మీరు చెప్పింది 💯 కరెక్ట్ గురువు గారు. భర్తకి గౌరవం ఉన్న చోటే ఆ ఇల్లు స్వర్గంలా ఉంటుంది. భార్య ఎప్పుడూ కూడా భర్తను పేరు పెట్టి పిలవకూడదు. పతియే ప్రత్యక్ష దైవం అన్నారు మన పెద్దలు 🙏🌹👌🌹🙏🌺👏🌺😍
భర్తను ప్రేమించి పెళ్లి చేసుకొని మోసముతో భర్తకు తెలియకుండా అక్రమాసంబదాము పెట్టుకొని భర్తకు విషము ఇచ్చి చంపిన స్త్రీ వెధవరాలు అయితే అటువంటి ఆస్త్రీ నీచమైన తత్యాన్ని వివరించండి 🙏
ఆది శక్తి స్వరూపమైన స్త్రీ గురించి చాలా బాగా చెప్పారు sir, ముఖ్యగా మరుగున పడిన విలువలను గుర్తుకు తెస్తూ.🙏అలాగే మరుగున పడిన పురుషుడి విలువలను కూడా వెలికి తీసుకు వచ్చే ప్రయత్నం చేయండి..🙏
ఇద్దరు స్నేహితులు ఒకరినొకరు గౌరవించుకోవాలనుకోరు.ఎవరోకొందరు దుర్మార్గులుండేవారు తప్ప పూర్వం దంపతులు సామరస్యంగా ఉండేవారు.సమస్యలనేవి ఎప్పుడూ ఉంటాయి.భార్య భర్తని అభిమానిస్తే భర్త ఆభార్యని ప్రేమిస్తాడు.భర్త భార్యని అధికంగాప్రేమిస్తే ఆమెకి గర్వం అధికమౌతుంది.కమ్యూనిష్టులప్రచారం బాగా తలకెక్కిఇప్పటివారు దెబ్బలాడుకోవడానికే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు.కాలమహిమ.ఇప్పుడు ఇల్లుకట్టుకున్నవాళ్ళే ఆఇంట్లో తమజీవితాన్ని పూర్తిగాగడపరు.పూర్వం తరతరాలు నివసించేవారు.అలాగే ఇప్పుడు పెళ్ళాడినవాళ్ళు ఒకపిల్లో,పిల్లడో పుట్టగానే విడాకులు తీసుకుంటున్నారు.స్వేచ్ఛా స్వాతంత్ర్యాలే ముఖ్యం అనుకున్నవాళ్ళు పెళ్ళి చేసుకోవడం మానేయటం ఉత్తమం.పెళ్ళి అనేది హక్కులకోసమా,బాధ్యతగా మెలగడంకోసమా.సుఖసంతోషాలు ప్రధానం.జీవితభాగస్వామికి తనని సుఖపెట్టడం,సంతోషపెట్టడమే ముఖ్యం అనుకునే ఆలోచనలే వివాహవ్యవస్థ శిథిలం అవడానికి కారణం.
మా అమ్మ మా నాన్నను ఎప్పుడూ కూడా పేరుతో పిలవలేదు, ఏవండీ అని మాత్రమే పిలిచేది, మరి మా నాన్న చనిపోయారు, మొదటినుంచీ ఇప్పటికీ ఏసుఖం , సంతోషం లేకుండానే గడుపుతుంది
Nenu na life lo husband ni nsme petti pilchina vale sumangali ga undi anni paatinchina vaale suffer avadam chusanu. Everything is based on our karma not in this things
Mari stree gauravan ivvani barthala paristhithi inti kodalni thitte valla inti mariyu intlo valla paristhithi kuda cheppali kadha entha sepatiki barthala gouravam gurinchena inti kodaliki viluva ivvani valla paristhithi kuda cheppali kadha
Idhi nijam ga sivudu cheppaada? Aa rujuvu chupinchandi... Endhuku antey okappudu eh bharya thana bhartha ni Peru tho pilavaledhu. Ma ammama nanamma lu eh nadu pilavaledhu Peru tho . Mari vidhavalu ayyarey??? Ma athaya ma mavayya medha entha kopam Aina thittakhnda chala naajuku ga matladutundhi. Mari ma athaya vaallaki intlo Lakshmi anedhi ledhu kadha ..
Bhartha leka Poona same kuda happy ga undaduga mari deeniki ans entimanchi vallane Devudu punish chestharu ani chala mandini gamaninchi chepthunna so meeru vhrppevi annicorrect kaadu
Edisinatle undi kadha. Pativrata stree It bharta leni samayamlo parai purushunni entloki raneeyadu. Ante kadu Mantri adigite aa vyakti aavida pativrata annavadu. Tane aa paniki poonukuntada? Elanti Dikkumalina khadalu meelanti varu chadavatame kadu, evi ela pedatara. Etara Matala vallaki lokuva kama. Hindu Dharmaniki elanti kadhale cheeda purugulu
Husband good aeite ye wife shapinchadu kada But edi kalikalamm na husband two pregnancy lo nanu chala himsinchaduu Na pilala kosam brathukuthunnaa Shapisthunnaa Nduku na parents ki ini badhalu 3 years lony na life time ki saripada himsinchaduu Nani chusthu na parents yentha bada anubavisthunaruu Vila kaniluu kudaa naku na pilalu ki anyam chesinadukuu confirm nasham aye roju oka roju kosam wait chesthunna nijamga devudu unry adhi jaruguthundi
Naku telusi shivayya ee kadha cheppi vundaru,,,,kadha motham meeru chepparu,,,yur a male person kada,,,andhuke,,,,female kosam notice chesthunnaru,,,,so karma falalu valla vedhavaralu avutharemo gani,,,,meeru kottha stories cheppi,,,,shivayya meda bad opnion kalpinchavadhu
Aina ivani wifes ke enduku untayi aa kaalam lo prathi god vala wifes ki equality tho ne chusaru kani stories matram anni wifes ke unnatlu chupistharu adento
పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పిన కథ చాలా చక్కగా ఉంది ఇందులో ఉన్న నీతి అందరూ పాటిస్తే చాలా బాగుంటుంది 💯💯💯💯🙏🙏🙏🙏🙏👌👌👌
ఓం నమశ్శివాయ పరమేశ్వరుడు పార్వతీదేవితో పతివ్రత గురించి చెప్పిన కథ చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు 💯💯💯💯💯💯🙏🙏🙏🌷🌷🌹🌹🌹🌹👌👌👌👌👌🙏
భర్త కూడ భార్య నీ ప్రేమించాలి,నలుగురిలో గౌరవాన్ని ఇస్తే భార్య కూడా ఇస్తుంది
ఓం నమః శివాయ 🙏🌹👌🌹🙏 ఎక్సలెంట్ గా చెప్పారు సార్. సూపర్ స్టోరీ 👌👌💯💯👌👌
మీరు చెప్పింది 💯 కరెక్ట్ గురువు గారు. భర్తకి గౌరవం ఉన్న చోటే ఆ ఇల్లు స్వర్గంలా ఉంటుంది. భార్య ఎప్పుడూ కూడా భర్తను పేరు పెట్టి పిలవకూడదు. పతియే ప్రత్యక్ష దైవం అన్నారు మన పెద్దలు 🙏🌹👌🌹🙏🌺👏🌺😍
Aaaaaaaaaaaa
😢🎉😢😂😂😂😢🎉
🙏🙏🙏 కొందరు మంచి భర్తల్ని స్వయంగా చెడగొట్టుకుంటారు
Nenu asalu yapudu psrupeti pilavaledu mari nabartha sanipoyadu yainduku
మా నానమ్మ thana bhartha ni perutho pilichindhey ledhu...... ienaaa ma తాతా thondharagaaa చనిపోయారు
Fantastic information with Beautiful Saying Sir 🌹👌💯👌🌹🙏👏🙏😍
భర్త మంచిగా చూస్తే ఏ భార్య అయినా మర్యాద ఇస్తుంది .అదే భర్త శాడిస్టు అయి ఉంటే అది గాక ఇతర సంభదాలు పెట్టుకుంటే ఏ భార్య సహిస్తుంది.
Meeru adigina vidhanam bagundhi
Wow..What a Lovely Story. Thanks for sharing Sir 💐🙏🌹👌💯👌🌹🙏💐🎉
బాగా సాగదీశారు.
Excellent information Guruvu Garu 💐🌹💯🌹💐🙏👌🙏
Namaste garu ugaru chala santhosh m
ఎందుకయ్యా ఇలాంటి స్త్రీ వ్యతిరేక కథలను ప్రసారం చేస్తారు జెట్టి జయరామ్
Etla panikimalinavi anduku pedatharu.Vaadu rogam vacchi chasthey adi vedhava avuthundhi.Adi cheyyani papaniki shiksha anubavisthundhi Meeku ami Pani Leda.
Supperga chepparu sir.
భర్తను ప్రేమించి పెళ్లి చేసుకొని మోసముతో భర్తకు తెలియకుండా అక్రమాసంబదాము పెట్టుకొని భర్తకు విషము ఇచ్చి చంపిన స్త్రీ వెధవరాలు అయితే అటువంటి ఆస్త్రీ నీచమైన తత్యాన్ని వివరించండి 🙏
Chala manchi vishayalu teliyajesaru Sir. Thank you 🌹👍💫👍🌹👏🌸👏😍
Bharya dharmalu ok.Bhartha dharmalu kuuda teliyajeyandi.Bhartha vutthamudu bharya nu ardham chesukune vadaithe meeru cheppindi 100% correct.
Thank u anna manchi vishayam chepparu
Om namah shivay 🙏
Chala baga chepparu Andi. Superb information 🌹👌🌹💐💯💐🙏😍🙏
ఆది శక్తి స్వరూపమైన స్త్రీ గురించి చాలా బాగా చెప్పారు sir, ముఖ్యగా మరుగున పడిన విలువలను గుర్తుకు తెస్తూ.🙏అలాగే మరుగున పడిన పురుషుడి విలువలను కూడా వెలికి తీసుకు వచ్చే ప్రయత్నం చేయండి..🙏
¹1¹¹1¹¹q¹q❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super sir om Namasj
Vaya🙏🙏🙏
🕉 Adhbutham video 👍
Take care ✌️ HariOm 🌺🙏🌺
Thanks sir very nice wonderful 👍
ఓం నమశ్శివాయ పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన నీతి కథ చాలా చక్కగా వివరంగా తెలియజేశారు ధన్యవాదాలు గురువుగారు 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌💯💯💯💯💯
Marvelous information. Thank you for sharing 🙏🌹💐💯💐🌹🙏
Very nice manchi kathanu Vivarincharu alage manchi sandesanni kuda chepparu Guruvu Garu Danyavadamulu 💐🌹🙏🌹💐👌💯👌
Tv సీరియల్ కంటే ఎక్కువగా సాగదీస్తున్నారు
Avunuu jagaa dhistune unadu
Om nama shivaya
Good
Very Great Information Sir 🙏🌷👌🌷🙏🎉💫🎉
ఓరి దేవుడా.....ఈ లోకం యెటు పోతోంది ....యుగాలు మారినా చాదస్థాలు పోవా
Very beautiful and useful information 🌹🙏👌🙏🌹
Great Fantastic information 💯💯💯💯💯 superb saying Sir 💐🌹📯🌹🌹💐💐😍🌹
ఇద్దరు స్నేహితులు ఒకరినొకరు గౌరవించుకోవాలనుకోరు.ఎవరోకొందరు దుర్మార్గులుండేవారు తప్ప పూర్వం దంపతులు సామరస్యంగా ఉండేవారు.సమస్యలనేవి ఎప్పుడూ ఉంటాయి.భార్య భర్తని అభిమానిస్తే భర్త ఆభార్యని ప్రేమిస్తాడు.భర్త భార్యని అధికంగాప్రేమిస్తే ఆమెకి గర్వం అధికమౌతుంది.కమ్యూనిష్టులప్రచారం బాగా తలకెక్కిఇప్పటివారు దెబ్బలాడుకోవడానికే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు.కాలమహిమ.ఇప్పుడు ఇల్లుకట్టుకున్నవాళ్ళే ఆఇంట్లో తమజీవితాన్ని పూర్తిగాగడపరు.పూర్వం తరతరాలు నివసించేవారు.అలాగే ఇప్పుడు పెళ్ళాడినవాళ్ళు ఒకపిల్లో,పిల్లడో పుట్టగానే విడాకులు తీసుకుంటున్నారు.స్వేచ్ఛా స్వాతంత్ర్యాలే ముఖ్యం అనుకున్నవాళ్ళు పెళ్ళి చేసుకోవడం మానేయటం ఉత్తమం.పెళ్ళి అనేది హక్కులకోసమా,బాధ్యతగా మెలగడంకోసమా.సుఖసంతోషాలు ప్రధానం.జీవితభాగస్వామికి తనని సుఖపెట్టడం,సంతోషపెట్టడమే ముఖ్యం అనుకునే ఆలోచనలే వివాహవ్యవస్థ శిథిలం అవడానికి కారణం.
Mari purushudu ki a rules leva andi.vallu em chesina correct ena
Chandrika Garu.. Purushulaki Kuda Rules Unnayi Andi. But E Video Subject Prakaram Cheppamu Anthe. Evaru Thappu Chesina Dani Phalitham Anubhavistahru 🙏🙏
🙏🙏🙏🙏🙏
Good mesage.
Om Namah Shivaya
Tq
మా అమ్మ మా నాన్నను ఎప్పుడూ కూడా పేరుతో పిలవలేదు, ఏవండీ అని మాత్రమే పిలిచేది, మరి మా నాన్న చనిపోయారు, మొదటినుంచీ ఇప్పటికీ ఏసుఖం , సంతోషం లేకుండానే గడుపుతుంది
❤
Bhartha sariga bhadyatalanu nirvahinchado aa entlo bharya edusthune vuntundi
Yes.. Meru Cheppindi 100% True
Manamu nizalu konni accep chryali
ఇలాంటి కథలు చెప్పి ఇప్పటి వల్ల బుర్రలు పాడుచేయకండి
ఇవి అన్ని కూడా ఆటివలకి బాగున్నవి కాని ఎప్పటి వలకి సూట్ కవులెంది
e kadani ye grandam nundi meeru teesukunnaro chepthara..?
🎉🎉
Bharyanu bhayankarangamosam chestu parayi adadanitho akramasambhandham pettukuni intlo bharyani torcher chestunte alantivainiam cheyyali
Information bagundi but andulo chepinattu chese mahela vidavaganu. Virudanga nadachukune vallu bagane unaru patinche vallu badalu paduthene unaru
kasta fast ga cheppochhuga bro
Sir ippude anni reverse ga jaruguthunnayi ,ladies emi papam chesthe torcher husbands dorukutaro
Even husband should give some respect to his wife infront of his family members and in society even she has heart require some respect
Mari thagi thirige bharthani kuda prematho chusukovala guruvu garu
Sandya Garu.. Bharyani Manchi Ga Chusukoni Bhartha Tappaka Karmanu Anubhavistharu. Kani Bharya ga Meru Cheyalsindi Cheyandi. Meku Antha Subhame Jaruguthundi 🙏
Bartha sakkaga unte barya kuda sakkagane untadhi
Bhagyasri Garu.. Yes Meru Cheppindi 100% Nijam. Kani Konthamandi Vishyamlo Bhartha Entha Manchiga Unna Kuda.. Bharyalu Vallaku Viluva Ivvadam Ledu, Vere Vallatho Akrama Sambhandalu Pettukuntunnaru. Prathi Roju News Lo Chusthune Unnamu. Alanti Vallakosame E Video 🙏
మా అమ్మ, అమ్మమ్మ, వాళ్ళ భర్తలని పేరుతో పిలవనే పిలవలేదు వాళ్ళ జీవితం లో ఒక్క సారి కూడా,ఐనా వైధవ్యం వచ్చింది, మీరు చెప్పిన విషయం నిజమే కాదు,
😅
Ee sandarbam ee grandam lo evaru rasaru ee kadha chepthara
Ekkuva lag iendhi sir
Katha intha sagadhisi cheppala
Peru petti pilavaledhu.ina anubavisthunnanu
Nenu na life lo husband ni nsme petti pilchina vale sumangali ga undi anni paatinchina vaale suffer avadam chusanu. Everything is based on our karma not in this things
Every thing is as per our poorva karma
దేవుని రూపంలోమనవెంట ఉన్న అత్తను భర్త తల్లితండ్రుల తర్వాత అతనే దేవుడు
పేరు పెట్టిపిలవడం అనేది ఈకాలంలో జరుగుతుంది పూర్వకాలంలో లేదు కదా శివయ్య ఏకకాలంలో చెప్పిన కథ ఇది
Eee kalam anni meeru cheppuna daneki vyatirekam ga jarugutoo vunnayee
Where is 3rd question answer
Bhartha bharya nu chuskunna danne batti bharya gowravam istunde
Lag chesi konchem bore kottincharu. Chivarku manchi visayanni చెప్పారు.
This story said one male person so he says always one way no thinking other side
Nenu okasari kuda Peru peti pilluvaledhu
Mari stree gauravan ivvani barthala paristhithi inti kodalni thitte valla inti mariyu intlo valla paristhithi kuda cheppali kadha entha sepatiki barthala gouravam gurinchena inti kodaliki viluva ivvani valla paristhithi kuda cheppali kadha
Idhi nijam ga sivudu cheppaada? Aa rujuvu chupinchandi... Endhuku antey okappudu eh bharya thana bhartha ni Peru tho pilavaledhu. Ma ammama nanamma lu eh nadu pilavaledhu Peru tho . Mari vidhavalu ayyarey??? Ma athaya ma mavayya medha entha kopam Aina thittakhnda chala naajuku ga matladutundhi. Mari ma athaya vaallaki intlo Lakshmi anedhi ledhu kadha ..
Nenu kuda na barthani peru petti pilavaledbu
Pellayina 6 years ki ma ayana chanipoyaadu 😭
Third answer enti...katha asalu chepadam bagaledu, adi apati valla ke ..ippudu kalam veru .ee katha tesulukivalsina avasrm ledu
Bhartha leka Poona same kuda happy ga undaduga mari deeniki ans entimanchi vallane Devudu punish chestharu ani chala mandini gamaninchi chepthunna so meeru vhrppevi annicorrect kaadu
అర్ధనారీశ్వర తత్వం ఏమైపోయింది
Amta nijam kadu nenu ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు అయినా నాకు పది సంవత్సరాలకే వైధవ్యం వచ్చింది మరి నేను ఏం పాపం చేశాను
Edisinatle undi kadha. Pativrata stree It bharta leni samayamlo parai purushunni entloki raneeyadu. Ante kadu Mantri adigite aa vyakti aavida pativrata annavadu. Tane aa paniki poonukuntada? Elanti Dikkumalina khadalu meelanti varu chadavatame kadu, evi ela pedatara. Etara Matala vallaki lokuva kama. Hindu Dharmaniki elanti kadhale cheeda purugulu
bharthnu barha kutumbani entho premaga abhimanamuga entho ankuvuga unnavallu kuda vidhavalayyarru eppudu chraku pade adavallu kida sumangaluga innaru nenu chusina famileslo andhuke meeru cheppindhi nenu nammanu edhi meeru own cteation shivudu cheppindhikadhi edhi jarigina dhyva nirnayam evariki entha ayushu unte anthey untaru bartha chanipothey barya karanam kadhu
Idi varaku kodallu atha chatu kodallu bhaya bhakthulu untai ippudu free bird kada single families ippudu thana istham rojulu maarayi.appudu sthagari petthanam ipppudu kodallu hava so kodallu atthalanu daggaraku ranivvatledu
Husband good aeite ye wife shapinchadu kada
But edi kalikalamm na husband two pregnancy lo nanu chala himsinchaduu
Na pilala kosam brathukuthunnaa
Shapisthunnaa
Nduku na parents ki ini badhalu
3 years lony na life time ki saripada himsinchaduu
Nani chusthu na parents yentha bada anubavisthunaruu
Vila kaniluu kudaa naku na pilalu ki anyam chesinadukuu confirm nasham aye roju oka roju kosam wait chesthunna nijamga devudu unry adhi jaruguthundi
Just stories
Mari mogavalla gurinchi cheppara husbands gurinchi cheppara only ammailake adavallakena..rendu chethulu kalisthene chappatlu avuthayi alage ada maga iddaru manchiga untene baguntundhi😡😡😡
మూడో ప్రశ్నకు సమాధానం?
ఇవి మగాళ్ళకు మాత్రమే కాకుంటే గానీ పర్పస్ నెరవేరదు.
Enta katha avasarama 3 prasanalaku javabulu chepite saripoyedi
సబ్జ్టీట్ తక్కువ లెగ్ ఎక్కువ అయింది
Parama suththi
It's not applicable to the present generation
enti idi??? entha saaga deestav ayya....5 mins audio ni 20 mins chesav....
Naku telusi shivayya ee kadha cheppi vundaru,,,,kadha motham meeru chepparu,,,yur a male person kada,,,andhuke,,,,female kosam notice chesthunnaru,,,,so karma falalu valla vedhavaralu avutharemo gani,,,,meeru kottha stories cheppi,,,,shivayya meda bad opnion kalpinchavadhu
15: 30 ki answers vunnavi remaining story antha waste
Prathi bartha aa noukari laga unte barya kuda manchigane untadhi, kani kontha mandhi edhavalu barya ni patinchukoru, alanti vala valle baryalu chedipothunaru thu
Too long and time taken video
Idhi fake story nenu ma ayanagariki chala respect ichhanu Kani dhuram ayyaru
Chethaa topic cheppii time waste moodu mukkallo cheppaleava bro
Story chala drag chesthunnaru don't tell stupid storys
Sivudi peru addampettukuni addamaina sollu cheppadaniki ilantivallu epudu ready ga untaru. Papam veelle chebithe evvaru vinaru kaamosu. Mandodari pativratyam ravanasuruduni kaapadinda? Leka thukaram bhakthi tana bharya ki mokshanni ichinda? Devudi peru cheppukuni puranalu cheppuko Swami...ee sontha kavithvalu kalpithalu enduku ?
Aina ivani wifes ke enduku untayi aa kaalam lo prathi god vala wifes ki equality tho ne chusaru kani stories matram anni wifes ke unnatlu chupistharu adento
😂😂
Edhi antha nijam kadu,
Edavasodi api vishayaiki raa babu