సాయిబాబా సమాధి ఘట్టాన్ని ఆస్వాదించాలంటే ఈ పాటను చూడండి.Saibaba mahasamadhi// saibaba popular bajan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2022
  • శ్రీ సాయిబాబా సమాధి ఘట్టాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలంటే ఈ పాటను చూడండి.శిరిడి సాయిబాబా మహా సమాధి పాట వింటే జన్మధన్యం.
    మంగళవారం ఆ మధ్యాహ్నం
    దశమి ఘడియలు ముగిసే వేళ
    మంగళవారం ఆ మధ్యాహ్నం
    దశమి ఘడియలు ముగిసే వేళ
    హారతి పాడి భక్తులు నిలువగా
    వెళ్ళిరమ్మని పలికాడమ్మ....
    హారతి పాడి భక్తులు నిలువగా
    వెళిరమ్మని పలికాడమ్మ....
    తనువు వీడెనమ్మా సాయి కదిలిపోమనమ్మ
    తనువు వీడెనమ్మా సాయి కదిలిపోమనమ్మ
    తనువు వీడెనమ్మా సాయి కదిలిపోమనమ్మ
    కదలక నిలిచిన లక్ష్మీబాయిని
    చెంతకురమ్మని పైగలు చేసి
    కదలక నిలిచిన లక్ష్మీబాయిని
    చెంతకురమ్మని పైగలు చేసి
    నవనాన్యములు కొంగునవేసి
    నవ విధ భక్తులు యివియని పలుకుతు
    నవనాన్యములు కొంగునవేసి
    నవ విధ భక్తులు యివియని పలుకుతు
    తనువు వీడెనమ్మా సాయి కదిలిపోమనమ్మ
    తనువు వీడెనమ్మా సాయి కదిలిపోమనమ్మ
    తనువు వీడెనమ్మా సాయి కదిలిపోమనమ్మ
    లేనులేనని వేదన చెందక
    నిజభక్తితో నను నమ్మినవారికి
    లేను లేనని వేదన చెందక
    నిజభక్తితో నను నమ్మినవారికి
    శరణు వేడుచూ చేరిన వారికి
    సర్వం నేనై వుంటానంటూ
    శరణు వేడుచూ చేరిన వారికి
    సర్వం నేనై వుంటానంటూ
    తనువు వీడెనమ్మా సాయి కదిలిపోమనమ్మ
    తనువు వీడెనమ్మా సాయి కదిలిపోమనమ్మ
    తనువు వీడెనమ్మా సాయి కదిలిపోమనమ్మ
    వాలుతున్న కనురెప్పలతోన
    కలిగిన దేహం భారం కాగా
    వాలుతున్న కనురెప్పలతోన
    కలిగిన దేహం భారం కాగా
    చెదిరిపోని చిరునగవులతోన
    బయ్యాజీ వడిలోన వాలుతూ
    చెదిరిపోని చిరునగవులతోన
    బయ్యాజీ వడిలోన వాలుతూ
    తనువు వీడెనమ్మా సాయి కదిలిపోమనమ్మ
    తనువు వీడెనమ్మా సాయి కదిలిపోమనమ్మ
    కాచు తండ్రి ఇక కానరాదని
    వేదనతోనా భక్తులు చేరి
    కాచుతండ్రి ఇక కానరాదని
    వేదనతోనా భక్తులు చేరి
    చలనం లేని సాయిని చూసి
    నిశ్చేష్టులుగా నిలిచారంటా
    చలనం లేని సాయిని చూసి
    నిశ్చేష్టులుగా నిలిచారంటా
    తనువు వీడెనమ్మా సాయి కదిలిపోమనమ్మ
    తనువు వీడెనమ్మా సాయి కదిలిపోమనమ్మ
    తనువు వీడెనమ్మా సాయి కదిలిపోమనమ్మ
    చంద్రుడులేని ఆకాశంలా
    సాయి లేని ఆ మశీదు కాగా
    చంద్రుడులేని ఆకాశంలా
    సాయి లేని ఆ మశీదు కాగా
    భరించలేని మనసుల తోన
    విలవిల లాడుచు కుమిలారంతా
    భరించలేని మనసుల తోన
    విలవిల లాడుచు కుమిలారంతా
    తనువు వీడెనమ్మా సాయి కదిలిపోమనమ్మ
    ఆఖరి క్షణముల కబురు పంపినా
    చివరి ఘడియలో లేకపోతినని
    ఆఖరి క్షణముల కబురు పంపినా
    చివరి ఘడియలో లేకపోతినని
    గుండెబరువుతో అబ్దుల్ బాబా
    కంటి నీటితో మసీదు చేరగ
    గుండెబరువుతో అబ్దుల్ బాబా
    కంటి నీటితో మసీదు చేరగ
    తనువు వీడెనమ్మా సాయి కదిలిపోమనమ్మ
    తనువు వీడెనమ్మా సాయి కదిలిపోమనమ్మ
    తనువు వీడెనమ్మా సాయి కదిలిపోమనమ్మ
  • บันเทิง

ความคิดเห็น •