సూపర్ బ్రదర్ వీడియో అయితే చాలా బాగా తీశారు పేరవరం అంతా బాగా చూపించారు నాకు తెలిసి పేరవరం విలేజ్ లో ఇప్పటివరకు తీసినటువంటి మూవీస్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే సరిగ్గా ఇవ్వలేదని అనుకుంటున్నాను ఎందుకంటే మీనా మొదటి సినిమా సీతారామయ్యగారి మనవరాలు కానీ ఆట సినిమా గాని మరి కృష్ణవంశీ గారి శ్రీ ఆంజనేయం అలాగే అలాగే సీతయ్య సినిమా మంగతాయారు టిఫిన్ సెంటర్ సినిమా అయితే సినిమా మొత్తం లో 60% పైన ఇక్కడ తీశారు పేరవరం గ్రామంలో వేణు సినిమా ఒకటి తీశారు అలాగే రానా నటించిన లీడర్ సినిమాలో కొంత భాగం తీశారు రీసెంట్ గా సంకర దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్, పేరవరంలో మాకు తెలియని టైంలో పాడిపంటలు మరియు ఇంకా అనేకమైన సినిమాలు తీశారు అని చెప్పి వినిపిస్తున్నాయి అలాగే మాకు తెలిసింది తెలియని మాకు నోటికి రాని సినిమాలు అనేకమైనవి ఇక్కడ తీశారు పేరవరం అందాలు వర్ణించడానికి వీలు లేకుండా ఉంటాయి అంత గొప్పది మా గ్రామం
సూపర్ బ్రదర్ పేరవరం అలాగే పలివెల గ్రామం ఫుల్ వీడియో తీయండి ఒకసారి శివాలయం అద్భుతం తాళమ్మ తల్లి గుడి కోనసీమ అందాలు మరపురానివి రావులపాలెం కొత్తపేట మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను
విలేజ్ గోదావరి నది, ఊరి అందాలు బాగున్నాయి.కానీ తక్కువగా ఇన్ఫర్మేషన్ ఉంది.
MA BANGARU PAADI PANTALA THALLI PERAVARAM """GREAT"""
సూపర్ అంటే సూపర్ సూపర్ అంటే సూపర్
సూపర్ బ్రదర్ వీడియో అయితే చాలా బాగా తీశారు పేరవరం అంతా బాగా చూపించారు నాకు తెలిసి పేరవరం విలేజ్ లో ఇప్పటివరకు తీసినటువంటి మూవీస్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే సరిగ్గా ఇవ్వలేదని అనుకుంటున్నాను ఎందుకంటే మీనా మొదటి సినిమా సీతారామయ్యగారి మనవరాలు కానీ ఆట సినిమా గాని మరి కృష్ణవంశీ గారి శ్రీ ఆంజనేయం అలాగే అలాగే సీతయ్య సినిమా మంగతాయారు టిఫిన్ సెంటర్ సినిమా అయితే సినిమా మొత్తం లో 60% పైన ఇక్కడ తీశారు పేరవరం గ్రామంలో వేణు సినిమా ఒకటి తీశారు అలాగే రానా నటించిన లీడర్ సినిమాలో కొంత భాగం తీశారు రీసెంట్ గా సంకర దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్, పేరవరంలో మాకు తెలియని టైంలో పాడిపంటలు మరియు ఇంకా అనేకమైన సినిమాలు తీశారు అని చెప్పి వినిపిస్తున్నాయి అలాగే మాకు తెలిసింది తెలియని మాకు నోటికి రాని సినిమాలు అనేకమైనవి ఇక్కడ తీశారు పేరవరం అందాలు వర్ణించడానికి వీలు లేకుండా ఉంటాయి అంత గొప్పది మా గ్రామం
Thank you ❤🙏🙏
Vuru bagundi music bagundi peddaga visheshalu levu anukunta sipelga vundi video 👍
సూపర్ బ్రదర్ పేరవరం అలాగే పలివెల గ్రామం ఫుల్ వీడియో తీయండి ఒకసారి శివాలయం అద్భుతం తాళమ్మ తల్లి గుడి కోనసీమ అందాలు మరపురానివి రావులపాలెం కొత్తపేట మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను
Ma uree andi edhii❤❤
It’s my village. I have great memories with my villaga❤❤
Beautiful place
Nice,my childhood village.
Yr video all very super
Thank you so much 😀
Bro chala bag Baga tesavuu maa oorinii
My village
I am living in Narasapur West godavari 👍👍👍👍👍
❤❤
Rajavaram cheyyandi
Akkada land rate Ela vundi bro for 1acer
Tanq ma village ni baga chuparu