Ananda Bhavan - Best Vegetarian Meals In Guntur | Telugu Food Reviews | Aadhan Food

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2021
  • Ananda Bhavan Hotel in Guntur is one of the best meals and tiffin center in Guntur. Watch full video to know the specialty of Ananda Bhavan and also success story of their business.
    #GunturAnandaBhavan #TeluguFoodReviews #AadhanFood
    Anand Bhavan: 863 223 0037
    Address: Brodipet Main Rd, Arundelpet, Guntur, Andhra Pradesh 522002
    Location: maps.app.goo.gl/HghqshsFjaTTp...
    Download Our Made in India Short Video App - Jalsa : bit.ly/3eMtY6R
    Download Our Aadhan App: bit.ly/2leHJnn
    "SUBSCRIBE" The channel for more latest updates
    Please Like, Share and Comment in Comment Box
    Thank you for watching.

ความคิดเห็น • 237

  • @bashag8803
    @bashag8803 2 ปีที่แล้ว +21

    నేను 30 సం..ల నుండి గుంటూరు వెళ్లు తుంటాను. నేను గుంటూరు బ్రాడీపేట ఓవర్ బ్రిడ్జ్ వరకు కాలి నడకన వెళ్ళీ ఆనంద భవన్ లో భోజనము చేస్తాను. మన ఇంటి లోని భోజనము లాగా వుంటుంది👌

  • @bonthukishore4840
    @bonthukishore4840 2 ปีที่แล้ว +9

    Hero sobhan babu Garu, Guntur a,c college lo chaduvukune rojullo brodipeta lo friends to room lo undevarata, daily Anand Bhavan ki vachi bhojanam chesevaranta.

  • @gopibeldari7648
    @gopibeldari7648 2 ปีที่แล้ว +21

    అన్నం తింటుంటే ఆనందం కలుగుతుంది. పదిమంది తింటుంటే పరమానందం కలుగుతుంది. అందుకే అంటారు అన్ని దానాలుకెళ్ళ అన్నదానం మిన్న అని. పదిమందికి భోజనం పెట్టేవాడే నిజమైన దేవుడు.

  • @subramanyeswarakirana9943
    @subramanyeswarakirana9943 2 ปีที่แล้ว +44

    మీ ఛానల్ లో ఛాన్నలకు మంచి విజిటీరియన్ భోజనం చూపించారు 🙏🏻🙏🏻

  • @gamershanaya297
    @gamershanaya297 2 ปีที่แล้ว +23

    What a memory my dear friend last I ate ANAND bhavan is 1991 after my engineering before started job and left abroad. I miss the food and super taste from ANAND bhavan . I am from Guntur.

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 2 ปีที่แล้ว +33

    కంద పద్యము : ఆనంద భవన భోజన మానందము నిచ్చుచుండు మనకందరికిన్ అనందో పురుషోత్తమ! గానం గుంటూరు ప్రజలు ఘనముగ జేయున్

  • @kunishettykavitha3520
    @kunishettykavitha3520 2 ปีที่แล้ว +6

    నేను 1980 నుండి ఇచ్చట భోజనం చేసాను. ఆనంద్ భవన్ హోటల్ ను గూర్చి ఎంత చెప్పినా తక్కువే. అది ఒక హెరిటేజ్ అద్భుతం.,

  • @kovuruindira8256
    @kovuruindira8256 2 ปีที่แล้ว +6

    అవునండి మేము ఒకసారి తిన్నాము చాల బాగుంది, సాంబార్ లో పెద్ద, పెద్ద ఉల్లిపాయలు వేసారు నాకు చాలా బాగా నచ్చింది ,అన్ని సూపర్

  • @seshasai6849
    @seshasai6849 2 ปีที่แล้ว +9

    నేను 35 సం !! ల కిందట తినే వాడిని . భలే క్రేజ్ ఆ భోజనం మరియు తృప్తి గల భోజనం , it's a great experience . sweet memories . భలే భోజనం.

  • @bhanu1508
    @bhanu1508 2 ปีที่แล้ว +13

    నిజంగా చాలా చాలా మంచి భోజనశాల

  • @chaiths7370
    @chaiths7370 2 ปีที่แล้ว +8

    Nostalgic. Looking this place brought a smile. 😍

  • @raviram4960
    @raviram4960 ปีที่แล้ว +1

    నేను గుంటూరు వెళితే ఈసారి ఇక్కడ meals చేస్తాను , మంచి information icharu , video చూస్తే వెళ్ళి ఇప్పుడే తినాలి అని ఉంది 👌

  • @mullasharifbasha7124
    @mullasharifbasha7124 2 ปีที่แล้ว +6

    నేను కూడా ఎపుడైనా వచ్చినప్పుడు ఒకసారి తింటాను...సూపర్

  • @sriv918
    @sriv918 2 ปีที่แล้ว +2

    Frtime inni channels lo perfect chupincharu.really it's very nice bhojanam Ruchi adbutam.yes guntur lo perfect meal. lopala marede area. Antaku mundu mari venkati kalam laga undedi.ippuddu nayam any way e video chesi nanduku tq.super taste.

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 2 ปีที่แล้ว +5

    నేను చాలా సార్లు తిన్నాను ఈ హోటల్ లో.

  • @pinkfloyd1018
    @pinkfloyd1018 2 ปีที่แล้ว +4

    Nuvvu thintunte pakkana kurchuni oka aaku vesukuni full ga thinanali ane feeling vachindi! seems like an amazing traditional old school andhra mess! keep up the good work!

  • @ap24d70
    @ap24d70 12 ชั่วโมงที่ผ่านมา

    నేను 2007 to 2010 వరకు" AC" కాలేజీ లో చదివేప్పడు ప్రతి రోజు తినే వాడిని..... ఆ రోజులు గుర్తు చేసినందుకు థాంక్స్ భయ్యా

  • @dwarakanath1527
    @dwarakanath1527 2 ปีที่แล้ว +7

    Tasty food prepared hygenically and served with affection under the guidance of Sri Purushottamgaru. Quality ingredients including Banana Leaf used. Even today if I go to Guntur having lunch at Anand Bhavan is a must and my daughter from Canada enquires.

  • @sr-lv8ks
    @sr-lv8ks 2 ปีที่แล้ว +4

    I am now in the US for 30 years. As a student we used to live in a rental room place next to Anand Bhavan owner house in Brodipet. Every morning owner goes to the hotel by bicycle in the same attire as shown in the video .My favorite is ulli pesarattu.

  • @venkataharish2166
    @venkataharish2166 2 ปีที่แล้ว +14

    శుభమద్యనం అన్నా💖💙