Panchalingala Kona | పంచలింగాల కోన | నల్లమల అడవుల్లో ఉన్న అద్భుతమైన ప్రదేశం.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • #panchalingalakona #nallamallaforest #nellore.
    Address:- Aarlapadiya Village - Udayagiri Mandalam - Nellore District.

ความคิดเห็น • 24

  • @VSm-w6e
    @VSm-w6e 22 วันที่ผ่านมา +1

    Sar. Bagunara. Chala. Rojula. Taravata. Video. Chasaru. Vijaywada

  • @sreenivasamvlogs
    @sreenivasamvlogs หลายเดือนก่อน

    Panchalingalakona చాలా బాగుంది Om నమఃశివాయ 🙏🙏అడవి వాతావరణం చాల bagundi pachadanam చాలా బాగ చూపించారు అలాగే వివరించారు వంశీ Thankyou for sharing 16 th lkdone wow జలపాతం మంచి video share చేసినందుకు Thankyou very much మీ videos అన్నీ చాలా clear గా neat Presentation 👌👍✅️👏👏👏

  • @sreenivasamvlogs
    @sreenivasamvlogs หลายเดือนก่อน

    గుహలు చాలా వున్నాయి 5 శివ లింగాలను అమ్మవారిని వినాయకుడు ని చాల బాగ చూపించారు nice explanation కోన గురించి బాగ వివరించారు మర్రి udalu తో భయం వేస్తుంది 👌👍✅️👏👏

  • @sirishavlogs6678
    @sirishavlogs6678 24 วันที่ผ่านมา

    Chalaaa clear ga, nature itet super ga undi .... Vamsi garu..om namah shivaya 🙏🙏

  • @SahasaYatrikudu
    @SahasaYatrikudu 27 วันที่ผ่านมา

    వంశి గారు వీడియో చాలా బాగుంది. ఒక్కరే వెళ్లినట్లు ఉన్నారు అయినా ప్రశాంతంగా అన్ని ప్రదేశాలను చూపించారు

  • @sridevisrinivas-n6l
    @sridevisrinivas-n6l หลายเดือนก่อน

    Wow superr👌👌👌location vamsi garuu 👍

  • @rajeshmannam79
    @rajeshmannam79 หลายเดือนก่อน +1

    Super sir. After a longtime. Good video sir😊

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  หลายเดือนก่อน +1

      @@rajeshmannam79 Hai sir

    • @rajeshmannam79
      @rajeshmannam79 หลายเดือนก่อน

      @vamsibudgettraveller1495 sir video super. Chala late chesaru video uploading ki.

  • @embroideryreelsbysri2718
    @embroideryreelsbysri2718 หลายเดือนก่อน

    Adavi anthaa pachagaa chalaa bagundi. Om namah shivaya 🙏

  • @harikrishnamaakam9654
    @harikrishnamaakam9654 13 วันที่ผ่านมา

    హర హర మహాదేవ శంభో శివ శంభో శంకరా 🙏🙏🙏🙏🙏శివయ్య అందరినీ చల్లగా చూడు స్వామీ నా శివయ్య దర్శనం చేయించిన మీకు ధన్యవాదాలు బ్రదర్🙏🙏🙏🙏🙏🙏 కోన చాలా బాగుంది ,👌👌👌👌👌👌👌👌👌👌👌అక్కడ వున్నవి అన్ని బ్రహ్మ సూత్ర శివ లింగములే 24/01/2025🌺🌺🌺🌺🌼🌼🌼🌼🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  13 วันที่ผ่านมา

      @@harikrishnamaakam9654 ఓకే బ్రదర్ మంచి విషయం తెలియచేశారు ధన్యవాదాలు.

  • @gandidharmarao635
    @gandidharmarao635 หลายเดือนก่อน

    వంశీ గారు చాలా బాగుంది

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  หลายเดือนก่อน

      @@gandidharmarao635 ధన్యవాదాలు సార్.

  • @S.P.Garden28199
    @S.P.Garden28199 หลายเดือนก่อน

    వంశీ గారు 2003 లో బద్రాచలం forest ki వెళ్ళాం మా నాన్నతో కలిసి బాబుని తీసుకొని వెళ్ళాం ఇవ్వాలా మీ వీడియో దాన్ని గుర్తు చేసింది నాకు ప్లాసెంట్ గా ఉంది వీడియో వెళ్ళనా అనుకునే లా లీనమ్ అయ్యా ,adds valla డిస్టర్బ్ ayya , video neet ga clarityga uploadchestharu . lk dun 👍 vamsi garu

  • @vakamallanarayanareddy6425
    @vakamallanarayanareddy6425 หลายเดือนก่อน

    Thankyou brother

  • @Eruvaaka
    @Eruvaaka หลายเดือนก่อน

    ఏమయ్యా బాగున్నావా

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  หลายเดือนก่อน

      @@Eruvaaka నేను బాగున్నాను బాబాయి గారు.

  • @YelakantiPrasad
    @YelakantiPrasad หลายเดือนก่อน

    Hi

  • @YelakantiPrasad
    @YelakantiPrasad หลายเดือนก่อน

    Hi