చంద్రబాబును తొక్కటానికి మరో ప్లాన్.. రంగంలోకి రేవంత్ రెడ్డి |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025
  • #Chandrababu #KSPrasad #MahaaVamsi
    చంద్రబాబును తొక్కటానికి మరో ప్లాన్.. రంగంలోకి రేవంత్ రెడ్డి | #SPT
    #MahaaNews #MahaaNewsLive #MahaaNewsTelugu
    Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    #MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Video
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 394

  • @eswareathakota7947
    @eswareathakota7947 3 ปีที่แล้ว +31

    చంద్ర బాబు నాయుడు గారు జాతీయనాయకులు గ్రేట్ సార్ 🙏🙏🙏🙏

  • @venkataraonekkanti8690
    @venkataraonekkanti8690 3 ปีที่แล้ว +52

    వాస్తవానికి రామారావు గారికి అడ్మినిస్ట్రేషన్ అందించిన వారిలో చంద్రబాబు గారు అత్యున్నతంగా వెలిగారు. రాళ్లను పిండి చేసి హైటెక్ సిటీ సైబర్ సిటీని, ఫార్మా సిటీని ఉన్నత స్థానంలో నిర్మించి, కృష్ణా గోదావరి నీళ్లు పారించి ఈరోజు భారతదేశంలో అత్యధిక రాజధానిగా హైదరాబాద్ కి అత్యున్నతమైన స్థానం కల్పించిన మహనీయుడు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు.

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 3 ปีที่แล้ว +2

      అబ్బా అందుకే నా 23 వచ్చాయి...

    • @varalaxmi4154
      @varalaxmi4154 3 ปีที่แล้ว +4

      Antha evm votes mahima kadha paracetamol cm 😜😀😀😂😂😂😂😂 avaro ki teliyadhu 😂😂😂😂😂😂😂 Jai ntr ❤️❤️❤️❤️❤️❤️ Jai tdp 😘😘😘😘😘😘😘

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 3 ปีที่แล้ว +1

      @@varalaxmi4154 సొల్లు కబుర్లు వద్దు.రేపు 24 ఎన్నికల్లో జగన్ ను ఇదే 150+ సీట్లతో ఓడించి..మీ పప్పు లోకేశ్ బాబు నీ ఎమ్మెల్యే గా గెలిస్తే..అప్పుడు కొట్టు జై జై లు....

    • @rooster6779
      @rooster6779 2 ปีที่แล้ว

      @@praveenkumarsecularcpm6335 Papu emiti niamapuku kojanakodaka

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 2 ปีที่แล้ว

      AP లో కాక అంతా Hyderbad లో పెట్టి, నీళ్ళని పంపి AP కి అన్యాయం చేశారు. Regionalism ను ప్రోత్సహించడం లో CBN తక్కువ కాదు. Even Vajpayee ని భయపెట్టి పనికి ఆహార బియ్యం తీసుకొన్నారు. కానీ అదే బియ్యం CBN కొంప ముంచింది. రైతులు paddy కి rates దాని వల్ల రాలేదని votes వేయాలా.

  • @rajashekarredddy5338
    @rajashekarredddy5338 3 ปีที่แล้ว +76

    మాటల్లేవ్ అద్బుత విశ్లేషణ Exellent

    • @trcrao5993
      @trcrao5993 3 ปีที่แล้ว +4

      Greet prasad garu, jai andraprsdeesh.

    • @kguravaiah9611
      @kguravaiah9611 3 ปีที่แล้ว +4

      గుడ్ డిబేట్ విత్ k.s.prasad Garu.

  • @rajashekarredddy5338
    @rajashekarredddy5338 3 ปีที่แล้ว +39

    మాట ల్లేప్ అద్బుత విశ్లేషణ

  • @chbabucherukuri6116
    @chbabucherukuri6116 3 ปีที่แล้ว +53

    100%కరెక్ట్ సార్ మీరు చెప్పినది.

  • @tangiralakumarraghava8975
    @tangiralakumarraghava8975 3 ปีที่แล้ว +54

    నిజం నిర్భయం గా చెప్పిన మీకు శిరస్సు వంచి పాదాభివందనం.

  • @bogeanreddy
    @bogeanreddy 3 ปีที่แล้ว +71

    కుట్రలు పడి cbn గారిని ఓడించవచ్చు కానీ సీబీన్ గారి అభివృద్ధిని ఎవరు కాదనలేరు

  • @konetirameshnellore6197
    @konetirameshnellore6197 3 ปีที่แล้ว +67

    ఎక్సలెంట్ గా చెప్పారు సార్ మీరు చెప్పింది100%👍👍👍నిజం🙏🙏🙏🙏🙏🙏🙏

    • @pranayop550
      @pranayop550 2 ปีที่แล้ว

      zzz zz

    • @prasadbabu9415
      @prasadbabu9415 11 หลายเดือนก่อน

      Etlanti vaadu ycp paytm kukka iyenadu jagan enni kottlu echhadu

  • @magapowerstar5388
    @magapowerstar5388 3 ปีที่แล้ว +63

    నిజాలు జీర్ణించుకోలేక ఎవేవో చెత్త కామెంట్లు పెడుతుంటారు సంస్కారవంతమైన సోపులు
    వాటిలో పేటీయమ్ బ్యాచ్ సిద్ధహస్తులు

  • @lakshmiprasunachalla8616
    @lakshmiprasunachalla8616 3 ปีที่แล้ว +8

    అద్భుతం సార్‌

  • @satya-oz1zg
    @satya-oz1zg 3 ปีที่แล้ว +66

    కే సి ఆర్ పుట్టిన తర్వాతనే ఊసర వెల్లి పుట్టినదేమేనని అనిపిస్తుంది తన అవకాశవాద స్వార్థ రాజకీయాల కోసం గుప్పెడు గుప్పెడు ప్రకటనలు మొన్న కేంద్రంలో గుణాతమకం అంటూ నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు రండి అన్నారంటూ టక్కుటమారా మాటలతో గారడి విద్యలు చేస్తున్నారు

    • @prakashkaranam2570
      @prakashkaranam2570 3 ปีที่แล้ว +10

      Kcr అంతటి దుష్ఠరాజకీయనాయకుడెవరైనా ఉవ్నారా? ఆనాడు TRS ను విలీనం చేస్తానని కాంగ్రెస్ ను మభ్యపెట్టి సొనియాను, అన్ని విషయాల్లోనూ మీకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి మోదీని కపట మాటలతో నమ్మించి ముమదస్తు ఎన్నికల్లో మోదీ సహకారం తీసుకుని ఎన్నికల్లో గెలిచాక తన సహజ నమ్మక ద్రోహ బుద్దికి వేసిన ముసుగు తొలగించి బొమ్మ చూపించిన అత్యంత ప్రమాదకర శవ సమానుడైన మనిషి KCR.
      So Bewere of KCR. వాడి జీన్సు లోనుంచి వచ్చిన వాడే ఈ జగన్. జాగ్రత్త...

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 2 ปีที่แล้ว

      @@prakashkaranam2570 Extremely Typical and unimaginable Politicians of Present times have been Modi, KCR& YS Jagan. Absolutely difficult to understand them.Unable to make comment beyond this on them.

  • @manjulagv6670
    @manjulagv6670 3 ปีที่แล้ว +31

    మీరు కరక్ట్ గా చెప్పారు లేకపోతే ఆ కేసీఆర్ గాడు జగన్ గాడు వాన కాలంలో వర్షాలు కురిసి ఆతరువాత కనుమరుగై పోయినట్టు అయిపోతారు

  • @venkataravikumarb3555
    @venkataravikumarb3555 3 ปีที่แล้ว +36

    Excellent analysis sir. Every citizen has to understand the facts🙏🙏

    • @kolkolnarasimha4313
      @kolkolnarasimha4313 ปีที่แล้ว

      KS prasad gaadu eppudu em chebuthaado teliyadu. Veedu jagan kovert anukonna. Nijanga ayaadu

  • @kalagotlanagendraprasad3276
    @kalagotlanagendraprasad3276 3 ปีที่แล้ว +37

    Well said sir about great CBN LEADER

  • @anjaneyuluparepalli8918
    @anjaneyuluparepalli8918 2 ปีที่แล้ว +13

    ప్రసాద్ గారు మీరు చాల బాగా చెప్పారు ఏలాంటి స్వార్ధం లేని వ్యక్తి cbn మీరు ap కి మీరు చాలా అవసరం
    Thank you

    • @saikamnancharayya8335
      @saikamnancharayya8335 ปีที่แล้ว

      😊 క్వు ని హు🎉 హబ్

    • @kolkolnarasimha4313
      @kolkolnarasimha4313 ปีที่แล้ว

      Sir meeru ks prasad ki swartham ledu anaaru. Eppati news lu vinandi. Ks prasad gaadu. Donga raskel ayaadu. Why?

    • @nashakiran7464
      @nashakiran7464 ปีที่แล้ว

      6:37

  • @rambabusistla9663
    @rambabusistla9663 3 ปีที่แล้ว +24

    Super analysis,nd డిబేట్ by Srinivas,nd Vamsi garu.

  • @vijayalaxmi5226
    @vijayalaxmi5226 3 ปีที่แล้ว +13

    K s ప్రసాద్ చాలా ఎమోషన్ అవుతున్నారు .అలా స్పీడ్ గా మాట్లాడితే పాయింట్లు గ్రాస్పి చేయటం కష్టం గా ఉంది. హుందాగా వివరించండి ప్రసాద్ గారు

  • @kushanpiyushbabu9117
    @kushanpiyushbabu9117 3 ปีที่แล้ว +24

    Prasad is a knowledge bank hatsoff to you sir

  • @sonoson7159
    @sonoson7159 3 ปีที่แล้ว +35

    Wonderful narration sir,, all things are facts and they will remain in history, what ever Chandra babu gari vision... Thank you so much sir..

  • @manikyalaraot8006
    @manikyalaraot8006 2 ปีที่แล้ว +2

    కే ఎస్ ప్రసాద్ గారూ బాబు గురించి మీరు వాస్తవాలు చెప్పినందుకు ధన్యవాదాలు వందనం అభివందనం పాదాభివందనం అలాగే ఉద్యోగస్థుల గురించి చెప్పిన మాటలు నిజం కొడుకులకు దూలా తీటా తీర్చిన సరైన మొగుడు జగనన్న ఈ విషయంలో వందనం ఆయుష్మాన్ భవ మీరు కలకాలం ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఏడుకొండల వాడిని వేడు కొంటున్నాము

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201 3 ปีที่แล้ว +12

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రప్రజలారా కళ్ళు తెరవండి

  • @alluadivenkatasai9113
    @alluadivenkatasai9113 3 ปีที่แล้ว +14

    Jai CBN Garu excellent power of rajakiyam

  • @73iiy14
    @73iiy14 3 ปีที่แล้ว +10

    Super anna

  • @mounikasatish9789
    @mounikasatish9789 3 ปีที่แล้ว +10

    Nice speech anna

  • @reddykrishna5038
    @reddykrishna5038 3 ปีที่แล้ว +2

    Super 👌 shar🙏

  • @narayananelakuditi8574
    @narayananelakuditi8574 3 ปีที่แล้ว +10

    Very very intelligent talking sir

  • @maniboppudi2862
    @maniboppudi2862 3 ปีที่แล้ว +10

    Exallent analysis,no words ......, Hats off to you sir.People of 2 states must know the facts. Thank you sir.🙏🙏🙏🙏

  • @maheshuputuri4862
    @maheshuputuri4862 3 ปีที่แล้ว +17

    Super Sir... CBN

  • @chinnavys7913
    @chinnavys7913 3 ปีที่แล้ว +4

    Super ga chepparu sir

  • @pvsnaidu1691
    @pvsnaidu1691 3 ปีที่แล้ว +6

    ఇలాంటి crooked ఆలోచనలే మన తెలుగు ప్రజలను పెరగనీయటంలేదు. మేతావులు ఎక్కువై పోయారు!!

  • @sriharsharaopokuri7619
    @sriharsharaopokuri7619 3 ปีที่แล้ว +22

    Prasad garu super

  • @vanajavaraganti4893
    @vanajavaraganti4893 3 ปีที่แล้ว +6

    Prasad garu mee vislationa super sir, meeku danyavadhamulu 🙏🙏, mee vislationa prathi okkaru tappakunda chudali sir, cbn garu great leader

  • @Rishi-Devansh
    @Rishi-Devansh 3 ปีที่แล้ว +6

    Super sir

  • @prabhakaranaidukoochu3617
    @prabhakaranaidukoochu3617 2 ปีที่แล้ว +1

    Exlent ga chapputhunnaru sar

  • @madhucherry422
    @madhucherry422 3 ปีที่แล้ว +2

    Superr👌👌👌👌

  • @durgakumari7256
    @durgakumari7256 3 ปีที่แล้ว +4

    Excellent analysis 👏👏👏👏

  • @sambasivarao9693
    @sambasivarao9693 2 ปีที่แล้ว

    Baaga chepparu

  • @venkatg6202
    @venkatg6202 3 ปีที่แล้ว +7

    100 %/facts good all the best

  • @subbarao2579
    @subbarao2579 3 ปีที่แล้ว +1

    Super analyst prasad garu

  • @pcd9928
    @pcd9928 3 ปีที่แล้ว +1

    అబ్బా ఏమి చెప్పినారు, కానీ కొంతమంది ఇది కూడ విమర్శిస్తారు.

  • @padmapriyachinne
    @padmapriyachinne 3 ปีที่แล้ว +3

    Superb Analysis Prasad Sir......

  • @sarojalavanyam3408
    @sarojalavanyam3408 2 ปีที่แล้ว

    Yes... మీరు చెప్పేది కరెక్ట్ సార్, 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

  • @durgaprasadvangala9481
    @durgaprasadvangala9481 3 ปีที่แล้ว +3

    Super sir 🙏 👏

  • @venkataravikumarb3555
    @venkataravikumarb3555 3 ปีที่แล้ว +17

    Every citizen has to understand the fact that central government will not support Andhra in any way🙏🙏

  • @peddintimadanna2969
    @peddintimadanna2969 2 ปีที่แล้ว

    మీరు చెప్పినది కొంత మంది ప్రజలు గుర్తించి ఉంటె నేటికి రాజధాని దేశములో no.1గా ఉండేది.

  • @prasadramala9757
    @prasadramala9757 3 ปีที่แล้ว +6

    Super

  • @SivaRasoVaisaha
    @SivaRasoVaisaha 3 ปีที่แล้ว +13

    🙏 Super Sir

  • @manikyamg9234
    @manikyamg9234 3 ปีที่แล้ว +2

    Excellent Analysis sir

  • @sambak905
    @sambak905 3 ปีที่แล้ว +2

    Excellent analysis

  • @lakshmanamurthy737
    @lakshmanamurthy737 3 ปีที่แล้ว +7

    Thanks vamsi garu
    Eelant vislasakulu ni prothsahinchandi

  • @nageshm9217
    @nageshm9217 2 ปีที่แล้ว

    Super ga chepparu good analist

  • @suribabuvalluru3897
    @suribabuvalluru3897 3 ปีที่แล้ว +3

    మీ ప్రసంగంతో నన్నా తెలుగు ప్రజలు మారితే సుఖం చూస్తారు.లేకపోతే శుభం కార్డ్ చూస్తారు

  • @sivannarayanaanukonda705
    @sivannarayanaanukonda705 2 ปีที่แล้ว

    Excellent messages sir

  • @narayananelakuditi8574
    @narayananelakuditi8574 3 ปีที่แล้ว +3

    Gret talking sir

  • @praveenvenga6734
    @praveenvenga6734 3 ปีที่แล้ว +2

    శభాష్ శభాష్ శభాష్ చంద్రబాబు గురించి అంతబాగా వివరించడం

  • @ravellavenkateshwarrao8094
    @ravellavenkateshwarrao8094 2 ปีที่แล้ว

    100% meeru cheppindhi curect.

  • @ponnamramalakshmanarao9866
    @ponnamramalakshmanarao9866 3 ปีที่แล้ว +5

    Exlent sir

    • @kolkolnarasimha4313
      @kolkolnarasimha4313 ปีที่แล้ว

      Donga KS prasad. 2023 june lo veedi maatalu vinandi

  • @aruna.k
    @aruna.k 3 ปีที่แล้ว +1

    Excellent sir meeru

  • @korrapatiramakrishna8488
    @korrapatiramakrishna8488 3 ปีที่แล้ว +2

    Nice speech

  • @GKVVx
    @GKVVx 2 ปีที่แล้ว

    చాల బాగ చెప్పారు. చంద్ర బాబు నాయుడు ఆరోజు తను చేసిన పనిని దుష్ట శక్తులను నిలువరించటానికే ఆ పని చేసాను అన్నాడు. అదే కనుక జరిగి ఉండక పోయినట్లయితే ఆనాడు రాష్ట్రం ఒక పరి పాలనా దక్షత లేని, అర్హత లేని ఆ దుష్ట శక్తి మాయలో పడిన ఎన్ టి ఆర్ ద్వరా ఆ దుష్ట శక్తి చేతిలోకి పోయి ఉండేది. ఆ నాడు మనలో చాల మంది సి బి ఎన్ చేసిని పని తప్పు అని అనుకున్నాము. కానీ తరవాత తరవాత ఆ దుష్ట శక్తి ప్రతిభ ఏమిటో మన అందరికి అర్ధం అయింది. అతను చేసిన పని కరక్టే అని తదనంతరం నిజమైంది. ప్రజలు కూడా అధిక మెజారిటీ తో సి బి ఎన్ నే ఎన్నుకున్నారు.

  • @seshasai6349
    @seshasai6349 2 ปีที่แล้ว +2

    Excellent analysis sir I'm impressed hat's of to you at least Ap People should understand

  • @saisaisss9938
    @saisaisss9938 3 ปีที่แล้ว +4

    Sirr suparrr👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏slrrrrrrrrr

  • @madineniramanjaneyulu8529
    @madineniramanjaneyulu8529 2 ปีที่แล้ว

    Super Prasad gaaru well said Jai NCBN

  • @parthasaradhi7718
    @parthasaradhi7718 3 ปีที่แล้ว +2

    Very well explanation Sir. People should think about AP future.

  • @parvathichittineni620
    @parvathichittineni620 3 ปีที่แล้ว +9

    మైసూరారెడ్డి వచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డిని కలిశారు. తర్వాత జెసి దివాకర్ రెడ్డి వెళ్లి తెలంగాణ అసెంబ్లీ కి వెళ్లి మాట్లాడారు. తర్వాత కాంగ్రెస్ ఆఫీసు కూడా వెళ్లారు.
    విభజిస్తే ఎంతో లాభం పడతారనే సెంటిమెంట్ రాజకీయాలు చేయాలని వచ్చే నాయకులకు , ప్రజలు వాళ్ళని ప్రశ్నించాలి .
    కానీ విభజించి ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు .మరియు విభజన చట్టంలోని ఒక్క అంశాన్ని కూడా అమలు చేయనందున నిధులు లేని రాష్ట్రం, ఎందుకు అన్నది అర్థం చేసుకొని ,ప్రజలు కనీసం 13 జిల్లాలను కలుపుకోవాలి,
    అంటే రాయలసీమ విడిపోతే ఆంధ్రావాళ్లకి లాభం .ఎందుకంటే అక్కడ faction చరిత్ర ఎక్కువ ఉంటది కాబట్టి. కాకుంటే రాయలసీమ వెంకన్న అంటే చాలా ఇష్టం కూడా ఆంధ్రావాళ్లకి. ఎందుకంటే అక్కడ ఉద్యానవన పంటలు ఇలాంటివన్నీ డెవలప్ చేసి ,మళ్ళీ కాకుంటే కడపలో ఈ మధ్య బంగారు గనులు ఉన్నాయి అన్నారు .మరి కారణం ఏదైనప్పటికీ రాయలసీమ మూడు జిల్లాల హైదరాబాద్ లో కలిపే ఎట్లా అయితే అది రాయలసీమ కష్టం. ఎందుకు అంటే గ్రీన్ ట్రిబ్యునల్ వివాదాల వలన ఇటు రాయలసీమకు అటు దక్షిణ తెలంగాణ గూడ నీళ్లు అందని పరిస్థితి అవుతుంది .అందువల్ల తప్పనిసరిగా పోలవరం పూర్తి చేసుకుంటే రాయలసీమ తమిళనాడు కూడా ఇవ్వగల శక్తి సముద్రానికి పోయి గోదావరి నీటి వలన ఉంది .
    అందుకని ఇలాంటి పాజిటివ్ మేధావులు మీడియా వాళ్ళు, (కుట్రలు ఒక అడుగు ముందుకు వేస్తే) అందరూ కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. అవసరమైతే ఉంది.
    ఇంకొకసారి తెలుగుజాతిని నష్టపరిచే నిర్ణయాలు , కేంద్రము చేతిలో పావులుగా మారిన రాష్ట్ర పెద్దలను ఈ బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా మారితే పర్వాలేదు. లేదా కులమతాలకు అతీతంగా తెలుగుజాతి ఏకమై పోరాడాలి.
    ఉద్యోగులకు జీతాలు ఇవ్వనని ఖరాఖండీగా చెప్పడం కూడా వాళ్ళకి రాష్ట్రాలలో ఉద్యమాలు జరగాలి. అది వాళ్ళకి కావాలి. అందుకే రెచ్చగొడుతున్నారు టిడిపి అన్ని ముందు చూశారు .కానీ కార్యకర్తలు నష్టపోతారని టిడిపి వ్యవస్థల పరిధిలో పని చేస్తుంది అని ,
    ఇప్పుడు ఉద్యోగస్తులకు ఆ విధంగా రెండు సంవత్సరాల తర్వాత కూడా అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఉద్యమం చేస్తే అలా కొంత డైవర్షన్ అవుతుందని కూడా వాళ్ల ప్రణాళికలో ఉంటది .
    వాళ్ళు ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వరు. తెలంగాణలో కూడా పిఆర్సి ఆరు నెలల క్రితం మాత్రమే అమలుపరిచారు 2 సంవత్సరాలు ఆలస్యంగా !
    తెలంగాణలో కూడా పోలీసు వ్యవస్థ అంత బాగా పని చేయనప్పటికీ మరీ ఇంత ఇంత వరస్ట్ గా అయితే లేదు. అందుకే ప్రజలు ఒకరికొకరు అండదండగా ఉంటూ నైతిక ఆర్థిక సహాయం చేసుకుంటూ, మన తరఫున ఇప్పుడు నిలబడుతున్న చంద్రబాబు గారి నాయకత్వం, తయారుచేస్తున్న నాయకుల, పాజిటివ్ ప్రజాసంఘాలు, పాజిటివ్ మీడియా మేధావుల యొక్క సహాయాన్ని పొందుతూ, మనకు ఏం కావాలి అని ఆలోచించి,
    సెంటిమెంట్ రాజకీయాలతో , దోపిడీ డబ్బుతో తో అధికారంలో కొనసాగుతూ, ప్రజలను పట్టించుకోని వారిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది , ఎదిరించాలి ఉంది ,
    అది హుజురాబాదు లో మొదలైంది అని మటుకు ప్రజల చైతన్యం చెప్తుంది ,అని నాకు ఆశగా ఉంది ,
    జగ్గారెడ్డి అప్పుడే సమైక్యాంధ్ర అంటున్నారు .కాంగ్రెస్ లో చీలికలు తేవాలని కూడా,
    మరియు టిడిపి ఎన్ని ఇరుకున పెట్టాలి అని , కానీ టిడిపి ఇప్పటి 3 రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రాజధానిగా కట్టుబడినట్లు, 13 జిల్లాల రాష్ట్రానికి కట్టుబడి ఉండేలాగా ఉండాలి.
    ఒకసారి విభజించిన తర్వాత కలిసి పోదాం అని, మీ పెద్దలు అనుకోవటం, దాన్ని మరలా పెండింగ్ పెట్టి ఎన్నికల అయ్యేవరకు సెంటిమెంట్ రగిల్చి, (ఇంతకు ముందు జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ప్రజల మొత్తం కలిసి కుట్ర ఎదుర్కోవాలి)
    రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు ప్రజలకు ఏమీ చేయకుండా!
    హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అయితే ,అప్పుడు తెలంగాణ దక్షిణ తెలంగాణా కు ఆ ఫలాలు అందవు, ప్రజలు ఆలోచించుకోవాలి.,
    రాయలసీమకు నీళ్లు అందవు
    చంద్రబాబు గారి బ్రాండ్ ఆయనకి ఉంటుంది .నష్టపోయేది తెలుగు జాతి అని ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు .ఓటు రూపంలో ఐక్యంగా కుట్రలు అమరావతి రైతులు లాగా వ్యవస్థల పరిధిలో, పోరాట రూపం లో ఆచరణలో చేతలతో చూపించి కుట్రాల పెద్దలకు బుద్ధి చెప్పాలి.
    జై అమరావతి .మీరే మాకు స్ఫూర్తి.

  • @arnisrinivas3981
    @arnisrinivas3981 2 ปีที่แล้ว

    Super analysis Guruvu garu

  • @pinnikabalu1706
    @pinnikabalu1706 2 ปีที่แล้ว

    సూపర్ నిజంగా చెప్పారు ఉన్నది ఉన్నట్టుగా

  • @dayanandraotangeda1708
    @dayanandraotangeda1708 3 ปีที่แล้ว +2

    100% true

  • @venkatreddy-kq7zq
    @venkatreddy-kq7zq 3 ปีที่แล้ว +1

    Choudary gaaru mee analysis Baagundi

  • @drajagopalchetty7223
    @drajagopalchetty7223 2 ปีที่แล้ว

    పథకాలులో లోపాలు పరిపాలన లో లోపాలు గురించి ఆందోళనలు లేవా

  • @kakarlasujatha338
    @kakarlasujatha338 3 ปีที่แล้ว +5

    Excellent babu,

  • @gayathri5437
    @gayathri5437 2 ปีที่แล้ว

    Correct chepparu

  • @venkataramaraoveerapaneni4699
    @venkataramaraoveerapaneni4699 3 ปีที่แล้ว +10

    Well said he is 100%correct

  • @Srinivas-ho5rt
    @Srinivas-ho5rt 3 ปีที่แล้ว +3

    Excellent debet selute sir

  • @yamparalaravindranath3021
    @yamparalaravindranath3021 2 ปีที่แล้ว

    Great words Sir

  • @sivaramakrishnaprasad3509
    @sivaramakrishnaprasad3509 3 ปีที่แล้ว +1

    Yes you are right sir. Present situation needs to people comeforwed your opinions. Thank you andi.

  • @krishnaiahkrishnsiah243
    @krishnaiahkrishnsiah243 3 ปีที่แล้ว +19

    Public are under the impression that IN A DEMOCRATIC MANNER IN ANY THING CBN GET THE FIRST PRIORITY. FREE FAIR ELECTIONS GIVES THE BEST OPTION TO CBN.

  • @itharajuravi8003
    @itharajuravi8003 3 ปีที่แล้ว

    Super chepinav anna

  • @venkatnaidu7132
    @venkatnaidu7132 3 ปีที่แล้ว +3

    CBN is a Legend

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 3 ปีที่แล้ว +5

    Kcr durbuddhi gurinchi correct ga chepparu sir👍👍👍🙏

  • @saibabu3201
    @saibabu3201 3 ปีที่แล้ว +1

    చంద్ర బాబు గారు తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఎందుకు ఇచ్చారో చెప్పాలి

  • @Agent-st2ub
    @Agent-st2ub ปีที่แล้ว

    Well said

  • @srinivasaraosakhamuri437
    @srinivasaraosakhamuri437 3 ปีที่แล้ว +4

    సర్ మీ లాగా అర్థవంతమైన విషయాన్ని, కుట్రలను వివరించిన వారు లేరు🙏.మీరు మరిన్ని డిబెట్లు చేసి ప్రజలను చైతన్య వంతులను చేయాలి.మీ ముందు ప్రశాంత్ కిషోర్ లాంటి అబద్దాల కోరులు ఆటలు సాగవు.

  • @rajappack9742
    @rajappack9742 3 ปีที่แล้ว

    Super ga chepav sir tq

  • @venkaiahare750
    @venkaiahare750 3 ปีที่แล้ว +2

    👌🙏👍 sir

  • @ravindarreddykandi3021
    @ravindarreddykandi3021 3 ปีที่แล้ว

    జై సమైక్యాంధ్ర జై చంద్రబాబు నాయుడు

  • @bogeanreddy
    @bogeanreddy 3 ปีที่แล้ว +2

    జై CBN sir

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 3 ปีที่แล้ว

    చంద్రబాబు పాపాలభైరవుడు!
    కాంగ్రెస్ చంద్రబాబుని ఆపాలనే తెలంగాణా ప్రకటన! కాని, మైలేజ్ కెసిఆర్ కొట్టేసారు!
    బిజెపి అమరావతి వెలుగులు ఆర్పివేయాలనే, ఏ1 ద్వారా 3 రాజధానుల ప్రకటన! విజయం ఎవరిది? విజయం ఎవరిదైనప్పటికీ, బిజెపి 2024 ఎన్నికలలో నోటా కంటే తక్కువ ఓట్లు ఖాయం!

  • @jawedshaik451
    @jawedshaik451 3 ปีที่แล้ว +2

    We salute you sir

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 3 ปีที่แล้ว +2

    Super speech jai TDP

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 3 ปีที่แล้ว +8

    టీడీపీ వస్తుంది

  • @avapatidrsrinivasa7501
    @avapatidrsrinivasa7501 3 ปีที่แล้ว +2

    CBN is a great guy

  • @kothamikdderamanjaneyulu4499
    @kothamikdderamanjaneyulu4499 ปีที่แล้ว

    ఏపీ కంటే పాకిస్తాన్ బెటర్ అనుకుంటా 😢😢

  • @rufuspnelson
    @rufuspnelson 3 ปีที่แล้ว +1

    పాపం కేసీఆర్ కి 10 సం. ల GST పోయింది.

  • @venkataramaraoveerapaneni4699
    @venkataramaraoveerapaneni4699 3 ปีที่แล้ว +7

    Andhulamo -Andhrulamo , the time has come to decide . Awake arise and fight for the cause, development of A.P.

  • @ravurimahesh7753
    @ravurimahesh7753 3 ปีที่แล้ว +2

    Jai tdp Jai Amaravati

  • @schgamer4089
    @schgamer4089 2 ปีที่แล้ว

    Excellent speech sir

  • @kishoredadi3593
    @kishoredadi3593 3 ปีที่แล้ว

    very good analasys sir

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 2 ปีที่แล้ว

    అమరావతి పాడు పెట్టడానికి
    ఉద్యోగస్తులు కూడా బాధ్యులే

  • @JayaPrakash-pk3yw
    @JayaPrakash-pk3yw 3 ปีที่แล้ว +2

    where is GVL now ?