Hope Chinmay Sripad is listening to this. Learn something from Damini. She is independent and self sufficient. No negativity for any person especially to men. Insta lo vachi magavalani thidtha vuntav. Shiva bhayya invite Chinmay Sripada and Naa_Anveshana. They are very much in limelight in so called social media.
ఒక అమ్మాయి ఇంత matured GA genuine GA answer cheyadam first time chusthunna.. Chala baaga matladaru దామిని గారు , ఇవాళ్టి నుండి మిమల్ని ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ తో చూస్తూ follow avthaanu
Very honest.Very straightforward..Very difficult to adjust in this world with this kind of very independent attitude. So much of clarity in her thoughts. All the best to her.
సింగర్స్ లో ఈమెలా డ్రెస్సింగ్ చేసుకునేవారు ఈమె ఒక్కరే...7:30 కంటెంట్ అనాలా కాంటెంట్ అనాలా..?20:32కెనడా or కేనాడా నా..? వాయమ్మ ఏంది ఇది🙄47:27అప్పుడు టీవిలో కనిపిస్తావని డబ్బులు లేకపోయినా మంచి బట్టలు వేసుకున్నారు ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి పొట్టి బట్టలా🤷♀️ గ్రేట్
female singers akda vellindi only geetta ne ded dimak tanu married ayina dressing valla personal choice ra ded dimak bb house lo andaru alane vuntaru ra ded dimak
orey deddimak😂😂tanu palikindi crct raa a words ni alane pilvalsindi spoken English classes ki ana velli edvu English vachudi a teacher ni ana adgu velli edho telsina potu gadila yegeskoni vachadu
దామిని నిజానికి చాల బావుంది హౌస్ లో...తనకి అన్యాయం అనిపించినా చోట ఎటువంటి సేఫ్ గేమ్ ఆడకుండా question చేసింది...తనని తాను డిఫెండ్ చేసుకుంది....అలాగే entertain చెయ్యటానికి అందరితోను కలుస్తూ మాట్లాడాలని ఫస్ట్ వీక్ నుండి ట్రై చేసింది...పీపుల్ కొంతమంది ఫేవరెట్స్ ని పెట్టుకుని వాళ్ళకి ఎగైనెస్ట్ వున్నా వాళ్ళందరిని negetive గ చూస్తారు....ఒక్కమాట యావర్ లాగానో రతిక లాగానో అతిగా అరవలేదు...పనిదొంగ కాదు...అందరి లా స్వార్ధం గ నేను గేమ్ ఆడత పని చెయ్యను అని పోద్దస్తమాను సోఫా లలో కుర్చుని కబుర్లు చెప్పలేదు......దామిని చేసిన తప్పు ఒక్కటే ఎవరైనా గట్టిగా మాట్లాడితే సైలెంట్ అయిపోవటం ఇంకొంచెం లాజికల్ గా ఇంకొంచెం గట్టిగా తను నమ్మిన దాని గురించి ఫైట్ చెయ్యల్సింది......దామిని dont worry you did well....నీకులాగా కనీసం ఇష్యూస్ మీద అభిప్రాయలు కూడా లేని గోడమీద పిల్లులు లేదా ప్రాపకం కోసం పొగడ్తలు నువ్వు చెయ్యలేదు...మీరు ఎవ్వరిని respect తగ్గించి ఎప్పుడు మాట్లాడలేదు...
Damini chala genuine person kani edhi thanu bigg boss lo unnapudy thelisindhi pedha pedha heros se camera mundhu nijalu matladaru kani damini matram bayam lekunda honest ga matladuthundhi great asalu all the best danimi and god bless you 😍
Kudos Damini. You frankly put forward your genuine thoughts & feelings. You look so sweet & it's bad luck that you have come out of house so early. Good luck for your future endeavors!
I have seen the entire interview It was good, and u told what ever u felt everything is super good And everyone is having their own opinion, yes its true hurting someone is not at all acceptable All can do is ignore and live I never comment on videos actually neither youtube nor instagram Im cementing is just because to tell that india is not cheap Yes internet is cheap not india We are enhancing, we are known by the own In all aspects we were growing well Compared other countries will be in good place soon
I usually never comment but couldn’t control myself, in biggboss I have no reasons but I just didn’t like you… after seeing this interview I just felt that you are so matured amd bigg boss doesn’t deserve a girl like you! I love you and I’m proud to say that I’ve become your fan after watching one interview of you❤
Exposing మామూలుగా చేయలేదు దరిద్రము పొట్టి బట్టలు కాదు చాలా over action చేసినది ఛీ ఛీ అందుకే ఓటు వేయలేదు మళ్లీ మేము చూడలేము తెలుగు లో బూతులు వినలేవు English లో బుతులు బాగుంటాయ బూతులు లో ఏ భాష అయినా బూతులే
@@mahadevunicharanteja5704 Yawar ఇంతకుముందు మీకు తెలుసా నాకుమాత్రం తెలియదు కానీ Dhamini తెలుసు ఎప్పుడూ ఇంత దరిద్రము గా dresses వేసుకోవడం చూడలేదు Mee ఇంట్లో మీరు విప్పుకొని తిరగండి అలాగే మీ ఇంట్లో వున్న వారిని కూడా అలాగే Dhamini వేసుకున్నట్లు వేసుకోమనండి తేడా మీకు అర్దం అవుతుంది ఏదో గొప్పగా వ్యాఖ్య చేశాననిమీరు తేగ feel అవుతున్నారు కదా
@@varshich1585 అసలు thanani ఎవరు అన్నారు comment సరిగా చదువు ముందు అలాగే ఈ video కూడా చూడు దేనిగురించో అసలు నువ్వు ఎవడివి comment పెట్టడానికి అన్నట్టు వుంటుంది ధెడ్ ధీమాక్ బుర్ర వుంద అసలు నీకు
సంగీతానికి భాష ఉండదు అని అంటారు అంటే ఏ భాషలో అయినా సరే కమ్మటి సంగీతం వస్తే అందరూ ఆస్వాదిస్తారు అలాగే బూతులు ఏ భాషలో తిట్టినా అది బూతే అవుతుంది దాని అర్థం, భావం ఒకటి అవుతుంది కదా మేడం గారు, తెలుగులో బూతులు వినలేరు అవి చాలా హార్ష్ గా, కఠినంగా ఉంటాయి అంటున్నారు, అంటే ఇంగ్లీషులో బూతులకు భావం మారిపోతుందా అవి చాలా soft గా వినిపిస్తాయా? ఏ భాషలో మాట్లాడిన భావం అనేది ముఖ్యం అలాగే ఏ భాషలో తిట్టినా బూతు అనేది బూతే అవుతుంది, అది తప్పే అవుతుంది. ఒక తెలుగు అమ్మాయివి ఒక తెలుగు సింగర్ వి అయి ఉండే తెలుగులో నేను బూతులు వినలేను నాకు చాలా కఠినంగా అనిపిస్తాయి కానీ ఇంగ్లీషులో నేను అంటాను అది నా emotion అనీ మాట్లాడడం చాలా చాలా చాలా గొప్పగా ఉంది అమ్మాయి గారు, పైగా మీరు అనండి నేను ఆపలేదు కదా అని నువ్వు అన్నావు కదా, మీ దుంపలు తెగ అను శివాజీ గారు అంటున్నారు అది నేను తీసుకోలేక పోతున్నాను అని నువ్వు నామినేట్ చేసినప్పుడు శివాజీ గారు ఆ పదం తీసుకు రావాల్సి వచ్చింది. అలా ఆయన అన్న తర్వాత కూడా నువ్వు ఆ పదం ఉపయోగించావూ.. దీనిని బట్టి మీరు తెలుగు భాషకు ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నారో అర్థం అవుతుంది తల్లి తల్లి.... అంటే తెలుగు భాషలో ఒక బూతు పదం మాట్లాడితే దాని అర్థం అదే అని అర్థం అది ఇంగ్లీషులో మాట్లాడితే అర్థం మారిపోతుంది చాలా స్టైలిష్ గా అంతేనా మేడం. చెత్త ఎక్స్ప్లనేషన్ ఇప్పటికైనా అది వాడటం మాను , D ఆన్నా, F అన్నా, లేక ఇంక వేరే ఏదైనా భాషలో అన్నా కూడా దాని అర్థం అదే, అది ఎవరు మాట్లాడిన తప్పే తప్పే, ఇంగ్లీష్ వాడి నోటి నుండి బూతు పదం వచ్చినా కూడా దాన్ని ఒక మంత్రం లాగా భావించే మీలాంటి వాళ్ళు ఉన్నంతవరకు ఇంగ్లీష్ కి ప్రాముఖ్యత ఉంటుంది తెలుగుకి ఉండదు అంతే కదా, మరి అలాంటప్పుడు తెలుగు పాటలు ఎందుకు పాడుతున్నారు అండి ఇంగ్లీష్ పాటలు పాడుకోండి I HOPE YOU UNDERSTOOD, అంటే నీకు ఇంగ్లీషులో చెబితేనే అర్థం అవుతుంది కదా అని అడుగుతున్నాను దామిని గారు😂😂😂😂😂 By the way బిగ్బాస్ హౌస్లో మీ స్విమ్మింగ్ తప్ప ఇంకా మాకు ఏమీ కనపడలేదు...
నిజమండీ ఆవిడని English లో పాడుకోమని చెప్పాలి. English బూతులు తెలుగు బూతులు అంటూ separate గా ఏమీ ఉండవు. బూతులు అంటే చెడ్డ మాటలు అంతే అవి ఏ భాషలో వాడినా కూడా.
Modhatlo naku dhamini ante abhimanam undedi... Bigboss ki vchhaka enduko nachhale thanu complete ga... Bt after this interview feels good... Thana clarity ki expression ki n frankness ki ❤
Most of common people's following cinima actors. Who was not oppose the that like person's now she talked about thy self openly. Very good her life her like.
Answer to Damini: all temple are same if u attain the spiritual waves in mind but who havent feel the "power of god " or " purpose of life" they need to go big old powerful temple as every individual should know how Spirit/ Atma connects to paramaatma
She is too matured for Big boss. Big boss lo contestants gaa undaali ante godavalu pettevadu, godavalu padevaadu leda time chusi godavalu aapevaadu ayyi undaali. Damini apart from singer is pottery maker. Oka pot tayaru cheyyali ante mind chala stable gaa undaaali. alanti highly talented people, BB lanti shows lo undadam kashtam.
Hey...you know it's not our culture to wear jeans right! Manchiga paddhathi ga cheera kattukovacchu Kada ..too much freedom for women...na istam na dress antu....Kada...
Awesome Damini garu .... Meeru me la vunnaru .... Meeku biggboss lanti show avasaram ledu you have your identity and uniqueness... Bb show identity crisis vunnavallaki
దామిని గారు మీ బాడీ మీ ఇష్టం అన్నారు కదా అసలు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి ఎందుకు వచ్చారు బిగ్బాస్ సీజన్ సెవెన్ అనేది ఎన్ని చోట్ల టెలికాస్ట్ అవుతుంది అంటే ఎంత పద్ధతిగా జాగ్రత్తగా మంచిగా బట్టలు వేసుకుంటే అంత హుందాగా బావుంటుంది కానీ మీరు పొట్టి బట్టలు వేసుకొని ఎక్స్పోజింగ్ చేసి ఎందుకంటే మిజమ్మ మీకు కావాలంటే మీరు ఇంట్లో ఏం లేకుండా కూర్చోండి నాలుగు గోల మధ్యన అంతేగాని ఒక పబ్లిక్ ఫ్లాట్ ఫామ్ షో కి వచ్చి చండాలమైన బట్టలేసుకుని పైగా నా బాడీ నా ఇష్టమా అసలైన మీరు మీ తల్లిదండ్రుల నుంచి సపరేటుగా వేరే ఇంట్లో ఉండడం కరెక్టే కాదని నేను అనట్లేదు కానీ కాస్త పద్ధతిగా ఉండండి ఇంకొక విషయం ఏమిటంటే ఫారంలో వాళ్లే మన సంస్కృతిని తీసుకొని వాళ్ళు చక్కటి బట్టలు వేసుకొని చక్కగా ఉంటే మీకేం మాయ రోగం వచ్చిందండి ఒక పద్ధతిగారి ఇంట్లో పుట్టి మీ తల్లిదండ్రులకి మీ అక్కకి ఈ సొసైటీలో మీరు ఎందుకు ఏమి ఇద్దామనుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ ఏం పాస్ చేయాలనుకుంటున్నారు ఏవండీ బ్రాహ్మణ పుట్టుక పుట్టి ఎందుకండీ మంచిగా బట్టలేసుకుని పద్ధతిగా ఉండండి పూజ మూర్తి చూడండి ఆ అమ్మాయి ఎంత చక్కగా బట్టలు వేసుకొని ఎంత పొందిగ్గా ఉంది ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేయడం మాత్రం చాలా అన్యాయం కానీ ఎలిమినేట్ చేశారు మీరు కాస్త పద్ధతి నేర్చుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా అంతా ఎక్స్పోజింగ్ చేసుకుంటూ ఎందుకు మీరు ఉన్నారు. ఏం మంచిగా బట్టలు వేసుకుంటే వీడియోస్ ఉండకూడదా? మీ మీడియాలో మంచి బట్టలేసుకుని అప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వకూడదా? మీలాగా సగం సగం బట్టలు వేసుకొని ఎక్స్పోజింగ్ చేస్తూ ఇలానే ఉండాలా అసలు ఇదేం పద్ధతి ముందసల మీ తల్లిదండ్రులు మీకు బట్టలు ఎలా వేసుకోవాలి నేర్పించలేదు ఏమో chi chi,....
Our dressing will give us good vibes she is on a media platform so than normal people she has to dress well at her house she can put but not on media platform.
Prashant niku nachadu general ga manushulu Andaru situation vachinapude matrame react Avtaru Anavasaranga react prati vishayaniki Avvaru that's what he did he is genuine person
దామిని గారు...మీరు వారం మొత్తం అతన్ని టార్గెట్ చెయ్యరు కదా??? నామినేషన్స్ లోనే మీ షేడ్స్ బయటకు వస్తాయి...అప్పుడే అతను పులి అవుతాడు..దాంట్లో తప్పేముంది????
మీ ఇష్టం... పొట్టి బట్టలు వేసుకోండి. మందు త్రాగండి. పబ్బులు తిరగండి. ఆంగ్ల బూతులు మాట్లాడండి. పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడండి. తెలుగు సాంప్రదాయ సంస్కృతిని తూట్లు పొడవండి.
Pooja After Elimination First Exclusive Interview | Bigg boss telugu7 | Anchor Shiva | Mana Media
th-cam.com/video/5GvOxdJVST0/w-d-xo.html
Hope Chinmay Sripad is listening to this. Learn something from Damini. She is independent and self sufficient. No negativity for any person especially to men. Insta lo vachi magavalani thidtha vuntav. Shiva bhayya invite Chinmay Sripada and Naa_Anveshana. They are very much in limelight in so called social media.
😂ip
❤ ఆ
me interveiw ki money teesukunara daamani
ఒక అమ్మాయి ఇంత matured GA genuine GA answer cheyadam first time chusthunna.. Chala baaga matladaru దామిని గారు , ఇవాళ్టి నుండి మిమల్ని ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ తో చూస్తూ follow avthaanu
Very honest.Very straightforward..Very difficult to adjust in this world with this kind of very independent attitude.
So much of clarity in her thoughts.
All the best to her.
Shivaji content starts at 36:01
Thanks bro😎time saved
Tq brother
Tq bro😊
TQ 🙏
tnq
She is difrent kind of women ...I love her atitude erojule ammilu elane vundali ❤️love u dhamini
సింగర్స్ లో ఈమెలా డ్రెస్సింగ్ చేసుకునేవారు ఈమె ఒక్కరే...7:30 కంటెంట్ అనాలా కాంటెంట్ అనాలా..?20:32కెనడా or కేనాడా నా..? వాయమ్మ ఏంది ఇది🙄47:27అప్పుడు టీవిలో కనిపిస్తావని డబ్బులు లేకపోయినా మంచి బట్టలు వేసుకున్నారు ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి పొట్టి బట్టలా🤷♀️ గ్రేట్
Plea nib a ga
female singers akda vellindi only geetta ne ded dimak tanu married ayina dressing valla personal choice ra ded dimak bb house lo andaru alane vuntaru ra ded dimak
orey deddimak😂😂tanu palikindi crct raa a words ni alane pilvalsindi spoken English classes ki ana velli edvu English vachudi a teacher ni ana adgu velli edho telsina potu gadila yegeskoni vachadu
@@hemanthps5558Nuv Inka pedha pichodila unnav kadha ra
దామిని నిజానికి చాల బావుంది హౌస్ లో...తనకి అన్యాయం అనిపించినా చోట ఎటువంటి సేఫ్ గేమ్ ఆడకుండా question చేసింది...తనని తాను డిఫెండ్ చేసుకుంది....అలాగే entertain చెయ్యటానికి అందరితోను కలుస్తూ మాట్లాడాలని ఫస్ట్ వీక్ నుండి ట్రై చేసింది...పీపుల్ కొంతమంది ఫేవరెట్స్ ని పెట్టుకుని వాళ్ళకి ఎగైనెస్ట్ వున్నా వాళ్ళందరిని negetive గ చూస్తారు....ఒక్కమాట యావర్ లాగానో రతిక లాగానో అతిగా అరవలేదు...పనిదొంగ కాదు...అందరి లా స్వార్ధం గ నేను గేమ్ ఆడత పని చెయ్యను అని పోద్దస్తమాను సోఫా లలో కుర్చుని కబుర్లు చెప్పలేదు......దామిని చేసిన తప్పు ఒక్కటే ఎవరైనా గట్టిగా మాట్లాడితే సైలెంట్ అయిపోవటం ఇంకొంచెం లాజికల్ గా ఇంకొంచెం గట్టిగా తను నమ్మిన దాని గురించి ఫైట్ చెయ్యల్సింది......దామిని dont worry you did well....నీకులాగా కనీసం ఇష్యూస్ మీద అభిప్రాయలు కూడా లేని గోడమీద పిల్లులు లేదా ప్రాపకం కోసం పొగడ్తలు నువ్వు చెయ్యలేదు...మీరు ఎవ్వరిని respect తగ్గించి ఎప్పుడు మాట్లాడలేదు...
Pp
మీ వాయిస్ కూడా సెక్సీ గా ఉంది. ❤🔥
Naku damini intvew chusthunnadu chala happy ga mod fresh avuthadhi 😍😍
Damini baga clear ga mataldavu.. wonderful. hope you see the positive comment..
Damini chala genuine person kani edhi thanu bigg boss lo unnapudy thelisindhi pedha pedha heros se camera mundhu nijalu matladaru kani damini matram bayam lekunda honest ga matladuthundhi great asalu all the best danimi and god bless you 😍
paisalu inka raleda mee team ki
Kudos Damini. You frankly put forward your genuine thoughts & feelings. You look so sweet & it's bad luck that you have come out of house so early. Good luck for your future endeavors!
మీకు అలవాటు ఐన పదాలు ,ఇష్టమైన పదాలు మీ ఇంట్లో వాడాలి. పది మంది ముందు కాదు.
Shivaji✨✨💖💖💖🔥🔥
Very good genuine interview
I have seen the entire interview
It was good, and u told what ever u felt everything is super good
And everyone is having their own opinion, yes its true hurting someone is not at all acceptable
All can do is ignore and live
I never comment on videos actually neither youtube nor instagram
Im cementing is just because to tell that india is not cheap
Yes internet is cheap not india
We are enhancing, we are known by the own
In all aspects we were growing well
Compared other countries will be in good place soon
మొదటి సారి పాడటానికి వచ్చినప్పుడు ఎలావుందీ ఇప్పుడు ఎలావుందీ
I usually never comment but couldn’t control myself, in biggboss I have no reasons but I just didn’t like you… after seeing this interview I just felt that you are so matured amd bigg boss doesn’t deserve a girl like you! I love you and I’m proud to say that I’ve become your fan after watching one interview of you❤
siva this is best interview i liked it i support damini i liked her behaviour attitude and character and i like the way she behaving ....
And the way she dresses I think
Damini u r so jenuine 👌
Shivaji❤❤
Male anchor చేత ఇలాంటి questions అడిగించుకునే స్థితికి వెళ్లిందా దామిని. ఈ యాంకర్ స్వాతి నాయుడుని ఇంటర్వ్యూ చేసినట్టు గుర్తు.
My opinion changed about dhamini after this interview ❤
Exposing మామూలుగా చేయలేదు దరిద్రము పొట్టి బట్టలు కాదు చాలా over action చేసినది ఛీ ఛీ
అందుకే ఓటు వేయలేదు
మళ్లీ మేము చూడలేము
తెలుగు లో బూతులు వినలేవు English లో బుతులు బాగుంటాయ బూతులు లో ఏ భాష అయినా బూతులే
Yawar battalu ippukoni thiruguthunte em anipinchaledha exposing ani
@@mahadevunicharanteja5704 Yawar ఇంతకుముందు మీకు తెలుసా నాకుమాత్రం తెలియదు కానీ Dhamini తెలుసు ఎప్పుడూ ఇంత దరిద్రము గా dresses వేసుకోవడం చూడలేదు
Mee ఇంట్లో మీరు విప్పుకొని తిరగండి అలాగే మీ ఇంట్లో వున్న వారిని కూడా అలాగే Dhamini వేసుకున్నట్లు వేసుకోమనండి తేడా మీకు అర్దం అవుతుంది
ఏదో గొప్పగా వ్యాఖ్య చేశాననిమీరు తేగ feel అవుతున్నారు కదా
Nv evaru asalu tanani anadaniki adi tana istam nv vesko vellu kuda kanipinchakunda evaru vadannaru
@@varshich1585 అసలు thanani ఎవరు అన్నారు comment సరిగా చదువు ముందు అలాగే ఈ video కూడా చూడు దేనిగురించో
అసలు నువ్వు ఎవడివి comment పెట్టడానికి అన్నట్టు వుంటుంది ధెడ్ ధీమాక్
బుర్ర వుంద అసలు నీకు
Dhamini love you , Manasulo Emi pettukokunda takkuna matladuthadi this real , big boss hose mimmalnni miss aindhi.
True fans of any contestants won't put bad comments about others
So prethy in Damini this interview super super super Big Boss lo intha cute untte bayatiki pamnchevallam kaduga medam your cuty ❤❤❤❤❤
సంగీతానికి భాష ఉండదు అని అంటారు అంటే ఏ భాషలో అయినా సరే కమ్మటి సంగీతం వస్తే అందరూ ఆస్వాదిస్తారు అలాగే బూతులు ఏ భాషలో తిట్టినా అది బూతే అవుతుంది దాని అర్థం, భావం ఒకటి అవుతుంది కదా మేడం గారు, తెలుగులో బూతులు వినలేరు అవి చాలా హార్ష్ గా, కఠినంగా ఉంటాయి అంటున్నారు, అంటే ఇంగ్లీషులో బూతులకు భావం మారిపోతుందా అవి చాలా soft గా వినిపిస్తాయా? ఏ భాషలో మాట్లాడిన భావం అనేది ముఖ్యం అలాగే ఏ భాషలో తిట్టినా బూతు అనేది బూతే అవుతుంది, అది తప్పే అవుతుంది. ఒక తెలుగు అమ్మాయివి ఒక తెలుగు సింగర్ వి అయి ఉండే తెలుగులో నేను బూతులు వినలేను నాకు చాలా కఠినంగా అనిపిస్తాయి కానీ ఇంగ్లీషులో నేను అంటాను అది నా emotion అనీ మాట్లాడడం చాలా చాలా చాలా గొప్పగా ఉంది అమ్మాయి గారు, పైగా మీరు అనండి నేను ఆపలేదు కదా అని నువ్వు అన్నావు కదా, మీ దుంపలు తెగ అను శివాజీ గారు అంటున్నారు అది నేను తీసుకోలేక పోతున్నాను అని నువ్వు నామినేట్ చేసినప్పుడు శివాజీ గారు ఆ పదం తీసుకు రావాల్సి వచ్చింది. అలా ఆయన అన్న తర్వాత కూడా నువ్వు ఆ పదం ఉపయోగించావూ.. దీనిని బట్టి మీరు తెలుగు భాషకు ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నారో అర్థం అవుతుంది తల్లి తల్లి.... అంటే తెలుగు భాషలో ఒక బూతు పదం మాట్లాడితే దాని అర్థం అదే అని అర్థం అది ఇంగ్లీషులో మాట్లాడితే అర్థం మారిపోతుంది చాలా స్టైలిష్ గా అంతేనా మేడం. చెత్త ఎక్స్ప్లనేషన్ ఇప్పటికైనా అది వాడటం మాను , D ఆన్నా, F అన్నా, లేక ఇంక వేరే ఏదైనా భాషలో అన్నా కూడా దాని అర్థం అదే, అది ఎవరు మాట్లాడిన తప్పే తప్పే, ఇంగ్లీష్ వాడి నోటి నుండి బూతు పదం వచ్చినా కూడా దాన్ని ఒక మంత్రం లాగా భావించే మీలాంటి వాళ్ళు ఉన్నంతవరకు ఇంగ్లీష్ కి ప్రాముఖ్యత ఉంటుంది తెలుగుకి ఉండదు అంతే కదా, మరి అలాంటప్పుడు తెలుగు పాటలు ఎందుకు పాడుతున్నారు అండి ఇంగ్లీష్ పాటలు పాడుకోండి
I HOPE YOU UNDERSTOOD, అంటే నీకు ఇంగ్లీషులో చెబితేనే అర్థం అవుతుంది కదా అని అడుగుతున్నాను దామిని గారు😂😂😂😂😂
By the way
బిగ్బాస్ హౌస్లో మీ స్విమ్మింగ్ తప్ప ఇంకా మాకు ఏమీ కనపడలేదు...
👏👏
నిజమండీ ఆవిడని English లో పాడుకోమని చెప్పాలి. English బూతులు తెలుగు బూతులు అంటూ separate గా ఏమీ ఉండవు. బూతులు అంటే చెడ్డ మాటలు అంతే అవి ఏ భాషలో వాడినా కూడా.
such a matured women.... I'm liking her😊😊
Last words are true Damini
Super punch by. Shiva in the middle of Interview
Modhatlo naku dhamini ante abhimanam undedi... Bigboss ki vchhaka enduko nachhale thanu complete ga... Bt after this interview feels good... Thana clarity ki expression ki n frankness ki ❤
Most of common people's following cinima actors. Who was not oppose the that like person's now she talked about thy self openly. Very good her life her like.
Answer to Damini: all temple are same if u attain the spiritual waves in mind but who havent feel the "power of god " or " purpose of life" they need to go big old powerful temple as every individual should know how Spirit/ Atma connects to paramaatma
Very matured damini
She is too matured for Big boss. Big boss lo contestants gaa undaali ante godavalu pettevadu, godavalu padevaadu leda time chusi godavalu aapevaadu ayyi undaali. Damini apart from singer is pottery maker. Oka pot tayaru cheyyali ante mind chala stable gaa undaaali. alanti highly talented people, BB lanti shows lo undadam kashtam.
Super answers
Cute damini....be chilled...
Very matured, straight forward, very genuine damini garu.. ❤❤❤
Freedom of women....dress na istam....bad words na istam....but andaru manchiga alochinchali
Wow, internalized misogyny is speaking 👏
Hey...you know it's not our culture to wear jeans right! Manchiga paddhathi ga cheera kattukovacchu Kada ..too much freedom for women...na istam na dress antu....Kada...
she didnt dress inappropriately. men ayna woman ayna limits lo unte, i shouldnt be a problem.
@@Daisy97990 meeru pancha, lungi lantivi veskondi. thats how indians dress, right? meeru ala unna roju aameki chepandi.
సూపర్ దామినీ గారు
My vote for Prashant 👍💯 really good
Thanu lifelo chala clarityga vundhi.......
Super super super damini correct 💯🌠🎉
Meru chala open ga unnaru dhamini garu
We r miss judge u
Thanks damini garu for supporting sivaji garu and prasanth.
Dhamini from Pago. 😍 Childhood crush🥰
Yes Prasanth thopa big-boss Ane house avarena okate kadhamdi meeru corect cheparu
Shivanna me questions super
damini thalli thinking proceesse veru she talking facts.and true.ammo e vayasulo intha maturity mamulu vishayam kadhu.damini husbend avaro kani vry lucky
Damini ur suuper good genuine 👌👌👌
Spy ❤
Matured woman
Awesome Damini garu .... Meeru me la vunnaru .... Meeku biggboss lanti show avasaram ledu you have your identity and uniqueness... Bb show identity crisis vunnavallaki
దామిని గారు మీ బాడీ మీ ఇష్టం అన్నారు కదా అసలు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి ఎందుకు వచ్చారు బిగ్బాస్ సీజన్ సెవెన్ అనేది ఎన్ని చోట్ల టెలికాస్ట్ అవుతుంది అంటే ఎంత పద్ధతిగా జాగ్రత్తగా మంచిగా బట్టలు వేసుకుంటే అంత హుందాగా బావుంటుంది కానీ మీరు పొట్టి బట్టలు వేసుకొని ఎక్స్పోజింగ్ చేసి ఎందుకంటే మిజమ్మ మీకు కావాలంటే మీరు ఇంట్లో ఏం లేకుండా కూర్చోండి నాలుగు గోల మధ్యన అంతేగాని ఒక పబ్లిక్ ఫ్లాట్ ఫామ్ షో కి వచ్చి చండాలమైన బట్టలేసుకుని పైగా నా బాడీ నా ఇష్టమా అసలైన మీరు మీ తల్లిదండ్రుల నుంచి సపరేటుగా వేరే ఇంట్లో ఉండడం కరెక్టే కాదని నేను అనట్లేదు కానీ కాస్త పద్ధతిగా ఉండండి ఇంకొక విషయం ఏమిటంటే ఫారంలో వాళ్లే మన సంస్కృతిని తీసుకొని వాళ్ళు చక్కటి బట్టలు వేసుకొని చక్కగా ఉంటే మీకేం మాయ రోగం వచ్చిందండి ఒక పద్ధతిగారి ఇంట్లో పుట్టి మీ తల్లిదండ్రులకి మీ అక్కకి ఈ సొసైటీలో మీరు ఎందుకు ఏమి ఇద్దామనుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ ఏం పాస్ చేయాలనుకుంటున్నారు ఏవండీ బ్రాహ్మణ పుట్టుక పుట్టి ఎందుకండీ మంచిగా బట్టలేసుకుని పద్ధతిగా ఉండండి పూజ మూర్తి చూడండి ఆ అమ్మాయి ఎంత చక్కగా బట్టలు వేసుకొని ఎంత పొందిగ్గా ఉంది ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేయడం మాత్రం చాలా అన్యాయం కానీ ఎలిమినేట్ చేశారు మీరు కాస్త పద్ధతి నేర్చుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా అంతా ఎక్స్పోజింగ్ చేసుకుంటూ ఎందుకు మీరు ఉన్నారు. ఏం మంచిగా బట్టలు వేసుకుంటే వీడియోస్ ఉండకూడదా? మీ మీడియాలో మంచి బట్టలేసుకుని అప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వకూడదా? మీలాగా సగం సగం బట్టలు వేసుకొని ఎక్స్పోజింగ్ చేస్తూ ఇలానే ఉండాలా అసలు ఇదేం పద్ధతి ముందసల మీ తల్లిదండ్రులు మీకు బట్టలు ఎలా వేసుకోవాలి నేర్పించలేదు ఏమో chi chi,....
Paddati gurunchi you are not supposed to say she’s having her lovely parents to guide her. Nowadays wearing shorts are not at all wrong
Our dressing will give us good vibes she is on a media platform so than normal people she has to dress well at her house she can put but not on media platform.
Wow, didn't your parents teach you that nobody should be answerable for their life choices?
She is dressing bad so i commented what's your problem?
Just as you made it your problem to point out her parents upbringing because you think people should dress the way you want to see
Damini deserves bb becaus her clarity makes excellent sense ,and that's fact
From day 1 naku damini midha opinion create ayindi i voted .
E rojuki house lo vunna valla kidha opinion ledu .. evryone acting 😂😂 👍
hendsome iethey saripodu Aa Arjun carning
Damini garu you were looking good without hair also in fact
Correct daminii missu u bigg Boss
Almost all comments favourable ga ఉన్నాయి గా దామిని కి
Damini u grate pradhanthkana nivu grate
ఆమె వొళ్ళు ఆమె ఇష్టం.. మీ కళ్ళు మీ ఇష్టం..
శివాజీ సూపర్
Prashant niku nachadu general ga manushulu Andaru situation vachinapude matrame react Avtaru Anavasaranga react prati vishayaniki Avvaru that's what he did he is genuine person
So sweet
35:50 Shivaji anna Question
దామిని గారు...మీరు వారం
మొత్తం అతన్ని టార్గెట్ చెయ్యరు కదా??? నామినేషన్స్ లోనే మీ షేడ్స్ బయటకు వస్తాయి...అప్పుడే అతను పులి అవుతాడు..దాంట్లో తప్పేముంది????
Perfect interview
Aunty Pallavi Prashant king 🤴🏼
శివన్న తోపు దమ్ముంటే ఆపు 😍
Sivaji pedha Lavada gadu..... Vadiki oka sofa icchi papeyandi big boss house nundi
Adi p***
ఆపుదాం...
@@vthota24em pikaleru raa puka
Entha pay chestaru same comment ani videos kinda pettadaniki 😹😹
❤Prabhas❤ voice ❤ @Shiva
Thu 🤮 don't compare plz
@@snehalatha2122 somehow prabha voice la untadi dear....Prabha❤️ ekkada shiva ekkadaaa....,😅
దామిని హౌస్ లో నచ్చలేదు బట్ బయట పాటల పడేవరకు గుడ్ బట్ ఇంటర్ వెస్ లో చూస్తుంటే నచ్చలేదు దామిని
Pallavi Prashanth 🔥🔥❤️🩹
Such a matured women
Asalu damini garu comedy entiante evida siblings entha mandi vunnaroo telidu ani prasaanth ni nominate chesindi😂😂😂😂
We support prashanth anna from Andhra Pradesh
damini.. u r very honest .. keep it up
Bold n beautiful dami
Very spoiled. Can’t believe the way she is defending the bad words she said. Again talking about your dressing style, glad she is out.
ప్రశాంతి ఎప్పుడూ అలాగే ఉండట్లేదు అంటున్నావు ఎలా ఉంటారు నవ్వు వచ్చినప్పుడు నవ్వకుండా నవ్వొచ్చినప్పుడుడు ఏడుస్తారా
Thinking a head , 10years mundhu puttalisindi.strong mentality, accept cheyalemu manam.
Nenu gamanichindi yenti ante shiva bro rathika ni tappa andarni interview chesadu 😅 lekapothe shiva ki bayapadutundaa😅 questions yela adugutadu ani
37:47 F word 🤯
Straight forward
Nice interview
మీ ఇష్టం... పొట్టి బట్టలు వేసుకోండి. మందు త్రాగండి. పబ్బులు తిరగండి. ఆంగ్ల బూతులు మాట్లాడండి. పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడండి. తెలుగు సాంప్రదాయ సంస్కృతిని తూట్లు పొడవండి.
Nice interview... She influenced Kiran rathode by saying it's a family show and ware good dress.... We shocked when KIKI said this in buzzz
Nivvu ani chusi interview ki vachina adhuke positive ga matladuthunav natisthunav
Real Singers never go to this type of big boss. I like chitra,suseela,janaki madams
Ne బట్టలు నీ estam తల్లి చూడాల్సింది మేము కదా
Good interview
Prashanth winner 🏆🏆
Sivaji Anna winner 🏆🔥💥💯 percent ❤🎉
lively girl .... all the best ...
37:19 పొట్టి పొట్టి బట్టలు
Because of any body 's behaviour only will become the winner
Pallavi Prashant winner aunty.... 👌👌👌😍
😂😂😂😂😂😂😅😅😅😅
Hi shivagaaru baagunnaara 🥰
42:50 ayana epudu vacharu
She is cute !!!