కచ్చితంగా పోరాటం చెయ్యాలి. ప్రస్తుతం మందుకట్టలు పురుగుమందుల కూలిలా రేట్లుపెరిగి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అన్ని పార్టీలు వారు ఏదోచేశాములే అనే నామమాత్రపు ప్రకటనలు చేయకుండా తమవొంతు బాధ్యతను రైయుతుల పట్ల నిలవాలని ఒక రైయుతుగా బాధతప్తా హృదయంతో కోరుచున్నాను. రైతులు వాడే పురుగు మందుకట్టలుకు అయ్యాకంపేనీలు నిర్ణయించిన రెట్లను ప్రభుత్వాలు అమోదించి రైయుతులపై బారాన్ని మోపుచున్నారు ఇది నిజంకాదా. అన్నిరకాల పారశ్రామాలలో పనిచేసే కార్మికులకు పారశ్రమ నిర్వహకులకు యూనియన్లు ఆయా యూనియన్లుకు అన్నిరకాల వయోపరిమితి లేకుండా భీమా కల్పిస్తున్నారు. కానీ రైతుల దగ్గరకువచ్చేవరకు యాబయి సంవత్సరాలకే బీమాలు వర్తించవని సంబంధిత బ్యాంక్ల మరియు ప్రభుత్వ పాలకులు రైతును ఆదుకోలేక పోవుచున్నారు. పాలకులు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ అరకొరకు నిధులతో రైతులపట్ల మొసలికన్నీరుకార్చుచున్నారు. ఒకరైతు 50యేండ్లకు చనిపోతే రైతుభీమా వర్తించదని రైతులకు న్యాయం చేయరు. అదే ఎరువులు వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులకు వయోపరిమితి లేని నిర్వాహకులకు అన్నిరకాల బీమా వేసాలుబాట్లు కల్పిస్తారు. అదేమిటని ప్రశ్నిస్తే చట్టం అంటారు. ఎండనక వాననక ఎన్నో వ్యయ ప్రయాసలకొర్చి తాళిబొట్లు కుదవపెట్టి వ్యవసాయం చేసే రైతులను పట్టించుకొనే పాలకులు గాని వారికి మేము అండగా ఉంటామనే వారే కరువైయిపైరి. రైతు పంట పండించకపోతే ఈ మానవమృగాలు ఏమి తిని బ్రతుకుతారో ఒక్కసారి ఆలోచించండి. రైతు అనేవాడు కూలీల దగ్గరనుండి మార్కెట్ దారులవరకు ఎంత వంచించా బడుచున్నాడో ఒక్కసారి ఆలోచించండి. రైతులు పండించే పంటలకు గిట్టుబాటుదరా కొరకు రైతుల పక్షాన మాట్లాడే ఏఒక్క రాజకీయాపార్టీ గాని పాత్రికేయ మీడియా వారిగాని ఏ ఒక్కరైనా రైతులపట్ల సానుబూతి తెలుపుచున్నారా మీ రు ఆత్మ పరశీలను చేసుకోండి. దీనిని మీరు రైతు ఎంత ఆవేదనతో మీదృష్టికి పెట్టాడో అలోచించి రైతుపక్షాన నిలబడండి...... కొణిదెన. వెంకటేశ్వరావు. అష్టనాగుర్తి.వైరా మండలం. ఖమ్మం జిల్లా. తెలంగాణ.
God bless you .... good idea Ee poratam kanuka success aayeethe ... Mee ,valla ,enno kutumbaalu aathma hathyala nunchi kapade varu avutharu Gittu batu dhara lekha, prabutham nu edrko leka ,appu katta leka, entho mandhi raithulu aathma hatyhalu cesu kuntunnaru ,ee poratam nu prabutham ardham chesu kovalasindiga ,korukuntunnanu.
సార్ దయచేసి ఈ విషయాన్ని పై గవర్నమెంట్ లకి తెలపండి పెట్టుబడి ఎక్కువ రేటు లేక రైతులు ఇబ్బంది చాలామంది అప్పుల పాలైనారు దయచేసి వెంటనే మిర్చి రేట్ పెరియాల ఎక్స్పోర్ట్ వదలాలని పెరిగితే బావుంటుందని కోరుకుంటున్నాం ఏ గవర్నమెంట్ రైతును ఆదుకోవడం లేదు
కచ్చితంగా పోరాటం చెయ్యాలి సార్. మీ లాంటి వాళ్ళు సపోర్ట్ కావాలి
Sar ie uedyam super sar
0:47
మీరు చాలా చాలా కరెక్టుగా చెప్పారు 22000 మద్దతు ధర జరగాలని కోరుకుంటున్నాను
మిర్చికి మద్దతు ధర కోసం నిరాహార దీక్ష చేపట్టాలని యోచిస్తున్నాను..ప్రభుత్వాన్ని ఒప్పించి సాధించుకోవాలి
సూపర్ మెసేజ్ సార్
అందరిలో ఆలోచన శక్తి పెంచారు థాంక్యూ సర్
రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాలంటే ఎవ్వరికి పట్టనట్టుగా ఉంటరు వ్యాపారులైన ప్రభుత్వమైన మన కర్మ సార్ 😢
మిర్చికి మద్దతు ధర కోసం నిరాహార దీక్ష చేపట్టాలని యోచిస్తున్నాను..ప్రభుత్వాన్ని ఒప్పించి సాధించుకోవాలి
రైతు కి మద్ద తు ధర కావాలి22000కావాలి
నా తరుపున 200 మంది రైతు లు వస్తారు మీరు డేట్ చెప్పండి
రైతు యుానియన్ కావాలి
Yes
22000 కచ్చితంగా మద్దతు ధర ఇవాలి సార్ 🙏🙏🙏
మిర్చికి మద్దతు ధర కోసం నిరాహార దీక్ష చేపట్టాలని యోచిస్తున్నాను..ప్రభుత్వాన్ని ఒప్పించి సాధించుకోవాలి
25000 మద్దతు ధర ఉంటే పెట్టుబడులకు సరిపోతుంది
మిర్చికి మద్దతు ధర కోసం నిరాహార దీక్ష చేపట్టాలని యోచిస్తున్నాను..ప్రభుత్వాన్ని ఒప్పించి సాధించుకోవాలి
కచ్చితంగా పోరాటం చెయ్యాలి. ప్రస్తుతం మందుకట్టలు పురుగుమందుల కూలిలా రేట్లుపెరిగి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అన్ని పార్టీలు వారు ఏదోచేశాములే అనే నామమాత్రపు ప్రకటనలు చేయకుండా తమవొంతు బాధ్యతను రైయుతుల పట్ల నిలవాలని ఒక రైయుతుగా బాధతప్తా హృదయంతో కోరుచున్నాను. రైతులు వాడే పురుగు మందుకట్టలుకు అయ్యాకంపేనీలు నిర్ణయించిన రెట్లను ప్రభుత్వాలు అమోదించి రైయుతులపై బారాన్ని మోపుచున్నారు ఇది నిజంకాదా. అన్నిరకాల పారశ్రామాలలో పనిచేసే కార్మికులకు పారశ్రమ నిర్వహకులకు యూనియన్లు ఆయా యూనియన్లుకు అన్నిరకాల వయోపరిమితి లేకుండా భీమా కల్పిస్తున్నారు. కానీ రైతుల దగ్గరకువచ్చేవరకు యాబయి సంవత్సరాలకే బీమాలు వర్తించవని సంబంధిత బ్యాంక్ల మరియు ప్రభుత్వ పాలకులు రైతును ఆదుకోలేక పోవుచున్నారు. పాలకులు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ అరకొరకు నిధులతో రైతులపట్ల మొసలికన్నీరుకార్చుచున్నారు. ఒకరైతు 50యేండ్లకు చనిపోతే రైతుభీమా వర్తించదని రైతులకు న్యాయం చేయరు. అదే ఎరువులు వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులకు వయోపరిమితి లేని నిర్వాహకులకు అన్నిరకాల బీమా వేసాలుబాట్లు కల్పిస్తారు. అదేమిటని ప్రశ్నిస్తే చట్టం అంటారు. ఎండనక వాననక ఎన్నో వ్యయ ప్రయాసలకొర్చి తాళిబొట్లు కుదవపెట్టి వ్యవసాయం చేసే రైతులను పట్టించుకొనే పాలకులు గాని వారికి మేము అండగా ఉంటామనే వారే కరువైయిపైరి. రైతు పంట పండించకపోతే ఈ మానవమృగాలు ఏమి తిని బ్రతుకుతారో ఒక్కసారి ఆలోచించండి. రైతు అనేవాడు కూలీల దగ్గరనుండి మార్కెట్ దారులవరకు ఎంత వంచించా బడుచున్నాడో ఒక్కసారి ఆలోచించండి. రైతులు పండించే పంటలకు గిట్టుబాటుదరా కొరకు రైతుల పక్షాన మాట్లాడే ఏఒక్క రాజకీయాపార్టీ గాని పాత్రికేయ మీడియా వారిగాని ఏ ఒక్కరైనా రైతులపట్ల సానుబూతి తెలుపుచున్నారా మీ రు ఆత్మ పరశీలను చేసుకోండి. దీనిని మీరు రైతు ఎంత ఆవేదనతో మీదృష్టికి పెట్టాడో అలోచించి రైతుపక్షాన నిలబడండి...... కొణిదెన. వెంకటేశ్వరావు. అష్టనాగుర్తి.వైరా మండలం. ఖమ్మం జిల్లా. తెలంగాణ.
రైతులకు పెట్టుబడి ఖర్చులు చాలా పెరిగిపోయాయి. స్టేట్& సెంట్రల్ గర్నమెంట్ రెండు కూడా కచ్చితంగా ఆదుకోవాలి ఎక్స్పోర్ట్ ఇవ్వాలి
Supersir raitala gurinchi aalochana chala manchidi
God bless you .... good idea
Ee poratam kanuka
success aayeethe ...
Mee ,valla ,enno kutumbaalu aathma hathyala nunchi kapade varu avutharu
Gittu batu dhara lekha, prabutham nu edrko leka ,appu katta leka, entho mandhi raithulu aathma hatyhalu cesu kuntunnaru ,ee poratam nu prabutham ardham chesu kovalasindiga ,korukuntunnanu.
Yes 22000
అందరికీ తెలిసేలా చేయండి
మిర్చికి మద్దతు ధర కోసం నిరాహార దీక్ష చేపట్టాలని యోచిస్తున్నాను..ప్రభుత్వాన్ని ఒప్పించి సాధించుకోవాలి
Super sar 25000rs
25000/
సార్ దయచేసి ఈ విషయాన్ని పై గవర్నమెంట్ లకి తెలపండి పెట్టుబడి ఎక్కువ రేటు లేక రైతులు ఇబ్బంది చాలామంది అప్పుల పాలైనారు దయచేసి వెంటనే మిర్చి రేట్ పెరియాల ఎక్స్పోర్ట్ వదలాలని పెరిగితే బావుంటుందని కోరుకుంటున్నాం ఏ గవర్నమెంట్ రైతును ఆదుకోవడం లేదు
మిర్చికి మద్దతు ధర కోసం నిరాహార దీక్ష చేపట్టాలని యోచిస్తున్నాను..ప్రభుత్వాన్ని ఒప్పించి సాధించుకోవాలి
Tq sir thappakunda udhyamichali raithannalu
అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంకు రుణం ఆమోదించబడింది
మాకు 25000 kavalli
మిర్చి రైతుల ఉద్యమం 🔥🔥🔥🔥🔥✌️✌️✌️✌️
Me venta memu vuntam jai kissan
I am also with u sir
నిజం అన్న
Correct bro
25000
Kavali sir
నేను
Cheyali
Naavanthu ga raitulanu sameekaristanu.meeku maa raithula tarafhuna dhanyavadalu.
25000 minimum support price Required.........
మిర్చి మద్దతు ధర కచ్చితంగా 20000 లు వుండాలి
మిర్చికి మద్దతు ధర కోసం నిరాహార దీక్ష చేపట్టాలని యోచిస్తున్నాను..ప్రభుత్వాన్ని ఒప్పించి సాధించుకోవాలి
Sir maximam 22000 + 25000 dhaka undali saport chaiyandi plz
Yes iam ready
22000 బెటర్ sir
22000 కావాలి మీలాంటి వారు సపోర్ట్ కావాలి సార్
22000 kaavali sir
Good video sir
25000. కావాలి
Definitely i also support
Yes sir 22000 to 25000 varaku vundali sir
Yes 25000
Nenu cheastanu sir
20000 to 25000 pakka vundali lekapothe west
22000 undale
22,000 Kavali sir
25000
Yes 💯
bagundi
అవును రైతు యూనియన్ ఉండాలి వాళ్ళతో పెట్టుకున్నా పార్టీ లను తొక్కి పడేయాలి
20000 paina unte chalu sir
రైతులను ఆదుకోవాలని govt ki విజ్ఞప్తి చేస్తున్నాను
20000rupees
22 minimum rate undali sir
super sir
Kenta 22000, evali rate merchi super 10 rakam
Anna maddathu 21000
Minimam 25000
22000 undali mirchiki
మిర్చి క్వింట 22000 మద్దతు ధర ఉండాలి
Teja ki 25000 kavalli
100
22000 kavali sir
👍
22000 sir
Yes.,22000
20000.kavali
22000 ok sir
25000😊
Minimum 22000
Good vidio sir
20000minimum rate undali sir
22000 correct
Mirchi.madatu.price.22000.ivañdi
💯
200.220
20000 to 25000
22000
Ok
Minimum 22000 no 5 veraty
100/ correct sir
23000
డేట్ ఫిక్స్ అయితే నాతో పాటు నావంతుగా నేను వందమందిని అలెర్ట్ చేస్తా మీ ద్వారా తేదీ తెలియజేయగలరు
25000
Nen kuda vastha sir date chyppandi
2500
Nenu kuda vasta date cheppandi
2200
Minimum 22000 undali sir memu vasthamu
25000 Teja
Memu karnakalo mirchi sagu chesamu ma rytula suport kuda untadi sir
20000kavale
20000 తక్కువ కరెక్ట్ కాదు
Nenu oka 50 members tho rastam sir
20000 kavali sar
Ma raithula kastam theliyali sir.
22.000
Mirchi dhara kachithanga penchali🙏
Pesticides chala ekkuva vaduthunnaru
25000. BADGI. KAVLI