మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి..? ప్రత్యేక హోదా ఎక్కడ..? | unemployed fire on against CM Chandrababu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి..? ప్రత్యేక హోదా ఎక్కడ..? | unemployed fire on against CM Chandrababu
    #megadsc #chandrababu #unemployment #apnews

ความคิดเห็น • 241

  • @Cent-130
    @Cent-130 3 หลายเดือนก่อน +93

    బీహార్ ప్రత్యేక హోదా అడుగుతుంది మాన టీడీపి నోరు మీదేపటం లేదు

    • @doladurgarao9560
      @doladurgarao9560 3 หลายเดือนก่อน +6

      మనకి స్పెషల్ ప్యాకేజ్ కేంద్ర మంత్రి పదవులు చాలు

    • @harikrishna5666
      @harikrishna5666 3 หลายเดือนก่อน +3

      Case open chestaru kadha
      Bail meeda vunna cm aa matramu bhayamu vuntadi

    • @nnagarajuobs57
      @nnagarajuobs57 3 หลายเดือนก่อน

      Atta adugu anna, sigguledu janalaki

    • @nnagarajuobs57
      @nnagarajuobs57 3 หลายเดือนก่อน

      Special package em chesado adugu

    • @rajujakku2342
      @rajujakku2342 3 หลายเดือนก่อน

      ఇన్ని రోజులు ఎక్కడ వున్నావ్

  • @rajuyalnati06
    @rajuyalnati06 3 หลายเดือนก่อน

    😂bolli ki jai 😅

  • @prasanthkumardasari702
    @prasanthkumardasari702 3 หลายเดือนก่อน +128

    నాకు చాలా సంతోషంగా ఉంది మరి జగన్ ని దగా చేయలేదా

    • @kandikatlasuchitra1560
      @kandikatlasuchitra1560 3 หลายเดือนก่อน +7

      Veliki telisi ravali sir,,pilalaki school lo food kuda sariga evatam ledu😮

    • @mahesh6565
      @mahesh6565 3 หลายเดือนก่อน +5

      I am happy 😅😅😅😅😅😅😅😅😅

    • @ravikumarnalla4120
      @ravikumarnalla4120 3 หลายเดือนก่อน +1

      @@kandikatlasuchitra1560 మెనూ మారలేదే. చిక్కీ కవర్ మీద జగన్ ఫోటో లేదట. మిగతాదంతా అప్పట్లాగే ఉంది కదా.

    • @kandikatlasuchitra1560
      @kandikatlasuchitra1560 3 หลายเดือนก่อน

      @@ravikumarnalla4120 ni bonda ra ni bonda,,jagan unadi lenidi point kadu,,chala place lo pilala ki food supply saei ga ledu,,brain less fellow em maraledu ante jagan chesindi manchi pane ga,,mari pacha batch cheste ne nachutunda ra miku,,🤫

    • @SriHari-ki6gi
      @SriHari-ki6gi 3 หลายเดือนก่อน

      Jagan em Oscar kottaledhu bro😂😂
      O criminal..niku IPC section s teliste search cheste kanipistumdhi
      State mingindhi chalu chethakani rulling ki bye bye cheperu

  • @garachandrasekhararao8321
    @garachandrasekhararao8321 3 หลายเดือนก่อน +52

    Cbn, pedda mosam

  • @manoharkalla2590
    @manoharkalla2590 3 หลายเดือนก่อน +89

    మనకు మోసం చేసే అలవాటు

    • @ramudu-ravan
      @ramudu-ravan 3 หลายเดือนก่อน

      Jagan 25000 latho mega DSC annadu 5 years ayina okka post kuda ivvaledhu....16000 thakkuva em kadhu..6100 kanna chala ekkuvane...

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 3 หลายเดือนก่อน +34

    రేపు మీకు గుర్రాలతో సన్మానం చేయిస్తారు లే.జాగ్రత్తగా ఉండండి.

  • @shyampsb9087
    @shyampsb9087 3 หลายเดือนก่อน +20

    ప్రత్యేక హోదా బిహార్ cm అడుగుతుంటే,, ఆంద్రకి చంద్రబాబు అడగడెంటి,,😂😂EVM CM

  • @kumard3622
    @kumard3622 3 หลายเดือนก่อน +96

    చంద్ర బాబు నాయుడు గురించి తెలిసి ప్రజలు మరలా గెలిపించినందుకు యువత కు కావలసిందే

    • @anupama5816
      @anupama5816 3 หลายเดือนก่อน

      Shut your mouth

    • @nazeemashaik7829
      @nazeemashaik7829 3 หลายเดือนก่อน +2

      💯 parsent right

    • @ravikumarnalla4120
      @ravikumarnalla4120 3 หลายเดือนก่อน +5

      అంతకంటే ప్రత్యామ్నాయం లేదు. గత ప్రభుత్వ అరాచకాలకు భయపడి ప్రజలు ఈయనే నయమనుకున్నారు.

    • @kumard3622
      @kumard3622 3 หลายเดือนก่อน

      @@ravikumarnalla4120 అదే నేను చెప్పేది కూడా నయమని అనుకొని పూర్తి గా మోసపోయినారు.ఇప్పుడు జగనే పరిపాలన మేలు

    • @kiranking2328
      @kiranking2328 3 หลายเดือนก่อน

      Babu jagan gadu oka post kuda veyaledu adi telusa danito polisthe idi better ee le..kaakpote konni jillalaku posts penchite saripotundi

  • @ayodhyayodha9445
    @ayodhyayodha9445 3 หลายเดือนก่อน +27

    ఏపీ పిచ్చి ప్రజలని చూస్తుంటే వాళ్లు అన్నం పెట్టే వాడిని కాదని అతనిని మోసం చేసి ఇప్పుడు ఏడుస్తుంటే ...చాలా నవ్వు వస్తుంది .......ఇప్పుడు జరిగిన నిరాసలకి ఎప్పుడు ఊరట ..జీవితాలకి నెమ్మది ...??

  • @durgabhavani7472
    @durgabhavani7472 3 หลายเดือนก่อน +23

    Super ala adagandi

  • @bhaskarmbs3066
    @bhaskarmbs3066 3 หลายเดือนก่อน +30

    మొదట ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలకు తగ్గించాలి అప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయి

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 3 หลายเดือนก่อน +2

      ఒక వేళ ఆ ఉద్యోగులను తీసేస్తే అన్నీ ఖాళీలే కదా....ఆపుడు యువత గురించి ఆలోచిస్తారేమో.....దీనికంతటికీ కారణం ప్రభుత్వ ఉద్యోగస్తులు కదా.....

    • @Mybaby8576
      @Mybaby8576 3 หลายเดือนก่อน

      Ok we agree govt oppukunte no problem

  • @ChantiNemali
    @ChantiNemali 3 หลายเดือนก่อน +48

    Jai jagan anna cm cm cm cm cm cm

    • @rangojuraju7004
      @rangojuraju7004 3 หลายเดือนก่อน

      11తో సీఎం జైల్లో

  • @danielgospeltvcgc4799
    @danielgospeltvcgc4799 3 หลายเดือนก่อน +50

    మోసగాన్ని నమ్మి ఓట్లు వేసారు పాపం.

    • @mrspushpanjali8881
      @mrspushpanjali8881 3 หลายเดือนก่อน

      Evm lu sir , votes gelicheantha ayithe kaadu

    • @ramudu-ravan
      @ramudu-ravan 3 หลายเดือนก่อน

      Avuna mana jagan enni notification lu enni vela post lu ichadu gatha 5 years lo

  • @dhillipasupureddy-bi3wl
    @dhillipasupureddy-bi3wl 3 หลายเดือนก่อน +5

    జగన్ వున్నప్పుడు అడగలేదేం రా 5 రూపీస్ paytm batch లారా.

  • @gunupudijyothievangeline1059
    @gunupudijyothievangeline1059 3 หลายเดือนก่อน +14

    Memanthee memantheee.....😂😂😂

  • @daviddayakarmesa1683
    @daviddayakarmesa1683 3 หลายเดือนก่อน +25

    గేలి, హేళన ఎదుర్కొన్న వాడే గొప్ప నాయకుడు. "గెలిస్తే నా అంతటి వాడు లేదంటారు...ఓడిపోతే...నా వల్లే...అంటరాని ఆయనే ఓ సారి చెప్పారు... but Jagan has a clear Vision and conviction.
    🔥 నిప్పులు చిమ్ముతూ నేను నిoగికి ఎగిరి పోతే నిబిడాశ్వర్యoతో వీరు ... నెత్తురు కక్కు కుంటూ నేలకు ఒరిగి పోతే నిర్దాక్షిణ్యంగా వీరే.....శ్రీ శ్రీ.
    జగన్మోహనుడు ఓడిపోయిన తర్వాత పరిణామాలు చూస్తే...ఇది అంతo కాదు...ఆరంభం మాత్రమే....ఇంకా ఎన్నో ఓపికగ జగన్ చూస్తాడు...మనమూ చూస్తాము.
    ఆట మొదలైనది బీహార్ JDU అధినేత మాకు ప్రత్యేక హోదా కావాలని. మన ఆంధ్రా పాలకులకు సిగ్గుపడాలి...నితీష్ అంటాడు మాకు ఇద్దరు MP లు ఎక్కువ ఉన్నట్లయితే ఈ పాటికి BJP కి చుక్కలు చూపే వాడిని.
    మరి పాచిపోయిన లడ్డూలను ఇప్పటికైన మైక్రో అవన్లో పెట్టి వేడి చేయాల్సిన అవసరo ఆసన్న మైనది. కానీ....చంద్ర బాబు తన కేసులకు భయపడి ఇక ప్రత్యేక హోదా లేనట్టే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేరు, వైజాగ్ రైల్వే జోన్ లేనట్టే, పోలవరం అంతే సంగతులు. ఇక అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సంపద సృష్టిస్తారులే....కేంద్రo ఇక ఆంధ్రకు మొండి చేయేనా?
    నితీష్ కుమార్ సవాళ్లు విసరు తున్నాడు బాబుకు. చేతులు కట్టుకొని కూర్చుంటే మీరు ఏమీ సాధించ లేరు. అవకాశాన్ని సరియైన విధంగా మీ రాష్ట్రానికి మేలు జరిగేలా ఒత్తిడి పెంచాలి కేంద్రo పై.
    ప్రజలారా!!! చూస్తున్నారా!!! వింటున్నారా!!! మీరు ఓటు వేసి గెలిపించు కొన్న ప్రభుత్వo. మీ సమాధానము ఏంటి?? మరో శ్రీలంక, సొమాలియ, సుడాన్, ఆఫ్గనిస్తాన్ గా మారబోతుoదా? దేవుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. హే...ప్రభూ...కరుణించు ఈ ప్రజలను!!!

  • @nellirajesh4549
    @nellirajesh4549 3 หลายเดือนก่อน +1

    Emandi boku garu okka dsc theyaledhu thuglak 16070postl ante matalu kadhu.great cbn.

  • @SriHari-ki6gi
    @SriHari-ki6gi 3 หลายเดือนก่อน +1

    TH-cam channel vallu last 5years AP state lo leera😂😂
    Unemployment youth, niruyudhyogabrudhi, capital irregetions investments infrastructure projects em kanipinchalrdha??
    E one month ke AP state kanipinchindha?
    😂😂ledha chethakani rulling chesinolla ki support na??
    Central tho argument kanna fund's tho, programs tho state developments imp

  • @DHRRRRRRRR
    @DHRRRRRRRR 3 หลายเดือนก่อน +11

    Dhagaa dsc naannaki indhanam

  • @pradeepkumarreddybeduduri5302
    @pradeepkumarreddybeduduri5302 3 หลายเดือนก่อน +3

    Baga buddi cheppadu me Chandra babu ok

  • @putlaveeraiah9302
    @putlaveeraiah9302 3 หลายเดือนก่อน +2

    2014-2019 5 సంవత్సరములు పరిపాలించిన చంద్రబాబు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు, 2019-2024 5 సంవత్సరములలో 2 సంవత్సరములు కరోనా కాలాన్ని తీసివేస్తే 3 సంవత్సరాలలో జగన్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు అని గాని, కరోనా సమయములో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న మనస్సున్న నాయకుడిని మెాసం చేసి, ఆ సమయంలో రాష్ట్రం వైపు కన్నెత్తి చూడని మరియ 1000 అబద్దాలు చెప్పైన సరే అధికారంలోకి వద్దాం అని తడిగుడ్డతో గొంతు కోసే వాళ్ళను నమ్మారుగా 5 సంవత్సరాలు కుక్కిన పేనులా పడి ఉండటమే అంతకు మించి చేసేది పీకేది ఏమి లేదు.అన్ని మూసుకుని ఉండటమే 😄😄😄😄😄😄😄😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃

  • @Pppp-ci9tk
    @Pppp-ci9tk 3 หลายเดือนก่อน +9

    Excellent suerrrrrr😂😂😂😂😂😂

  • @bharativadali1990
    @bharativadali1990 3 หลายเดือนก่อน +6

    అమ్మా మహాతల్లి ఒక్క రోజు లోనే లక్షల jobs ఇవ్వడానికి ఇదేమి మాయాజాలం కాదు. ఇప్పుడే మొదలు పెట్టారు కదా.

    • @M...m..............282
      @M...m..............282 3 หลายเดือนก่อน +1

      జగన్ 6 నెలల్లో 120000 సచ్చివలం జాబ్స్ ఇచ్చాడు కదా..100000 టీచర్ జాబ్స్ ఇవ్వమని

    • @Mybaby8576
      @Mybaby8576 3 หลายเดือนก่อน

      ​@@M...m..............282 a school lo chadivavu talli job vachhaka nee pillalni govt school lo vesi appudu matladu jcbadiveki private schools kavali jobki government schools kavali .manam marite kada

    • @ranviyaswanth6417
      @ranviyaswanth6417 3 หลายเดือนก่อน

      Ysrcp lo ela chesthe jailo vesevallu

    • @Ssv778
      @Ssv778 3 หลายเดือนก่อน

      ​@@M...m..............282 teacher jobs anni easthe, students kante teachers e ekuva vuntaru

  • @YjayapradaPrada
    @YjayapradaPrada 3 หลายเดือนก่อน

    Jamaal.goreeluu.vaaduchesedhi.6000.vikalangulaki.avasa4amaa.moosam

  • @srinuvasulu.maddurusrinuva8089
    @srinuvasulu.maddurusrinuva8089 3 หลายเดือนก่อน +7

    వైస్సార్సీపీ ప్రభుత్వం 5 ఇయర్స్ లో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేదు వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు

    • @VenkyPs-r7u
      @VenkyPs-r7u 3 หลายเดือนก่อน

      DSC ivvakapovacchu but pending DSC posts Anni icchindhi

  • @avulabasappa8528
    @avulabasappa8528 3 หลายเดือนก่อน +1

    గొర్రె కసాయిని నమ్మినట్టూ ,నిరుద్యోగులు బాబుని నమ్మారు!బాబు కేవలం పదివేలు పోస్టులు వేసి మెగా డియస్సీ ఎలా అవుతుంది.ముప్పైవేలు పై చిలుకువుంటే మెగా డియస్సీ అవుతుంది!!
    అదే జగన్ వాగ్దానం చేయకున్నా లక్షా ముప్పైఆరు వేల సచివాలయం పోస్టులు ఇచ్చి రికార్డు సృష్టించినాడు .గమనించండి

    • @pavanisai1880
      @pavanisai1880 3 หลายเดือนก่อน

      Andhuke rendu mudu dsc lu icharu last time😂😂 jagan

  • @Kaali5221
    @Kaali5221 3 หลายเดือนก่อน

    SIR AP NI TAGULABEDUTUNNARU, URU VADILI VELLAMANTUNNARU, ANDHRA NUNDI FATHER AND SON KALISI YEMICHEYALANI PLAN?? అధికార దాహం.....MEERU TALIBANSA???????

  • @MasarapuVenkateswarlu-pw9yy
    @MasarapuVenkateswarlu-pw9yy 3 หลายเดือนก่อน

    Government jobs tho AP devalp aeiopdhi manchi mandhu esithy chalu singapuru aeintay 😂

  • @kandikatlasuchitra1560
    @kandikatlasuchitra1560 3 หลายเดือนก่อน +2

    Aasalu vote lu ekkada vesaru,,amta tampering😅😅

  • @guntuapparao6241
    @guntuapparao6241 3 หลายเดือนก่อน

    Mega DSC anty minimum 30 thousand post lu vundali edi miny DSC
    YS Rajasekher garu 50 thousand postlu teesaru adi mega DSC

  • @rammurusu6696
    @rammurusu6696 3 หลายเดือนก่อน +1

    ఇది మేఘ dsc we are happy

  • @jvmedia2023
    @jvmedia2023 3 หลายเดือนก่อน

    జగన్ ధగా dsc కోసం, suresh కుమార్ కనిపెట్టిన, ఒకేసరి tet, dsc notifications అంటు అదేదో.. అద్బుతం అన్నట్లు.. మల్లి అదే తుగ్లక్ shedule ని, చంద్రబాబు కి చూపి.. ఎదో అద్బుతం చేస్తున్నట్లు tv channel s కి leak lu చేస్తున్నారు. A thuglak shedule వద్దు Ani court కి , cbn CBN కి చెప్పి అపారో.. అదే తుగ్లక్ shedule ని అమలు చేస్తు.. చంద్రబాబు కి... మస్క kodtunnaru. ఆదికారులు.. ఆదికారులను, నమ్ముకుంటే.. జగన్ కి పట్టిన గతే పడుతుంది.. ఎవరికైన..!!!!

  • @Mybaby8576
    @Mybaby8576 3 หลายเดือนก่อน +1

    5yr pratyeka hodaadagaledu ippudu adige arhata unda

    • @pavanisai1880
      @pavanisai1880 3 หลายเดือนก่อน

      Asalu special status ki kavalsina rules eh theliyadhu kavali kavali anatam thappa

  • @krishnashreemantha472
    @krishnashreemantha472 3 หลายเดือนก่อน

    Siggundaali Anni okkarojulone ayipotasyaajagan ni edurinchi endukadagàledu

  • @kameswarikothapalli6597
    @kameswarikothapalli6597 3 หลายเดือนก่อน +6

    Mosam Antany chandrababu inka chudandi super ga unnadi chandra babu cinema

  • @deepthideepu6403
    @deepthideepu6403 3 หลายเดือนก่อน

    Arey one month kuda avvaledu CM ayyi apude anni chesestara

  • @naveennave8947
    @naveennave8947 3 หลายเดือนก่อน

    Super jaragalisindee meku baga pettindu ga andariki
    Jagan 6000 post notification echindu vatiki 10000 add chesi 16000 notification echaru saripothya vote lu veseru ga anubhavinchadi

  • @pushpanjalisanam2882
    @pushpanjalisanam2882 3 หลายเดือนก่อน

    జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రజలు మోసం చేశారు ఏదైనా ఉన్నప్పుడు విలువ తెలియదు కదా ఇప్పుడు రేట్లు పెరిగాయి ఇంతకు ముందు కంటే ఎక్కువ గా మరి ఇంతకు జగన్ మోహన్ రెడ్డి గారు రేట్లు పెంచారు అని అన్నారు మరి ఇప్పుడు ఎలా పెరిగినాయి ఎవరు పెంచారు అన్నం పెట్టే వాళ్ళని నమ్మం జాబ్ లు బాగా వస్తాయి ఎవరు చేసుకున్న కర్మకి వాళ్ళే బాధ్యత వహించాలి అనుభవించండి చంద్రబాబు ఇచ్చిన హామీలను పూర్తి చేసిన రికార్డు ఎప్పుడయినా ఉందా వెర్రి గొర్రెల మంద ఏం చేస్తారు పడండి

  • @MasthanReddy-wr6rw
    @MasthanReddy-wr6rw 3 หลายเดือนก่อน

    2008 taruvata idhe mega DSC

  • @SivaroT-r5p
    @SivaroT-r5p 3 หลายเดือนก่อน

    Orei aripukka ycep nes chanal,vacheiokka 3 month s kalleldhu

  • @comfortsvb
    @comfortsvb 3 หลายเดือนก่อน

    100000. Teachers posts vestha mani Adhi karamlooki vachhina cbn Mega Daga santhakam pettadu ga Sanka nakandi

  • @gopisettinani5302
    @gopisettinani5302 3 หลายเดือนก่อน

    E govt midha mem happy gane vunnam ❤❤❤❤❤❤❤
    E govt ni nammochu ..

  • @vanama76
    @vanama76 3 หลายเดือนก่อน +1

    రాజదాని, పోలవరం అని డబ్బులు తింటారు లే

  • @nayabrasool4983
    @nayabrasool4983 3 หลายเดือนก่อน

    Nellore and Prakasam kuda cheyali

  • @janakit6108
    @janakit6108 3 หลายเดือนก่อน

    Oje month kuda kaledhu appude rumours chestharu

  • @sivaraji1100
    @sivaraji1100 3 หลายเดือนก่อน

    Ycp 6000 Postlu pettinappudu anaindi e chanal

  • @saibabuvanumu4180
    @saibabuvanumu4180 3 หลายเดือนก่อน +1

    Rey ycp paid artists miru marara

  • @kendolesreelakshmi124kendo2
    @kendolesreelakshmi124kendo2 3 หลายเดือนก่อน

    Dsc lo Art,craft,music postulu kuda undali

  • @ShaikBabashafi
    @ShaikBabashafi 3 หลายเดือนก่อน

    Edi enka modalu enka chala undi cheyalsindi Babu appude road midaku vachara ,,,techers kuda vastaru road midaku

  • @memyworld6683
    @memyworld6683 3 หลายเดือนก่อน +4

    ఈ దృశ్యం చూసినప్పటి నుండి నాకు చాలా చాలా చాలా సంతోషంగా ఉంది😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉.. నమ్మక ద్రోహానికి ఓటు వేస్తే బతుకులు ఎలా రోడ్డున పడతాయో తెలిపే దృశ్యం ఇది... 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @siri-7347
    @siri-7347 3 หลายเดือนก่อน

    Mundu mundu inka challa chustarule agabadi votelu vesetapudu teliyadam athya saku pote village vuntadi. Nijayithiga cheppina vanni chese vallani anduku namu tharu...

  • @DCHANDRASEKHAR-c2l
    @DCHANDRASEKHAR-c2l 3 หลายเดือนก่อน +1

    Vote vesinandaku me correct ga ayyandi 😅😅😅😅😅😅😅,

  • @Mybaby8576
    @Mybaby8576 3 หลายเดือนก่อน

    Ycp anantapur ki llast time dsc notification lo 4 sgt ichhindi danikante ekkuve ichharukada

  • @ShaikBabashafi
    @ShaikBabashafi 3 หลายเดือนก่อน

    Andaru kalasi MLA MP entiki vellandi

  • @lalithakumari1304
    @lalithakumari1304 3 หลายเดือนก่อน

    Meeku chala age vundemooo maaku ledu dsc evvanivvqndii

  • @Mcsr-oj6fu
    @Mcsr-oj6fu 3 หลายเดือนก่อน +2

    Vaadi (bolli) charector choosi kooda vaadini gelipinchinaarantey AP prajalu chaala medavulu vokkokariki padama award ivvali, AP prajalu gorrey lu ani oorikey cheppa ledu Tamil Nadu vaallu...

  • @sanch519
    @sanch519 3 หลายเดือนก่อน

    Edhi mega dsc ne....far better than previous govt....

  • @ravikumarnalla4120
    @ravikumarnalla4120 3 หลายเดือนก่อน +3

    బుద్ధుండాలి. 16వేల పైచిలుకు అంటే సగటున జిల్లాకు 1250పోస్టులు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఒక రికార్డ్. గత ప్రభుత్వంలో ఇప్పటికే ఉన్న SA(SS),SA(BS) మిగులు తేల్చారు. Inservice టీచర్లు జిల్లా బోర్డర్ చూసారు. అసలు ఇన్ని పోస్టులు భర్తీ చేయడం ఒక రికార్డ్. అంతకుమించి స్కూల్స్ లో పిల్లలు ఎక్కడున్నారు.వచ్చే విద్యా సంవత్సరం నాటికి కొత్త టీచర్లు స్కూల్స్ లో చేరేనాటికి, అమ్మఒడి నగదు పంపిణీ ప్రభుత్వ పాఠశాలలకు పరిమితం చేస్తే అడ్మిషన్లు పెరిగి కొన్నాళ్ళకు కొత్త పోస్టులు రావచ్చు.

    • @jagadeeswararao7627
      @jagadeeswararao7627 3 หลายเดือนก่อน +3

      Why promised before election bro. These reasons are don't know at that time

    • @neerajachinta463
      @neerajachinta463 3 หลายเดือนก่อน

      Mundu endku cheppali...malli ivvalenadpdu paristhiti cheppali .anthe kani daniki mega ani peru pettadam endku .dappu kottadam endku

    • @M...m..............282
      @M...m..............282 3 หลายเดือนก่อน +1

      జగన్ 250000 ఇస్తే ఇవ్వలేదు అన్నాడు..ఇప్పుడు 16000 😢😢😢😢 నీ ముసలి నాన్న చెప్పు పవ బావ కు కూడా

    • @ravikumarnalla4120
      @ravikumarnalla4120 3 หลายเดือนก่อน

      @@neerajachinta463 నిజంగా అది SAపోస్టుల విషయంలో మెగాయే. 2008తరువాత ఈ మాత్రం DSC ఎప్పుడైనా వచ్చిందా?రాష్ట్రంలో అన్ని మేనేజ్ మెంట్ లలో కలిపి 1,70,000మంది టీచర్లు ఉంటారు. 10%కంటే ఎక్కువ తీయడానికి వీలుపడదు. ఎప్పుడైనా SA(PE) 1700,SA(SS),SA(లాంగ్వేజెస్)ఈ స్థాయిలో భర్తీ చేయడం చూసారా?మ్యాథ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఒక్క SGTవిషయంలో కేవలం 3,4 జిల్లాల్లో కాస్త తక్కువ.

    • @ravikumarnalla4120
      @ravikumarnalla4120 3 หลายเดือนก่อน

      @@M...m..............282 సెక్రటేరియట్ న్యూ క్రియేషన్. అవి కూడా అన్నీ కలిపి భర్తీ అయినవి 1,30,000మాత్రమే. ఇక్కడ మాట్లాడుతున్నది టీచర్ పోస్టుల గురించి మాత్రమే.

  • @thrisulkumar7710
    @thrisulkumar7710 3 หลายเดือนก่อน

    Inni rojulu emi peekaru nayana ipoudu adugutunnaru

  • @indiraravi4586
    @indiraravi4586 3 หลายเดือนก่อน

    Vadhu Dagga. Anne. Teleyadha

  • @puttisuman
    @puttisuman 3 หลายเดือนก่อน

    Meeku kavalsindhe😂😂😂

  • @codingcodi
    @codingcodi 3 หลายเดือนก่อน

    Unna jobs ey vestaru vallu ekkada nundi tesukoni vastaru dsc lo jobs me pillalu emo private schools lo chadvali dsc posts matram kavalanta enni china chalavu

  • @ShaikBabashafi
    @ShaikBabashafi 3 หลายเดือนก่อน

    Elage roadla mida tiragandi 5 years,,

  • @chinnalakshmipuram3546
    @chinnalakshmipuram3546 3 หลายเดือนก่อน

    ఇంక దింపుతాడు 90 mm రాడు

  • @VinodaThummalapenta-mf6hp
    @VinodaThummalapenta-mf6hp 3 หลายเดือนก่อน

    Andaru vadi sanka nakandi poyyi

  • @krishnashreemantha472
    @krishnashreemantha472 3 หลายเดือนก่อน +1

    Assàlu lenidaanikante betteregaa

  • @gurunaidukadagala413
    @gurunaidukadagala413 3 หลายเดือนก่อน

    Mosam ,, Pawan Kalyan yakkada

  • @jamestale8984
    @jamestale8984 3 หลายเดือนก่อน +14

    DSC already jagan echaru veetiki1%pencharu

    • @Mybaby8576
      @Mybaby8576 3 หลายเดือนก่อน

      6000 ippudu ichhindi16000 telusukondi

    • @jamestale8984
      @jamestale8984 3 หลายเดือนก่อน

      @@Mybaby8576 estanandi 30000

    • @Ssv778
      @Ssv778 3 หลายเดือนก่อน +1

      Muskondi first, 6000 eachadu , 16000 cbn garu eacharu.

  • @vattereddy-kz4gk
    @vattereddy-kz4gk 3 หลายเดือนก่อน

    mana tdp ki ministers padavalu vaste chalu cbn ni prajalu ela nammaru

  • @Pinky12717
    @Pinky12717 3 หลายเดือนก่อน +3

    Yeh pondi gola una danaloney job cheyandi .sis,bro.😂.tea steal open chesuku

  • @rockstaryesh55
    @rockstaryesh55 3 หลายเดือนก่อน

    Anantpur chathropadyayulaki ki nyayam jaragadhu

  • @flowers8575
    @flowers8575 3 หลายเดือนก่อน

    Aa cheyyi ki kyda bolli unda

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji6820 3 หลายเดือนก่อน

    He is a deceiver he doesn’t want permanent jobs
    He wants only temporary jobs with consolidated pay

  • @ShaikBabashafi
    @ShaikBabashafi 3 หลายเดือนก่อน

    Kavalsinde villaku

  • @nagulsaida1647
    @nagulsaida1647 3 หลายเดือนก่อน

    Dhaga Dsc ani jagan antunaru

  • @kanithiramyarao2626
    @kanithiramyarao2626 3 หลายเดือนก่อน

    Ado okati avane DSC adi leka unam 5 years nundi 16+ number ina vastae kada mali case ity edi kuda avadu

  • @bokkaprasad4494
    @bokkaprasad4494 3 หลายเดือนก่อน

    Infront of crocodile festival in AP people's

  • @sivakumarsrujana2493
    @sivakumarsrujana2493 3 หลายเดือนก่อน

    Jagan emi chesadamma

  • @SRIKARS0606
    @SRIKARS0606 3 หลายเดือนก่อน

    Ayyooo papam...😂😂😂😂

  • @ganakishore1621
    @ganakishore1621 3 หลายเดือนก่อน +3

    AP people need special status... this is our right 🎉🎉

  • @shinygrace7617
    @shinygrace7617 3 หลายเดือนก่อน

    Alage kavali ap janalaki

  • @gnaneswarie9768
    @gnaneswarie9768 3 หลายเดือนก่อน +1

    Cbn mosagadu

  • @ashokyeddu6071
    @ashokyeddu6071 3 หลายเดือนก่อน

    Yedho okati madam

  • @sarathatluri9026
    @sarathatluri9026 3 หลายเดือนก่อน

    Velli Jagan ni adugu

  • @ChsureshSuresh-mp2xf
    @ChsureshSuresh-mp2xf 3 หลายเดือนก่อน

    Ap lo cbn move chusi yadavandira

  • @ChaloMastikarengey
    @ChaloMastikarengey 3 หลายเดือนก่อน

    5 years jagan yem pikaadu..

  • @gandesrinu7471
    @gandesrinu7471 3 หลายเดือนก่อน

    Mosam alavatu

  • @kandishkillo829
    @kandishkillo829 3 หลายเดือนก่อน +6

    6100 కన్నా ఎక్కువ 16000 పోస్ట్లు

  • @SivaroT-r5p
    @SivaroT-r5p 3 หลายเดือนก่อน

    Unna teacher s sariga school lo pattallu chapadam ledhu

    • @pavanisai1880
      @pavanisai1880 3 หลายเดือนก่อน

      Exactly correct ga chepparu
      And asalu pillalu kuda thaggipoyaru last two three years nunchi kani veellaki posts perigipovali kani evarini join cheyyaru

  • @KrisnaRao-ci5bi
    @KrisnaRao-ci5bi 3 หลายเดือนก่อน

    గతం లొ

  • @jeevanjaldi2883
    @jeevanjaldi2883 3 หลายเดือนก่อน

    Cbn mosagadu...

  • @dentist0078
    @dentist0078 3 หลายเดือนก่อน

    Veenik8nvallantha bolli

  • @chukkasivaprabhas7872
    @chukkasivaprabhas7872 3 หลายเดือนก่อน

    Yes mega dsc kadu middle dsc

  • @narayanapullipudi9257
    @narayanapullipudi9257 3 หลายเดือนก่อน +4

    Yed edi dhaga DSC

  • @maddisettshaker3163
    @maddisettshaker3163 3 หลายเดือนก่อน +5

    Super

  • @Siva21356
    @Siva21356 3 หลายเดือนก่อน

    Maata tappadm pk ki sara maamule.....
    Vennupotu veyadam lo cbn muduru......

  • @jaganjohnny4559
    @jaganjohnny4559 3 หลายเดือนก่อน

    Worst government 😢

  • @ramareddynallamilli2810
    @ramareddynallamilli2810 3 หลายเดือนก่อน +1

    నాగబాబు ఎక్కడ

  • @jaganjohnny4559
    @jaganjohnny4559 3 หลายเดือนก่อน

    Jagane best

  • @pailasumathi8205
    @pailasumathi8205 3 หลายเดือนก่อน

    Baga kavali