంటే లేదు ఇక్కడే పెడతానంటే ఊరుకుంటారా... ఎగరేసి ఎగరేసి తన్నారు 😂😂😂😂😂😂😂

    • @RajanikanthBaratam
      @RajanikanthBaratam หลายเดือนก่อน

      Well said. Vizag is full of waste medhavis and they cry for Kammaravathi

    • @jhkrajuwiproso7430
      @jhkrajuwiproso7430 หลายเดือนก่อน +1

      Maku vaddu rajadani

  • @wilsonkurella5085
    @wilsonkurella5085 หลายเดือนก่อน

    Sir meeru enni cheppina teesukelli chupinchina vaalu mararu andhariki telusu ga sir
    Jai jagan Anna

  • @7colorsoflife7
    @7colorsoflife7 หลายเดือนก่อน

    కుర్చీ 😂

  • @Marsman2025
    @Marsman2025 หลายเดือนก่อน +1

    Evm tampering meeda poratam cheyandi

  • @safiyasiddiq-ip7dj
    @safiyasiddiq-ip7dj หลายเดือนก่อน +1

    Evm tamparing too vachina vallaki eametalusu bro temarari dildngus maatrame valaki talusu rip cbn & beach 👿

    • @SudarshanMantri-sc6kv
      @SudarshanMantri-sc6kv หลายเดือนก่อน +4

      Mari 2019 lo miru kuda evm tho gelichara nana??????

    • @SudarshanMantri-sc6kv
      @SudarshanMantri-sc6kv หลายเดือนก่อน

      Siggu padandi prajalu Miku tarmi tarmi kotyaru asalu prathipaksham ki kuda paniki raru Ani thirpu iccharu