శ్రీ ఎమ్మెల్యే గారికి బ్రాహ్మణ పక్షాన మా యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ లో ఉన్న బ్రాహ్మణ నాయకులు కూడా ఇదే విధంగా సమస్యలను పార్టీ దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మా తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘం కోరుకుంటుంది. ప్రధాన కార్యదర్శి రుద్రవీణ బాలసుబ్రహ్మణ్యం.
శ్రీ ఎమ్మెల్యే గారికి బ్రాహ్మణ పక్షాన మా యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ లో ఉన్న బ్రాహ్మణ నాయకులు కూడా ఇదే విధంగా సమస్యలను పార్టీ దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మా తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘం కోరుకుంటుంది.
ప్రధాన కార్యదర్శి
రుద్రవీణ బాలసుబ్రహ్మణ్యం.
M L A ఐలయ్య గారికి D D N అర్చక సంఘం తరుపున కృతజ్ఞతలు ధన్యవాదములు
బిర్లా ఐలయ్య గారి D D N అర్చక సంఘం తరుపున ధన్యవాదములు కృతజ్ఞతలు
kumura la recent problem gurinchi matladinanduku chala happy ga undi sir
MLA గారికి ధన్యవాదాలు...బ్రహ్మణులు కు ఇంకా ఎక్కువ బడ్జెట్ కేటాయించమని చెప్పారు...
కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు బిర్ల ఐలయ్య గారికి వందనాలు
...శ్రీపాద శ్రీనివాస్
చాలా బాగా మాట్లాడారు అన్న