MLA Padi Kaushik Deposed to District Education Officer | పాడి కౌశిక్ రెడ్డి Vs జిల్లా విద్యాధికారి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.ย. 2024
  • కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం చోటుచేసుకుంది. నియోజకవర్గంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష పెట్టుకొనే హక్కు లేదా అంటూ MLA పాడి కౌశిక్ రెడ్డి... జిల్లా విద్యాధికారి జనార్ధన్ ను నిలదీశారు. తన సమీక్షకు హాజరైన వారికి నోటీస్ ఇవ్వడం పట్ల కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ప్రివిలేజ్ మోషన్ పెడతానని చెప్పడంతో గందరగోళం ఏర్పడింది. దళితబంధు అంశంతో పాటు జిల్లా విద్యాధికారి అంశం పై కలెక్టర్ పమేలా సత్పతి సమాధానం చెప్పాలని MLA డిమాండ్ చేయడంతో... అక్కడి నుంచి కలెక్టర్ వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. కలెక్టర్ వెళ్లకుండా అడ్డుకునేందుకు మెట్ల పై బైఠాయించారు. ఆ తర్వాత డీఈఓను సస్పెండ్ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అంతకు ముందు ఈ టర్మ్ లో చిట్టచివరి సమావేశం కావడంతో డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జడ్పీ సభ్యుడు శ్రీరాంశ్యాం నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నించారు. రెండో విడత దళితబంధు నిధులు విడుదల చేయాలని కోరుతూ తన టీ షర్ట్ పై నినాదాలు రాయించుకుని సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ టీషర్టుతో మీటింగ్ హాల్ లోకి వెళ్లొద్దంటూ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో జడ్పీటీసీ సభ్యుడు సమావేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం ముందు నిల్చుండిపోయారు. అనంతరం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 3

  • @sridhasri46
    @sridhasri46 2 หลายเดือนก่อน

    Koushik Anna fire brand

  • @devarashettyrajesh9244
    @devarashettyrajesh9244 2 หลายเดือนก่อน

    Asale emi telidu enduku antha secen chestadu ipude start ayindi cinema amount ravadam ledu anduke antha over action 😢