Nen kitchen waste tho ready chesina soil vadathanu chala loose ga untundi soil Leda dry leaves tho pot fill chesi pina soil chestanu adi slow ga decompose iyi soil loose ready avutundi adi ayevaraku time padtundi e gaplo video chesanu . Nannu soil ala unte em cheyali ani adigina vallakosam
చెప్పిందే చెప్పి విసుగు పట్టించకండి! మూడు నిముషాల లో చెప్పాల్సిన విషయాన్ని 11 నిముషాలు చెప్పారు. ఎండిన మగ్గిన ఆవుపేడ/బర్రె పేడ, ఇంట్లో వచ్చే వంటింటి వ్యర్థాలు, కొబ్బరి పొట్టు, వరి పొట్టు మట్టిలో కలిపి కుండీ తయారు చేసుకోవాలి. అన్నిటికీ మించి దేశీ వాన పాములు కుండీకి 3/4 వేసుకుంటే చాలు మట్టి ఎల్లప్పుడూ గుల్ల గానే వుంటుంది. అది గట్టి పడే అవకాశమే ఉండదు. నా కుండీల్లో ఒక్కో దానిలో 20/30 వానపాములు ఎప్పుడూ వుంటాయి. ఆరు నెలలకోసారి మళ్ళీ పేడ ఎరువు కలుపుకుంటే చాలు. కుండీలో మట్టి ఎప్పుడూ ఎండు ఆకులు, వంటింటి వ్యర్థాల (కూరగాయల, పండ్ల తొక్కలు - నిమ్మ జాతి వి తప్ప) తో కప్పివుంచాలి. మట్టి ఎండ, వాన చినుకులు తగలకూడదు. వాన డైరెక్ట్ గా మట్టి మీద పడితే పై పొర వాన చినుకుల వేగం, వత్తిడి మూలాన గట్టిగా అయిపోతుంది. అదే నేల కప్పి ఉంచిన కుండీల్లో మట్టి ఎల్లప్పుడూ గుల్ల గానే తేమ గానే వుంటుంది. కావాలంటే ఒక కుండీలో మట్టి ఆచ్చాదన(వ్యర్థాలతో కప్పి వుంచడం) తో, ఇంకో కుండీలో అది లేకుండా వుంచి వారం రోజుల తర్వాత పరీక్ష చేసుకోండి. తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఇలా చేసుకుంటే దిగులే వుండదు. ఇంకా వేరే వేమీ వెయ్యక్కర లేదు.
కుండీలో మట్టి గట్టిగా ఉన్నప్పుడే ఈ పని మీరు చేస్తే బాగుండేది. వర్షం వచ్చేటప్పుడు ఎందుకండీ ఎక్కువ అయిపోతాయి కదా నీళ్లు కుండీల్లో. వీడియో చేయాలని వర్షం పడి మొక్కలు తడిగా ఉన్నప్పుడు పోస్తారా ఇవి? టూ మినిట్స్ లో చెప్పేది చాలా సార్లు చెప్పారు మళ్ళీ మళ్ళీ 🤔
4.30 నుండి విషయం ప్రారంభమైంది
Ok
Thanks😂
😂
Thank you madam. Very useful video
Welcome andi
Chala thanks andi.Maaku same problem undi.
Welcome
చెప్పిన మాటే 100 సార్లు చెప్పకుండా 2 సార్లుచెప్తే చాలు . చెప్పటం బావుంది ఒక టీచర్.
Ok
Good information
Thank you
M Om o
Omo
Useful information
Thank you
Chakkaga chepparu sister
Thank you andi
Good information madam thanq very much
Thank you
Thank you madam I have this problem so thanks
Welcome
Tq sister
Welcome
skip to 4:30
Yes I agree in this video I have taken some time to explain main point. I don't repeat this again.
Suttibagandhi
Ok I will try to explain in shorform
I have same problem
Thankyou
Welcome
🌲🌴🌱🌿 Good idea 🏝🎄🍁☘👍.
Thank you
After giving the liquid mulch it. Very important for microbes to thrive.
Yes . Thank you
Crisp ga cheppandi....nice content
Ok. thank you .
జీవామృతం ఇచ్చి కుండిలౌ మట్టి నింపి మల్చింగ్ గా వేపాకు కానుగాకు వేయ్యండి
Mari Mee mokkalaku biyyam kadigina neellu enduku ivvaledi?
Nen kitchen waste tho ready chesina soil vadathanu chala loose ga untundi soil Leda dry leaves tho pot fill chesi pina soil chestanu adi slow ga decompose iyi soil loose ready avutundi adi ayevaraku time padtundi e gaplo video chesanu . Nannu soil ala unte em cheyali ani adigina vallakosam
నిమిషంలో చెప్పే విషయాన్ని ఎనిమిది రెట్లు సాగదీయం. నాన్సెస్ వీడియో.
Miku idi useless kavochu vere vallaki content help avochu kada
Vishayam cheppakunda......
Ok
Cheppinde sodi cheppinattu cheppaka vishayam matram cheppithe better
Ok
సొద తగ్గించితే వీడియో చిన్నదిగా బాగుంటుంది.
Ok
Sodilagavundi
Ok I try to say in short form
Sodi yekkuvaindi
Ok
Sodi sutthi matter thakkuwa
Ok
చెప్పిందే చెప్పి విసుగు పట్టించకండి! మూడు నిముషాల లో చెప్పాల్సిన విషయాన్ని 11 నిముషాలు చెప్పారు. ఎండిన మగ్గిన ఆవుపేడ/బర్రె పేడ, ఇంట్లో వచ్చే వంటింటి వ్యర్థాలు, కొబ్బరి పొట్టు, వరి పొట్టు మట్టిలో కలిపి కుండీ తయారు చేసుకోవాలి. అన్నిటికీ మించి దేశీ వాన పాములు కుండీకి 3/4 వేసుకుంటే చాలు మట్టి ఎల్లప్పుడూ గుల్ల గానే వుంటుంది. అది గట్టి పడే అవకాశమే ఉండదు. నా కుండీల్లో ఒక్కో దానిలో 20/30 వానపాములు ఎప్పుడూ వుంటాయి. ఆరు నెలలకోసారి మళ్ళీ పేడ ఎరువు కలుపుకుంటే చాలు. కుండీలో మట్టి ఎప్పుడూ ఎండు ఆకులు, వంటింటి వ్యర్థాల (కూరగాయల, పండ్ల తొక్కలు - నిమ్మ జాతి వి తప్ప) తో కప్పివుంచాలి. మట్టి ఎండ, వాన చినుకులు తగలకూడదు. వాన డైరెక్ట్ గా మట్టి మీద పడితే పై పొర వాన చినుకుల వేగం, వత్తిడి మూలాన గట్టిగా అయిపోతుంది. అదే నేల కప్పి ఉంచిన కుండీల్లో మట్టి ఎల్లప్పుడూ గుల్ల గానే తేమ గానే వుంటుంది. కావాలంటే ఒక కుండీలో మట్టి ఆచ్చాదన(వ్యర్థాలతో కప్పి వుంచడం) తో, ఇంకో కుండీలో అది లేకుండా వుంచి వారం రోజుల తర్వాత పరీక్ష చేసుకోండి. తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఇలా చేసుకుంటే దిగులే వుండదు. ఇంకా వేరే వేమీ వెయ్యక్కర లేదు.
Ok
కుండీలో మట్టి గట్టిగా ఉన్నప్పుడే ఈ పని మీరు చేస్తే బాగుండేది. వర్షం వచ్చేటప్పుడు ఎందుకండీ ఎక్కువ అయిపోతాయి కదా నీళ్లు కుండీల్లో. వీడియో చేయాలని వర్షం పడి మొక్కలు తడిగా ఉన్నప్పుడు పోస్తారా ఇవి? టూ మినిట్స్ లో చెప్పేది చాలా సార్లు చెప్పారు మళ్ళీ మళ్ళీ 🤔
Ok
Endukamma inta sutti
Ok I will try to say in short form
Deneke short vedio sarepotude
Ok
Edina remedy ventane pettu talli asalu vishyam cheppakund sodi cheptunnavu thalli next time Mee vedio chudalemu
Ok I will try to say in short form
Ak.Chittoor....Bore Boring to Listen...3 times Repeating...Matter 20%...
Ok I try to say matter only once in next videos
విషయం తక్కువ శోది యెక్కువ
Ok
Dragging the topic from 2 mnts to 8 mints.
Waste of time.
Ok I try to say in short form
Too much repetion.actual matter is given less importance.
@@padmajaramamohan8160 ok I try to say matter in less time
Cheppinde cheppi chavakodutunnaru,dabbulu kosam.kluptamga cheppocchi
Dabbula kosam kadandi kontha mandiki detailed ga explain chestene ardam avutundi andukani ok I will try to give information In short form
Sodi
Ok
First four minutes soodi
Ok I try to give the information In less time
Boring cheppinadha repeating come to the points
Ok I don't repeat in next videos
చెప్పిందే చెప్తున్నావ్ కర్మరా బాబు
Ok I try to say in short form
LOW VOLUME VIDEO.
Ok andi next videoes lo volume ekkuva undela chuestanu
ముందుకెళ్లండి బాబు
Ok ok I understood I will try to say in short form
Good information