ఇటువంటి దరిద్రపు సినిమా జీవితంలో ఏ డైరెక్టర్ ఏ నిర్మాత ఏ రైటర్ తీయకూడదు..గౌరవనీయమైన ఒక ఐపియస్ ఆఫీసర్ని ఒక స్మగ్లింగ్ కూలి ఎదిరించడము అంటే దేశంలో జనాలకి ఏం మెసెజ్ ఇస్తున్నారు. యువత చెడిపోడానికి inspiration అయ్యే ఇటువంటి సినిమాలు సెంసార్ బోర్డ్ ఎలా అనుమతించింది. చెత్త సినిమా..నీచమైన సినిమా...ఒక రౌడీ గూండా ఒకదొంగ ఒక స్మగ్లర్ ని హీరో చేసి దేశద్రోహ కేసు పెట్టగలసిన ఒక కధని సినిమాగా తీసిన డైరెక్టర్ బ్రతికి వేస్ట్..ఆడి పిల్లలని అలా తయారు చేస్తాడా ఆ యదవ???
కేరళ వాళ్ళు all arjun ని మల్లు అర్జున్ అంటార్.. కానీ అదే అల్లు ఇండియా grt ఫాజిల్ గారి సీన్ మీద మూత్రం పోస్తావ...అల్లు గాడు కేరళ ఇండస్ట్రీ మీద పోషడు యూరిన్.... అల్లు ని సుకుమార్ ఫిలిమ్స్ బ్యాన్ చేయండి.....
ఫాజిల్ ఎలా గ్రేట్... అతను లంచం తీసుకుంటాడు...అతను సిన్సియర్ ఆఫీసర్ కాదు... సినిమా చివరిలో అతన్ని పుష్ప అవమానించాడు అని.... కేవలం పుష్ప పై ప్రతీకారం కోసం మాత్రమే పనిచేస్తుంటాడు.
@@dsr-dasaraju4226bhaya okati malayalam audience khi elanti scenes mohanlal chesina anavsaram bcws valaki actor actor matrame bagalekapothey fafa film khe ticket thegadu kakapothey film anthaga ekkala ante edhi uhinchukunaru poyindhi
Oka old movie KALAPANi andhulo Amerish puri shoe ni mohan lal tongue tho clean chestaru. Mohan lal fahid kanna senior actor. Elati scenes endhuku pedutaro directors. Ma Kerala valani insult chestunaru ainanu maku telugu hindi and, all lang valu ista me.
హీరోని భారీ స్థాయిలో ఫ్యాన్ ఇండియా స్టార్ గా ఎలివేట్ చేయడానికి మిగతా అన్ని పాత్రలని తొక్కేశారు..! ఒక నేర సామ్రాజ్యాన్ని తయారు చేయడానికి దశాబ్దాల టైం పడతాది... కానీ ఈ సినిమాలో చిల్లర దొంగ ఒక సంవత్సరంలోనే అంతర్జాతీయ స్మగ్లర్ గా ఎదిగినట్లు చూపించడం అతి అతిశయోక్తి.... పాత సినిమాలలో గంధపు చెక్కలు ,ఏనుగు దంతాలు తదితర స్మగ్లింగ్ చేసే నేరస్తులను విలన్గా చూపించేవారు.... వాటిని అరికట్టే అధికారుల్ని హీరోగా చూపించేవారు... కానీ ఇందులో ఒక స్మగ్లర్ హీరో.... వాటిని అరికట్టి , వాడిని పట్టుకునే సిన్సియర్ అధికారి మాత్రం విలన్... ఈ సమాజ ఎటు పోతుంది.. భవిష్యత్తులో గంజాయిని స్మగ్లింగ్ చేసే వారిని కూడా హీరోలుగా చూపిస్తారేమో,! .
Eppudu ee thisindhi north gala kosam valu maidann disaster ante vala mokaniki edhe goppa ani ga mana tollywood motham bollywood khi shift ayipothe better
సినిమా తీసినవాడు, మూత్రం పోసినవాడు, సినిమా చూసి సూపర్ అనేవాడు ఎర్రిపూస్పాలే, హీరో స్విమ్మింగ్ ఫూల్ లో మూత్రం పోయడం ఏంటి ఫూల్ కాకపోతే.... విలన్ నీ అందులో కి తోసి బట్టలు విప్పిస్తే సరిపోతుంది కాదా.... డైరెక్టర్ కి బుర్ర పనిచేయక గెడ్డం పెరిగింది 🌹 అయ్యాడు..... చూసినవారు వెర్రి పుష్ప మయ్యారు
ఫ్యాన్స్ ఎక్కడైనా ఫ్యాన్సే .వారిని హర్ట్ చేసే మాఫీయా సినిమాను బ్యాన్ చెయ్యడంలో తప్పు లేదు .గుడ్ డెసిస్సన్ . అసలు ఈ హీరోను " సరైనోడు "అనుకున్నాము మేము ఫ్యాన్సే .
ఒక అమ్మాయిని ఏదో చేశాడు అని జానీ మాస్టర్ కి ఇచ్చిన నేషనల్ అవార్డు వెన్నకి తీసుకోవడం కరక్టే అయితే, మరి తన పైచ్యం , అహంకారం తో పిచ్చి చేష్టలతో పాపం రేవతి గారు మరణానికి కారణం మరియు ఒక చిన్న పిల్లవాడు ప్రాణాపాయ స్థితికి కారణం అయిన వెర్రి పుష్పం కి వచ్చిన నేషనల్ అవార్డు కూడా వెన్నకు తీసుకోవాల్సిందే. పేదవాడికి ఒక న్యాయం , డబ్బుతో మదం ఎక్కిన వాడికి ఒక న్యాయం సరి అయినదేన ?. ఇప్పుడు మూవీ అసోసియేషన్ ఎక్కడ నిద్రపోతుంది ?
ఫాజిల్ గారు గ్రేట్ యాక్టర్ ఒప్పుకొంటా కానీ అతనిలో ఇంత టాలెంట్ ఉంది కనికనే pushpa మూవీలో ఎంపిక చేసినారు. మీరు ఒకటి గమనించాలి ఒక ఆర్టిస్ట్ అన్నాక అతనిలో అన్నికోణాల్లో చూడాలి ఈ సినిమాలో ఫాజిల్ గారు కకా వేరేవాళ్లు చెసింటే ఇంత hipe ఉండేది కాదు. మీ లెక్కలో హీరో ఏమిటి విలన్ అంటే ఏమిటి హీరోకు తగ్గ విలన్ ఉంటేనే మువీ బాగుంటుంది ఫాజిల్ గారు ఈ charecter ని ఒప్పుకోన్నపుడే అర్థమవుతుంది సినిమాని సినిమా గానే చుడండి వారైటీ charecter లు చేయడం లో ఫాజిల్ sir super🙏 మీరు అనవసరంగా అతని charecter tqggunchiddu
ఒక బాహుబలి, RRR పాత్ర లు దేశ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో పెంచాయి. ఈ పుష్ప క్యారెక్టర్ స్మగ్లర్ల ను గొప్ప గా చూపించి భారత్ పరువును దిగజార్చారు. పుష్ప టీం.
అసలు pushpa3 ఉండదు ఎందుకంటే last లో బాంబు పెల్చిందే ఫాఫా... అనే విషయం జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది,,,, nd స్మగ్లర్ గా ఎదిగిన పుష్పరాజ్ క్యారెక్టర్ బాధ తన తండ్రిని తన తండ్రి కాదు అంటూ తన ఇంటి పేరు కూడా చెప్పుకోలేని అవమానంతో రగిలిన గాయమే తనని అంత మోరటుగా చేస్తుంది.. ఇక లాస్ట్ కి వొస్తే తన అన్న తప్పును తెలుసుకుని కూతురి పెళ్లికి పిలవడంతో పుష్పరాజ్ క్యారెక్టర్ ego మొత్తం తగ్గిపోయింది అన్న విషయం తన ఇంకో అన్నను హగ్ చేయనుకోవడంలో చూపించారు... But!!!! స్మగ్లర్ ఐన పుష్పరాజ్ ఫైనల్ గా చావాలి లేదంటే అలాంటి క్యారెక్టర్స్ ని ప్రోత్సహించినట్టు అవుతుంది కాబట్టి డైరెక్టర్ సుక్కు తనతో పాటు తన తప్పును ప్రోత్సహిస్తున్న వారందరిని ఒకే చోట ఉన్నప్పుడు బాంబ్ అనే తెలివైన ఇన్సిడెంట్ క్రియేట్ చేసి movie ని పుష్పరాజ్ స్మగ్లర్ క్యారెక్టర్ ని end చేశారు ✍🏻 lyricist సాయికృష్ణ ❤❤❤
Earlier, our celebrated heroes did roles like Dhuryodhana, Rawana, Karna etc., projecting them as great people. Now why are you crying over a movie of a criminal?
పుష్ప టు లో అల్లు అర్జున్ గారు విలనా తెలవదు హీరో నాతెలవదు ఎందుకంటే ఎందుకంటే ఒక సీఎం ఫోటో ఇవ్వనంత మాత్రాన సీఎంనే మార్చి ఎంత శక్తి సీఎం దగ్గరికి మంచోళ్ళు పోతారు చెడ్డోళ్ళు పోతారు డబ్బులు ఉన్నంత సీఎంని మార్చేస్తాఆలోచన సీన్లు పెట్టడం ఎంతవరకు సమాజానికి ఇచ్చిన మెసేజ్ సమాజంలో డబ్బుంటే ఏమైనా చేయొచ్చా సుమారు గారు ఇలాంటి సినిమాలు చేయకండి అందుకే సినిమా దొబ్బింది
@@HariKumar-rw3kg Because fahid fazil is very good actor. And we Kerala people respects and likes allu arjun and in this movie disrespect scene hurts all. Sukumars fault not allu s.
నిజానికి కధానుసారం పుష్ప 1&2 లో అర్జున్ notorious విలన్ (smugller). షేకాఖవత్ (Police Officer) real hero. అల్లు అర్జున్ ని ఇంతవరకు హీరోగా చూసాం కాబట్టి ఈ సినిమాలో కూడా హీరో నే అన్న అనుభూతి కలుగుతుంది. నిజానికి అల్లు అర్జున్ దుష్ట నాయకుడు (Villan) శేఖవత్ (Police Officer) real hero.
ఆర్య నుంచి అన్ని సినిమాలు విలన్ వెసాలే...... సుకుమార్ రెడ్డి గాడి కి....... ఒకటి రెండు సినిమాలు తప్ప అన్ని సినిమాలు అల్లు తోనే చేసాడు ఎందుకు అంటే వీడు తప్ప వేరే హిరో లు సుకుమార్ రెడ్డి తో చేయరు
శివ గారు ఒక వ్యక్తిని దెబ్బ కొట్టాలి అని ఒక గొప్ప సంకల్పం తో మీరు చేస్తున్న పోరాటం నిజం గా మన జర్నలిజం యెక్క పవర్ తెలియచేస్తుంది, మీరు ఈ రోజు నేను జర్నలిస్ట్ నీ అనుకోని మీ వీడియోస్ చూసుకోండి మీ పోరాటం మీ విలువలు ఎంత గొప్పగా ఉన్నాయో తెలుస్తుంది, సార్ 9th క్లాస్ పిల్లలు టీచర్ చావుకి కారణం అయ్యారు, విద్యార్థులలో మీరు ఏవిధంగా మార్పు తెగలరు ఒక మంచి వీడియో చెయ్యండి, నారాయణ, చైతన్య వంటి విద్యా సంస్థలలో ఒక మార్పుకోసం వీడియో చెయ్యండి, సినిమా నచ్చేతే చూస్తారు లేకపోతే లేదు, ఇంకా ఎంతకాలం సార్ ఒకరి మీద పడి ఏడవడం, ప్లీజ్ విద్యా వ్యవస్థ కోసం ఈ రాష్ట్ర విద్యార్థుల కోసం ఒక మంచి వీడియో చెయ్యండి మీవంటి వారు తలుచుకుంటే జరుగుతుంది 👍🏻👍🏻
అస్సలు పుష్ప క్యారెక్టర్ హీరో కాదు అది వాస్తవంగా విలన్ రోల్
Earri puka movie ni movie la chudali
ఫరత్ ఫాజిల్ విషయంలో నేను కూడా హార్ట్ అయ్యాను
Yes fahad fasil bad experiance in puspa2
Kada.. I too😢
ఇటువంటి దరిద్రపు సినిమా జీవితంలో ఏ డైరెక్టర్ ఏ నిర్మాత ఏ రైటర్ తీయకూడదు..గౌరవనీయమైన ఒక ఐపియస్ ఆఫీసర్ని ఒక స్మగ్లింగ్ కూలి ఎదిరించడము అంటే దేశంలో జనాలకి ఏం మెసెజ్ ఇస్తున్నారు. యువత చెడిపోడానికి inspiration అయ్యే ఇటువంటి సినిమాలు సెంసార్ బోర్డ్ ఎలా అనుమతించింది. చెత్త సినిమా..నీచమైన సినిమా...ఒక రౌడీ గూండా ఒకదొంగ ఒక స్మగ్లర్ ని హీరో చేసి దేశద్రోహ కేసు పెట్టగలసిన ఒక కధని సినిమాగా తీసిన డైరెక్టర్ బ్రతికి వేస్ట్..ఆడి పిల్లలని అలా తయారు చేస్తాడా ఆ యదవ???
Hahaha money matter bro ,chaduvu rani nayakulu ias ips ni adukontunaruga
True.. ee maata chepthey pilla bachalu manalni boomer aunty antunnaru.. already pillala mind kalthi chesesaru ee pushpa movie tho..
S
Super Anna and lovely to Anna ❣️
Mundhu movie ni movie la chudatam nerchuko bro nuvvu nee comedy dialogue.
ఫరత్ ఫాజిల్ విషయంలో నేనుకూడా హార్ట్ అయ్యాను
సర్ వాడికి జాతీయ అవార్డు కాన్సల్ చెయ్యాలి
Em pikalevu brother
Vadiki Padma vibushar award cancel chyali modiki kallu moki techukunadu
@@naveen1508 nuvu evaravi pikinika poni 😂😂😂😂
అవార్డు లు కూడా కేన్సిల్ చేస్తారా!అంతే గా
@@naveen1508 already jalaga gaadi babai ni yesesadu next nuvve 🤣
Fahad fazil great actor in India.
కేరళ వాళ్ళు all arjun ని మల్లు అర్జున్ అంటార్.. కానీ అదే అల్లు ఇండియా grt ఫాజిల్ గారి సీన్ మీద మూత్రం పోస్తావ...అల్లు గాడు కేరళ ఇండస్ట్రీ మీద పోషడు యూరిన్.... అల్లు ని సుకుమార్ ఫిలిమ్స్ బ్యాన్ చేయండి.....
100 💯💯💯 correct but fazil gadu emi great kadu le bro
ఫాజిల్ ఎలా గ్రేట్... అతను లంచం తీసుకుంటాడు...అతను సిన్సియర్ ఆఫీసర్ కాదు... సినిమా చివరిలో అతన్ని పుష్ప అవమానించాడు అని.... కేవలం పుష్ప పై ప్రతీకారం కోసం మాత్రమే పనిచేస్తుంటాడు.
@@dsr-dasaraju4226bhaya okati malayalam audience khi elanti scenes mohanlal chesina anavsaram bcws valaki actor actor matrame bagalekapothey fafa film khe ticket thegadu kakapothey film anthaga ekkala ante edhi uhinchukunaru poyindhi
Oka old movie KALAPANi andhulo Amerish puri shoe ni mohan lal tongue tho clean chestaru. Mohan lal fahid kanna senior actor. Elati scenes endhuku pedutaro directors. Ma Kerala valani insult chestunaru ainanu maku telugu hindi and, all lang valu ista me.
@@kbjaya1781 endhukhu ante mee actors khi actor midha interest mavolaki dabba midha interest
హీరోని భారీ స్థాయిలో ఫ్యాన్ ఇండియా స్టార్ గా ఎలివేట్ చేయడానికి మిగతా అన్ని పాత్రలని తొక్కేశారు..!
ఒక నేర సామ్రాజ్యాన్ని తయారు చేయడానికి దశాబ్దాల టైం పడతాది... కానీ ఈ సినిమాలో చిల్లర దొంగ ఒక సంవత్సరంలోనే అంతర్జాతీయ స్మగ్లర్ గా ఎదిగినట్లు చూపించడం అతి అతిశయోక్తి....
పాత సినిమాలలో గంధపు చెక్కలు ,ఏనుగు దంతాలు తదితర స్మగ్లింగ్ చేసే నేరస్తులను విలన్గా చూపించేవారు....
వాటిని అరికట్టే అధికారుల్ని హీరోగా చూపించేవారు...
కానీ ఇందులో ఒక స్మగ్లర్ హీరో.... వాటిని అరికట్టి , వాడిని పట్టుకునే సిన్సియర్ అధికారి మాత్రం విలన్...
ఈ సమాజ ఎటు పోతుంది..
భవిష్యత్తులో గంజాయిని స్మగ్లింగ్ చేసే వారిని కూడా హీరోలుగా చూపిస్తారేమో,!
.
@@palakaprasadlvss5313 అతను సిన్సియర్ ఆఫీసర్ కాదు
Eppudu ee thisindhi north gala kosam valu maidann disaster ante vala mokaniki edhe goppa ani ga mana tollywood motham bollywood khi shift ayipothe better
సుకుమార్.. గారు fahadh పాజిల్.. సార్ ni. అలా చూపించడం కరెక్ట్ కాదు.. ఒక అభిమానిగా.. మేము బాధ పడ్డం
సినిమా తీసినవాడు, మూత్రం పోసినవాడు, సినిమా చూసి సూపర్ అనేవాడు ఎర్రిపూస్పాలే, హీరో స్విమ్మింగ్ ఫూల్ లో మూత్రం పోయడం ఏంటి ఫూల్ కాకపోతే.... విలన్ నీ అందులో కి తోసి బట్టలు విప్పిస్తే సరిపోతుంది కాదా....
డైరెక్టర్ కి బుర్ర పనిచేయక గెడ్డం పెరిగింది 🌹 అయ్యాడు..... చూసినవారు వెర్రి పుష్ప మయ్యారు
Asalu characterisation ardham chesukoleni vaallu meerantha enduku chustharu ilamti movies lekapothe meerey teeyalsindhi oka movie ni.
@@crrhari6195 నీ ఏడుపు మామూలుగా లేదుగా🤣😂🤣
చెత్త సినిమా.....డబ్బులు బొక్క!! హీరో బిల్డప్ తప్పా..సినిమాలో ఏమీ లేదు !! " డబ్బులు వృధా చేసుకోకండి "...
Ee Madhya vachina pedda actors movie lu evi bagodamledu. Vandalia kotlu kharchu petti story lekundaa only graphics, fights to laaginchestunnaaru.
Devara kante better
Last two years nundi same bro😂
@@Coolhunter-560 bro movie nenu ippude chusa.....kgf amma mogudu elevations
😂😂😂😂😂
శివ గారు:
"హీరో కి గర్వం, పొగరు తగ్గింది and పనిష్మెంట్ ఉండాలి మరియు విలన్ వారికి గుణపాఠం జరిగింది" అని దేశంలో ఉన్న ప్రజలు అందరు అనుకుంటున్నారు సర్.
పుష్ప వెర్రి పుష్పం
ముందు సుకుమార్ గాన్ని అరెస్ట్ చేయాలి....సమాజం లోస్మగ్లర్లను తయారు చేసే విధంగా ఉంటుంది
👍🏻🤝💯
Maidaan disaster chandu champion disaster satyam sundaram average hit atleast amaran ayina hit ayindhi happy eppudu chepara tappu valada manada
సుకుమార్ కు పరువు పోయింది😂😂😂
Super Anna 😂😂😂😂
ఒరీయ్ ఎర్రీ పుష్ప ఫ్లాప్
ఓవర్ యాక్షన్ అల్లు భాయ్
అసలు పుష్ప సినిమా ద్యారా డైరెక్టర్ ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు, క్యారెక్టర్ లేని సమాజానికి పనిరాని సబ్జెక్టు
are puka love movies valla em message undi school college lo chaduv kokunda den....ko mani messages baguntaya
Movie ni movie ga chudandi sir, it's just an entertainment
Pora alli bithiri nayala
Church ki po chala sandeshalu istaru
@@prasadreddy2008 absolute rubbish.. E movie ni base cheskuni dongatanm chesaru.. Vallu kovveki tirumala meda dialogue rastarra.. Chetta edavallara.. Sighundala ilanti edavalni support chesedanki.. Anname tintarra meranta
మన హీరోలని ఎక్కడికో తీసుకెళ్లాలని చూస్తారు డైరెక్టర్లు కానీ విలువ ఉన్న నటులకి న్యాయం చేయరు
ఫ్యాన్స్ ఎక్కడైనా ఫ్యాన్సే .వారిని హర్ట్ చేసే మాఫీయా సినిమాను బ్యాన్ చెయ్యడంలో తప్పు లేదు .గుడ్ డెసిస్సన్ . అసలు ఈ హీరోను " సరైనోడు "అనుకున్నాము మేము ఫ్యాన్సే .
Trance really supper ga tisaru... convert ayye mundi ee movie guarantee chudali
అసలు మన తెలుగు హీరో లు సామాజిక సేవకు చాల దూరంగా వుంటారు, సంపాదనే ధ్యేయంగా వుంటారు, అదే తమిళనాడు హీరోస్ కొంత సామాజిక సేవా దృక్పథం కలిగి వుంటారు.
ఈ సినిమాలో కథ లేదు
ఎలా హిట్ ఐతడి
సినిమాలో పుష్ప పాత్ర తప్పా ఇంకేమీలేదు
Mega hero movies kante bagane undi. Bolashankar
Prati sannasi vedhava mega family mida padi edichevade
Athui gani army school velada@@modernworld1023
@@modernworld1023 thuuu
@@modernworld1023 avunu ye pushpam gadivi cinemalu Anni animuthyalu marri
ప్రజలకు ఏమన్నా ఉపయోగం వుందా? పనికి మాలిన సినిమాలు.
from tollywood faahad sir fan
సినిమా లో విలన్స్ లేరు స్టోరీ యే లేదు
అసలు పుష్ప ఏం సందేశం ఇస్తోంది సమాజానికి, మంచిగా ఇవ్వక పోయినా పర్లేదు కానీ దిగజారుడు తనానికి గుర్తింపుగా ఉంది weaste సినిమా 💦
అవి అన్నీ తెలియాలి అంటే పార్ట్3 చూడాలి వాళ్ళు కాదు పుష్ప మనం పుష్పం😂😂😂
Dear Siva garu,
Your comments and analysis are always excellent.
ఫాహద్ ఫాజిల్ గుడ్ యాక్టర్
విక్రమ్ మూవీ లో ఫా్హాద్ ఫజిల్ క్యారక్టర్ చాలా బాగుంది, కానీ ఈ మూవీ లో చాలా చెత్త క్యారక్టర్ ఇచ్చారు -ఫహడ్ ఫాజిల్ అభిమాని 😢
ఒక అమ్మాయిని ఏదో చేశాడు అని జానీ మాస్టర్ కి ఇచ్చిన నేషనల్ అవార్డు వెన్నకి తీసుకోవడం కరక్టే అయితే, మరి తన పైచ్యం , అహంకారం తో పిచ్చి చేష్టలతో పాపం రేవతి గారు మరణానికి కారణం మరియు ఒక చిన్న పిల్లవాడు ప్రాణాపాయ స్థితికి కారణం అయిన వెర్రి పుష్పం కి వచ్చిన నేషనల్ అవార్డు కూడా వెన్నకు తీసుకోవాల్సిందే. పేదవాడికి ఒక న్యాయం , డబ్బుతో మదం ఎక్కిన వాడికి ఒక న్యాయం సరి అయినదేన ?. ఇప్పుడు మూవీ అసోసియేషన్ ఎక్కడ నిద్రపోతుంది ?
Super Anna l Like you ❤
Rey veedu champithe appudu vanikki tesuluntaru kani fans tokkesaru so veedidhi venkiki teskulteru
Flop movie
Avunu sir meru cheppindi nijame sir.
శివ గారు. అదే పనిగా ఈ సినిమా గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎందుకంటే.. చాలా ధియేటర్లు కాళిగా దర్శనమిస్తున్నాయి
Fahad Fasil great legend
ఫాజిల్ గారు గ్రేట్ యాక్టర్ ఒప్పుకొంటా కానీ అతనిలో ఇంత టాలెంట్ ఉంది కనికనే pushpa మూవీలో ఎంపిక చేసినారు.
మీరు ఒకటి గమనించాలి ఒక ఆర్టిస్ట్ అన్నాక అతనిలో అన్నికోణాల్లో చూడాలి ఈ సినిమాలో ఫాజిల్ గారు కకా వేరేవాళ్లు చెసింటే ఇంత hipe ఉండేది కాదు.
మీ లెక్కలో హీరో ఏమిటి విలన్ అంటే ఏమిటి
హీరోకు తగ్గ విలన్ ఉంటేనే మువీ బాగుంటుంది
ఫాజిల్ గారు ఈ charecter ని ఒప్పుకోన్నపుడే అర్థమవుతుంది
సినిమాని సినిమా గానే చుడండి
వారైటీ charecter లు చేయడం లో ఫాజిల్ sir super🙏
మీరు అనవసరంగా అతని charecter tqggunchiddu
ఒక బాహుబలి, RRR పాత్ర లు దేశ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో పెంచాయి. ఈ పుష్ప క్యారెక్టర్ స్మగ్లర్ల ను గొప్ప గా చూపించి భారత్ పరువును దిగజార్చారు. పుష్ప టీం.
LIGER సినిమా లో Mike Tyson పరిస్థితి కూడా ఇంతే.
మీరు చెప్పింది కరెక్టే
ఆంధ్రా తెలంగాణ లో ఇంక గట్టిగా పగిలింది..తగ్గాడు..పొట్టోడు😂😂
Fazil sir, you are a great artist. Don't act films in which you are degraded.
1st day 294 2nd day 155 ante collection thakkuva ayipoyindi
Ivvi kuda fake collections...veediki antha scene ledhu
@@KavithaP-xn1zeniku unda elli teeyipo , ni overaction nuvvu
Puspa kadhu verapann ani pettalsindhi😂😂😂😂
Fahad gari action chala bhagutundi allu arjun kanna
మీడియా మొత్తం ఇంత ఘోరంగా బన్నీ పైన విషం చిమ్మడం ఇదివరకు ఎన్నడూ చూడలేదు
దోపిడి ఆగిందా
Please sir
TV 5 value tagginchakandi
వాడి నోటి దూల వాడికే తగిలింది 😂😂😂😂
Nice andi shiva garu👌👌👌
పుష్ప 2 utter flop
దాన్నే సినిమా అంటారు
100% true sir
అసలు pushpa3 ఉండదు ఎందుకంటే last లో బాంబు పెల్చిందే ఫాఫా... అనే విషయం జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది,,,, nd స్మగ్లర్ గా ఎదిగిన పుష్పరాజ్ క్యారెక్టర్ బాధ తన తండ్రిని తన తండ్రి కాదు అంటూ తన ఇంటి పేరు కూడా చెప్పుకోలేని అవమానంతో రగిలిన గాయమే తనని అంత మోరటుగా చేస్తుంది.. ఇక లాస్ట్ కి వొస్తే తన అన్న తప్పును తెలుసుకుని కూతురి పెళ్లికి పిలవడంతో పుష్పరాజ్ క్యారెక్టర్ ego మొత్తం తగ్గిపోయింది అన్న విషయం తన ఇంకో అన్నను హగ్ చేయనుకోవడంలో చూపించారు... But!!!! స్మగ్లర్ ఐన పుష్పరాజ్ ఫైనల్ గా చావాలి లేదంటే అలాంటి క్యారెక్టర్స్ ని ప్రోత్సహించినట్టు అవుతుంది కాబట్టి డైరెక్టర్ సుక్కు తనతో పాటు తన తప్పును ప్రోత్సహిస్తున్న వారందరిని ఒకే చోట ఉన్నప్పుడు బాంబ్ అనే తెలివైన ఇన్సిడెంట్ క్రియేట్ చేసి movie ని పుష్పరాజ్ స్మగ్లర్ క్యారెక్టర్ ని end చేశారు ✍🏻 lyricist సాయికృష్ణ ❤❤❤
Yes it is correct
ఇలాంటి సినిమాలు ప్రజలు చూడటం మానేయాలి.
వినటానికే అసహ్యంగా ఉంది... ఇంకా థియేటర్ కి వెళ్లి చూడాలా
హీరో ఇంత చండాలమయిన సీన్ ఎక్కడన్నా చేస్తాడా...
అలా ఎలా చేస్తారు?
Cinima weaste money time weaste😊
Miru correct ga chepparu
పుష్ప 3 పాత్ర వేచి ఉంది సార్
💯💯 పక్కా
Sukumar kadu boyapati movie
Allu Arjun is not a hero he is a worst villan
I didn't expect this kind of illogical movie from a logical maths director, worst movie, TFI industry paruvu pan india level lo teesthunnaru.
💯 true sir
Antha sollu tappa emi ledu
AAthu star fan a nuvvu 😂😂
Block buster movie 🎥🎥🍿
100 percent true
Haters ki rappa rappa
Paying 300 crores to an average dancing hero is nothing but madness of producers
పుష్ప 2 చూస్తే మెగాస్టార్ సింహాసనం a a దే
Last lo bomb petti leapeasadu ga 3 vndi ga kangaru enduku Tv 5
Enduku ra babu adi charecter ki jarigindi not personal 😂😂
Earlier, our celebrated heroes did roles like Dhuryodhana, Rawana, Karna etc., projecting them as great people. Now why are you crying over a movie of a criminal?
Please support total Telugu industry
Absolutely right bro
పాత్రలను కూడా దృష్టిలో పెట్టుకొని జాతి అవార్డులు ఇవ్వాలి
పుష్ప టు లో అల్లు అర్జున్ గారు విలనా తెలవదు హీరో నాతెలవదు ఎందుకంటే ఎందుకంటే ఒక సీఎం ఫోటో ఇవ్వనంత మాత్రాన సీఎంనే మార్చి ఎంత శక్తి సీఎం దగ్గరికి మంచోళ్ళు పోతారు చెడ్డోళ్ళు పోతారు డబ్బులు ఉన్నంత సీఎంని మార్చేస్తాఆలోచన సీన్లు పెట్టడం ఎంతవరకు సమాజానికి ఇచ్చిన మెసేజ్ సమాజంలో డబ్బుంటే ఏమైనా చేయొచ్చా సుమారు గారు ఇలాంటి సినిమాలు చేయకండి అందుకే సినిమా దొబ్బింది
. పుష్ప 2 కి ఎన్ని కోట్లు వచ్చాయో మీకు ఎవరికి నిజాలు తెలియవా.మరి మాకు నిజాలు ఎవరు చెప్తారు..sir ????😔
He is the actor par excellence
Alas see how he portrayed in the movie may be the magic of 🤑 the money
Pawan Kalyan gaari kosam Trivikram
Allu kosam Sukumar...
ninna ticket book chesetappudu red undhi moovi ki velthe sagam mandhi kuda leru
Enduku ilaanti thumbnails..??
Srinu vaitlanu thisukurandi good director
Correct
Not good movie
nuvvu megafan le
Only question…why are we worried about fad fassil…
@@HariKumar-rw3kg Because fahid fazil is very good actor. And we Kerala people respects and likes allu arjun and in this movie disrespect scene hurts all. Sukumars fault not allu s.
అట్టర్ ప్లాప్ సినిమా పుష్ప2
హిట్ అయినాది
స్మగ్లింగ్ అక్రమ దొంగతనం చేసే సినిమా ను చూడవద్దు
ప్లాప్ ప్లాప్ ఫుష్ప2 ప్లాప్
You are true.
నిజానికి కధానుసారం పుష్ప 1&2 లో అర్జున్ notorious విలన్ (smugller). షేకాఖవత్ (Police Officer) real hero. అల్లు అర్జున్ ని ఇంతవరకు హీరోగా చూసాం కాబట్టి ఈ సినిమాలో కూడా హీరో నే అన్న అనుభూతి కలుగుతుంది. నిజానికి అల్లు అర్జున్ దుష్ట నాయకుడు (Villan) శేఖవత్ (Police Officer) real hero.
Police officer ante varu vunaru ga govindapa ayana eedu kadhu
ఆర్య నుంచి అన్ని సినిమాలు విలన్ వెసాలే...... సుకుమార్ రెడ్డి గాడి కి....... ఒకటి రెండు సినిమాలు తప్ప అన్ని సినిమాలు అల్లు తోనే చేసాడు ఎందుకు అంటే వీడు తప్ప వేరే హిరో లు సుకుమార్ రెడ్డి తో చేయరు
I had the same feeling, Expected it to be Fahad vs AA but the director chose to show him as a comedian
Ban Sukumar films. He is making vulgar movies.
Next time this anchor will decide characters in sukumar films😂😂😂
సుకుమార్ దర్శకత్వంలో The Best Film అంటే అది రంగస్థలం.. ఆ తర్వాత అని worest films
శివ గారు ఒక వ్యక్తిని దెబ్బ కొట్టాలి అని ఒక గొప్ప సంకల్పం తో మీరు చేస్తున్న పోరాటం నిజం గా మన జర్నలిజం యెక్క పవర్ తెలియచేస్తుంది, మీరు ఈ రోజు నేను జర్నలిస్ట్ నీ అనుకోని మీ వీడియోస్ చూసుకోండి మీ పోరాటం మీ విలువలు ఎంత గొప్పగా ఉన్నాయో తెలుస్తుంది, సార్ 9th క్లాస్ పిల్లలు టీచర్ చావుకి కారణం అయ్యారు, విద్యార్థులలో మీరు ఏవిధంగా మార్పు తెగలరు ఒక మంచి వీడియో చెయ్యండి, నారాయణ, చైతన్య వంటి విద్యా సంస్థలలో ఒక మార్పుకోసం వీడియో చెయ్యండి, సినిమా నచ్చేతే చూస్తారు లేకపోతే లేదు, ఇంకా ఎంతకాలం సార్ ఒకరి మీద పడి ఏడవడం, ప్లీజ్ విద్యా వ్యవస్థ కోసం ఈ రాష్ట్ర విద్యార్థుల కోసం ఒక మంచి వీడియో చెయ్యండి మీవంటి వారు తలుచుకుంటే జరుగుతుంది 👍🏻👍🏻
Pushpa. 2 ni Kerala lo boycott cheyyali
FF is a hero in this movie and AA is the villain. Emi cheyyalo teliyaka FF character muginchesaru.
Ela hero bro konchem chepava police officer hero na em kula bodichadu vadu pushpa tho revenge tappa
Even Dananjaya from Karnataka