All india quota seats cancel cheyadam antha eazy kaadhu ..but AP lo New govt colleges lo self financed quota seats remove cheyadaniki mana govt ki possible avuthundhi ..and Siddhartha college lo anni seats kooda AP vallake ivvali
Last government theesukocchina govt colleges lo self financed seats remove chesi ..avanni merit students ki A category tho fill cheyali ...dheeni gurinchi kooda mee vedio lo cheppunte bagundedhi
Neet రాసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ వీడియోని ఎక్కువ మందికి share చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రిగారికి చేరే విధంగా చేయవలసినదిగా ప్రార్ధన.
మంచి వివరణ ఇచ్చారు సార్. అంతే కాకుండా గత ప్రభుత్వం చేసిన తప్పు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లు self Finance course ను రద్దు చేసి అన్ని సీట్లు A category CONVENOR QUOTA కిందే ఇవ్వాలని చెప్పిన మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్
I am also requesting to the honourable chief minister of Andhra Pradesh Mr Chandra babu Naidu to consider the abrogation of the GO brought by the previous government about the self finance quota medical seats in the government medical colleges as also initiate the steps to not cancel the NEET 2024.
Yes as per your request the government may take appropriate action to not to allot 15%all India quota and AIIMS mangalgiri seats should be allot only to the state students
Tq sir dy Chief Minister gariki representation ivvadaniki velite kalavaleka potunnamu. So mail pettamu kabatti elagaina ee video chusela vallaki share cheyandi andaru. Thank you
Dear Rajgopal if Telangana state not allowed15%unreserved to AP then automatically seats in siddarth government medical seats not allotted to the Telangana.
Don't need re-neet for all ఎవరెవరో రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న రచ్చ రాద్ధాంతం వలన అమాయకులైన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంతో భయాందోళనకు గురి అవుతున్నారు.. 100 మంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు కని ఒక్క నిర్దోషి కూడా శిక్షింపబడకూడదు అనేది న్యాయశాస్త్ర సిద్ధాంతమైతే..ఎవరెవరో చేసిన తప్పిదాలకు అమాయకులైన మొత్తం విద్యార్థులందరకూ రీ నీట్ అంటూ వారిని శిక్షించడం అమానుషమైన చర్య..so..Don't need re-neet for all
Thankyou sir for your valuable time,,,but in the same time mana ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రెండు యూనివర్సిటీస్ ni కలిపి councelling నిర్వహిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం... దయ చేసి ఈ విషాలన్నింటినీ పరిశీలించి చూడ మనవి 🙏
Andrapradesh loGovernment medical college unna self finance ethiveyali sir.new government varu good decision thisukovali ani parents and students korukuntunnamu sir 🙏
అడిగే దానికి ఒక పద్ధతి ఉండాలి బ్రదర్? ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఏమైపోవాలి? ఒక మెడికల్ కాలేజ్ మెయింటెనెన్స్ కు సంవత్సరానికి ఎంత అవుతుందో తెలుసా? ఆ డబ్బంతా ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీకి ఎవరు ఇస్తారు? ఆదాయం లేకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారు? మనం చట్టాలకు అతీతంగా వెళ్లకూడదు. న్యాయబద్ధంగా ఉండాలి. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ముందుకు వచ్చి మెడికల్ కాలేజీలు పెట్టడం వల్లే ఎంతో మంది విద్యార్థులకు ఉచితంగా సీట్లు వస్తున్నాయి. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కూడా బాగుండాలి. వాళ్ళు బాగుంటేనే ఎంతోమంది విద్యార్థులకు మంచి జరుగుతుందని కూడా ఆలోచించండి. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు లేకపోతే రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులు mbbs సీటుకు దూరం అయ్యే వాళ్ళు.
@@rajagopalreddykarvetiprivate clgs management emi free ga chepatleru saar paisal kadtunar students kuda B cat .C cat seats nundi amount ostadi kada lakhs lo adi govt lo undadu Ane anni seats A cat lo fill chestaru
10 సంవత్సరాల నిండిన తర్వాత కూడా మీరు తెలంగాణా మెడికల్ కాలేజీ సీట్లలో మీరు పొత్తులు అడగడం సమంజసం కాదేమో , అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆశ కలిగించడం సమంజసం కాదు.
నేను తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సీట్లు ఇవ్వమని అడగట్లేదు బ్రదర్. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం, విద్యార్థులు ఎలా అయితే మీ సీట్లు మీకే కావాలని కోరుకుంటున్నారో అదేవిధంగా ఏపీ విద్యార్థులకు కూడా వాళ్ళ రాష్ట్రంలో వాళ్లకి సీట్లు కేటాయించండి అని అడగటంలో తప్పేముంది? ఏపీ లో ఉన్న సీట్లు ఏపీ విద్యార్థులకే కేటాయించ మనడం తప్పయితే తెలంగాణ లో కూడా ఏపీ విద్యార్థులకు సీట్లు కేటాయించాలి కదా? అలా మీరు సిద్ధమైతే చెప్పండి? ఏపీలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది.
All India quota seats raddu cheyantam annadhi jaragadhu andi practical ga matladali edaina..asala north lo jarigina scam kanna gatha prabhutwam students chesuna scam peddadi. Government medical College lo management seats chupibchi NABARD lo loan tesukundi daani gurinchi kuda oka video cheyandi
ప్రాక్టికల్ గా నేను మాట్లాడుతున్నాను బ్రదర్ ఉత్తరాది రాష్ట్రాలలో తప్పు జరిగిందని దేశం మొత్తం రాజకీయ నాయకులు విద్యార్థి సంఘాలు అందరూ అంటున్నారు. అలాంటప్పుడు నేను వీడియోలో చెప్పినట్లు ఈ సంవత్సరం మాత్రమే ఆలిండియా కోట సీట్లు రద్దు చేయడంలో తప్పేముంది? ఉత్తరాది రాష్ట్రాల్లోని విద్యార్థులకు ర్యాంకులు విపరీతంగా వచ్చి ఉన్నాయి. అక్కడ తప్పు జరిగిందని కూడా క్లియర్గా అర్థమవుతుంది. అలాంటప్పుడు వాళ్లకు ఆలిండియా సీట్లు కేటాయించడం చాలా చాలా తప్పు. దక్షిణాది రాష్ట్రాల్లోని విద్యార్థులు కచ్చితంగా నష్టపోతారు
ఏపీ రాష్ట్రంలో ఎక్కడ పేపర్ లీక్ అయిందో మీరు చెప్పగలరా మేడం. నీట్ యూజీ ఎగ్జామ్ రాయాలంటే ఎంత కష్టపడి చదివి ఉంటారో మీరు అర్థం చేసుకోగలరా మేడం? కొంతమంది విద్యార్థులు కష్టపడి చదివి రెండు మూడు లాంగ్ టర్మ్ లు కూడా పూర్తి చేసుకుని మంచి ర్యాంకు సాధించి ఉంటారు అటువంటి విద్యార్థులు ఎందుకు నష్ట పోవాలి మేడం? ఒక దోషి అయిన తప్పించుకోవచ్చు గాని ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది మన రాజ్యాంగం చెబుతుంది అలాంటప్పుడు కష్టపడి చదివిన విద్యార్థులు నిర్దోషులుగా వాళ్ళు ఎందుకు మళ్లీ రీ నీట్ ఎగ్జామ్ రాయాలి మేడం? ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ నివారణ చర్యలు చేపట్టాలి గాని తప్పు జరగని చోట విద్యార్థుల మానసిక స్థితిని ఆందోళనకు గురి చేయడం ఎందుకు మేడం
Correct sir reeeneet complesery chyandi laydu anty mana pilalu ki andaru ki seat evali laydu anty cancel chyandi ani chypandi OC catagory lo 471 markes vastundhi seat MBBS chypandi
మళ్లీ నీట్ ఎగ్జామ్ పెట్టండి అంటే ఆల్రెడీ క్వాలిఫైడ్ అనే విద్యార్థులు ఏ గంగలో దూకాలి? తెలుగు రాష్ట్రాలలో ఏ తప్పు జరగకపోయినా కష్టపడి చదివి ఎగ్జామ్ రాసి మంచి మార్కులు సంపాదించుకునే ర్యాంకు వచ్చిన విద్యార్థుల పరిస్థితి ఏంటి? తప్పు జరిగిన చోట తప్పును సరిదిద్దాలి కానీ మళ్లీ ఎగ్జామ్ పెట్టాలి అనడం విద్యార్థుల జీవితాలతో మాట్లాడు కోవడమే అవుతుంది.
Reddy garu gatha samvasram KCR new colleges ku AP valaki evamu anapudu .nevu enaka manaku 10 years reservation unapudu kcr yevidham ga new college's lo evadu ani gatha government ku e vidham ga adiginava?KCR to gatha CM ku manchi sambandalu unapudu cheeunte manaku mana students ku 350 seats vacheve.oka vela ledu anapudu govt tarupuna court lo veseunte mana ku khchitam ga seats vacheve Mari yenduku adagaledu.deni valana kontha mandi students court la ku poie yentho nastapoienaru.deni karanam gatha govt kada?yepude gani okay youtuber two way lo matladu.
గత సంవత్సరం కెసిఆర్ గారు ఏపీ విద్యార్థులకు కొత్త మెడికల్ కాలేజీలో సీట్లు ఇవ్వను అన్నప్పుడు నేను చాలా వీడియోలు పెట్టాను, ప్రశ్నించాను, అది తప్పు అని చెప్పాను. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవద్దు అని ప్రశ్నించటం జరిగింది బ్రదర్. గత సంవత్సరం నా వీడియోలు మీరు చూడకపోతే నన్నేం చేయమంటారు? తెలంగాణ విద్యార్థులైన ఏపీ విద్యార్థులైన ఇద్దరు నాకు సమానమే. తెలంగాణ విద్యార్థులు మా రాష్ట్రంలోని సీట్లు మాకే కావాలి అని కోరుకుంటున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు కూడా వాళ్ళ రాష్ట్రంలోని సీట్లన్నీ వాళ్ళకే కావాలని కోరుకోవడంలో తప్పు లేదుగా?
🙏🏼🙏🏼tq sir. CM గారికి. ఉప ముఖ్య మంత్రివర్యులు గారికి. మా బాధ తెలియ జేస్తున్నారు
మంచి విశ్లేషణ చేశారు సార్. కాని మన నాయకులకు అంత సీన్ లేదు. తల్లిదండ్రులు సంఘటితం కాలేరు. మీరే చొరవ తీసుకోవాలి.
Avunu, 💯
మీకు ధన్యవాదాలు సార్ ఈ వీడియో ముఖ్యమంత్రి కి ఉప ముఖ్యమంత్రి కి చేరాలి
All india quota seats cancel cheyadam antha eazy kaadhu ..but AP lo New govt colleges lo self financed quota seats remove cheyadaniki mana govt ki possible avuthundhi ..and Siddhartha college lo anni seats kooda AP vallake ivvali
మీ కృషికి ధన్యవాదములు
Last government theesukocchina govt colleges lo self financed seats remove chesi ..avanni merit students ki A category tho fill cheyali ...dheeni gurinchi kooda mee vedio lo cheppunte bagundedhi
Thank you for your good Advice to govt....
Neet రాసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ వీడియోని ఎక్కువ మందికి share చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రిగారికి చేరే విధంగా చేయవలసినదిగా ప్రార్ధన.
CM garu & Deputy CM garu please think about our AP NEET students
Thank you sir, your support
Manchi ga alochincheru sir
మంచి వివరణ ఇచ్చారు సార్. అంతే కాకుండా గత ప్రభుత్వం చేసిన తప్పు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లు self Finance course ను రద్దు చేసి అన్ని సీట్లు A category CONVENOR QUOTA కిందే ఇవ్వాలని చెప్పిన మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్
I am also requesting to the honourable chief minister of Andhra Pradesh Mr Chandra babu Naidu to consider the abrogation of the GO brought by the previous government about the self finance quota medical seats in the government medical colleges as also initiate the steps to not cancel the NEET 2024.
No reneet student life bagundali meeru cheppindhi all correct
Mee video to good
Continue NEET News sir
Correct ga chepparu sir
Tq sir
Thank-you sir 🙏
No re neet sir
All the points u said are very fair
please cancel the All India in the Ap & telangana
Thank you sir
పోయిన జగన్ గవర్నమెంట్ లో సెల్ఫ్ ఫైనాన్స్ గూర్చి ఎందుకు మాట్లాడలేదు
Thank you very much sir.
Tq sir meru ela nee try cheandi memu kuda try chesthamu🙏🙏
TQ sir
Thankyou sir
Tq so much sir...
Rightly said sir
Good explaination
Thank you sir
Yes as per your request the government may take appropriate action to not to allot 15%all India quota and AIIMS mangalgiri seats should be allot only to the state students
Tq sir dy Chief Minister gariki representation ivvadaniki velite kalavaleka potunnamu. So mail pettamu kabatti elagaina ee video chusela vallaki share cheyandi andaru. Thank you
Dear Rajgopal if Telangana state not allowed15%unreserved to AP then automatically seats in siddarth government medical seats not allotted to the Telangana.
Good sir😊
మంచి ఆలోచన sir
🙏🏼🙏🏼 tq sir.
Don't need re-neet for all
ఎవరెవరో రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న రచ్చ రాద్ధాంతం వలన అమాయకులైన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంతో భయాందోళనకు గురి అవుతున్నారు.. 100 మంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు కని ఒక్క నిర్దోషి కూడా శిక్షింపబడకూడదు అనేది న్యాయశాస్త్ర సిద్ధాంతమైతే..ఎవరెవరో చేసిన తప్పిదాలకు అమాయకులైన మొత్తం విద్యార్థులందరకూ రీ నీట్ అంటూ వారిని శిక్షించడం అమానుషమైన చర్య..so..Don't need re-neet for all
Andareki nayam okalaga undale. Plees re neet a nayam sar
@@farhanashaik7803sir spelling enti..first adi cheppandi..andariki nayam ela aythadi . ippudu thakkuva vasthe then adi nayam aa or nashtam aa
Meeru yenni marks score chesaru neet lo present నిజాయితి గా చెప్పండి @@farhanashaik7803
S meeru cheppindi correct
🤝👍💯🇮🇳
Super anna
Sirdhrdha college seats Ap varike chendali
Sir meeru chippindi jaragali sir thank you so much sir
CM Chandra Babu naidu garu
Mariyu Deputy CM Pavan Kalyan garu thappakunda vidyardhuluku nyam chestharani assisrhunnam
సార్ మీరు చాలా మంచి పని చేస్తున్నారు 🎉
సార్ మా పట్ల మీరు పూజ్యులు 💐🙏
U R Correct 💯 Sir
Sir no Re neet
Thankyou sir for your valuable time,,,but in the same time mana ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రెండు యూనివర్సిటీస్ ni కలిపి councelling నిర్వహిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం... దయ చేసి ఈ విషాలన్నింటినీ పరిశీలించి చూడ మనవి 🙏
Required more representations to cm &dy.cm
No Reeeeee Neeeeeeet, action only affected students, or state, please for the sake of innocent poor Ap& Ts students, abolish Self finance seats in Ap
🎉🎉🎉🎉🎉🎉🎉🎉yes sir
State ranks teeste mana valla bagotalu bayata padatayi mass leak ayinda. Leda anedi manaki vaste talent vere vallaki vaste leak corporate coching centers noru yippadam ledu yenduku andariki nyayam jaragali ante cancel chesi reneet pettali appudu bayata adutundi padutundi yevari talent yenti ani
Andrapradesh loGovernment medical college unna self finance ethiveyali sir.new government varu good decision thisukovali ani parents and students korukuntunnamu sir 🙏
Sir CM sir ki ela representation ivvali
Sir please payment sests government clg lo tesayindi
అడిగే దానికి ఒక పద్ధతి ఉండాలి బ్రదర్? ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఏమైపోవాలి? ఒక మెడికల్ కాలేజ్ మెయింటెనెన్స్ కు సంవత్సరానికి ఎంత అవుతుందో తెలుసా? ఆ డబ్బంతా ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీకి ఎవరు ఇస్తారు? ఆదాయం లేకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారు?
మనం చట్టాలకు అతీతంగా వెళ్లకూడదు. న్యాయబద్ధంగా ఉండాలి.
ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ముందుకు వచ్చి మెడికల్ కాలేజీలు పెట్టడం వల్లే ఎంతో మంది విద్యార్థులకు ఉచితంగా సీట్లు వస్తున్నాయి. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కూడా బాగుండాలి. వాళ్ళు బాగుంటేనే ఎంతోమంది విద్యార్థులకు మంచి జరుగుతుందని కూడా ఆలోచించండి. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు లేకపోతే రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులు mbbs సీటుకు దూరం అయ్యే వాళ్ళు.
@@rajagopalreddykarvetiprivate clgs management emi free ga chepatleru saar paisal kadtunar students kuda
B cat .C cat seats nundi amount ostadi kada lakhs lo adi govt lo undadu Ane anni seats A cat lo fill chestaru
No RE NEET sir
Re neet all students
No reneet
At least in Telangana some struggle are going on but in ap no response pls wake up ap leaders
One year out of state studies so local quota seats evali
సార్ ఎట్టి పరసితిలో రీ నీట్ పెట్టొద్దు సార్ ప్లీజ్
Avnu uncle meeru cheppindi jaragali sidhartha college lo 36% seats ts vallake ivvali
Sir 2 private clgs vasthunnaya Leda SVU lo tirupati plz reply sir😢
no reneet
Re neet kavale sir
No reet
If reneet conduct chesthe effected states ki ivvandi
Sir 619 au ews fimel ea college Ravachhu sir please reptile🙏🙏
No neet exam sir Ts lo vadhu pillalaku ebbandhi petavadhu
Dr YSR health sciences kadhu Dr ntr😢
Ma babu ki 408 marks vachayee..AP state..SC reservation ..Free seat vastada...sir
10 సంవత్సరాల నిండిన తర్వాత కూడా మీరు తెలంగాణా మెడికల్ కాలేజీ సీట్లలో మీరు పొత్తులు అడగడం సమంజసం కాదేమో , అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆశ కలిగించడం సమంజసం కాదు.
నేను తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సీట్లు ఇవ్వమని అడగట్లేదు బ్రదర్. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం, విద్యార్థులు ఎలా అయితే మీ సీట్లు మీకే కావాలని కోరుకుంటున్నారో అదేవిధంగా ఏపీ విద్యార్థులకు కూడా వాళ్ళ రాష్ట్రంలో వాళ్లకి సీట్లు కేటాయించండి అని అడగటంలో తప్పేముంది?
ఏపీ లో ఉన్న సీట్లు ఏపీ విద్యార్థులకే కేటాయించ మనడం తప్పయితే తెలంగాణ లో కూడా ఏపీ విద్యార్థులకు సీట్లు కేటాయించాలి కదా? అలా మీరు సిద్ధమైతే చెప్పండి? ఏపీలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది.
No reneet please
No Re Neet
All India quota seats raddu cheyantam annadhi jaragadhu andi practical ga matladali edaina..asala north lo jarigina scam kanna gatha prabhutwam students chesuna scam peddadi. Government medical College lo management seats chupibchi NABARD lo loan tesukundi daani gurinchi kuda oka video cheyandi
ప్రాక్టికల్ గా నేను మాట్లాడుతున్నాను బ్రదర్ ఉత్తరాది రాష్ట్రాలలో తప్పు జరిగిందని దేశం మొత్తం రాజకీయ నాయకులు విద్యార్థి సంఘాలు అందరూ అంటున్నారు.
అలాంటప్పుడు నేను వీడియోలో చెప్పినట్లు ఈ సంవత్సరం మాత్రమే ఆలిండియా కోట సీట్లు రద్దు చేయడంలో తప్పేముంది?
ఉత్తరాది రాష్ట్రాల్లోని విద్యార్థులకు ర్యాంకులు విపరీతంగా వచ్చి ఉన్నాయి. అక్కడ తప్పు జరిగిందని కూడా క్లియర్గా అర్థమవుతుంది. అలాంటప్పుడు వాళ్లకు ఆలిండియా సీట్లు కేటాయించడం చాలా చాలా తప్పు. దక్షిణాది రాష్ట్రాల్లోని విద్యార్థులు కచ్చితంగా నష్టపోతారు
No re neet
Sir neet paper leak avalaedane meeru ela cheputaru sir
ఏపీ రాష్ట్రంలో ఎక్కడ పేపర్ లీక్ అయిందో మీరు చెప్పగలరా మేడం. నీట్ యూజీ ఎగ్జామ్ రాయాలంటే ఎంత కష్టపడి చదివి ఉంటారో మీరు అర్థం చేసుకోగలరా మేడం? కొంతమంది విద్యార్థులు కష్టపడి చదివి రెండు మూడు లాంగ్ టర్మ్ లు కూడా పూర్తి చేసుకుని మంచి ర్యాంకు సాధించి ఉంటారు అటువంటి విద్యార్థులు ఎందుకు నష్ట పోవాలి మేడం?
ఒక దోషి అయిన తప్పించుకోవచ్చు గాని ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది మన రాజ్యాంగం చెబుతుంది అలాంటప్పుడు కష్టపడి చదివిన విద్యార్థులు నిర్దోషులుగా వాళ్ళు ఎందుకు మళ్లీ రీ నీట్ ఎగ్జామ్ రాయాలి మేడం?
ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ నివారణ చర్యలు చేపట్టాలి గాని తప్పు జరగని చోట విద్యార్థుల మానసిక స్థితిని ఆందోళనకు గురి చేయడం ఎందుకు మేడం
Correct sir reeeneet complesery chyandi laydu anty mana pilalu ki andaru ki seat evali laydu anty cancel chyandi ani chypandi OC catagory lo 471 markes vastundhi seat MBBS chypandi
మళ్లీ నీట్ ఎగ్జామ్ పెట్టండి అంటే ఆల్రెడీ క్వాలిఫైడ్ అనే విద్యార్థులు ఏ గంగలో దూకాలి? తెలుగు రాష్ట్రాలలో ఏ తప్పు జరగకపోయినా కష్టపడి చదివి ఎగ్జామ్ రాసి మంచి మార్కులు సంపాదించుకునే ర్యాంకు వచ్చిన విద్యార్థుల పరిస్థితి ఏంటి?
తప్పు జరిగిన చోట తప్పును సరిదిద్దాలి కానీ మళ్లీ ఎగ్జామ్ పెట్టాలి అనడం విద్యార్థుల జీవితాలతో మాట్లాడు కోవడమే అవుతుంది.
Kkadaaih ccaan jarrigindho. Aakkaddivariki variki seet evavadhu
Sir no re neet.
Reneet all students
Reddy garu gatha samvasram KCR new colleges ku AP valaki evamu anapudu .nevu enaka manaku 10 years reservation unapudu kcr yevidham ga new college's lo evadu ani gatha government ku e vidham ga adiginava?KCR to gatha CM ku manchi sambandalu unapudu cheeunte manaku mana students ku 350 seats vacheve.oka vela ledu anapudu govt tarupuna court lo veseunte mana ku khchitam ga seats vacheve Mari yenduku adagaledu.deni valana kontha mandi students court la ku poie yentho nastapoienaru.deni karanam gatha govt kada?yepude gani okay youtuber two way lo matladu.
గత సంవత్సరం కెసిఆర్ గారు ఏపీ విద్యార్థులకు కొత్త మెడికల్ కాలేజీలో సీట్లు ఇవ్వను అన్నప్పుడు నేను చాలా వీడియోలు పెట్టాను, ప్రశ్నించాను, అది తప్పు అని చెప్పాను. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవద్దు అని ప్రశ్నించటం జరిగింది బ్రదర్.
గత సంవత్సరం నా వీడియోలు మీరు చూడకపోతే నన్నేం చేయమంటారు?
తెలంగాణ విద్యార్థులైన ఏపీ విద్యార్థులైన ఇద్దరు నాకు సమానమే. తెలంగాణ విద్యార్థులు మా రాష్ట్రంలోని సీట్లు మాకే కావాలి అని కోరుకుంటున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు కూడా వాళ్ళ రాష్ట్రంలోని సీట్లన్నీ వాళ్ళకే కావాలని కోరుకోవడంలో తప్పు లేదుగా?
Sir please re neet all Student
Thank you sir
No re neet sir
No re neet
No re neet sir