నవ్వులతో పాటు ఒక మంచి సందేశం ఇచ్చి ఉంటే బాగుంటుంది. ప్రస్తుతం పాఠశాల, కళాశాల లో విద్యార్థుల నుండి ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. కనుక తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవం కలిగేలా సందేశత్మాకంగా,ఆరోగ్య వాతావరణం ఉండేలా కార్యక్రమం రూపొందించాలి అని నా మనవి.
పేరు నిలబెడుతాడో లేదో కానీ బండికి పెట్రోలు లేక స్టాండ్ వేసి నిలబెట్టడం ఖాయం. ఈ ఊపు ,జోష్ , అంతా వయసు 25 దాటే వరకే తరువాత జీవితం విలువ తెలుస్తుంది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం సూన్యం. ఇప్పటి యువత ముందు options రెండే ఉన్నాయి. ఇప్పుడు కష్టపడు భవిష్యత్తులో సుఖపడు లేదా ఇప్పుడు సుఖపడు ముందు కష్టపడు.నిర్ణయం యువతదే.
Pillalu teachers maata parents maata vinatledhu...obedience develop ayyela emanna techniques unde skits cheyandi sir pl❤❤❤Mee prathi skit lo oka MSG vuntondhi comedy vuntondhi❤u r super sir❤❤
ఇది నవ్వించే చిత్రం కాదు; ఎన్నో వేల మంది తల్లుల, తండ్రుల మనో వేదనను, యువత బాధ్యాతారాహిత్యాన్ని, వెర్రి కలలను చూపించి ఏడ్పించారు. ఒకనాడు పిల్లలు ఉన్నారు ఒక్కరిపైనైనా ఆశ పెట్టుకోడానికి, నేడు ఒక్కరే సంతానం, ఆ ఒక్కటీ రాలిపోతే కూలిపోతున్న కుటుంబాలెన్నో.
సార్ కొంచం మాంచి గా బాగా ఉన్న పిలోల్లను పెట్టండి డాక్టర్ గారు మీ దగ్గర ముందు చేసిన పిల్లోడు ఉన్నాడు కదా అదే పెన్ వీడియో చేసిన పిల్లోడు ఆ పిల్లాడిని పెట్టండి మాంచి looks ఉన్న వారికి .

Thammudu..govt maarina tharvaatha ..nee koarika theeruthundhi..jai tdp..jana sena..
జామకాయ ఫోన్ బావుంది
చాలా బాగుంది....భలే చెప్పారు
Gud message sir elanti videos chala avasaram
పేరు నిలబెడుతాడో లేదో కానీ బండికి పెట్రోలు లేక స్టాండ్ వేసి నిలబెట్టడం ఖాయం. ఈ ఊపు ,జోష్ , అంతా వయసు 25 దాటే వరకే తరువాత జీవితం విలువ తెలుస్తుంది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం సూన్యం. ఇప్పటి యువత ముందు options రెండే ఉన్నాయి. ఇప్పుడు కష్టపడు భవిష్యత్తులో సుఖపడు లేదా ఇప్పుడు సుఖపడు ముందు కష్టపడు.నిర్ణయం యువతదే.
Truth
Super
😂😂😂😂
Great words
Very good message for the youth and funny 👍
Exllent చాలా మంచి సందేశం అందించారు
Pillalu teachers maata parents maata vinatledhu...obedience develop ayyela emanna techniques unde skits cheyandi sir pl❤❤❤Mee prathi skit lo oka MSG vuntondhi comedy vuntondhi❤u r super sir❤❤
Present society ki useful skit TQ sir
sir last lo mee navvu highlight sir....🤣🤣🤣🤣
బ్రహ్మానందం లాగా చేస్తున్నారు సార్ రాయలసీమ భాష సూపర్ కడప భాష పెట్టండి సార్
😂 your way of dailough and acting is very funny Hari ji
ఇది నవ్వించే చిత్రం కాదు; ఎన్నో వేల మంది తల్లుల, తండ్రుల మనో వేదనను, యువత బాధ్యాతారాహిత్యాన్ని, వెర్రి కలలను చూపించి ఏడ్పించారు. ఒకనాడు పిల్లలు ఉన్నారు ఒక్కరిపైనైనా ఆశ పెట్టుకోడానికి, నేడు ఒక్కరే సంతానం, ఆ ఒక్కటీ రాలిపోతే కూలిపోతున్న కుటుంబాలెన్నో.
ఫ్యాషన్ పేరిటవికృతాకారాలు!!
వినూత్నకామెడివిడియో!!
Ultimate hilarious. ENJOYED watching 😅😂🤣
Great hari sir🎉
SUPER SIR. SUPER SUPER SUPER VIDEO. I AM FULL HAPPY SEEN THE VIDEO. SUPER ACTION BY YOU AND OTHER TWO. ( ABBAYI AND BABAY)
banian😅lo😅kuda😅meru😅bagunaru😅😅😅atp😅hero😅😅😅
ఇందులో మీరు ఏం చెప్పదల్చుకున్నారో మీకే అర్థమయినట్లు లేదు.
Mana ATP slang super
Hari Garu emadiya video lo cheyadam le de
ఈ స్కిట్ చూస్తుంటే చాలా పంచ్ డైలాగ్స్ నాకు ఐడియా వచ్చాయి..
షూటింగ్ లో నేను ఉంటే ఇంకా భయంకరమైన పంచ్ డైలాగ్స్ అందించేవాడిని
Next time cheddam le bro asalu idi intha clean ga vasthundi ani asalu idea ledu
Waiting seenu anna, meru & sir combination ki fans chala mandi unnaru
😂 Nyce ending.
పుచ్చులు పెట్టె పక్కనోన్ని మెట్టి తో కొట్టి పంపిచేయి ..
Very good sir
Hari sir ever green
సార్ మీ పల్లెటూరి కామెడీ న్యాచురల్ గా రాయలసీమ భాష సూపర్ సార్ హరి సార్
Uncle, super comedy
Mogollu edavaalandi eduposthe evaraina edavaali ledhante vallu ...Vaalla theerani Emotions tho vaallakantevBalahinanga unnavaallani edipisthaaru....... Illaa abbayilu edavaru edavakoodadhu ani cheppinchoddhu .....Idhi andhariki Message 🙏🙏🙏
👌👌👌👌👌
😂present situation is like
Excellent 🙏🌹
Avatar AVTARAM😁😁😁
Super sir 👌
Hari Gari fans from Nizamabad 🙏💐🕺
Pavan hiii
Thank you
Soopperoo soopper..2 telugu raastraalloa idhe trend...youth sanka naaki poayindhi..jaggadu..kcr..raahu kethuvu lu..ap ki..🎉
Super super
Super sir
సార్ సందేశం బాగున్నాదే
Natural acting
Good message
Nice comedy 👍👍👍
I think your videos need improvement. Late Jaspal Bhatti's were of much better standard.
చాలా రోజుల గ్యాప్ తీసుకున్నారు
👌👌🙏🙏
XLLENT MESSAGE
Vaaniki pichhipattindile vadileyandi
😄😄😄
పిల్లలకి ఈ విదంగా చెబితే పిల్లలిని కనిపెడతారు.
Nice pic 👍👍👍👍
Thanks sir very much Lord lakshmi narasimha bless Modiji BJP RSS amithshaw jayashankar gatkari dovel yogi adityanath soldiers you and hindus
👌👌👌
😀😀😀😀😀😀😀👌👌👌👌
Hai Sir
super
😂😂👌👌
5:31 what is Kalingara kaya?
Watermelon
మా రాయలసీమ లో అలాగే అంటారు.
😂😂
😀😂👌👍
సార్ కొంచం మాంచి గా బాగా ఉన్న పిలోల్లను పెట్టండి డాక్టర్ గారు మీ దగ్గర ముందు చేసిన పిల్లోడు ఉన్నాడు కదా అదే పెన్ వీడియో చేసిన పిల్లోడు ఆ పిల్లాడిని పెట్టండి మాంచి looks ఉన్న వారికి .
priya from hyderabad
Hi Priya
BHALE BHALE
5k
వ్యవసాయం తెలపండి
అందుకే చెప్పిన మాటలు వినవద్దు
Intrestingగా లేదు
ఎందుకు చూస్తున్నారు
ముందే తెలియక
😂
😀😀
😅