మేము మొత్తం తెలుగుదేశం కార్యకర్తలు ము అందరం రేవంత్ రెడ్డి గారు కి సపోర్ట్ చేసాం ఇంక రాబోయే రోజుల్లో కుడా సపోర్ట్ గా ఉంటాం జై తెలుగుదేశం జై cbn జై బాలయ్య
TDP అభిమానులు అంత రేవంత్ రెడ్డి గారిని అభిమానిస్తారు....రేవంత్ రెడ్డి కాంగ్రెసులో ఉండొచ్చు కానీ ప్రతి తెలుగుదేశం కార్యకర్త రేవంత్ రెడ్డి గారిని అభిమాణిస్తారు, గౌరవిస్తారు...అది రేవంత్ రెడ్డి అదృష్టం
@@50subscriberswithonlycomme69 next election lo choosthav kada brother.... Tdp ni evaro gelipincharu js jagan mohan reddy gelipisthadu.... Maamul ga ledu government meeda negative ground level lo
తెలంగాణరాష్ట్ర లో ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో తెలుగుదేశం పార్టీ ఉంది.నాయకులు వాళ్ళ అవసరల కోసం వేరే పార్టీలోకి వెళ్లడం జరిగింది కానీ.నిజమైన కార్యకర్తలు మాత్రం వెళ్లలేదు... నాయకులకు పదవులు కావాలి కానీ.కా. నిజమైన కార్యకర్తలకు పదవులు అవసరం లేదు. నాయకులు ఇతర పార్టీలోకి పోయిన నిజమైన కార్యకర్తలు పోరు...అది తెలుగుదేశంపార్టీ కార్యకర్తల యొక్క గొప్పతనం.... తెలుగుదేశంపార్టీ అనేది ఒక విద్యాలయం ---చదువుకునే విద్యార్థులు వాస్తరు ---చదువు అయినా తర్వాత వారు వెళ్తుంటారూ........ తెలుగుదేశం పార్టీ తెలంగాణ మాత్రమే కాదు దేశంలో అనేక ప్రాతాలలో కూడాఉంది. జై తెలుగుదేశం పార్టీ జైజై తెలుగుదేశం
మీ పద్ధతి లో మిగతా నాయకులు కూడా మాట్లాడాలి. మళ్లీ పాత రాజకీయ నాయకుల లక్షణాలు రేవంత్ గారిలో ఉన్నాయి. CM గా కూడా మంచి పేరు పొందాలని కోరుచున్నాను. జై హింద్
తెలంగాణాలో కెసిఆర్ టీడీపీ మీద ఎంత దుష్ప్రచారం చేసినా ఇవాళ కి ప్రతి నియోజకవర్గంలో టీడీపీకి కొంత ఓటు బ్యాంకు ఉంది మళ్ళీ చాలా కాలం తరువాత ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం మీద ఉన్న అభిమానాన్ని చూపించటానికి రేవంత్ రూపం లో ఒక అవకాశం వచ్చింది తెలుగుదేశం శ్రేణులు" మా వాడు " అనే అభిమానం రేవంత్ మీద చూపిస్తున్నారు ఇది అక్షర సత్యం తెలంగాణా లో కొంతమంది /కొన్ని కుటుంబాలు టీడీపీ పార్టీ ప్రస్తావన వస్తే చాలా ఉద్వేగానికి లోనవుతారు మరీ ఒక పార్టీ /నాయకున్ని ప్రాణ సమానంగా భావించే వారిని చూస్తే నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది
Ah pink party ni kasi theera vodinchali baaga balisi kottukuntunaru vaalu...vaala party funds chudandi enni kotlu vasthunayo....enni scam lu chesthe antha dabbulu funds roopam lo vasthayo.....congress ke vote veyandi congress ni gelipinchandi....CM kakapoina congress gelisthe next home minister revanth reddy ne
Ayya baboi idhi jarigithe mathram ap n telangana antha happy n development lo kalisi mundhuku velle states inka edhi vundadhu....it will be a golden era for andhra n telangana....but congress lo group thagadalu ekkuva..vaalu kalisi mundhuku teeskoni velthe easy ga gelavochu..
@@gopichinnam8980 inka kaledhu...little confusion vundhi bjp valla....evariki pure majority raakapoye chances vunnayi....hope this congress wins it comfortably..
కెసిఆర్ కుటుంబాన్ని ఇంటికి పంపండి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి తెలుసుకోండి ఎవరు మంచి నాయకుడు కనుక కాంగ్రెస్ రుణం తీర్చుకోండి అవకాశం వచ్చింది తెలంగాణ ప్రజలకు మనవి
TDP will be there in people heart and mind till T , AP exists. As people had became pure beggar's could not able to see as beggar's want money like a drug addict wants only drugs.
కృతజ్ఞత కలిగిన వక్తిత్వం ఎప్పటికి ఓడిపోదు. మీకు అన్ని విజయాలు సిద్ధిస్తాయి.
I am fan of TDP I సపోర్టు రేవంత్ reddy anna
Hi Revanth garu,
You have good knowledge on politics and a good speaker
మేము మొత్తం తెలుగుదేశం కార్యకర్తలు ము అందరం రేవంత్ రెడ్డి గారు కి సపోర్ట్ చేసాం ఇంక రాబోయే రోజుల్లో కుడా సపోర్ట్ గా ఉంటాం జై తెలుగుదేశం జై cbn జై బాలయ్య
రేవంత్ రెడ్డిగారు మీ లాంటి లీడర్
ఏపీ లో వుండాలి చంద్రబాబు నాయుడు గారి పక్కన
ycp ki shift avutadu
పయ్యావుల మంచి లీడర్ కాని ముందు కు రాలేదు
👍👍
CBN ni replace chyali
సీబీన్ ను మించిన లీడర్ లేడు రాడు
TDP అభిమానులు అంత రేవంత్ రెడ్డి గారిని అభిమానిస్తారు....రేవంత్ రెడ్డి కాంగ్రెసులో ఉండొచ్చు కానీ ప్రతి తెలుగుదేశం కార్యకర్త రేవంత్ రెడ్డి గారిని అభిమాణిస్తారు, గౌరవిస్తారు...అది రేవంత్ రెడ్డి అదృష్టం
విశ్వాసానికి మారుపేరు రేవంత్ రెడ్డి అన్న 👍👍👍
అన్నా మీరు ఏపీ లో మన చంద్రబాబు పక్కన వుండి వుంటే వెయ్యి ఏనుగుల బలం మాకు వుండేది..
👍👍
ఇప్పుడున్న పరిస్థితుల్లో sr.NTR వచ్చినా టీడీపీ ఓడిపోతుంది దానికి కారణం కంది పప్పు🤣🤣🤣🤣
@@50subscriberswithonlycomme69 కంది పప్పు పప్పు అయితే ఎవ్వరికీ నష్టం వుండదు కానీ గన్నేరు పప్పు అయితేనే అందరికీ నష్టం.. జాగ్రత్త..
@@50subscriberswithonlycomme69 next election lo choosthav kada brother.... Tdp ni evaro gelipincharu js jagan mohan reddy gelipisthadu....
Maamul ga ledu government meeda negative ground level lo
తెలంగాణరాష్ట్ర లో ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో
తెలుగుదేశం పార్టీ ఉంది.నాయకులు వాళ్ళ అవసరల కోసం వేరే పార్టీలోకి వెళ్లడం జరిగింది కానీ.నిజమైన కార్యకర్తలు మాత్రం వెళ్లలేదు... నాయకులకు పదవులు కావాలి కానీ.కా.
నిజమైన కార్యకర్తలకు పదవులు అవసరం లేదు. నాయకులు ఇతర పార్టీలోకి పోయిన నిజమైన కార్యకర్తలు పోరు...అది తెలుగుదేశంపార్టీ కార్యకర్తల యొక్క గొప్పతనం....
తెలుగుదేశంపార్టీ అనేది ఒక విద్యాలయం ---చదువుకునే విద్యార్థులు వాస్తరు ---చదువు అయినా తర్వాత వారు వెళ్తుంటారూ........
తెలుగుదేశం పార్టీ తెలంగాణ మాత్రమే కాదు దేశంలో అనేక ప్రాతాలలో కూడాఉంది. జై తెలుగుదేశం పార్టీ జైజై తెలుగుదేశం
🙏🙏🙏🙏🙏 Hattsoff Vijay 👌🏻👌🏻
టిడిపి ఓట్లు మీకు వేసారు
Avunu bhayya
మీ పద్ధతి లో మిగతా నాయకులు కూడా మాట్లాడాలి. మళ్లీ పాత రాజకీయ నాయకుల లక్షణాలు రేవంత్ గారిలో ఉన్నాయి. CM గా కూడా మంచి పేరు పొందాలని కోరుచున్నాను. జై హింద్
నువ్వు కానీ cbn ante maku Chala ఇష్టం ❤️
జై టీడీపీ
Vammo Revtanth Reddy chala ground work chestadu
He is so true coz most of the Reddys in Telangana supported TDP before and they have shifted their allegiance to Congress now.
తెలంగాణాలో కెసిఆర్
టీడీపీ మీద ఎంత దుష్ప్రచారం చేసినా
ఇవాళ కి
ప్రతి నియోజకవర్గంలో టీడీపీకి కొంత ఓటు బ్యాంకు ఉంది
మళ్ళీ
చాలా కాలం తరువాత ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం మీద ఉన్న అభిమానాన్ని చూపించటానికి
రేవంత్ రూపం లో ఒక అవకాశం వచ్చింది
తెలుగుదేశం శ్రేణులు" మా వాడు " అనే అభిమానం రేవంత్ మీద చూపిస్తున్నారు
ఇది
అక్షర సత్యం
తెలంగాణా లో
కొంతమంది /కొన్ని కుటుంబాలు టీడీపీ పార్టీ ప్రస్తావన వస్తే చాలా ఉద్వేగానికి లోనవుతారు
మరీ ఒక పార్టీ /నాయకున్ని ప్రాణ సమానంగా భావించే వారిని చూస్తే నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది
💯💯💯💯💯
నేను టీడీపి నే
I am telangana tdp fan. Tdp CM avadhu ani 2014, 2018 lo trs ki vote vesa. Eesari trs ku sachina veyanu
నేను కూడా బ్రో
Good bro
Ah pink party ni kasi theera vodinchali baaga balisi kottukuntunaru vaalu...vaala party funds chudandi enni kotlu vasthunayo....enni scam lu chesthe antha dabbulu funds roopam lo vasthayo.....congress ke vote veyandi congress ni gelipinchandi....CM kakapoina congress gelisthe next home minister revanth reddy ne
Iam fan of TDP..now I support RR..... Jai RR... Jai CBN
Iam fan of TDP but I like Revath Reddy Anna na vote Revath Reddy ki
చాలా greatచాలహుదాగ,సంస్కారం వంతంగమాట్గడారు
Avunu nenu TDP before ....but now Revanth anna ki support......malli Telangana ki TDP vaste TDP ke esta 🙏🙏🙏🙏......jai Telugudesam party
Anna supr anna mere Cm
Already vachindhi TDP votes anni Revanth annaki vachindhi Revanth anna 2023 CM ❤
Jai Telangana jai TDP jai revanth
Next సీఎం మీరే
CBN government in Andhra Pradesh in 2024 & Revanth Reddy Anna government in Telangana in 2023 general elections.
😂
Yes Brother
Ayya baboi idhi jarigithe mathram ap n telangana antha happy n development lo kalisi mundhuku velle states inka edhi vundadhu....it will be a golden era for andhra n telangana....but congress lo group thagadalu ekkuva..vaalu kalisi mundhuku teeskoni velthe easy ga gelavochu..
Bro ni comment Nijam ayindhi 2023 CM Revanth reddy anna ❤
@@gopichinnam8980 inka kaledhu...little confusion vundhi bjp valla....evariki pure majority raakapoye chances vunnayi....hope this congress wins it comfortably..
100%telangana comming CM Telangana Tiger
Mee korika nerverindi 😅
Jai revanth Anna Jai telugudesham
జై కాంగ్రెస్
I like revanth Anna TDP
Meekaada dharmam dundi sir god bless you sir
Hats off sir
Good maturity to delivered by RevanthReddy Gaaru, hat's to You
Correct we had soft corner on revanth reddy sir
Jai Telangana Jai TDP
Jai CBN.
Jai AP Jai TDP
Jai CBN 2024-29.
Jai revanth jai tdp
Correct anna
Genuine person
JAI CBN 👍👍👍👍
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంతన్న హృదయపూర్వక శుభాకాంక్షలు
Next Ap CM CBN sir
Next TG CM Revanth anna
Sir unnara meeru revanth Reddy cm ayyadu
U might know Revanth Anna ..RK garu, but still u have respect him as CM , so accordingly addresshim sir..
Its true
Good speech,anna
Nenu Kuda Congress
But Always CBN Only Jai CBN Only
my hero revanth anna congrates the cm of telangana
Jai Congress
అది కరెక్ట్
Neku tdp pina unna nammakame ninnu mali malkajgiri lo win ayela chesindi ani super ga chepparu revanth garu.
Watching it 1day before 2023 election counting. Hope he becomes CM.
❤❤❤❤❤🎉🎉🎉
Jai Telugu desam
Super Anna 💯💯💯
If you become CM Please develop the Malkajgiri Area
Jai revanth anna
Revanth anna super...
I am Hard core fan of TDP
I will support to rr
No doubt
ఏతమౌషరనయన ఏంటీయరుఘరూకాగీరీకీపొటిఘపేడీతేఆపారీటికిఏనూపోటూపోడీషరూఘదరనమహదృహీ
రేవంత్ దమ్మున్న లీడర్ రేవంత్ తెలంగాణ లెజెండ్
Super 💕
Adi pakka sir
Jai revanth reddy Anna
Jai tdpp jai revanth anna
JAI TDP.JAI CBN SIR
❤❤❤
💪✊✌️😊🇮🇳
Jai TDP
Peddapalli lo kuda TDP Valle vasthunnaru
Ekkadiki vastunnaru
💯 tdp votes congress ku turn avtay
కెసిఆర్ కుటుంబాన్ని ఇంటికి పంపండి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి తెలుసుకోండి ఎవరు మంచి నాయకుడు కనుక కాంగ్రెస్ రుణం తీర్చుకోండి అవకాశం వచ్చింది తెలంగాణ ప్రజలకు మనవి
nenu CBN fan kani REVANTH anna ki support not CONGRESS
💗💗💗💗❤️❤️❤️❤️
Jai.tdp
Jai congress
🎉🎉🎉❤❤
TDP will be there in people heart and mind till T , AP exists. As people had became pure beggar's could not able to see as beggar's want money like a drug addict wants only drugs.
He would be next CM Of Telangana
jai revanth cm
Ma Khammam lo mi lanti leader kavali
Jai TDP CBN
Tigers revanth cbn
CM
Jai reventha ana
Sir Telugu unathavaraku TDP untadhi sir...laidhu anakandi pls
Karnataka to Telangana to Andhra Pradesh
Revanth Reddy yekkada unna ma vade ani ma TDP valla felling.. ma votes anni revanth Reddy ki vesthamm
🙏🙏🙏👏👏👍💐💐
Next CM Reventh anna
revanth anna nuvvu yenni cheppu TDP patra lekapoyina voters vunnaru vallu vesedi meke adi gurthinchandi chalu
Mp election lo vote percentage ledu but appadike ml lu ippoyayi
Revanthreddy anna mali tdp gurnchi marichipo ledu ante mali tdp ante mali avaru namaru
Srisailam Goud sir next time gelupe
TDP votes anni TRS ki padday, anchor gaaru. TDP leaders yevvaru power lo vunte vaariki support chestunnaru..
Sir iam in Andhra &Visakhapatnam, meeru CM kavalli sir please vote for revanth sir ✌🏾✌🏾✌🏾
TDP కి తెలంగాణ లో మా బీసీ లు వెన్న ముక్క. మేము సచ్చినా కాంగ్రెస్ కి ఓటు వేయము.
Tdp congress support wah tdp puttindi anti congress
jai Congress
Tdp vote bank Telangana lo vundi
Jai congress.
TDP+Congress malli pothupaittukovali ....
NTR ni mosamchesina CBN ni support chesina varu vedhavalu