నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి.. 1.వీనికి జుట్టు ఎలా వచ్చింది? 2. "అన్నా నాకు ప్రేమించే సమయం లేదు అన్నాను . నాకు పెళ్ళి జేశెయ్. పెళ్లి జేస్కున్నాక ప్రేమిస్తా లైఫ్ లాంగ్ "అని చెప్పిన నీ తమ్ముడు ఇప్పుడు ఇలా చేస్తే నువ్వు సమాజానికి ఎం చెప్తావు? స్టేజి మీద నీతులు చెప్పడమెన? నిజ జీవితం లో లేవా?
@@Alr488 మీ ఇంట్లో లేదా మా ఇంట్లో జరిగే తప్పులు సమాజం మీద ఎక్కువ ప్రభావం చూపవు. కానీ ఇటువంటి వారు సమాజానికి ఇచ్చే స్పీచ్ ల ద్వారా చాలా ప్రభావం ఉన్నట్టే వీరి లైఫ్ లో వీరు ఫాలో అయ్యే మార్గాలు మిగతా వారి మీద చాలా ప్రభావం చూపుతాయి. తప్పులు జరుగుతాయి. విడిపోతారు. అది సహజం. కానీ ఆ సొల్లు కూతలు ఉన్నాయి కదా..అది నాకు నచ్చలేదు. ప్రేమించే టైం లేదు పెళ్లి చేసుకొని ప్రేమిస్తా అని ఇప్పుడు విడిపోవడం ఎంటి? అలాంటపుడు లవ్ చేసుకొని కొన్ని రోజులు కలసి ప్రయాణించి మన అభి రుచులు కలిశాయి అన్న తర్వాత ఆమెతో జీవితం పంచుకోవాలి. రోజుకు 1000 విడాకులు జరుగుతున్నాయి మన కోర్టులలో. ఎవడికి ఎం నష్టం లేదు. ఇప్పుడు ఈయన ఎక్కడెక్కడ అయితే మోటివేషన్ వెళ్లి జనాలకి మోటివేషన్ ఇస్తాడో అక్కడ ఉన్న పిల్లలు వీరిలో ఉన్న పాజిటివ్ తో పాటి నెగటివ్ ను కూడా గ్రహిస్తారు. అది సమాజానికి మంచిది కాదు అని నేను చెప్తున్న. జడ్జ్ చేయడానికి నేను ఎవరికీ అక్కయ్య నేను కూడా ప్రేమించిన అమ్మాయిని peddalandari అంగీకారం తో చేసుకున్న. మాకు కూడా పెళ్లి తర్వాత చాలా సమస్యలు వచ్చాయి. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంటుంది.
Digital media influence valana ee Kalam pillalu veellani follow ayi simple gathappemi ledu anestaru. But life adi kadu, mutual understanding is important in marriage. Emotions ni egos ni control chesukolera.. Love lo responsibilities vundavu. Kaani marriage lo responsibilities vutai.
To be Frank , I even don't know the anchor name but first time Naku total TH-cam lo excellent knowledge and topic meeda grip unna achor kanipinchindi....Kudos to u..Inka ekkuva ilanti geniun videos cheyalani korukuntunna
ప్రపంచంలో ఏ ఇద్దరి అబ్బిప్రయలు ఒకల ఉండవు. కొన్ని విషయాలలో ఇద్దరి అభిప్రాయాలు ఒకటే ఉండొచ్చు కానీ దాని degres లో తేడావుంటుంది. Marriage అంటే నే adjust మెంట్ , అడజస్ట్ కాలేని వాళ్ళు పెళ్లికి అనికిరారు.
ఇతనికి టైం పాస్ కొరకు చేస్తాడు అప్పుడేమో అన్న మీద బతికిండు పెళ్లి చేసుకున్నాక ఆమె మీద బతికిండు ఇదే నీకు పెళ్లి అనేది టైంపాస్ పని పాట లేక అందరి మీద బతుకుతాడు అంత మంచి అమ్మాయి నెల రోజులలో విభేదాలు వస్తాయ ఇతడు మూర్ఖుడు
Interview Meeda Commets emi levvu But As an anchor she did good job . Here One thing we should realize that Marriage ayyipoyyina ventane No Body Becomes Sharukh Khan+Ambani , Eddaru kalasi efforts Pettali ; You should accept other persons defects & Liabilities first . Normally marriages fail in India because Ego , Interference of Parents in High Income societies; Other reasons are as usual
మూడు పెళ్లిళ్ల చట్టాన్ని సంపన్నులకు మాత్రమే వర్తించేలాగా చేయాలి..మిడిల్ క్లాస్ ,బిలో మిడిల్ క్లాస్ లో ఎప్పుడు కూడా విడాకులు జరగవు. ఎందుకంటే వారి జీవితాల్లో అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సంపన్నుల కుటుంబాల్లో అడ్జస్ట్మెంట్ ఉండదు అందుకే విడాకులు...ఈ రోజుల్లో ఫేమస్ కావడానికి కూడా విడాకులు తీసుకుంటున్నారు ఫ్యాషన్ గా..
Life is full of surprises. It maybe sad or happy moments. We shouldn't expect anything from life. Life itself controls and rules us. We shouldn't dominate life or swim in opposite direction of life. Life makes us learn, understand and increases our patience and makes us mature to inspire others or future generations. Marriage is not about arranged or love. Marriage is commitment between two people not two families. When man and woman live together as husband and wife, families never oppose. We should not say marriage possible when two families are there. When marriage successful and there then two families automatically come together. If no marriage no families. Marriage between man and woman is to increase their family not to go back to past families but produce new generation and increase individual family to become families. 😅
In future india population thagge chances unnay anadaniki two reasons unnay 1) maximum singles ga undatanike try chesthunnaru 2)marriage cheskodaniki average age minimum 28 untundhi
Life s not a adjustment, understanding how t lead any situation but konni situation lo emotions tattukoleka bear cheyaleka frustrated ayyi peace happy understanding leni e relation aiena duranga undadam better
Basic ga Ammailaki hormonal issue valla dayyam la behavior chestaru, adhi psychological problem la chudakunda set avvadu ni divorce teeskuntaru short temper and immature
Ammai em ipoina em ledhu vediki marchipoi kotha life ni lead cheyyali enjoy cheyyalanta malli Vellu social media influyancers Inkoka chinna request pelli chesukokapovademe manchidhi Nuvvu Inkoka ammai life nasinam chesinattu avvuthadhi chesukunte
Karan johar appude chesharu adhantha coincidence andi, like terms attract unlike terms repel, alage compatible DOB stick together non compatible depart adhi correct. Are bayya nuvvu sacrifice chesthe ninnu nuvvu love cheyyanatte kadha. First nannu nene love cheyyali annavu.
Nag & samanta kuda vidi poyaru but they are doing well in their life asalu divorce teesukunna vallu Happy ga unnaru so what's problem ayina meeranta motivation kosam villa video chusina vallega life lo success kavadaaniki kavalasindi motivation kadu discipline ayina vallu mundu chepparuga memu motivational speakers kadu story tellers ani
Love is not a mathematics at the same time it is not aptitude also. How two individuals can be 100% to each other ? If at all 100 % each other after kids it might be shared . How about the 2 families such a great understanding and lovable without equations. Completely ur sense is sets and relations and it's equations
వీడొక immatured counselor చెప్పేదొకటి చేసేదింకొకడి ఇలాంటి వాల్లను ఫాలో అయితే పిల్లల జీవితాలు నాశనం వీడి తమ్ముడు జీవితం కూడా ఇలాంటి immatured personalityఏ
Dear ManamTV News, please elanti News post cheyavaddu, marriage meda ma society ki manchi values unnai, celebrity lu devours tesukunte a effect society meda impact chupistundi, please don't post this type of videos.
His brother’s interview I saw in I dream .. felt like he is immature he talk is not genuine, their talks only from books not with the experience.. and I did not see their achievements except motivational talks
వీళ్ళను చూస్తుంటే శంభో శివ శంభో మూవీలో ప్రేమజంట గుర్తుకు వస్తుంది.. వేడి చల్లరగానే విడిపోయారు..
😂
😅
పెళ్ళాన్నే మోటివేట్ చేయలేనోడు, ఇక ప్రజలనేం మోటివేట్ చేస్తాడు వాడి బొంద. ప్రతీ పిల్ల పోరగాడూ మోటివేటరే ఈ రోజుల్లో. బిజినెస్ అయిపోయింది .
సర్దుకుపోవడం తెలిసిన సంసారం సరిదిద్దుకోవడం తెలిసిన కాపురం ఎప్పుడు నవ్వులపాలు కాదు....
Edi vundali
Vede moham yavaru yavarini motivat cheyaru mananake manama motive chesukovale
Adjustment లేకపోతే ఎప్పటికి ఎవరితోనూ ఉండలేరు
Yes kaani adee too much extreme avvakudadu.
Née thalakayi alaney last generations lo ammayi lu suicides chesukunaru.
Talakayi leke suicide chesukoni vundi vuntaaru. Nachani , tappuga anipinchina vishayalani yedirinchalsinde, daniki dairyam , yedirinchataaniki balamaina karanalu, etuvanti paristhitinaina tattukogalige shaktivundali , Maine ga Kalam kuda kalisi ravalanuko .
Yes
@@bhavanivendra6120 లేకపోతే నచ్చిన ఒడితో లేచిపోవాలా
నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి..
1.వీనికి జుట్టు ఎలా వచ్చింది?
2. "అన్నా నాకు ప్రేమించే సమయం లేదు అన్నాను . నాకు పెళ్ళి జేశెయ్. పెళ్లి జేస్కున్నాక ప్రేమిస్తా లైఫ్ లాంగ్ "అని చెప్పిన నీ తమ్ముడు ఇప్పుడు ఇలా చేస్తే నువ్వు సమాజానికి ఎం చెప్తావు? స్టేజి మీద నీతులు చెప్పడమెన? నిజ జీవితం లో లేవా?
Neethulu cheppadanike
Bro niku oka true fact cheptaa vinu. Ilanti videos vinadam pedda BOKKA.
Evvaraitheyy neethulu buutulu cheptaroo vallu eppatiki follow avvaru.
How can you judge like this.... Mistakes do happen sometimes...
@@Alr488 మీ ఇంట్లో లేదా మా ఇంట్లో జరిగే తప్పులు సమాజం మీద ఎక్కువ ప్రభావం చూపవు. కానీ ఇటువంటి వారు సమాజానికి ఇచ్చే స్పీచ్ ల ద్వారా చాలా ప్రభావం ఉన్నట్టే వీరి లైఫ్ లో వీరు ఫాలో అయ్యే మార్గాలు మిగతా వారి మీద చాలా ప్రభావం చూపుతాయి.
తప్పులు జరుగుతాయి. విడిపోతారు. అది సహజం. కానీ ఆ సొల్లు కూతలు ఉన్నాయి కదా..అది నాకు నచ్చలేదు. ప్రేమించే టైం లేదు పెళ్లి చేసుకొని ప్రేమిస్తా అని ఇప్పుడు విడిపోవడం ఎంటి? అలాంటపుడు లవ్ చేసుకొని కొన్ని రోజులు కలసి ప్రయాణించి మన అభి రుచులు కలిశాయి అన్న తర్వాత ఆమెతో జీవితం పంచుకోవాలి. రోజుకు 1000 విడాకులు జరుగుతున్నాయి మన కోర్టులలో. ఎవడికి ఎం నష్టం లేదు. ఇప్పుడు ఈయన ఎక్కడెక్కడ అయితే మోటివేషన్ వెళ్లి జనాలకి మోటివేషన్ ఇస్తాడో అక్కడ ఉన్న పిల్లలు వీరిలో ఉన్న పాజిటివ్ తో పాటి నెగటివ్ ను కూడా గ్రహిస్తారు. అది సమాజానికి మంచిది కాదు అని నేను చెప్తున్న. జడ్జ్ చేయడానికి నేను ఎవరికీ అక్కయ్య
నేను కూడా ప్రేమించిన అమ్మాయిని peddalandari అంగీకారం తో చేసుకున్న. మాకు కూడా పెళ్లి తర్వాత చాలా సమస్యలు వచ్చాయి. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంటుంది.
అంత మంచి అమ్మాయి జీవితం నాశనం చేశారు వీళ్ళు
మన తెలుగు సంప్రదాయం మొతం మంటకలిసి పోతుంది....
Digital media influence valana ee Kalam pillalu veellani follow ayi simple gathappemi ledu anestaru. But life adi kadu, mutual understanding is important in marriage. Emotions ni egos ni control chesukolera..
Love lo responsibilities vundavu. Kaani marriage lo responsibilities vutai.
వీరితో కొంచెం దూరంగా ఉండాలి ఏ అమ్మాయి అయినా.....
నేత్ర కు అన్యాయం జరిగిందని ప్రపంచానికి తెలుసు....
Matured and knowledgeable anchor.
To be Frank , I even don't know the anchor name but first time Naku total TH-cam lo excellent knowledge and topic meeda grip unna achor kanipinchindi....Kudos to u..Inka ekkuva ilanti geniun videos cheyalani korukuntunna
ప్రపంచంలో ఏ ఇద్దరి అబ్బిప్రయలు ఒకల ఉండవు. కొన్ని విషయాలలో ఇద్దరి అభిప్రాయాలు ఒకటే ఉండొచ్చు కానీ దాని degres లో తేడావుంటుంది. Marriage అంటే నే adjust మెంట్ , అడజస్ట్ కాలేని వాళ్ళు పెళ్లికి అనికిరారు.
ఇద్దరు అన్న దమ్ములు సైకో గాళ్ళు వెళ్ళు ఇంకా మోటివేట్ అని నీతులు చెపుతారు
Excellent anchor with her knowledge looks smile and all ❤
4:18 Excellent point 👌🏻👌🏻👌🏻
ఇతనికి టైం పాస్ కొరకు చేస్తాడు అప్పుడేమో అన్న మీద బతికిండు పెళ్లి చేసుకున్నాక ఆమె మీద బతికిండు ఇదే నీకు పెళ్లి అనేది టైంపాస్ పని పాట లేక అందరి మీద బతుకుతాడు అంత మంచి అమ్మాయి నెల రోజులలో విభేదాలు వస్తాయ ఇతడు మూర్ఖుడు
ఇతను అన్న, తమ్ముడు కాదు.
anchor's way of approaching.. is good
All the best👍💯 bro superb🌹🌹
High matured words boss 🙏🙏
విడి పోయేంత దూరం వాళ్ల మధ్య ఉన్నప్పుడు ప్రేమ అనే ముసుగు ఎందుకు ఇద్దరు విడిపోయారు అంటే అక్కడ ప్రేమ లేదు అనేది అర్థం
Interview Meeda Commets emi levvu But As an anchor she did good job . Here One thing we should realize that Marriage ayyipoyyina ventane No Body Becomes Sharukh Khan+Ambani , Eddaru kalasi efforts Pettali ; You should accept other persons defects & Liabilities first . Normally marriages fail in India because Ego , Interference of Parents in High Income societies; Other reasons are as usual
well said bro ..
Very well said . Okallu genuine inkollallu kakapote adjust avvadam kashtam adi100% true.
Exact😢
Love at first sight.
Marriage without insight.
Divorce with the first fight.
After LMD no regret.
మూడు పెళ్లిళ్ల చట్టాన్ని సంపన్నులకు మాత్రమే వర్తించేలాగా చేయాలి..మిడిల్ క్లాస్ ,బిలో మిడిల్ క్లాస్ లో ఎప్పుడు కూడా విడాకులు జరగవు. ఎందుకంటే వారి జీవితాల్లో అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సంపన్నుల కుటుంబాల్లో అడ్జస్ట్మెంట్ ఉండదు అందుకే విడాకులు...ఈ రోజుల్లో ఫేమస్ కావడానికి కూడా విడాకులు తీసుకుంటున్నారు ఫ్యాషన్ గా..
Excellent knowledge anchor
Masth చెప్పారు meru😊
Anna nuv spuper
Life is full of surprises. It maybe sad or happy moments. We shouldn't expect anything from life. Life itself controls and rules us. We shouldn't dominate life or swim in opposite direction of life. Life makes us learn, understand and increases our patience and makes us mature to inspire others or future generations. Marriage is not about arranged or love. Marriage is commitment between two people not two families. When man and woman live together as husband and wife, families never oppose. We should not say marriage possible when two families are there. When marriage successful and there then two families automatically come together. If no marriage no families. Marriage between man and woman is to increase their family not to go back to past families but produce new generation and increase individual family to become families. 😅
Anchor lov u
9 YEARS LOVE ... 5 YEARS DEPRESSION ...YOU CAN'T BARE LOVE EMOTIONS
Em question ki em answer cheppavra babu 👏🏻👏🏻
ఒక అమ్మాయి జీవితాన్ని బలి చేశారు
లేదు ,ఆ అమ్మాయి కే ఇష్టం లేకే విడిపోయింది.
Meeriddaru chala matured unnaru mee riddaru chesukondi chala cute pair
Anchoring is good. And beautiful
Anna&thammudu ఇద్దరు motivation speakers kane samajanka ,
Vast persons , stage meeting kadu life,
Supar Anna Suparga Chepparu💐💐🙏🙏👍👍👍👍👍💐💐💐💐💐💐
Love, prema unte anni bhandhalu nilusthai. No love no life. 😌
Money kuda undaali
In future india population thagge chances unnay anadaniki two reasons unnay 1) maximum singles ga undatanike try chesthunnaru
2)marriage cheskodaniki average age minimum 28 untundhi
Aapara ayya ekkada chusna nuvve ....🙏
Anchor miku chala Baga set avthundhi Krishna garu
Life s not a adjustment, understanding how t lead any situation but konni situation lo emotions tattukoleka bear cheyaleka frustrated ayyi peace happy understanding leni e relation aiena duranga undadam better
Basic ga Ammailaki hormonal issue valla dayyam la behavior chestaru, adhi psychological problem la chudakunda set avvadu ni divorce teeskuntaru short temper and immature
super chepparu lol
Ammai em ipoina em ledhu vediki marchipoi kotha life ni lead cheyyali enjoy cheyyalanta malli Vellu social media influyancers Inkoka chinna request pelli chesukokapovademe manchidhi Nuvvu Inkoka ammai life nasinam chesinattu avvuthadhi chesukunte
ఇలా చేసుకునే వారి పెళ్లిని పెళ్లే కాదు
Meru completely speakers, notiki vachindi matladatame
Karan johar appude chesharu adhantha coincidence andi, like terms attract unlike terms repel, alage compatible DOB stick together non compatible depart adhi correct. Are bayya nuvvu sacrifice chesthe ninnu nuvvu love cheyyanatte kadha. First nannu nene love cheyyali annavu.
Chakkaga unnraru me nirnayam kuda manchide nivvu anukunatlu devudu cheyalani manaspoorthiga korukuntunnanu
Emundira anchor 🔥
Ee couple nu chusinapude anukunna, veellu ekkuva rojulu Kelsi undaru ani.
Istam vunna lekunna godavalu vachina mrage life argestmet vundali all settled avuthyi
Ekkuva hope's pettukoku tammudu neraverayi its tru naku alane jargindi enta planga unna jarigedi garugutadi
😢 పల్లెల్లో గేదెలు కాసే వాడినే అడిగితే చెబుతాడు పెళ్లి ఇంపార్టెన్స్ మేధావులు అని చెప్పుకు తిరిగే దద్దమ్మలు ఏమి చెబుతారు
Well said
మీ తమ్ముడికి ఎంత తొందరగా లవ్ వచ్చింది పెళ్లయింది అంతే తొందరగా విడాకులు కూడా
😂
Anna anchor mimmalni love chestundhanipistundhi ndhukante me lve n marriage gurrinchi quiriyasity mamulga leddhuga
Chala badaga undi Valla videos aekkuva chestanu netra manchi ammai
Adultry is not a crime but it can be a ground for divorce
Nethra chala Baga chaduvkone ammae desistion tesukone before father mother ni adigite vallu good sagition estaru
Mikentra magavallu ammai ki chala bada lyfe poendi
Nag & samanta kuda vidi poyaru but they are doing well in their life asalu divorce teesukunna vallu Happy ga unnaru so what's problem ayina meeranta motivation kosam villa video chusina vallega life lo success kavadaaniki kavalasindi motivation kadu discipline ayina vallu mundu chepparuga memu motivational speakers kadu story tellers ani
Interview cheyadaniki inkevaru dorakaleda andi....veelu kuda..very common human...behave and deliver words as per situations
ఈ anchor soulmate Ani తన వేళ్ళను ఎలా చూపిస్తుంది చూడండి😂
Eddharu vunte saripodhu amma rendu family's vuntene aa Bandham kalakaalam vuntundhi.
Ks garu, u like anchor 😀?
Elanti motivasanal vallani asaluu merage chesukokudadu endukantey villakuu .....makeyy Anni telusu memi carect aneyyy mental conditional lo untaruuu
Love is not a mathematics at the same time it is not aptitude also. How two individuals can be 100% to each other ? If at all 100 % each other after kids it might be shared . How about the 2 families such a great understanding and lovable without equations. Completely ur sense is sets and relations and it's equations
Rules are made for others not for these two brothers...
100 ki100 percentage avaru kalisi vundaleru prathi family lo problems vuntayi kani adjust avuthunnaru bro
మ్యారేజ్ అయ్యాక అడగండి ఈయన్ని ఇప్పుడేం తెలుస్తది?
These brothers are making viewers as fools with thier actions and speeches.
Brothers anta maku istam kani ipudu istam ladu marrage gurinchi meeku amii thalsu anubavichinolaku thalusthadi Naa anubavam chaputhunna maa husband silent nanu vaguthona untta idaram full offsite kani ardamchaskuntamu pratjivishayamlo full happy 20 years aindi marage aii ❤❤❤❤ vidakulu anta dress nachakapothaa this padayadam marage oka manchi ardam unddi
Mata vinani vallatho undadam kanna, vidipovadam manchidhi.
Yevariki yevaru set avvaru
Kani okari okarikosam adjust ayyi bratakadam tappu kaadhu kadhaa it's my point of view anthe
Aaa navvulu entoo aaa pitta katalu entoo andariki motivation icchi icchi mire motivation lekunfa poindi
Anna thammuniki motivation chei .😂😂😂😂
Nijame nandoi
Andharu Move on avvaleru medam eppudu kuda ,,,,kastam ga untundi
వీడొక immatured counselor చెప్పేదొకటి చేసేదింకొకడి ఇలాంటి వాల్లను ఫాలో అయితే పిల్లల జీవితాలు నాశనం
వీడి తమ్ముడు జీవితం కూడా ఇలాంటి immatured personalityఏ
Asalu valleddaru dating cheste ipoyedi, leda oyo ki pote iyedi
Orange 🍊🍊🍊
మీ మీరిద్దరూ మాటలు చెప్పినంత ఈజీ కాదు లైఫ్ పార్ట్నర్ తో ఉండటం అంటే మామూలు విషయం కాదు
Tammudu rgv ni fallow avuthunnaru
Ammae jevitham karab chesinlu....budhi ledhu
మీరు చెప్పే 100పెర్సెంట్ love ఉండాలంటే love మ్యారేజ్ ఐతే నే జరుగుద్ది
😂 comedy eee rojullo?
Love marriage kani
Arrange marriage frequency undali anthey lekunte eppudu conflict untadi
Vallu pillala
Papam nethra😢😢
anchor garu konchem thakkuvaga matladandi toomuch talking anipistundi
Lokaniki cheppatam chala simple ra Babu edaina cheyatam lo vundi
Actually she is trying to immpress him.
Vamsi eppude bagundi life love chese before ammae ni e mistake ayna support cheyali
Actually he is talking about nethra...( His brothers wife)😂
Vallu vedipoyaru but meeru danini pedda sensetinal chesthunnaru
Marriage is a responsible.... for not freedom 😅😅😅
I know the anchor...she is my classmate Laasya😊
😮
@@donaldtrump7665??
Class mate annaru..lover avarina unnara thanaki
@@arjunj37sorry..she was my classmate in school and now she is married
She is my neighbour 😂
Dear ManamTV News, please elanti News post cheyavaddu, marriage meda ma society ki manchi values unnai, celebrity lu devours tesukunte a effect society meda impact chupistundi, please don't post this type of videos.
Naku okakat ardam aindi enti antey mundhu nii saav nu sakaga sachi verey onki nithulu chepali.. ani😅
His brother’s interview I saw in I dream .. felt like he is immature he talk is not genuine, their talks only from books not with the experience.. and I did not see their achievements except motivational talks
Movie s chusi ..ela tayaru ayysremo..😂
Anna Neethulu cheptadu kani follow avvadu😂🤣
Yekada ayna sardukuku povali office ayna nebars ayna frndsheep ayna
Maturity lekapothe vidipotharu anukunna kani over maturity kuda pramadhame
Matalu chepamante masthu cheputhadu evadu inaa kani chethalu cheyaniki chatha kadu
See bro ....u r kid ....ur told about understanding....it our bad luck bro 😢
Enni alochiste pellilu kane kavu pelli aite enni alochiste pelli undadu