అడిగితే అరెస్టు జాగ్రత్త ?

แชร์
ฝัง

ความคิดเห็น • 94

  • @nelantibalaji6521
    @nelantibalaji6521 9 วันที่ผ่านมา +42

    అమ్మా మీలో ఉన్న ఆక్రోశం బాధ అందరిలో వచ్చి చైతన్యవంతులు అవ్వాలని ఆ జగన్మాత ను వేడుకుంటున్నాను😔🙏🙏🙏🚩🚩

  • @suneethap8199
    @suneethap8199 10 วันที่ผ่านมา +70

    ఎప్పుడైతే ఉచితాలకు, రిజర్వేషన్ల కు లొంగమో అప్పుడే సరైన నాయకుడ్ని ఎన్నుకొని మన హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోగలం

  • @sreeganges3938
    @sreeganges3938 9 วันที่ผ่านมา +9

    శ్రీ రామ నీవె రక్ష మా హిందువులకు జై శ్రీ రామ

  • @nanduriragaraga3261
    @nanduriragaraga3261 10 วันที่ผ่านมา +13

    Correct chepparu Madam 🙏🏻🙏🏻

  • @RamaKrishna-sz8bj
    @RamaKrishna-sz8bj 9 วันที่ผ่านมา +6

    Super speech talli , god bless you . 🙏🙏🙏🙏

  • @sirishamp6106
    @sirishamp6106 9 วันที่ผ่านมา +13

    ముత్యాలమ్మ తల్లి దేవాలయమునకు ఎంతో ప్రాచీన చరిత్ర వుంది. ఆ తల్లి చాలా మహిమ కల తల్లి, అస్వస్థతతో వున్నప్పుడు జ్వరాలు వచ్చినప్పుడు ఆ తల్లి తీర్థం తీసుకుంటే తగ్గిపోతుందని అక్కడి స్థానికుల(మతాలకి అతీతంగా)నమ్మకం. అక్కడి వృద్ధులను అడిగితే చెప్తారు. తీవ్ర అపచారం జరిగింది, ఇది చాలా బాధ కలిగిస్తోంది.
    బ్రిటిష్ కాలం నాటి రిజిమెంట్ల వున్న regimental బజార్ అనే పేరున్న ప్రాంతానికన్న పాత బస్తీ ఈ కుమ్మరిగూడ. ప్రభుత్వం అక్కడ ఆ దారుణం ఎవరు చేసారు అనే విషయాన్ని చెప్పలేక పోతే ప్రజలకు నిజాలు ఎవరు చెప్తారు??... హిందువుల దేవాలయాలు డబ్బులు దోచుకునేందుకు మాత్రమేనా?? చట్టం పేరుతో హిందువులు పూర్తిగా మోసపోతున్నారు. అటువంటి చట్టాలను సవరించాలి. Sickular పదాన్నే తీసెయ్యాలి

  • @sandeeprajaputta9868
    @sandeeprajaputta9868 9 วันที่ผ่านมา +7

    Well said Amma 🙏🙏🙏

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 9 วันที่ผ่านมา +8

    ఈ కాలంలోని హిందువులకి మన పూర్వీకులకు ఉన్నంత ధైర్యం బాధ్యత తెగువు రెండు లేవు కనీసం అప్పట్లో ఏదో ఒక వర్గం వారైనా హిందువుల మీద దాడులు ఆపే దానికి హిందువులలో ఉన్న వారే ప్రయత్నించేవారు కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు పైగా పోరాడే వాళ్ళని పిచ్చి వాళ్లని అంటున్నారు ఒకటి మన దాక రాలేదు మనది కాదు కదా అని ధోరణి రెండోది మనదాకా వచ్చినప్పుడు బైండోవర్ అయిపోవడం ఇది జరిగేది ఇప్పుడు😢😢 ఐకమత్యమే మహాబలం ధర్మ హింస తథైవచ

  • @royalking-tv9yr
    @royalking-tv9yr 10 วันที่ผ่านมา +7

    Jai sri ram ❤

  • @swamyrangaraju6288
    @swamyrangaraju6288 9 วันที่ผ่านมา +4

    చాలా బాగా చెప్పారు.

  • @sriharshitamittakanti
    @sriharshitamittakanti 9 วันที่ผ่านมา +3

    Jai sriram 🌺🌺🚩🙏

  • @vijayabharathi5556
    @vijayabharathi5556 10 วันที่ผ่านมา +5

    Jai sreeram

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 10 วันที่ผ่านมา +20

    కళ్ళు లేని చట్టానికి సాక్షాలు కావాలి...సాక్షాలు పెట్టుకుని ఎవడైన అలాంటి పనులు చేస్తారా...మనం రోడ్డు మీదకు వచ్చి ప్రశ్నిస్తే తప్పు...అరెస్టు చేస్తారు... అదేయితర మతాల జండాలను కూడా మనం తాకలేము,కదిలించలేము.

    • @arunakumari599
      @arunakumari599 9 วันที่ผ่านมา +1

      మిగిలిన మతాల వారికి ఐకమత్యం ఉంది.

    • @kalyanikalyani8482
      @kalyanikalyani8482 9 วันที่ผ่านมา +1

      ఎందుకంటే వాళ్లు ఏ కష్టం వచ్చినా కలిసికట్టుగా ఎదుర్కొంటారు అండి...మనలో ఆ ఐకమత్యం అనే పదం పుస్తకాలలో మాత్రమే చూడగలం..

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 9 วันที่ผ่านมา +2

      దేవుళ్లనే వేరు వేరు చేసి...ఆ గుళ్ళో ఈ దేవుడిని పేరు ఎత్తకూడదు...ఈ గుళ్ళో ఆ దేవుని పేరు ఎత్తకూడదు అని కొట్లాడే మనుషులు ఉంటే...ఐకమత్యం ఎలా వస్తుందండి...

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 9 วันที่ผ่านมา +3

      అక్కడ దెబ్బతింది అమ్మవారి విగ్రహం కదా...మాకేంటి అనేలా తయారు చేస్తున్నారు

    • @Hamsa-Gayatri
      @Hamsa-Gayatri 2 วันที่ผ่านมา

      ❤ యూ అమ్మ బాగా బుద్ది చెప్పావు
      వాళ్ళ ముత్రాలు తాగి
      వాళ్ళ ఉమ్ము తినేవాళ్లకి
      పౌరుషం చీమునెత్తురు ఎక్కడినుండి వస్తుందమ్మా
      "" ధనా తురాణామ్ నభయం నలజ్జ
      మతా తురాణామ్ నభయం నలజ్జ
      కామా తురాణామ్ నాభయం
      నలజ్జ ""
      అన్నట్టుగా వున్నది
      జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @Maneesh99640
    @Maneesh99640 8 วันที่ผ่านมา +2

    You said correct akka

  • @chinnarimata6330
    @chinnarimata6330 9 วันที่ผ่านมา +4

    కార్యాచరణ చెప్పండి హేమలతా గారు. అందరు స్పందించండి హిందూ బంధువులంతా.🚩🕉️🔯🙏🇮🇳🌿🌱💐✊💪 రమేష్

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 10 วันที่ผ่านมา +4

    Oh...God

  • @VijayadurgaoneGramGold
    @VijayadurgaoneGramGold 9 วันที่ผ่านมา +3

    Chala baga cheypparu amma

  • @marojumuralidhar8275
    @marojumuralidhar8275 10 วันที่ผ่านมา +18

    చి.ల.సౌ.నండూరి హేమమాలిని గారి ఆవేదన ఈ హిందువులకు అర్ధం అవుతుంది అని నాకు అనిపించడం లేదు... సా.శ. 6 - 7 శతాబ్దాలనుండి మనకు దేవాలయాలు ధ్వంసం కావడం అలవాటైపోయింది... లైట్ తీస్కో అనే మనస్థత్వం అలవాటైపోయింది.. ఇంకా కూడా లైట్ తీసుకుందామా???

    • @roxy_29
      @roxy_29 10 วันที่ผ่านมา

      హిందువులు హిందువులు అనకండి అగ్రకులం వేరు మిగతా వాళ్ళు వేరు దానికి కారణం వాళ్లే

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 10 วันที่ผ่านมา +4

      అర్థం కాదు అండి...అర్థం అయితే..ఎప్పుడో జరిగిపోయినవి ఇప్పుడు చెప్పి రెచ్చగొడుతున్నారు అని అనరు.రెచ్చగొట్టినా కూడా హిందువుల్లో మార్పు రాదు...

  • @VeereshAngadi-zx8yo
    @VeereshAngadi-zx8yo 9 วันที่ผ่านมา +4

    అధర్మ రక్షకభటులు

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 8 วันที่ผ่านมา +4

    దాదా లేక్ రాజ్ అనే బ్రహ్మ కుమారిస్ స్థాపకుడు. (సంస్థ పుట్టుక పాకిస్తాన్)
    సుమారు దేశంలో కోటి పదిలక్షలు మంది హిందూ మహిళలకి వివాహము అవ్వకుండా సంతానం లేకుండా హిందూ జనాభాను తగ్గించిన ముస్లిం సంస్థ. పెళ్లి అయిన హిందూ బార్య భర్తలు కూడా అన్నచెల్లి అనుకొనే ఆచారం పెట్టీ పిల్లలు పుట్టకుండా ఇందులో ఉంచుతారు.
    వాళ్ళని శారీరక అవసరాలకి పిల్ల ముసలి అనే తేడా లేకుండా ఉపయోగించుకుంటూ ఉంటారు. కొందరు వెనుక ముందు ఎవరూ లేని మహిళలు మాయం అవుతారు. వాళ్లు ఏమైతారో ఎక్కడికి పంపబడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ?
    అన్ని మతాలూ ఒకటే అని పిట్ట కథలు చెబుతారు. కానీ కేవలం హిందూ ఉత్సవాలు జాతరలు తీర్థ స్థలాలు వద్ద మాత్రమే స్టాల్స్ పెట్టీ ప్రత్యక్షం అవుతారు. అక్కడ అన్ని మతాలూ ఒకటే అని సూది మందు స్లో పాయిజన్ ఇస్తారు. ఇక్కడ హిందూ మహిళలకే ఎక్కువ పాఠాలు చెప్పే గైడ్ లైన్స్ ఫాలో అవుతారు చూడండి మీరు

  • @Ramgopal_Spiritual_888
    @Ramgopal_Spiritual_888 9 วันที่ผ่านมา +3

    Jai shree Ram

  • @ramireddysvenkat3326
    @ramireddysvenkat3326 9 วันที่ผ่านมา +10

    నాయకులు నిద్రపోతున్నారా? అని కామెంట్ చేస్తారు. మరి కామెంట్ చేవాళ్ళు, హిందువులు నిద్రపోతున్నారా?
    జై హింద్... హిందువుల ఐక్యత వర్ధిల్లాలి.... జై శ్రీ రామ్... 🙏🙏🙏

  • @govindachary5241
    @govindachary5241 10 วันที่ผ่านมา +1

    🙏❤️🚩 Jai Shree Ram 🚩❤🙏

  • @cheedellagopala2516
    @cheedellagopala2516 10 วันที่ผ่านมา +3

    Idi chala darunam

  • @RaviKumar-ny5wl
    @RaviKumar-ny5wl 9 วันที่ผ่านมา +1

    వందనాలు తల్లీ

  • @itsradhagopalam4756
    @itsradhagopalam4756 9 วันที่ผ่านมา +1

    Excellent Amma

  • @parimalavallik5080
    @parimalavallik5080 9 วันที่ผ่านมา +1

    Hariom. Namastema. Chaalaa chakkagaa chepparamma. Hinduvulalo ayikyata lenantavaraku yee rakangaa PAAPISHTI Panulu chesevallu pudutuune vuntaaru. JAI SANAATANA DHARMA, JAI MODIJI, BHAARATHA MAATAKU JAI, VANDE MAATHARAM. 👌👌👏👏🙏🙏

  • @DevotionalTraveller-Hanuman
    @DevotionalTraveller-Hanuman 9 วันที่ผ่านมา +13

    ఈ ప్రకాష్ రాజ్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు రియాక్ట్ అవ్వడే, నోట్లో ఏం పెట్టుకున్నాడు

    • @bsanjeevarao5393
      @bsanjeevarao5393 8 วันที่ผ่านมา

      ప్రకాష్ రాజ్ గాడు నోట్లో ముస్లిం లది పెట్టు కున్నాడు

  • @AdiralaprasannaLaksmi
    @AdiralaprasannaLaksmi 9 วันที่ผ่านมา +1

    Rama🏹🏹🏹🏹🏹🏹🚩🚩🚩🚩🚩🚩🦁🦁🦁🦁🦁🦁🦁

  • @kumarvlogpspk
    @kumarvlogpspk 9 วันที่ผ่านมา +1

    Jai shree ram amma

  • @kiasovajulia
    @kiasovajulia 9 วันที่ผ่านมา

    Correct ga repparu amma 🙏

  • @suvarchalabolisetty473
    @suvarchalabolisetty473 6 วันที่ผ่านมา

    Yes Madam

  • @RajuKumar-k8q5r
    @RajuKumar-k8q5r 8 วันที่ผ่านมา

    😢

  • @kolluruprasanthi9005
    @kolluruprasanthi9005 8 วันที่ผ่านมา +2

    Asalu lady constable lekunda Ela arrest chesaru

  • @kvenkteswarluk6899
    @kvenkteswarluk6899 9 วันที่ผ่านมา

    Jai sriram❤❤❤

  • @sandeepNukala-p7d
    @sandeepNukala-p7d 9 วันที่ผ่านมา +3

    Congress ki TRS ki votes vesthe itlane untundhi mari?

  • @ramreddy1435
    @ramreddy1435 9 วันที่ผ่านมา

    Jai Sri ram

  • @vijaygaisingaram
    @vijaygaisingaram 9 วันที่ผ่านมา

    Jai guru Matha 🙏

  • @PadmachandraG
    @PadmachandraG 9 วันที่ผ่านมา

    జై శ్రీరాం

  • @chenchuadapala1905
    @chenchuadapala1905 9 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻

  • @tamilcookkantha
    @tamilcookkantha 9 วันที่ผ่านมา

  • @Anu3051
    @Anu3051 8 วันที่ผ่านมา

    😢😢😔😔😔😔😔అంతే. నండి. ఒక కొత్తసొంగ్ రిలేజ్ అయితే... రీల్స్ ట్రేండింగ్.. ఫాస్టుగా వెళ్తాయ్ laiklu వీడియో లు
    ఒక భగవద్గీత .. హిందూ సప్రదాయాలు .. కోసం ముందుకు వెళ్లవు ... 😔 .. సిగ్గుచేటు.. పూజలు .. సంప్రదాయాలు.. Stetus లో పెట్టుకోడానికి గాని . నిలదీయడానికి లేదు సమాజం. 😔

  • @KiranKumar-cx9ii
    @KiranKumar-cx9ii 10 วันที่ผ่านมา

    💯

  • @sreeluramalu4594
    @sreeluramalu4594 9 วันที่ผ่านมา

    Nutiki nuru satam nijam chepparu talli🙏ruling party em chesina nadichipoye kaalam kadamma yilane vuntundi mari😢

  • @alamuruveeraraju4065
    @alamuruveeraraju4065 9 วันที่ผ่านมา

    No FIR. Need action by Hindus

  • @divyasricookingchannel3193
    @divyasricookingchannel3193 8 วันที่ผ่านมา

    🥺

  • @Manohari14
    @Manohari14 9 วันที่ผ่านมา

    Jai Hind 🙏🏻🙏🏻@Manohari Nand V Logs

  • @varambhaskar9587
    @varambhaskar9587 9 วันที่ผ่านมา

    Ma enti daggare jarigindhi madam

  • @meeralalakshmi734
    @meeralalakshmi734 9 วันที่ผ่านมา +3

    అమ్మ నువ్వే వీడియో చేస్తే అదే కాపీ కొడుతుంది కాపీ cat

    • @sindhu16.7
      @sindhu16.7 9 วันที่ผ่านมา +1

      Evaru

  • @lakshmiprasannakarapa5268
    @lakshmiprasannakarapa5268 9 วันที่ผ่านมา

    మీరు Akadaki velli adagandi madam please 🙏🏻

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 9 วันที่ผ่านมา

    JAI BHARAT MATAKI JAI JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI JAI JAVAN JAI KISAN JAGO HINDU JAGO JAGO BHARAT JAGO NYAYAM LEDA

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 10 วันที่ผ่านมา

    సింపతీ కోసం మీ గుళ్ళు మీరే పడగొట్టుకుని మా మీదికి నెట్టుతున్నారు అని కూడా అంటారేమో...

  • @venkataramana-ov8yv
    @venkataramana-ov8yv 8 วันที่ผ่านมา

    చార్మినార్ కూలిస్తే ఏ గొడవలు ఉండవు.

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 8 วันที่ผ่านมา

    ముఖేష్ కు దురలవాట్ల చేత వచ్చిన క్యాన్సర్ కు వాళ్ళ అమ్మ రెండు బంగారు గాజులు మాత్రమే అమ్ముకున్నది. కానీ పాషాండ మతాల ఉచ్చులో చిక్కితే మీ యావదాస్తి మొత్తం పోతుంది. బహుశా ముఖేష్ ఇంకా రేపు మాట్లాడలేకపోవచ్చు అంతే. కానీ పాషాండ మతాల కోరల్లో చిక్కితే మీ ప్రాణాలే పోతాయి. నీ జాతి నీ సంస్కృతే అంతమైపోతుంది.

  • @RPK55555
    @RPK55555 9 วันที่ผ่านมา

    Shame on Congress government!

  • @un9305
    @un9305 9 วันที่ผ่านมา

    Khangress nunchi antha kanna em expect chestam

  • @rajamuneammareddy6695
    @rajamuneammareddy6695 9 วันที่ผ่านมา +1

    ఆమె ఓవరాక్షన్ కి అదే కరెక్ట్

  • @gattualekhya1429
    @gattualekhya1429 9 วันที่ผ่านมา

    Hindus andaru melkovali,samasya chinnadina,peddadina Kalisi kattuga poradali,appude dharmam gelustundi

  • @RajS-yl3zx
    @RajS-yl3zx 9 วันที่ผ่านมา

    Hindus melukovali 😭

  • @nagamanivadlamani405
    @nagamanivadlamani405 10 วันที่ผ่านมา

    👹👹👹

  • @SONAKSHI-DEVANSH
    @SONAKSHI-DEVANSH 9 วันที่ผ่านมา

    Is this secularism where these so called Secularists went

  • @baanushankarraosimhadri7643
    @baanushankarraosimhadri7643 10 วันที่ผ่านมา +5

    హైదరాబాద్ లో బీజేపీ నాయకులు వున్నారా?

  • @ganeshmamidi7566
    @ganeshmamidi7566 9 วันที่ผ่านมา

    Monna , Pawan Kalyan, sanatan dharma parirakshana kosam matladithe, meeru endhuku response avvaledhu, appudu nidra poyara, Amma meeru, hindu temple kapadukovali annapudu, emai poyaru, Amma, meeru

    • @nandurihemamalini
      @nandurihemamalini  9 วันที่ผ่านมา +2

      Videos saiggaa choosi వుంటే మీకు అర్థం అయివుండేది....నేను థంబ్ నైల్ పెట్టకపోవచ్చు చాలా వీడియోస్ లో ఆయన గురించి చెప్పాను గమనించగలరు

  • @cbrtech9797
    @cbrtech9797 8 วันที่ผ่านมา

    Meeku kavalsina prabhutgram vachindi kada

  • @mohanreddy2879
    @mohanreddy2879 9 วันที่ผ่านมา +1

    Amma avidi pedha actor. Hindu matha ni adupetukoni act chesthumdhi. Avidi virinchi hospital ki vellina hindu vu lu ki entha seva chesthumdho telusukomdi. COVID aa hosptl janalu dagara Ela dochukumdho telusukomdi . Elanti vala gurimchi telusukoni video cheyamdi pls madam. E politician kullani, mathalani adu petukoni politics chesey vedavalley ekuva