LETS LEAVE PERUGU PACHADI AUNTY PEACEFULLY//SIMPLE GYAAN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 มิ.ย. 2021
  • #PERUGUPACHADIAUNTY #PERUGUPACHADIAUNTYTROLLS #PERUGUPACHADIAUNTYCRYING
    follow us at Laksshhman nagulurie-@Facebook
    Laksshhman@laxmanN92 -@Twitter
    laxmankumar_18 @instagram
    Like our page / simple-gyaan
  • บันเทิง

ความคิดเห็น • 1.8K

  • @vivekamvivekam6901
    @vivekamvivekam6901 3 ปีที่แล้ว +63

    ఎంత మంచిగా చెప్పావు తమ్ముడు. ఈ మంచితనము తెలుస్తుంది నీ మాటలు వింటుంటే.

  • @g.raneswarinani461
    @g.raneswarinani461 2 ปีที่แล้ว +37

    సూపర్ తమ్ముడు బాగా చెప్పావు ఆడవాళ్ళు మీద ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఆవిడ వంటలు బాగా చేస్తుంది తనకు భర్త లేడు ఏమో అయితే అవిడ గురించి ఏడ్వవదు

  • @SarithaM-xw8jl
    @SarithaM-xw8jl 28 วันที่ผ่านมา +2

    She is doing hard work. Every one should support her. Don't do bad comments.

  • @user-ty9zc7xo1k
    @user-ty9zc7xo1k 3 ปีที่แล้ว +194

    ఈ వీడియో చూసిన తర్వాత చాలా మందికి అర్థం అయిఉంటుంది ఆవిడ ఎలాంటిదో అని సూపర్ బ్రో 👏👏👏

    • @vijayasri65
      @vijayasri65 2 ปีที่แล้ว

      Supar bro nuvu 👑

    • @sunilaranigode7
      @sunilaranigode7 2 ปีที่แล้ว +1

      Correct ga cheparu 👍🏻

  • @ParamacharyuniVaibhavam
    @ParamacharyuniVaibhavam 3 ปีที่แล้ว +403

    ఎంత మంచి మనసు భయ్యా మీది

  • @lovenellore7096
    @lovenellore7096 3 ปีที่แล้ว +152

    100%కరెక్ట్ బయ్యా

  • @user-lx8fl6wj5x
    @user-lx8fl6wj5x 3 ปีที่แล้ว +73

    తమ్ముడూ.... నువ్వు చాలా మంచిగా చెప్పారు 👍God bless you 🙌

  • @swarnakumari2920
    @swarnakumari2920 3 ปีที่แล้ว +231

    నిజంగా జనాలు కాకుల్లా పొడిచేస్తున్నా రు,,,,,
    నువ్వు చక్కగా చెపుతున్నా వయ్యా,,,,
    God bless you 👍👍

    • @simplegyan1637
      @simplegyan1637  3 ปีที่แล้ว

      Tq swarna kumari garu

    • @devprakash1325
      @devprakash1325 2 ปีที่แล้ว

      Super Annaya God bless you 👍👍😍

    • @rajeswarikodela3501
      @rajeswarikodela3501 2 ปีที่แล้ว

      Aame pedhha kiladi Andi aa chinnapillani paadu chesindhi chaduvukonivvakunda nasanam chesindhi

    • @simplegyan1637
      @simplegyan1637  2 ปีที่แล้ว

      Sure rajeswari garu

    • @ashuviswasi1539
      @ashuviswasi1539 2 ปีที่แล้ว

      @@simplegyan1637 avunu bhaga chepparu

  • @umareddymyss4405
    @umareddymyss4405 3 ปีที่แล้ว +474

    సూపర్ గా చెప్పారు బ్రో ఆడవాళ్లు గురించి ఈరోజు ల్లో ఇలా మాట్లాడేవారు ఉన్నార సూపర్ bro

    • @ammamamata4658
      @ammamamata4658 2 ปีที่แล้ว

      th-cam.com/video/7ZarSsaJL_k/w-d-xo.html

    • @venkatchelluri9496
      @venkatchelluri9496 2 ปีที่แล้ว +2

      Tammudu baaga cheppabu

    • @ammamamata4658
      @ammamamata4658 2 ปีที่แล้ว

      th-cam.com/video/fHs8gQug7E8/w-d-xo.html

  • @bharathinallavarthi5524
    @bharathinallavarthi5524 3 ปีที่แล้ว +828

    Correct గా చెప్పావు. 👍 ముగ్గురు ఆడవాళ్ళ మీద అలా మాట్లాడడం చాలా తప్పు...

    • @kusumakumari982
      @kusumakumari982 3 ปีที่แล้ว

      Emi cheppav

    • @naninani3946
      @naninani3946 3 ปีที่แล้ว +4

      Bongu em kadu

    • @NewProfile-bf5ej
      @NewProfile-bf5ej 3 ปีที่แล้ว +12

      @@naninani3946 mee Amma ni antarra ilane oppukuntava

    • @delhidon4464
      @delhidon4464 3 ปีที่แล้ว +3

      నువ్వు పెరుగు ఆంటీ ఇద్దరూ చాలా క్లోజ్ అనుకుంటా
      ఆమెకు చాలా సపోర్ట్ చేస్తున్నారు

    • @srinivasmamindla5429
      @srinivasmamindla5429 3 ปีที่แล้ว +2

      @@delhidon4464 chi chi

  • @rajuyeluri931
    @rajuyeluri931 2 ปีที่แล้ว +33

    బాగా చెప్పావు బ్రదర్ మంచిగా వున్నవాలని చూసి వర్చలేరీ ఈ జనాలు కష్టాల్లో ఉన్నవాళ్ళని ఆదుకునే వాళ్లకన్నా మంచిగా బతికేవాళ్ళని అల్లరి చేసేవాళ్ళు ఎక్కువ చి

  • @rajeshbabupedada8085
    @rajeshbabupedada8085 2 ปีที่แล้ว +63

    You are the perfect example for the word called 'Humanity' 👏🏽👏🏽
    May god be with you always brother 🙏🏽

  • @vabhinav2368
    @vabhinav2368 3 ปีที่แล้ว +273

    బాగా చెప్పావు తమ్ముడు మనుషులు కాదు వాళ్లు అసూయా పరులు

    • @narasimhamdvl
      @narasimhamdvl 3 ปีที่แล้ว

      @Gaming With Ajay
      ఏందీ నూవూ గుండూ గాడీ. 😎
      Batch 😎😂

    • @siriyadavkarnataka8373
      @siriyadavkarnataka8373 2 ปีที่แล้ว

      @@narasimhamdvl induku ala matdthunru

  • @bharathinallavarthi5524
    @bharathinallavarthi5524 3 ปีที่แล้ว +446

    నేను కూడా అతను చెప్పిన మాటలు విన్నాను చాలా too much గా మాట్లాడాడు. వాడికి సంపాదించడం తెలియక ఆడదాని మీద పడి ఏడుస్తున్నాడు...

    • @dota1012
      @dota1012 3 ปีที่แล้ว +6

      haha vachindandi vayyari

    • @chinnnakumar8440
      @chinnnakumar8440 3 ปีที่แล้ว +2

      S

    • @anudeepanudeep6019
      @anudeepanudeep6019 3 ปีที่แล้ว +3

      Social media lo unapudu good or bad comments both tesukovale ledu anta social media kee rakudadu

    • @jaykishanreddy9231
      @jaykishanreddy9231 3 ปีที่แล้ว +5

      Manchi maata chepparandi 🙏🙏🙏🙏 👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏

    • @suselasisi4139
      @suselasisi4139 3 ปีที่แล้ว

      haa avnu

  • @bhavanibhanu9120
    @bhavanibhanu9120 2 ปีที่แล้ว +20

    మన మనుషులు మధ్య ఉండే బుద్దే అంతా అన్నా పక్కలన్నీ ఎదగనివ్వరు..... కష్టాల్లో ఉంటే చేయి అందించారు కానీ ...ఎదుగుతుంటే ఎగిరి మరి కిందకి లాగి పాడేస్తారు.... హ్మ్😔😔😔

  • @gowthamivariganji3047
    @gowthamivariganji3047 2 ปีที่แล้ว +68

    మీరు చాలా బాగా చెప్పారు..అవతలవాల్లని అర్ధం చేసుకోకపోయ్యినా పర్లేదు కాని అపార్థం చేసుకోకూడదు....thank you soooooo much....

  • @charulathu8112
    @charulathu8112 3 ปีที่แล้ว +83

    Correct ga ceyparuuuu plz Support Her Brother

    • @anantha6956
      @anantha6956 2 ปีที่แล้ว

      Ya..... That's true... Jealous... Cruel minded people... Be aware of these type of people...

  • @indirageddada4719
    @indirageddada4719 3 ปีที่แล้ว +143

    అవును అన్న start చేసిన వాడిని అనాలి వాడికి ఎందుకు వాడి ఫ్యామిలీ నీ చూసుకొక

  • @sunshinevlogs29
    @sunshinevlogs29 2 ปีที่แล้ว +102

    కరెక్ట్ సర్ పాపం ఆడపిల్లలు తో ఆమె ఎంతో కష్ట పడుతుంది

  • @saisaranamjai1005
    @saisaranamjai1005 2 ปีที่แล้ว +11

    నువ్వు ఎవరో గానీ సరిగా‌చెప్ఫావ్ తమ్ముడు, వాళ్ళ బతుకు గురించి చూపిస్తే మనకేంటి లాభం, మనల్నే మి‌సాయమడగడంలేదుకదాఫాఫం ఆవిడ,తనకు తెలిసిన పని చేసుకుని ఆడపిల్లలతో గుట్టుగా బతుకుతుంది, మనకెందుకు మథ్యలో చేతనైతేసాయంచేయాలి లేకపోతే లేదు,ఒకళ్ళ గురించి మనకెందుకు,అందరి జీవితాలువడ్డించిన విస్తరాకుల్లాగాఉండవ్ గా,ఇద్దరు ఆడపిల్లలుకోసం ఎంతో కష్టపడుతుంది

  • @aishwaryagoud3551
    @aishwaryagoud3551 3 ปีที่แล้ว +53

    True bro papam goram chestunar vallani 🤦🏻‍♀️

  • @sonianarayan200
    @sonianarayan200 3 ปีที่แล้ว +70

    Rightly said bro. People don't have right to interfere in other's life. They should mind their own business.

  • @pawanreddy8287
    @pawanreddy8287 2 ปีที่แล้ว +11

    Iam Big fan from Karnataka to perugu Pachadi Antuy 🥰🥰

  • @saisaranamjai1005
    @saisaranamjai1005 2 ปีที่แล้ว +1

    నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి నాన ఇంత positive గాఆలోచిస్తున్నందుకు

  • @rajendhraprasadtanikella4969
    @rajendhraprasadtanikella4969 2 ปีที่แล้ว +49

    చేత కాని వెధవలు ఆడదాని మీద పడి ఏడుస్తున్నారు, పొట్ట కూటి కోసం ఆవిడ తిప్పలు ఆవిడ పడుతోంది, అబద్దం ఆడి ఉండచ్చు, కానీ ఎవరినీ ఫైనాన్సియల్ గా మోసం చెయ్యలేదు కదా
    చేతనైతే లంచం తీసుకుంటు న్న అవినీతి అధికారుల వీడియోస్ పెట్టండి,
    లక్షల కోట్లు దోచుకుంటున్న రాజకీయ నాయకుల అవినీతిని ప్రశ్నించండి
    అంతే గానీ దొరికింది కదా అని టైమ్ waste
    చేసుకోకండి

  • @charithak1060
    @charithak1060 2 ปีที่แล้ว +25

    Genuine talk. Thanks for supporting those ladies.

    • @simplegyan1637
      @simplegyan1637  2 ปีที่แล้ว +2

      Tq charitha garu

    • @tjagan9952
      @tjagan9952 ปีที่แล้ว

      నిజం బ్రదర్

  • @narasimhamdvl
    @narasimhamdvl 3 ปีที่แล้ว +122

    నూవూ నాకు చాలా బాగా నచ్చావూ తమ్ముడూ 🙏👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @garikapatihemavarshitha439
    @garikapatihemavarshitha439 2 ปีที่แล้ว +24

    బాగా చెప్పారు బ్రదర్...... Very good......

  • @neutralnostalgia1720
    @neutralnostalgia1720 3 ปีที่แล้ว +59

    Respect man...you will reach heights magavallu ila marite desam chala tondariga bagupadathadi...

    • @simplegyan1637
      @simplegyan1637  3 ปีที่แล้ว +2

      Means a lot Neutral Nostalgia garu,,, tqsm

  • @bhavyakomali1911
    @bhavyakomali1911 3 ปีที่แล้ว +41

    Ur really great... excellent baga chpru💗 andi

  • @sreequeen8255
    @sreequeen8255 3 ปีที่แล้ว +38

    Excellent bro 👍👏💯

  • @AmmasFoodWishes
    @AmmasFoodWishes 6 หลายเดือนก่อน +1

    Correct Anna,baga chepparu, antha darunam ga mata ladatam wrong,nenu three ladies ki support chestanu , single lady great lady i appreciate you anna well said

  • @Sk-ge1my
    @Sk-ge1my 2 ปีที่แล้ว +8

    మీరు చాలా బాగా అర్థమయ్యేటట్టు వివరంగా చెప్పారు

  • @nagendrachapala5453
    @nagendrachapala5453 2 ปีที่แล้ว +10

    మీ వాయిస్ బాగుంది laxman బ్రో ...😍 very neat and clean expaination..😍😇😘

  • @azmeerakavyasri3272
    @azmeerakavyasri3272 3 ปีที่แล้ว +29

    Super chepparu 🤗🤗

  • @chinnarichendamamakadalu9359
    @chinnarichendamamakadalu9359 2 ปีที่แล้ว +3

    నిజమండి బాగా చెప్పారు.. తన పర్సనల్ విషయాలు గురించి మాట్లాటం మంచిది కాదు... ఆమె గురించి చాలా మంది ఎదో వీడియో లు చేయడం ఏవిటో...

  • @krishnateja3326
    @krishnateja3326 3 ปีที่แล้ว +42

    correct ladies ni edipinchadam thappu

  • @bujjisri7428
    @bujjisri7428 3 ปีที่แล้ว +192

    చాలా చక్కగా మాట్లడేరు💐

    • @user-ju6ez8rq8s
      @user-ju6ez8rq8s 3 ปีที่แล้ว

      Pelli chesuko ithy 😄🤣😄😃

    • @thrivenimittakola2122
      @thrivenimittakola2122 2 ปีที่แล้ว +2

      Pelli gurunchi nekenduku

    • @user-ju6ez8rq8s
      @user-ju6ez8rq8s 2 ปีที่แล้ว

      Mari naku pellli vayashu vachindi

    • @gowtamimaripatti1071
      @gowtamimaripatti1071 2 ปีที่แล้ว +1

      Avunu annaya el anadamo Chala taapu Al anankudadu 🙏🙏🙏🙏🙏 please

  • @swathischannel3093
    @swathischannel3093 2 ปีที่แล้ว +5

    చాలా అంటే చాలా బాగా చెప్పారు నేను కూడా చూసాను ఆ నైట్ వీడియో పాపం చాలా ఏడ్చారు 👌👌👌👌👌

  • @mehboobshafia8657
    @mehboobshafia8657 3 ปีที่แล้ว +17

    Chala correct ga cheparu avida flash back gurinchi maku anvasarum

  • @besties6435
    @besties6435 3 ปีที่แล้ว +29

    Baga cheparu brother

  • @drakedrones
    @drakedrones 2 ปีที่แล้ว +24

    We need everyone to be like you. Great job 🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼

  • @vijayakumari9073
    @vijayakumari9073 2 ปีที่แล้ว +14

    Tq, you understand lady's hard work and feelings.

    • @simplegyan1637
      @simplegyan1637  2 ปีที่แล้ว

      Tq vijaya garu

    • @sujieswonderworld3054
      @sujieswonderworld3054 2 ปีที่แล้ว

      Hard work aa,,,enduku soceity ki manchi chestondaa aavida,,,vandukoni tane tintondi,,,, time and data weast janaalaki,,,aameku boledu money,,,emi use andi,,,

  • @dpchenel9605
    @dpchenel9605 2 ปีที่แล้ว +28

    సూపర్ 👌👌👌👌👌

  • @rahullasya8163
    @rahullasya8163 3 ปีที่แล้ว +35

    Chala baga chepparu

  • @mamathap4995
    @mamathap4995 2 ปีที่แล้ว +10

    Really your thinking is great.... If she see this video really she feels very happy.... Okarni kinchaparachadanki andaru mundu untaru bt helping to others or any important issues lo no one will come forward.. Vere vala life pai money earn chese way ne choose chesukuntunaru like trollings..

  • @bheemr9868
    @bheemr9868 3 ปีที่แล้ว +2

    బ్రో సూపర్ బ్రో ప్యూర్ స్పీచ్ కొంతమందికి ఇన్స్పిరేషన్ నీలాంటి వాళ్ళు ఉండాలి బ్రో అప్పుడే ఆడవాళ్ళకి న్యాయం జరుగుతుంది ఆడవాళ్ళ మీద పడి ఏడ్చి ఎదవని గట్టిగా ఏమైనా మెసేజ్ ఈ బ్రో థాంక్యూ థాంక్యూ వెరీ మచ్

    • @simplegyan1637
      @simplegyan1637  3 ปีที่แล้ว

      Tq bheem garu,, mee matalu chaala uttejaparachai

  • @kkb5888
    @kkb5888 2 ปีที่แล้ว +6

    నీలాగా మంచితనం, అవగాహన వున్నవాళ్ళు కొద్ది మంది అయినా వున్ననందుకు happy గా వుంది. నీ మంచి తనానికి subscribe చేస్తున్నాను

  • @naradasucharansanjay6640
    @naradasucharansanjay6640 3 ปีที่แล้ว +15

    Meeru baga chepparu avidaki husband saport ledani lokuva chestunnaru avida valla vallaki vachi na nastam eanti

  • @snehalatha2495
    @snehalatha2495 3 ปีที่แล้ว +22

    Chala baga chepparu sir

  • @peacefulsoul6410
    @peacefulsoul6410 2 ปีที่แล้ว +1

    పెరుగు పచ్చడి అక్క ,వాళ్ళ కూతుళ్ల గురించి చెడుగా వీడియోస్ చేసేవాళ్ళు వేస్ట్ ఫెలోస్, ఒంటరి ఆడ వారు ఆమె ,ఇద్దరు అమ్మాయిల్ని పెంచటం మగ దిక్కు లేకుండా చాలా కష్టం.వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి జనాలకు అనవసరం

  • @nagamalleswarisanivarapu5614
    @nagamalleswarisanivarapu5614 2 ปีที่แล้ว +7

    సూపర్ అన్న చాలా చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @sannayilasiri6696
    @sannayilasiri6696 3 ปีที่แล้ว +6

    Naku Mila vachi chapali Anni unna bayamu ..kani miru great njm ga AlA valani chayatamu tappu asallu godava anti villa badha anti .. thannu valani Ami annala avari life valadhi ..so . thank you sir 👍

  • @manikovvuri8996
    @manikovvuri8996 3 ปีที่แล้ว +22

    Super.sar.i.respit🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kkb5888
    @kkb5888 2 ปีที่แล้ว +1

    మగపిలవడివి అయ్యుండి, నీ మానవత్వం పరిమళించే విదం గా ఆలోచించి, మాట్లాడావు. నువ్వు ఎంతబాగా reasonable గా మాట్లాడే వు. May God bless you.

  • @madhusworld487
    @madhusworld487 2 ปีที่แล้ว +7

    Super bro.. I just subscribed your channel after hearing this ☺️.. huge respect bro🙇🏻‍♀️

  • @funnyentertainment-vv2zs
    @funnyentertainment-vv2zs 3 ปีที่แล้ว +24

    Nijamanna,,papaam,,nindalkuveyakudahu,,pillallatho,,kastapadutunshi😭

  • @balajipamanji8854
    @balajipamanji8854 3 ปีที่แล้ว +45

    Good.... manchiga chepparu...
    Ame personal life ni troll cheyadam manchidi kaadu.... 👍

  • @cherrygaming1314
    @cherrygaming1314 2 ปีที่แล้ว +1

    ఆవిడని ఇంటర్వ్యూ చేయి బ్రో.వెరీ నైస్ టాకింగ్

  • @rangadamaiahs.n950
    @rangadamaiahs.n950 3 ปีที่แล้ว +24

    Great job sir

  • @svkameswararaotammana6898
    @svkameswararaotammana6898 3 ปีที่แล้ว +49

    Correct ga chepparu sir

  • @satyaveni2104
    @satyaveni2104 3 ปีที่แล้ว +15

    Nice words about ladies 👌👌👌

  • @Manasinaidu
    @Manasinaidu 2 ปีที่แล้ว +1

    Well done my boy,stay blessed,even iam seeing from a couple of day's,people trolling her,which is very bad.

  • @saikeerthana4809
    @saikeerthana4809 ปีที่แล้ว

    Excellent 💯 💯 I became very Big fan of you by watching this video.. your words are really genuine 💯🙏

  • @ndndndnd-qo7gq
    @ndndndnd-qo7gq 3 ปีที่แล้ว +11

    Ur right bro...aena asalu thinu pattinchukokundavadilesinte entha jarigedhi kadu

  • @jujjuvarapusanthisanthi5614
    @jujjuvarapusanthisanthi5614 3 ปีที่แล้ว +14

    Pani paata em ledhu anna velaki

  • @Radhacomputershub
    @Radhacomputershub 2 ปีที่แล้ว

    ఆడవాళ్లు గురించి ఈరోజు ల్లో ఇలా మాట్లాడేవారు ఉన్నారు ఇదరు పిల్లల్ని పెట్టుకొని ధైర్యం గ బతుకుతున్న ఈమెకి లేడీస్ కి హెల్ప్ చేసేది లేదు కానీ ఇలా మాట్లాడితే ఎలా ఏంటో ఈ లోకం తను కస్టపడి subscribers ని తెచుకున్నారు అ madem కి టాలెంట్ వుంది వోచారు మీరు చాలా కరెక్ట్ గ చెప్పారు #Radhacomputershub

  • @katragaddavijaya389
    @katragaddavijaya389 3 ปีที่แล้ว +15

    Papam ame life ni over public chesaru
    Ikanyna vadileste bagundu

  • @nandagoud7515
    @nandagoud7515 3 ปีที่แล้ว +47

    Super ga chepparu anna a adavallanu ala anadam thappu

  • @shaikhafeeja1008
    @shaikhafeeja1008 2 ปีที่แล้ว +4

    Correct ga chepparu, Desam lo chala problems unnai valla gurinchi endukandi.

  • @swathig4186
    @swathig4186 ปีที่แล้ว +2

    Okari pyina nindha vese mundhu alochinchali your super bro

  • @naradasucharansanjay6640
    @naradasucharansanjay6640 3 ปีที่แล้ว +12

    Aavida family vishayaalu ani cheppi veediki lagu tunnaaru vallaki tappuga anipinchatam ledemo andarike 🙄family secrets untai kada

  • @vijjuvijaya2266
    @vijjuvijaya2266 2 ปีที่แล้ว +5

    Mee way of explanation and meeku comment pettina maximum people ki like icharu that's y I subscribed ur channel 😇

  • @sarureddy2184
    @sarureddy2184 3 ปีที่แล้ว +34

    Correct ga chepparu thammudu nenu meeku subscribe chesanu

  • @mecrykakumanu3495
    @mecrykakumanu3495 2 ปีที่แล้ว +4

    Super super beautiful message thank you so much my dear babu

  • @RanjithKumar-gu6bs
    @RanjithKumar-gu6bs 2 ปีที่แล้ว +21

    Correct chepparu ... we can see her hardwork while cooking..... eating style as per her interests

  • @BharathiHegde
    @BharathiHegde 3 ปีที่แล้ว +11

    Correct ga chepparu bro.

  • @vijayasanthipriya6782
    @vijayasanthipriya6782 3 ปีที่แล้ว +14

    Tinu aidustuna vidletham ladhu.... Enka trools akkiva ai de...

  • @prtp3975
    @prtp3975 ปีที่แล้ว

    Very true !!! Nenu yepudu think chestha yendhuku janaki intha asuya, andaru valla meda intha la, kanisam thana kids ni kuda vadalat ledu, great vedieo , aunty ki vallaki e vedieo dwara manchi help chesaru

  • @sobharani6486
    @sobharani6486 3 ปีที่แล้ว +41

    Yes,these are talented people

  • @prasanthik2072
    @prasanthik2072 3 ปีที่แล้ว +11

    Super cheppav bro....🙏👏👏👏👏....
    Recommended lo vaste even janalu ardam cheskuntaremo....

  • @ravinderrakesh1862
    @ravinderrakesh1862 2 ปีที่แล้ว +8

    Correct BRO, NOW A DAY'S WIFE DON'T KNOW ABOUT HUSBAND SALARY HUSBAND DON'T KNOW ABOUT WIFE SALARY, WE SHOULD NOT INTERFEAR IN OTHERS INCOME AND LIFE.SHE WORKING HARD AND EARNING.

    • @bjagannathababu2313
      @bjagannathababu2313 2 ปีที่แล้ว

      Perugu pachhade unte Pai asuuya padadam manaku manchedeksafu

  • @jahanvireddy8665
    @jahanvireddy8665 2 ปีที่แล้ว

    Miku mi amma garini Artham chesukunaru andhuke miku adavallani Artham chesukunaru but milanti vallu life long chala happy ga vundali ani korukuntuna your thi best

  • @lavanyalallu9075
    @lavanyalallu9075 2 ปีที่แล้ว +1

    Bro asalu e aunty evaro , e godava ento telidu but mi matla valla ardham aindi, u r right bro, elanti janalu unnappu mi alanti vallu kuda undali bro...., Chala Baga chepparu, all the best fr ur futur bro

  • @priyapradeeppradeepkumar6796
    @priyapradeeppradeepkumar6796 3 ปีที่แล้ว +19

    You r great brother

  • @praveenamutyala7996
    @praveenamutyala7996 2 ปีที่แล้ว +7

    Yhaa u r saying correctly
    Even I thought y they r giving so importance to this issue

  • @shekarbodhanapu5381
    @shekarbodhanapu5381 2 ปีที่แล้ว +5

    Chaala baaga chepparu brother .. cool ga 🎉🎊👏👏👏 .. clear ga ... kondhariki ardham ayela .. nee work kakapoina mudhukochi matladatam great 👏👏

  • @pnsreedevi1628
    @pnsreedevi1628 3 ปีที่แล้ว +22

    Well said.support women who respectfully doing vedeos.why envy on her.see her struggle

  • @gallaramu6778
    @gallaramu6778 3 ปีที่แล้ว +31

    Absolutely true, ur excellent review 👍🙏🙏🙏

    • @simplegyan1637
      @simplegyan1637  3 ปีที่แล้ว

      Tq binduka garu

    • @arunalekha2193
      @arunalekha2193 2 ปีที่แล้ว

      We said beta you r a good human
      Priya is hard worker and good lady I heartfuly appri iate her n children's may god bless them
      And god bless to you also

  • @sindurivema8842
    @sindurivema8842 2 ปีที่แล้ว +11

    Subscribed
    Not for ur video it's only for ur words and the way u presented it's superb 👏👏

  • @hemasri500
    @hemasri500 2 ปีที่แล้ว +1

    బాగా చెప్పేరు అందరు మిలా ఆలోచిస్తే బాగుంటుంది 👌👌ఆమె కస్టపడి ఆమె కి వచ్చిన వంట చక్కగా అందరికి చూపించి మాకు వంట మీద ఇంట్రస్ట్ వచ్చేలా చేస్తుంది ఆసలు ఆమె వంటలు చూసి మేమే ఇంట్లో వండుకుంటున్నాము అలాంటి ఆమె పై ఎందుకు ఏడుస్తున్నారో బుద్ధి లేనివాళ్లు

  • @sudhakarupvc4648
    @sudhakarupvc4648 2 ปีที่แล้ว

    Thanks Anna...manishi ga manavatam tho genuine ga chepparu...andaru meela positive ga alochinchevaru vundali...

  • @manafamilyvizag665
    @manafamilyvizag665 3 ปีที่แล้ว +5

    Chala correct ga chepparu aadapillalatho ee samajam lo bratakadam chala kastam father leni vallaki aa bada telustundi oka amma kastam

  • @VibewithUj
    @VibewithUj 3 ปีที่แล้ว +12

    Well Said 👌🏻👍

  • @parveensartaz4807
    @parveensartaz4807 2 ปีที่แล้ว

    Ame chese vedio lo ame effert gurinchikuda chepparu kada adi super.evaru enni cheppina she will rock in TH-cam.

  • @wearemissingonepowerfulmis4154
    @wearemissingonepowerfulmis4154 2 ปีที่แล้ว

    Baaga cheppavu nanna! Eddaru aadapillalatho Diryamga batukutundhi. Hatsup her. Nice babu!

  • @mamathasharma3663
    @mamathasharma3663 3 ปีที่แล้ว +36

    Great job sir 👌

  • @akshuangle8306
    @akshuangle8306 3 ปีที่แล้ว +11

    tq bro
    good explain

  • @maryadamalleswari3610
    @maryadamalleswari3610 2 ปีที่แล้ว +1

    Yes right chala baga chepinaru super Meru. Entha manchi ga ardham chesukuni mataldevalu unnara super great sir.

  • @jansirani8323
    @jansirani8323 2 ปีที่แล้ว

    Very good babu. Chala baga chepparu. Chala manchi manasu nana meedi. God bless you.