సోదరా మీ వీడియో చిత్రీకరణ చాల చాల బాగుంది. జీర్ణ దేవాలయాల ఉద్ధరణకు అటు ASI కానీ ఇటు దేవాదాయ శాఖ కానీ ప్రత్యేక దృష్టి పెట్టి శ్రద్ధ వహించి పూనుకుంటే వాటి పూర్వ వైభవాన్ని తిరిగి చూడగలుగుతాం. ఆకాశ హర్మ్యాలు అవలీలగా కట్టగలుగుతున్నారు. కానీ ఇటువంటి శిథిల దేవాలయాలను తిరిగి stone riveting చేయగలిగే technology గానీ heavy machinery గానీ ఇంకా అభివృద్ధి చెందలేదని అనిపిస్తుంది. వాటిని యధాతథంగా తిరిగి నిలబెట్టగలిగితే అంతకన్నా ఘనత వేరే ఏమీ ఉండదు ఈ చారిత్రక గత వైభవ చిహ్నాల విషయంలో. కొత్త దేవాలయాల నిర్మాణం కంటే శిథిల దేవాలయాల పునరుద్ధరణ అన్నది ఎంతో బృహత్తర, మహత్తర దైవ సంబంధమైన కార్యక్రమం. మీ ప్రయత్నం ఎంతో అభినందనీయం. మీకు అనేకానేక ధన్యవాదములు. 🙏🙏
ఇంత గొప్ప శిల్ప సంపద ప్రపంచంలో మన దేశంలో తప్ప ఎక్కడ చూడలేము . ఇంత గొప్ప గుడులను నిర్మాణంలు నిర్మింప జేసిన ఆనాటి రాజులు మరియు నిర్మించిన శిల్పకారులకు జోహర్లు. ఇంతటి శిల్ప సంపద కలిగిన ఈ పుణ్యభామిలో మనము జన్మించినందులకు గర్విస్తున్నాను
Hi mandi jagital Karim agar pakkane 30 years pina okkasari kuda telsukoleka poyam epudu mee vedio dvara tq so much chala bavunnai meeru govt telisela cheste bavuntundi .anta bavunnayo tq once again memu hyd lo settled next time ma entiki vellinapudu try by
కాక తీయుల కాలంలో చాలా దేవాలయాలు ,చెరువులు నిర‌్మించారు వ్యవసాయం కొరకు ఆధ్యాత్మిక కార్యకలాపాలకు అధిక ప‌్రాధాన‌్యత నిచ‌్చారు కానీ నేడు అంతా ప్రాచీనమైన దేవాలయాలను నాటి వాస‌్తు శిల‌్పులను అవమాన పరిచే విధంగా విచ్చలవిడిగా ఒదిలి వేయడం నేటి పాలకులకు అధికారులకే తెలియాలి
Try to gather history /info behind temple and village and narrate them while capturing the structures.... Anysways Good job... We want to know more about who built , why, pastof the village history etc...also...
అద్భుతమైన కళా సంపదను దేవాదాయ శాఖ నిర్లక్ష్యం చేస్తుంది ఆదాయం వచ్చే గుడు ల మీద ఉన్న శ్రద్ధ వీటిపై ఉండదు, ప్రజలు కూడా కొత్త దేవాలయాలు కట్టడము చేస్తా రే కాని వీటిని పట్టించు కోరు.
సోదరా మీ వీడియో చిత్రీకరణ చాల చాల బాగుంది. జీర్ణ దేవాలయాల ఉద్ధరణకు అటు ASI కానీ ఇటు దేవాదాయ శాఖ కానీ ప్రత్యేక దృష్టి పెట్టి శ్రద్ధ వహించి పూనుకుంటే వాటి పూర్వ వైభవాన్ని తిరిగి చూడగలుగుతాం. ఆకాశ హర్మ్యాలు అవలీలగా కట్టగలుగుతున్నారు. కానీ ఇటువంటి శిథిల దేవాలయాలను తిరిగి stone riveting చేయగలిగే technology గానీ heavy machinery గానీ ఇంకా అభివృద్ధి చెందలేదని అనిపిస్తుంది. వాటిని యధాతథంగా తిరిగి నిలబెట్టగలిగితే అంతకన్నా ఘనత వేరే ఏమీ ఉండదు ఈ చారిత్రక గత వైభవ చిహ్నాల విషయంలో. కొత్త దేవాలయాల నిర్మాణం కంటే శిథిల దేవాలయాల పునరుద్ధరణ అన్నది ఎంతో బృహత్తర, మహత్తర దైవ సంబంధమైన కార్యక్రమం. మీ ప్రయత్నం ఎంతో అభినందనీయం. మీకు అనేకానేక ధన్యవాదములు. 🙏🙏
చాలా ధన్యవాదాలు, మీ మద్దతు మాకు ఆశీర్వాదం.
ఇలాంటి వీడియోస్ చేస్తునందుకు మీకు పాదాభివందనం బ్రదర్. నిజంగా ఈ వేద భూమి కర్మ భూమి లాంటి భారత్ లో పుట్టినందుకు గర్వపడుతున్నాను. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
మీ మాటలు నాకు ప్రేరణనిచ్చాయి, ధన్యవాదాలు😊
Government elanti vaatini kaapadaalli great architecture good job bro 👍
ఆ గ్రామ ప్రజలు, స్థానికులు మందడుగు వేసి ఆ దేవాలయం ను పూర్తి అభివృద్ధి చెయ్యవచ్చు🙏అభివృద్ధి కి అనుగ్రహించు శివయ్య 🙏🙇♂️🕉️🙏
అద్భుతమైన దేవాలయాలు, శిల్పకళా ఆదరణ లేక శిథిలమైపోయాయి..హృదయం ద్రవిస్తుంది. స్థానికులు, దేవాదాయశాఖ తలుచుకుంటే పునరుద్ధరణ చెయ్యవచ్చు.
ఇంత గొప్ప శిల్ప సంపద ప్రపంచంలో మన దేశంలో తప్ప ఎక్కడ చూడలేము . ఇంత గొప్ప గుడులను నిర్మాణంలు నిర్మింప జేసిన ఆనాటి రాజులు మరియు నిర్మించిన శిల్పకారులకు జోహర్లు.
ఇంతటి శిల్ప సంపద కలిగిన ఈ పుణ్యభామిలో మనము జన్మించినందులకు గర్విస్తున్నాను
Anna thanks 🙏🙏🙏 ఓం నమః శివాయ
Than Q. Very much Bhayya. Very very butifull shivalayalu chuyenchinanu. Na jamna danyam
ఇది ప్రవీన్మోహంగార్కి చూపిస్తే ఇంకా మరిన్ని విషయాలు తెలుస్తాయి 🙏🙏🙏
అవును కచ్చితంగా
జయహో సనాథనాధర్మం🚩🙏
చాలా సంతోషం.
Like wise cover Trukutalayam at Kothapallt Haveli and ancient culture history of Nandagiri- Kotla Narsimhulapalle.
తప్పకుండ,😊
Thank you bro ma village ki vachi and alaage ma village gurinchi andariki cheppinanduku! ❤❤❤❤
Nagunur oka emotion bro, part 2 and 3 kuda chestunna.❤️
@@Kondekkale Waiting bro...!
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏
Thanks for sharing this beautiful vedio Bangaru
Ma ammamma valla villege
ఈ ఆలయం నాకు అప్పజెప్పిన నేను అభివృద్ధి కోసం పాటు పడతా
Chala happy ga feelayyamandi nice video
Super bro❤. I Like the way you want to bring awareness among people✌
Omnamashivaya Amma
Bro thanks for comming to our village ❤
Adhi na Adrustam bro mi village ki ravadam😊
Super bro continue chyandi
Thanks bro.
From karimnagar.....nice video bro....keep doing more videos bro.....
Thanks bro 😊
ఓం నమః శివాయ🌹🙏🙏🙏
Thanku for coming to our village bro 🎉 kanie meru frst tmple lopaliki veylie chudandie mallaie vachinapudu and once again thanku bro
Thank you, next time thappakunda veltha😊
@@Kondekkale v
Hi mandi jagital Karim agar pakkane 30 years pina okkasari kuda telsukoleka poyam epudu mee vedio dvara tq so much chala bavunnai meeru govt telisela cheste bavuntundi .anta bavunnayo tq once again memu hyd lo settled next time ma entiki vellinapudu try by
Mind blowing information TQ ⛳🙏
🙏ఓం నమశ్శివాయ🙏
కాక తీయుల కాలంలో చాలా దేవాలయాలు ,చెరువులు నిర‌్మించారు వ్యవసాయం కొరకు ఆధ్యాత్మిక కార్యకలాపాలకు అధిక ప‌్రాధాన‌్యత నిచ‌్చారు కానీ నేడు అంతా ప్రాచీనమైన దేవాలయాలను నాటి వాస‌్తు శిల‌్పులను అవమాన పరిచే విధంగా విచ్చలవిడిగా ఒదిలి వేయడం నేటి పాలకులకు అధికారులకే తెలియాలి
బ్రదర్ సూపర్ అంతే
మరిచాను చెప్పడం, BGM కూడ super. Please continue with the same.
Thank You🙂
Great work and music
Thank you so much
బ్రదర్ నీ స్లాంగ్ సూపర్ మరి
Video camera normal GA chupiste Bhagundu,
👏👏👏👏👏💯 goodjob bro many more publicity
Great job
జై గురుదేవ
Thank u very much bro❤
Good 👍
Good job nice bgm
Miru use chese camera enti brother
Nice bro add english subtitles also bro more people can view and understand our culture
Sure bro, I will try.
🙏🙏🙏
Super 👌👏👏
Good
Konni temples nenu chusaanu
Try to gather history /info behind temple and village and narrate them while capturing the structures.... Anysways Good job... We want to know more about who built , why, pastof the village history etc...also...
Very good effort
Thank you 😊
Nice
Super 🙏🙏👌👏👏
❤ From karimnagar
Thanks bro❤️
@@Kondekkale mana karimnagar la chala temples unnaye evariki kanapadanivi let dig them
Super super super bro
అద్భుతమ్ 👍👌🙏
Brother.. Nagunur ki daggara lo unnaa choppadandi ane urilo 1000 years shiva keshava temple undhi
Interesting, I will visit one day, thanks for the information bro.❤️
అద్భుతమైన కళా సంపదను దేవాదాయ శాఖ నిర్లక్ష్యం చేస్తుంది ఆదాయం వచ్చే గుడు ల మీద ఉన్న శ్రద్ధ వీటిపై ఉండదు, ప్రజలు కూడా కొత్త దేవాలయాలు కట్టడము చేస్తా రే కాని వీటిని పట్టించు కోరు.
TQ annaya in my nagunoor annaya💖
But meeru panoramic camera kakunda normal camera use chesthe bagundunu kavacchu
Sure bro, I got it, from the next video it will be normal.
Ela entha pedha pedha katadalu ga vunna shivalayalu ani okkela prajadharan lekunnda shidhela avasthaku cherukodaniki eadho pedha karName vundi vunntundhe. Adhento thelusukoni chepu.... bro.....a shivalayalu ani rathikatadale....
Ok bro
Manushulu dhaggaraga undikuda antha goppa djevalayalni kapadukoleka pothunnararante manavallu entha gooppollo .
nice vlog bro keep doing more 👍
Thanks bro😊
Ma atthamma vaalla village nenu chaala sarlu vellaanu dhadhapu andhulo oka 50 temples varaku chusa nenu... Miranna prathima hospital place 3/4 baagam na atthamma vaalladhe bro
Om. Namahshivaya
Aa camera ni correct vaadu bro
Ok bro
Govt పట్టించుకుపోవడం మరీ దారుణం
Avunu bro
Siper
Video sarigga ledu bro doom ga kanipisthundi
❤❤❤❤❤❤❤
Music good
Wow 😮
Nijanga 400 temples unnaya bro...nagunur lo
Ippudu Lev bro, okkapudu vunde
Super bro iam karimnagar
Thanks bro😊
Naalugu(4) nurla(100) gudlu ,kalakramanga nagunoor ani pilavabaduthundhi.
❤❤❤🎉🎉
#savetemples😢❤
మీదేవూరు మరి
Edi ma uru❤
Editing baledu bro😢
First temple lo sivalingam kanabadaledu
Maa ammamma valla urandi chinnappudu akkade chaduvukunnanu meeru chupinchina no 3 gudini arragudi antaru ippudu pujalu
Jarugu thunnai
Anna first temple black architecture adhii musical stone entrance music sound vasted
Avuna😲..
400 hundred temples ardam kala. What do you do bro, ru historian or enthusiast. Thanks dear you are doing wonderful work 😘, keep doing more
Correct address
🚩🌺 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 🌺🙏🙏💐💐🚩🚩
Why you are showing your travel in video more than temples.
To show us the way to temple
Why did you take off your sandeals when you entered into temple
Chuttupakkala varu matam maripoyara emity, temple ni subram cheyaru
Village people davlope temples tourism davlope economy
🌄🌄🙏🙏🙏🙏🙏🌅🌅
😭😭😭😭😭😭😭
Ma uru bru
🍒🥀🌷🌹. 🤔🤔
All the Hindus must go and visit the old temples,don’t go every time popular temples.
Change name of KARIM NAGAR as KAKATHIYA NAGAR
Mana old Temples ne ee party Baguchestundo Aa party ki vote veyali.....
Adi ma uru
నాలుగు నూరే నగునూరు
Bharath
Stop spending money on new temples construction
Renovate this old temple
Video bhagledhu
why this is not in limelight #KTRTRS #BJP4Telangana
కెమెరా బాగాలేదు చూడడానికి
ఏంటి ఆ తీయడం కెమెరా సరి చేసుకోండి
Ok bro👍