ఇది ఎవరిని భయపెట్టడానికి కాదు. శాస్త్రానుసారం ఈ నియమాలను పాటిస్తే మీకు, మీ పాపకు అంతా మంచే జరుగుతుంది. ఇవి నమ్మలేని వారికి ఇవేమి వర్తించవు. ధన్యవాదములు 🙏🙏
5am to 4 pm madhyalo+ intlone avvali+ white dress lo mature aithe manchidhi annaru but aa time lo pillalu school lo vuntaru+ uniform lo vuntaru kadhandi ela mari
వాస్తవానికి అలా బయట అయితే కాకూడదు. మీ ఇంట్లో అయితే చాలా మంచిది. అలా బయట అయిన పక్షంలో మీకు దగ్గరలో ఉన్న పండితులను కలిసి..వారికి మీ పాప అయిన టైం, డేట్ చెప్పి.. వారు చెప్పిన సూచనలను పాటించండి. మీకు అంతా మంచే జరుగుతుంది 🙏🙏
Why do u keep good and bad for puberty.this is not in our hands and if it s bad for few days or timings then u shud also take the opportunity to stop that happening of natural process which can be initiated only by God
ఆడపిల్ల పుష్పవతి అయిన వెంటనే తల్లిదండ్రులు చాలా కంగారు పడి ఏం చేయాలో అర్థం కాక తల్లడిల్లి పోతారు అలాంటి వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది🙏🙏🙏🙏🙏🙏
గురువుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు 🙏🪔🌹🌺🌹🎉👌🎆🪔🌹🙏🙏👌👌👌👌👌👌
థాంక్యూ
Very nice post and beautiful information 👍🌷🙏💯🙏🌷👍
చాలా మంచి విషయాలు తెలియజేశారు బాబు. మీకు శత కోటి వందనాలు 🌹🙏👌💯👌🙏🌹🎉😍
Super video guruvu garu
Super ga chepparu guruvu garu theliyanivi kuda andharu thelusukuntaru e video chusi super
నేను ఇవేమి నమ్మను ఎందుకంటే అది మన చేతిలో లేదు కాబట్టి... మనం మంచి చేస్తే మంచే జరుగుతుంది ఇలాంటివి విని భయపడకండి
ఇది ఎవరిని భయపెట్టడానికి కాదు. శాస్త్రానుసారం ఈ నియమాలను పాటిస్తే మీకు, మీ పాపకు అంతా మంచే జరుగుతుంది. ఇవి నమ్మలేని వారికి ఇవేమి వర్తించవు. ధన్యవాదములు 🙏🙏
Yes adi mana chethilo ledu
@@bmpquotes 🤝
Good
ఈ రోజుల్లో ఆడపిల్ల పుష్పవతి అయితే ఏం చేయాలో చాలామందికి తెలియదు ఈ వీడియో ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది 🙏👌🙏🙏👌 ధన్యవాదాలు గురువుగారు 🙏🙏👌👌🙏💯💯👌👌💯💯👌💯💯👌💯
Good information
Superb 💯💯💯💯💯💯💯💯 excellent 👌👌👌👌👌👌👌
Excellent information Guruvu Garu 🌷💐🙏💐🌷
Useful information tq andi
Great post 📯📯📯📯📯 Superb information 💯💯💯💯💯💯💯💯 Fantastic video 🙏🙏🙏🙏👌👌👌
Marvelous information Guruvu Garu Danyavadamulu 💐🌹🙏👍💯👍🙏🌹💐
Chala manchi vishayalu teliyajesaru Guruvu Garu. Nice information 💐🌹🙏👌💯👌🙏🌹💐🌺🎉🌺
Chala thanks andi.manchi vedeo chesi maku andincharu
Excellent information thank you Guru Garu 🙏🌹💐👌👌🙏🙏
చిన్నపుడు అంతే. ఏ కాలం అయిన సంప్రదాయం ప్రకారం తప్పదు. అప్పుడే జీవితం ఆనందం అంతా
Pl elantivi cheppaddu
👌🏻👌🏻👌🏻
Very useful information Sir. Thank you so much 🌹🌺🙏👍💯👍🙏🌺🌹
Superb information. Thanks for sharing sir 🙏🌷👏💯👏🌷🙏🌺🏵️🌺
🙏🙏🙏🙏
Nice message....
🙏🏻
Fantastic information 🙏🙏🙏🙏🙏🙏 superb content 💯💯💯💯💯💯💯💯💯 superb 💯👌🌹💐😍👍🙏💐🌷🙏🌷👌👌👌👌👌
Good
Super video
Oka doubt andi modatiroju pasupu mohaniki rastham kada ammay ki snanam cheyinchala. Lekapothe pasupu podu kada mohanikk
🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
Ee kalalam lo vunna meeru cheepindi antha science prakaram correct
యే కాలంలో ఉన్నాం మనం ఇది 21 శతబ్దం
Very great information 🙏🌷👍💯👍🌷🙏💐🪔💐
5am to 4 pm madhyalo+ intlone avvali+ white dress lo mature aithe manchidhi annaru but aa time lo pillalu school lo vuntaru+ uniform lo vuntaru kadhandi ela mari
చక్కటి సందేశన్నించ్చారాండి. ధన్యవాదాలు. మా పాప బయట హాస్టల్ ఉంటుంది. అక్కడ పెద్ద పాప అయితే ఎలా చేయాలండి.
వాస్తవానికి అలా బయట అయితే కాకూడదు. మీ ఇంట్లో అయితే చాలా మంచిది. అలా బయట అయిన పక్షంలో మీకు దగ్గరలో ఉన్న పండితులను కలిసి..వారికి మీ పాప అయిన టైం, డేట్ చెప్పి.. వారు చెప్పిన సూచనలను పాటించండి. మీకు అంతా మంచే జరుగుతుంది 🙏🙏
Kaani mudu chippala Nune Leda neyya thaagalante chaala kastam endhuku ala please cheppandi
Paserae,
Ma sister valla papa amavasya roju ainadi mrng 7:00 ki ade roju night nunci amavasya annaru, amaina problem haa plz reply sir 🙏
Meku Daggaralo Unna Pandithulanu Kalisi Vaari Salahalu Teesukondi. Emaina Santhi Homalu Cheyinchaalsi Vaste Cheyimchandi. 🙏🙏
@@bmpquotes tq sir 🙏
@@bmpquotes❤❤ 4:48
These customs are different in different regions.
Please note
Aadapilaa pedda avvatam devudi chethilo untundi.. Manam evaram manchi chedu decide avvadaniki
Pushpavathi aena time date day gurthulekapothe em cheyali andi.
Okasari Me Daggarlo Unna Pandithulanu Kalisi, Varu Cheppina Salahalu Patimchandi.
Why do u keep good and bad for puberty.this is not in our hands and if it s bad for few days or timings then u shud also take the opportunity to stop that happening of natural process which can be initiated only by God
నల్ల దుస్తుల మీద పుష్పవతి అయితే ఏమి పరిహారం చేయాలో చెప్పగలరు గురువు గారు.
మీకు దగ్గరలో ఉన్న పండితులను కలిసి.. మీ పాప అయిన టైం, డేట్, దుస్తుల కలర్ చెప్పి వారు చెప్పిన సూచనలను పాటించండి. మీకు అంతా మంచే జరుగుతుంది 🙏🙏
రా త్రి సమయం లో పుష్ప వతి అయితే ఎం చేయాలి
రాత్రి సమయంలో పుష్ప వతి అయితే.. అయిన టైం, డేట్ ఒకసారి మీకు దగ్గరలో ఉన్న పంతులు గారికి చూపించి వారి సలహాలను పాటించండి 🙏
what is chimmiri Laddu.
Chimmili ante nuvvlu bellam kalipi mixy pattali
జనవరి నెలలో పరవాలేదా
Meru like kadandi reply iste maku telustundi
Arati pandu yenduku yina kudadu
Chimmili Yala Cheyali Cheppandi
Chimmili ante nuvvlu bellam kalipi mixy pattali
Chimmiri laddulu ante🤔
Nuvvulu bellam mixi chesi chestharu
Good information
Good information provided Guruvu Garu Danyavadamulu 🙏🌷💐🌹👏🌹💐🌷🙏😍🎉