Lyrics:- నిశ్శబ్దమైన రాత్రిలోన గొప్ప సంగీతం వినిపించింది అందంగా ఉన్న నింగిలోన కొత్త నక్షత్రం కనిపించింది యేసయ్య జన్మ చాటించింది తానున్న చోటు చూపించింది అ.ప. : జనమా కూడి రండి - కన్నుల పండుగండి రాజుకు పూజ చేయండి 1. ఆశ్చర్యకరుడు - అద్భుతాలు చేయు దేవుడు వేదనను తొలగించుటకు మనమధ్య ఉండవచ్చెను 2. ఆలోచనకర్త - బలవంతుడైన దేవుడు ధైర్యమును కలిగించుటకు మహిమంతా విడిచివచ్చెను 3. నిత్యుడగు తండ్రి - సమాధానమిచ్చు దేవుడు న్యాయమును జరిగించుటకు మనుజుండై భువికి వచ్చెను
క్రైస్తవ సంగీతాన్ని వివిధ రకాలుగా కల్మషం చేస్తున్న నేటి దినాలలో చక్కని సంగీతం మరియు అందరూ పాడుకునే విధముగా ఆత్మీయమైన గానాలు స్వరపరిచే మీ పాటలు,రచనలు మాకెంతో ఆశీర్వాదం అన్నా మరియు నా బోటి చిన్నపాటి రచయితలకెంతో ప్రోత్సాహం..దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక!
నిశబ్ధమైన రాత్రిలోన గొప్ప సంగీతం వినిపించింది అందంగా ఉన్న నింగిలోన కొత్త నక్షత్రం కనిపించింది యేసయ్య జన్మ చాటించింది తానున్న చోటు చూపించింది జనమ కూడి రండి రాజుకు పూజ చేయండి 1. ఆశ్చర్యకరుడు అద్బుతాలు చేయు దేవుడు వేదనను తొలగించుటకు మన మధ్య ఉందావచ్చేను (2) 2. అలచనకర్త బలవంతుడైన దేవుడు దైర్యమును కలిగించుటకు మహిమంతా విడచి వచ్చెను 3. నిత్యుడగు తండ్రి సమాధానమిచ్చు దేవుడు న్యాయమును జరిగించుటకు మనుజుండై భువికి వచ్చెను
Lyrics:-
నిశ్శబ్దమైన రాత్రిలోన గొప్ప సంగీతం వినిపించింది
అందంగా ఉన్న నింగిలోన కొత్త నక్షత్రం కనిపించింది
యేసయ్య జన్మ చాటించింది తానున్న చోటు చూపించింది
అ.ప. : జనమా కూడి రండి - కన్నుల పండుగండి
రాజుకు పూజ చేయండి
1. ఆశ్చర్యకరుడు - అద్భుతాలు చేయు దేవుడు
వేదనను తొలగించుటకు మనమధ్య ఉండవచ్చెను
2. ఆలోచనకర్త - బలవంతుడైన దేవుడు
ధైర్యమును కలిగించుటకు మహిమంతా విడిచివచ్చెను
3. నిత్యుడగు తండ్రి - సమాధానమిచ్చు దేవుడు
న్యాయమును జరిగించుటకు మనుజుండై భువికి వచ్చెను
క్రైస్తవ సంగీతాన్ని వివిధ రకాలుగా కల్మషం చేస్తున్న నేటి దినాలలో చక్కని సంగీతం మరియు అందరూ పాడుకునే విధముగా ఆత్మీయమైన గానాలు స్వరపరిచే మీ పాటలు,రచనలు మాకెంతో ఆశీర్వాదం అన్నా మరియు నా బోటి చిన్నపాటి రచయితలకెంతో ప్రోత్సాహం..దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక!
Amen Yes lord 😊🙏
నిశబ్ధమైన రాత్రిలోన గొప్ప సంగీతం వినిపించింది
అందంగా ఉన్న నింగిలోన కొత్త నక్షత్రం కనిపించింది
యేసయ్య జన్మ చాటించింది తానున్న చోటు చూపించింది
జనమ కూడి రండి రాజుకు పూజ చేయండి
1. ఆశ్చర్యకరుడు అద్బుతాలు చేయు దేవుడు
వేదనను తొలగించుటకు మన మధ్య ఉందావచ్చేను (2)
2. అలచనకర్త బలవంతుడైన దేవుడు
దైర్యమును కలిగించుటకు మహిమంతా విడచి వచ్చెను
3. నిత్యుడగు తండ్రి సమాధానమిచ్చు దేవుడు
న్యాయమును జరిగించుటకు మనుజుండై భువికి వచ్చెను
Tanks
Thank you Brother❤
Thank you
✝️❤️🙌
Yevaru chepptaniki variki arhata chaaladu. Daance apamanataniki variki vakyam. Teliyadu ani ardamavutundi sir super song. Puspamery.
❤
వందనాలు అన్నయ్య దేవునికే మహిమ కలుగును గాక
mee songs ante naaku chaala istam anna
Amen praise the lord
Praise the Lord anna thanks for uploading Christmas songs
Na comments anni highlighted chestunnaru sir chala chala santosham. Tq so much. Puspamery
This was my all time favorite Christmas song.. Thanks for the upload sir...
మంచి పాట అన్నయ్య 👏🌟⭐⭐💫✨
Praise the lord 🙏 annaiah
E song ki track send cheyandi Brother
Glory to God and my heart felt regards to you sir 🙏🙏🙏👍
Wonderful song sir
Uploaded chesinanduku thanks sir inka chaala songs upload cheyyandi
Praise the lord sir 🙏 good evening sir
Nice song
What a tone sir..
Nice song sir
Nice baga padaru anna
God bless you your team
For supporting you
Praise the lord 🙏 brother super nice song 👏
Track send cheyandi bro
Nice song!sir
great song notes superrr
Praise the lord 🙏 brother super nice song 👏
Praise the lord Anna
Nishabdamaina ratrilona goppa
sangitham vinipinchindi
Andanga unna ningilona kotha
Nakshatram kanipinchindi
Yesayya janma chatinchindi
taanunna chotu chupinchindi
Aa.paa : Janamaa kuydi randi
Kanuula pandugandi
Raajuku puja cheyandi
1. Ashcharyakarydu - adbhuthaaluu
cheyuu Devudu
Vedhananu tholaginchutaku
manamadya undevachenu
2. Alochanakartha - balavanthudayna Devudu
Dhairyamuunu kaliginchutaku
Mahimantha vidivachenu
3. Nithyudagu thandri -
Saamaadhanamichuu Devudu
Nyayaamunu jaruginchutaku
Manujundai Bhuvi ki vachenu
Super song brother
Super
Happy Christmas 🌲 Nice song Anna 💐💐
Nice song brother 👍👍👍👌👌👌
voice suprrrrrrrb
Good song Anna and God Bless You
Nice
Super Dance Anna meaning full song
God songs
Good song
Nice song brother
Beautiful song praise to god
Lyrics!!?
Pupiles like it sange. God bless you.
Beautiful graphics lokstion fine.
Super exlante songs very naice dance best of lake. All the people lake.
Anna super sange
Praise the lord sir
Hiiiiiii
డాన్స్ మనండి
Nice Song