ఎంతో బలమైన కొబ్బరి నువ్వుల పల్లీల లడ్డు తయారీ విధానం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • #కొబ్బరి నువ్వుల పల్లీల లడ్డు తయారీ విధానం #ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయండి#ఒక్క లడ్డు తినడం వల్ల#నీరసం మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి#మన చర్మానికి జుట్టుకి చాలా మంచిదండి#పచ్చి కొబ్బరి లో మాంసం కంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయండి#ఇవన్నీ మన సాంప్రదాయక వంటలే నండి#అమ్మమ్మల కాలం నుంచి వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండే వాళ్ళు ఇలాంటి సంప్రదాయక వంటలన్నీ తింటూ#కొబ్బరిలో ఐరన్ మెగ్నీషియం జింక్#ఇంకా ఎన్నో ఖనిజాలు ఉన్నాయండి#బెల్లం లో ఐరన్ ఉంటుందండి#నువ్వులలో క్యాల్షియం ఉంటది#పల్లీల్లో హై ప్రోటీన్ ఉంటుంది#కావున ఈ లడ్డు ఫుల్ బలమైన ఆరోగ్యకరమైన ఆహారం #ఇలాంటి ఆహారం తీసుకోవాల్సిందే #కొబ్బరి నువ్వుల పల్లీల లడ్డు

ความคิดเห็น • 5