మైదావాడకుండా అప్పటికపుడు ఈజీగా చేసుకునే క్రిస్పీ జ్యూసీ జిలేబి/Jilebi/Jalebi recipe/@Spice Food

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • Measuring cups on-line link:
    amzn.to/3kv2gQX
    Subscribe for more videos: / spicefoodkitchen
    Recommended Playlists:
    Biryani recipes: • Video
    Chicken recipes: • కొబ్బరిఅన్నంతో కోడికూర...
    Mutton recipes: • Video
    Egg recipes: • Video
    Fish recipes: • Video
    Veg recipes: • Video
    Breakfast & Snacks recipes: • Video
    Sweet & Cake recipes: • Sweet Seviyan/నోరూరించ...
    Tea recipes: • Tea recipes
    short videos:
    Facebook / spicefoodkitchen
    #jalebirecipe #jilebiprepareintelugu #jilebirecipeintelugu #spicefood #jalebiwithoutmaida #instantjalebirecipe #instantjilebiintelugu #sujijilebi #jalebirecipeintelugu

ความคิดเห็น • 670

  • @Tabitha.karri.
    @Tabitha.karri. 3 ปีที่แล้ว +18

    Hai andi...
    Yesterday e video chusa eppudey try chesanu nijamga chala baga bachay andi... Last time vere channel lo chusi chesanu mottham antha padindi.meru cheppinattu as it is chesa chala baga vachayandi....tq u so much..

    • @Tabitha.karri.
      @Tabitha.karri. 3 ปีที่แล้ว

      Me style lo Badhusa sweet cheyandi..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว +1

      Hai andi.. It's my pleasure ☺️
      ఈ స్వీట్ రెసిపీ చేసి.. మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా చాలా థాంక్స్ అండి 🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Ok andi 👍

    • @srihithasai
      @srihithasai 6 หลายเดือนก่อน +1

      nijam chypandi gattiga unnai

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      ​@@srihithasai 1:23 దగ్గర సోడా వేసుకోవాలని చెప్పాను, చూపించాను..
      సోడా వేయకపోతే గట్టిగానే వస్తాయి..

  • @ranivarmav7635
    @ranivarmav7635 3 ปีที่แล้ว +25

    మీరు నిజంగా సూపర్😍మైదాపిండి వాడకుండా జిలేబి😋మా వంటల ప్రోగ్రాం లో మీరే విన్నర్💐😃ఇందాక వర్షంలో ఓ షాప్ దగ్గర నుంచున్న ఎంత నోరూరిన కొనలేదు😷మైదా అని🤣రేపు ఇంట్లో చేస్తా tq అండీ🤗

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว +3

      మీ అభిమానానికి & కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి.. ☺️
      నన్ను విన్నర్ చేసినందుకు ధన్యవాదాలు🙏
      ఈ స్వీట్ ట్రై చేసి.. వీలైతే మీ ఫీడ్ బ్యాక్ తెలియజేయండి.. Thanks again 😊

    • @VijayItsme-n1k
      @VijayItsme-n1k หลายเดือนก่อน

      Happy ❤️🎉

  • @anuanuradha2551
    @anuanuradha2551 3 ปีที่แล้ว +97

    Total ga miru subscriber adigina recipe post chesaru.. Comments ki chala value isthunnaru miru..TAKE A BOW for your patience

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว +4

      Thank u so much andi for such a sweet words 🤗

    • @lovelyanilkumar9898
      @lovelyanilkumar9898 3 ปีที่แล้ว

      Tqq andii

    • @eternallife7702
      @eternallife7702 3 ปีที่แล้ว +2

      JESUS CHRIST LOVES YOU
      HE DIED FOR OUR SINS AND
      HE HAS RISEN FROM DEATH
      HE IS TRUE GOD IF YOU BELIVE YOU WILL BE SAVED

  • @lucyesther4663
    @lucyesther4663 2 ปีที่แล้ว +2

    Easy ga neat ga tm thakkuvatho chepparamma than qqq so much 🥰🥰🥰👌👌👌👌👌🙏🙏🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🥰🤗🙏

  • @leeladevi7951
    @leeladevi7951 7 หลายเดือนก่อน +2

    Rawwato Jalebi Chala Baga chesi chupincharu👌👌memukuda trichesto thanks👍👍🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Most welcome andi 🤗
      Thanks for liking 🙏
      Sure...

  • @bokkavennela1424
    @bokkavennela1424 3 ปีที่แล้ว +2

    Nice chala bagundi mouth watering soo tasty i will try definitely tq akka yummy receipe tqs a lot

  • @sivakalyan6289
    @sivakalyan6289 2 ปีที่แล้ว +2

    Akka mee vantalu chala baguntayi.... Thakkuva time lo Chala baga arthamayye vidhamga super cheptharu meeru....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ తమ్ముడు 🤗🙏

  • @sunithareddy785
    @sunithareddy785 3 ปีที่แล้ว +2

    Mi recipes challa easy ga super ga vunanee,inka challa vedios post cheyalani korukutunamu…Thank you 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🙏
      తప్పకుండా మరిన్ని మంచి రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను 😊

  • @bribka896
    @bribka896 3 ปีที่แล้ว +1

    Wow its really super nenu 9th Class lo lack down lo try chesanu baga vachai tqq so much

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว +1

      It's so sweet of you dear 🥰
      ఈ స్వీట్ చిన్నపిల్లలు కూడా చేసేంత ఈజీగా ఉన్నందుకు ఫీలింగ్ సో హ్యాపీ☺️ Good job dear 👍👏

    • @bribka896
      @bribka896 3 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen tqq

  • @sireeshavadicharla2795
    @sireeshavadicharla2795 3 ปีที่แล้ว +1

    Nenu try chesanu chaala baga vachae

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      ఈ స్వీట్ రెసిపీ పై మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ అండి 😊

  • @ramamani666
    @ramamani666 3 ปีที่แล้ว +3

    Mee recipes chala simple and neat ga unnai. Mee voice kuda chala sweet ga, attractive ga undi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว +2

      మీ అభిమానానికి, అభినందనలకి చాలా చాలా కృతజ్ఞతలు అండి ☺️🙏

    • @ramamani666
      @ramamani666 3 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen wish you all the best.

  • @lovelyanilkumar9898
    @lovelyanilkumar9898 3 ปีที่แล้ว +9

    Tnk you soo much mam my request will came today tnk you lot mam best youtuber in the world.. Tnk you lot mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว +1

      It's my pleasure andi ☺️
      And thank you so much for your compliment 🤗

    • @lovelyanilkumar9898
      @lovelyanilkumar9898 3 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen tqq aunty tqq so much

  • @anithasamala3761
    @anithasamala3761 ปีที่แล้ว +1

    Chala baga explain chesaru madam

  • @sasirekha6395
    @sasirekha6395 3 ปีที่แล้ว +1

    Tastey recipe akka chaala easy ga undhi process

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Thank u so much dear 🤗
      Try cheyandi.. taste kuda baguntundhi ☺️

  • @cherrysiri2728
    @cherrysiri2728 3 ปีที่แล้ว +1

    Today am subscribed to ur channel... . Chala baga chepthunaru recipe gurinchi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Thank u so much andi🤗
      Welcome to our TH-cam family💐
      Thanks alot for ur compliment too🙏

    • @cherrysiri2728
      @cherrysiri2728 3 ปีที่แล้ว

      Ur welcome andi

  • @shaikfasi234
    @shaikfasi234 2 ปีที่แล้ว +1

    Thanks for short videos quick and fine recipes

  • @Hanibaby91
    @Hanibaby91 4 หลายเดือนก่อน

    Sooper chesarakkaaaa ❤ definitely gonna try soon. E recipe ayna easy ga details anni chepthu bale baaga chestharu ...... amazing 😍🤩

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      Thanks for liking my recipes dear 🤗💕

  • @jayasreekusuma623
    @jayasreekusuma623 3 ปีที่แล้ว +2

    Sooper andi nenu kotthaga mee videos choosthunnanu 🤗

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Thank u so much andi 🤗
      మరిన్ని హెల్తీ & టేస్టీ recipes కోసం మన ఛానెల్ subscribe చేసుకుని కొత్త వీడియో notification మిస్ కాకుండా bell సింబల్ నొక్కండి.. Thank u😊

  • @luckyraji1488
    @luckyraji1488 3 ปีที่แล้ว +3

    Naku chala estam sister tq👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Naaku koodaa 😋
      But sweets ekkuva thinakandi.. appudappudu ayite ok 👍

  • @Revathisarathgoldjewellers
    @Revathisarathgoldjewellers 3 ปีที่แล้ว +2

    Wow really yummy sis chala baga cheseru

  • @harikaalla78
    @harikaalla78 3 ปีที่แล้ว

    Nenu kuda try chesanu mam,chala baga vachae,tq mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Thank u so much andi for sharing ur feedback on this sweet dish ☺️🙏

  • @allamprathapreddy1354
    @allamprathapreddy1354 2 ปีที่แล้ว +3

    ప్రతివిషయాన్ని కూలంకషంగా చెప్తూ ...మీరు చేసే రెసిపీ కొత్తవాళ్ళుకూడా ఈజీ గా చేసేవిదంగా ఉంటున్నాయి ..నిజంగా నేను చుసిన అన్ని చాన్నేల్ లలో మీరే గొప్ప ..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🤗🙏

  • @Sunil-qk3ft
    @Sunil-qk3ft 3 ปีที่แล้ว +1

    స్వఛ్ఛమయిన తెలుగు భాష లా నీ రూపం
    మధురమయిన మకరందం లా నీ రుచి
    స్వర్ణభరిత సూర్యోదయం లా నీ వర్ణం
    మిఠాయి సామ్రాజ్య రారాజు లా నీ ఠీవి
    తియ్యదన ఛ్ఛేదనలో శిఖరం లా నీ రాజసం
    మగువల కోసం గులాబీ, అందరికోసం జిలేబీ
    మగువల శిగలో గులాబీ పరిమళం
    మనందరి ఆస్యములో జిలేబి మధురం.
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    అక్కా!!! మీ చేతి జిలేబీ ప్రపంచ మూలల వరకూ వెళ్తుందని ఆసిస్తూ
    " మీ స్పైస్ ఫుడ్ ఫేన్స్ ప్రెసిడెంట్ " సునీల్ సోదర 🙃🙃🙃🙃🙃🙃

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      ఫ్యాన్స్ ప్రెసిడెంటా?😳😲
      ఏంటి సోదరా! మీరు మీ అభిమానంతో నన్ను నేల మీద నిలబడనిచ్చెలా లేరు🙆
      రుచికరమైన జిలేబీని అందమైన గులాబీలతో పోలుస్తూ ఈ సోదరి మీద ఎంతో అభిమానంతో మీరు రాసిన కవితకి కృతజ్ఞతలు బ్రదర్!☺️🤗🙏

    • @Sunil-qk3ft
      @Sunil-qk3ft 3 ปีที่แล้ว

      ఈ రోజు రెసెపీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అక్క. కానీ upload లేదు. అందుకనే కొంచెం దిగులుగా ఉంది. అభిమానం ఎలా చెప్పాలో తెలియక ఇలా... మన్నించండి అక్కా. 🌹🌹🌹

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      So sorry dear...
      ఈ రోజు వీలు కాలేదు, మీ అభిమానానికి చాలా చాలా కృతజ్ఞతలు ☺️

  • @sireeshagandepalli1946
    @sireeshagandepalli1946 3 ปีที่แล้ว

    Hii akka iam siri nenu new subscriber ni mi vantalu anni chala simple ga unnay nd anni chuse koddi chudali anipisthundi nd thappakunda today jilebi try chesthanu tq so much akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Hai dear...
      Thank u so much for joining 🤗 Welcome to our TH-cam family 💐
      మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ 🙏
      ట్రై చేయండి.. తప్పకుండా నచ్చుతుంది☺️

    • @sireeshagandepalli1946
      @sireeshagandepalli1946 3 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen ok akka tq

  • @prameelapavuluri9945
    @prameelapavuluri9945 3 ปีที่แล้ว +1

    Cheppe vidhanam chesi chupinche vidhanam chala chala bavundandi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      మీ అభిమానానికి అభినందనలకు చాలా చాలా కృతజ్ఞతలు అండి🤗🙏

  • @anuradhamankala4194
    @anuradhamankala4194 3 ปีที่แล้ว +3

    Simple GA Chala esyga Kuda undhi thankyou

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      చాలా టేస్టీ గా కూడా ఉంటుంది..ట్రై చేయండి! Thank u 🤗

  • @ratnakumari7884
    @ratnakumari7884 3 ปีที่แล้ว

    సూపర్ సిస్టర్ నేను కూడ ట్రై చేస్తాను 👌👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Try cheyandi.. chala simple & tasty kuda😊

  • @srinivasareddy2898
    @srinivasareddy2898 3 ปีที่แล้ว +2

    మేం ట్రై చేస్తే జిలేబి ఎలా వస్తుందో తెలీదుకాని మీరు ఈ రెసిపీ చేసే విధానం వివరించడం , తయారీ చేయడం చూస్తుంటే చాలా ముచ్చటేస్తోందమ్మా దీన్ని తినకుండానే చాలా రుచిగాఉందమ్మా.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      టిప్స్ ఫాలో అవుతూ.. మీరు ట్రై చేసినా ఇలాగే వస్తుంది 😊
      మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🙏

  • @saiswaroop4520
    @saiswaroop4520 3 ปีที่แล้ว +1

    Tq aunty meeru chesina jilebi healthy ga chala baga chesaru 😍..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Thank u so much dear.. try cheyandi.. bavuntundi 😊

  • @Radveni
    @Radveni 3 ปีที่แล้ว

    చాల బాగ వివరించి simple గా చూపెట్టావమ్మా.. తప్పక చేస్తాను. ఈ వీడియో వల్ల confidence వచ్చింది. Thank you so much 👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🙏
      ట్రై చేయండి.. తప్పకుండా నచ్చుతాయి😊

  • @mdmustafashareef901
    @mdmustafashareef901 3 ปีที่แล้ว +1

    చాల బాగా చేసారు మెడమ్

  • @vamsikrishna7766
    @vamsikrishna7766 2 ปีที่แล้ว

    Ma recepie epudu chestaro waiting mam nonveg pickle adigamu ...jilebi chala bagundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Ok andi.. తప్పకుండా చేస్తాను 👍
      Thank u so much 😊

  • @lankireddysowjanya7947
    @lankireddysowjanya7947 3 ปีที่แล้ว +1

    Me vantalu chaala bhagunnayi I Will try it

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      చాలా థ్యాంక్స్ అండి🤗
      ట్రై చేయండి.. టేస్ట్ చాలా బాగుంటుంది😊
      నా కుకింగ్ నచ్చితే ఛానెల్ subscribe చేసుకుని కొత్త వీడియో notification మిస్ కాకుండా ఉండేందుకు బెల్ బటన్ నొక్కండి! Thanks again 🙏

  • @sushmaavija
    @sushmaavija 2 ปีที่แล้ว

    I love Jilebi andi....vedi vedi ga thinadam baga ishtam😀

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      అవునండీ! వేడిగా అయితే కరకరలాడుతూ పాకంతో నిండి భలే టేస్టీగా ఉంటుంది 😋

  • @ladiesdesignercollections3835
    @ladiesdesignercollections3835 3 ปีที่แล้ว

    Superb andi
    Chala easy ga healthy ingredients tho chesi chupincharu
    Menu maida manesi 4 years ayyindi
    Maida tho కాకుండా ఎలా చేయాలా అనుకునేవాళ్లం
    మీరు చేసి చూపించారు
    Thankyou so much andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว +1

      అవునండీ.. ఇప్పుడు అందరూ no maida recipes అడుగుతున్నారు! అందుకే ఎక్కువగా అలాంటివే పోస్ట్ చేస్తున్నాను😊

  • @tulasichand5356
    @tulasichand5356 ปีที่แล้ว

    Ok try chestanu...

  • @thediamonds7207
    @thediamonds7207 3 ปีที่แล้ว +1

    Jangri prepare Kaise vidhanam chupinchandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      వీలు చూసుకుని తప్పకుండా చేస్తానండి😊

  • @naveend8126
    @naveend8126 3 ปีที่แล้ว +4

    my favorite sweet madam superrrrrrrrrrrr

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Really! But meeru weight loss diet lo unnattunnaaru.. please be careful with sweets😬! Try to consume occasionally😊

    • @naveend8126
      @naveend8126 3 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen ok madam

  • @lakshmipvss6446
    @lakshmipvss6446 8 หลายเดือนก่อน

    Chala baga chepparu madam.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      Thank you very much andi 🤗

  • @adhimbishaik6510
    @adhimbishaik6510 3 ปีที่แล้ว +1

    థ్యాంక్స్ సిస్టర్ మా పాప ఎప్పుడూ నుంచే అడుగుతుంది ఇవ్వాళ చేస్తా😇👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      ట్రై చేయండి సిస్టర్.. instant గా అప్పటికపుడు చేసుకోవచ్చు☺️

  • @vijaybanu6616
    @vijaybanu6616 3 ปีที่แล้ว

    బాగా స్పష్టంగా తక్కువ సమయం లో వివరించారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏

  • @lavanyalakshmitrknaidu1198
    @lavanyalakshmitrknaidu1198 3 ปีที่แล้ว +11

    Nenu first time chusthunnaru nice explanation,mi voice akasavani radio lo chepthunnatuga undandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว +2

      Thank you so much andi for your sweet compliment ☺️🤗

  • @ashapraveena7281
    @ashapraveena7281 3 ปีที่แล้ว +5

    I tried the recepie today it came very well.. tasty

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว +2

      Very happy to hear & Thanks a lot to came back to tell your feedback andi ☺️🤗

  • @jayarajm5089
    @jayarajm5089 2 ปีที่แล้ว

    Super.. Chala bagundi

  • @sukanyainjamarla2141
    @sukanyainjamarla2141 ปีที่แล้ว

    Simple and easy ga ...dosakaya pacchadi cheyandi akka....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Ok dear 👍! తప్పకుండా చేస్తాను 😊

  • @srianu1610
    @srianu1610 3 ปีที่แล้ว +6

    I will try mam. Very yummy looking😋😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Try cheyandi.. definitely you'll like it 😊

  • @kasmurmuralidhar2124
    @kasmurmuralidhar2124 3 ปีที่แล้ว +3

    Very good procedure, even new learners can do easily.

  • @wisemanbell6957
    @wisemanbell6957 ปีที่แล้ว +1

    U r so skilled. Lucky family!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank u sooo much for such a great compliment ☺️🙏

  • @satyasharmapochinapeddi5647
    @satyasharmapochinapeddi5647 3 ปีที่แล้ว +1

    🙏 mi channel 1_st chustunna chala bagunnai I will try ,prathi comment Ki miru baga respond avutunnaru 👏🏻👏🏻

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Thank you so much andi...Try cheyandi..chala bavuntayi 🤗
      Channel nachithe Please SUBSCRIBE for more recipes ☺️

  • @numicro-by-poornima
    @numicro-by-poornima 3 ปีที่แล้ว

    Chala bagaa vachi andi ipuda try chesaa

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Thank u so much andi.. so happy to hear ur feedback☺️
      ఈ రెసిపీ చేసి.. మీ ఫీడ్ బ్యాక్ ఇచ్చినందుకు థాంక్స్ అండి🤗

  • @ramyatekumidi6937
    @ramyatekumidi6937 4 หลายเดือนก่อน

    Chala baga chesaru andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      Thank you very much andi 🤗

  • @lrchannel5218
    @lrchannel5218 3 ปีที่แล้ว

    Jeelebhi naaku chala istam, meeru baaga chesaru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      చాలా థ్యాంక్స్ అండి 🤗

  • @prasanthiamara8392
    @prasanthiamara8392 8 หลายเดือนก่อน

    Super sister... TQ so much

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      Welcome andi 🤗
      Thanks for liking 🙏

  • @padmasudarsanam1895
    @padmasudarsanam1895 3 ปีที่แล้ว

    Chala baga explain chesarandu yummy yummy recipe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Thank u so much for such a sweet compliment 🤗 Stay connected for more healthy & tasty recipes 😊

  • @korivibharathi2106
    @korivibharathi2106 10 หลายเดือนก่อน

    Chalabagundi tq

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗

  • @sprhbm8422
    @sprhbm8422 3 ปีที่แล้ว +2

    It's like eye delight..
    Chuddanki matram adhurs undi...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Thanks andi 😊
      చూడటానికే కాదండీ.. తినడానికి ఇంకా బాగుంటుంది! ట్రై చేయండి ☺️

    • @sprhbm8422
      @sprhbm8422 3 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen haha sure andi...

  • @luckyfashion6
    @luckyfashion6 3 ปีที่แล้ว

    Wow tasty recipe

  • @sangeetaswamy3728
    @sangeetaswamy3728 3 ปีที่แล้ว

    Superb mam

  • @padmarajan1911
    @padmarajan1911 3 ปีที่แล้ว

    Katte kotte tecche annattuga phatphat cheppesaru tq

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      😄😄😄
      నా explanation కంటే మీ కామెంట్ బాగుంది.. Thanks andi 🤗🙏

  • @adithivarma_1
    @adithivarma_1 3 ปีที่แล้ว

    Chaala baaga chepparu❤️❤️

  • @hamsapujari
    @hamsapujari 6 หลายเดือนก่อน

    Very Nice Madam, Keep It Up Madam

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 3 ปีที่แล้ว

    Super ande

  • @banothsravanthisingh4521
    @banothsravanthisingh4521 3 ปีที่แล้ว

    Hi I am Sravanthi I tried jalebi it's came so tasty it is my favourite and my children's and my husband favourite tell me hai how to make TH-cam channel and how to make cake in home without chocolate how to make TH-cam channel tell me hai

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Hi andi🙋
      Thank you so much for come back to give your feedback 🤗
      Please visit my channel and check the playlist to watch cake recipes 🍰
      You can visit any tech channel to know the full details of opening TH-cam channel 😊

  • @yamunasanjay2085
    @yamunasanjay2085 3 ปีที่แล้ว

    Chala bavundhii andi meeru ekkuva sooji tho ekkuva sweets chesthru kada

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      అవునండీ.. మైదాకి బదులు గోధుమ పిండి లేదా సూజి యూస్ చేస్తాను😊
      Thanks andi 🙏

  • @lakshmichannel8218
    @lakshmichannel8218 3 ปีที่แล้ว

    Prathi comments ki reply echaru meru Chala great andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      It's my pleasure andi 🤗

    • @lakshmichannel8218
      @lakshmichannel8218 3 ปีที่แล้ว

      Adhi naku baga nachindhi .....nenu today me channel chusanu.....iam a new subscriber

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      @@lakshmichannel8218 Welcome to our TH-cam family 💐
      Thanks for joining 🤗

  • @lakshmibujji5799
    @lakshmibujji5799 3 ปีที่แล้ว +3

    😋😋😋meru super sister ❤❤❤❤

  • @nemaniganesh9386
    @nemaniganesh9386 2 ปีที่แล้ว

    🙏🙏 super recipe medam 🙏🙏👌

  • @amruthap9853
    @amruthap9853 3 ปีที่แล้ว +5

    Hi andi super recipe mouth watering 😋

    • @amruthap9853
      @amruthap9853 3 ปีที่แล้ว +2

      Serving plate chala bagundi online lo theskunte if you don't mind pls link share chesthara

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Hi andi 🙋 ఆ serving plate నేను రత్నదీప్ స్టోర్ లో కొన్నానండి.. may be online కూడా available ఉంటాయేమో ట్రై చేసి చూడండి 😊

    • @amruthap9853
      @amruthap9853 3 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen thank you so much andi for your reply

  • @nirmalasuresh65
    @nirmalasuresh65 2 ปีที่แล้ว

    Chala bagundandi andi but ravva kuda maidaney kadha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Thanks andi 😊
      • Both are not same..
      • Rava is better than Maida with better nutritional values & dietary fiber
      • Rava is coarse and does not undergo the fine powdering and "bleaching" like Maida
      Hope u understand.. Thank u

  • @kkannavaram85
    @kkannavaram85 3 ปีที่แล้ว

    థాంక్స్ మేడం చాలా బాగా చెప్పారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      మీ అభినందనకు చాలా చాలా థాంక్స్ అండి 🤗🙏

  • @prasadchowdary1950
    @prasadchowdary1950 3 ปีที่แล้ว

    Chala estam me chanel

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏

  • @arunabollepally8192
    @arunabollepally8192 3 ปีที่แล้ว

    Chala simple ga chakkga chupinchadu. Vry nice

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Thank u so much andi 🤗
      Stay connected for more videos 🤝

  • @rameshwarikarnati2181
    @rameshwarikarnati2181 3 ปีที่แล้ว +4

    I m waiting for this jilebi recipe without maida... finally coz of u I found it..thq u mam🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว +1

      Thank you so much andi 🤗 it's my pleasure ☺️

  • @GOWTHAMICHETIKAM
    @GOWTHAMICHETIKAM 2 หลายเดือนก่อน

    Tq super receipe nd subscribe chesa❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน +1

      My pleasure ☺️
      ఛానెల్ subscribe చేసినందుకు ధన్యవాదాలు 🙏🏻
      Welcome to our TH-cam family 💐

  • @lakshmikatneni8762
    @lakshmikatneni8762 2 ปีที่แล้ว

    Super amma

  • @venugopal3510
    @venugopal3510 3 ปีที่แล้ว

    Super and beuty madam చాల బాగ చేశారు

  • @SabihaKitchen
    @SabihaKitchen 2 หลายเดือนก่อน

    Wow super nice ❤

  • @upushpa1017
    @upushpa1017 3 ปีที่แล้ว +2

    Sure👍👍👌👌

  • @usharavula1620
    @usharavula1620 3 ปีที่แล้ว +1

    V nice.. N.. Easy

  • @haritalks9724
    @haritalks9724 3 ปีที่แล้ว

    Hi nenu me channel ni first chustuna meru chala Baga chestunaru okkasari meru whipping cream cheyara chala easy method lo with out butter and beater tho plsss

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Thanks for the compliment andi 🤗
      Veeluchusukuni meeru adigina home made whipping cream chestanu 😊

  • @harikaalla78
    @harikaalla78 3 ปีที่แล้ว

    I tried this recipe,very super,tq mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      My pleasure andi ☺️
      Thanks for sharing ur feedback 🙏

  • @ramyapothacamury4230
    @ramyapothacamury4230 2 ปีที่แล้ว

    Challa bagundi
    Instead of maida u r using suji rava
    But in syrup if I don't have saffron strands can I use only lemon juice only in sugar syrup

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Saffron is added to get colour & aroma! You can skip it (or) use food color.. Thank u 😊

  • @lolakshik2822
    @lolakshik2822 3 ปีที่แล้ว +3

    Nice amma

  • @attorney6272
    @attorney6272 3 ปีที่แล้ว

    Nalanti vanta rani vallaki kuda vachela chepparu .......nenu anni TH-cam lo chusi tyr chestha ........kani easy ga kavali .....Medhi easy ga undi .....ma vari medha vadestha dinni kuda ......easy ga undi madam ......

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      😄😄😄
      టిప్స్ ఫాలో అవుతూ ఇలాగే చేశారంటే.. మీ వారు మళ్లీ మళ్లీ Jilebi చేయమని విసిగిస్తారు😄! అయినా మనం కొత్త వంటలతో ఏ ప్రయోగం👩‍🍳 చేసినా మొదటి బాధితుడు భర్తే కదండీ😬!

    • @attorney6272
      @attorney6272 3 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen anthega ........ee gap lo chesanu andi .......really Naku baga vachindi. ....... subscribe chesasa ..... remaining vi chusthunna chala miss ayyanu .......thank you thank you thank you soooooooo much madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      అంతేగా.. అంతేగా😂😂😂
      Thanks andi.. పాత వీడియోస్ కి వాయిస్ లేదండి! తర్వాత subscribers రిక్వెస్ట్ తో వాయిస్ ఇవ్వడం స్టార్ట్ చేసాను! వాటిలో మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ లో అడగండి.. క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను! Happy cooking 👩‍🍳 & Welcome to our TH-cam family 💐

    • @attorney6272
      @attorney6272 3 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen ❤️❤️❤️

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 7 หลายเดือนก่อน

    సూపర్ ❤

  • @rameshtippavarjula2367
    @rameshtippavarjula2367 3 ปีที่แล้ว

    Chala chala bagundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      చాలా చాలా థాంక్స్ అండి 😊

  • @zareenabegum8217
    @zareenabegum8217 3 ปีที่แล้ว

    Nenu try chesthanu

  • @laxmibuggamultiplevlogs5142
    @laxmibuggamultiplevlogs5142 3 ปีที่แล้ว

    Chala bagunnai jilebi ravvato kuda super tasty tq madam

  • @manjup.1412
    @manjup.1412 3 ปีที่แล้ว +1

    Bagundhi with out maida...

  • @krishnakumari4875
    @krishnakumari4875 3 ปีที่แล้ว +1

    🕉💐👌nice chaala bagachapparu thanku

  • @umadhavi9063
    @umadhavi9063 3 ปีที่แล้ว +1

    Chala esy ga chyparu super

  • @usha6192
    @usha6192 3 ปีที่แล้ว

    Merapakaya bajji chupinchandi please madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      వీలు చూసుకొని తప్పకుండా చేస్తానండి 😊

  • @jyothij1126
    @jyothij1126 3 ปีที่แล้ว

    Nice andi....

  • @sudheergoud7705
    @sudheergoud7705 3 ปีที่แล้ว +1

    Super cooking skills andi mevi 👍👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Thank u so much for the compliment andi 🤗

  • @lifeatprassu
    @lifeatprassu 3 ปีที่แล้ว +1

    Wow easy method . thank you

  • @prasannalaxmi1414
    @prasannalaxmi1414 3 ปีที่แล้ว +2

    Super recipe

  • @chandrakalakoochu9462
    @chandrakalakoochu9462 3 ปีที่แล้ว +1

    Wow... mouthwatering...very nice explanation

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว +1

      Thank you so much andi 🤗

    • @chandrakalakoochu9462
      @chandrakalakoochu9462 3 ปีที่แล้ว +1

      We will encourage you madam ..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      @@chandrakalakoochu9462 sooo sweet of you andi 🥰 Thanks again for your unconditional support 🤗

  • @suvranamalika6753
    @suvranamalika6753 3 ปีที่แล้ว

    Supr andi i will try

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว +1

      Thank you andi 🤗
      Try it definitely you'll like 😊

  • @rajyalakshmi9980
    @rajyalakshmi9980 ปีที่แล้ว

    Super andi 😍

  • @laharimlahari1356
    @laharimlahari1356 3 ปีที่แล้ว +1

    Chala neet GA chepthunnaru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Thank u so much for the compliment andi 🤗