నేను 15సంవత్సరాల నుంచి బ్రౌన్ రైస్ తింటున్నాను. చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చింది. గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల నీరు పోస్తాను. నాన పెట్టను. గంజి వంచను. నా వయసు..71సం. లు
ఏమ్ లేదు సాధారణ రైస్ ను వందుకున్నట్లే 1 గ్లాస్ కు 2 గ్లాస్ నీళ్ళు బ్రౌన్ రైస్ ఖచ్చితంగా కుక్కర్ లో మాత్రమే వండుకోవాలి సిమ్మ్ లో 3 విజిల్స్ వచ్చాక సరిపోతుంది మీకు ఎప్పటికీ సుగర్ రాదు వచ్చిన వారికి సుగర్ కనిపించదు ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోకుండా అన్ని విషయాల్లో సంతోషంగా గడపవచ్చు వీడియో లో చెప్పేంత కష్టపడాల్సిన అవసరం లేదు.
ఇటువంటి మంచి విషయాలు అందరూ పాటించాలని కోరుతున్నాను
నేను 15సంవత్సరాల నుంచి బ్రౌన్ రైస్ తింటున్నాను. చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చింది. గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల నీరు పోస్తాను. నాన పెట్టను. గంజి వంచను. నా వయసు..71సం. లు
Super sir meeru
రోజు రోజుకూ ఎన్ని సార్లు తింటారు?
Good information
మీ శరీరం అలవాటు పడింది.
కనీసం 2 గంటలు నాన బెడితె మంచిదే.
Pr cooker or electric cooker ?
ముడి బియ్యం (బ్రౌన్ రైస్ )త్వరగా ఉడకాలంటే, బియ్యాన్ని మిక్సీలో వేసి, 5 క్షణాలు తిప్పి, మామూలు బియ్యంలాగానే నానబెట్టి, ప్రెషర్ కుక్కర్లో వండుకుంటే బాగా ఉడుకుతుంది.
1:14 minutes cooking matter
రుచులు వద్దు!
ఆరోగ్యమే ముద్దు!
Tq madom good information
Heating after No probaitc'sNarmal cokingh Beter
The procedure seems wrong. The beneficial micro organisms developed in the preserved water will die due to the heat while rice is cooked.
Amma,nuvvu cheppedi sari Kadu,nanabeduthe sari pounding,
బ్రౌన్రైస్ అంటే ఏంటి అది ఆ వయసు వాళ్ళు తినవచ్చు ఇది కొత్తగా కనుగొన్నర ఆ దా దొరకుతున్నది 🎉
దంపుడు బియ్యం మరియు బ్రౌన్ రైస్ ఇవి రెండు ఒకటేనా...?
Yes
ఒకటే
Anya over action akkaraledu pani pata leni valluila vandukontari
DAANNI "NAVARAA RICE " ANINANTAARU
గంజి వంచి వండలా, ఉడకపెట్టి వండలా చెప్పండి
ఏమ్ లేదు సాధారణ రైస్ ను వందుకున్నట్లే 1 గ్లాస్ కు 2 గ్లాస్ నీళ్ళు బ్రౌన్ రైస్ ఖచ్చితంగా కుక్కర్ లో మాత్రమే వండుకోవాలి సిమ్మ్ లో 3 విజిల్స్ వచ్చాక సరిపోతుంది మీకు ఎప్పటికీ సుగర్ రాదు వచ్చిన వారికి సుగర్ కనిపించదు ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోకుండా అన్ని విషయాల్లో సంతోషంగా గడపవచ్చు వీడియో లో చెప్పేంత కష్టపడాల్సిన అవసరం లేదు.
@@gummadivasu65332:50
Namaste
షుగర్ ఉన్నవాళ్లు రోజు తినవచ్చా???
Sugar unnavarikie
AMI UNDADU SOLLU
Sodhi...... pu... Dda...