చంటి...నువ్వు చెప్పే పనులు అన్నీ మౌలిక వసతుల లోపాలు గా చెప్పుకోవచ్చు. అయితే అవన్నీ ఒక కాంట్రాక్టర్ కు ఇస్తే టక టక సదరు పనులు జరిగిపోతాయి. కానీ జగన్ గారి priorities వేరు, వాటిలో మొదట policy మార్పులు, రెండోది పేదల సంక్షేమం..ఇంకో ఆరునెలలు వైయిట్ చేస్తే ఇక నువు చెప్పే అంశాలు ఏవీ నీకు కనబడవు...ఇక మంత్రుల పేర్లు నువు సరిగ్గా పలకలేక పోయావు ముందు దాని మీద దృష్టి పెట్టాలి... ఉదా.. దాడిషెట్టి రాజా పినిపే విశ్వరూప్ వీరిద్దరి పేర్లను తప్పుగా ఉచ్చరించావు...
Thanks Anna ni corrections ki..but nenu Jagan గారిని అగౌర పరిచి మాట్లాడి ఉంటే నను క్షమించు లేదా నువు బాధ పడి ఉంటే నను క్షమించు.....అయితే నువు చేపినటు అరు నెలలో నేను చేపిన అంశాలు జరిగితే ఫస్ట్ నాకే ఆనందంగా ఉంటుంది.but అది అవదు అన్న. practical ga posible అవదు ఇలా text typing lo అవుతుంది ఏమో గానీ నిజైంగ అవదు.ఒకవేళ ఆరునెలల తర్వాత అయితే నాకు కామెంట్ చేయ్ అన్న....and ఒకటి నా పేరు చంటి కాదు శివ.తెలుసుకొని కామెంట్ పెటు అన్న..and ఇంకోటి మత్రుల పేర్లు వాల పేర్లు తపు చెప్తే పాయింట్ ఔట్ చేయడం కాదు వాల వాల విధులను నిర్వర్తించే తీరు పై పాయింట్ ఔట్ చేయాలి అన్న..తపుగా మాట్లాడి ఉంటే క్షమించు