రెండు లీటర్ల నీటిలో ఒక స్పూన్ బేకింగ్ సోడా కలిపి మొక్కలకు స్ప్రే చేయండి.... ఒక స్పూన్ పంచదార ఒక స్పూన్ బేకింగ్ సోడా కలిపి మిక్సి లో వేసి పౌడర్ చెయ్యండి ఈ పౌడర్ చీమలు ఉన్న చోట ఆకులో వేసి పెట్టండి పంచదార అనుకొని తిని చనిపోతాయి
నేను వంగ మొక్కలు పెట్టి దాదాపు వన్ ఇయర్ పైన అవుతుంది కానీ ఇప్పటివరకు ఒక కాయ కూడా రాలేదు పూతల వస్తున్నాయి రాలి పోతున్నాయి ప్లాంట్ మాత్రం గ్రో అవుతుంది అప్పుడప్పుడు చీడ పడుతుంది మళ్ళీ పోతుంది కానీ కాయ ఒక కాయ కూడా నిలవట్లేదు ఏం చేయాలో చెప్పండి @@naleenidas7734
మంచి టిప్స్, పెస్టిసైడ్ చెప్పారు అరుణా..థాంక్యూ.❤👍
మీ వీడియొలు చూస్తటే భలే నిలద్రపోవచ్చు
Hi.. Aruna garu manchi tip cheparu.. chala baga use avtumdi.. Thank you amdi
Very happy aruna garu for your other post in a short days and very nice information shared and explained in detailed.
Ee problem ni face chesthunna ,chala manchi pesticide cheparu Aruna garu
Manchi fertiside parichayam chasaru chalabaga explain chasaru thanks akka ❤
Good information, Ta madam
Inguva yedi vaadala ani doubt undedi ee video tho clear aindi tq Aruna garu
Thanks for sharing this useful information
Meeke yilla aiyinda arunagaru. Chala manchi information. 🍆🍆🍆🍆🍆🍆🍆🍆🍆
Good information and tips andi💐💐
Nice information aruna garu happy garden ☘️ 🌲
Good information Aruna Garu
Nice video aruna garu 😊
Manchi information cheparu mam
Aruna garu manchi ga chapparu
Thank you andi 😊
Good information madam thank you so much
Good information video andi
Can u share me మూసుగు వంకాయ seeds andee please
పెద్ద స్ప్రేయర్ తీసుకోండి అరుణా.ఇది మరీ చిన్నది..మీ తోటకి సరిపోదు..👍
అవును అండి పెద్దది తీసుకోవాలి
Good information
Please sharw tomato brinjal seeds aruna garu
Chikkudu excellent ga yield istunaye.meru echina seeds tho.
Mam miru black tub loh enni brijal plsnts pettaru
రెండు మొక్కలు అండి
Chala thanks andi
Super
Seeds plz mam
Thanks ma❤
Good information akka
బీరకాయ లో కూడా సమే ప్రాబ్లెమ్ ఈ రెమెడీ వాడుచున అరుణ గారు
kakara kayalalo kayalani purugu thintundhi naku okka tip chepandi mom
Brinjal curry cheste kochem kandru ga vuntundi remedies cheppandi majjiga hing spray chestunnanu
వంగ మొక్కలకు నీళ్ళు రెండుపూటలా పోయండి నీళ్ళు సరిపోక పోతే వంకాయలు రుచిగా ఉండవు కాయలు కూడా గట్టిగా ఉంటాయి
Nallavi pedda cheemalu vankayaki Patti kayalu ravatam ledu ami cheyyali
రెండు లీటర్ల నీటిలో ఒక స్పూన్ బేకింగ్ సోడా కలిపి మొక్కలకు స్ప్రే చేయండి....
ఒక స్పూన్ పంచదార ఒక స్పూన్ బేకింగ్ సోడా కలిపి మిక్సి లో వేసి పౌడర్ చెయ్యండి ఈ పౌడర్ చీమలు ఉన్న చోట ఆకులో వేసి పెట్టండి పంచదార అనుకొని తిని చనిపోతాయి
Good information andi Brinjal plant 3 yrs varaku untundaa andi..
2 years varaku untayi andi
Vanga plants enni years unchali
అరుణ గారు, ప్లీజ్ టూకీగా చిన్న వీడియోలు చేయలేరా.
డౌన్ లోడ్ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది కదా.
వంగ మొక్కల ఆకులు పెళుసుగా మారి పోతుంది నివారణ చర్యలు చెప్పండి అరుణ గారు
Chikkudi ki kuda pootha ralipothundi akka.e fertilizer use cheyachaa
Cheyochhu
Hi, could you please explain the ingredients in English ? I do not understand Telegu 🙏🙏🙏
For 10liter water add 20 grams asafoetida and pour to soil
Mix this solution (1.5lt) with 0.5lt butter milk (5days old ) and spray it to the plants
@@arunaboddepalli Thank you so much, Ms :)
నేను వంగ మొక్కలు పెట్టి దాదాపు వన్ ఇయర్ పైన అవుతుంది కానీ ఇప్పటివరకు ఒక కాయ కూడా రాలేదు పూతల వస్తున్నాయి రాలి పోతున్నాయి ప్లాంట్ మాత్రం గ్రో అవుతుంది అప్పుడప్పుడు చీడ పడుతుంది మళ్ళీ పోతుంది కానీ కాయ ఒక కాయ కూడా నిలవట్లేదు ఏం చేయాలో చెప్పండి @@naleenidas7734
Fgood
Good information and tips andi 💐