Worldwide High Priority On Millets | its Best Food to Health & Cure Diseases || Idi Sangathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ค. 2024
  • ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ మందిని కలవరపెడుతున్న అంశం...జీవనశైలి జబ్బులు..! ఒకప్పుడు వృద్ధాప్యంలో వచ్చే B.P, షుగర్, గుండె జబ్బులు వంటివి ఇప్పుడు...వయసుతో నిమిత్తం లేకుండా...ఎక్కువ మందిని భయపెడుతున్నాయి. కారణం...పెరిగిన కాలుష్యం, మారిన జీవన శైలి..! ముఖ్యంగా తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని...తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. జంక్, ప్రాసెస్డ్ ఆహారం...అనేక రోగాలకు కారణం అవుతోంది. ఈ పరిస్థితుల్లో రోగాలను దరిచేరనీయని చిరుధాన్యాలు...అమృతంలా మారాయి. ప్రపంచంలో అనేక మంది తమ ఆహారంలో వీటికి...అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇవి చేసే మేలును గుర్తించి...2023ను ఐరాస... మిల్లెట్ సంవత్సరంగా గుర్తించగా, కేంద్ర ప్రభుత్వం "శ్రీ అన్న" పేరుతో...విస్తృత ప్రచారం కల్పించింది. ఇక చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను వండి వారిస్తున్న హోటళ్ల సంఖ్య సైతం పెరుగుతోంది.
    #idisangathi
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 5

  • @user-sc9ch4od5m
    @user-sc9ch4od5m 26 วันที่ผ่านมา +4

    🙏🏾 Jai Khader Valli Ji 🙏🏾
    My Life has transformed due to Dr.Khader Valli Ji.
    Thank you Dr.Khader Valli Ji

    • @nagarajuk6804
      @nagarajuk6804 18 วันที่ผ่านมา +1

      please explain clearly

  • @ManthenaHealth
    @ManthenaHealth 13 วันที่ผ่านมา

    I cured my digetion problum only with millets ambali ..

  • @indianmen-hj3tn
    @indianmen-hj3tn 21 วันที่ผ่านมา

    Khader vali is the father of modern millets food.

  • @thirupathi907
    @thirupathi907 21 วันที่ผ่านมา

    ఏమో అండి. నాకు డయాబీటిస్ లేదు. కానీ ఈ కాలం శరీరాలు సుగర్ న్ అలవాటు పడి పోయాయేమో అనిపిస్తుంది. సిరి ధాన్యాలు తింటే నాకు సుగర్ లెవెల్ తగ్గిపోతుంది, నీరసంగా ఉంటుంది. ఏమో ఇది నా స్పెషల్ ఇష్యూ ఏమో. మిగతా వాళ్ళు శరీరాన్ని గమనించు కుంటూ తినండి. నాకు డయాబెటిస్ లేదు.